🕉️Yes, Premgaru, ur 100% right. నేను పుట్టినది 09 మే 1952. Hard work అంటే చాలా ఇష్టం. Army లో చేరి Col గా retire అయ్యాను 33 Yrs 1 month service చేసి. వైశాఖ పౌర్ణమి రోజు శుక్రవారం సాయంత్రం 7.30 to 8.30 birth time. Mee assessment కి నా జోహార్లు. A great talent indeed. Hats off. 🕉️
నిజంగా correct గా చెప్పారు sir మీరు చెప్పింది 100%correct స్పెషల్లి జూన్, జులై, అక్టోబర్... వాళ్ళు... మా intlone ఉన్నారు మీరు చెప్పిన క్వాలిటీస్ ఎనాలిసిస్ చేసాను.... 🙏same క్వాలిటీస్ and అన్నీ సరిపోయాయి... 🙏 thanku sir
నిజంగా అద్భుతం మీరు చెప్పిన క్వాలిటీస్ మా ఇంటిలోఅందరు ఇలానే వున్నారు ఫ్రెండ్స్ beheavar కూడా ఇలానే వున్నాయి ప్రేమ్ గారు వాళ్ళతో సహవాసం చేసి అనుభవంతో చెప్పిన మాటలివి మీరు చెప్పింది తప్పు అనేవాళ్ళు వాళ్ల ఇగో హార్ట్ అయ్యి వొప్పుకోవటంలేదు అంతే కానీ నిజాన్ని నిర్భయంగా వొప్పుకుంటే మిరుచెప్పే బిహీవర్ పక్క గా వున్నాయి ప్రేమ్ గారు perfect mirucheppinavanni మా అమ్మవాళ్లు అక్కా చల్లెళ్ళు 9 మంది మామయ్యలు ఇద్దరు వీళ్ళ పిల్లలు 50 మంది వరకు వున్నారు ఆడవాళ్ళు మగ కలిపి విల్లని గమనించాము సేమ్ మీరు చెప్పినట్లే వున్నాయి వీళ్ళ ప్రవర్తన సూపర్ ప్రేమ్ గారు బాగా చెప్పారు మీరు
Hi prem గారు అన్నీ correct గా చెప్పారు. నాది birthday డిసెంబర్ 25 th.. మా అబ్బాయిది డిసెంబర్ 1st.. మా husband ది ఏప్రిల్ 6th.. నిజమే మాకు ఎప్పుడు ట్రావెలింగ్, adventures ఇష్టం.. మొన్నానే Bali వెళ్ళినప్పుడు Bali swing చేసాం.. Europe trip, ఇండియాలో కుడా అన్నీ చూసేసాం.. April వాళ్ళది చాలా బాగా చెప్పారు.. డిసెంబర్ ఇంకొంచెం deep గా చెప్పి ఉండాల్సింది sir 😊
ప్రేమ్ గారూ...మీరు చెప్పింది శత శాతం సత్యం.! అన్ని నెలల్లో కంటే ఆగస్టు నెలలో పుట్టిన వారి జీవన లక్షణం పరమ చెత్తగా ఉంది.! అది మా ఇంట్లో ఉంది కూడా.!😀😃🤝😊👏👏👏🙏🙏
😝😝 మీ ఇంట్లో వ్యక్తి గురించి… అది మీ అబ్జిప్రాయం . August నెలలో పుట్టిన చిరంజీవి గారు…. నేను మరి మేము బానే ఉన్నాం గా 🤣🤣 అదీ కాక నా జీవితంలో ట్రావెలింగ్ , ఎమోషనల్ ( family attachment) కూడా చాలా ఎక్కువ. ఇలా అయితే గొప్ప అతి గొప్ప జ్యోతిష్యుడి గా బిల్డప్ ఇచ్చే వేణుస్వామి కూడా కరక్టే. ఇంతకీ ఆ వేణుస్వామిగాడు ఏనెలలో పుట్టాడో ఈయన వీడియో ద్వారా చెప్పండి. 🤣😜🤣😊
@@kesavakumarthecompletefami9610yes u r right bro, ma intlo kuda August lo puttina vallu iddarunnaru. Andulo ma akka valla abbai vakadu. Vadilo prem garu cheppina quality's emi vundavu. Chala obidient ga vuntadu. Engendering complete avvakundane campus lo selected. Present working
Dear Prem, your astrology is good to listen, such that your effort to explain to the audience is marvelous. Sir, I myself, and others who hear your report are convinced with pleasure. But my doubtful thinking is ,whatever you said, some are quite right and some not convinced. For example, I am in August, but what you suggested is not in me half the way. May be my entering in childhood, teaching from elders ,world around me as age goes to certain limits, while through education, religious references and moral values by expanding through age, my instincts and heart by amazingly caught me as a prisoner , not allowing me to right or left. Sir, your foretelling method didn't qualify me. Since I feel, that man may come to your prediction, when he is not familiar with the above qualities, then would come to those instincts. Whatever those future predictions, you well said to one's satisfaction. Thank you sir. Bye for now.
