వందనాలు తమ్ముడు మేము లైఫ్ లో వెళ్ళగలమో లేదో తెలియదు కానీ నువ్వు చెప్పే విధానం చూస్తే వెళ్లి చూసినట్లు గానే ఉంది నీకు దేవుడు బహు గా ఆశీర్వాదం ఇచ్చును గాక 🙏🏻☦️🙇🏻♀️
Dear Uma, ఈ యుద్ధ సమయం లో ధైర్యం గా అక్కడికి వెళ్లినందుకు Hat's off. నీ స్వచ్ఛమైన నవ్వు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నువ్వు కల్మషం లేని వ్యక్తిలా కనిపిస్తావు.
Every Christian's dream place(Holy Land) chusthamo ledho ankunna ma dream ni meru fulfill chesaru Sir😊 chala clear ga, neat ga chupistunnaru meru👏 Israel medha telugu travellers chesina videos chusam but meru chupinchinantha clear avvi levu. Meru truely a blessed one coz you visited Jesus hometome😇 Thank you so much Sir for showing all the Israel places🙏 May God bless you and your family abundantly🙌
ఉమాగారూ...నిజంగా ఇదొక ప్రత్యేకమైన, భావోద్వేగభరితమైన వీడియో. జీసస్ కి సంబంధించి బైబిల్ లో చదవడం, సినిమాలలో చూడటమే...కానీ మీరు జెరూసలేం వెళ్ళి మాకు చూపించారు. థ్యాంక్యూ ఉమాగారూ🎉
అన్నా చాలా థ్యాంక్స్ అన్నా మేము ఎల్లలేక పోతున్నాము నువ్వు వెళ్ళావని ఎరుషలేము దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని ఎందుకంటే రఘు అన్నా నువ్వు అన్వేషను ముగ్గురు వెళ్లారు ముగ్గురు చూపించారు చాలా థాంక్స్ అన్న మీరు నువ్వు నీ కుటుంబం నీ పిల్లలలో భార్య అందరూ కూడా బాగోవాలనే దేవుని మనస్పూర్తిగా కోరుకుంటూ మరి గాడ్ బ్లెస్స్ యు ఆమెన్ మన అన్న ఒకేలా ఎరుషలేము వెళ్ళాలి అంటే ఎంత అవుతుంది అన్న టికెట్ కి ఒక్కొక్క మనిషికి ఎంత అవుతది అన్న ఒకసారి వీడియో పెట్టవా
El shaddai నేను మీ వీడియో చూసిన అప్పుడే అనుకున్నా నెక్స్ట్ వీడియో కచ్చితంగా అదే ప్రదేశానికి వెళ్తారు అని డైరెక్ట్ గా ఒకసారైనా చూడాలనుకుంటున్న మాలాంటి వారి కొరకు ఇలా కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ బ్రదర్
ఉమా గారు మీరు జెరూసలేం జీసస్ పుట్టిన స్థలం గోల్కతా కొండా చాలా చక్కగా చూపించి నారు మీ జీవితం లో దేవుడు మేలును మంచి ఆరోగ్యం సకల ఆశీవ్రదాలు కలుగును గాక ఆమెన్ 🙏
ఉమా గారు మీరు ఎరుషలేము వెళ్ళటం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఎన్ని అయితే ఉన్నాయో వాళ్ళందరూ నమ్మేది యేసయ్యను అలాంటి గొప్ప ప్రదేశానికి మీరు వెళ్లారు మీ ప్రయాణం లోను మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి దేవుడు సహాయపడతాడు మీరు అక్కడ ఉండటం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మీరు చాలా గొప్ప అనుభూతి పొందుతారు ఊహించని విధంగా మీకు అన్ని మేలే జరుగుతాయి ఇక మనస్ఫూర్తిగా అక్కడ అన్ని అనుకొని రండి god bless you ఉమా గారు
చాలా ఆనందం కలిగింది తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ ద్వారా నా దైవం తీరుగాడిన ప్రదేశాన్ని నా కళ్లారా చూశాను, నువ్వు గుర్తుండిపోతావు. దేవుని నిండైనా దీవెనలకు నువ్వు అర్హుడివి...
🍑 ఇశ్రాయేల్ లో🍌 గుడ్డ మీద తన్ని గుడ్డలు చిటి యేసి పంచుకున్నారు పిసోడిది. వాడంటే అంతా కసి వాళ్ళకి. యాడికే పోయేది గొఱ్ఱె గుడ్డ, మిది మి అమ్మమ్మ తాత మి రాబోయే అందరికి దేవుడూ భారత దేవుడూ మీరు పోవాల్సినది తిరుమల ఆలయం, భద్రాద్రి రామయ్య ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి గ్రామ దేవతలు తిరునాళ్ళు ఇలాంటి వాటికే పోవలసింది. పోరంబోక ఇశ్రాయేల్ లో నిను కానీ నీ అమ అయ ను బెంగిన వాళ్లు ఉన్నారా. రోమన్ సామ్రాజ్యం విస్తరణ కోసం చక్రవర్తి మంత్రివర్గం గ్రీకులు కలిసి సృష్టించిన కల్పిత కాకమ్మ కథల పాత్ర పీసు, విడి తండ్రి అనే యేహేఅవ్వ యెహోవ కల్పిత పాత్ర సృష్టించినా వాడు బానిస ప్రజల ముఠా నాయకుడు మోసే(మొట్ట మొదటి ఉగ్రవోది)
Brother mind blowing vlog ❤❤❤ ఎంత చెప్పినా తక్కువే చాల అంటే చాల బాగా చూపించారు అసలు ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపించారు గ్రేట్ ఫుల్ గా నడిచారు చాల కష్టపడారు నిజంగా గ్రేట్ థాంక్యూ బ్రదర్ ❤❤❤😊😊❤
Moragaku 😂 To understand hindi books no need to translation Mr string నిరోద్ fan Translation is enough to understand First you prove those translations were wrong I don't respect your religion I don't need to More than that I don't care about your religion I don't go after your Hindus unnecessarily If you did to Christianity I'll expose your religion So musukoni kurcho
