శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ గురువుగారు మీకు ధన్యవాదాలు అండి వైష్ణవి దేవి గుడి కి వెళ్లకపోయినా అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉండండి మన అందరి పైన ఆ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏గురువుగారు🙏🙏
గురువుగారు, పోయిన వారం మీ video వచ్చిన next day నె మాకు వైష్ణో యాత్ర ఉన్నది. ఏం places miss ఐపోతామో అని నడిచి ఎక్కి అక్కడ వాళ్ళ ప్రకారం అన్ని cover చేశాం. మీ video ప్రకారం 5 దాకా చేసినట్టు ఉన్నాం. తృప్తిగా ఉంది అండి. శతకోటి నమస్కారాలు😊🙏🏼🙏🏼
ధన్యోస్మి గురువుగారు 🙏చాలా బాగా వివరించారు. మేము మొన్న మే లో అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ చరిత్ర అంతా అస్సలు తెలియదు. నెట్ లో వెతికినా దొరకలేదు. మీ దయ వలన తెలుసుకున్నాం 🙏 మీరు చెప్తుంటే ఈ ప్రదేశాలను చూడడం కోసం మళ్ళీ ఒకసారి దర్శించుకోవాలని అనిపిస్తుంది. అమ్మాయి దయ. జై వైష్ణవి మాతా 🙏🙏 23:38
శ్రీ మాత్రేనమః ❤ ఓం శ్రీ గురుభ్యోన్నమః. ❤ గురుః గారికి సాష్టాంగ నమస్కారము ❤ వైష్ణవీ దేవి అమ్మ కు సాష్టాంగ నమస్కారము ❤మి రిచర్చు చాలా బాగుంది కృతజ్ఞతలు గురుః గారు ❤❤❤
గురువుగారు మీకు ధన్యవాదాలు అండి 🙏 వైష్ణవి దేవి గుడి కి వెళ్లకపోయినా అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉండండి మన అందరి పైన ఆ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను మూడు సార్లు వెళ్ళాను. అక్కడకి వెళ్లి అమ్మ దగ్గరికి వెళ్ళాక నాకు మా పెద్ద బాబు పుట్టాడు. చాలా పవర్ ఫుల్ టెంపుల్ అనుకున్నవి నిజాయితీ ఐనవి ఐతే 100% జరుగుతుంది. 🙏
గురువుగారు నీలకంఠ వర్ని గురించి కాస్త చెబుతారా ఎందుకంటే youtube లో సినిమా చూశాను కానీ హిందీ భాషల్లో ఉంది కాబట్టి అర్థం కాలేదు కాస్త ఆ స్టోరీ గురించి చెప్తారా 🙏🙏🙏
🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువుగారు. నాకు రెండు రోజుల క్రితమే వైష్ణవ దేవి ఆలయం నుంచి ఒక స్వామీజీ కుంకుమ తెచ్చి ఇచ్చినారు. ఈరోజు అమ్మవారి కథను వింటున్నాను. చాలా సంతోషం గురువుగారు. ఇదంతా వైష్ణవి మాత కృప అనుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః.🙏🙏🙏🙏
శ్రీ మాత్రేనమః అమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు గురువూ గారు గురువూ గారు మాకు ఉడిపి కృష్ణ భగవాన్ గురించి చెప్పండి స్వామి ఆశీస్సులు కలిగేలా ఆశీర్వదించండి గురువూ గారు 🙏🙏🙏
Tnx a lot for the information. Though I had had the Darshan of Ma a few years back, I didn't know the story because of the language problem..Jai Mataji.....Om Shakti ❤❤❤
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః పవిత్ర శ్రావణ శుక్రవారం రోజున వైష్ణవీ అమ్మ వారి గురించి చక్క గా వివరించారు. మీకు మా అభినందన ప్రణామాలు.. 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు మిమ్మల్ని కలవాలని చాలా సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్న.మీరు తూర్పు గోదావరి వచ్చినప్పుడు నేను కలవలేకపోయా. మీరు కొవ్వూరు (రాజమండ్రి) ఎప్పుడు వస్తారు గురువుగారు please give me reply sir
e year karthika masam lo kakinada vastaru anukuntunamu andi lost year vaccharu .......guruvugaru ...lalithadevi temple ki ....e year kuda ravachu andi......
