శ్రీలంక 🇱🇰 లో రావణాసురుడు కోట | Raavana Fort Srilanka | Lion Rock | Sigiriya

Поделиться
HTML-код
  • Опубликовано: 28 янв 2025

Комментарии • 217

  • @YugaTeluguVihari
    @YugaTeluguVihari  29 дней назад +59

    శ్రీలంక అడవిలో క్రూరమైన వేటగాళ్లు Video Link :-ruclips.net/video/F4A226sGZ8s/видео.htmlsi=AriMOBNpEKJquXEd

  • @kanyakumari6212
    @kanyakumari6212 Месяц назад +42

    ఇది రావణాసురుడి లంకో కాదో కానీ కొత్త టూరిస్ట్ ప్లేస్ చూపించావు. ఎప్పుడు చూడని ప్లేస్ నీఇంట్లో కూర్చుని సెల్లో చూసే అవకాశం ఇచ్చావు. So happy.చాలా బాగుంది. Tq bro. 👌👌👌

  • @prasadrao5902
    @prasadrao5902 Месяц назад +41

    తమ్ముడు ఎంత కష్ట పడి ఈ విడియో తీసావు నీకు వందనాలు శత కోటి వందనాలు

  • @HariprasadChandrasekar
    @HariprasadChandrasekar Месяц назад +9

    చాలా బాగా చూపిస్తున్నావు నీ వ్లాగ్స్ అంతా చాలా రోజుల చూస్తున్న ఈ సిక్రియ fort నేను ఆల్రెడీ చూసినదే అయితే కూడా నువ్వు ఎట్లా చూపిస్తున్నావు అట్లనే చూశాను నువ్వు చాలా బాగా చూపిస్తున్నావు డిఫరెంట్ గా కొత్తగా చూసినట్టుగా ఉంది

  • @LosuhemasundharaoHemasundharao
    @LosuhemasundharaoHemasundharao 29 дней назад +14

    చాలా చాలా అంటే చాలా బాగుంది తమ్ముడు వెళ్లలేని మాకు మా ఇంట్లో నుండి అద్భుతాలను చూపించావు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను

  • @chvimala3221
    @chvimala3221 23 дня назад +3

    Super video ఆసాలు రామయనం అనదే లేదు అనే వారు ఇప్పుడు మాట్లాడాలి యం చాప్తారు హిందు ధర్మ శాస్త్రముగల మన దేశమే గొప్పది జై శ్రీ రమ్ 🙏🙏

  • @cumaarsigiri7908
    @cumaarsigiri7908 15 дней назад +1

    చాలా మంచి వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు🎉🎉🎉

  • @bachupadmaja1912
    @bachupadmaja1912 28 дней назад +5

    Chala baga chupincharu

  • @Potnurulaxmiprasad
    @Potnurulaxmiprasad Месяц назад +5

    Superb brother really Waiting for your video❤

  • @vick_y18
    @vick_y18 Месяц назад +4

    Chala rojulluga ravanSuridi fort chudalNukunna mi valla adhi fullfill aindi me efforts and hard work ki take bow 😊 and tq so much 🤩

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 Месяц назад +20

    రావణాసురుడు, మహా శివ భక్తుడు, అతని ఎదిరించే వారు ఎవరు లేకుం డి రీ, దేవతలను, గడగడ రాణించాడు, మహా శివుడు, అతని భక్తికి లొంగిపోయాడు, తగిన వరాలు ఇచ్చాడు, అటువంటి వ్యక్తి, తన దుర్బుద్ధి ల వల్ల, రాముని చేతిలో అంతమయ్యాడు, అది అతనికి రాసిపెట్టి ఉన్నది, లేకుంటే అతని జయించే వారు ఎవరు లేరు,?