@@Hybbuby Naayana medhaavi comment pettina aayana Hinduu anatlaa.... RUclipsr ni oka Hindu ayyundi koodaa chala Baga explain chesavuu ani appreciate chesthunnaru ..... Osthaaru egeskoni..... School ki poi saduvko po malli first nunchi 😂😂😂😂
నిజంగా చాలా సంతోషంగా ఉందన్న ఎక్కడో ఉన్న ఇజ్రాల ప్రదేశానికి వెళ్లి మాకు అన్ని చూపించినందుకు చాలా థాంక్స్ అన్న కానీ నీ సాక్షానికి హాట్సాఫ్ ఏసుప్రభు దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి అన్న ఆమెన్
అన్న నా పేరు పాలపర్తి శివయ్య మాది కండ్లగుంట నాగుల మండలం ప్రకాశం జిల్లా అన్నా నీకు దేవుడు మంచి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న మేము చూడలేని ప్రదేశాలు మరెన్నో మీరు మాకు చూపిస్తున్నందుకు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని దేవదూతలు నీకు కంచి కాపులో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను
జీసస్ క్రిస్ట్. ఉమా గారు మేము వెళ్లి చూడాలి అనుకున్న కానీ వెళ్లలేక పోయాము. మీ ద్వారా దేవుడు చూపించారు. జీసస్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడు. మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాను
Ammayaluu , aadavaruu vinandiii...⚠️ Krishna gadu ammayala battalu donga thanam chesadu meeru kuda jagrattha mee bralu blouse lo etthukelipothadu aadu 😂😂 Bhagavata Purana (10.22.22) along with an explanation: Sanskrit Verse: गोपिकानां कृते कृष्णो वस्त्राणि हरितानि च। चकार प्रायमानाय सम्पृच्छन्नखलान्वयम्॥ Translation: "Lord Krishna made off with the garments of the bathing girls, who were thus forced to come out of the water naked, covering their pubic area with their hands." భాగవత పురాణం (10.22.22) వివరణతో పాటు: అనువాదం: "శ్రీకృష్ణుడు స్నానం చేస్తున్న అమ్మాయిల వస్త్రాలతో విహరించాడు, వారు తమ చేతులతో వారి జఘన ప్రాంతాన్ని కప్పి, నగ్నంగా నీటి నుండి బయటకు రావాల్సి వచ్చింది."
@@govindkinthada6155 bible lo unnadhe chebutunna.vellu yesu blessings meeku untaayi ani chebutunnaru.uma nijam ani nammite ee gorrelu matam marchina marchestaaru.nannu nammani vallanu narkam lo vestaa ani bible lo undhi
ఈ భూ ప్రపంచంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరు మాత్రమే. ఆయన యందు విశ్వాసముంచిన వారిని వారి పాపమును క్షమించి పరలోకము చేరుస్తారు 🙏
Thanks for showing us the very important historical place where Lord Jesus been Crucified..........So much happened in that place in the past and still happening in the present.......
Brother meeru entha luck ante cheppalem jesus nadichina prathi place ni chustunnavu maku chupistunnavu thank u very much kaani jesus gurinchi inka baga telusukunte ekkuva vivarinchevallu and mistake lekundaa edi emaina thank u very much god bless u
అన్న నీ వీడియోస్ మేమందరం చూస్తున్నాము మేము వీడియోస్ చాలా బాగుంటాయి నేను నిండు నూరేళ్లు సంతోషంగా నువ్వు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని నేను చూడలేని ప్రదేశాలు మీరు చూపిస్తున్నందుకు సంపూర్ణ శక్తిని ఆరోగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Very Thank you so much ఉమా అన్నా. మేము వెళ్ళి చూడలేము,కానీ మీరు వెళ్లి యేసుక్రీస్తు సిలువ మరణ విధానము ఇంత చక్కగా వివరించారు. ప్రభువైన యేసు మీ ప్రయాణం అంతటిలో తోడై ఉండి క్షేమముగా నడిపించును గాక ఆమెన్ 🙏🙏🙏.
గత సంవత్సరం మేము ఇజ్రాయేల్ పాలస్తీనా ,జోర్డాన్, ఈజిప్ట్ దేశాలకు వెళ్ళాము.అక్కడ మేము ఇంకా ఎన్నో చూడని విషయాలను మీ వీడియో ద్యారా చూస్తున్నాము.🎉మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము.thank you so much brother.God bless you.❤
Thank you brother for beautiful video, Jesus siluvalo chanipovtanike boomi meedaki vacharu , Jewish scriptures lo messaiah vastaru Ani 2000 yrs munde rasaru alane devude manishi la putti chanipoyi , tirigi pranamtho lecharu , for cause of every human ever lived!!
అన్నయ్య మీ ద్వారా మాకు ఎంతో పవిత్రమైన స్థలాన్ని చూశాం.కావున మీకు ఆశీర్వాదములు కలుగును గాక....అలాగే మీ రాక పోకలయందు యెహోవా మిమ్మును కాపాడును గాక అమెన్....
