ఈ డబ్బులు హిందువులు దర్శనం కొరకు కొన్న టికెట్స్, సేవలు కొరకు కొన్న టికెట్స్ తలనీలాలు ద్వారా, హుండీలో వేసిన డబ్బులు ద్వారా వచ్చినవి. ఈ డబ్బులు మొత్తం హిందువుల అభివృద్ధి కొరకే ఉపయోగించాలి. ఓం నమో వెంకటేశాయ 🙏
ఔనౌను.ఈ డబ్బులు భక్తుల ద్వారా సమర్పించిన డబ్బు దేవుని ద్వారా దీనులకు ఉపయోగపడే ఉచిత విద్య,వైద్యం ఉపాధి అందించడానికి పెట్టుబడులు పెట్టి మాధవ సేవ చేయాలి కాని సర్కారు ప్రాజెక్టులకు నిధులు ఉపయోగించరాదు..
తిరుపతి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం, సంపదకు లోటు లేదు. ఆ సంపదను బ్యాంకింగ్ వ్యవస్థగా మార్చడం బాగుంది. చక్కటి విశ్లేషణ అందించారు సార్
మాల్దీవులకు కరోనా సమయంలో 3 లక్షల డోసుల వ్యాక్సిన్లు పంపించాం! కరోనా సమయంలోనే చైనా వూహాన్ లో ఉండిపోయిన మాల్దీవుల ప్రజలను వారి దేశానికి తరలించి సాయం చేశాం! మాల్దీవుల విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాం. మాల్దీవుల అధికారులకు మన దేశంలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల్లో మనవాళ్లే ఎక్కువ శాతం ! 68.60% పూర్తిగా మనపై ఆధారపడి కూడా భారతదేశన్ని ఆవు పేడ అంటూ, ప్రజలు మురికిగా ఉంటారు అంటూ అవమానకారంగా మాట్లాడిన మాల్దీవుల పర్యాటకాన్ని అందరం బహిష్కరిద్దాం!
సెక్యులర్ దేశమని చెప్పబడుతున్న మన భారతదేశంలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉన్నాయో కూడా తెలుసుకొలేని దరిద్రపు అజ్ఞానంలో ఉన్నారు మన హిందువులు ఇప్పటికైనా నిజా నిజాలు తెలుసుకోవాలి ఐక్యమవ్వాలి ధర్మ రక్షణ కోసం దేశ రక్షణ కోసం జైశ్రీరామ్🙏🙏🙏
ప్రేం గారూ, తిరుమల ప్రసాదం, ముఖ్యంగా తిరుమల లడ్డూకు ఉన్న గొప్పదనం మీకు తెలిసిందే. ఒకప్పుడు ఎంతో రుచిగా, అందరూ అసూయపడేంత అద్బుతంగా ఉండే లడ్డు, రాను రానూ రుచినీ, ప్రాధాన్యతనూ కోల్పోతోంది ! దీని వెనుక చాలా రాజకీయాలున్నాయన్నది నిజం. మీరు ఈ తిరుమల లడ్డూ తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందేలా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి డిస్కస్ చేయండి.
తిరుపతి దేవస్థానం లో , హిందూ ముసుగులో ఉన్న రాక్షసులు... ఒక పథకం ప్రకారమే ఎడారి మత నీచులు కి ఉద్యోగ లు యిస్తూ కొంత కాలానికి 70శాతం కి ఎడారి మత నీచులు నిండిన వెంటనే.... మొత్తం దేవస్థానం ని ఆక్రమించి, తురకలు, కిరస్తానీ మతం లు పంచుకుంటారు. ఎదురు తిరిగిన లక్ష లాది హిందువులు కౄరంగా చిత్ర హింసలు చేయబడి, మానభంగం లు కి గురి అయి, దోపిడి చేయించబడి చంపబడతారు. యిది బయటకు తెలియకుండా ఖాన్ గ్రే సు, కమ్యూనిస్టు లు, హకుల సంఘాలు, నీఛ సెక్యులర్ తోడేళ్ళ బానీస లు కలసి మీడియా పరండమహభ
ఎంత ఆదాయం వస్తే మాత్రం ఏం😮 మనం స్వామి కి మాత్రం చాలా అన్యాయమే చేస్తున్నాం😮😮 అక్కడ జరిగేది ప్రతిదీ వ్యాపారమే😮😮😮 మరి ఆ వ్యాపారంలో వచ్చే లాభాలు ఏం చేస్తున్నారు😮 స్వామికి బంగారు గోపురం కట్టించడంలో అవక తవకలు😮 ప్రసాదాలు అన్ని నాసిరకం😮😮😮 నా అంత ప్యూర్ గా ఉండడం లేదు ఇక జీతాలు అవన్నీ కూడా ప్రైవేట్ వారికి అప్పగించి అక్కడ జరుగుతున్నదంతా వ్యాపారమే దళారుల వ్యాపారం😮😮😮 ఇక సేవలు ఎంత పరిపూర్ణంగా చేస్తున్నారే ఆ భగవంతుడికి ఎరుక😢 రూములు అన్నీ కూడా దళారుల మధ్య బేరం😮 చిన్నపిల్లలు క్రూర జంతువులకు బలైపోతున్నారు😮😢 ఇంత ఆదాయం వస్తున్న దేవాలయం మెట్ల మార్గంలో ఒక ఇనుప మే స్ ను ఏర్పాటు చేయలేదా ఎంత అవుతుంది అండి దానికి ఖర్చు 😮😢 చేయరు 😮 దానికి ఎవరైనా దాతలు కావాలంటే కూడా నేనంటే నేను నీ పోటీపడి వచ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు అయినా కూడా ఒక కాల్ ఇవ్వరు 😢 ఇలా మన డబ్బులు తీసుకొని మన కళ్ళే పొడుస్తున్నారు ఈ ప్రభుత్వ వ్యవస్థ 😮😮😮 ఎన్నాళ్ళు ఈ అణచివేత😮 ఇంకా సేవ చేయడానికి ఎంతో మంది లక్షల మంది వస్తూ ఉంటారు😮 వారందరికీ పైసా ఇవ్వక్కర్లేదు స్వామి దర్శనమే మహాభాగ్యం అనుకునే జనం😊❤ అలాంటి వాళ్లకు కూడా దర్శనం సరిగా ఉండటం లేదు❤ ఇక అన్నదానం కోసం కూడా దాతలు విపరీతంగా ఉంటారు😮 అది కూడా సరిగ్గా పెట్టరు😮 మరి ఈ డబ్బంతా ఏమై పోతుంది ఎక్కడెక్కడ దాచు తూ న్నారు😮 దేవాలయాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఆ పెరుమాళ్ళ 9:58 కి ఎరుక❤❤❤❤ ఏది ఏమైనా ధర్మో రక్షతి రక్షితః😊 ఇకనైనా మేల్కోండి😮😮😮 కృతజ్ఞతలు మీకు❤
దేవస్థానం అనేది మొత్తం బిజినెస్ గా మారిపోయింది ఏ విధంగా బిజినెస్ చేసుకున్న పర్వాలేదు కానీ దర్శనానికి మాత్రం రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనం ఉండాలి భగవంతుని దర్శనం అనేది బిజినెస్ గా ఉండకూడదు..... లడ్డూలు రూమ్లు ఫంక్షన్ హాల్లో అన్నింటికీ డబ్బులు తీసుకొని అని దర్శనం మాత్రం ఉచితంగా అందరికీ ఒకే విధంగా
