మంచి ఆరోగ్యం అంటే ఏంటి | Understand The Proper Health Care |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 968

  • @User__9963sr
    @User__9963sr Год назад +78

    ఇటువంటి వీడియో లు చేస్తూ సమాజానికి మేలు చేస్తూ వుంటే నేను మళ్ళీ మళ్ళీ జన్మించి నట్లు వుంది.ఆరోగ్య విషయాల మీద మరో యూట్యూబ్ ఛానెల్ పెడితే చాలా చాలా చాలా బాగుంటుంది.ఎందుకంటే నేను యుద్ద వ్యతిరేకిని.అర్దం చేసుకోండి ప్రేమ్ గారు.

  • @lovenature.143
    @lovenature.143 Год назад +31

    సర్ మీరు సమాజానికి చాలా విలువైన మెసేజ్ లు ఎన్నో ఇంకెన్నో ఇయ్యాలని కోరుకుంటున్న

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 Год назад +55

    వీరమాచినేని రామకృష్ణ గారు 5 years క్రితమే ప్రూఫ్ తో సహా చెప్పారు,ఆహారం తో మన ఆరోగ్యాన్ని మనమే భాగు చేసుకోవచ్చు.

    • @rajenderreddygangasani734
      @rajenderreddygangasani734 4 месяца назад +1

      Veeramacheneni did not advised to consume fruits,his main weapon is consume fat,avoid carbs

  • @ramulucheeturi931
    @ramulucheeturi931 Год назад +76

    నమస్కారం ప్రేమ్ సార్ మీరు ఎన్ని విషయాలు ఎంత కష్టపడి సంపాదిస్తారు మాకు తెలియదు కానీ చాలా మందికి మాత్రం ఆరోగ్యాన్ని కాపాడే వారు అవుతున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్.🌺🙏🏻🙏🏻🙏🏻🌺

    • @shahedarehmath9471
      @shahedarehmath9471 Год назад +2

      Tq sir

    • @chsatyanarayana-cf9su
      @chsatyanarayana-cf9su 6 месяцев назад +1

      మంతెన సత్యనారాయణ గారి వీడియోలు కూడా చూడండి.

  • @MR-ql9eb
    @MR-ql9eb Год назад +96

    మీరు చెప్పింది 100% నిజం ప్రేమ్ గారు. Great info. Thank you Sir

  • @jagand6035
    @jagand6035 Год назад +71

    మానవాళికి మంచి జరగాలని, మంచి చేయాలని మీరు పడుతున్న తపనకు.....🙏

  • @kravi4741
    @kravi4741 Год назад +5

    ప్రేమ్ సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు మీరు ఎక్సలెంట్ గా మెసేజెస్ ఇచ్చినందులకు చాలా కృతజ్ఞతలు సార్

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +183

    మంచి విషయాలు చాలా విశ్లేషణాత్మకంగా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్ 🤝 ఇలాంటివి మరిన్ని మాకు ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాము. ధన్యవాదాలు 🙏

    • @bhaskararaokommoju667
      @bhaskararaokommoju667 Год назад +2

      Excellent narration for diabetes and hypertension remedy and to get relief from the above mentioned diseases.

    • @chsatyanarayana-cf9su
      @chsatyanarayana-cf9su 6 месяцев назад

      మంతెన సత్యనారాయణ గారి వీడియోలు ఇంతకు ముందు చూడలేదా/ చూడండి.

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +19

    , ప్రేమజీ ఇలా జనాల్ని ఎడ్యుకేట్ చెయ్యండి సార్. కనీసం కొంతమంది కి తెలిసిన ఉపయోగం ఉంటుంది. ఇంకొంత మంది కి చెప్తారు వచ్చింతర్వాత ఏడ్చేకంటే రాకముందే తెలుసు కోవటం మంచిది. థాంక్స్

  • @jaganmohanchary7673
    @jaganmohanchary7673 Год назад +5

    థాంక్యూ సార్ మీరు చెప్పింది నిజం ఇదంతా కూడా మన పూర్వీకులు మనకు ఇచ్చిన వరం కానీ ఇవన్నీ కూడా మనం మర్చిపోయాం అందుకే ఈ డయాబెటిక్ బిపి షుగర్ వస్తున్నాయి

  • @kesavulunaidu6315
    @kesavulunaidu6315 Год назад +30

    నేను ప్రాక్టికల్ గా చెస్థున్నాను. మీరు చెప్పిన అక్షర సత్యం నా నమ్మకము కూడ. ఆ పద్ధథిలొనె 22సంవథ్సరాల మధుమెహము 6నెలలుగా మాథ్రలు లేకుండా థగ్గించు కొన్నాను.