గురువు గారికి వందనం 🙏 శ్రీ లలిత సహస్త్ర నామాల్లో ఉన్న పరమార్థాలు వివిరించినందుకు ధన్యవాదాలు ఇది ఆ వీడియో కాక పోయినా ఇక్కడ మీకు నా నమస్కారములు తెలియచేయడం తో పాటు ఒక విన్నపాన్ని ఇవ్వాలని ఇక్కడ comment చేస్తున్నాను నేను ప్రతిరోజూ సూర్యాష్టకం పఠిస్తాను ఈ మధ్య కొన్ని ఆన్లైన్ pdf చూస్తుంటే మరియు వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నటు అనిపించింది మీ ద్వారా ఆ శ్లోకాల pdf దొరుకితే బాగుంటుందని చిన్న ఆశ 🙏 ఏమైనా తప్పుగా అనిపిస్తే మన్నించాలి 🙏
Sir very good evening First I'm very thankful to you, You explain each and every temple history it's very great and full to every hindu, i have one doubt in kaliyuga there is one avatar in the name of Kalki but in veerabrahmendra swamy said in kaliyuga he suppous to comming in the name of Veera bhoga Vasantha rayulu in this which one is correct kindly reply sir thank you....
నేను Thanjavur conference కి వెళ్తున్నా ను గురువు గారు మదురై వెళ్ళమంటారా రామేశ్వరo వెళ్లమంటారా దయచేసి, కుంభకోణం మాస్టర్ c v v గారి దగ్గరికి కూడా వెళ్దాం అనుకుంటున్నా ను మీ వీడియో చూసాను. ఆరోగ్యం బాగా అయ్యింది
గువూరువు గారికి నమస్కారం స్వామి మీ అశీసులు మ్యాప్ ఉండాలి స్వామి మీరు వేష్ణన్వి దేవి కోసం చెపుతా న్నపుడు నేను నా మనసులో అనుకున్నాను ఎలాగైనా ఈ అమ్మవారిని దర్శించలని తరువాత నాకు మాఇంట్లో బీరువా దులిపాము అపుడు నాకు ఒక పేపరు దొరికింది అది మీకు పంపిస్తాను ఒక సారి చూసి నాకు ఏమి చ్చేయలో చేపండి swami
తెలుగు వారిగా మీరు పుట్టడం మా అదృష్టం,కళ్ళకు కట్టినట్లు చెప్పారు, వందనములు, ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేనిది,నండూరి శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు
సైనకుల గురించి వారి ఆరోగ్యం గురించి పూజ సంకల్పం లో add చేసి ఇవ్వండి గురువు గారు.. చాలా బాగుంటుంది.. 🙏🙏🙏
ఈ కథ విని నా జన్మ ధన్యం అయ్యింది గురువుగారు మీకు నా కృతజ్ఞలు.
శ్రీ మాత్రే నమః
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
గురువుగారు మీకు ధన్యవాదాలు అండి
వైష్ణవి దేవి గుడి కి వెళ్లకపోయినా అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉండండి
మన అందరి పైన ఆ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏గురువుగారు🙏🙏
జై మాత్రే నమః .. జై శ్రీమన్నారాయణ.. ఎంతటి భాగ్యం మాది.. అమ్మ ని దర్శింపచేశారు. ధన్యులం స్వామి.. 🙏🏼🙏🏼
గురువుగారు, పోయిన వారం మీ video వచ్చిన next day నె మాకు వైష్ణో యాత్ర ఉన్నది. ఏం places miss ఐపోతామో అని నడిచి ఎక్కి అక్కడ వాళ్ళ ప్రకారం అన్ని cover చేశాం. మీ video ప్రకారం 5 దాకా చేసినట్టు ఉన్నాం. తృప్తిగా ఉంది అండి. శతకోటి నమస్కారాలు😊🙏🏼🙏🏼
నండూరి గారికి నమస్కారం. హర హర మహాదేవ
గురువు గారు చెప్తున్నది వింటుంటే కనుముందు జరిగినంత ఆనందంగ అనిపించింది. 🙏🏻🙏🏻🙏🏻
నమస్తే గురువుగారు 15 సంవత్సరాల కిందట నేను మా వారు మా పిల్లలు ఇద్దరు మూడుసార్లు ఆ అమ్మవారిని దర్శించుకున్న జై మాతాదీ🎉🎉🎉 మా వారు కూడా ఆర్మీలో పని చేశారు
ధన్యోస్మి గురువుగారు 🙏చాలా బాగా వివరించారు. మేము మొన్న మే లో అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ చరిత్ర అంతా అస్సలు తెలియదు. నెట్ లో వెతికినా దొరకలేదు. మీ దయ వలన తెలుసుకున్నాం 🙏 మీరు చెప్తుంటే ఈ ప్రదేశాలను చూడడం కోసం మళ్ళీ ఒకసారి దర్శించుకోవాలని అనిపిస్తుంది. అమ్మాయి దయ. జై వైష్ణవి మాతా 🙏🙏 23:38
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ వైష్ణో దేవియే నమః 🌺🌺🌺
ఫోటోగ్రఫీ చాల అద్భుతం గా ఉంది
చిన్న అమ్మవారు ఎంత బాగున్నారో..