మనకి మన ఊళ్ళో వుండే వెంకటేశ్వర స్వామి కనిపించరు & తిరుపతి లో వెంకటేశ్వర స్వామి వారే దేవుడు ; ఈ భ్రమ లోంచి చాలా మంది బయటకి రావాలి & నెలకి ఒకసారి తిరుపతి వెళ్లే పుణ్యాత్ములు ఇది ఆలోచించుకోవాలి & అందరు భక్తి పేరుతో అవినీతి కి సహకరిస్తున్నాం
మనకి మన ఊళ్ళో వుండే వెంకటేశ్వర స్వామి కనిపించరు & తిరుపతి లో వెంకటేశ్వర స్వామి వారే దేవుడు WHAT A MATURED AND INTELLECTUAL COMMENT BUDDY, ITRULY RESPECT YOU
ఆపద మొక్కులవాడా వడ్డీ కాసుల వాడా వేంకట రమణా గోవిందా గోవింద శ్రీ వేంకటేశ్వర స్వామి శరణం శరణం ప్రపద్యే నమామ్యహం బాజామ్యహం మంచి విషయ సమాచారం విశ్లేషణ బాగుంది అండి
వైద్యో నారాయణో హరిః... స్వామి వారి ఈ ఆదాయాన్ని... ప్రజలకోసం... ఉచిత వైద్య సేవల నిమిత్తం ఉపయోగిస్తే చాలా బావుంటుంది... ప్రతి జిల్లా లో ఒక mini super speciality hospital కట్టి...స్వామి వారి పేరుతో సేవలు అందజేస్తే... చాలా బాగుంటుంది ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదు గా మారింది... కార్పొరేట్ ఆసుపత్రుల పుణ్యమా అని... అంతా మాయాజాలం అయింది...
I am from Tirupati. Sir, What you said so far is absolutely right. But all this is one side of the coin. There is other side which many people even our local people know. That is the Government interference in TTD Administration. This leads to very huge damage to TTD properties, TTD Temples and even the prestagious HINDU DHARMA PRACHARA PARISHYAT which is started and runned by TTD. You know, TTD doesn't comes under Right to Information. If you found any malfunction happening in TTD, even if you have evidence also you can not question it. If you do then they just says its a fake propaganda and book a defamation case against you. If I say all this, you may think am anti-hindu or anti-ttd. But I am not. I proudly says that I AM A KATTAR HINDU. I request all Hindu devotees who visit Tirumal or any TTD Temple that Please dont put your offerings in Hundies... Instead of wasting your money in TTD temples, You just give the same money to local and small temples in your places. So that that temples will be developed. God is God every where... #SaveHinduTemples #SaveTTD
నమో వెంకటేశాయ హుండీలో వేసే కానుకల తోనే రుయా హాస్పిటల్ సిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ పద్మావతి హాస్పిటల్ ఎలిమెంటరీ స్కూల్స్ హై స్కూల్స్ కాలేజీలు పిల్లలకు హాస్టల్స్ తక్కువ ఖర్చుతో విద్య అసలు ఖర్చే లేకుండా పిల్లలకు గుండె ఆపరేషన్లు హోమియోపతి హాస్పిటల్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ భక్తులకి విలాసవంతమైన సౌకర్యవంతమైన రెస్ట్ హౌస్ లు మరియు గదులు ప్రతి 50 మీటర్లకు ఒక పాయక కణాలు ముఖ్యంగా తిరుమలలో దళారీ లను తరిమి కొట్టడం వీటినన్నిటిని ఎవరు నిర్వహిస్తున్నారు వాళ్ళ జీతభత్యాలను ఎవరు ఇస్తున్నారు మీరు చెప్పినట్టుగా శ్రీవారి ఉండి కానుకల ద్వారానే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి
@@kumarbabumaddila-pw1vrఅక్కడ ఆల్రెడీ లక్షల కోట్లు ఉందండి సామాన్య ప్రజలు హుండీలో వేయినవసరం లేదు ఒకటి చెప్పండి మనం హుండీలో వేసిన డబ్బులు ఒక్క రూపాయి కూడా భగవంతుని సేవలు ఉపయోగించట్లేదు అని అక్కడ ఉన్న పంతులు బాబు గారు ఒకసారి వెల్లవించుకున్నారు పూలు దాతలు ఇస్తారు ప్రసాదాలు దాతలు ఇస్తారు పట్టు వస్త్రాలు స్వామికి దాతలు ఇస్తారు 100% అన్ని దాతల నుంచి వస్తాయి హుండీ నుంచి రూపాయి తీయినవసరం లేదండి అక్కడ ఉన్న స్థానిక పంతులుగారి చెప్తున్నారు ఇది నా అభిప్రాయం ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఓం నమో వెంకటేశాయ
@@kumarbabumaddila-pw1vr andariki inte ardam avutundi. kani ikkada prati daaniki oka individual trust undi.Prati Hospital ki oka trust, Schools ki trust, Annadanam ki oka trust ila chala trust lu unnay. Anni TTd ne maintain chestundi. Annitiki seperate ga funds vastay tappa Hundi dabbu ea trust ki pettaru. Meeru adi gamaninchali. Meelanti varu evaraina aa trust laku direct ga donation cheyochu. Kudirite cheyandi kuda. Kaani Hundi ki matram dabbulu veyakandi. Meeru devudi kosam dabbu ivvali ante nenu annattu me uru local temples lo ivvandi. Seva cheyali anukunte aa trust laku ivvandi. Ante kani Hundi lo kattalu padesi ade seva ani matra,m dayachesi anukovaddu...
