మీ వీడియో చూసి చరిత్ర గర్వ పడుతుంది.. మూలన పడిన ఎన్నో కోటల గురించి చాలా గొప్పగా వివరంగా చెప్పి భారత దేశం చరిత్ర ని కాపాడుతున్నారు.. ప్రస్తుత జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్.. కీప్ ఇట్ అప్..
చరిత్ర చూసి చాల గర్వపడినం ..సంతోషం బ్రదర్ ..మీరు చాల దైర్యం చేసి చూపించారు...గోప్ప గొప్ప చారిత్రక విషయాలు తెలుసుకున్నాం..మీకు ధన్యవాదములు....బ్రదర్స్....
షాహిద్ గారూ,వీడియో చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అప్పటి రాజుల సాంకేతికత , గన్ పౌడర్ తయారీ యంత్రం మరియు యుధ్ధం లో చనిపోయిన జంతువుల జ్ఞాపకార్థం బొమ్మల మంటపం కట్టించటం, ముఖ్యంగా "ఒబావా" అనే ఒక వీరనారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.చాలా వ్యయ ప్రయాసలకోర్చి మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.
Tq somach brother🙏 ఎక్కడో నలుమూలన ఉన్న చరిత్రరాక కట్టడాలు గుహలు మాకు మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తునందుకు మీకు మా వందనం🙏 మీరు చెప్పే విధానం👌👌👌👌👌👌👌 bro
నీ వీడియోస్ అన్ని వీడియో చూశాను చరిత్రను తిరగ రాసిన ఉన్న మూలన పడిపోయిందా మన చరిత్రను యూట్యూబ్ ద్వారా గా మీ ద్వారా గా కోటల గురించి దేవుని గురించి పాత జ్ఞాపకాలు మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చరిత్ర తిరగరాసిన ఇలాంటి వారు ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం పూర్వజన్మ సుకృతం ఒక అద్భుతం మహా యజ్ఞం మహా అద్భుతం ఈ యజ్ఞంలో పరిపూర్ణ వీడియోలు పరిపూర్ణ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న చరిత్రను తిరగ రాసిన నువ్వు నీకు నీ ఛానల్ కి హ్యాట్సాఫ్
హాయ్ అన్న నేను ఒకటి ట్రాన్స్ జెండర్ ని నా పేరు జై శ్రీ మాది నెల్లూరు నాకు ఇటువంటి వీడియోస్ ఉంటే చాలా ఇష్టం అన్న పోలేకపోతున్న కానీ చూస్తూ ఉంటాను ప్రతిసారి ఓకేనా బాయ్ అన్న ప్రతి ఒక్క వీడియోస్ సక్సెస్ఫుల్గా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్స్ అన్న
Nice bro ...am following your videos from last 1year, I like your explanation and attitude,you r pure Muslim but ...the way you are giving respect to the Hindu places .. really appreciable..thank u and good luck for ur future bro .
Dunno anna how 40 min went by seeing ur video really very great and hard work anna we love u bro pls make like historical videos and my son also liked this video and making fight with me to take this place I'll plan for this fort once very nice thanku bro
Fort is very nice and gunpowder making process is really awesome 👌 and the way of your exploration is very clear and thanks to Shahid and Narendra to explore this fort 👍
recent ga mi yt channel chusthunna bro okko video okko animuthyam laga vunnai... thankq... memu velli chusey chance ledu miru chala dedication ga chesthunnaru bro...hatsoff....
Shahid AnnA ENTRY is AWESOME 😎😎😎😎 Anna once BALLARI ki visit cheyandi chala historical temples unavvi Near Ballari lo LOVE FROM BALLARI, KARNATAKA ❤️❤️❤️❤️
Awesome video guys. Mammalni 4 va sathabdham ki theesukellaru thank you so much for Fantastic video. Elantivo enkenno videos vasthayani anukuntunna. Take care and stay safe. God bless 🙌 you both.
Very nice explained brother i will see many RUclips channels but some channels are not seeing historical places and not explained keep it up once again congratulations
Super bro ,anni bale cover chesnav,neatga anni processlu explain chesnav,history mida interest leni valaki interest ochi mari chuselaga undi video ithe,keep going bro😊
Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra
Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
Follow us instagram.com/villagevihari
Video Starting lo walk chesinappudu editing ayithe super bro
👌👌
Bro chathrapathi shivaji caves chupiyyu broo
Allora caves nd Ajantha caves
😂2
😂
మీ వీడియో చూసి చరిత్ర గర్వ పడుతుంది.. మూలన పడిన ఎన్నో కోటల గురించి చాలా గొప్పగా వివరంగా చెప్పి భారత దేశం చరిత్ర ని కాపాడుతున్నారు.. ప్రస్తుత జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్.. కీప్ ఇట్ అప్..