దేనికి లక్కీ ఒక వేశ్య కొడుకు నడిచిన దారిలో నడుస్తునాడు అందుక ,అదేమైనా రాముడు నడిచిన దారి ఆ లేక పుణ్య భూమి ఆ ,బైబిల్ పరమాగీతం 7,7 ఇంకా 7,8 చూడు బైబిల్ ఒక సెక్స్ బుక్ అని అర్ధమవుతాది,దానిని లక్కీ అనకు దరిద్రం అది
@@SANTOSHKUMAR-tj7mhబ్రహ్మ వివర్త పురాణ చదువు కృష్ణ కామసూత్ర పుస్తకం వేశ్యా నా పార్వతి ని అంటునావా లేదా కౌసల్య ని అంటునావా Ram Ganesh కుడా biological కాదు కదా😂
@@rkiran3675 అరేయ్ బాబు రామాయణం ప్రామణికం మీకు బైబిల్ ప్రామణికం, రామాయణం వాల్మీకి రాసారు అందులో బూతులు చూపించు నువ్వు అన్నావు కడ బ్రహ్మ వివార్త పురాణం దాంట్లో కూడా ఇలాంటి బూతులు లేవు పరమగీతము 7:8 తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు (female breast)ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది Paramageetham 7:3 యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి. ఇలాంటి దరిద్రపు మాటలు ఉండవు ,ఇకపోతే కృష్ణ ను కోరి వచ్చారు గోపికలు అంతే కాని జోసెఫ్ పక్కకు వెళ్తే వేరే వాడి పెళ్ళాన్ని దొంగ చాటుగా పరిశుద్ధ ఆత్మ వచ్చి ఏసిసి వెళ్లినట్లు ఎవరు వెళ్ళలేదు పెళ్లి అని ఒక ధర్మం ఉంటది ఆ ధర్మాన్ని తప్పి పుట్టాడు మి యేసు ఆ పుట్టిక సరింది కాదు దమ్ము ఉంటే ని బైబిల్ పట్టుకుని రా హిందూ గ్రంధం ఏదయినా పట్టుకుని వస్తాను ఇలాంటి బూతులు మా గ్రంధాల్లో ఒకటి చూయించు నేను ని గ్రంధం చాలా గొప్పది మతం చాలా గొప్పది అని ఒప్పుకుంటను నేను వచ్చి కలిసిపోతాను మి దాంట్లో నేను రిఫరెన్స్ చీూయించాను నువ్వు అలా రిఫరెన్స్ చూయించి మాట్లాడు సొల్లు మాటలు కాదు
Brother uma గారు మీరు యాత్ర చేయట్లేదు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు గురించిన అద్భుత సాక్ష్యాన్ని లోకానికి తెలియజేస్తున్నారు... దేవుడు మీ కుటుంబాన్ని దీవించు గాక 🎉🎉🎉🎉
U r very lucky brother to visit Jesus Tomb and v also seeing the live visuals through ur U Tube. What ever u explained exactly correct. God bless u and u will receive his blessings with his spirit.
Hi Uma garu, Ma andhari kosam e video chala lasts padi chesinanduku e war time lo kuda. Jesus blessings appudu on you and your family members Medha untai Looking forward for more videos like this and thanks a lot!
చాలా సంతోషంగా ఉంది ఉమా గారు దేవుడు నడిచిన ప్రదేశం మొత్తం చూపించారు నేను చూడాలనుకున్న ప్రదేశం మీరు వీడియోలో బాగా చూపించారు ఆ దేవుడు దీవెన ఎప్పుడు మీకు ఉండును గాక ఆమెన్
యేసు తనను పిలిచినంత మాత్రాన స్వర్గానికి వెళతావని చెప్పాడా? వెళ్ళవని చెప్పాడా? ఎ) ప్రభువా ప్రభువా అని తనను పిలిచినంత మాత్రాన పరలోకంలోకి ప్రవేశింపలేడని, యేసు చెప్పాడు. మత్తయి సువార్త (7:21,22,23)
హాయ్ ఉమా గారు గుడ్ మార్నింగ్ జీసస్ వుండే ప్లేస్ ని చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు వీడియో చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్లలేని ప్లేస్ లకి మీరు వెళ్లి మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు నీకు మీ ఫ్యామిలీకి అ జీసస్ ఎప్పుడు తోడు ఉంటాడు😊
Hi Uma garu mi e video valla nenu complete ga jesus namuthunanu because Eni rojulu nenu namaledu I'm pure Christian from know onwards and one morething actually I'm from Christian family from now I'm pure Christian because of your videos about Jesus nenu direct ga veli chudalekapoyina mi videos valla chudagaliganu I'm so happy 😊 I'm always your well wisher meru bagundali ani korukuntunanu ani videos like chesthanu free unte reply evandi pls I'm big big fan of you I love you
వీడియో చూస్తూ ఉన్నంతవరకు చాలా సంతోషంగా ఉంది నీ ప్రయాణం అంతటిలో దేవుడు మంచి ప్రణాళికను ఏర్పరచాలని కోరుకుంటున్నాను నీ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబానికి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను మేము చూడలేకపోయినా నీ ద్వారానే మేము చూడగలిగాము చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను❤❤
😊🍑 ఇశ్రాయేల్ లో🍌 గుడ్డ మీద తన్ని గుడ్డలు చిటి యేసి పంచుకున్నారు పిసోడిది. వాడంటే అంతా కసి వాళ్ళకి. యాడికే పోయేది గొఱ్ఱె గుడ్డ, మిది మి అమ్మమ్మ తాత మి రాబోయే అందరికి దేవుడూ భారత దేవుడూ మీరు పోవాల్సినది తిరుమల ఆలయం, భద్రాద్రి రామయ్య ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి గ్రామ దేవతలు తిరునాళ్ళు ఇలాంటి వాటికే పోవలసింది. పోరంబోక ఇశ్రాయేల్ లో నిను కానీ నీ అమ అయ ను బెంగిన వాళ్లు ఉన్నారా. రోమన్ సామ్రాజ్యం విస్తరణ కోసం చక్రవర్తి మంత్రివర్గం గ్రీకులు కలిసి సృష్టించిన కల్పిత కాకమ్మ కథల పాత్ర పీసు, విడి తండ్రి అనే యేహేఅవ్వ యెహోవ కల్పిత పాత్ర సృష్టించినా వాడు బానిస ప్రజల ముఠా నాయకుడు మోసే(మొట్ట మొదటి ఉగ్రవోది)
Umm garu good morning Andi tq so much maku memu direct ga chusinatu chupincharu chall tq andi miku mi family ki Jesus blessings untavi andi roju nenu mi videos pedathanu ma intlo miru ante maku challa ishtam andi miru challa kastapadathatu❤❤❤
Hiiii Uma sir, it's janaki from bangalore, mine is 1st comment❤ love you n thank you a lot for visiting Jerusalem😊❤ blessed to watch this place, today sir❤🎉 thank youuuuuuu😊
Are you ready to bless all next to AP paul madam ji great all Bangaloreans needs yours blessings If you are ready to bless 3000 numbers from my side madam ji 🙏
వందనాలు తమ్ముడు మేము లైఫ్ లో వెళ్ళగలమో లేదో తెలియదు కానీ నువ్వు చెప్పే విధానం చూస్తే వెళ్లి చూసినట్లు గానే ఉంది నీకు దేవుడు బహు గా ఆశీర్వాదం ఇచ్చును గాక 🙏🏻☦️🙇🏻♀️
Mi mala puku la sulli
💞💞🙏🙏🤗🤗💞💞
Dear Uma, ఈ యుద్ధ సమయం లో ధైర్యం గా అక్కడికి వెళ్లినందుకు Hat's off. నీ స్వచ్ఛమైన నవ్వు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నువ్వు కల్మషం లేని వ్యక్తిలా కనిపిస్తావు.
