Это видео недоступно.
Сожалеем об этом.

𝐃𝐫. 𝐑𝐚𝐯𝐢𝐤𝐚𝐧𝐭𝐡 𝐊𝐨𝐧𝐠𝐚𝐫𝐚 Live Demonstration | Diabetes Tips | Lean Body | Dr. Manthena's Health Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 27 мар 2023
  • 𝐃𝐫. 𝐑𝐚𝐯𝐢𝐤𝐚𝐧𝐭𝐡 𝐊𝐨𝐧𝐠𝐚𝐫𝐚 Live Demonstration | Diabetes Tips | Lean Body | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #diabetes #drravikanthkongara #drmanthenaofficial
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Комментарии • 270

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 Год назад +164

    మంతెన సత్యనారాయణ రాజు గారికి మరియు రవికాంత్ గారికి కాశీ అన్నపూర్ణ గారికి మీ అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +97

    సుశ్రుతుడు ధన్వంతరీ ఒకదగ్గర చేరి మాకోసం ఇంత మంచి ఆరోగ్య సూత్రాలు, సలహాలు నివారణ ఉపాయాలు చెప్పినట్లుగా అనిపిస్తోంది. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. సలక్షణంగా ఉన్న యాంకర్ కి అభినందనలు అభినందనలు.

  • @parapatitarakeswararao3308
    @parapatitarakeswararao3308 8 месяцев назад +21

    మీ పుణ్యమా అంటూ తెలియక పోయినా మంచి విషియలు తెలుసు కుంటున్నము మీకు ధన్యవాదాలు రాజుగారు, రవికాంత్ గారు

  • @GhantaRavi123
    @GhantaRavi123 Год назад +60

    దేవుడు పంపుతాడు కొందరిని ఇట్లగా... 😊

    • @sudhakarkaneti325
      @sudhakarkaneti325 Год назад +1

      Thank you for your advises both of you Dr. Ravikanth and Manthena garu.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Год назад +89

    నా కోసమే చెప్పినటుంధి చాల కృతజ్ఞతలు సార్ ఇద్దరికి 💐🤝🙏

    • @rameshv5044
      @rameshv5044 Год назад +1

      Which instrument is best for home checking sir

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam4810 11 месяцев назад +8

    అల్లోపతీ డాక్టర్ గా ఉంటూ ఇన్ని విషయాలు చెప్పారు.నాకు తెలిసి‌‌ మీరే మొదటి వారనుకుంటాను మీకు నా వందనాలు

  • @hanumanthrao414
    @hanumanthrao414 Год назад +43

    సత్య నారాయణ రాజు గారికి మరియు డా.రవికాంత్ గారికి ధన్యవాదములు. రాజు గారు మీరు మంచి వీడియోను మా ముందు ఉంచినందులకు మీకు మరోసారి ధన్యవాదములు.

  • @mailapallibalakrishna7721
    @mailapallibalakrishna7721 5 месяцев назад +2

    ఆర్యా...! నాకు గత 18 years నుంచి షుగర్ వ్యాధి వుంది... నేను gluconorm tabs వాడుతున్నాను . నేను ఈ మధ్య చాలా సన్న పడుతున్నాను ... బరువు తగ్గుతున్నాయి.. దీనికి సరైన సలహా ఇవ్వగలరు

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 3 месяца назад +6

    సార్ మీరు ఇద్దరు ఒకే వేదికమీద చూడడం చాలా సంతోషంగా ఉంది

  • @krishnabadeti9808
    @krishnabadeti9808 10 месяцев назад +11

    డాక్టర్ గారు ఎంతో మంచి సూచనలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు sir 💐💐

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug Год назад +23

    🙏Very good information
    ఒకటి 👏 ......Manthena గారికి
    ఇంకొకటి 👏.... Ravikant గారికి

  • @chandralekhavidya7030
    @chandralekhavidya7030 8 месяцев назад +3

    మీరు చేసే వీడియోలు చాలామందికి ఉపయోగంగాఉంటున్నాయిదయచేసి షుగర్ పేషంట్స్ ఎలాంటి ఆహారం ఎం త మోతాదులో తీసుకోవాలి చెప్పండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

  • @vijayakumari6175
    @vijayakumari6175 Год назад +14

    🙏 చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. painless needles ఉన్నాయని తెలియదు సార్.మీకు,మంతెన సార్ గారికి కృతజ్ఞతలు.

