మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ కొంతమంది పాడుతుంటే వినాలనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అద్భుతమైన గాత్రము ఆ పరమేశ్వరుడు మీకు ఇచ్చారు మంచి మంచి విషయాలు తెలుసుకుని మేము ధన్యులమవుతున్నాను . ప్రజలను ఆనందింప చేసే వాళ్ళు కూడా కారణజన్ములే మాస్టారు🙏🏻🙏🏻
నేను 26 years నండి ప్రతిరోజూ తులసి పూజ చేస్తాను. మను షులు నమ్మక ద్రోహం చేసిన ప్రతిసారి ఇప్పటివరకు నాకు దైవశక్తి అండగా ఉందనే విశ్వసంతో నేను ప్రశాంతంగా తృప్తిగా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటూ, నా దగ్గరికి సమస్య తో వచ్చేవారికి మానసికంగా ధైర్యం కలిగించే స్థితిలో ఉన్నాను.
నమస్తే ప్రేమ్ గారు. మా ఇంట్లో తులసి మొక్కలు చాలా బాగా అవే వస్తాయి బాగా పెరుగుతాయి. తులసి వనం లాగా ఎర్ర మందారాలు వున్నాయి చాలా పెద్దగా పుస్తాయి కలబంద కూడా బాగా ఎక్కువగానే వుంది అపుడపుడు ఇంట్లో ఎదో తెలియని సువాసన వస్తువుంటుంది తులసి 5 అడుగులు వరకు పెరుగుతుంటాయి దీపం మీరు చెప్పినట్లు కాంతివంతం ga స్వేచ్ఛగా వెలుగుతుంది వినాయక చవితికి విగ్రహం పెట్టిన రోజు స్వామి వారు కలలో కనిపించారు నాకు చాలా సంతోషం వేసింది మా ఇంట్లో ఎదో ధర్యం గాఉంటది అందరు ఆనందంగా ఉంటాం మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తది చాలా స్పష్టం గా మాట్లాడతారు ప్రేమగారు మాది ఏలూరు ప్రేమగారు థాంక్యూ సోమచ్ అండి 💐💐
ప్రతి ఇంట్లో తులసి చెట్టు సాక్షాత్తు శ్రీలక్మి స్వరూపం. ఆ చెట్టు పచ్చగా ఉంటే , ఆయింట్లో లక్ష్మి వున్నట్లే. ఏ చెట్లు పూలు బాగా పూస్తూ ఉంటే లక్ష్మి రావటానికి శుభ సూచనలు. ఇది పురాణాలు లో వున్నది శ్రీ దేవి భాగవతం లో. తులసి చెట్టుని చూసి చెప్పవచ్చు ఆ ఇంటి పరిస్థితి.. 🌹
గురువు గారు మీరు చెప్పింది నూరు శాతం నిజం.మేము కొట్టింటికు మారం. ఈ ఇంటిలో నేను పొన్నగంటి మొదలు అన్ని ఆకు కూరలూ,మునగ కేవలం 4 అడుగులు ఆకు కోసం, కాకర,దొండ. కలబంద, పూలమొక్కలు పెంచుతున్నాం! కుందేళ్ళు కూడా. సంపాదన తక్కువైనా మానసిక ప్రశాంతత చాలా బాగుంది. నా స్వయం అనుభవ పూర్వకంగా చెబుతున్న మాట.
మా ఇంట్లో ఈ ఏడాది 7+7 బ్రహ్మకమలా లు పూసాయి ఇంకో 4 మొగ్గలు ఉన్నాయి మీరు చెప్పినట్టు అవి చాలా సుగంధభరితం ఒక్క పెద్దదాన్ని ఉంటున్నా నంటే భగవత్ శక్తి కారణం.
3 years back, I have shifted to one of my farm houses. After 1month, I have asked my farm worker to cut the conical portion of 20 litre water can and fill the can with rich soil. The he obeyed and made the can ready for plantation. Then I asked him to go to the near by village and get the holly basil plant. After 5 minutes, he has shown me many number of holy basil plants, just at the NORTH EAST CORNER. They have grown on their own accord. But, they were amidst heavy weeds . We have removed the weeds and found some thirty holy basil plants. We have selected 18 inches tall plant and transplanted to the pot, which made from water can .This is a strange experience. All these plants are growing luxuriously. even in spite our least care. Latter, Mandaram, Nandi vardanam, jasmine, Alovera, curry leaves plant ,rose plants, betal leave vine etc. Last 2 plants are not flowering well.