Yes
God bless you nana
ప్రభు అయినా యేసు నీను నీకుటుంబం దివించబడుగాక
.
Ilantivi vini pranal meediki techkuntunnaru telivi thakkoru
Every Christian's dream place(Holy Land) chusthamo ledho ankunna ma dream ni meru fulfill chesaru Sir😊 chala clear ga, neat ga chupistunnaru meru👏 Israel medha telugu travellers chesina videos chusam but meru chupinchinantha clear avvi levu.
Meru truely a blessed one coz you visited Jesus hometome😇 Thank you so much Sir for showing all the Israel places🙏
May God bless you and your family abundantly🙌
ఎవరు చూపించ లేనంతగా వివరంగా చాలా అద్భుతంగా ఉంది వివరిస్తూ చూపించారు బ్రదర్ మీరు
ఉమాగారూ...నిజంగా ఇదొక ప్రత్యేకమైన, భావోద్వేగభరితమైన వీడియో. జీసస్ కి సంబంధించి బైబిల్ లో చదవడం, సినిమాలలో చూడటమే...కానీ మీరు జెరూసలేం వెళ్ళి మాకు చూపించారు. థ్యాంక్యూ ఉమాగారూ🎉
Jesus Christ really god of son .bible is thruth sir
@@bala11114yesu lanja koduku meri lanja
అన్నా చాలా థ్యాంక్స్ అన్నా మేము ఎల్లలేక పోతున్నాము నువ్వు వెళ్ళావని ఎరుషలేము దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని ఎందుకంటే రఘు అన్నా నువ్వు అన్వేషను ముగ్గురు వెళ్లారు ముగ్గురు చూపించారు చాలా థాంక్స్ అన్న మీరు నువ్వు నీ కుటుంబం నీ పిల్లలలో భార్య అందరూ కూడా బాగోవాలనే దేవుని మనస్పూర్తిగా కోరుకుంటూ మరి గాడ్ బ్లెస్స్ యు ఆమెన్ మన అన్న ఒకేలా ఎరుషలేము వెళ్ళాలి అంటే ఎంత అవుతుంది అన్న టికెట్ కి ఒక్కొక్క మనిషికి ఎంత అవుతది అన్న ఒకసారి వీడియో పెట్టవా
Thank you so much Anna ❤
మేము చూడలేని ప్రదేశం యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ని,కొండ ను,ప్రత్యేకమైనా ప్రదేశాలను చక్కగా చూపించినందుకు థాంక్యూ బ్రదర్.గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్.
అన్నా చూపించి చాలా మంచి పని చేసావు దేవుడు లేడు అని చెప్పేవారికి ఈ విడియో ఉపయోగ పడుతుంది
ఉమా గారు.. చాలా బాగా మీ వీడియో లో చూపించారు. చాలా క్రిస్టియన్స్ చానెల్స్ కంటే మీ వీడియో నాకు నచ్చింది. Tq.. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
ఇన్ని రోజుల ప్రయాణం ఒక ఎత్తు ఈ ప్రాయనం ఇంకో ఎత్తు,ఆ యేసుక్రీస్తు దివ్య ఆశీర్వాదలు మీ మీదికి వచ్చిన్నాయి...మీకు శుభం కలుగుతుంది...
Amen 🙏
Amen
Amen 🙏🏻
మీరు అమ్మని మార్చుకున్న అడ్డ గాడిదలు
Amen 🙏
El shaddai
నేను మీ వీడియో చూసిన అప్పుడే అనుకున్నా నెక్స్ట్ వీడియో కచ్చితంగా అదే ప్రదేశానికి వెళ్తారు అని
డైరెక్ట్ గా ఒకసారైనా చూడాలనుకుంటున్న మాలాంటి వారి కొరకు ఇలా కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ బ్రదర్
GLORY BE TO GOD ALMIGHTY. EL SHADDAI REIGNS FOREVER
చాలా మంది క్రిస్టియన్స్ కి దక్కని అదృష్టం మీకు దక్కింది బ్రదర్
బొంగు ఏమి కాదు
మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడు అది చాలా నీట్ గా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది చాలా బాగుంటుంది
ఉమా గారు మీరు జెరూసలేం జీసస్ పుట్టిన స్థలం గోల్కతా కొండా చాలా చక్కగా చూపించి నారు మీ జీవితం లో దేవుడు మేలును మంచి ఆరోగ్యం సకల ఆశీవ్రదాలు కలుగును గాక ఆమెన్ 🙏
ఉమా గారు మీరు ఎరుషలేము వెళ్ళటం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఎన్ని అయితే ఉన్నాయో వాళ్ళందరూ నమ్మేది యేసయ్యను అలాంటి గొప్ప ప్రదేశానికి మీరు వెళ్లారు మీ ప్రయాణం లోను మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి దేవుడు సహాయపడతాడు మీరు అక్కడ ఉండటం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మీరు చాలా గొప్ప అనుభూతి పొందుతారు ఊహించని విధంగా మీకు అన్ని మేలే జరుగుతాయి ఇక మనస్ఫూర్తిగా అక్కడ అన్ని అనుకొని రండి god bless you ఉమా గారు
Indiyalo gorelu namutaru
యుద్ధం జరుగుతున్న మీరు ఎంత ధైర్యంగా ఈ యొక్క వీడియో చేస్తున్నందుకు మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం కలుగును గాక థాంక్యూ బ్రో
War ekkada jaruguthundi Bro. Israil ye palastine meeda attack chestunte. !!? Any video shoot chesinanduku happy
@@MR.MastanValiwar Leda mundu gelikindi hama isreal ni oct 7
Yuddam tel avivi lo kadu gaza lo jarugutundi... 😡
@@naveen1508 Avuna..? Mari October 7th mundu em jarigindo teliyadha !?