    • @srinivasareddy9266
      @srinivasareddy9266 6 месяцев назад

      Ur number please

    • @BSR.CHANNAL
      @BSR.CHANNAL 5 месяцев назад

      ఎలా తగ్గించుకున్నారు sir

    • @NagendraRavuru-e6z
      @NagendraRavuru-e6z 4 месяца назад

      ప్ల్స్ హెల్ప్ మీ sir

    • @mvramalakshmi942
      @mvramalakshmi942 3 месяца назад

      ఎలా తగ్గించుకున్నారు చెప్పండి నేను కూడా follow అవుతాను

    • @NagendraRavuru-e6z
      @NagendraRavuru-e6z 3 месяца назад

      Plz

  • @kamesh_reddy
    @kamesh_reddy Год назад +7

    మంచి విషయాలు చాలా విశ్లేషణాత్మకంగా చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్ అనుకుంటున్నాము. ధన్యవాదాలు.
    ఇలాంటివి మరిన్ని మాకు ప్రజెంట్ చేస్తారని.

  • @kalyangireesh
    @kalyangireesh Год назад +5

    sir so many thanks
    meeru cheppe vishayalalo
    అంతర్లీనంగా ప్రజల ఆరోగ్యం బాగుపడాలి
    అన్న తపన కనిపిస్తోంది

  • @narasimhamurthybeechaganip2661
    @narasimhamurthybeechaganip2661 Год назад +6

    ప్రేమ్ గారి వీడియో'స్ అందరూ చూడదగినవి...ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. చాలా చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు..చాలా కృతజ్ఞతలు సార్ గారికి. యూట్యూబ్ వారికి ముఖ్యంగా అభినంధనలు.

  • @ittu_yadav
    @ittu_yadav Год назад +255

    ప్రియమైన ప్రేమ్ గారూ, మీ వాయిస్ ద్వారా మంచి మరియు నిజాయితీ గల నాయకులకు ఓటు వేయమని ప్రజలను ప్రోత్సహించండి

    • @mpprasad1330
      @mpprasad1330 Год назад +10

      Yes.... but he is a true indian భారతీయ జనాభా సమూహం నకు చెందిన వారు

    • @srisaidattasharanam
      @srisaidattasharanam Год назад +11

      Correct bro kaani prem 100% Bjp modi ke వేయాలని cheppagaldu..

    • @krishnarao5899
      @krishnarao5899 Год назад +17

      ప్రశాంతంగా ప్రేమ్ గారిని ప్రజా శేయస్సుకు సంబందించిన వీడియోలు చెయ్యనివ్వండి.

    • @muralikrishna719
      @muralikrishna719 Год назад +1

      @@srisaidattasharanam yendhuku chepthunaro alochinchali..

    • @g.raghavendranaidu864
      @g.raghavendranaidu864 Год назад +1

      kodi kathy goddali potu gadi ki vote veyamantadu

  • @Geervani2805
    @Geervani2805 Год назад +8

    ప్రేమ్ గారు, నేను మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాను. I am a fan of you. Thank you very much for your wonderful work and excellent explanation 🙏

  • @shaikazeez8568
    @shaikazeez8568 Год назад +9

    చాలా మంచి విషయాలు చెప్పారు ప్రేమ్ గారు ఈ వీడియో లో చెప్పిన ప్రతి విషయం కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడే వీడియో ఇది

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 Год назад +1

    ప్రేమ్ గారు నీను మీకు పెద్ద ఫ్యాన్ నీ..... మాంచి ఉపయోగ పడే వీడియోస్ ఇస్తున్నారు. ధన్యవాదాలు

  • @pillajagannadharao1793
    @pillajagannadharao1793 Год назад +41

    It is true Premgaru.
    I had B P in the year 2014. It was
    180/120.
    Docotor immediately gave medicine in the clinic and under observation for couple of hours.After getting normal I was advised to go home with medicines.
    I consumed medicine fir 3 years and
    simultaneously practised Sudersan Kriya under guidance of teachers of Sri Sri Ravi Sankar garu ie. Art of
    Living Programme.
    After 3 years of this Kriya, my B P
    was normal.Our cardiologist advised me to stpop medicine.Accordingly,I dud so and my B P now is 130/80.
    My age is 70 years.
    Ny gratitude to Sri Sri Ravi Shankar
    Garu.
    I also thankyou for your enlighted
    advise to people at large.

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Год назад +2

      Thankyou sir valuble information
      Iam also suffering high BP problem
      One day my BP raised 190/120

    • @gouthamigalimudi123
      @gouthamigalimudi123 Год назад

      Wt u did pls tell to people give suggestions... Everyone don't know about ravi shanker garu..

    • @rajkumarmanepalli8839
      @rajkumarmanepalli8839 Год назад

      PREM GARU CHALA MANCHI VIDEO NI CHALA CLARITY GA CHEPUTU CHALA ARDHAM AIYYETATLU CHEPPARU. DAYA CHESI MEERE DEENIKI SAMBANDINCHUNA DIGHT PLAN KUDA VIDEO CHESI PEDITE MALANTI AGED PERSONS KI HELP CHESI NATLAUTUNDI. CHALAMANDI PILLALAKI INTA SERCH CHESI VIVARINCHE VOPIKA / TIME SPEND CHEYALEREMO SAR. PEDDA MANASU CHESUKUNI MEERE DIGT PLAN PEDITE ENTOMANDI ATU FINANCE ITU HEALTH VISHAM LO KUDA BAGU PADATARU. CHALAMANDI KI PENTION AMUNT EEE MANDULAKE SARIPOVATAM LEDU.