Super super bhale bhale Anna
Sooper ga vunnadi
L1
.@@obannamro4627
O
చరిత్ర చూసి చాల గర్వపడినం ..సంతోషం బ్రదర్ ..మీరు చాల దైర్యం చేసి చూపించారు...గోప్ప గొప్ప చారిత్రక విషయాలు తెలుసుకున్నాం..మీకు ధన్యవాదములు....బ్రదర్స్....
ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆ ತೋರಿಸಿದ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರ
షాహిద్ నువ్వు సూపర్ 👌👌చాలా బాగ వివరించి చూపించావు .అక్కడికి నిజంగా వెళ్ళి చూసిన అనుభూతి కలిగింది .
మీ ఓపికకు ముందుగా కృతజ్ఞతలు తమ్ముడు ఈ వీడియో నాకూ చాలా ఆనందాన్ని కలిగించింది ఇలాంటి వీడియో లు మరెన్నో చేసెల ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు godbless you
నేను 15వ శతాబ్దంలోకి పోయినట్టు అనిపించింది సూపర్ అన్న ఎక్స్లెంట్ ఓకే ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటూ మీ అభిమాని
షాహిద్ గారూ,వీడియో చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అప్పటి రాజుల సాంకేతికత , గన్ పౌడర్ తయారీ యంత్రం మరియు యుధ్ధం లో చనిపోయిన జంతువుల జ్ఞాపకార్థం బొమ్మల మంటపం కట్టించటం, ముఖ్యంగా "ఒబావా" అనే ఒక వీరనారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.చాలా వ్యయ ప్రయాసలకోర్చి మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.
Tq somach brother🙏 ఎక్కడో నలుమూలన ఉన్న చరిత్రరాక కట్టడాలు గుహలు మాకు మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తునందుకు మీకు మా వందనం🙏
మీరు చెప్పే విధానం👌👌👌👌👌👌👌 bro
వీడియో చాలా బాగుంది తమ్ముడు మీకు చిత్రదుర్గం కోట చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🌹👍
నీ వీడియోస్ అన్ని వీడియో చూశాను చరిత్రను తిరగ రాసిన ఉన్న మూలన పడిపోయిందా మన చరిత్రను యూట్యూబ్ ద్వారా గా మీ ద్వారా గా కోటల గురించి దేవుని గురించి పాత జ్ఞాపకాలు మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చరిత్ర తిరగరాసిన ఇలాంటి వారు ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం పూర్వజన్మ సుకృతం ఒక అద్భుతం మహా యజ్ఞం మహా అద్భుతం ఈ యజ్ఞంలో పరిపూర్ణ వీడియోలు పరిపూర్ణ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న చరిత్రను తిరగ రాసిన నువ్వు నీకు నీ ఛానల్ కి హ్యాట్సాఫ్
Brother నేను కూడా ఎన్నోసార్లు చిత్రదుర్గ కోటలోకి పోదాం అనుకున్నా కాకపోతే పోలేకపోయా నీవల్ల నాకు చాలా ఉపయోగకరమైన వీడియో చూసా సూపర్ సూపర్
వెళ్లి చూస్తే మంచి అనుభూతి వుంటాది సార్ ప్లీజ్ వెళ్లి చూడండి.
వీడియో సూపర్ మరియు మీ వివరణ చాలా బాగుంది.రెండు (ప్రతి భాగం 20 నిమిషాలు)భాగాలుగా కూడా పెట్టవచ్చు.
ಸೂಪರ್ ಬ್ರದರ್.... 💞
ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ🔥🔥💞
Thanks for this video.... 🤝
హాయ్ అన్న నేను ఒకటి ట్రాన్స్ జెండర్ ని నా పేరు జై శ్రీ మాది నెల్లూరు నాకు ఇటువంటి వీడియోస్ ఉంటే చాలా ఇష్టం అన్న పోలేకపోతున్న కానీ చూస్తూ ఉంటాను ప్రతిసారి ఓకేనా బాయ్ అన్న ప్రతి ఒక్క వీడియోస్ సక్సెస్ఫుల్గా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్స్ అన్న
షాహిద్ గారు చాలా బాగ నచ్చింది అండి మీ వీడియో ..
చాల చాల బాగునది ,
Ma సమాయనికి మీరు విలువ gala 🎥video chupetaru.
Thank you. Both of you.
And best of luck brother
ఈరోజులో పిల్లలకి చూపించాలిసింది నీ వీడియోస్ అన్న.....మోటివేషనల్ వీడియోస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి
I am very happy to see old historical ports from your Village vihari channel
చాల బాగుంది.