నేను ఈరోజే ఒక 15 రోజుల యాత్ర (పూరి జగనత్, కామాఖ్య వగరై ప్రదేశాలు ) ముగించుకొని తిరిగి వెళ్తున్నాను. కాని ఎక్కడ కూడా తిరుపతి లా ఎంతో ఆర్గానిస్డ్ గా వసతులు కాని, దర్శనలు కాని చూడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రతి చోట పూజార్లు ఇష్టనుసారంగా దోచుకోవడం, గర్భ గుడిలో ప్రతి చోట తోపులట, ఇంకా శుభ్రత అన్నది అస్సలు పాటించకపోవడం చాలా బాధాకరమైన విషయం
Dear Prem, how could you gether about TTD. Really it is wonderful. So far no idea for this steadily growing aspects of this broad range of economy. Sir, many new things we learned from you, it is our luck to hear from you many more, unheard. Really it is a strange fact, that a capable temple to give prosprerity to human kind. Sir, as per your percept, there are many concepts coming to mind, all to pour in your presence. Sir, I solemnly tell what is on mind to put them in line. So I may not complete, but one or two I can participate. Sir, the TTD, at its marvelous prominance is its place value. I was read a book of "vastu shastra", from which I could learn some realities.The TTD had this place value,as the book explains in details, how the directions, the four having wonderful meaning to erect a houe or temple etc. The book auther explaind each direction its providence. Sir, the TTD, erected in such a way that suits its descriptions and now, we see its prosperity and providence. He also remarked that the temple in Srisailam was not in conformity with these rules. So the temple is not getting much incom and its prominance. He purticulaly stated its failure to devout in their comparision. Sir,other fact also coming to mind, that in history, thousands of years before, there is similar incident in Israel. That history, a agrand story in reality in history. Even today that process still in order to aligate. Isael's God brought them from Egypt to more fruitful land which can give more crops and they can get more prosperity. And God given this land where Isael now lives. The book auther also stated that Israel, grow step by step and stood as heroes of world He further state, how Israel build their houses, taking notice of the four directions ,East, West,North and South. The auther foretells that an enimy cannot stand in front of Israel,since the surroundings are correctly build in coherent. Sir, the auther is a telugu Reddy garu.I dont remember his name. The currency depends on people, their staunch belief that works. Sir, glad to meet you .Bye for now.
తిరుపతి ఆదాయం ప్రభుత్వం తీసుకొని అందరికి పంచుతుంది...కానీ తిరుపతి వెళితే ఇప్పుడు లడ్డు ధర పెరిగింది.వెహికల్ పార్కింగ్ పెరిగింది.దర్శనం టికెట్ పెరిగింది...కానీ సౌకర్యాలు బాగా లేవు.......అక్కడ ఉన్న క్రిస్టియన్ గార్డ్ లు పురుగుల్లగా చూస్తున్నారు భక్తులని...భోజనం బాగా లేదు....ఇంకోసారి తిరుపతి వెళ్ళాలి అంటే వేల రూపాయలు పట్టుకొంటే గాని అక్కడకి వెళ్ల లేము అనే లా ఉంది...ఇది ఎవ్వరు చెప్పరు....😢😢😢
exactly... అతను చెప్పేవాటన్నిటిని వింటూ మౌనంగా ఉండటం తప్పు మనకు తప్పు అనిపించిన దానిని కూడా ఖండించకపోతే మనము బానిసలకిందికి వస్తాము. డబ్బుకి దేవుడికి ముడిపెట్టమేంటి? ఇతని వీడియోలో వ్యాపారం కనిస్పిస్తుంది ఆథ్యాత్మికత ఎక్కడ వుంది? I respect people who raise their voice against when there is violation on ethical & moral values
Thats 100% true.. To get views n likes ...people are just doing their own illogical analysis... What ever he is explaining is from news papers only... Nothing extraaa
Life is systematic approach. Life is defined as present and future from past. A family must have to follow a system to run successfully. It will be a great lesson to learn. 🙏"Om namo venkatesaaya" 🙏. Jai Hind.
