గుజరాత్ వాళ్లకు డబ్బు విషయం లో ఇన్ని తెలివితేటలా ? | How Gujarathis Are Very Smart in Money Matters

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 179

  • @Sriharihara777
    @Sriharihara777 Год назад +30

    వాళ్ళను చూసి ఆచరించి inspire అవ్వమంటే..... మన వాళ్ళు సొల్లు కబుర్లు చెప్తూ విమర్శిస్తుంటారు....

    • @gandemdurgaprasad9523
      @gandemdurgaprasad9523 Год назад

      A sallu kaburullu chipe gujarat development chishu mama Telugu varu

    • @kasiviswanadh9008
      @kasiviswanadh9008 Год назад

      Bojju Gallup Tax kattaru..ey modi tatha valini adugudu..manam chusi nerchukovaliantea😂

  • @Vijayyadala43
    @Vijayyadala43 Год назад +17

    గుజరాతీ మార్వడిలో బిజినెస్ ట్రిక్స్ సూత్రాలు కోసం వీడియో చేయండి సార్ 🎉🎉🎉😮

  • @srinivassns9591
    @srinivassns9591 Год назад +3

    మిత్రమా తెలెవి ఎవడబ్బ సొత్తు కాదు... దేశ హితం కోసం పనిచేయాలి ప్రతి ఒక్కరూ... వాళ్ల గురించి భజన చేయక్కర్లేదు... ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుంది... సర్వేజనా సుఖినోభవంతు... మీరు చెప్పిన రాష్ట్రంలో చాలామంది... చాలామంది దేశ ప్రజల సొత్తును లాక్కున్నవారే... KG బేసిన్ గ్యాస్ లాంటివి చాలా ఉన్నవి... మీరు చేసే వీడియోలు భారతదేశప్రజల హితం కోసం చేయండి... జై జననీ జై హింద్... ✊💪😤🇮🇳🌍

    • @MrPoornakumar
      @MrPoornakumar Год назад

      @srinivassns9591
      ఇదీ నిజం. "కృష్ణపట్ణం-అదానీ పోర్ట్" అంటారుగాని ఒక్కతెలుగోడి పేరుండదు. ఉన్నవికూడా గుజరాతీలకి అమ్ముకూంటూంటారు (గంగవరం పోర్ట్, అదీ అదానీదే), ఒక్క మగాడుకూడా (వందలకోట్ల పెట్టుబడి పెట్టగలవాడు) తెలుగోడులేడా?
      కృష్ణ-గోదావరి బేసిన్ లోని సహజవాయువంతా వాళ్ళరాష్ట్రం (గుజరాత్) పైప్-లైన్లోతీసుకెళ్ళడానికి, అక్కడ పరిశ్రమలు పెట్తడానికి గుజ్జూలు ప్రణాళికలేసుకుంటుంటే, మన బాబుకివేంపట్టలేదు (కావాలంటే అప్పుడు బాబేంచేశాడో రికార్డులుచూడండి). ఆ సహజ వాయువుతో మనం పరిశ్రమలు నెలకొల్పలేమా? మరెందుకు చేయలేదు? ఈవిషయమై గట్టిగా అడిగినది - వయెస్సార్ మాత్రమే. తత్పర్యవసానంగా హెలికాప్టరు క్రాష్ (పైలట్ అంతకముందు గుజరాత్ ఆఫ్-షోర్ "బాంబేహై" లో పంజేసిన అంబానీసేవకుడట).
      ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధితో రాష్ట్రమంతా "అ కారా"లతో (అదానీ, అంబానీ, మరింకో అ -- నీ) నిండిపోద్ది; వాళ్ళూ వాళ్ళవర్కర్సుని తెచ్చుకుంటారు, ఆంధ్రులకి మొండిచెయ్యే!

  • @katarivenkatraju2266
    @katarivenkatraju2266 Год назад +15

    Prem garu: I am working in Gujarat of a company run by Patel. These people are hardworking and lead simple life which is their vijaya rahasyam. Every body should emulate them

  • @chandrashekarkr3656
    @chandrashekarkr3656 Год назад +6

    Proud of gujarathies they are also idians. Mera bharath mahan.

  • @rameshraipelly6873
    @rameshraipelly6873 Год назад

    Good information
    Good analysis
    Correct information
    Tq sir

  • @MumtaazFathima
    @MumtaazFathima Год назад

    The way u explain is so right way Prem garu..