శుభోదయం బ్రో
వీడియో నెక్స్ట్ లెవెల్ లో బాగుంది
అద్భుతం......👍
Mind blowing video thank you very much god bless you
చాలా ఆనందం కలిగింది తమ్ముడు నువ్వు చాలా అదృష్టవంతుడివి నీ ద్వారా నా దైవం తీరుగాడిన ప్రదేశాన్ని నా కళ్లారా చూశాను, నువ్వు గుర్తుండిపోతావు. దేవుని నిండైనా దీవెనలకు నువ్వు అర్హుడివి...
Thuu me batukulu
Great video ever... Goosebumps vastunnayi...Bible lo unna place's meeru choopistunte...Thank you sooo much uma bro... God bless you😍😍😍
లోకానికి తెలియని.... చరిత్ర మీరు తీసే విడియలొ కళ్ల కు కట్టినట్టు చూపిస్తారు బ్రో ❤❤❤❤❤
🍑 ఇశ్రాయేల్ లో🍌 గుడ్డ మీద తన్ని గుడ్డలు చిటి యేసి పంచుకున్నారు పిసోడిది. వాడంటే అంతా కసి వాళ్ళకి. యాడికే పోయేది గొఱ్ఱె గుడ్డ, మిది మి అమ్మమ్మ తాత మి రాబోయే అందరికి దేవుడూ భారత దేవుడూ మీరు పోవాల్సినది తిరుమల ఆలయం, భద్రాద్రి రామయ్య ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి గ్రామ దేవతలు తిరునాళ్ళు ఇలాంటి వాటికే పోవలసింది.
పోరంబోక ఇశ్రాయేల్ లో నిను కానీ నీ అమ అయ ను బెంగిన వాళ్లు ఉన్నారా.
రోమన్ సామ్రాజ్యం విస్తరణ కోసం చక్రవర్తి మంత్రివర్గం గ్రీకులు కలిసి సృష్టించిన కల్పిత కాకమ్మ కథల పాత్ర పీసు, విడి తండ్రి అనే యేహేఅవ్వ యెహోవ కల్పిత పాత్ర సృష్టించినా వాడు బానిస ప్రజల ముఠా నాయకుడు మోసే(మొట్ట మొదటి ఉగ్రవోది)
మన బాషా రాణి దేశం లో మీరు ఒకరే వెళ్లి ,ఈ సాహసం చేయడం సూపర్ ,మీరు గ్రేట్ అన్న.
Brother mind blowing vlog ❤❤❤
ఎంత చెప్పినా తక్కువే చాల అంటే చాల బాగా చూపించారు అసలు ప్రతి ఒక్కటి క్లియర్ గా చూపించారు గ్రేట్ ఫుల్ గా నడిచారు చాల కష్టపడారు నిజంగా గ్రేట్ థాంక్యూ బ్రదర్ ❤❤❤😊😊❤
Moragaku 😂
To understand hindi books no need to translation
Mr string నిరోద్ fan
Translation is enough to understand
First you prove those translations were wrong
I don't respect your religion
I don't need to
More than that I don't care about your religion
I don't go after your Hindus unnecessarily
If you did to Christianity
I'll expose your religion
So musukoni kurcho
I don't go after your Hindus unnecessarily
If you did to Christianity
I'll expose your religion
So musukoni kurcho
I don't go after your Hindus
If you did to Christianity
I'll expose your religion
So musukoni kurcho
So musukoni kurcho
Being as a hindu.... you have explained very well about Jesus Christ thank you brother 🎉🎉❤
Namnam le nuvvu hindu ani😂
Hindu v ievundi thanks cheptara asalu definetly you are not hindu
@@bejjenkiprashanth1357 neeku kakunte nuvvu chaduvu velli.
@@Hybbuby Naayana medhaavi comment pettina aayana Hinduu anatlaa.... RUclipsr ni oka Hindu ayyundi koodaa chala Baga explain chesavuu ani appreciate chesthunnaru ..... Osthaaru egeskoni..... School ki poi saduvko po malli first nunchi 😂😂😂😂
@@akhilayarragunta6147 Ammaa yarraguntaa ilantidaanike explanation icchina kinda poi soodu oo saari 🤦🤦
మీ ప్రయాస చూస్తే చాలా బాధనిపిస్తుంది బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఇజ్రాయెల్ లో మన తెలుగు వాళ్లు ఉపాధి నిమిత్తం వెళ్లి ఉన్నారు మీకు వాళ్ళని కలవటానికి possible అవుతుందా ఉమ గారు ❤❤❤❤
ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ సూపర్ బ్రదర్ బాగా అన్ని చూపిస్తారు
Uma sulli chikandi brother
మీ వీడియో ద్వారా చాలా మందికి సువార్తను అందించారు..God bless you uma గారు
నిజంగా చాలా సంతోషంగా ఉందన్న ఎక్కడో ఉన్న ఇజ్రాల ప్రదేశానికి వెళ్లి మాకు అన్ని చూపించినందుకు చాలా థాంక్స్ అన్న కానీ నీ సాక్షానికి హాట్సాఫ్ ఏసుప్రభు దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి అన్న ఆమెన్
ఓ గొప్ప పుణ్యస్థలానికి వెళ్ళారు మీరు గొప్ప భాగ్యం చేసుకున్నరు మీ జీవితం ధాన్యమైంది మీరు దేవుని గొప్ప రక్షణ లోనికి వచ్చుదురు గాక ఆమెన్
చాలా చాలా బాగా చూపించావు నీ కష్టానికి ఫలితం లభిస్తుంది
అన్న నా పేరు పాలపర్తి శివయ్య మాది కండ్లగుంట నాగుల మండలం ప్రకాశం జిల్లా అన్నా నీకు దేవుడు మంచి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్న మేము చూడలేని ప్రదేశాలు మరెన్నో మీరు మాకు చూపిస్తున్నందుకు దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని దేవదూతలు నీకు కంచి కాపులో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను
శివయ్య లంజ కొడకా మతం ఎందుకు మరినవ్ రా
Palaparthi Israel Raju(Nani Babu) From Bhimavaram Settled in Hyderabad
మంచి ప్రయాసం..... బ్రదర్
దేవునియందు ప్రయాసం వ్యర్థం కానేరదు.... My lord jesus bless you brother
దేవుడు ఎప్పుడు మీ ఫ్యామిలీకి తోడు ఉండాలి అలాగే ఉమా అన్నయ్యకు ప్రతి ప్రయాణంలో దేవుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి మౌనిక దుగ్గిరాల
Uma Christian????