తులసి కొమ్మపై చెడ్డవారు దృష్టి ప డి తే తులసి వాడిపోతుంది. ఇది నాఇంటిలో జరిగింది. మా ఇంటి ఓనర్ వచ్చి తులసిని చూసి అరె ఎంత బాగ పెరిగింది అని చెప్పిన 5 వ రోజునుంచి వాడి పోతువుంది. నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది ప్రేమ్ brother
మా ఇంట్లో ఏ plant వేసినా కూడా ఆ pots లో తులసి మొక్కలు వచ్చేస్థాయి. అన్ని కూడా చాలా ఆరోగ్యం గా ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడూ నా వెనకాల చిన్న పాప పట్టు లంగా వేసుకుని, పట్టీలు చప్పుడు తో ఉన్నట్లు ఉంటుంది. నా వయసు 62.Particular గా kitchen లో వంట చేస్తున్నప్పుడు. ఇదే మాట మా ఇంటికి మా sister వచ్చి నప్పుడు ఆమె కూడా అన్నారు. ఇలాంటివి నిజమే నా?
చాలా మంచి విషయం. మీరు చాలా అదృష్టవంతులు. ఆ అమ్మాయి బాలా త్రిపుర సుందరి. మీకు బాల ఉపాసన ఉందా. పిల్లల కు చేసే అలంకరణ తినే పదార్థాలు మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉంటే దానికి చెయ్యండి. లేకపోతే బాలా త్రిపుర సుందరి ఫోటో తెచ్చుకుని ఆరాధించండి. శ్రీ మాత్రే నమః.
మా ఇంట్లో తులసి అలోవెరా అరటి, మందార, నిమ్మ, చెరకు, పారిజాతం, మల్లె, తమలపాకు,నిమగడి, నీలం శంఖంలిలి, పూలు,జామ,గోరింట, కరివేపాకు, దానిమ్మ, బొప్పాయి, కాయగూరలు చెట్టులు ఉన్నాయి.కాని ఎండ, మబ్బులు దోబూచులాట లో ఎల్లపుడూ చుట్టూ సూర్య కిరణాలు ఉంటుంది , మా ఇంటి పై వర్షం చిన్నగా కురుస్తుంది ఎందుకని.తెలియటం లేదు.😊😊
Yes true very true After we left my mother in laws we are happy We were able to lead a happy life. Mil did like both of us going out together After we left we healthy family
Online lo purple mandaram purchase chesanu but naku white mandaram delivery ayindi... I thought this is God's gift... Now it's confirmed by your words... Thank you for your game changer words... 😊🙏
ప్రేమ్ గారు మా ఇంట్లో తులసి చెట్టు ఉంది ఆమొక్క అంటే నా చాలా ఇష్టంగా చుసుకుంటాను నేను ఎప్పుడు డైనా ఊరు కొళ్లేతే వచ్చే సరికి అది ఎండి పోతుంది ఇంట్లో వాళ్లుని అడిగితే మేము నీళ్లు పోసిన అలా అవ్వుతుందని చెబుతున్నారు నేను వచ్చేకా మళ్లీ చిగుళ్లువస్తాయి ఎందుకు అలా జరగు తుంది 🙏
Chala chakkaga ye vishayamaina cheppagalaru Prem ! Entha will pavar Melo undhante Devudichhina varam ! Nirbhayanga matlasutharu . Me pavar ku me gnananiki krathagnathalu .