  • @pranavtarangpra6389
    @pranavtarangpra6389 Год назад +26

    1)2006 లో నాకు అల్సర్ వస్తే 2 సంవత్సరాలు మందులు వాడితే తగ్గిపోయింది. కానీ కొద్ది రోజులకే ఆసిడిటి మొదలై బాగా ఇబ్బంది ఎదుర్కొన్నాను 2) 2018సంవత్సరమ్ లో షుగర్ వచ్చింది 3 ) 2022 లో యూరిక్ ఆసిడ్ పెరిగి కాలి పాదాల్లో మోకాళ్ళో నొప్పులు మొదలై బాగా ఇబ్బంది పడ్డాను, అయితే నాకు వచ్చిన ఈ మూడు సమస్యలను కేవలం ఆహార విధానాలతోనే తగ్గించు కోగలిగాను మందులు వేసుకోకుండానే. సెకండ్ వేవ్ కరోనా లో కరోనా వచ్చింది దానికి కూడా ఒక్క టాబ్లెట్ వేసుకోకుండా తగ్గించుకున్నాను.

    • @k.muralidhargoud9481
      @k.muralidhargoud9481 Год назад +1

      ఆ ఆహార విధానాలు ఏమిటో చెప్పండి సార్...

    • @ponnavani8038
      @ponnavani8038 Год назад

      Obsolutely correct sir.

    • @satyavathikusupudi5516
      @satyavathikusupudi5516 Год назад +2

      Pl.let us know methods u followed, it's helpful to many people like me as I am diabetic

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Год назад

      Wonder 💐ఎలా సాధించారు

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Год назад

      Food గురించి చెప్పండి సార్

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 Год назад +3

    ప్రేమ్ గారు. మీ వీడియో ల వల్ల అద్భుతమైన, ఉపయోగ కరమైన విషయాలు తెలుసుకుంటున్నాను. మీకు నా ధన్యవాదములు. I Love your dedication and it fills excitement in me.
    మీరు పేషంట్స్ ని డాక్టర్స్ గా,
    ప్రజలను knowledgable గా మారుస్తున్నారు.
    🙏🙏🙏

  • @Billakantisuvarna
    @Billakantisuvarna 6 месяцев назад +2

    ఈ వీడియోలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ధన్యవాదములు

  • @jakkamahesh741
    @jakkamahesh741 Год назад +18

    అన్న చాలా అద్భుతంగా చెప్పారు అన్న.

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 10 месяцев назад +1

    ప్రేమ్ గారు! అందరూ ఆరోగ్యంగా ఉండాలి అది మంచిదే. కాని ఆరోగ్యం మంటూ ప్రత్యేకంగా ఎవరికీ ఉండదండి. చెప్పకూడనిదో, చెప్పలేనిదో, మానసికమైనదో, శారీరకమైనదో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. "రోగానికి రోగానికి మధ్య వచ్చే విరామమే ఆరోగ్యం" అని నా అభిప్రాయం.

  • @varidireddy
    @varidireddy Год назад +18

    @Prem Talks, I am 34 years old due to the work from home model/lack of physical activity. I was pre diabetic(HBA1C is 6) a year ago. I stopped talking white sugar and also stopped taking Ice Cream completely for almost 6 months, Recently I checked HBA1C and it is at 5.4.

  • @NagadamudiVenkateswarlu
    @NagadamudiVenkateswarlu 17 дней назад

    Prem garu mi voice Naku
    Chala baga upayoga పడుతుంది,నాకు కొంచం డెఫ్ ఉంది, వందనములు.

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 Год назад +3

    నమస్తే
    చాలా మంచి విషయం చెప్పేరు
    మీకు అభినందనలు.

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 Год назад +8

    GREAT INFORMATION REGARDING HEALTH GURU GARU. జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్ జై మోడీ జీ.

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc Год назад +10

    ఆయుర్వేదం ప్రకారం మనం తీసుకొనే పండ్లు కూరగాయలు ధాన్యాలు మనం ఉంటున్న ప్రదేశానికి చుట్టుప్రక్కల 5 km లోపు మాత్రమే ఉండేవి వాడాలి అలాగే సహజంగా వాటికి వుండే రంగు బాగా ముదురుగా ఉండాలి అంటే వంకాయ తీసుకుంటే దానికి ఉండే రంగు బాగా ముదురు గా ఉండాలి.

  • @SumanthGanduri-oy6gy
    @SumanthGanduri-oy6gy 3 месяца назад +3

    థాంక్స్ సార్. చాలా మంచి విషయాలు చెప్పారు.