@@modi-fiedbharat5825No hindhu
@@modi-fiedbharat5825May be but not batthay like you drinking AAVU UCCHA 🐄💦
Kadu@@modi-fiedbharat5825
Really @@modi-fiedbharat5825
జీసస్ క్రిస్ట్. ఉమా గారు
మేము వెళ్లి చూడాలి అనుకున్న కానీ వెళ్లలేక పోయాము. మీ ద్వారా దేవుడు చూపించారు. జీసస్ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడు. మీకు తోడుగా ఉండాలి అని కోరుకుంటున్నాను
నమ్మి బాపటిసం తీసుకొని ఉమ నీ మీ దేవుడు ఎలా కాపాడతాడు
Ammayaluu , aadavaruu vinandiii...⚠️
Krishna gadu ammayala battalu donga thanam chesadu meeru kuda jagrattha mee bralu blouse lo etthukelipothadu aadu 😂😂
Bhagavata Purana (10.22.22) along with an explanation:
Sanskrit Verse:
गोपिकानां कृते कृष्णो वस्त्राणि हरितानि च।
चकार प्रायमानाय सम्पृच्छन्नखलान्वयम्॥
Translation:
"Lord Krishna made off with the garments of the bathing girls, who were thus forced to come out of the water naked, covering their pubic area with their hands."
భాగవత పురాణం (10.22.22) వివరణతో పాటు:
అనువాదం:
"శ్రీకృష్ణుడు స్నానం చేస్తున్న అమ్మాయిల వస్త్రాలతో విహరించాడు, వారు తమ చేతులతో వారి జఘన ప్రాంతాన్ని కప్పి, నగ్నంగా నీటి నుండి బయటకు రావాల్సి వచ్చింది."
@@Jai_bharat1947 sontha bharyani kaapadukoleni me Ramudu mimmalni ela kaapadathadu?? Illiterate fool
@@Jai_bharat1947 em matludutunav asalu
@@govindkinthada6155 bible lo unnadhe chebutunna.vellu yesu blessings meeku untaayi ani chebutunnaru.uma nijam ani nammite ee gorrelu matam marchina marchestaaru.nannu nammani vallanu narkam lo vestaa ani bible lo undhi
ఈ భూ ప్రపంచంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరు మాత్రమే. ఆయన యందు విశ్వాసముంచిన వారిని వారి పాపమును క్షమించి పరలోకము చేరుస్తారు 🙏
లక్షమణుడు కూడా మరణించి లేచాడు
Sai Baba kuda maraninchi lecharu
@jayasreesurendra770 సాయి బాబా మరక గాడు వాడిని నా జీవితం లో ఎప్పుడు కూడా పూజించను సాయి బాబా అసలు హిందువు కాదు
@jayasreesurendra770 సాయి బాబా హిందువులకు దేవుడు అని పురాన్న లో లేదు రాజ్యాంగ కూడా లేదు ఎక్కడ లేదు
Thanks for showing us the very important historical place where Lord Jesus been Crucified..........So much happened in that place in the past and still happening in the present.......
చాలా థాంక్స్ అన్న... మంచి మంచి ప్రదేశాలు చూపించినదుకు... 👏🏻🙏🏻
Brother meeru entha luck ante cheppalem jesus nadichina prathi place ni chustunnavu maku chupistunnavu thank u very much kaani jesus gurinchi inka baga telusukunte ekkuva vivarinchevallu and mistake lekundaa edi emaina thank u very much god bless u
Sooooo happy for this video literally my mom was waiting last 2 days nundi e video kosam thanku Annaya... Take care
Gud morning uma Anna, Israel series kosam waiting anna ❤❤super exciting good luck Anna
మీ కళ్ళతో మాకు పవిత్రమైన ప్రదేశాన్ని చూపించారు...చాలా సంతోషం
అబ్బా ఎంత అద్భుతంగా ఉందో వీడియో
నిజంగా ఒక అద్భుతమైన వీడియో ఆన్న ఇదీ.
అన్న నీ వీడియోస్ మేమందరం చూస్తున్నాము మేము వీడియోస్ చాలా బాగుంటాయి నేను నిండు నూరేళ్లు సంతోషంగా నువ్వు ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని నేను చూడలేని ప్రదేశాలు మీరు చూపిస్తున్నందుకు సంపూర్ణ శక్తిని ఆరోగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
God bless you brother
Very Thank you so much ఉమా అన్నా. మేము వెళ్ళి చూడలేము,కానీ మీరు వెళ్లి యేసుక్రీస్తు సిలువ మరణ విధానము ఇంత చక్కగా వివరించారు. ప్రభువైన యేసు మీ ప్రయాణం అంతటిలో తోడై ఉండి క్షేమముగా నడిపించును గాక ఆమెన్ 🙏🙏🙏.
నిజంగా.... ఉమా గారు.... మేము.... వెళ్లలేని.... స్థితి.... కాని.... మీరు.... ఇలా
చూప్పిస్తున్నారు.... ధన్యవాదములు... ఉమా గారు.... 🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹
1కోరింథీయులకు 15:4
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
And that he was buried, and that he rose again the third day according to the scriptures:
Uma garu meru information baaga telusukoni cheppandi lekuntey subscribers ni adagandi ...wrong information mathram evvakandi ..thank you uma gaaru❤
Yesss
Nuvu chapu mari nii pichi _____
గత సంవత్సరం మేము ఇజ్రాయేల్ పాలస్తీనా ,జోర్డాన్, ఈజిప్ట్ దేశాలకు వెళ్ళాము.అక్కడ మేము ఇంకా ఎన్నో చూడని విషయాలను మీ వీడియో ద్యారా చూస్తున్నాము.🎉మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము.thank you so much brother.God bless you.❤
Thank you brother for beautiful video, Jesus siluvalo chanipovtanike boomi meedaki vacharu , Jewish scriptures lo messaiah vastaru Ani 2000 yrs munde rasaru alane devude manishi la putti chanipoyi , tirigi pranamtho lecharu , for cause of every human ever lived!!