Chala Tulasi mokkalu chakkaga peruguthunnay… .. because I meditate 🧘♀️.. full time… poolu viraga poostunay… deepam chakkaga velugu thundi… people as they enter our compound… they feel peaceful… and CALM… yes! These are indications of good energy and Aura
మాస్టర్ గారు గుడ్ మార్నింగ్ కొంతమంది పాడుతుంటే వినాలనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అద్భుతమైన గాత్రము ఆ పరమేశ్వరుడు మీకు ఇచ్చారు మంచి మంచి విషయాలు తెలుసుకుని మేము ధన్యులమవుతున్నాను . ప్రజలను ఆనందింప చేసే వాళ్ళు కూడా కారణజన్ములే మాస్టారు🙏🏻🙏🏻
❤❤❤
🙏🌷🌹🌹
@@pnrreddy93780
❤❤❤❤
S. My feeling also. My Favarate Prem garu
నేను 26 years నండి ప్రతిరోజూ తులసి పూజ చేస్తాను. మను షులు నమ్మక ద్రోహం చేసిన ప్రతిసారి ఇప్పటివరకు నాకు దైవశక్తి అండగా ఉందనే విశ్వసంతో నేను ప్రశాంతంగా తృప్తిగా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటూ, నా దగ్గరికి సమస్య తో వచ్చేవారికి మానసికంగా ధైర్యం కలిగించే స్థితిలో ఉన్నాను.
మీరు చెప్పింది చాలా బాగుంది మేడమ్.🌷
నమస్తే ప్రేమ్ గారు. మా ఇంట్లో తులసి మొక్కలు చాలా బాగా అవే వస్తాయి బాగా పెరుగుతాయి. తులసి వనం లాగా ఎర్ర మందారాలు వున్నాయి చాలా పెద్దగా పుస్తాయి కలబంద కూడా బాగా ఎక్కువగానే వుంది అపుడపుడు ఇంట్లో ఎదో తెలియని సువాసన వస్తువుంటుంది తులసి 5 అడుగులు వరకు పెరుగుతుంటాయి దీపం మీరు చెప్పినట్లు కాంతివంతం ga స్వేచ్ఛగా వెలుగుతుంది వినాయక చవితికి విగ్రహం పెట్టిన రోజు స్వామి వారు కలలో కనిపించారు నాకు చాలా సంతోషం వేసింది మా ఇంట్లో ఎదో ధర్యం గాఉంటది అందరు ఆనందంగా ఉంటాం మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తది చాలా స్పష్టం గా మాట్లాడతారు ప్రేమగారు మాది ఏలూరు ప్రేమగారు థాంక్యూ సోమచ్ అండి 💐💐
చాలా మంచి విషయాలు చర్చించారు ప్రేమ్ గారు..🙏🙏.. ఓం అరుణాచలేశ్వర నమః🙏🙏
మీ యొక్క ప్రసంగముతో దైవము మాతోనే ఉంది అనే అనుభూతి కలిగింది...🙏🙏🙏
L
L
L
Ll
Ng.f.n.e....mhpmynn
5ylm
నిజంగా ప్రసంగమే 😊
ఆయుర్వేదం మీద మీరు చేసే కృషి అభినందనీయం
మీరు చెప్పినవి నమ్మాలంటే కొందరి ఎదవలకి సైన్స్ ప్రాక్టీస్ లో నిజం కావాలండి ప్రేమ్ గారు. ఇలాంటివారికి గట్టిగ సమాధానం కావాలి sir 🙏🌺🌈👍🌻💥⚔️
చాలా చాలా ధన్యవాదాలు విలువైన సమాచారం అందించారు.
మీకు కూడా ధన్యవాదాలు....
ప్రేమ్ గారు మీరు చెప్పిన అన్నిం టీ తో సహా మా ఇంట గోమాత కూడా ఉన్నది జై గురు దత్త
❤
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సార్
మీకు మా కృతజ్ఞతలు
ప్రతి ఇంట్లో తులసి చెట్టు సాక్షాత్తు శ్రీలక్మి స్వరూపం. ఆ చెట్టు పచ్చగా ఉంటే , ఆయింట్లో లక్ష్మి వున్నట్లే. ఏ చెట్లు పూలు బాగా పూస్తూ ఉంటే లక్ష్మి రావటానికి శుభ సూచనలు. ఇది పురాణాలు లో వున్నది శ్రీ దేవి భాగవతం లో. తులసి చెట్టుని చూసి చెప్పవచ్చు ఆ ఇంటి పరిస్థితి.. 🌹
🙏🙏🙏 మీ వల్ల మా తెలుగు వారందరికీ మంచి జరుగుతుంది
శుభోదయం మాస్టర్ గారు మీరు చెప్పిన మాటలు ఇంకా వినాలనిపిస్తుంది ఇలాంటి మంచి విషయాలు ఇంకా తెలియచేయండి 🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పింది నూరు శాతం నిజం.మేము కొట్టింటికు మారం. ఈ ఇంటిలో నేను పొన్నగంటి మొదలు అన్ని ఆకు కూరలూ,మునగ కేవలం 4 అడుగులు ఆకు కోసం, కాకర,దొండ. కలబంద, పూలమొక్కలు పెంచుతున్నాం! కుందేళ్ళు కూడా. సంపాదన తక్కువైనా మానసిక ప్రశాంతత చాలా బాగుంది. నా స్వయం అనుభవ పూర్వకంగా చెబుతున్న మాట.