శ్రీ మాత్రేనమః ❤ ఓం శ్రీ గురుభ్యోన్నమః. ❤ గురుః గారికి సాష్టాంగ నమస్కారము ❤ వైష్ణవీ దేవి అమ్మ కు సాష్టాంగ నమస్కారము ❤మి రిచర్చు చాలా బాగుంది కృతజ్ఞతలు గురుః గారు ❤❤❤
మావారు ఆర్మీ లో ఉన్నారు.మేము వైష్ణవి దేవి ఆలయం కు వెళ్ళాము
చాలా గొప్ప రీసెర్చ్ ఇది. నండూరి వారి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలుస్తుంది. నండూరి వారికి ఆ శ్రీమాత సర్వశుభాలు కలిగించుగాక
గురువుగారు మీకు ధన్యవాదాలు అండి 🙏
వైష్ణవి దేవి గుడి కి వెళ్లకపోయినా అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉండండి
మన అందరి పైన ఆ తల్లి అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం మీ వీడియో చూడడం మాకు ఎంత ఆనందంగా ఉంది
By far the best video I have seen ...went to Mata Vaishno devi a couple of times...now wish to go agai😢
నేను మూడు సార్లు వెళ్ళాను. అక్కడకి వెళ్లి అమ్మ దగ్గరికి వెళ్ళాక నాకు మా పెద్ద బాబు పుట్టాడు. చాలా పవర్ ఫుల్ టెంపుల్ అనుకున్నవి నిజాయితీ ఐనవి ఐతే 100% జరుగుతుంది. 🙏
Day 6 of requesting శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గురువు గారు to do a video on శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం and it's meaning.
ఓం శ్రీమాత్రే నమః
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
గురువుగారికి ధన్యవాదములు. వైష్ణవి దేవి గురించి చక్కగా వివరించినందుకు🙏🙏🙏🙏💐💐
Thank you guruvugaru for wonderful information.
Naaku vaishnavi matha anugraham vundhi ani thelisaka e vedio chustunna
జై గురు దేవ దత్త మహరాజ్.దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ పాదపద్మములకు నమస్కారం గురువుగారు
వీడియో చూసిన వాళ్ళు అందరూ లైక్ ఎందుకు చేయటం లేదు ? ఆనంద పరవశం లో మరిచి పోతున్నార లైక్ చెయ్యండి అందరూ 🙏🙏🙏
Ee story chaala baagundi thalli yenthati dayaneeyuraalu athaniki ade laast janma ani cheppi mokshaanni enka santhaanaanni prasaadinchidi goppa thalli om vaishnodevi namosthuthe 🙏🌺🙏🥥🙏🥥🙏🕊️
గురువుగారు నీలకంఠ వర్ని గురించి కాస్త చెబుతారా ఎందుకంటే youtube లో సినిమా చూశాను కానీ హిందీ భాషల్లో ఉంది కాబట్టి అర్థం కాలేదు కాస్త ఆ స్టోరీ గురించి చెప్తారా 🙏🙏🙏
Ye cinema??
Swami narayana charitra english Ani search చెయ్యండి english lo వస్తుంది
Swami Narayan temple vyavastapakulu...