  • @kumar-uv3ux
    @kumar-uv3ux Год назад +14

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

  • @suryapratapreddyg2074
    @suryapratapreddyg2074 Год назад +27

    సుగర్ గురించి చక్కగా వివరించారు. ధన్య వాదములు.

  • @abdhulsalam1294
    @abdhulsalam1294 Год назад

    Sukreya sir

  • @maramswathi941
    @maramswathi941 8 месяцев назад

    Thanks Raju garu y r adviise

  • @banuradha5460
    @banuradha5460 5 месяцев назад

    great job

  • @alikanababuvijayakumar3245
    @alikanababuvijayakumar3245 Год назад +5

    Endocrinologist doctor tho Kalsi meeru diabetic meda video cheyandi. Andari doctors ki diabetic meda avaghana untadi. But Endocrinologist doctors have more knowledge in diabetic subject. Thank you

  • @gayatrirama017
    @gayatrirama017 6 месяцев назад

    Chala thanks doctor garu

  • @raghuramkarnati2222
    @raghuramkarnati2222 Год назад

    Thanks sir

  • @familypicsfamily2997
    @familypicsfamily2997 Год назад

    Thankyou Rushi gaaru

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Месяц назад

    Thank you for your advices.

  • @gillakarasangeetha6982
    @gillakarasangeetha6982 Год назад

    Tanku doctor

  • @akhildrakhaofficial1124
    @akhildrakhaofficial1124 2 месяца назад

    Use full information

  • @abdulmazidkhan2279
    @abdulmazidkhan2279 4 месяца назад

    Ravikantgaru excellent

  • @bhagyanuli390
    @bhagyanuli390 Год назад

    Tq sir

  • @santoshponaganti9641
    @santoshponaganti9641 Год назад

    Mahanu Bhavulu sir meeriddaru.

  • @WalidWalid-ow7yk
    @WalidWalid-ow7yk 5 месяцев назад

    Danyavadhamulu sir mee andalriki,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @drgiriprasad.7977
    @drgiriprasad.7977 Год назад +15

    Dr. Ravi Kanth sir
    God bless you and your family. Lord will keep you blessed always for your love and human compassion on Public

  • @parameshachannappa3920
    @parameshachannappa3920 11 месяцев назад

    డాక్టర్ గారు థాంక్యూ

  • @sailajakarri4067
    @sailajakarri4067 2 месяца назад

    Very good information sir

  • @bandarianil
    @bandarianil Год назад

    Tq sir..

  • @ksrinivas6852
    @ksrinivas6852 Год назад

    God. Bless. K*ravikanth.garu.msraju/garu/sister..

  • @yogichintada9420
    @yogichintada9420 Год назад

    Sr meny meny thenks

  • @srinivasraovuduthala1296
    @srinivasraovuduthala1296 Год назад

    Sir good details

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 Год назад +1

    ధన్యవాదములు డాక్టరు గారు

  • @syedimamsaheb3116
    @syedimamsaheb3116 7 месяцев назад

    The great Doctors🌹

  • @kasarlavenkatesh4766
    @kasarlavenkatesh4766 11 месяцев назад

    Really viriddaru telugu prajalaku god gift

  • @psr505
    @psr505 11 месяцев назад

    Thanks for valuable information 🙂

  • @user-sy8vc5fq5s
    @user-sy8vc5fq5s 9 месяцев назад

    God bless you doctor Ravikanth Babu

  • @venkateshwarraopalakurthi632
    @venkateshwarraopalakurthi632 28 дней назад

    Ravi Kanth Garu meeru good teacher

  • @reddyreddy8055
    @reddyreddy8055 Год назад +1

    శ్రీ రామ నవమి శభాకాంక్షలు

  • @manasasathupati8739
    @manasasathupati8739 3 месяца назад

    Very very useful information. Tq sir

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Год назад +2

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @mohammadazeez1262
    @mohammadazeez1262 Год назад +1