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 Год назад +6

    విల్లనుండి ప్రభుత్వం ని పడగొట్టడం లో గూడా నేర్చుకోవటం చాలా గొప్పగా నేర్చు కో వచ్చును సార్

  • @jppriya-ow6fy
    @jppriya-ow6fy Год назад +7

    Excellent analysis. 🙏🙏🙏

  • @MumtaazFathima
    @MumtaazFathima Год назад

    Very useful and interesting topic..and u explained well

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Год назад +4

    Good Information... great Analysis Prem gaaru...thank you...🙏🙏

  • @fiazsyed5621
    @fiazsyed5621 Год назад

    Great 👍 Sir good conversation 👏

  • @prabhakarareddykothapalle129
    @prabhakarareddykothapalle129 Год назад

    Prem garu. Andhra pradesh, Telangana లో రెడ్లు, Tamilnadu, Keralaలో రెడ్డియార్లు, Karnatakaలో రెడ్లు, పాటిల్, Maharashtra లో పాటిల్(Patil) Gujarathలో పటేల్ (Patel) . వీరందరు ఒక తెగ వారే అని, వ్యవసాయ కూలీలుగా ఈ రాష్ట్రాల్లో స్థిరపడ్డారని నేను గుజరాత్ వశళినప్పుడు నాకు ఒక Patel మిత్రుడు చెప్పాడు. Rayalaseema bordering Karnataka and Telangana bordering Karnataka లలో రెడ్లకు, patil కు వివాహాలు జరుగుతాయి . Telangana villages లో రెడ్లను పటేలు అనికూడా అంటారు. దీనినీ ఒక video please.

  • @adinarayanacharakam3912
    @adinarayanacharakam3912 Год назад +3

    Good analysis prem garu about patels

  • @sudhakar3355
    @sudhakar3355 Год назад +2

    Hiear value cheste bank dwara nenu Indian konta...sir..

  • @sudhakar3355
    @sudhakar3355 Год назад +3

    Bank crupt kuda Gujarathi...gambler...chasaru prem garu..

  • @funnymunna
    @funnymunna Год назад +3

    80% of Telugu MS Students owe their gratitude to them., they provide us part time jobs during MS, in Motels, Dunkin donuts, Subways, Liquor shops and what not.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Год назад +2

    Mr.PREM JI GARU 🙏 THANKS

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +3

    THANK'S FOR THIS INFORMATION SIR 👍

  • @govindlama8608
    @govindlama8608 Год назад +53

    మన తెలుగు రాష్ట్రలలో . కుల గజ్జి తప్పా ఇక్యమతం లేదండి..

  • @SPREDOURCULTURE
    @SPREDOURCULTURE Год назад +2

    అదానీ ,అంబానీ వెనకాల మోడీ ఉన్నట్టు అందరి వెనకాల ఉండరు కదా ప్రేమ్ గారు ..

  • @balajiachartamraparni9067
    @balajiachartamraparni9067 Год назад

    Well made covered most important aspects of business 👍

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Год назад +1

    nice narration about Gujarathi people business in entire world thank you sir lot of information given by you sir

  • @sbiiplaccounts6959
    @sbiiplaccounts6959 Год назад +2

    They have captured our own vysyas business in Telugu states

    • @moneytalks2012
      @moneytalks2012 Год назад

      Mana vallu andaru USA velipothunte Inka yevaru chesthunaru mana vayparam

  • @wisdompos3874
    @wisdompos3874 Год назад

    Good observation& very nice video

  • @sriramkarteekmadduri2850
    @sriramkarteekmadduri2850 Год назад

    Thank you prem garu Thanks for your Correct Information

  • @raomunukutla8951
    @raomunukutla8951 Год назад +3

    Uganda నుంచి America కే కాదు England కు కూడా gujarathies ఆ నాడు వలస వెళ్లారు. England లో settle అయి చాలా ధనవంతులవడమేకాదు… England GDP ఎంతో పెంచారు. London లో పొద్దున్నే shop తెరిచిఉన్నా పొద్దుపోయేదాకా shop తెరిచివున్నా అది Patel shop అని ఖచ్చితంగా చెప్పచ్చు. బధ్ధకస్తులలో మనకంటే మించినవాళ్ళు britishers. బాగా పొద్దెక్కితే గాని shop open చెయ్యరు. సాయంత్రం 5 అవ్వగానే close చేస్తారు. Gujarathy shops మాత్రం open చేసి వుంటాయి.