  • @PenugondaVenkatanarayana
    @PenugondaVenkatanarayana 4 месяца назад +3

    సూపర్ సర్ చాలా మంచి విషయాలు చెబుతున్నారు

  • @vanajanarendra
    @vanajanarendra 9 месяцев назад +1

    yes ప్రేమ్ గారు. నేను అలానే 6.3 నుంచి 5.7 కి 8 months లో తగ్గించు కున్నాను

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Год назад +8

    మంచి విషయాన్ని తెలియ జీసారు thank you సార్

  • @nagaraja2762
    @nagaraja2762 Месяц назад

    మీ టాపిక్స్, మాట్లాడేతీరు, చాలా బాగుంది దీనిని మార్చకండి నా ప్రార్ధన sir.

  • @subbaramireddy2316
    @subbaramireddy2316 Год назад +104

    Another example is myself.
    5yrs back I was suffering with hypertension. it was 150/96.
    Then I followed following.
    1. Walk for 30 to 40 mts daily
    2. Less salt .
    3. Non veg stopped.
    4. Taking cereals vegetables and fruits.
    5. Coconut water on alternate day. Because it contains k and mg .
    6. Taking fish oil which is natural hypotensive .
    Now my BP is 120 /80.
    Some time below normal.

  • @Venky123-ch
    @Venky123-ch Месяц назад

    Anni అలవాట్లు vunnavallu chala enjoy chesthu chala bagunnaru elanti alavati lenivalle edo oka vidamga badapadutuntunnaru health paramga kuda

  • @madhusudanaraobv4323
    @madhusudanaraobv4323 Год назад +7

    ఆహారమే దివ్య ఔషదము 👍🏽👍🏽👍🏽👏🏼👏🏼👏🏼

  • @epcservices6018
    @epcservices6018 Год назад +9

    ప్రకృతిలో చాలా అద్భుతాలు ఉన్నాయి!
    కాస్త పరిజ్ఞానం పెంచుకుంటే అందరికీ ఆరోగ్య మహా భాగ్యం అతి సులువుగా కలుగుతుంది!
    జై ఆయుర్వేదం
    జై మూలిక శక్తి
    జై యోగ విద్య
    జై అమృతాహారం
    జై సత్సంగ జీవనం
    జై ప్రకృతి మాత
    జై విశ్వ శక్తి
    ERA FRIENDS GUILD
    ip yoga way.

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 Год назад +15

    పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్పని విషయాలు మీరు చెపుతున్నారు ధన్యవాదాలు 🙏🏻

    • @chsatyanarayana-cf9su
      @chsatyanarayana-cf9su 6 месяцев назад

      మంతెన సత్యనారాయణ గారి వీడియోలు చూడలేదా/ అవి కూడా చూడండి.

  • @vishnukowru2155
    @vishnukowru2155 26 дней назад

    మంచిగా explain చేసారు

  • @Pavankumar_A10
    @Pavankumar_A10 Год назад +4

    ఇప్పుడు ఉన్నా modern diseases కి ఒక్క కొత్త ఊచహన్ని, దార్యాన్ని అందిస్తున్నారు ప్రేమ్ గారు. Thank u so much 🥰🥰🥰 & love you 💖

  • @PadmaChittajallu
    @PadmaChittajallu 2 месяца назад +1

    Excellent Premgaru chala chala baga chepparu 🙏manchi awareness kaligincharu hats off to you sir professorgaru🙏

  • @guttulasrinivas9101
    @guttulasrinivas9101 Год назад +5

    Thankyou ప్రేమ్ గారు, ఇది చాలా చాలా useful ఇన్ఫర్మేషన్, చాలా మంది జీవితాలు బాగుంచేస్తుంది 👍💐

  • @indirapawar6593
    @indirapawar6593 Год назад

    It's true Prem gaaru..
    Naa husband ki మోకాళ్ళ నొప్పులు ఉండేవి..సర్జరీ చేయాలి అన్నారు డాక్టర్స్..కానీ తను..ఫుడ్ మార్చుకొని రెగ్యులర్ exercise tho recover iyyaaru...mana sereram lo prathi అవయవానికి సొంతం గా repair చేసుకొనే capacity undi..ee దేహాన్ని దేవాలయం ల.. evvalisina ఆహారాన్ని మాత్రమే evvalli...indira m pawar..srikaalahasthi.

  • @parameshreddy95
    @parameshreddy95 Год назад +9

    అన్నా మీరు స్థాపించిన ఆశ్రమం లో ఎలా ఉండబోతుందో ఒక వీడియో చేయగలరని నా విజ్ఞప్తి.
    ఇంకొకటి డా. మంతెన సత్యనారాయణ గారి డైయట్ గురించి ఒక వీడియో చేయగలరని విన్నపం.
    Jai hind

  • @kumar-jg1wr
    @kumar-jg1wr 9 дней назад

    Great sir meru imtha goppiga chepthunnaru ardhamiyyela meru nijamgane chala goppa vyakthi🎉🙏🏻🤗

  • @ramugsv5670
    @ramugsv5670 Год назад +5

    Brahmari breathing morning and evening 5 mins each chesthe nitric oxide improve avutundi. Plus good food.