Sir I born on 25 - 11 - 1981 & true sir I want to the know mystery in everything ex: when corona came I did the same thing. Sir please let me know about November month because information was too short.
Namaste . THQ Master.,E .k.sir .For dlevering a book Putti n roju nice book ,Suitable for every.body if you fallow you can change ,And you solve your self .. Namaskar ..
జూలై నెలలో నాది 💯👌 కరెక్టుగానే చెప్పే రు నాకు ఒక్కటి ఆనేక రకాలు గా చెప్పాటం నా హాబీ నాపని వదిలి ఎదుటి వారి కి సహాయం చేయటం నాకు ఎంతో ఇష్టమైన హాబీ న్యాయమైన ది అవుతే ముందు వుండి నిలబడతం తప్పు లేకుంటే ఎంతటి వారైనా ఎదురు నిలబడి సహాయం చేయటం జరుగుతుంటాయి 👏🙏
I'm from December Premguruji ❤ But I don't like Traveling But Traveling likes Me ! That I can't Avoid 😂🎉 But Nothing goes by I dont share my secrets with others 🌹💐☺️
Dear Prem ji, I don't just believe in the numerology but I got surprised when you were predicting the nature of the people born in different months, because it's almost true about almost all of the family members in my family. Hats off to you dear. Good night.🎉
Premgaaru February 100% sure, march also 100% true, May also 100% sure, June 100% Sure, October 100% Sure, 100% Really Fact. No Doubt. Thank you Premgaaru.
This analysis of yours is, I think based on English months ,it is good enough general information for those who believe in January to December calendar
Dear Prem, as per your explanation it perfectly fits in.my case. I am July born. In my high school only my teachers.punished.and advised me to only answer when we asked only. Yes, so many friends consult me for solutions.
I'm from September prema sir such kind of astrology sir but when I listen like this numerology from ur explanation sir totally I'm perfect in my work but in the house no thnq premasir
Sir chala bhavundi month astrology nenu March month lo puttanu. Emaina advice cheptara sir. Development ledhu ippatiki. Kastapdthunna inti avasaralu mathrame vasthunnayi 45 years sir naku. Athyvasara ayeithe appu cheyyali Ela undhi sir ma paristhi
🕉️Yes, Premgaru, ur 100% right. నేను పుట్టినది 09 మే 1952. Hard work అంటే చాలా ఇష్టం. Army లో చేరి Col గా retire అయ్యాను 33 Yrs 1 month service చేసి. వైశాఖ పౌర్ణమి రోజు శుక్రవారం సాయంత్రం 7.30 to 8.30 birth time. Mee assessment కి నా జోహార్లు. A great talent indeed. Hats off. 🕉️
Nenu జూన్ నెలలో puttanu sir....meeru చెప్పినది naku 100 💯 percent suit ayyindi, nenu అలానే వుంటాను....😊
నిజంగా correct గా చెప్పారు sir మీరు చెప్పింది 100%correct స్పెషల్లి జూన్, జులై, అక్టోబర్... వాళ్ళు... మా intlone ఉన్నారు మీరు చెప్పిన క్వాలిటీస్ ఎనాలిసిస్ చేసాను.... 🙏same క్వాలిటీస్ and అన్నీ సరిపోయాయి... 🙏 thanku sir