    Tq sir 🙏

  • @kummis9945
    @kummis9945 Год назад +1

    Naa kosame chepparu Doctor garu

  • @ramachendramguggilla4419
    @ramachendramguggilla4419 9 месяцев назад

    Super nice Msg 💕🙏🇮🇳🌴

  • @PavanKumar-vv7ng
    @PavanKumar-vv7ng 4 месяца назад

    Thankyou for your public service sir

  • @Ramufar
    @Ramufar 4 месяца назад

    సూపర్ సార్ చాలా బాగా వివరించారు సార్ 🙏🙏🙏🤝

  • @parameshachannappa3920
    @parameshachannappa3920 11 месяцев назад +2

    నా దేవునికి కోటి వందనాలు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Год назад +5

    మీ అందరికీ ధన్యవాదములు

  • @VeeraBabu-lt7sw
    @VeeraBabu-lt7sw 8 месяцев назад

    Tq sir tq good massage ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mrleobhai7731
    @mrleobhai7731 Год назад +1

    Thank you 🚩🙏💐

  • @getvideos9052
    @getvideos9052 Год назад +2

    Ravi sir garu chala sannaga kanipistunnaru

  • @shobhanathnath5085
    @shobhanathnath5085 Год назад +2

    Thankyou sir

  • @nalinil.v8125
    @nalinil.v8125 Год назад +5

    Sir...Hypo..Hyper difference explain chesinaru...Hypo ....emergency.
    ..Hyper 800...900..datina risk ledani chepinaru..adhi risk factor sir..Hypo..immediate ga collapse avuthundhi..brain..Hyper..slow ga major organs nu attack chesthundhi..like first ..Dental, eye vision tho start ayi...Heart, Kidney...failures vache chances yekkuva..So, Hypo ne problematic..Hyper problamatic kaadhu..ani guide cheyakandi..mana janaalu yedhi chepina follow ayipotharu....So, rendu Diabetic ku manchidhi kaadhu ani detail ga vivarinchandi.....800...900...datithe..yedho major organ bali avabothundhani symptom...So, control ga vundatam mathrame Diabetic ki solution..naaku 19 years ga Diabetic vundhi..first lo naaku peddaga awareness ledhu..but, slow ga telusukonna...nenu Sweets thappa aninitini thinta..but, limit ga theesukonta..deepfry theesukonna koddiga theesukonta..spices, salt, oil, sugar aninitini naa food lo include chestha..yedhi avoid cheyanu..coffee lo happy ga sugar vesukonta...but, maintain chesukonta..proper exercise..gluco metre reading check chesukontu..food balance chesukonta..sometimes, yekkuvaithe..next meal compensate chestha..exercise leni roju food thaggistha..chema, bangaladumpalu..like vagaira peddaga naa meals lo vundadhu..like masala dosa thinalanna..thinta..but, alu cherchinapudu okate theesukonta..so, meeru detail ga cheppandi...yedhi yentha quantity theesukovali..like carrot, beetroot..avi sugar levels penchuthai..dumpa vagaira vadakandi..ala cheppandi...

  • @lakshmikonjeti4754
    @lakshmikonjeti4754 Год назад +1

    Thank you useful video

  • @vijayakumari8357
    @vijayakumari8357 Год назад

    Ma Doctor babu garu ravikanth garu love you andi☺️🥳🥳🥳🥳

  • @shaikmoulali4092
    @shaikmoulali4092 Год назад +2

    Thank u sir..

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 Год назад

    Good 👍 👍 👍 👍 👍 👍

  • @amaravenkatasivabrahman7425
    @amaravenkatasivabrahman7425 5 месяцев назад

    Life style perfect .... No health issues

  • @kalyanibachu5361
    @kalyanibachu5361 Год назад +1

    Ravikanth gaaru me paadhalaki shathakoti vandhanaalu🙏🙏

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 Год назад +1

    Good combination

  • @user-mb2ju7le5b
    @user-mb2ju7le5b Год назад +2

    Super 🎉 message

  • @harkavathraju3843
    @harkavathraju3843 Год назад +1

    Nice 👍👍👍👏👏👏👏

  • @rahimshaik958
    @rahimshaik958 3 месяца назад

    Sugar gurinchi teliyani vishayalu superga chepparu sir krishna Rao

  • @madhumuchu-vm3ch
    @madhumuchu-vm3ch Год назад +2

    Good information
    Sir

  • @Sai-ew6ts
    @Sai-ew6ts Год назад +2

    Nice explaination manthena Satyanarayana garu and ravikanth kongaru garu

  • @ashannamedi3513
    @ashannamedi3513 Год назад +4

    Many many thanks,guruvugaru.hats off.