  • @asokakarunaratne969
    @asokakarunaratne969 Месяц назад +3

    I am going there

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 Месяц назад +8

    అందరి కోసం చాలా బాగా తీశారు వీడియో అన్నా garu 👌👌

  • @venkymedia7751
    @venkymedia7751 27 дней назад

    చాలా చాలా బావుంది కోట ❤❤❤
    థాంక్స్ బ్రో 🎉🎉

  • @vinaykumarchoppadando1082
    @vinaykumarchoppadando1082 29 дней назад +3

    Superb

  • @ravindermerugu751
    @ravindermerugu751 Месяц назад +7

    It was a wonderful video from you. Hope you visited for the second time.

  • @manoharpallela4556
    @manoharpallela4556 11 дней назад

    Super bro from సౌదీ అరేబియా ❤❤❤

  • @mskanth5811
    @mskanth5811 26 дней назад

    Nenu nee video first video chusanu super baaga nachindi dear

  • @vanishreematpathi2694
    @vanishreematpathi2694 14 дней назад

    Very nice good message chala best video👏👏 Babu great nivu ❤

  • @sharadak7389
    @sharadak7389 28 дней назад

    Chala bagundhi video 😊

  • @satishavvaru5205
    @satishavvaru5205 27 дней назад

    Video Chala bagunde

  • @AlamandaPraveen-qm6ec
    @AlamandaPraveen-qm6ec Месяц назад +2

    Excellent brother

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 25 дней назад

    చాలా బాగున్నది

  • @KandollaNaresh
    @KandollaNaresh 29 дней назад +2

    first time like and your channel subscribe brother It was a wonderful video from you hope you visited for the five times and your voice superb and your continue your video brother 🎉❤👌

  • @i5VoiceHD
    @i5VoiceHD 29 дней назад +1

    Great video brother

  • @SivaKumariVuyyala
    @SivaKumariVuyyala Месяц назад +1

    Superb video 👌

  • @silarshaik-rh2sw
    @silarshaik-rh2sw Месяц назад +2

    Super sir 🙏

  • @rambabubharathi5495
    @rambabubharathi5495 Месяц назад +2

    Very nice

  • @PunnamSambaiah-q8v
    @PunnamSambaiah-q8v 28 дней назад +3

    Tq bhayya

  • @boyathirumalesh4867
    @boyathirumalesh4867 Месяц назад +2

    Thank you so much bro thank you

  • @Non_Youtube_Movies
    @Non_Youtube_Movies Месяц назад +7

    జై శ్రీ శ్రీ శ్రీ రావణ బ్రహ్మ 🙏🙏🙏
    ఒక తెల్లని పేపరు మీద ఒక చిన్న మచ్చ పడితే దానినే focus చేస్తాం కానీ, మచ్చని చూడకుండా తెల్లగా ఉన్న అంత పెద్ద పేపరు మీద focus చెయ్యం... అలాగే జీవితం లో మనిషి చేసిన తప్పునే focus చేస్తున్నాం కానీ, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం... అంత గొప్పవారు ఇలాంటి తప్పు చేసారు అంటే అది నమ్మబుద్ది కావటం లేదు...

  • @bhaskervadlakonda5875
    @bhaskervadlakonda5875 Месяц назад +2

    Super bro 🤝👌👍

  • @gmanikanta6453
    @gmanikanta6453 Месяц назад +4

    Post a video from Rameswaram to srilanka

  • @ALBANAVasu
    @ALBANAVasu 27 дней назад

    సూపర్ ❤❤❤

  • @ManiKumar-u3q
    @ManiKumar-u3q Месяц назад +1

    సూపర్

  • @davulurishobha4502
    @davulurishobha4502 27 дней назад

    So great thank you brother

  • @D-Gópí-edits
    @D-Gópí-edits Месяц назад +3

    Super videos 📸 bro ❤

  • @UmaDevi-y8m
    @UmaDevi-y8m 4 дня назад

    Real ga chusinattu undhi

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 29 дней назад +1

    Good vedio

  • @Surya-vq3ym
    @Surya-vq3ym 12 дней назад +1

    Maha kumbamela yatra cheyandi anna Feb 26 varaku undi kadaa anna aa yatra cheyandi anna

    • @YugaTeluguVihari
      @YugaTeluguVihari  12 дней назад +1

      @@Surya-vq3ymkumbamala video tomorrow post chestanu

  • @kartheek257
    @kartheek257 19 дней назад

    Super bro masttundi kani bro sita devi ni pettina place chuinchale !!!

