పాత కాలం లో అమ్మాయిలు రెండు జడలు వేసుకొని కలర్ కలర్ రిబ్బన్ లు జడకు కట్టుకొని కాసిన్ని పూలు తలలో పెట్టుకొని గుడి కి బడికి వెళ్ళే వారు చాలా అందంగా కూడా కనిపించే వారు ఓం నమశ్శివాయ 🙏
Pattu will be manufactured from the nest of a worm and silk will be drawn after killing the worm in worm water. Hence the silk cloths is considered as the result of violent act and not present this before god. Thank you prem garu for your explanation about the scientific reasons and our dharma to be followed while visiting for Darshana of god.
ప్రేమ్ గారు...నేను ఈ రోజు కేరళ త్రివేంద్రం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయం కి వెళ్ళాను.....ఇక్కడ మగవాళ్ళను కేవలం పంచతోనే స్వామి దర్శనానికి రానిస్తారు...షర్ట్ కూడా ఉండకూడదు....ఆడవాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలి.....ఇలా వెళ్లకపోతే....ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి allow చేయట్లేదు....నాకు తెలిసి కేరళ అన్ని ఆలయాల్లో ఇలా మంచి సనాతన సంప్రదాయం పాటిస్తున్నారు
సార్! 🙏 చాల చాల మంచి విష యా లు చెబుతున్నా రు. ఇపుడు చెప్పినవి చాల మరి మరి ముఖ్య మైన వి. మీలాంటి మహానుబావులు వంద యేళ్ ఆరోగ్యంగా బత కా లి. ఇలాగే మంచిగా చెప్పాలి. కొంత మంది అయిన మార తారు. 👍
Anna in banglore itself there is frequent power cuts I have seen it there they have generators in apparments here nothing we have to purchase inverters few people will benfit large people will suffer with this gurantee given by khangress
Thanks Prem garu it's i am left for so many years when i am in childhood i was done this thing's but my wife and my children was not listen thanks for your support video's i am seeing daily i wish you get for more information video's God bless you give to you health and wealth and long live Jai hind and jai Sri Ram
ప్రేమ్ గారూ నమస్కారం మీరు బాగా చెప్పారు ధన్యవాదములు ఇంకో విషయం కూడా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నా ladies చాల మంది జుట్టు వదిలేసి వస్తూ న్నారు అంటే loose hair గుడి వద్ద పూజ వద్దా అలాగే ఉంటూ న్నారు కనీసం ఒక
Aray matipoinda emti? @:6:12 purse mariyu belt choopistunnaru avi leather tho chesinavu kaavu avi synthetic material ani clear ga telustondi? Aray enti bhaiya Prem original tholu ki mari sythetic leather ki theda thelusoko brother
Hi Prem sir.. thanks for the information.. but I don't understand.. few of the things.. jeans.. leather belt.. how it causing negative energy.. after seeing god or goddess.. we should not show back. Is it upto gopuram. Or until we come out of temple.. usually before leaving we will see once again.. can't agree with all your comments..
Hi Sir, Please clarify my question around some of the God's wearing Animal Skin or use them for Dhyanam like Lord Siva tiger skin. This is my sincere doubt and not asking to question Hinduthvam. I am a Hindu and love lord Shiva but I have question around it.
పట్టు వస్త్రాలు వేసుకోవడం వల్ల, గుడి లో దర్శనం సమయం లో కానీ, పూజ సమయం లో కానీ లేదా ఏ శుభ కార్యం లో కానీ ఎటువంటి అసౌచం మన శరీరానికి అంటదని, అందుకే పెళ్ళిలో, పుణ్య క్షేత్ర దర్శన సమయం లో,దేవుని కళ్యాణం లో పట్టు బట్టలు వాడుతారు అని చాగంటి వారి ప్రవచనం లో విన్నాను సార్, ప్రేమ్ గారు..