  • @AnandKumar-ub6dr
    @AnandKumar-ub6dr 9 месяцев назад +2

    You are perfect sir really great 👍👍

  • @amary7541
    @amary7541 Год назад +6

    Good explanation Tanq Dr. gaaru 🙏

  • @venkatesulurangamma6636
    @venkatesulurangamma6636 Год назад +3

    Very useful information

  • @kishorpilli4868
    @kishorpilli4868 Год назад +3

    Thank u sir beautiful msg

  • @renukadevi8991
    @renukadevi8991 Год назад +7

    Doctor garu naturopathy doctor gari tho combined suggestion chepadam so happy sir thanks alot .. Plz plz continue this sir

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Год назад +7

    Valuable information రవి గారు & రాజు గారు చాలా ధన్యవాదాలు

  • @radhikaemmidisetti7289
    @radhikaemmidisetti7289 Год назад +4

    Tq Dr garu ,God bless you

  • @sairamyellavadhyula1046
    @sairamyellavadhyula1046 Год назад +6

    Deadly combo

  • @61003
    @61003 Год назад +6

    Thank you doctor 🙏🙏

  • @vimalapasala9808
    @vimalapasala9808 Год назад

    Meku vandhalu andi

  • @ravalivlogs5688
    @ravalivlogs5688 Год назад +1

    Iddaru doctor laki naa dhanyavaadalu

  • @kalyani6570
    @kalyani6570 Год назад +6

    Thank you very much sir 🙏🙏

  • @chandrasuddula
    @chandrasuddula Год назад +1

    Thanks Rajugaru

  • @deepam2994
    @deepam2994 Год назад +5

    Thanq ravikanth sir. Sugar undani hospital ki velthe medicine prescribe chesi, sweets tinaddu antaru kani, life style change, low carbohydrate diet gurinchi okka doctor kuda chepparu. Meeru chala genuine ga chepparu. Thanq sir.

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 Год назад +5

    SIR VALUABLE information ichcheru sir prathi okaru paatinchaali this advice and chusi nerchukovaali very benifit video andi do more sir

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 Год назад +2

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻🙏🏻🙏🏻👏👏🧎🧎🧘‍♀️🤝🏃💯🍊🧎‍♂️⛹⛹🧎‍♀️🧎‍♀️👌🍎🏃‍♀️

  • @vanandm8467
    @vanandm8467 Год назад +4

    Nice to Both doctors, good combination

  • @pavanstokes771
    @pavanstokes771 Год назад +2

    Chala manchi video chesaru Raju garu. Meeru eppudu chala bagundali. Andari kosam chala help chestunnaru

  • @satyamsama4145
    @satyamsama4145 Год назад +1

    Sir good evening explain about adnexal left simple cyst suggested ca 125

  • @sambasivaraolingampalli5891
    @sambasivaraolingampalli5891 Год назад +5

    Nice combination sir
    Good doctors

  • @srinuseera3746
    @srinuseera3746 8 месяцев назад +6

    Both legends one place

  • @bhagyavlogsbeautytips5025
    @bhagyavlogsbeautytips5025 Год назад +1

    Edharuni oka video lo chustam ani asalu anukoledu...mi rendu channels ni subscribe chesukunna. Super video

  • @URSRuchi
    @URSRuchi Год назад +16

    Very useful and informative video 👍🏻

  • @ramchakri5164
    @ramchakri5164 Год назад +13

    Clean And Clear Information ❤

  • @sreenivasulut1900
    @sreenivasulut1900 Год назад +15

    Excellent explanation sirs May God bless you

  • @anjanykumar3896
    @anjanykumar3896 Год назад

    🙏🙏

  • @bhgbuster6998
    @bhgbuster6998 4 месяца назад

    TQ sir

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Год назад +13

    Thank you very much Doctor garu
    Very very valuable information

  • @Dj-sekhar27
    @Dj-sekhar27 Год назад

    👍

  • @pasapularajashekarpasapula6438
    @pasapularajashekarpasapula6438 9 месяцев назад

    Dr Ravi kande garikruku meeru bagundalani memu devuduni korukundunnanu sir itllu Mee sryobilakshi rajashekhar radha hayderabad bojaguta shivajinagar mehadhi patanam telangana state