AP challenge ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం. కాలి నడక వాళ్లకి దర్శనం చీటీలు ఇచ్చి, ధరలు పెంచకుండా ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి. భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు. టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏
అయోధ్యలో హిందువుల చందాలతో కట్టిన ఆలయానికి బదులుగా హాస్పిటల్, స్కూల్ అవి ఇవి కట్టచ్చు అని మోరిగిన మేతవులు, సెక్యులర్ సంఘాలు జనాలు.... మీకు ఇవి కంటికి కనపడదా హిందూ ఆలయ సొమ్ము ప్రభుత్వం తీసుకోవడం దేనికీ??? దేశంలో చాల ఆలయాలను అభివృద్ధి చేయవచ్చు అన్ని మతాల కోసం ఉన్నట్టు గురుకులాలు కట్టచు.... కానీ మనం హిందువులం కదా
Lord venkateswarlu swami not only staying in Tirumula.most of the families are keeping money monthly wise and putting in Tirumula Hundi.Bhagavan Srimanrayanudu
తిరుపతి లడ్డూ లో పటిక బెల్లం chips ను ఎక్కువగా కలిపి లడ్డూను లడ్డూగానే తినాలనే కోరికను చంపేస్తున్నారు. అసలు ఎందుకు ఎవరి ప్రమేయంతో అలా జరుగుతోంది. దీని వెనుక మర్మమేమైనా ఉందా! తెలిస్తే దయచేసి చెప్పగలరు. ఎందుకంటే నాకు అలా పటిక బెల్లం చిప్స్ ను లడ్డూలో కలపడం అస్సలు నచ్చదు.
ప్రేమ్ గారు.., అంబానీలు 40-50 సంవత్సారాలు గా బిజినెస్స్. చేసి అంత స్థాయికి వచ్చారు... Ok..., మరి అధానీ ఇంత తక్కువ టైం లో అంత పొజిషన్ కి ఎలా వచ్చాడో..??? ఒక వీడియో చేయండి
ఈ డబ్బులు హిందువులు దర్శనం కొరకు కొన్న టికెట్స్, సేవలు కొరకు కొన్న టికెట్స్ తలనీలాలు ద్వారా, హుండీలో వేసిన డబ్బులు ద్వారా వచ్చినవి. ఈ డబ్బులు మొత్తం హిందువుల అభివృద్ధి కొరకే ఉపయోగించాలి. ఓం నమో వెంకటేశాయ 🙏
అవును...
YES
ఔనౌను.ఈ డబ్బులు భక్తుల ద్వారా సమర్పించిన డబ్బు దేవుని ద్వారా దీనులకు ఉపయోగపడే ఉచిత విద్య,వైద్యం ఉపాధి అందించడానికి పెట్టుబడులు పెట్టి మాధవ సేవ చేయాలి కాని సర్కారు ప్రాజెక్టులకు నిధులు ఉపయోగించరాదు..
Correct
జరగని పని
తిరుపతి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం, సంపదకు లోటు లేదు. ఆ సంపదను బ్యాంకింగ్ వ్యవస్థగా మార్చడం బాగుంది. చక్కటి విశ్లేషణ అందించారు సార్
మాల్దీవులకు కరోనా సమయంలో 3 లక్షల డోసుల వ్యాక్సిన్లు పంపించాం!
కరోనా సమయంలోనే చైనా వూహాన్ లో ఉండిపోయిన మాల్దీవుల ప్రజలను వారి దేశానికి తరలించి సాయం చేశాం!
మాల్దీవుల విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాం.
మాల్దీవుల అధికారులకు మన దేశంలో ట్రైనింగ్ ఇస్తున్నాం.
ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల్లో మనవాళ్లే ఎక్కువ శాతం !
68.60% పూర్తిగా మనపై ఆధారపడి కూడా భారతదేశన్ని ఆవు పేడ అంటూ, ప్రజలు మురికిగా ఉంటారు అంటూ అవమానకారంగా మాట్లాడిన మాల్దీవుల పర్యాటకాన్ని అందరం బహిష్కరిద్దాం!
సెక్యులర్ దేశమని చెప్పబడుతున్న మన భారతదేశంలో కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉన్నాయో కూడా తెలుసుకొలేని దరిద్రపు అజ్ఞానంలో ఉన్నారు మన హిందువులు ఇప్పటికైనా నిజా నిజాలు తెలుసుకోవాలి ఐక్యమవ్వాలి ధర్మ రక్షణ కోసం దేశ రక్షణ కోసం జైశ్రీరామ్🙏🙏🙏
తిరుమల శ్రీవారి గొప్ప వాడు అయినా విషయం లో తేడా వసై ఎవడు కనిపించడు జై హింద్
రాజాకీయ నాయకులకి వర్తించదు 😀
హిందూ దానం హిందువులకే కర్చు చేయాలి ఓం నమో నారాయణ 🙏 సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేమ్ సర్
Mahima of tha Lord beyond human perception ❤😮
ప్రేం గారూ, తిరుమల ప్రసాదం, ముఖ్యంగా తిరుమల లడ్డూకు ఉన్న గొప్పదనం మీకు తెలిసిందే. ఒకప్పుడు ఎంతో రుచిగా, అందరూ అసూయపడేంత అద్బుతంగా ఉండే లడ్డు, రాను రానూ రుచినీ, ప్రాధాన్యతనూ కోల్పోతోంది ! దీని వెనుక చాలా రాజకీయాలున్నాయన్నది నిజం. మీరు ఈ తిరుమల లడ్డూ తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందేలా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి డిస్కస్ చేయండి.
ఈ కోర్ప్రెట్ వ్యవస్థ కి one and only boss god వెంకటేశ్వర స్వామి 🙏🙏
ఈ మనీ అంతా ఎక్కడికి పోతున్నాయో గోవింద!!
గుళ్ళు ప్రభుత్యు ప్రమేయం ఉండకకూడదండి🙏🏼
Annadaanaalu jarugithunnaay kada
Akkada work chese ttd employees ki andulo nunchi these salaries isthaaru
Akkada development kosam karchu chesthaaru Ila enno unnaay
Raabadi chusaamu akkada jarige karchulu kuda chusthe artham avthundi
తిరుపతి దేవస్థానం లో , హిందూ ముసుగులో ఉన్న రాక్షసులు...