నిజంగా అద్భుతం మీరు చెప్పిన క్వాలిటీస్ మా ఇంటిలోఅందరు ఇలానే వున్నారు ఫ్రెండ్స్ beheavar కూడా ఇలానే వున్నాయి ప్రేమ్ గారు వాళ్ళతో సహవాసం చేసి అనుభవంతో చెప్పిన మాటలివి
మీరు చెప్పింది తప్పు అనేవాళ్ళు వాళ్ల ఇగో హార్ట్ అయ్యి వొప్పుకోవటంలేదు అంతే
కానీ నిజాన్ని నిర్భయంగా వొప్పుకుంటే
మిరుచెప్పే బిహీవర్ పక్క గా వున్నాయి ప్రేమ్ గారు perfect mirucheppinavanni
మా అమ్మవాళ్లు అక్కా చల్లెళ్ళు 9 మంది మామయ్యలు ఇద్దరు వీళ్ళ పిల్లలు 50 మంది వరకు వున్నారు ఆడవాళ్ళు మగ కలిపి విల్లని గమనించాము సేమ్ మీరు చెప్పినట్లే వున్నాయి వీళ్ళ ప్రవర్తన సూపర్ ప్రేమ్ గారు బాగా చెప్పారు మీరు
Hi prem గారు అన్నీ correct గా చెప్పారు. నాది birthday డిసెంబర్ 25 th.. మా అబ్బాయిది డిసెంబర్ 1st.. మా husband ది ఏప్రిల్ 6th.. నిజమే మాకు ఎప్పుడు ట్రావెలింగ్, adventures ఇష్టం.. మొన్నానే Bali వెళ్ళినప్పుడు Bali swing చేసాం.. Europe trip, ఇండియాలో కుడా అన్నీ చూసేసాం.. April వాళ్ళది చాలా బాగా చెప్పారు.. డిసెంబర్ ఇంకొంచెం deep గా చెప్పి ఉండాల్సింది sir 😊
ప్రేమ్ గారు మీరు చెప్పిన విషయాలు మా కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎగ్జామ్ మ్యాచ్ అయినాయి థాంక్యూ సార్
Yes you are 💯 correct January ,june and August
చాలా బాగా చెప్పారు, అభినందలు ప్రేమ్ గారు,మన శా స్త్రాలు బాగా పరిశోధించిన ట్లు అనిపిస్తుంది
September corect ga chepparu
ప్రేమ్ గారూ...మీరు చెప్పింది శత శాతం సత్యం.! అన్ని నెలల్లో కంటే ఆగస్టు నెలలో పుట్టిన వారి జీవన లక్షణం పరమ చెత్తగా ఉంది.! అది మా ఇంట్లో ఉంది కూడా.!😀😃🤝😊👏👏👏🙏🙏
మార్చి నెలలో పుట్టిన వారిది కూడా.
😝😝 మీ ఇంట్లో వ్యక్తి గురించి… అది మీ అబ్జిప్రాయం . August నెలలో పుట్టిన చిరంజీవి గారు…. నేను మరి మేము బానే ఉన్నాం గా 🤣🤣 అదీ కాక నా జీవితంలో ట్రావెలింగ్ , ఎమోషనల్ ( family attachment) కూడా చాలా ఎక్కువ. ఇలా అయితే గొప్ప అతి గొప్ప జ్యోతిష్యుడి గా బిల్డప్ ఇచ్చే వేణుస్వామి కూడా కరక్టే. ఇంతకీ ఆ వేణుస్వామిగాడు ఏనెలలో పుట్టాడో ఈయన వీడియో ద్వారా చెప్పండి. 🤣😜🤣😊
@@kesavakumarthecompletefami9610yes u r right bro, ma intlo kuda August lo puttina vallu iddarunnaru. Andulo ma akka valla abbai vakadu.
Vadilo prem garu cheppina quality's emi vundavu. Chala obidient ga vuntadu.
Engendering complete avvakundane campus lo selected. Present working
Super ji అసలు ఎలా చెప్పగలిగారు ఇంత కరెక్ట్ గా
S correct ,maa papa november , yeppudu doubts aduguthune untundhi. 😂😂😂😂😂 super👍❤
Hi Sir.. I was born in December.. what you said is right.. I like travelling.. every week end I like to travel long destinations.. 18th Dec 1984
Exactly PREM. Gaaru
All right carrect prem garu 👌👌👌🙏
Hi Sir, As you said is correct sir... I have seen in my life... I was born in April month...