ప్రేమ్ గారు ఈలాంటి విషయాలు మరిన్ని చెపండి సార్ ధన్యవాదాలు
Prem garu meeru cheppina visayamu 100 % correct.
thanks
సార్ నమస్కారము మీరు చెప్పినవి చాలా చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదములు సార్ మనము ఈ రోజు ఇలా ఉంటున్నాము అంటే దైవశక్తి వుంది 🙏🙏🙏💐
@@PremTalksOfficialpm❤about the
మన ఇల్లే ఒక దేవాలయం 🚩
సార్ మీ ప్రసంగం చాలా బాగుంటంది సార్ 👌👌
మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు చెప్పేవి ఎంతో విలువైనవి.
చాలా బాగా వివరించారు ధన్యవాదములు 🙏జయహో భారత్ 🇮🇳 మా ఇల్లు అలానే వుంది ప్రేమ్ గారు 🙏
అవును సార్ కానీ మనం అలాంటి వారిని మనకి ఎందుకు కలుపుతాడో నిజం మీరు చెప్పింది 👌
మా ఇంట్లో ఈ ఏడాది 7+7 బ్రహ్మకమలా లు పూసాయి ఇంకో 4 మొగ్గలు ఉన్నాయి మీరు చెప్పినట్టు అవి చాలా సుగంధభరితం ఒక్క పెద్దదాన్ని ఉంటున్నా నంటే భగవత్ శక్తి కారణం.
ధన్యవాదములు ప్రేమ్ గారు... చాలా మంచి విషయాలు చెప్పారు
మీకు కూడా ధన్యవాదములు...
Laxmi Ganesh, Venkateshwarara Swamy, Srinivasudu, Shivam, Krishana, Durga devi, ❤❤❤
3 years back, I have shifted to one of my farm houses. After 1month, I have asked my farm worker to cut the conical portion of 20 litre water can and fill the can with rich soil. The he obeyed and made the can ready for plantation. Then I asked him to go to the near by village and get the holly basil plant. After 5 minutes, he has shown me many number of holy basil plants, just at the NORTH EAST CORNER. They have grown on their own accord. But, they were amidst heavy weeds . We have removed the weeds and found some thirty holy basil plants. We have selected 18 inches tall plant and transplanted to the pot, which made from water can .This is a strange experience. All these plants are growing luxuriously. even in spite our least care. Latter, Mandaram, Nandi vardanam, jasmine, Alovera, curry leaves plant ,rose plants, betal leave vine etc. Last 2 plants are not flowering well.
తులసి కొమ్మపై చెడ్డవారు దృష్టి ప డి తే తులసి వాడిపోతుంది. ఇది నాఇంటిలో జరిగింది. మా ఇంటి ఓనర్ వచ్చి తులసిని చూసి అరె ఎంత బాగ పెరిగింది అని చెప్పిన 5 వ రోజునుంచి వాడి పోతువుంది. నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది ప్రేమ్ brother
Ma intlo kuda ilage jarigindi.. chedu drusti , periods lo unna vari gali sokina,needa padda ..tulasamma ...
మా ఇంట్లో ఏ plant వేసినా కూడా ఆ pots లో తులసి మొక్కలు వచ్చేస్థాయి. అన్ని కూడా చాలా ఆరోగ్యం గా ఉంటాయి.
మా ఇంట్లో ఎప్పుడూ నా వెనకాల చిన్న పాప పట్టు లంగా వేసుకుని, పట్టీలు చప్పుడు తో ఉన్నట్లు ఉంటుంది. నా వయసు 62.Particular గా kitchen లో
వంట చేస్తున్నప్పుడు.
ఇదే మాట మా ఇంటికి మా sister వచ్చి నప్పుడు ఆమె కూడా అన్నారు.
ఇలాంటివి నిజమే నా?