ఒక పథకం ప్రకారమే ఎడారి మత నీచులు కి ఉద్యోగ లు యిస్తూ కొంత కాలానికి 70శాతం కి ఎడారి మత నీచులు నిండిన వెంటనే.... మొత్తం దేవస్థానం ని ఆక్రమించి, తురకలు, కిరస్తానీ మతం లు పంచుకుంటారు. ఎదురు తిరిగిన లక్ష లాది హిందువులు కౄరంగా చిత్ర హింసలు చేయబడి, మానభంగం లు కి గురి అయి, దోపిడి చేయించబడి చంపబడతారు. యిది బయటకు తెలియకుండా ఖాన్ గ్రే సు, కమ్యూనిస్టు లు, హకుల సంఘాలు, నీఛ సెక్యులర్ తోడేళ్ళ బానీస లు కలసి మీడియా పరండమహభ
సార్, తిరుమల లో ఇంత ఆదాయం ఉన్నప్పటికీ అన్నదానం క్వాలిటీ చాలా దారుణంగా ఉంది.. భక్తులను నిరుత్సాహ పరుస్తున్నారు..
అవును అండీ గొర్రెల పరిపాలన పోవాలి మన రాష్ట్రంలో
ఎంత ఆదాయం వస్తే మాత్రం ఏం😮 మనం స్వామి కి మాత్రం చాలా అన్యాయమే చేస్తున్నాం😮😮 అక్కడ జరిగేది ప్రతిదీ వ్యాపారమే😮😮😮 మరి ఆ వ్యాపారంలో వచ్చే లాభాలు ఏం చేస్తున్నారు😮 స్వామికి బంగారు గోపురం కట్టించడంలో అవక తవకలు😮 ప్రసాదాలు అన్ని నాసిరకం😮😮😮 నా అంత ప్యూర్ గా ఉండడం లేదు ఇక జీతాలు అవన్నీ కూడా ప్రైవేట్ వారికి అప్పగించి అక్కడ జరుగుతున్నదంతా వ్యాపారమే దళారుల వ్యాపారం😮😮😮 ఇక సేవలు ఎంత పరిపూర్ణంగా చేస్తున్నారే ఆ భగవంతుడికి ఎరుక😢 రూములు అన్నీ కూడా దళారుల మధ్య బేరం😮 చిన్నపిల్లలు క్రూర జంతువులకు బలైపోతున్నారు😮😢 ఇంత ఆదాయం వస్తున్న దేవాలయం మెట్ల మార్గంలో ఒక ఇనుప మే స్ ను ఏర్పాటు చేయలేదా ఎంత అవుతుంది అండి దానికి ఖర్చు 😮😢 చేయరు 😮 దానికి ఎవరైనా దాతలు కావాలంటే కూడా నేనంటే నేను నీ పోటీపడి వచ్చే వాళ్ళు ఎందరో ఉన్నారు అయినా కూడా ఒక కాల్ ఇవ్వరు 😢 ఇలా మన డబ్బులు తీసుకొని మన కళ్ళే పొడుస్తున్నారు ఈ ప్రభుత్వ వ్యవస్థ 😮😮😮 ఎన్నాళ్ళు ఈ అణచివేత😮 ఇంకా సేవ చేయడానికి ఎంతో మంది లక్షల మంది వస్తూ ఉంటారు😮 వారందరికీ పైసా ఇవ్వక్కర్లేదు స్వామి దర్శనమే మహాభాగ్యం అనుకునే జనం😊❤ అలాంటి వాళ్లకు కూడా దర్శనం సరిగా ఉండటం లేదు❤ ఇక అన్నదానం కోసం కూడా దాతలు విపరీతంగా ఉంటారు😮 అది కూడా సరిగ్గా పెట్టరు😮 మరి ఈ డబ్బంతా ఏమై పోతుంది ఎక్కడెక్కడ దాచు తూ న్నారు😮 దేవాలయాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఆ పెరుమాళ్ళ 9:58 కి ఎరుక❤❤❤❤ ఏది ఏమైనా ధర్మో రక్షతి రక్షితః😊 ఇకనైనా మేల్కోండి😮😮😮 కృతజ్ఞతలు మీకు❤
😇😂🤠
దేవస్థానం అనేది మొత్తం బిజినెస్ గా మారిపోయింది ఏ విధంగా బిజినెస్ చేసుకున్న పర్వాలేదు కానీ దర్శనానికి మాత్రం రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనం ఉండాలి భగవంతుని దర్శనం అనేది బిజినెస్ గా ఉండకూడదు..... లడ్డూలు రూమ్లు ఫంక్షన్ హాల్లో అన్నింటికీ డబ్బులు తీసుకొని అని దర్శనం మాత్రం ఉచితంగా అందరికీ ఒకే విధంగా
రాజకీయ నాయకులు జోక్యం లేకుండా పారదర్శకంగా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది....... అడివిలో మొక్కల్ని నాశనం చేయకుండా ఉంటే చాలు....... అవే హాయిగా.....
Sss
Super
అందులో మన రాజకీయ నాయకులు గొర్రెలు చాలామంది వరకు....
Yes
మనకి మన ఊళ్ళో వుండే వెంకటేశ్వర స్వామి కనిపించరు & తిరుపతి లో వెంకటేశ్వర స్వామి వారే దేవుడు ; ఈ భ్రమ లోంచి చాలా మంది బయటకి రావాలి & నెలకి ఒకసారి తిరుపతి వెళ్లే పుణ్యాత్ములు ఇది ఆలోచించుకోవాలి & అందరు భక్తి పేరుతో అవినీతి కి సహకరిస్తున్నాం
100% True
Bhaktulu valla nammakam prakaram velte neekendukura noppi. Vallani velloddane hakku neeku ledu
@@surendrakumar-jg7hxnammakam tappu kadhu bhakti ane bhavana pichhi ga marakudadhu
Avinitiki devudu sikhsa vestunnadu baaga aalochinchandi
మనకి మన ఊళ్ళో వుండే వెంకటేశ్వర స్వామి కనిపించరు & తిరుపతి లో వెంకటేశ్వర స్వామి వారే దేవుడు
WHAT A MATURED AND INTELLECTUAL COMMENT BUDDY, ITRULY RESPECT YOU
Thanks for valuable information 🙏🙏🙏🙏🙏
ఆపద మొక్కులవాడా వడ్డీ కాసుల వాడా వేంకట రమణా గోవిందా గోవింద శ్రీ వేంకటేశ్వర స్వామి శరణం శరణం ప్రపద్యే నమామ్యహం బాజామ్యహం
మంచి విషయ సమాచారం విశ్లేషణ బాగుంది అండి
బడా నాయకులు ఙెబులో అక్కడ ఉన్న ముఖ్యమైన పాత్ర పోషించిన అందకి చెరుతున్న లెక్కల లో రనివి ధన్యవాదములు మీకు
వైద్యో నారాయణో హరిః...
