ఛత్రపతి శివాజి గారి సమాధి, మసీద్ లాంటి శివాలయం | Raigad Fort | Chatrapati Shivaji Samadhi | Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 май 2022
  • ఛత్రపతి శివాజి గారి సమాధి, మసీద్ లాంటి శివాలయం | Raigad Fort | Chatrapati Shivaji Samadhi | Telugu
    #raigadfort
    #chatrapatishivajimaharaj

Комментарии • 769

  • @sanjeevmuddiraj2399
    @sanjeevmuddiraj2399 2 года назад +459

    అన్న ఒక్క హిందూ దేవుని సమాధి చూపించి నందుకు ధన్యవాదాలు అన్న

  • @sureshkumar6601
    @sureshkumar6601 2 года назад +381

    చాలా కష్టపడి, సమయము ధనము రెండింటిని వెచ్చించి వీడియోస్ చేస్తున్నారు. ఇటువంటి చారిత్రిక ప్రదేశాలను మీ ద్వారా మేము చూడగలుగుతున్నాము. మీ కష్టానికి ప్రతిఫలంగా ఎక్కువ మంది ఈ వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నాను.

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 2 года назад +70

    ఫతేపూర్ సిక్రీ అక్బరు సమాధి, షాజహాన్ కుర్చీ చూపించే భారత ప్రభుత్వానికి, శివాజీ గురించి పాఠ్యపుస్తకాలలో విపులంగా చెప్పే గుండె ధైర్యం లేదు.

  • @dr.sashideepthreddy3696
    @dr.sashideepthreddy3696 2 года назад +246

    దేవుడు లాంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమాధి చూపించి మమ్మల్ని దన్యుల్ని చేసినందుకు వెయ్యి సార్లు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @kanilkumar4024
    @kanilkumar4024 Год назад +33

    మా దేవుని చుపించావ్ నీకు రుణపడి ఉంటాం అన్న తాంక్స్ 🚩🚩🚩

  • @saailusaailudyaakam753
    @saailusaailudyaakam753 2 года назад +82

    నీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అన్న ఆ మహాత్ముని ప్రదేశాన్ని చూసింది కాకుండా మాకు చూపించినందుకు చాలా ధన్యుణ్ణి నేను అలాగే నీకు కూడా ధన్యవాదాలు చత్రపతి శివాజీ మహారాజ్ కి జై హిందూ సింహం🚩🙏

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 2 года назад +42

    నా దేవుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ నడయాడిన పవిత్ర పుణ్యభూమిని అధ్బుతంగా మీ వీడియో ద్వారా మాకు చూపించినందుకు ధన్యవాదాలు సోదరా!! మీ వీడియోచూస్తూ భావోద్వేగానికి గురయ్యాను. 🥺🥺 అతి త్వరలో నేను కూడా ఆ పవిత్ర ప్రదేశాన్ని సందర్శిస్తాను. 🙏🙏🙏 హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై...🚩🚩🚩🚩

  • @ravisari3138
    @ravisari3138 2 года назад +1

    శివాజీ మహరజ్ నడయాడిన ప్రదేశాన్ని చూపించినందకు ధన్యవాదాలు అన్నా. మీరు ఇంకా క్లియర్ గా చూపిస్తే బాగుండు అనిపించింది అన్నా. సమాధి వరకు వెళ్లారు కానీ క్లియర్ గ చూపించ లేదు. శివాజీ మహరజ్ విగ్రహం దగ్గరికి వెళ్లారు కానీ క్లియర్ గా చూపించలేదు. శివ లింగాన్ని కూడా క్లియర్ గ చూపించలేదు. నెక్ట్స్ టైం యిది గమనించండి. మీరు చెబుతుంటే నాకు వెళ్లి చూడాలని ఉంది. థాంక్స్ అన్నా. గొప్ప వీరుని ప్రదేశాన్ని చూపించారు.

  • @bujjigaduballeda5075
    @bujjigaduballeda5075 2 года назад +30

    చత్రపతి శివాజీ మన అందరి దేవుడు మంచి వీడియో చేసారు బ్రదర్ ఆల్ ది బెస్ట్

  • @laxmankanaka100
    @laxmankanaka100 2 года назад +13

    మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది all the besst🇮🇳👍

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +325

    శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కి పదభి వందనాలు 🙏🙏🚩 నిజమైన హిందూ సింహం

  • @nareshgurram6097
    @nareshgurram6097 2 года назад +244

    గొప్ప వీరుడు నడయాడిన స్థలం చూపించినందుకు ధన్యవాదాలు.

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 года назад +148

    చాలా రోజుల నుండీ చత్రపతి శివాజీ గారి సమాధి చూడలనుకింటున్నాను, ఇన్ని రోజులకు మీ వల్ల చూసాను

  • @sasichowdary8945
    @sasichowdary8945 2 года назад +124

    గ్రేట్ మిత్రమా.....

  • @dintakurthynageswararao3950
    @dintakurthynageswararao3950 2 года назад +107

    🌟❤️ Bro ❤️🌟 భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరోదాత్తుడు మరాఠా రాజ్య వ్యవస్థాపకుడు చత్రపతి శివాజీ గారు. ఈ ధీరుని పేరు వింటేనే యువతలో రక్తం ఉత్సాహంతో ఉర్రూతలూగిస్తుంది. 🏵️

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 2 года назад +38

    అద్భుతం మహా అద్భుతం

  • @rajng4012
    @rajng4012 Год назад +17

    నా హృదయ వేదన వర్ణన తీరం ప్రభుత్వాలు ఆ పుణ్యభూమి బాగుపరచాలని

  • @mudhirajabbay
    @mudhirajabbay 2 года назад +58

    శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ కి జై 🚩🚩

  • @Skviharichannel
    @Skviharichannel 2 года назад +19

    వీరులకి మరణం ఉండదు ❤❤. అన్న మీకు 💐💐💐💐 దన్యవాదములు. మేము చూడలేని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తున్నారు 🙌🙌🙌🌹🌹🌹🌹

  • @hindhudamodar4706
    @hindhudamodar4706 Год назад +12

    ప్రతి హిందువు తరపున నీకు ధన్యవాదాలు అన్న