సనాతన ధర్మం వర్ధిల్లుతుంది మనం అందరం మన ధర్మం కోసం సైనికుడి లా పని చేయాలి
Very well said ..,
Asalu sanatana Dharmam lo e vishyam eakada undi sir
As wa 1 no novc no no❤😂🎉😢😮😅😊😊😅😮z hu❤ hu Bhai no no @@vijaysmile
పూర్వం చేనేత వస్త్రాలను ధరించి వెల్లేవారు ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
చాలా గొప్ప విశ్లేషణ జనాలు అర్ధం చేసుకోవాలి. నమస్తే సర్ జై హింద్.
Prem గారు, అద్భుతమైన విషయాలు అందరికీ తెలిసేలా ఈ తరం వాళ్ళకి అర్ధమయ్యే విధంగా విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు
బెల్ట్, పర్స్ గురుంచి చెప్పినందుకు ధన్యవాదాలు
సనాతన ధర్మం వర్ధిల్లుతుంది మనం అందరం మన ధర్మం కోసం సైనికుడి లా పని చేయాలి JAI HIND@@@
సనాతన ధర్మం మూలాలు చక్కగా వివరించారు.thanks prem gaaru🙏
సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్
ధన్యవాదములు ప్రేమ్ గారు చాల మంచి విషయాలు చెప్పారు సంతోషం 🙏🙏
మీరు చెప్పిన విధానాలూ చాల బాగుంది Sir Tq Sir
ప్రేమ్ గారు నమస్తే అండి. గుడిలో ఏం చేయాలో చాలా బాగా తెలియ పరిచ్చినందుకు ధన్యవాదములు. 🙏🏻
పాత కాలం లో అమ్మాయిలు రెండు జడలు వేసుకొని కలర్ కలర్ రిబ్బన్ లు జడకు కట్టుకొని కాసిన్ని పూలు తలలో పెట్టుకొని గుడి కి బడికి వెళ్ళే వారు చాలా అందంగా కూడా కనిపించే వారు ఓం నమశ్శివాయ 🙏
Pattu will be manufactured from the nest of a worm and silk will be drawn after killing the worm in worm water. Hence the silk cloths is considered as the result of violent act and not present this before god. Thank you prem garu for your explanation about the scientific reasons and our dharma to be followed while visiting for Darshana of god.
ఓం శ్రీ సాయి రాం
వీడియో చాలా అద్భుతంగా ఉంది సార్ చాలా మంచి విషయాలు చెప్పారు సార్.. ధన్యవాదములు 🙏
అందుకే పెద్దలు హుండీ లో ధనం దాచుకొని ఆ ధనాన్ని ధైవ దర్సనం కోసం వాడేవారు నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా 🙏
Nice video, peddavaallu cheppindi vinevallu konthamandi matrame sir
ప్రేమ్ గారు...నేను ఈ రోజు కేరళ త్రివేంద్రం లోని అనంత పద్మనాభ స్వామి ఆలయం కి వెళ్ళాను.....ఇక్కడ మగవాళ్ళను కేవలం పంచతోనే స్వామి దర్శనానికి రానిస్తారు...షర్ట్ కూడా ఉండకూడదు....ఆడవాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలి.....ఇలా వెళ్లకపోతే....ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి allow చేయట్లేదు....నాకు తెలిసి కేరళ అన్ని ఆలయాల్లో ఇలా మంచి సనాతన సంప్రదాయం పాటిస్తున్నారు
ధన్యవాదములు గురువు గారు 🙏
Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏
ನಮಸ್ತೇ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
Good needy information 🙏🙏🙏
Shivoham 🙏🙏🙏
అధ్బుతమైన విశ్లేషణా పాఠం. నమస్తే జైభారత్
Thank you sir Nice video...🙏🙏
సార్! 🙏
చాల చాల మంచి విష యా లు చెబుతున్నా రు. ఇపుడు చెప్పినవి చాల మరి మరి ముఖ్య మైన వి.
మీలాంటి మహానుబావులు వంద యేళ్ ఆరోగ్యంగా బత కా లి.
ఇలాగే మంచిగా చెప్పాలి.
కొంత మంది అయిన మార తారు. 👍
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పై పాదం 😢😢😢 భగవంతుడా కాపాడు
😂😂😂😂 Correct bro... KHAANGRESS valla matha godavaleeee godavalu
Infront of crocodile festival be ready..