స్వామి వారి ఈ ఆదాయాన్ని... ప్రజలకోసం... ఉచిత వైద్య సేవల నిమిత్తం ఉపయోగిస్తే చాలా బావుంటుంది... ప్రతి జిల్లా లో ఒక mini super speciality hospital కట్టి...స్వామి వారి పేరుతో సేవలు అందజేస్తే... చాలా బాగుంటుంది
ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదు గా మారింది... కార్పొరేట్ ఆసుపత్రుల పుణ్యమా అని... అంతా మాయాజాలం అయింది...
Good information premium garu
Excellent sir, jai hind
స్వామి వారి ఆలయాలు దేశమంతటా నిర్మించాలి
Tirupati Sri Vaaru, Iswaryaniki Nidhi. Kaliyugam lo andarki Iswaryam ichhe devudu Sri Venkateswara Swami. Deeniki, pradhana kaaranam, Jagaduruvulu, Sri Aadi Sankaracharyulu. Vaaru vesina Iswarya Yantram, valana, Sri Mahalakshmi, Siddi Ruupamlo, Sri Vaari Vaddaku vachhi cherindi. 1)Anamda Siddi,2)Aarogya Siddi,3) Iswarya Siddi, 4) Ista Kaamya Siddi ani 4 rakaaluga vacchi Swamy ni cherindi. Kaayuna, intati Iswarya ni ki Jagadguruvulu Aadi Sankaracharyulu. Sri Chakra ni Pratistincharani Puranamilu chepitunnayi.
Ee Bharata Desamlo yavarikina Iswaryamu ivva gala sakti Sri Swami variki kaladu.
Chala manchi topic discuss chesinaaru. Nna Abhiprayam vyaka parichanu. Yemi anokovaladu. Namaskaram.
ధన్యవాదములు అండీ 🙏
I'm from TIRUPATI ❤ with the blessings of Kali Yuga deivam. VENKATESAWARA
So wat
@@RamaDevi-ml2dy om namo venkatesaya ❣️
JAI JAI TIRUPATI JAI JAI 🙏 TIRUPATI
జై హింద్ ...🕉️🚩🔔
Great idea Great future👍 Prem
Excellent Analysis ❤❤❤
Om namo venkatesaya tirupati gurinchi matladunanduku mahadanandanga vundi
Om Namo Venkatesaya Namaha 🙏🙏🙏
మన టిటిడి ఓ భూతలస్వర్గం. .
న భూతొ న భవిష్యతి.
Chala manchi vishayalu cheppaaru sur🙏
Jai Srimannarayana 🙏🙏🙏🙏🙏
Good Video.
Because of honest excutive officers. Premji there lot of open plots and agriculture lands in AP and tamilnadu
Ap lo jaruguthunna samme la gurinchi vedeo cheyandi sir
Super interesting information.
Nice Info Sir...🙏🙏 Nomo Venkatesha...🙏🙏
Nice 👍 info sir 4m u
I am from Tirupati. Sir, What you said so far is absolutely right. But all this is one side of the coin. There is other side which many people even our local people know. That is the Government interference in TTD Administration. This leads to very huge damage to TTD properties, TTD Temples and even the prestagious HINDU DHARMA PRACHARA PARISHYAT which is started and runned by TTD. You know, TTD doesn't comes under Right to Information. If you found any malfunction happening in TTD, even if you have evidence also you can not question it. If you do then they just says its a fake propaganda and book a defamation case against you. If I say all this, you may think am anti-hindu or anti-ttd. But I am not. I proudly says that I AM A KATTAR HINDU.
I request all Hindu devotees who visit Tirumal or any TTD Temple that Please dont put your offerings in Hundies... Instead of wasting your money in TTD temples, You just give the same money to local and small temples in your places. So that that temples will be developed. God is God every where...
#SaveHinduTemples
#SaveTTD
నమో వెంకటేశాయ హుండీలో వేసే కానుకల తోనే రుయా హాస్పిటల్ సిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్ పద్మావతి హాస్పిటల్ ఎలిమెంటరీ స్కూల్స్ హై స్కూల్స్ కాలేజీలు పిల్లలకు హాస్టల్స్ తక్కువ ఖర్చుతో విద్య అసలు ఖర్చే లేకుండా పిల్లలకు గుండె ఆపరేషన్లు హోమియోపతి హాస్పిటల్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ భక్తులకి విలాసవంతమైన సౌకర్యవంతమైన రెస్ట్ హౌస్ లు మరియు గదులు ప్రతి 50 మీటర్లకు ఒక పాయక కణాలు ముఖ్యంగా తిరుమలలో దళారీ లను తరిమి కొట్టడం వీటినన్నిటిని ఎవరు నిర్వహిస్తున్నారు వాళ్ళ జీతభత్యాలను ఎవరు ఇస్తున్నారు మీరు చెప్పినట్టుగా శ్రీవారి ఉండి కానుకల ద్వారానే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి
@@kumarbabumaddila-pw1vrఅక్కడ ఆల్రెడీ లక్షల కోట్లు ఉందండి సామాన్య ప్రజలు హుండీలో వేయినవసరం లేదు ఒకటి చెప్పండి మనం హుండీలో వేసిన డబ్బులు ఒక్క రూపాయి కూడా భగవంతుని సేవలు ఉపయోగించట్లేదు అని అక్కడ ఉన్న పంతులు బాబు గారు ఒకసారి వెల్లవించుకున్నారు పూలు దాతలు ఇస్తారు ప్రసాదాలు దాతలు ఇస్తారు పట్టు వస్త్రాలు స్వామికి దాతలు ఇస్తారు 100% అన్ని దాతల నుంచి వస్తాయి హుండీ నుంచి రూపాయి తీయినవసరం లేదండి అక్కడ ఉన్న స్థానిక పంతులుగారి చెప్తున్నారు ఇది నా అభిప్రాయం ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఓం నమో వెంకటేశాయ
Good information sir Maximum all people are saying like that only thak you are saying real because of you are from Tirupati
@@kumarbabumaddila-pw1vr andariki inte ardam avutundi. kani ikkada prati daaniki oka individual trust undi.Prati Hospital ki oka trust, Schools ki trust, Annadanam ki oka trust ila chala trust lu unnay. Anni TTd ne maintain chestundi. Annitiki seperate ga funds vastay tappa Hundi dabbu ea trust ki pettaru. Meeru adi gamaninchali. Meelanti varu evaraina aa trust laku direct ga donation cheyochu. Kudirite cheyandi kuda. Kaani Hundi ki matram dabbulu veyakandi.