  • @gangarajum7260
    @gangarajum7260 Месяц назад +1

    Super anna❤😇

  • @UrbanLegend09
    @UrbanLegend09 Месяц назад +4

    Sigriya fort not built by Ravana.. actually it's built in 5th century.. few folklores' associated this Fort to Ramayana period but there's no archeological evidence to prove it. Nevertheless this Video is very informative. Good Work. Keep it Up!! 👏🏻👍🏻

  • @jeelanishaik2036
    @jeelanishaik2036 Месяц назад +2

    Chaala pedda, kastsmaina sahasame chesav, great video Babu. Excellent brother good job.

  • @PavaniBuddaraju-x4w
    @PavaniBuddaraju-x4w Месяц назад +3

    Good afternoon 😊

  • @ravikumarvunna8941
    @ravikumarvunna8941 Месяц назад +2

    Jai shree Ram Jai shree Ram

  • @jamestale8984
    @jamestale8984 29 дней назад +2

    chalabaga explain chestunnaru👌👌

  • @AnjiAnjaneyulu-g1n
    @AnjiAnjaneyulu-g1n 27 дней назад

    🎉thanks.anna.bro.reayal.cinama

  • @RangairkwLakshmi
    @RangairkwLakshmi 27 дней назад

    ఇది రావణాసురుడు కోట కాదు శ్రీలంక టూరిజం ప్లేస్ శ్రీలంక వాళ్లు అట్ట పుకార్లు లేపారు కానీ మంచి ప్లేస్ ఒకటి చూపించావు తమ్ముడు థాంక్స్ రావణాసురుడు 20 25 అడుగుల ఎత్తు ఉండేవాడు మరి ఆ సింహాసనం అంత చిన్నగా ఉంది కానీ వెళ్లలేని వాళ్లకి మంచి టూరిజం ప్లేస్ చూపించావు థాంక్స్ తమ్ముడు

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 29 дней назад +1

    I am.surprised that people used to go up and down the fort

  • @LsSurveyor0909
    @LsSurveyor0909 28 дней назад +1

    Nice annaya

  • @syamasundariakunuri6394
    @syamasundariakunuri6394 29 дней назад +6

    మా కొరకు ఎంత కష్టపడ్డా వు బిడ్డా😊 అందుకే సబ్స్క్రయిబ్ చేస్తున్నా

  • @aswinimanjunath2371
    @aswinimanjunath2371 27 дней назад

    హాయి అండి.. మీ వీడియోస్ 3days నుండి చూస్తున్నాం చాలా బాగున్నాయి.. దగ్గరగా చూస్తున్నాం అనే feel వస్తుంది ఎవరికైనా.. మెయిన్ మీరు కొండ ఎక్కేటప్పుడు ఎక్కడ పడిపోతారో అని తెగ కంగారు పడిపోతాం.. మీరు అంత cmplt అయ్యాక వీడియోస్ పోస్ట్ చేస్తారు అని తెలిసి కూడా... మా అమ్మ ఐతె మీరు కొండలు అన్నీ ఎక్కే సన్నగయ్యారు పాపం అని అంటుంది😂😂

  • @balulucky1844
    @balulucky1844 8 дней назад

    Jai sriram Ram

  • @suddalaajaykumar2662
    @suddalaajaykumar2662 16 дней назад

    Tq so much anna❤

  • @nidhvicollections
    @nidhvicollections 29 дней назад +4

    చాలా బాగుంది బ్రో❤❤

  • @shivohamkota
    @shivohamkota Месяц назад +1

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @kirandanda4358
    @kirandanda4358 29 дней назад +1

    ❤🎉😮

  • @MadhanuRsjm
    @MadhanuRsjm 28 дней назад +1

    Kothulu unnaya akkad

  • @Ramakrishna.1617
    @Ramakrishna.1617 29 дней назад +3

    రావణ కోట అంటే నమ్మలేము కానీ టూరిస్ట్ ప్రాంతం చూపించావు.