    • @MrPoornakumar
      @MrPoornakumar Год назад

      @raomunukutla8951
      ఇండియా ఒక(ప్రముఖ) కామనవెల్త్ దేశం. బ్రిటిష్ ప్రభుత్వం అడిగినవాళ్ళందరికీ, కామన్వెల్త్ "పాస్-పోర్టు"లిచ్చింది. దానితో ఎవరైనా, మరేకామన్వెల్త్ దేశమైనా నిరాఘాటంగా వెళ్లవచ్చు (ప్రసుతం బ్రిటన్ కట్టడిచేస్తుంది). అదిముందుగా గ్రహించి అమల్లో పెట్టింది - గుజరాతీలు. ఆవిధంగావాళ్ళు ప్రపంచమంతా ఆంగ్లో-ఫోన్ (ఆంగ్లం మాట్లాడే) దేశాలలో వ్యాపించారు.

  • @kiranboyz
    @kiranboyz Год назад +3

    Nice 👍 info sir 4m u

  • @janardhanarao1054
    @janardhanarao1054 Год назад +2

    Jay PREM garu Jay Hindu

  • @SanaSana-vh4zu
    @SanaSana-vh4zu Год назад +6

    ఇండియా ని కూడా అలాగే చేస్తున్నారు అని అంబానీ మోడీ అదాని😂

  • @ramakrishna-pf1wg
    @ramakrishna-pf1wg Год назад +3

    Super speech sir

  • @mylifeisnotgood5154
    @mylifeisnotgood5154 Год назад +3

    ప్రేమ్ గారు ఖతార్ దేశంలో 8 మంది నేవి అధికారులకు ఉరిశిక్ష వేశారు దానికోసం కొంచెం వివరణ ఇస్తారా ఒక వీడియో చేసి అందులో ఒక అతను మన తెలుగువారు

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Год назад

    Gujarati people are children of gods
    Lakshmi by birth.Their method of doing business is super.

  • @DilipKumar-ug7bn
    @DilipKumar-ug7bn Год назад +2

    E video bagaledu sir

  • @Rathod-ld5tk
    @Rathod-ld5tk Год назад

    Very good info. - thanks prem

  • @phemanta7481
    @phemanta7481 Год назад

    Sir interword problem gutinchi video chaiyanfi plz

  • @ramakrishna2997
    @ramakrishna2997 Год назад

    Jai Sri Ram.
    Good information prem Ji.
    Jai Modi Ji.
    Jai Hind 💪

  • @Hindu.4442
    @Hindu.4442 Год назад +2

    Well said sir

  • @ashipunpatan586
    @ashipunpatan586 Год назад

    Well done Sir super super 👍👍👏 it's true

  • @simhachalamkonari6390
    @simhachalamkonari6390 Год назад

    Good one sir

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 Год назад +2

    D mart kuda gujarath అనుకుంటున్నా

  • @benharbennu603
    @benharbennu603 Год назад

    బాగా చెప్పారు

  • @KG-gs5xj
    @KG-gs5xj Год назад +2

    అవును తెలివైన వాళ్లే...మన దరిద్రం ఏంటంటే...ప్రజలని మోసం చేసి డబ్బులు సంపాదించేవాణ్ణి బిజినెస్ మేన్ అంటారు.....ఈ గుజ్జులు ప్రాణం పోతుంది అన్న కూడా ఒక్క రూపాయి వదలరు.....కోమటి వాళ్ల కన్నా చాలా ప్రమాదం.....అందుకు ఈ పాపాలు చూడలేక శ్రీ కృష్ణుడు తనువు చాలించాడు....ద్వారకా ప్రళయం తో అంతమైంది......నా దృష్టిలో వున్నదాంట్లో దానం చేసేవాడే గొప్ప.....పిసినారి తనంతో తినకుండా డబ్బులు దాచుకోవటం కాదు

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 Год назад

    Excellent information sir 🙏

  • @markandeyachandrasekhar2295
    @markandeyachandrasekhar2295 Год назад

    Exllent speach

  • @shivak4495
    @shivak4495 Год назад +1

    Correctly told

  • @tatoovara2187
    @tatoovara2187 Год назад

    Hai sir iam staying in south sudan sir near Uganda

  • @chandrikachandu7048
    @chandrikachandu7048 Год назад +1

    Sir, Among Telugu people....Reddyies , Khammas, vysyas, Naidus are all excellent Bussiness people. Among Tamils,Chettyaras , Tamil Muslims, In Kerala malayali Muslims, malayali Christians are No 1 Bussiness people