Meeru devudi kosam dabbu ivvali ante nenu annattu me uru local temples lo ivvandi. Seva cheyali anukunte aa trust laku ivvandi. Ante kani Hundi lo kattalu padesi ade seva ani matra,m dayachesi anukovaddu...
Good information thanks sir
నేను ఈరోజే ఒక 15 రోజుల యాత్ర (పూరి జగనత్, కామాఖ్య వగరై ప్రదేశాలు ) ముగించుకొని తిరిగి వెళ్తున్నాను. కాని ఎక్కడ కూడా తిరుపతి లా ఎంతో ఆర్గానిస్డ్ గా వసతులు కాని, దర్శనలు కాని చూడలేదు. ఇంకా చెప్పాలంటే ప్రతి చోట పూజార్లు ఇష్టనుసారంగా దోచుకోవడం, గర్భ గుడిలో ప్రతి చోట తోపులట, ఇంకా శుభ్రత అన్నది అస్సలు పాటించకపోవడం చాలా బాధాకరమైన విషయం
Thanks for your kind information Prem garu
Dear Prem, how could you gether about TTD. Really it is wonderful. So far no idea for this steadily growing aspects of this broad range of economy. Sir, many new things we learned from you, it is our luck to hear from you many more, unheard. Really it is a strange fact, that a capable temple to give prosprerity to human kind. Sir, as per your percept, there are many concepts coming to mind, all to pour in your presence. Sir, I solemnly tell what is on mind to put them in line. So I may not complete, but one or two I can participate. Sir, the TTD, at its marvelous prominance is its place value. I was read a book of "vastu shastra", from which I could learn some realities.The TTD had this place value,as the book explains in details, how the directions, the four having wonderful meaning to erect a houe or temple etc. The book auther explaind each direction its providence. Sir, the TTD, erected in such a way that suits its descriptions and now, we see its prosperity and providence. He also remarked that the temple in Srisailam was not in conformity with these rules. So the temple is not getting much incom and its prominance. He purticulaly stated its failure to devout in their comparision. Sir,other fact also coming to mind, that in history, thousands of years before, there is similar incident in Israel. That history, a agrand story in reality in history. Even today that process still in order to aligate.
Isael's God brought them from Egypt to more fruitful land which can give more crops and they can get more prosperity. And God given this land where Isael now lives. The book auther also stated that Israel, grow step by step and stood as heroes of world
He further state, how Israel build their houses, taking notice of the four directions ,East, West,North and South. The auther foretells that an enimy cannot stand in front of Israel,since the surroundings are correctly build in coherent. Sir, the auther is a telugu Reddy garu.I dont remember his name. The currency depends on people, their staunch belief that works. Sir, glad to meet you .Bye for now.
Thank you bro for the valuable information..
Om Namo Venkatesha 🙏
Jai Sri Ram 🙏
Superb Prem Garu
I am happy to know the worth of Tirupathi, what about worth fo waqf board and CSI and other cheches. please provide light on this.
తిరుపతి ఆదాయం ప్రభుత్వం తీసుకొని అందరికి పంచుతుంది...కానీ తిరుపతి వెళితే ఇప్పుడు లడ్డు ధర పెరిగింది.వెహికల్ పార్కింగ్ పెరిగింది.దర్శనం టికెట్ పెరిగింది...కానీ సౌకర్యాలు బాగా లేవు.......అక్కడ ఉన్న క్రిస్టియన్ గార్డ్ లు పురుగుల్లగా చూస్తున్నారు భక్తులని...భోజనం బాగా లేదు....ఇంకోసారి తిరుపతి వెళ్ళాలి అంటే వేల రూపాయలు పట్టుకొంటే గాని అక్కడకి వెళ్ల లేము అనే లా ఉంది...ఇది ఎవ్వరు చెప్పరు....😢😢😢
Om Namo Venkatesaya
Hi, Anna i am Auto driver in Tirupati.before Corna tirumala is Good but,now in tirumala we are facing problems
Ex: Darshan Tickets
Food,.
Its true sir..they are also doing huge services through education, hospitals dvara
With due respect to you sir.... It's not right to compare God to mortal human beings.
Well said
exactly...
అతను చెప్పేవాటన్నిటిని వింటూ మౌనంగా ఉండటం తప్పు
మనకు తప్పు అనిపించిన దానిని కూడా ఖండించకపోతే మనము
బానిసలకిందికి వస్తాము. డబ్బుకి దేవుడికి ముడిపెట్టమేంటి?
ఇతని వీడియోలో వ్యాపారం కనిస్పిస్తుంది ఆథ్యాత్మికత ఎక్కడ వుంది?
I respect people who raise their voice against when there is violation on ethical & moral values
Thats 100% true..
To get views n likes ...people are just doing their own illogical analysis...
What ever he is explaining is from news papers only...