  • @BB-sx9cd
    @BB-sx9cd 5 месяцев назад

    Good వీడియో అందరికి ఉప యోగం చాలా డ్పాష్టంగా చె ప్పారు

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 Год назад +4

    చస్తున్నం sir. కూల్ డ్రింక్స్ వద్దంటే పెద్ద తలనొప్పి తెస్తున్నారు ఎదవ సంత. ఎదవ శుద్ది చేసిన తెల్ల పంచదార బిస్కెట్స్ కేకులు ఇతర స్వీట్స్ వద్దంటే తలనొప్పి వాళ్ళ దగ్గర.

  • @babysreenu9313
    @babysreenu9313 Год назад

    Prem Garu మీరు మా ఆరోగ్యం గురుంచి,యావత్ మానవాళి మనుగడ గురుంచి ఇంతలా అర్ధమైనట్లు తపన పడుతున్నారు , ముందుగా మీకు మీ పాద పద్మముల కు శతకోటి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ప్రేమ్ గురువు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో,భయానక వాతావరణం లో మీరు మాకు మంచి మంచి విశేషమైన ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు, చాల చాల సంతోషం,చాల చాల ధన్యవాదాలు ప్రేమ్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🩺🩺🩺♥️💓♥️🙏🙏🙏🙏🙏🙏

    • @babysreenu9313
      @babysreenu9313 Год назад

      🙏🙏🙏🙏🙏💐💐💐💐🩺🩺🩺💓♥️

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Год назад +10

    Very thankful Premchand sir. I already started as per your advice two months back. Iam 56 working as professor followed the diet adviced that include natural oil and felt very energetic and free from diseases. Thank you sir.

  • @Prasadmovva
    @Prasadmovva Год назад +2

    Yes it is true edi nenu 2018 lone chesanu appudu naku HbA1c 11.5 vunte nenu VRK diet chesi within 45 days lo HbA1c 6 ki vachindi. Reports na dagga ra vunnai. At present nenu normal food tintunna nu.but na Sugar normal ga ne vuntundi

    • @syerrams
      @syerrams Год назад

      Mee rice or wheet or millets emina teesukuntunnara

  • @m.saikirthanagrade5661
    @m.saikirthanagrade5661 Год назад +3

    Correct ga cheparu sir

  • @saikarthikskr3215
    @saikarthikskr3215 6 месяцев назад

    మీరు చెప్పేది వాస్తవమైన కొద్దిగా నిదానంగా చెప్పండి 🙏

  • @bonamchakradhar2495
    @bonamchakradhar2495 Год назад +6

    110% correct sir
    Mana arogyam manchethullone unnadi❤

  • @pasupuletiarun5828
    @pasupuletiarun5828 5 месяцев назад

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్

  • @MrKishoreJinka
    @MrKishoreJinka Год назад +18

    Beetroot is the best source of Nitric Oxide. Beetroot powder is a must if the heart has to be healthy. Our body stops producing Nitric Oxide as we age and so we need to increase beetroot consumption or take beetroot powder daily. Nitric Oxide doesn't build muscles but keeps the heart healthy from the aging factor. A healthy body can't produce as much Nitric oxide for the heart when we are doing athletics or gym. So it is a must if you are doing any one of them.

    • @sahasra_2012
      @sahasra_2012 Год назад +2

      Tq u sir

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад +1

      Yes. Actually I am using Beet root powder.

    • @arcotuma2705
      @arcotuma2705 Год назад

      If we are diabetic can’t take beetroot is there anything else replacement for Nitricoxide

    • @gandesiri4u
      @gandesiri4u Год назад

      Beetroot curry తిన్నా నైట్రిక్ ఆక్సైడ్ వస్తుందా

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Месяц назад

    Thq prem garu. Good information. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SailuIVA
    @SailuIVA Год назад +3

    Iam best example for this currently @5th month of diet. Initial hba1c is 10.5%, now it is 5.1%. no madecines used. Thanks for the best vedio.

    • @Gulmoharstudio
      @Gulmoharstudio Год назад

      Pls share what is ur diet plan.

    • @b123-x3n
      @b123-x3n Год назад +1

      Sir please help me your number please sir I'm working in police department i have small doubt about diabetes

    • @likesamithasaid
      @likesamithasaid Год назад

      Please can you share your diet sheet?