ఖంగ్రెస్ వస్తే హిందువులారా మతం మారడానికి సిద్ధం కండి ఖాన్ గ్రెస్ ముస్లిం పార్టీ జై బీజేపీ🚩🚩🚩🚩🚩
Anna in banglore itself there is frequent power cuts I have seen it there they have generators in apparments here nothing we have to purchase inverters few people will benfit large people will suffer with this gurantee given by khangress
నా దేశాని నాశనం కావాలే వాడు సర్వనాశనం ఏయిపోతాడు పచ్చభూతాల విడికీ తాగిన శిక్ష వేయండి
Good message for every sanathana Dharma baratiya whole world wide🎉
Po
వివాహాది శుభకార్యాలు నుంచి అన్నిటికీ సాంప్రదాయ దుస్తులు అలవాటు రావాలి మళ్ళీ.
Please video to this sir. అవి ఎక్కడా ఎలా దొరికేది చెప్పండీ please video 👍
Thanks Prem garu it's i am left for so many years when i am in childhood i was done this thing's but my wife and my children was not listen thanks for your support video's i am seeing daily i wish you get for more information video's God bless you give to you health and wealth and long live Jai hind and jai Sri Ram
Pattu vasthralu kooda silk insects nundi Daram Thisi thayaru chestharu kabatty karanam ade ayyuntindi anukuntanu
Namaste sir super nice 🙏🙏👍
Nice 👍 info sir 4m u
❤ very nice 👍
Sir Baga చెప్పారు sir మనకు చెప్పేందుకు మన పెద్ద వాళ్ళు లేరు ఇలాగే మీరు మన శాస్త్రాలు గురించి కూడా చెప్పండి sir
చాలా బాగా చెప్పేరు ప్రేమ్ గారు
Sar e video100% కరెక్ట్ sar.na ధర్మమo sanatanam అతి puratanam
ప్రేమ్ గారూ నమస్కారం మీరు బాగా చెప్పారు ధన్యవాదములు ఇంకో విషయం కూడా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నా ladies చాల మంది జుట్టు వదిలేసి వస్తూ న్నారు అంటే loose hair గుడి వద్ద పూజ వద్దా అలాగే ఉంటూ న్నారు కనీసం ఒక
Hi sir supar tq sir super message🙏 ok sir
Fantastic guidance Sir
Nicevidiosir thankyousir
తెలిసి తెలిసి చేయకండి....మన తప్పులే మనల్ని దహిస్తాయి🔥🔥
Superb Sir 👌🙏🙏🙏🙏🙏👍
Nijame sir, temple ki velali ante bayam vestundi, prasantam kosam velte, rush, topulata chusi avasarama, intlo undi Puja chesukunte better ane feeling vastundi
Important reminder prem garu
NICE VIDEO SIR, THANK Q SIR 👍
Most welcome
@@PremTalksOfficial THANK Q SIR 👍
Superb Prem Garu
Gud one Prem garu...
thanks
Thank you sir this must know by everyone
1'st View🤩🤩🤩
Great
@@PremTalksOfficial Tq Sir🤩🤩🙌
Good Info Prem sir..
I am agree totally to your good speech,ok tq
Good speech ❤️❤️🙏👌👌
Jai sanathanadharmam. Super guidelines, please follow all members who are going to holi tempels.
Superb sir good information sir SANATHANA DHARAMAM is great ❤
ధన్యవాదాలు
Excellent speech
Nice video 👍
Pattu purugula nundi thayaruu avthayi kabatti pattu battalu vesukoni templeki vellakudadhu sir
Excellent
Thank you so much 😀
Aray matipoinda emti? @:6:12 purse mariyu belt choopistunnaru avi leather tho chesinavu kaavu avi synthetic material ani clear ga telustondi? Aray enti bhaiya Prem original tholu ki mari sythetic leather ki theda thelusoko brother
Yes, silk cloth are yielded from silk worm, hence not good for Pooja's. I heard Chaganti garu mentioned that in one of his preachings
Handsup sir
Well said 👏
AS USEWAL PREM GARU
YOU DETAILED EVERY MOUTE
Patti vastralu tayaru chesedi purugula nundi kabatti pattu vastralu vadakudadu daiva poojalalo
Pream garu real ga chepparu ❤👌👍👍💯🤝👍👍👍
Super
Nenu pattu battalu manesanu two yrs nunchi. Only cotton and sometimes georgette. Purugulu champi pattu chesthunnaru
Om Sri matre namaha 🙏🎉
Thankyou sir
Avunu sir baga chepparu 🙏🏼
👏tq very much sir 🙏
Chala baga chepparu prem garu.brahma kumaris gurinchi kooda chala baga chepparu but video yenduko mee chanel nunchi delete chesaru.nijam cheppadaniki bhayapadakandi.