Nothing extraaa
అవును
ఏడుకొండలు. 7 సప్త ఋషులు. 7 సప్త స్వరాలు. 7 వింతలు.7 ఖండాలు.
Financial system which implemented by whom some person will be there na.
Prem anna, please add who is rhat person who started?
Sir wonderful video sir, sir tell some news about your projects development
Sir EE Amount Antha Hinduvlakea vaadali Idhi mana Kastarjitham Anya Mathasthulaku Evvakudadhu Vallu Teesukovadani Siggundali
Tirupathi devasthanam is very great venkateswara Swamy mircals very amazing and profits for the temple amazing surprising the world 🌎.
వైఖానస ఆగమ శాస్త్రం Prakaram jarunu sir
Madhan Gowri content 🤔 it seems dubbing into telugu in your way anyway nice👏👏
Excellent
Aa swami advaryam lo enno manchi panulu kuda jarugutunnayi kadandi om namo venkatesaya 🙏
Good information Sir 👍.
Jay PREM garu Jay Hindu Jay Bharat Jay Sriram
Yevarikee teliyanivi premjee kelaa telusthunnaayi?secrets leakage? Jai sitharam...jai sanatana!
Srichakra mahima
Life is systematic approach. Life is defined as present and future from past. A family must have to follow a system to run successfully. It will be a great lesson to learn. 🙏"Om namo venkatesaaya" 🙏. Jai Hind.
Good
Inta jarugutunte, edukondala wadu ekkada poyindu akkads leda
మన YCP. TRS పార్టీల సంపద కన్న తక్కువే కదా ప్రేమ్ గారు
అదే టీడీపీ వాళ్ళు సింగపూర్ లో దాచుకున్నారు కాబట్టి కనపడదు 🙄
Chendra babu naidu emi leka adukku tintunnada ...yemmatladutunnav
sambhandam lekunda...
KCR అమరావతి capital కి ఇచ్చే 500 కోట్లు ఎవరికి కావాలి! "నా ఆస్తి 5 లక్షల కోట్లు" అన్న సన్నాసి గాడు ఎవడు?.
ఒరేయ్ తెలుగు దేశం పార్టీ కూడా
Tirupati sampadhanu kapaadutunnarante chala great 👍
GOD is Great Always Sir wish you all happy Bhogi Sankranti kanuma to your family members friends Also-Narayana Rao NELLORE
Administration. Anapayini hrudayam lo nilupukunnavadiki dabbuku , sampadaki lotemiti?
దేవాలయాలు వ్యాపారకేంద్రాలే.. దేవుడుని శృష్టించి భక్తి అనే భయాన్ని మనుషుల్లో కలిగించి రక రకాల దేవుళ్ళు పుట్టించి ప్రపంచం మొత్తం దోచుకుంటున్నారు.
NRC meeda VEDIO CHEYYANDI SIR. 1951 bindi nrc enduku cheyyaledu
super
Sathyamayena vaartha chepparu
Many CMs of several states are much richer than TTD.
Good videos this year 2024
ఓం నమో వేంకటేశాయ
Om namo venkatesaya,🙏🙏🙏🙏
🗣️ Prem garu... Manchi vislesana... Kaani Swamy always no 1...remaining person's next.. I think you will understand ✍️
Sir venkateswara swamy peru cheppi dhochukunna gold , rupes manapalakulu thinna vanni cheppandi sir
OM NAMO VENKATESAYA NAMAHA JAI MAATHAKI 🌺🌺🌺🏵️🏵️🏵️🌼🌼🌼🙏🙏🙏
GREAT! YOU BRING VERY GOOD INFORMATIVE AND AUTHENIC VIDEOS. HATS OFF
AP challenge
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం.
కాలి నడక వాళ్లకి దర్శనం చీటీలు ఇచ్చి, ధరలు పెంచకుండా ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి.
భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు.
టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏
1000%naa manasuloo vundi
Waqf board eppudina chusara, vala asti enta undi ani 😬
Govinda Govinda
అయోధ్యలో హిందువుల చందాలతో కట్టిన ఆలయానికి బదులుగా హాస్పిటల్, స్కూల్ అవి ఇవి కట్టచ్చు అని మోరిగిన మేతవులు, సెక్యులర్ సంఘాలు జనాలు.... మీకు ఇవి కంటికి కనపడదా హిందూ ఆలయ సొమ్ము ప్రభుత్వం తీసుకోవడం దేనికీ???
దేశంలో చాల ఆలయాలను అభివృద్ధి చేయవచ్చు అన్ని మతాల కోసం ఉన్నట్టు గురుకులాలు కట్టచు.... కానీ మనం హిందువులం కదా
Lord venkateswarlu swami not only staying in Tirumula.most of the families are keeping money monthly wise and putting in Tirumula Hundi.Bhagavan Srimanrayanudu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Kargill war guru chi Ola VediO CHEYYANDI PREM SIR
Sir ima not good in english but i have to say one thing this tempel is not in 3rd position
It was 1sd place in past now and in future also
తిరుపతి లడ్డూ లో పటిక బెల్లం chips ను ఎక్కువగా కలిపి లడ్డూను లడ్డూగానే తినాలనే కోరికను చంపేస్తున్నారు. అసలు ఎందుకు ఎవరి ప్రమేయంతో అలా జరుగుతోంది. దీని వెనుక మర్మమేమైనా ఉందా! తెలిస్తే దయచేసి చెప్పగలరు. ఎందుకంటే నాకు అలా పటిక బెల్లం చిప్స్ ను లడ్డూలో కలపడం అస్సలు నచ్చదు.
Redsandal.gurinchi chepalee miru
ప్రేమ్ గారు.., అంబానీలు 40-50 సంవత్సారాలు గా బిజినెస్స్. చేసి అంత స్థాయికి వచ్చారు... Ok..., మరి అధానీ ఇంత తక్కువ టైం లో అంత పొజిషన్ కి ఎలా వచ్చాడో..??? ఒక వీడియో చేయండి
నిజామే సార్