🙏
Pls help me for my children studies 7672007446
🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువుగారు. నాకు రెండు రోజుల క్రితమే వైష్ణవ దేవి ఆలయం నుంచి ఒక స్వామీజీ కుంకుమ తెచ్చి ఇచ్చినారు. ఈరోజు అమ్మవారి కథను వింటున్నాను. చాలా సంతోషం గురువుగారు. ఇదంతా వైష్ణవి మాత కృప అనుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః.🙏🙏🙏🙏
Meru cheptunte nijamga akkadiki vellinatu vundi guruvu garu.. me vakchaturayamulo magic vundi dhanyavadalluu meku🙏🙏
Beautiful art work. Special appreciation to the artists’s imagination and story boarding . 👍👍👍🙏💐
శ్రీ మాత్రేనమః అమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు గురువూ గారు గురువూ గారు మాకు ఉడిపి కృష్ణ భగవాన్ గురించి చెప్పండి స్వామి ఆశీస్సులు కలిగేలా ఆశీర్వదించండి గురువూ గారు 🙏🙏🙏
Ee charitra chepataniki dhanyosmi !! 🙏 Naaku Vaishno Devi temple dharisanam chesey bhagyam 2007 lo dorikindhi. Jai Ambey 🙏
మీ వీడియో చూస్తున్నందుకు సంతొషం. నా కృతజ్ఞతలు🙏
Tnx a lot for the information. Though I had had the Darshan of Ma a few years back, I didn't know the story because of the language problem..Jai Mataji.....Om Shakti ❤❤❤
🙏🙏 chala vishayalu chepparu guruvu garu a sthalala gurinchi kuda maku theliya cheyandi meru chepputunte enni gantalu ayina vinalanipistundi Jai bhavani matha 🙏
Meekunna jignaasaku 👃👃mee research ku, mee team ku👃👃👃👃.video chustunnanta sepu nenu yaatralo unnatle anipinchindi.aa bhaavana chaala bagunda.meeku 👃👃👃
Thanks guruji chala chakkati vishayam chepparu. We are grateful 🙏🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః పవిత్ర శ్రావణ శుక్రవారం రోజున వైష్ణవీ అమ్మ వారి గురించి చక్క గా వివరించారు. మీకు మా అభినందన ప్రణామాలు.. 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
Nice video guruvu garu 💞
Sri Mathre Namah🙏
Jai Vaishno Devi🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏 ధన్యవాదములు అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
వైష్ణోదేవి టెంపుల్ కి నేను వెళ్ళలేదు.కానీ మా సోదరుడు వెళ్ళాడండీ 🙏
నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు మిమ్మల్ని కలవాలని చాలా సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్న.మీరు తూర్పు గోదావరి వచ్చినప్పుడు నేను కలవలేకపోయా. మీరు కొవ్వూరు (రాజమండ్రి) ఎప్పుడు వస్తారు గురువుగారు please give me reply sir
e year karthika masam lo kakinada vastaru anukuntunamu andi lost year vaccharu .......guruvugaru ...lalithadevi temple ki ....e year kuda ravachu andi......
ఆ దివ్య క్షేత్ర దర్శనం చేయించారు ❤ కోటి కోటి నమస్కారములు 🙏🙏🙏
Thank you so much
శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లాలనుకునే వారికి చాలా మంచి సమాచారం మరియు
నండూరి గారి కి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 ఓం అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియచేస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
Rudhraksha vesukunte elanti niyamalu patemchali guruvugaru
🙏Sri Vishnu rupaaya Namahsivayaa 🙏
Thank you so much for adding subtitle
Meeru cheptunte nijam ga Kalla mundu aa incidents avutunattu anipinchindi guruvu garu.
ధాన్యాలు గురువు గారు 🙏👍👏🪷💐
జై వైష్ణవి దేవి, శ్రీ మాత్రే నమః
ధన్యవాదములు గురువుగారు 🙏.
కధ ద్వారా తల్లి దర్శనం అయినట్లు అనిపించింది.
ఓం శ్రీ మాత్రేనమః 🙏
గురువు గారికి వందనం 🙏
శ్రీ లలిత సహస్త్ర నామాల్లో ఉన్న పరమార్థాలు వివిరించినందుకు ధన్యవాదాలు ఇది ఆ వీడియో కాక పోయినా ఇక్కడ మీకు నా నమస్కారములు తెలియచేయడం తో పాటు ఒక విన్నపాన్ని ఇవ్వాలని ఇక్కడ comment చేస్తున్నాను
నేను ప్రతిరోజూ సూర్యాష్టకం పఠిస్తాను
ఈ మధ్య కొన్ని ఆన్లైన్ pdf చూస్తుంటే మరియు వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నటు అనిపించింది
మీ ద్వారా ఆ శ్లోకాల pdf దొరుకితే బాగుంటుందని చిన్న ఆశ 🙏
ఏమైనా తప్పుగా అనిపిస్తే మన్నించాలి 🙏
Greetings from Kanakadhara Mahalakshmi temple, Punnorkode, Pazhamthottam, Ernakulam Dist, Kerala
Om namo Sree matrey namaha. Om namo narayana vaishnavi Devi thalli namo namaha . Sree Vishnu rupaya nama shivaya.
Thanks so much sir for giving great knowledge...