100% correct good analysis
మీరు చెప్పినవి చాలా వరకు ఆ నెలలో పుట్టిన వారికి వర్తించాయి ప్రేమ్ గారు
Meeru cheppindi 100% correct
కరక్ట్ sir tq, నేను అక్టోబర్
Superb Prem Garu
I'm 59 and I can see all age groups people all months in my families friends and relatives and nears 🙏🙏😊🌺🌼 super superb explanations
I born in December. And your report is 100% correct.
Thanks Namaskaralu Sir, Explanation is good. Self confidence untene Anni Nerchukogalugutham. Thanks Sir.
July vallu Oka like veskondi 😅
Dear Prem, your astrology is good to listen, such that your effort to explain to the audience is marvelous. Sir, I myself, and others who hear your report are convinced with pleasure. But my doubtful thinking is ,whatever you said, some are quite right and some not convinced. For example, I am in August, but what you suggested is not in me half the way. May be my entering in childhood, teaching from elders ,world around me as age goes to certain limits, while through education, religious references and moral values by expanding through age, my instincts and heart by amazingly caught me as a prisoner , not allowing me to right or left. Sir, your foretelling method didn't qualify me. Since I feel, that man may come to your prediction, when he is not familiar with the above qualities, then would come to those instincts. Whatever those future predictions, you well said to one's satisfaction. Thank you sir. Bye for now.
You said all positive things so it's good vedio😊
Sir I born on 25 - 11 - 1981 & true sir I want to the know mystery in everything ex: when corona came I did the same thing. Sir please let me know about November month because information was too short.
Namaste . THQ Master.,E .k.sir .For dlevering a book Putti n roju nice book ,Suitable for every.body if you fallow you can change ,And you solve your self .. Namaskar ..
జూలై నెలలో నాది 💯👌 కరెక్టుగానే చెప్పే రు నాకు ఒక్కటి ఆనేక రకాలు గా చెప్పాటం నా హాబీ నాపని వదిలి ఎదుటి వారి కి సహాయం చేయటం నాకు ఎంతో ఇష్టమైన హాబీ న్యాయమైన ది అవుతే ముందు వుండి నిలబడతం తప్పు లేకుంటే ఎంతటి వారైనా ఎదురు నిలబడి సహాయం చేయటం జరుగుతుంటాయి 👏🙏
100% correct about Feb month as i experienced
Iam born in june and also introvert you's astrology is good
True, it's all correct premgaru. I believe it. 👍👌
Beautiful analysis sir, you are great. Thnx for sharing such a beautiful video.
January April May August September lo family members pettaru anni months correct ga chepparu, super
Thanks for informing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes i likes tours
December...borned sir
Adventures light gaa చేస్తుంటా
Perfect information
I'm from December Premguruji ❤ But I don't like Traveling But Traveling likes Me ! That I can't Avoid 😂🎉 But Nothing goes by I dont share my secrets with others 🌹💐☺️
Correct ga chepparu sir
Nenu August lo puttanu...
Ma husband April and ma kids Feb and May. Absolutely correct andi. 😊
చిరంజీవి గారు కూడా ఆగస్ట్ లోనే పుట్టారు. ఆయన సెల్ఫిష్ గా ఉంటారా?? నా మటుకు నాకే March december కూడా మ్యాచ్ అవుతుంది పుట్టింది ఆగస్ట్ అయినా.
I am born on Feb u r correct 100.
Perfect analysis
Dear Prem ji, I don't just believe in the numerology but I got surprised when you were predicting the nature of the people born in different months, because it's almost true about almost all of the family members in my family. Hats off to you dear. Good night.🎉
Yes sir your wright iam febaruray
Sai garu it exactly matches with me and my family how could you tell that . Really it's true
nenu feb 15th puttaanu. Yes. meeru cheppinattu naku self confidence...will power baaga yekkuva. ade naa balam. kani andarini nammutha...ade balaheenatha. okasari mosapothe janmalo vaarini nammanu. dharma viruddhamga yevaru vellinaa ista padanu..selfish ga vunte blood relation ki kudaa duramga vunta.