  • @lakshminarne3190
    @lakshminarne3190 Год назад

    Money is more important than relationship,friendship

  • @DWARAKA1985
    @DWARAKA1985 Год назад

    Super sir thank you so much sir

  • @krishnaprasadkoganti8845
    @krishnaprasadkoganti8845 Год назад +35

    గుజరాతీ లనుండి మార్వడీ ల నుంచి వ్యాపారం అలా చెయ్యాలో నేర్చుకోవాలి

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 Год назад

    Wonderful Points 👌

  • @gnareshnaresh6827
    @gnareshnaresh6827 Год назад +1

    155 lakshala kotlu desaniki appu chesi petaru ee gujaratolu prem gaaru avi kuda chepandi mana chanel lo

  • @satyanarayanamedisetti5683
    @satyanarayanamedisetti5683 Год назад

    బ్రహ్మాండ గా వుంది

  • @msmeindustries
    @msmeindustries Год назад

    Their unity is their success.

  • @nageswararao1445
    @nageswararao1445 Год назад

    Good and best ideas

  • @rakhikrishna4212
    @rakhikrishna4212 Год назад

    Excellent

  • @surampallybhaskar7296
    @surampallybhaskar7296 Год назад +1

    Gujarati lu mana deshani kuda ammestharu..... Sir

  • @anandakumartekkam
    @anandakumartekkam Год назад +1

    Super

  • @rammohangadiyaram6556
    @rammohangadiyaram6556 Год назад +1

    Sir, Gujarathis normally partner with in their community. Good team work and co operation with their family members will be to fullest extent. Incase the partners go into difference of opinion, they normally separate immediately without any disputes or fights and divided their shares accordingly. Later on partner with some other from their community. They still remain as friends even after separation. Very clear in business and goal is making money.

  • @rajkusar4013
    @rajkusar4013 Год назад +11

    దయచేసి ambaani, adaani ల పక్క Ratan Tata గారి పేరును చేర్చకు
    అతను భారత దేశపు ముద్దు బిడ్డ...వ్యాపారస్తుడు కాదు , పారిశ్రామిక వేత్త
    నవభారత పారిశ్రామిక విప్లవానికి నాంది పలికినవాడు

    • @vittalraonarwadi2317
      @vittalraonarwadi2317 Год назад +1

      Currect

    • @Xnxxx3106
      @Xnxxx3106 Год назад

      Exactly

    • @MrPoornakumar
      @MrPoornakumar Год назад

      @rajkusar4013
      టాటా ఒక పార్సీ (వాళ్ళది "జరాతృష్ట" మతం, అగ్నిని ఆరాధిస్తారు, పర్షియా ముస్లిముదేశమవడంతో ఇక్కడికిపారిపోయి వచ్చేశా రు, ఇందిరాగాంధి భర్త "ఫిరోజ్ గాంధి", మనకి 1971 యుద్ధంగెలిపించి, బంగ్లాదేశ్ స్వతంత్రానికికారకుడు, ఎస్ ఎఫ్ ఎచ్ జె మాణిక్‌ షా పార్సీలే). వాళ్ళ మాతృభాష గుజరాతీ; ఎక్కువమంది పార్సీలు ముంబైలోవుంటారు. 1956 లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో, అక్కడిగుజరాతీలు (ముఖ్యంగా పార్సీలు) బొంబాయి/ముంబై నగరాన్నిగుజరాతులోచేర్చమని పట్టుబట్టారు. అందు కు అక్కడి మరాఠీభాషీయులు(అంతా బట్టలమిల్లుల కార్మీకులు, ఓనర్లు గుజరాతీలు/పార్సీలు) శివసేన పార్టీబెట్టి, "ముంబై" మహా రాష్ట్రది అని, ఉద్యమంనడిపారు. ప్రతిష్టంబనతో "బొంబాయి" ద్విభాషా (మరాఠీ-గుజరాతీ) రాష్ట్రంగా ఉంచేశారు. తరవాత, తమ పట్టు సడలించడంతో 1966 లో గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాదు రాజధానిగా (బొంబాయిలేకుండానే) ఏర్పరచుకున్నారు.
      మిగతా వాళ్ళ(బిజినెస్‌మెన్)వలేకాక, పార్సీలు (టాటా, గోద్రెజ్), ఈ లక్షమంది జనం అసలు సిసలైన పారిశ్రామికవేత్తలు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తూ పరిశ్రమలు స్థాపించి,, దేశసంపదని ఇనుమడింపజేస్తారు.