Thank you bro for showing this wonderful place ❤
అవును ఉమా గారు మా జీవితంలో ఒక్కసరైనా అక్కడికి వెళ్లగలుగుతామో లేదో... నువ్వు చాలా అదృష్టవంతుడువి. బ్రదర్. గాడ్ బ్లేస్ యూ...
ఉమా గారు ఇజ్రాయిల్ వ్యవసాయం అడ్వాన్స్ టెక్నాలజీ తో చేస్తారని అంటారు ఒకసారి ఛాయించగలరా ప్లీజ్
ఎప్పుడు చూడని నాకు అర్థమయ్యేలా చూపించినందుకు థాంక్స్ అన్న
అన్నయ్య మీ ద్వారా మాకు ఎంతో పవిత్రమైన స్థలాన్ని చూశాం.కావున మీకు ఆశీర్వాదములు కలుగును గాక....అలాగే మీ రాక పోకలయందు యెహోవా మిమ్మును కాపాడును గాక అమెన్....
Hello Uma Garu, it is one of the best videos from you.
Really it's just a new experience. Thank you Uma Garu
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైస్ ది లార్డ్ ఆమేన్ హల్లెలూయ.
I regularly watch your videos, you are an extraordinary explorer.
I am hindu but aa place chustunte chala divind ga anpistundi.. jesus nadichina place nuvu nadichav u are lucky
దేనికి లక్కీ ఒక వేశ్య కొడుకు నడిచిన దారిలో నడుస్తునాడు అందుక ,అదేమైనా రాముడు నడిచిన దారి ఆ లేక పుణ్య భూమి ఆ ,బైబిల్ పరమాగీతం 7,7 ఇంకా 7,8 చూడు బైబిల్ ఒక సెక్స్ బుక్ అని అర్ధమవుతాది,దానిని లక్కీ అనకు దరిద్రం అది
Sollu mingaku hindu ani gorre veshalu vaddu
@@SANTOSHKUMAR-tj7mhబ్రహ్మ వివర్త పురాణ చదువు
కృష్ణ కామసూత్ర పుస్తకం
వేశ్యా నా పార్వతి ని అంటునావా లేదా కౌసల్య ని అంటునావా
Ram Ganesh కుడా biological కాదు కదా😂
@@rkiran3675ante ra lanja kodaka
@@rkiran3675 అరేయ్ బాబు రామాయణం ప్రామణికం మీకు బైబిల్ ప్రామణికం, రామాయణం వాల్మీకి రాసారు అందులో బూతులు చూపించు నువ్వు అన్నావు కడ బ్రహ్మ వివార్త పురాణం దాంట్లో కూడా ఇలాంటి బూతులు లేవు
పరమగీతము 7:8
తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు (female breast)ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది
Paramageetham 7:3 యిరు కుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలి యున్నవి.
ఇలాంటి దరిద్రపు మాటలు ఉండవు ,ఇకపోతే కృష్ణ ను కోరి వచ్చారు గోపికలు అంతే కాని జోసెఫ్ పక్కకు వెళ్తే వేరే వాడి పెళ్ళాన్ని దొంగ చాటుగా పరిశుద్ధ ఆత్మ వచ్చి ఏసిసి వెళ్లినట్లు ఎవరు వెళ్ళలేదు పెళ్లి అని ఒక ధర్మం ఉంటది ఆ ధర్మాన్ని తప్పి పుట్టాడు మి యేసు ఆ పుట్టిక సరింది కాదు దమ్ము ఉంటే ని బైబిల్ పట్టుకుని రా హిందూ గ్రంధం ఏదయినా పట్టుకుని వస్తాను ఇలాంటి బూతులు మా గ్రంధాల్లో ఒకటి చూయించు నేను ని గ్రంధం చాలా గొప్పది మతం చాలా గొప్పది అని ఒప్పుకుంటను నేను వచ్చి కలిసిపోతాను మి దాంట్లో నేను రిఫరెన్స్ చీూయించాను నువ్వు అలా రిఫరెన్స్ చూయించి మాట్లాడు సొల్లు మాటలు కాదు
Challa happy anna jesus samadini cupincinanduku thanks anna so happy 🎉
Super bro TQ so mach bro ❤❤❤❤❤❤❤❤❤❤
Thank you Bro for showing Israel I believe that this will be best video of videos you travelled through good to see you in jerusalem . GOD bless
నిజంగా చాలా సంతోషంగా ఉంది బ్రదర్... .
Brother uma గారు మీరు యాత్ర చేయట్లేదు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు గురించిన అద్భుత సాక్ష్యాన్ని లోకానికి తెలియజేస్తున్నారు... దేవుడు మీ కుటుంబాన్ని దీవించు గాక 🎉🎉🎉🎉
యేసు క్రీస్తు ప్రభువు సంచరించిన పవిత్ర మైన ప్రదేశాలను మాకు చూపిస్తూ వాటి గురించి చక్కగా వివరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఉమా గారు ❤
U r very lucky brother to visit Jesus Tomb and v also seeing the live visuals through ur U Tube. What ever u explained exactly correct. God bless u and u will receive his blessings with his spirit.
Hi Uma garu,
Ma andhari kosam e video chala lasts padi chesinanduku e war time lo kuda.
Jesus blessings appudu on you and your family members Medha untai
Looking forward for more videos like this and thanks a lot!
Uma gaaru mimmalni kalavali anukuntunna holy place ni visit chesinandhuku chala thank u... Jerusalem lo chala manchi palaces vunnayi visit cheyyandi
Uma bro best Telugu traveller 🎉 wishing u loads of success bro
చాలా సంతోషంగా ఉంది ఉమా గారు దేవుడు నడిచిన ప్రదేశం మొత్తం చూపించారు నేను చూడాలనుకున్న ప్రదేశం మీరు వీడియోలో బాగా చూపించారు ఆ దేవుడు దీవెన ఎప్పుడు మీకు ఉండును గాక ఆమెన్
యేసు తనను పిలిచినంత మాత్రాన స్వర్గానికి వెళతావని చెప్పాడా? వెళ్ళవని చెప్పాడా?