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Месяц назад +2

    Strongest King ravan maharaj

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 29 дней назад +2

    గుడ్ వీడియో బ్రదర్ మా జన్మ ధన్యం అయిపోయింది ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ జర్ ఇంత మంచి వీడియో చూపించినందుకు సబ్ డ్రైవ్ చేశాను బ్రదర్🎉🎉🎉🎉🎉🎉

  • @KrishnaT-c1z
    @KrishnaT-c1z 24 дня назад

    🙌👍👍👍👌👌👌

  • @SahithiD-kb1rs
    @SahithiD-kb1rs 6 дней назад

    Anna sitta vumnna place chupimchaledu anna 😅 nenu aa place chudadanike wait chesa Kani ledu 😅😅😅

  • @VaralaRavi-i4i
    @VaralaRavi-i4i 15 дней назад

    Jai rawan✊

  • @priyavlogs3965
    @priyavlogs3965 20 дней назад

    Srilanka lo Shakthipeetham undi aa temple chuinchandi

  • @mallasuvarna3244
    @mallasuvarna3244 23 дня назад

    👌👌👌👌👌

  • @AjayDabbeta-wh8bi
    @AjayDabbeta-wh8bi 12 дней назад

    Ashokavanam Yekkada undhi

  • @PanduTeluguYatri
    @PanduTeluguYatri Месяц назад +8

    Nice brother nenu kuda mimalni chusi inspiration ie youtube start chesa oka amai ga Nenu journey start chesanu apatikaina mela success avuthanu ani nakhu namakam vundhi 😊

  • @UGANESH-ve2kx
    @UGANESH-ve2kx 27 дней назад

    Chala bagundi images video

  • @rajaraokolla1113
    @rajaraokolla1113 27 дней назад

    Good brader

  • @ramsanjay1260
    @ramsanjay1260 Месяц назад +1

    Nice bro

  • @madhusudhankarandla9203
    @madhusudhankarandla9203 27 дней назад +1

    Nice view బ్రదర్ ❤తంక్😂you shown for this...
    రావణుడికి 10 తలలు ఉంటాయా?
    అసలు రావణుడు ఎవరు?
    ఎక్కడ ఉన్నారు?

    • @sreenivasulureddy9504
      @sreenivasulureddy9504 15 дней назад

      Mee muthathanu adugu bro cheptar

    • @madhusudhankarandla9203
      @madhusudhankarandla9203 15 дней назад

      @@sreenivasulureddy9504 అడిగాను, తను చెప్పారు రావణుడు అంటే స్త్రీ లో ఉండే 5 మనో వికారాలు, పురుషునిలో ఉండే 5మనో వికారాలను కలిపి 10తలలు చూపిస్తారు, అంతే కానీ 10 తలలు కలిగిన వ్యక్తులు ఎవరూ ఉండరు అని అర్థం చేయించారు. ఇప్పుడు ప్రస్తుతం మన అందరిలో ఈ కామ, క్రోధ, లోభ,మోహ, అహంకారాలు అనే 5 వికారాల రావణుడు ప్రవేశించి ఉన్నారట. కొందరిలో తక్కువ, కొందరిలో ఎక్కువ.

    • @madhusudhankarandla9203
      @madhusudhankarandla9203 15 дней назад +1

      @sreenivasulureddy9504 మానవ శరీరం ఉన్న ఏ వ్యక్తికి రెండు, మూడు తలలు,రెండు, మూడు చేతులు ఉండవు, కానీ వారిలోని దివ్య గుణాలు, అవ గుణాలను బట్టి అలంకరణ అలా చూపిస్తారు అని చెప్పారు మా తాత గారు & మా నాన్న గారు. 🙏

  • @NOLLIGURUNADH-z1u
    @NOLLIGURUNADH-z1u Месяц назад +1

    Jai Ravana 🫵🏻🙏🏻🙏🏻

  • @starkinustries7539
    @starkinustries7539 18 дней назад

    ravanudi samadhi ekado undanta nijama !! ekado daachi pettaranta edo rasayanala box lo daachi petaranta nijama??????