    • @Xnxxx3106
      @Xnxxx3106 Год назад

      @@MrPoornakumar what a knowledge u have? Superb keep rocking

    • @MrPoornakumar
      @MrPoornakumar Год назад

      @@Xnxxx3106
      Thank you, friend!

  • @RailwayTechvlogs
    @RailwayTechvlogs Год назад

    Meru north batch supporter kada sir....akkadike vellandi ekkada nundi

  • @lakshminarne3190
    @lakshminarne3190 Год назад +3

    Gujaratis are very nice.but my husbands friend is also agujarati aftermy hub death he never even talk witheme although iam in troubles😢i think they are selfish.

    • @mbbharat1724
      @mbbharat1724 Год назад

      So madam, you came accross a conjoos... right? If I'm not wrong.

  • @tatoovara2187
    @tatoovara2187 Год назад

    Hai sir

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 Год назад +1

    ప్రేమ్ గారు మీరు ఎందుకు డబ్బ కొడతారు దేశ నికి ఉన్న అవలక్షణాలు అవినీతి అంతా నేర్పిన వాళ్ళు ఈ గుజరాత్ వాళ్ళు

  • @gandemdurgaprasad9523
    @gandemdurgaprasad9523 Год назад

    Sir akkada varukadu mana telugu varu telave back telugu varu uande akkada business development chistharu..

  • @sairamdesu8687
    @sairamdesu8687 Год назад +1

    Good information

  • @Moviedialoguesking15521
    @Moviedialoguesking15521 Год назад

    South Indian GDP. 1 video upload RUclips. Prem Ga ru❤❤❤❤❤❤

  • @nagaraja1989
    @nagaraja1989 Год назад +1

    No, the central govt helps gujrat people

  • @sivabalajipendyala9388
    @sivabalajipendyala9388 Год назад +1

    🤝

  • @rathnamani8102
    @rathnamani8102 Год назад +3

    Banks loots also Gujarati industrialist first

  • @technicalswingtrader
    @technicalswingtrader Год назад

    The dhando investor book first chapter

  • @nageswararao1445
    @nageswararao1445 Год назад

    Very principled and never cheat anybody in business.

  • @sharadakolluri2629
    @sharadakolluri2629 Год назад +1

    Not only motels, each and every kiosk in the malls are owned by gujjus. They own petrol pump stations. I got my daughter married to Gujarati Jain, they too owned a motel. I have complete knowledge of how a motel is run.

    • @mbbharat1724
      @mbbharat1724 Год назад

      You given our Telugu Asset to a conjoos Gujarati ' we also know their mentality of loot. 😅

  • @Rk_dec
    @Rk_dec Год назад

    Maximum bank defaulters

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 Год назад

    All indians protests to release for ex security forces relaese false charges under the right to protest

  • @kmjayasree5521
    @kmjayasree5521 Год назад +1

    Costly est ghee 🧈 is making gujarat.
    Please 🙏 make a video 📸 on ghee 🧈🎉

  • @madhupatna3704
    @madhupatna3704 Год назад

    🙏👍💐🇮🇳

  • @himeshkoppula8305
    @himeshkoppula8305 Год назад

    I request my country fellow men to select state MLA and MP BJP candidates to win in elections so that our Bharath democratic ruling will be stable hence Mr. Narender Modi can help our country to develop public sector industries infrastructure agriculture by allocating the state and central budget for appropriately henceforth our present and future generation can have opportunity to develop our lively-hood permanently

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 Год назад

    Andhuke veellu eppudu deshaanee ammakaniki pettaru kadhaa,
    Common people bhathaka lekunda chesi.
    For example:- Rs.400/- vunna gas cylinder nu, eppudu Rs.1100/- cross cheyincharu kadhaa.