చూసిన అనుభూతి కలిగింది
చాలా బాగా చూపించారు. మీరు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే ఈరోజే వెళ్లాలనిపించింది.
ఓ మంచి వీడియో. మీ ముగ్గురు మంచి విశేషాలు తెలియచేశారు. సినిమా బిట్స్ చూపించడం బావుంది. రెండు భాగాలుగా మరింత విపులముగా చెబితే బావుండేది.
Movie bitts unnayi ga ha movie name cheppandi bro please
Nice bro ...am following your videos from last 1year, I like your explanation and attitude,you r pure Muslim but ...the way you are giving respect to the Hindu places .. really appreciable..thank u and good luck for ur future bro .
Thanks for your nice video. I like it Sahid. Keep it up
Any one from Karnataka 🎉❤😊
Yes I am Chitradurga
సూపర్ సూపర్ వీడియో
👍చాలా బాగుంది షాహిద్ నరేంద్ర..🥰🥰
No words to explain your hard work and commitment... awesome video
Super bayya.
చాలా చాలా బాగుంది...మేము వెళ్లిన కూడా ఇలా చూడలేము...చాలా ధన్యవాదాలు
Super editing and effects...happy for ur growth keep it up!!!
అన్న మన చరిత్ర చాలా బాగా చెప్తున్నావ్ థాంక్స్ అన్న
Super vedio bro n Subscriber from Karnataka this place near to my village n miru inka mureghashi mata ani oka musiam undi miru chudandi bro
Am karnataka bt settled telagana.super thammudu god bless you both ma take care ma ur historical videos awsm.badami place famous nenu chudaledu
Bro that was muruge swamy mata not mureghashi mata
Me videos chustha nenn koda metho vachinatu vntundhi. Good explaining
ఈ వీడియోకి నీ వాయిస్ ప్లస్ పాయింట్ అన్నా సూపర్ గా ఉంది అన్న
Namma Chitradurga 🔥🔥🔥
ఎంత వివరంగా చెప్పినాక బాగోలేదు అంటానికి ఎట్లా చాలా బాగుంది భయ్యా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశావు థాంక్స్
Soul full video super explanation very good👍 🥰🥰
Thanks!
My district chitradurga 👑❤️
Chala baga vedio chesa ru bhaiya,so thank-you very much, beautifull nature awesome all
Superb quality 💞 vedio
Super brother's 👍🧡
It's our Chitradurga
I am living in Hiriyur.......... explore may more Karnataka palaces, keep going........
Hii తముడు vedivo bagundi super 👌
Dunno anna how 40 min went by seeing ur video really very great and hard work anna we love u bro pls make like historical videos and my son also liked this video and making fight with me to take this place I'll plan for this fort once very nice thanku bro
Recently started watching your videos nijanga hatsoff 👏🏻👏🏻👏🏻🙌🏻 and am from kadapa ❤ all the best
Hi am from Chitradurga... Very nice to see this.. Plz do vedio of chandravalli, jogimatti and adumaleshwara forest area...
చాలా మచిగా ఉంటాయి మీ వీడియోస్ సూపర్ బ్రదర్ ❤❤
చాలా మంచి గొప్ప కోట చూపించారు. శుభాకాంక్షలు 😊
ನಮ್ಮ ನಾಡಿನ ಗತವೈಭವ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದವುಗಳು ಸಹೋದರ
Fort is very nice and gunpowder making process is really awesome 👌 and the way of your exploration is very clear and thanks to Shahid and Narendra to explore this fort 👍
Q
chala bagundi. Pratyakshanga nene chusinattundi. Keep it up
One million soon ❤️ from Dharmavaram
షాహిద్ గారు మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు 🙏🙏
⚔️ಜೈ ಮದಕರಿ ನಾಯಕ⚔️⭐
⚔️Madhakari nayaka ⚔️
Super vedio... Asalu skip chese thought kuda raaledu... Mesmerizing vedio.... Super keep rock bro. All the best
Super anna iam from banglore anna ❤️❤️
recent ga mi yt channel chusthunna bro okko video okko animuthyam laga vunnai... thankq... memu velli chusey chance ledu miru chala dedication ga chesthunnaru bro...hatsoff....
Super Annaya 🎉💘💝😀
హాయ్ షాహిద్ మీ మాటల్లో తప్పులేమీ దొర్లలేదు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు మొత్తానికి వీడియో సూపర్😂
Shahid AnnA ENTRY is AWESOME 😎😎😎😎
Anna once BALLARI ki visit cheyandi chala historical temples unavvi Near Ballari lo
LOVE FROM BALLARI, KARNATAKA ❤️❤️❤️❤️
Super super super super super super super super super super ❤️👏💪
Super chalaChala bagundi. Congratulations to ShahidNarendra team
Bro nidanampati sri lakshmi ammavari temple gurinchi video thiyandi bro some hidden mistury on thus place please bro in guntur dist
Nise bro
సూపర్ గా చెప్పినావు సాహిద్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినాను చాలా బాగా చెప్పినావు ,ఇంక కోట చూడడానికి వెళ్ళవలసిన పని లేదులే థాంక్యూ
Anna there is museum near to fort anna u forgot 🙂
Annayya meelaa ilaa videos chese vaallaki chaala thanks cheppaali.