    • @SailuIVA
      @SailuIVA Год назад +1

      @@likesamithasaid i do not have diet sheet but avoided rice, wheat, and all flours six months. Hemoglobin was cleaned with sugars.
      Main meal is chicken, eggs, greens, radish, panner some times , cheese, butter, pure cow ghee. Avoiding sugar items like sweets. Drinking lemon water 4lts for first 4 months.
      Now started oats, raagi and maize as side meal

  • @DraksharaniDevabhaktuni
    @DraksharaniDevabhaktuni 2 месяца назад

    మీరు 100% correct గా చెప్పారు మీరు great prem గారు

  • @arttubetelugu9494
    @arttubetelugu9494 Год назад +6

    Good information 💐💐💐

  • @radhakrishna6860
    @radhakrishna6860 9 месяцев назад

    Body ki anukulamga marchukomani cheptunnaru.chalabaga analise chesi chepparu premgaru.Thank you.

  • @pokalamanikyam3350
    @pokalamanikyam3350 Год назад +5

    You are correct sir, even in naturopathy also they are recommended green vegetables, and fruits, only . For healthy .

  • @anupamavenkat
    @anupamavenkat Месяц назад

    Prem garu superga chepparu

  • @harigopal522
    @harigopal522 Год назад +5

    It's correct, I am also medical field, 1 year back my HbA1C 6.9 i was consult one of the Top physician in secunderabad, he prescribed Metformin 500 mg he is given serious warning to me ,he told you can decrease by medicine only, but I didn't use the medicine, I followed diet only after 4 months my HbA1C 5.1,
    if you are pre diabetic don't go for medicine we can reverse by diet

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад +1

    మీకు అభినందనలు.. మీకు మీ రే సాటి..

  • @muralidharen6685
    @muralidharen6685 Год назад +12

    సార్, నా పేరు E. మురళీ ధర్ Teacher నేను ఒక డయాబెటిక్ పేషెంట్ , నేను 20 సంవత్సరాల నుండి ఆహారం ద్వారా సుగర్ ను కంట్రోల్ చేస్తున్నాను. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను

    • @krishnag4923
      @krishnag4923 Год назад

      Aaharam evi yela theesukuntunnaru thelapandi.

    • @satyavathikusupudi5516
      @satyavathikusupudi5516 Год назад

      Pl.Sir I wish to talk to u sir pl.give urs cell no.

    • @Mkshorts527
      @Mkshorts527 Год назад

      Sir pls send your number sir nenu already sugar BP tho daily tablets vesukuntunnanu

    • @raghavareddypadala1283
      @raghavareddypadala1283 5 месяцев назад

      Muralidhar garu mee phone number pettagalaru

    • @AruvaBhaskar
      @AruvaBhaskar 17 дней назад

      Ohh..wonderful sir...simply great 👍

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Год назад

    అద్భుతమైన సమాచారం ప్రేమ్ జీ

  • @rameshpasupuleti6669
    @rameshpasupuleti6669 Год назад +9

    నాకు జ్ఞానోదయం కలిగించే వీడియో

  • @b.ninduvani2951
    @b.ninduvani2951 Год назад

    సార్ మీ వీడియో excellent సార్. One request ప్లీజ్. మీ ఛానెల్ చూసే వారు చాలా వరకు educated వాళ్ళే.
    మీరు సుమారు మొదటి 4 నిముషాలు ఎక్కువ గా extn చేశారు. ప్లీజ్ సూటిగా చెప్పండి.

  • @sathychary5541
    @sathychary5541 Год назад +4

    అద్భుతం సార్.. 🙏🏼

  • @LaxmiDevi-vm9hb
    @LaxmiDevi-vm9hb 5 месяцев назад

    Chaala tqs andi chaala diet plans chisenu kani mi anta information ekada dorakaledu I m ur fan from today .repe madavan diet start chestanu more na inspire correct time lo Dari chiperu chaala confuse lo undenu thank God

  • @theminigardner1875
    @theminigardner1875 Год назад +9

    Namaste Premgaru. Nenu 72 years young. I used BP Medicines for 3 years. My co_ brother was a Doctor. One day I went to his house. He checked my BP and found that it was below normal. He monitored my BP regularly for 15 days and advised me to stop medicines and monitor for 3 months. This is all happened 14 years back. Now I am not using any medicine since then. My BP is 85/130.

    • @rajendraprasad9718
      @rajendraprasad9718 Год назад

      How Sir?

    • @ravuriramabrahmanandam8967
      @ravuriramabrahmanandam8967 Год назад +1

      May be 130/85
      It may be by consuming potassium.

    • @muralidharakula8478
      @muralidharakula8478 Год назад

      What is the secret of your health sir?