  • @kv22277
    @kv22277 Год назад

    గుజరాత్. Lo మూడు నెలలు ఉన్నాను వాళ్ళు డబ్బులు బాగానే సంపాదిస్తారు వాళ్లకు తెలివితేటలు కూడా ఎప్పుడు😂😂

  • @shivarma9658
    @shivarma9658 Год назад +1

    Kaani 100 rupayala eaphones kooda china daggara konalsindhe ippudu kooda gujaratheeyulu chala thekivi gallavaalu😊

  • @karthikeyag6610
    @karthikeyag6610 Год назад +1

    I don't know what to say
    But ethically doing this kind of business is wrong.
    People have to earn by working hard and working smart,but here by your explanation about their business model they are earning money by bargaining and stealing others ideas and others life time earned money.

  • @sharadakolluri2629
    @sharadakolluri2629 Год назад +4

    I lived in America for 20 yrs. To some extent you are right but they never cooked food. Breakfast is served in American way only. Bread, bagels, coffee, muffins,etc. They support their own gujjus only. But surprisingly, in New Jersey I saw a Telugu guy owning a Holiday Inn. They hired their own Gujarati PPL .

    • @mbbharat1724
      @mbbharat1724 Год назад

      But you never supported our Telugu person's.... So you give away your daughter to a gujju ' I accept the greedy nature of Telugu people
      but
      This shows your determination towards telugu community & society. 😵‍💫

  • @seshadr
    @seshadr Год назад +1

    Hi bro

  • @madicherlasatish3546
    @madicherlasatish3546 Год назад +1

    Gujarati s tax లు కట్టరంట నిజమేనా

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo Год назад

    Mana telugu c type
    Anna mata

  • @muralikaramballi3326
    @muralikaramballi3326 Год назад

    They are Sindhi's settled in Gujarat.

  • @vpavangips
    @vpavangips Год назад +1

    Alage Modi lanti vallu venaka kuda undali...

  • @atharali376
    @atharali376 Год назад +1

    1.Modi shining Gujrath lo 28 mandi Gujrathis ee desha vayla kotla sommu dochu kuni foreign faraar aeenru,vallu kooda businesmen ye? 2.budget antha Gujrath kay vaylu tundi 3.some are doing well valla ku appreciate chay yalo.4.Banks ku adugu deeni vaynuka yenni scams unnayo.4.Adani port lo vaila kotla drugs yenduku pattu baddaee.drugs hub ga yenduku maaru tundi Gujrath? Ee Govt pothay nijam bayata ku vastadi.

  • @mahalingshivakumar8337
    @mahalingshivakumar8337 Год назад

    Nuvvu search chesininadhi amiti naluguru cheppedi nammavaddu

  • @kancherlabupeshbabu6613
    @kancherlabupeshbabu6613 Год назад

    Prem gaaru meeku istam ithe MODI ni GUJARATH vaallani pogudukondi modi kaakinada port ni visaka steel ni aadaniki dochi pedutunnadu veellu dongalu vyaparastulu kadu modi andhra ni naasanam chesadu modi frends bank baakeelu yeganamam petti videsalu paaripoyaru veellu vyaparasthula veelu dotchukune dongalu MODI 2024 lo PM ithe railways motham governament dabbulatho baagu chesi AMBANI ki raasistadu post office lu kuda prapancham lone goppa banking vyavastha postoffice lu governament aasthulu yemi migalavu motham private param chestadu mari veellanu yemi anaalo meere aalochinchadi PREM garu mee viluva kaapaadukondi

  • @Kss159
    @Kss159 Год назад

    Now all Indians wealth go's to Gujarat. India rolled by Gujarat pm
    He was not our pm.

  • @rockL1025
    @rockL1025 Год назад

    rey motels, hotels okati kadhura😂

  • @Karriashokreddy-pk6dh
    @Karriashokreddy-pk6dh Год назад

    వీళ్ళు ఎక్కువ గా ఉమ్మడి కుటుంబం లోనే ఉంటారు

  • @sreesai7763
    @sreesai7763 Год назад

    Okka invention cheppu

  • @raghaakhil6786
    @raghaakhil6786 Год назад +1

    Ipudu sodi chopaku. Neku valu istamo anuko valadi cheeku

  • @tallururavi7950
    @tallururavi7950 Год назад +1

    Modi lanti leaders vunte adhani lanti kolagodutharu

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Год назад +1

    GUJARATHEES MANEY CHEATING LO EXPERTS

  • @KOTHANAG-g6f
    @KOTHANAG-g6f Год назад +1

    adani is looter