Correct sir
Ammaila gurunchi kooda cheppamdi sir
Tq nana
Dear Prem garu, Walking back wards after darsan is not advisable becz you may fall backwards.
Other wise other Points are good to be followed
Supar😊
Pattu made from silk worms, is that y?
Om 🕉 🕉 🕉. Spiritual differences in between them .Ramana 🙏 namaste maharishi was too 👍..
H Sir, Why we can't travel others place\home after Dharshan, anyone knows the reason please share...
పట్టు అనునది ఒక జీవిని మృత జీవి ని చేసి తీసేదే కదా.
I want to meet you sir 💐🙏
Hi Prem sir.. thanks for the information.. but I don't understand.. few of the things.. jeans.. leather belt.. how it causing negative energy.. after seeing god or goddess.. we should not show back. Is it upto gopuram. Or until we come out of temple.. usually before leaving we will see once again.. can't agree with all your comments..
Konni lakshala silk worms nu kill chesi silk threads nu bayataku thesi pattu vasthraalanu nestaaru.
Hi Sir, Please clarify my question around some of the God's wearing Animal Skin or use them for Dhyanam like Lord Siva tiger skin. This is my sincere doubt and not asking to question Hinduthvam. I am a Hindu and love lord Shiva but I have question around it.
loving sairam.... pattu vasralu manafacture by malbariy purugurulu valla thread collected. so it is also non veg thread. so many gurus rejected.
Pattuvastralu anevi purugu nunchi erpadutai kabatti vadakudadu
Jai sreeram🎉🎉🎉
Pattu purugu nunchi pattu teestaru kadaa,oka pattu chira kosam konni veela pattu purugulu ni champi neese chira, jeeva himsa ne kadaa,
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS TO TEMPLES RULS 🛕 OF ALL ⏲️ TEMPLES 🛕
Pattu vasthralu vesukoni gudiki vellaradhu endhukante pattu guudu chuttukoni gongali purugu untundhi e pattu nundi puruguni theyakunda vedi neetilo udukapetti a puruguni champestharun a tharuvatha pattu vasthralu thayaru chestharu.
❤❤❤❤❤❤❤❤❤
పట్టు వస్త్రాలు వేసుకోవడం వల్ల, గుడి లో దర్శనం సమయం లో కానీ, పూజ సమయం లో కానీ లేదా ఏ శుభ కార్యం లో కానీ ఎటువంటి అసౌచం మన శరీరానికి అంటదని, అందుకే పెళ్ళిలో, పుణ్య క్షేత్ర దర్శన సమయం లో,దేవుని కళ్యాణం లో పట్టు బట్టలు వాడుతారు అని చాగంటి వారి ప్రవచనం లో విన్నాను సార్, ప్రేమ్ గారు..
🙏🙏🙏
Jai janmabhumi
Pattu ala thayaru authuind
Appuchesi vellakoodadu ante unna valle vellagalaru sir madyataragathi vallu leni vallu vell leru sir..😊
Wearing silk cloths during puja is correct ?
No, it's sin.
పొట్టలో వుండే తిండి ఆత్మలో వుండే మనస్సు రెండు ఒక్కటేనా భక్త కన్నప్ప కూడా అలాగే చేశాడా ???
ఇప్పుడు ఎక్కడ వ్యాపారం అయిపోయింది
💯
ఏదైనా పద్ధతి ఉండాలి