    • @vijaykumararpula2989
      @vijaykumararpula2989 Год назад +2

      It is true mechanism, but doctors advise to continue the medicine, we need to know basics of health and how to keep good and who are known about health always try to share our options and make awareness among our surrounding community

    • @vijaykumararpula2989
      @vijaykumararpula2989 Год назад +1

      Health gurunchi thelusu kovadame secret

  • @srvenugo
    @srvenugo 2 месяца назад

    Thanks for sharing the great findings

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 Год назад +10

    It is true Prem Sir. Doctors have told me I have sugar, BP and Kidney problem before 5-6 years back. But I am not taking any medicine, I am praticing Mudra and Mantras and the only change I have made is I have stopped consuming sugar. Now I am 64 years old any there is no health problems. Thanks to my Mantra & Mudra Guru Sri Laxmisreenivas, Bengaluru

    • @kumar0673
      @kumar0673 Год назад

      👍

    • @balu-balu-balu
      @balu-balu-balu Год назад +1

      Can u please tell me mudras for diabetes sir

    • @likesamithasaid
      @likesamithasaid Год назад +1

      Pls can you share the Mudras and details of the person to be contacted?

    • @sruthikolawar2537
      @sruthikolawar2537 Год назад

      Yes how to connect your guru for mantra and mudras

  • @balajigoud3265
    @balajigoud3265 Год назад +1

    Mee videolu chaala laag avthunnayi premgaaru

  • @rajashekar429
    @rajashekar429 Год назад +4

    Hi prem sir,
    Thank you so much for your great important this makes million people safe from bad health case and good health case can safe from unhealthy food.

  • @Rimsrjyrealestaterajahmundry
    @Rimsrjyrealestaterajahmundry Год назад

    ప్రేమ్ గారు
    చాలా మంచి విషయాలు చెప్పారు. దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయవాలిసి ఉంది

  • @Ajaykeerthy111
    @Ajaykeerthy111 Год назад +3

    Meru chapinde correct prem garu but e fruits and vegetables kuda chemicals tho vosthunaye kadha em chayale mare..

    • @arcotuma2705
      @arcotuma2705 Год назад

      Organic fruits and vegetables vadandi

  • @VenkatV-nq6tc
    @VenkatV-nq6tc Год назад +1

    Top information top video prem garu

  • @Padmavathi-s7y
    @Padmavathi-s7y 6 месяцев назад +5

    గరికిపాటి వారు, ప్రేమ్ గారు ఏది చెప్పినా కెవ్వుమని కేకలేస్తు లబోదిబో మొత్తుకుంటూ అవతలి వాళ్ళు పారిపోయేలోపల చెప్పేయ్యాలని ఆందోళన పడుతూ వుంటారు. వీళ్ళ bp తారస్థాయి లోనే ఉంటుంది. మందులు తప్పవు.

  • @pgmahesh3012
    @pgmahesh3012 Год назад

    ప్రేమ్ గారు ఆరోగ్యం గురించి చాలా బాగా చెప్పారు

  • @HaribabuKotikalapudi
    @HaribabuKotikalapudi Месяц назад

    Very Very good massage super salute 🎉

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 Год назад +3

    Good information 🙏 with true explanation 👍🏻

  • @phctekurpeta1891
    @phctekurpeta1891 Год назад

    బాగా చెప్పారు,,నా ఆలోచన ఫుడ్,,కరెక్ట్

  • @paratalsrinivas3193
    @paratalsrinivas3193 Год назад +3

    Very informative Prem Garu. Pls share another video (after 6 months), outcome of your food plan completed. That will
    be an inspiration to all of us.🙏

  • @palamallikharjun9113
    @palamallikharjun9113 Год назад +1

    Prem gaaru meeru cheppedi 100/. Correct

  • @rajuknr3343
    @rajuknr3343 Год назад +6

    ప్రేమ్ గారు జిహ్వ చాపల్యం చపుకుంటే అన్ని రోగాలు నయం అవుతాయి తెలిసిన విషయమే అయినా సరే మారరు

  • @govindaprasadtulasi3810
    @govindaprasadtulasi3810 Год назад +2

    Very very welcoming news. Pl share all. I will definitely share. Thanks prem sab

  • @ananthalakshmi474
    @ananthalakshmi474 Год назад +4

    మా బ్రదర్ కూడా యూఎస్ఏ లో నివసిస్తారు. తనకి Hba1c 10.5 వస్తే మెడిసిన్స్ తీసుకోకుండానే ఓన్లీ డైట్ ద్వారానే 5.5 కి రీచ్ అయ్యాడు

    • @nandakishore479
      @nandakishore479 Год назад +2

      ఆ డైట్ ఉంటే కాస్త పెట్టగలరా

    • @srinivasareddy9266
      @srinivasareddy9266 6 месяцев назад

      ​@@nandakishore479diet please

    • @NagendraRavuru-e6z
      @NagendraRavuru-e6z 4 месяца назад

      ​@@nandakishore479plz సార్ help me

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 Год назад

    ఫ్రేమ్ గారు మీ వీడియో లు లో చాలా విషయాలు తెలుస్తాయి మరియు ఈ వీడియో కీ సంభందించి ఆహార ఏమి తీసుకోవాలి విడియోలు చేయగలరు కృతజ్ఞతలు

  • @gks0905
    @gks0905 Год назад +17

    ఐదేళ్ల క్రితం సర్వ రోగ గ్రస్తంఅయి క్యాన్సర్ కి దగ్గరగాఉన్న నేను సహజ ఆహార పద్ధతులు పాటించాను.. ఒక్క మoదు కూడా వాడకుండా ఆరోగ్యాన్ని సాధించాను కూడా

    • @satyavathikusupudi5516
      @satyavathikusupudi5516 Год назад

      Hello,Sita garu pl give urs phone no
      I wish to exchange my thoughts and knowledge about the natural remedies with u
      I am a retired chemistry Lecturer

    • @sarojaravva9072
      @sarojaravva9072 Год назад

      Mi vadina paddtulu comment lo pettadandi evarikaina upayogam untundi.