చాలా మంచి విషయం. మీరు చాలా అదృష్టవంతులు. ఆ అమ్మాయి బాలా త్రిపుర సుందరి. మీకు బాల ఉపాసన ఉందా. పిల్లల కు చేసే అలంకరణ తినే పదార్థాలు మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉంటే దానికి చెయ్యండి. లేకపోతే బాలా త్రిపుర సుందరి ఫోటో తెచ్చుకుని ఆరాధించండి. శ్రీ మాత్రే నమః.
BALA MAA IS ALWAYS WITH YOU MAATA........KEEP IT UP MAATA 🧘♀️🔯🧘♂️
చందోలు శాస్త్రి గారికి మీకు జరిగినట్టే జరిగేది ...బాల త్రిపుర సుందరి అమ్మవార్ ఆయన ఇంట్లో తిరుగేది
అద్భుతం ఎదో శక్తి మిమ్ములను వెన్నంటి ఉంది 💐💐💐
Excellent. Very much thought provoking. Thank you.
దీపారాధన తో పాటు శంఖాన్ని ప్రతిరోజు పూరించితే ఆ ఓం కార శబ్దానికి ఆ తరంగాలకి మానసిక ,వాతావరణం గురించి వీడియో please
Thanks Prem garu .Chalayan Manchin vishayalu chbuthunnaru .
Yes sir
My home is full of తులసి, అరటి, మందార (red colour), red rose, white rose, pink rose, Lilly, lavender and జామ పండు tree etc.,
More usefulll information sir thankes for information
సార్.. మా ఇంట్లో తామర పువ్వు పూసింది.. 2 year's కి మూడు పువ్వులు ఇచ్చింది. ఫస్ట్ టైం ఇప్పుడు గణపతికి పెడుతున్న.
మా ఇంట్లో తులసి అలోవెరా అరటి, మందార, నిమ్మ, చెరకు, పారిజాతం, మల్లె, తమలపాకు,నిమగడి, నీలం శంఖంలిలి, పూలు,జామ,గోరింట, కరివేపాకు, దానిమ్మ, బొప్పాయి, కాయగూరలు చెట్టులు ఉన్నాయి.కాని ఎండ, మబ్బులు దోబూచులాట లో ఎల్లపుడూ చుట్టూ సూర్య కిరణాలు ఉంటుంది , మా ఇంటి పై వర్షం చిన్నగా కురుస్తుంది ఎందుకని.తెలియటం లేదు.😊😊
Thank you so much sir for making people think in all aspects 😊
మీరు చెప్పింది 100% కరెక్ట్
NICE EXPLANATION SIR THANK Q SIR,JAI BHARATH 🕉️☸️✡️🙏
Thanks sir very much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS
మీరు చెప్పింది కరెక్ట్👍🙏
Yes true very true
After we left my mother in laws we are happy
We were able to lead a happy life.
Mil did like both of us going out together
After we left we healthy family
Thanks you Guru Dattatreya NaMaha 🙏
Real honest true fact cheipavaru sir super excellent
Om Sri Ganeshaya namaha🌹🌹🌹🙏🙏🙏
Hara Hara Mahadeva
Good information sir melanti valanu echinaduku universalku thanks
Very useful and informative. Thank you sir.
You are welcome
Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏
Chela baga Chepparu Sir
Meku Dannya wadhamulu
Meru cheppinavi 💯 sattyamu
Jai yogeswr 🌹🙏 swami Narayana 🌹🙏
Online lo purple mandaram purchase chesanu but naku white mandaram delivery ayindi... I thought this is God's gift... Now it's confirmed by your words... Thank you for your game changer words... 😊🙏
Sir నిన్నా స్టార్ట్ చేసాను మీ program చూడటం 🙏🙏
Mr.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY TULASI PLANTATION NEWS LOOK VERY BEAUTIFUL THANKS U SO MUCH
🙏🙏🙏100% true words sir ji 🙏🙏🙏
Om Sri Gurubhyonamah ❤ Meeru cheppinavanni anni unnayi Gurujii ❤
Prem garu good advises thanks
Thanks
Chaala chakkaga vivarincharu Prem garu
Thanks and Welcome
Great sir very nice motivating and thought provoking subject you have discussed .People are slowly changing
U r obsolutely true andi I have observed practically 🙏
Chala baga chepparu. Persons who hurdles our work, we should be always away from them.