Endukante andaru anni chudaleru kaani kothalo konthamandi ainaa ilaa videos roopam lo ainaa chudataaniki veeluga untundi kaavatti.
Thank you anna
JAI MADAKARI NAYAKA 🔥🔥🔥
Chala baga explain chestaru anna chala interesting ga untai vedios
చాలా చక్కగా వివరించారు, India visit చేసినపుడు ఈ Guide ని contact చేస్తాను❤❤
One of the most favourite place Chitradurga fort nenu chudaledu elage pn lo chusa eppudu clear ga mana video lo chustunna tq s much Shahid narendra
Ma koriKa prakakaram video chesinanduku chala thanks Anna video excellent wonderful super beautiful love you bro
మీ టీమ్ మొత్తానికి అభినందనలు
చాలా చక్కటి విషయాలతో కూడిన వీడియోను అందించిన మీకృషికి, శ్రమకు ధన్యవాదాలు.
Assalamaalayakum good video
Good evening. Shahid.Anna.narendra.Anna.chalabeautifulga.vundhivideo
ఛాలా చక్కగా present చేస్తున్నారు. Hats off Shahid . Keep it up. 😊
మీరు చేసే విడియో లు చాలా బాగా ఉన్నాయి మాకు తెలియ నీ విషయాలు తెలుస్తాయి మీకు ధన్యవాదాలు
Chala superb ga undi. Good job. Me vedios gurinchi wait chestamu... Adi miss avvakunda chustamu...
Chala. Chala bagundi. Clear ga chupincharu. Tnq very much. Mee channel valla historical places chudagalugutunnam
TQ bro.memu chudalenivanni Mee video's chusi happy feel authunnam.tq very much
Nijam ga chala super ga undi chala baga chupenchav...chypav .tq
Super video Shahid. Meru and me friend narendra chala kastapadtunnaru . Very valuable place tq so much maku elanti places chupistunnanduku
Editing level of video with content superb really became fan of u
అన్న మీ explain చాల బాగుంది
Awesome video guys. Mammalni 4 va sathabdham ki theesukellaru thank you so much for Fantastic video. Elantivo enkenno videos vasthayani anukuntunna. Take care and stay safe. God bless 🙌 you both.
Very nice explained brother i will see many RUclips channels but some channels are not seeing historical places and not explained keep it up once again congratulations
చాలా చక్కగా,అర్ధమయింది బ్రో...
Meru chupincha anni videos kanna ee video superrrrrrrrrrrrrrrb and excellent and wondrafulll
Excellent place... excellent presentation...good narration...take care of both
Super bro ,anni bale cover chesnav,neatga anni processlu explain chesnav,history mida interest leni valaki interest ochi mari chuselaga undi video ithe,keep going bro😊
Very good explanation,& picturisation.tqs to the archeology department for the upkeep.thanks to the guide for the information.
సూపర్ వీడియో అన్న 😍
Chala manchhi video wow superb best video god bless you both of you
Supper video brother miru elanti video lu thiyali ani Korukuntunanu thank you bro supper video
ఇంట్రెస్ట్ మూవీ తీయడానికి లొకేషన్ బాగుంది❤🎉 బ్రో 👏💯
Super explanation and great camera work content also simply super
Super video taamudu, chala baagatistunavu, prati video baavunayi
Am from chitradurga this fort is called 7 suttina kote ... Well done bro keep it up...
Chala baguntai sir me vedios. Meru chala risk chesi tistunnaru,naku chala nachutundi me dairyam
ತುಂಬಾ ಧಾನ್ಯ ವಾದಗಳು ವಿಲೆಜ್ ವಿವಾರಿ ಮಿತ್ರರೆ ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ ನಮ್ಮ ಹೆಮ್ಮೆ ❤❤❤
Thank you Shahid,I told you to visit Chitradurga port, it is very nice you may get one lakh likes
Hi Shahid and narendra good afternoon video super intha manchi kotanu maku choopinchru thank you
Very beautiful video. Nijamga A kalaniki velli vachinanta feel undi. Super 👌👌👌👌👌👌
ఈ vedio చాలా బాగుంది. వివరణ బాగుంది.
Nice video. Chala baaga explain chesaru.