    • @gks0905
      @gks0905 Год назад +6

      ముందు ఒక సంవత్సరం పైననేను వరి గోధుమ పూర్తిగా పక్కన పెట్టి millets మాత్రమే తిన్నాను..ఆ సమయంలో high temperatures వచ్చాయి..
      ఆ తరువాత కొన్నివారాలు నెలలు కేవలం fruits మీద ఉన్నాను..వారాంతంలో భోజనం చేసేదాన్ని..యోగ practice చేసి instructor అయ్యాను..నేను govt employee..పిల్లల exams కోసం లీవ్ తీసుకున్నప్పుడు నా diet కొనసాగించాను..ఇప్పటికీ ఒక పూట మాత్రమే భోజనం చేస్తాను.. ఫంక్షన్స్ అటెండ్ అవుతాను.. నాకు ఈవిషయంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది.. తప్పకుండా అందరికీ చేరువ అవుతాను

    • @gks0905
      @gks0905 Год назад

      మొదట ఈ hospitals మందులు ఆపరేషన్స్ మనుషుల్ని మాయం చేసే పెద్ద మాయ అని తెలుసుకోవాలి..అప్పుడు మాత్రమే అడుగు ముందుకు వేయగలరు

    • @karunakarp6234
      @karunakarp6234 9 месяцев назад

      😊😊😊

  • @avasaralarajarao6095
    @avasaralarajarao6095 Год назад

    కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు సార్ !

  • @svnramanjaneyulu6024
    @svnramanjaneyulu6024 Год назад +3

    Super

  • @gangadhar7gangadhar762
    @gangadhar7gangadhar762 Год назад +1

    నేను మీరు చెప్పిన విషయం తప్పకుండా పాటిస్తాను ప్రేమ్ గారు

  • @jagadeshwary
    @jagadeshwary Год назад +4

    Sir నా పేరు జగదీశ్వర్ రెడ్డి నా వయస్సు 65. నేను షుగర్ టెస్ట్ లు చేపిస్తే షుగర్ వచ్చింది 280 వుంది అని టాబ్లెట్ ఇచ్చారు ఒక నెల వాడి షుగర్ సంబంధం ఉన్నాయ్ అన్ని అపి వేసాను. రైస్ కూడా తినటం లేదు మిల్లెట్స్ తిన్నాను ఒక నెలలో షుగర్ నార్మల్ వచ్చింది. 6 నెలలు నుండి మందులు వాడటం లేదు. ఫుడ్ కంట్రోల్ ఉంటుంది.. ఇది 100% కరెక్ట్

    • @chakravarthym2068
      @chakravarthym2068 Год назад

      Sir naaku 35 years ..naaku thinna tharuvatha 220 undi sugar .. thainaka mundu normal ga undi and ... Nenu 15 days diet chesaka Marla test chesukunte anni normal ga unnaye .. thinaka mundu 80 , thinnaka 118 vachaye ... Control ayenette na sir doctor daggariki vellala...

  • @gvraghavarao1253
    @gvraghavarao1253 4 месяца назад

    Thanks REM GARU

  • @gurramvidyasagar7207
    @gurramvidyasagar7207 Год назад +3

    Brother diabetes and hypertension both can be controlled (remission only no cure) with diet and exercise it was scientifically proven but how long you can maintain that is a ? Ok if you can maintain no need of medications but it needs strong motivation not possible with all individuals remember it. Anabolic steroids would enhance the muscle metabolism which inturn will result in fast growth of muscle mass, however has got lot of adverse effects. Malignancy is mostly caused by genetic mutations. Final conclusion: Now a days whatever the food you eat everything is adulterated, organic food is the only source to keep you healthy. Busy world no time for farming like in olden days so everybody is depending on junk food that's the irony. Let's hope for the better & healthy world.

  • @kalyan20091000
    @kalyan20091000 5 месяцев назад +1

    ప్రేమ్ గారు ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ హాస్పటల్సు పేరు మీాద కబేళాలు నడుపుతున్నారు.దొచేస్తున్నారు.

  • @RameshBabu-co3fz
    @RameshBabu-co3fz Год назад +3

    Diabetis is very easy to cure in my view it's only routine health problem like septisemia...