  • @ab.e5249
    @ab.e5249 Месяц назад +2

    ఆయనకు జిలేబీలు అంటే చాలా ఇష్టం... ప్రతిరోజు ఆయన భార్యతో జిలేబి లు చేపించుకొని తినేవాడు..😅😅😅

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Месяц назад

    Super bro 🎉

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 Месяц назад

    Super

  • @AnandRao-g4t
    @AnandRao-g4t Месяц назад

    Bro.❤❤❤❤

  • @ajaysuryaADV
    @ajaysuryaADV Месяц назад +18

    బాబు ఇది రావణాసురులంక కాదు మీరు ముందు రామాయణం పూర్తిగా చదివి విశ్లేషించి తర్వాత దాని గురించి మీరు వీడియోలు చేయండి

  • @Momsworld_9
    @Momsworld_9 Месяц назад +3

    Nice video brother

  • @AnanthaLakshmiKapa
    @AnanthaLakshmiKapa Месяц назад

    Nice video

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 27 дней назад

    అర్కియాలజీ ఎవిడెన్స్ తెలుసు కొని చెప్పాలి

  • @vemularavindar4284
    @vemularavindar4284 19 дней назад

    రావణబ్రహ్మ నివాస స్థలమని అంటున్నారు పూర్తి ఆధారము కనిపిస్తలేదు.... ప్రపంచవ్యాప్తంగా బుద్ధుడి ఆనవాళ్ళతో కనిపిస్తున్నాయి బౌద్ధ ఆరామాలు కావచ్చు.....

  • @Yata.balaraju.mudhiraj
    @Yata.balaraju.mudhiraj Месяц назад

    Hiiii brother nice video 🎉🎉

  • @ayeshabegum406
    @ayeshabegum406 Месяц назад

    Suuuuuuuuupar ra babu

  • @narasimulugoud29
    @narasimulugoud29 Месяц назад +1

    Ha anna❤

  • @jaganmohan123
    @jaganmohan123 Месяц назад +1

    Anna Nuvvu వాడె Mike enti anna company peru cheppu anna

  • @HariMaharaj-d6q
    @HariMaharaj-d6q Месяц назад

    💥💥💥

  • @KavithaBanothu-z3t
    @KavithaBanothu-z3t Месяц назад

    ❤❤🎉

  • @rsjeeva2454
    @rsjeeva2454 Месяц назад +1

    Hi bro...
    Is it possible.....there is a Seems not the Ravana.....KOTA... original....
    Here it s a Model ...of Ravana Kota...even though....bro yours truly work. Namaskaram...,

  • @baladegala8202
    @baladegala8202 Месяц назад

    Good

  • @anumahesh9141
    @anumahesh9141 24 дня назад

    మరి సీత వున్నా ప్రదేశం ఎక్కడ సార్...?????

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 6 дней назад

    Super we are going to Tomorrow

  • @Mamatha-br9nv
    @Mamatha-br9nv Месяц назад +3

    Bro Naaku okate dout bro aaa kalamlo manushulu 20 adugulu 30 vundevallu antaru kadha andharu mari eeee kotalu enti bro intha chinnnavi ga vuntai...........?

  • @chathu-w6r
    @chathu-w6r 4 дня назад

    The past is still a secret. A later king repaired it.Visit sri lanka

  • @nancharyabalu4169
    @nancharyabalu4169 Месяц назад

    Seven Hills❤🎉❤

  • @NageshwariSapare
    @NageshwariSapare Месяц назад

    Anna oka sari adoni ki❤

  • @siripireddy8301
    @siripireddy8301 Месяц назад

    ❤❤❤❤❤

  • @nancharyabalu4169
    @nancharyabalu4169 Месяц назад

    I'm u like❤😊❤