🙏 sir meeru chepina sankethalu ma intlo vundhi sir chala thanks
Yes correct. Maa intlo puvvulanni baaga bright ga poostaayi
Actually ma intlo tulasi thota ne unnadhi... Oka 15 kante ekkuva untai ave peruguthaiiii chala chala happy ga untindhi avi chusthunteeee❤
A usefull message to all.
First vew
thanks
చాలా మంచి విషయాలు చెప్పారు.. Thanks andi
Me karamuga brahmkamal chudagalendhuku so many thanks 🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🖐️🖐️
ప్రేమ్ గారు మా ఇంట్లో తులసి చెట్టు ఉంది ఆమొక్క అంటే నా చాలా ఇష్టంగా చుసుకుంటాను నేను ఎప్పుడు డైనా ఊరు కొళ్లేతే వచ్చే సరికి అది ఎండి పోతుంది ఇంట్లో వాళ్లుని అడిగితే మేము నీళ్లు పోసిన అలా అవ్వుతుందని చెబుతున్నారు నేను వచ్చేకా మళ్లీ చిగుళ్లువస్తాయి ఎందుకు అలా జరగు తుంది 🙏
Prame sir meeru chepinavaani maa house lo vunnaaee TQ,sir good message ichinanduku
Super sir Thanks for the trust worthy video. I keep watching RUclips channel your service is godd and informative. ❤❤❤❤
Tq sooo much premji...❤❤❤
Me matalu vintunte chala bagunayandi enka vinalanipidtundandi guuvgaru
Super super super chapter❤🙏🙏
చాలా చాలా ధన్య వాదాలు
మీకు కూడా ధన్యవాదములు
S prem Anna 🕉🙏🕉
Chala.baga.chapparu.👍🔯🔱🌾🕉️
Thank you for your Valuable Information
You are most welcome
V too got Bramha kamalam flower last here in but ds year june one and july one sir. V r so happy having God always at home ani sir. Thank you sir
Namaste .Sri Tulaci Vanmali Gadi Changri ,Sankhi Chakri ha nadaki ,Sri man Naraya Vishnu Vasu Devi Bhi Rasha tu . Namaskar .
Meeru cheppina tharuvata maa ellu kudaa swargamey.dhanyavadalu .sir
Super explanation Prem sir jai hind
Sir, you are great.thanks for the great information. God bless you .
sir, chala valuable information icharu thanq somuch
Super ga chaparu sir ❤❤❤🌸🌸🌸ment lo Chalavunayw
Ma intlo meerucheppinavi anni vunnayandy. Chala happy ga vundy
This is really TRUE sir🎉
మీరు చెప్పిన విషయాలు మా ఇంట్లో చూడలేదు కానీ,మా ఊరి రామాలయంలో, మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం లో గమనించాను.
Nice 👍 MSG God bless you andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miru chepinavi anni ma intlo unai prem garu..ma intlo 3year nundi brahma kamalam flowers pusthunai...
Daily shivalayam ki mandaram flowers daily pampisthamu
Great information tq guruvugaru🙏🙏🙏
Good explained 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Chala chakkaga ye vishayamaina cheppagalaru Prem ! Entha will pavar Melo undhante Devudichhina varam ! Nirbhayanga matlasutharu . Me pavar ku me gnananiki krathagnathalu .
You are true Sir. Yes I believe 🌷🌹💐😊🌺🌼🙏🙏🙇♂️🙇♀️ thanks for sharing the informational videos Sir 🙏
Thanks and welcome
Yes prem garu,daiva shakti ma intlo vundi
Correct Prem Garu
Nice 👍 info sir 4m u
Chala Tulasi mokkalu chakkaga peruguthunnay… .. because I meditate 🧘♀️.. full time… poolu viraga poostunay… deepam chakkaga velugu thundi… people as they enter our compound… they feel peaceful… and CALM… yes! These are indications of good energy and Aura
Nice video. Thak you andi
Maaku peak winter Chicago lo kuda ma intlo sun kuda padadu, tulasi mokka baaga perigindi. Om namah shivaya 🙏🏼🙏🏼
Excellent and true.
Ma entlo thulasi chala baguntundi prem garu. Roju dhupam vesthamu 🙏
Good explain sir
Jai Bhavani
Jai Sri ram
500% agreed👍