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
గురువు గారి కి నమస్కారాలు ❤❤❤🎉🎉
Gurugaru super Video we are all very Lucky
Please welcome to our Visakhapatnam please gurugaru
beautifully explained swamy thank you
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Om Sree Vaishnavideviye Namaha 🙏🙏🙏
Amazing narration❤
Thanks for the video guruvu garu 🙏
Thank you🙏Thank you🙏
🕉🔱🕉
🇮🇳
🙏🙏🙏
శివాయ గురవే నమః౹
కృష్ణమ్ వన్దే జగద్గురుమ్౹
యః శివో నామ రూపాభ్యామ్
యా దేవీ సర్వ మంగళా౹
తయో సంస్మరణాత్ పుంసామ్
సర్వతో జయ మంగళమ్॥
Om Lakshmi Devi sametha namo narayana swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Shambhala guruchi video series cheyyandi guruvu gaaru🙏🙏🙏
Kousalya aashirvachana slokam cheppandi guruvu garu,ramulavariki kousalya devi Amani aashirrwadham gurinchi teliyajeyandi 🙏
కల్ల కి కట్టినట్టు చేప్పరు నాన్న గారు
మీకు హృదయపూర్వక నమస్కారాలు 🙏🙏🙏
Thank you guruvu garu and like from kakinada.
Superb sir. Sivakodi ane place undi. Adi kuda must andi.
Guruvugariki🙏 namaskaramulu
18 puranalu meru chepithe chala bhaguntundi . Meru cheppe kathalu lo memu reality ni anubhavisthunnamu . 18 puranalu chepanndi .
Maschindra goraka taise jalindaranatha kanifa gahininatha nagesha sahitha charpata bhartari revuni miluni navanatha..goraknath maharajki jai🙏🙏
జీవితానికి కావాల్సిన రెండు వరాలు❤
Sir very good evening First I'm very thankful to you, You explain each and every temple history it's very great and full to every hindu, i have one doubt in kaliyuga there is one avatar in the name of Kalki but in veerabrahmendra swamy said in kaliyuga he suppous to comming in the name of Veera bhoga Vasantha rayulu in this which one is correct kindly reply sir thank you....
Adbhutham guruvu gaaru
Jai Sri Ram 🙏🙏🙏
జ్ఞాన సముద్రం మీరు సరస్వతి పుత్రుడవు స్వామి నీవు
నేను Thanjavur conference కి వెళ్తున్నా ను గురువు గారు
మదురై వెళ్ళమంటారా రామేశ్వరo వెళ్లమంటారా
దయచేసి,
కుంభకోణం మాస్టర్ c v v గారి దగ్గరికి కూడా వెళ్దాం అనుకుంటున్నా ను
మీ వీడియో చూసాను. ఆరోగ్యం బాగా అయ్యింది
🙏😊Guruvgaaru ee madya chala mandhi chepthunna Kushmanda deepam gurinchi konchem vivaram ga chepanndi...chala mandhi kashtalocchinappud kungipokunda ee deepanni amavasya rojuna ledha ashtami rojuna pettalani chebuthunnaru mari ee deepam yokka vishesham ento telupagalarani manavi😇🙏
గురువు గారికి నమస్కారములు
అమ్మవారు పార్వతి దేవి స్వరూపమా లేక లక్ష్మీ దేవి అంశమా?
గురువుగారు మీ నోటి వెంట ..మన స్మృతిగురించి,, అందులోని కులాల గురించి వినాలని ఉంది... If you dare explain it
Sir, please make video how to make kalasha sthapana in home & do Pooja. Whether coconut should be changed every week.
Gurubyom namaha...🙏🙏🙏🙏🙏
Tq so much guru garu chala bagundi
Dhanyosi Swamy 🙏🙏🙏 thank you very very Swamy 🙏🙏🙏
గువూరువు గారికి నమస్కారం స్వామి మీ అశీసులు మ్యాప్ ఉండాలి స్వామి మీరు వేష్ణన్వి దేవి కోసం చెపుతా న్నపుడు నేను నా మనసులో అనుకున్నాను ఎలాగైనా ఈ అమ్మవారిని దర్శించలని తరువాత నాకు మాఇంట్లో బీరువా దులిపాము అపుడు నాకు ఒక పేపరు దొరికింది అది మీకు పంపిస్తాను ఒక సారి చూసి నాకు ఏమి చ్చేయలో చేపండి swami
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Chala chakkaga chepparu guruvu garu
Sri Matre Namah 🙏
Sri Vishnu Roopaya Namassivaya 🙏
Sri Gurubhyo Namah 🙏
Guruvugaru please karnataka lo bhanshankari temple paina video cheyyandi please
Gurugaru meeku na padabhivandanam meeru mangala chandika stotram chepte vinalani undi plz gurugaru
జ్వాలోయం వైష్ణవి దేవి దేవతాభ్యోనమః
Sir nenu vellanu,adi oka adbhutamaina anubhooti
Swamy chala chala baga vivarinchru🙏🙏
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