ఎ) ప్రభువా ప్రభువా అని తనను పిలిచినంత మాత్రాన పరలోకంలోకి ప్రవేశింపలేడని, యేసు చెప్పాడు. మత్తయి సువార్త (7:21,22,23)
సూపర్ గా explor చేశారు బ్రో తెలియని వాళ్ళకి కూడా తెలిసేలా hatsup బ్రో
chala chala thank you annaya .. gods place Jerusalem chupetinanduku. explain chesinanduku.. mee videos chala baguntayi ..
సూపర్ బ్రదర్
Jerusalem chala baagundi andi, chala chakkaga vivarincharu , tq chupinchinanduku andi 🙏🙏🙏🙏🙏
Dear bro చాలా అద్బుతంగా చూపించారు explanation also excellent 👌
హాయ్ ఉమా గారు గుడ్ మార్నింగ్ జీసస్ వుండే ప్లేస్ ని చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు వీడియో చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్లలేని ప్లేస్ లకి మీరు వెళ్లి మాకు చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు నీకు మీ ఫ్యామిలీకి అ జీసస్ ఎప్పుడు తోడు ఉంటాడు😊
వీడియో లో ప్రభువు నడిచిన ప్రదేశం చూస్తుంటే గొప్ప అనుభూతి కలిగింది,Thank you uma గారు😊
Hi Uma garu mi e video valla nenu complete ga jesus namuthunanu because Eni rojulu nenu namaledu I'm pure Christian from know onwards and one morething actually I'm from Christian family from now I'm pure Christian because of your videos about Jesus nenu direct ga veli chudalekapoyina mi videos valla chudagaliganu I'm so happy 😊 I'm always your well wisher meru bagundali ani korukuntunanu ani videos like chesthanu free unte reply evandi pls I'm big big fan of you I love you
Yesu lanjala vamsam lo puttina vyabhachari putrudu.
😂 ❤ YOU ARE VERY LUCKY 🎉GOD IS GREAT 👍 GOD BLESS 🙌 🙏 YOU
వీడియో చూస్తూ ఉన్నంతవరకు చాలా సంతోషంగా ఉంది నీ ప్రయాణం అంతటిలో దేవుడు మంచి ప్రణాళికను ఏర్పరచాలని కోరుకుంటున్నాను నీ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబానికి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను మేము చూడలేకపోయినా నీ ద్వారానే మేము చూడగలిగాము చాలా సంతోషంగా ఉంది ఇంకా మీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను❤❤
😊🍑 ఇశ్రాయేల్ లో🍌 గుడ్డ మీద తన్ని గుడ్డలు చిటి యేసి పంచుకున్నారు పిసోడిది. వాడంటే అంతా కసి వాళ్ళకి. యాడికే పోయేది గొఱ్ఱె గుడ్డ, మిది మి అమ్మమ్మ తాత మి రాబోయే అందరికి దేవుడూ భారత దేవుడూ మీరు పోవాల్సినది తిరుమల ఆలయం, భద్రాద్రి రామయ్య ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి గ్రామ దేవతలు తిరునాళ్ళు ఇలాంటి వాటికే పోవలసింది.
పోరంబోక ఇశ్రాయేల్ లో నిను కానీ నీ అమ అయ ను బెంగిన వాళ్లు ఉన్నారా.
రోమన్ సామ్రాజ్యం విస్తరణ కోసం చక్రవర్తి మంత్రివర్గం గ్రీకులు కలిసి సృష్టించిన కల్పిత కాకమ్మ కథల పాత్ర పీసు, విడి తండ్రి అనే యేహేఅవ్వ యెహోవ కల్పిత పాత్ర సృష్టించినా వాడు బానిస ప్రజల ముఠా నాయకుడు మోసే(మొట్ట మొదటి ఉగ్రవోది)
బ్రో నువ్వు చూపించిన వీడియో లలో నెంబర్ వన్ .
వండర్ ఫుల్ 👌
God bless u Anna
My dream place to visit..gr8 bro
Uma bro explanations superb... Thank you sooo sooo much brother🙏🙏🙏
Thank you so much Anna 😊
I'm Suma from pargi vikarabad district
Hi Uma garu, innallu chala miss ayyam me videos.. ippudu happy inka roju chudachu..
తెలియకపోయినా చక్కగా వివరించారు... మేము అక్కడకు వచ్చి చూసినట్లుగా మాకు ఎంతోఆనందం కలిగింది. ఉంటుంది కదా సమాధి థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
Good Morning
జై శ్రీరామ్
Uma Anna
Mee brathuku bochu Sri ram
Wonderful 🎉 God bless you Uma Bro
Thanku bro makosam e video తీసినందుకు..... God bless you
హలో ఉమా అన్న వీడియో చాలా బాగుంది ఆ వీడియో చూసినందుకు సంతోషం. థాంక్యూ
Umm garu good morning Andi tq so much maku memu direct ga chusinatu chupincharu chall tq andi miku mi family ki Jesus blessings untavi andi roju nenu mi videos pedathanu ma intlo miru ante maku challa ishtam andi miru challa kastapadathatu❤❤❤
అదృష్టవంతులు బ్రో మీరు దేవుని సమాధి చూశారు మాకు చూపిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు 💯
It's a great tour of Jerusalem holy land ❤
Today its one of the Best From You Brother love you ❤❤❤❤❤
Tq anna
అక్కడకి మీరు వెళ్ళారు అంటె chala lucky miru. అలానే వెళ్ళలేని variki mi video chala help avtundi.
Once again thank you brother.
Hiiii Uma sir, it's janaki from bangalore, mine is 1st comment❤ love you n thank you a lot for visiting Jerusalem😊❤ blessed to watch this place, today sir❤🎉 thank youuuuuuu😊
Hi janaki
How are you doing
I am from Bangalore
Are you ready to bless all next to AP paul madam ji great all Bangaloreans needs yours blessings
If you are ready to bless 3000 numbers from my side madam ji 🙏
@@malli6456sir from which area sir
Are you ready to take blessings from madam ji