Naku telisi chalavaraku nijame chepparu
October you said 💯 correct
Yes భలే చెప్పినారు.. .. జులై లో పుట్టిన వారు అడగ్గానే సలహా ఇచేస్తారు.. వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయరు.. చేస్తే వాళ్లంతా అదృష్టవంతులు ఉండరు..
Superb ga chepparu sir
మీరు చెప్పింది నిజం , నేను ఆగస్టు నెలలో పుట్టాను.
Correct ga chepparu prem garu 👏👏👌👌
Supper sir
మీరు చెప్పింది అన్ని నెలలకు ఒక్కటే అర్థం వర్తిస్తుంది కానీ దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి చెప్పారు అంతే
💯 correct sir
Sir eminagani nenu anuvavinchina Vani meru correct ga chapyaru sir 😮🙏🙆❤❤
Thankyou Sir
OMG 😮 Excellent . Wah wah wah wah Qhub wah Qhub wah Qhub wah Qhub super 👌 superb marvelous information Sir Absolutely One 💯 percent true 💯 percent true thanks for sharing the informational videos 🙏😊🌺🌼🌹💐🌷💙💛💜
100 Percent correct 👌
Hii Pram garu Lavudu.Chandrasekar.JULY--22 .100% Correct .
Premgaaru February 100% sure, march also 100% true, May also 100% sure, June 100% Sure, October 100% Sure, 100% Really Fact. No Doubt. Thank you Premgaaru.
100 percent correct sir
This analysis of yours is, I think based on English months ,it is good enough general information for those who believe in January to December calendar
May month predictions are correct 🙏🙏🙏💐
Almost correct sir 🎉
Dear Prem, as per your explanation it perfectly fits in.my case. I am July born. In my high school only my teachers.punished.and advised me to only answer when we asked only. Yes, so many friends consult me for solutions.
Super super sir
100% correct
Nice explanation
💯 rights 👏❤🎉
Good information
Max 90% correct i have checked with my close ones nearly 10 members with different 10 months all r crct...
Feb gurchi correct cheparu prem ji
Someone's ignorance is someone's knowledge. That too without any evidence...
Correct im April ❤
What u said is truly rights I am September.right.
If compared with the birth dates of family members, friends, near and dear and known people " it is proved and tallied to more extent".
Oct nd July I experienced sir
December month guurinchi explained cheyyandi sir
Jan/feb/April /August /DEC ఉన్నారు 10 to 30 % కరెక్ట్
చాలా వరకు మాకు మ్యాచ్ అయ్యాయి సార్...🙏🙏
Yes correct.....
I'm from September prema sir such kind of astrology sir but when I listen like this numerology from ur explanation sir totally I'm perfect in my work but in the house no thnq premasir
Naadhi smart work
👌exactly, నేను ఏప్రిల్, మీరు చెప్పింది 100% correct నా విషయం లో.
TRUE TRUE TRUE..
perfect 👌
💯 % correct
Sir chala bhavundi month astrology nenu March month lo puttanu. Emaina advice cheptara sir. Development ledhu ippatiki. Kastapdthunna inti avasaralu mathrame vasthunnayi 45 years sir naku. Athyvasara ayeithe appu cheyyali Ela undhi sir ma paristhi
June ok , EDI ma husband di, August Nadi but quite opposit ga Chepparu
OK good video sir❤
T prem talks 🎉
మీరు చెప్పింది నిజమే సార్ నేను జూలై నెలలో పుట్టా
Nenu January 6 th na puttanu Prem Garu 🌹🙏
May🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉
Most of things you said correct sir
నేను డిసెంబర్ నెలలో పుట్టాను. మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా భిన్నంగా ఉన్నాను. అంటే నా వ్యాపారం అపేసి నన్ను ఊర్లు పట్టుకు తిరగమంటరా ఏంటి 😄😄😄😄😄
ఫిబ్రవరి .సింహరాశి మీరు చెప్పినట్లే వుంటుంది
💯 correct sir June month
👌🙏👍