మనిషి బ్రతికినంత వరకు మాత్రమే మన పొరుగు వారికి సహాయం చెయ్య గలం,, అది తు చ, తప్పకుండా పాటిస్తున్నపరోపకారి, మన డాక్టర్, మంతెన గారు, భగవంతుడు మీకు ఆయుర్ ఆరోగ్యాలతో పూర్ణాయుష్షుతో ఉంచాలని ఆశిస్తున్నా. 🙏🏻🙏🏻.
ప్రతి సంవత్సరం ఈ సీజన్లో పచ్చి కాయలు వస్తాయ్. తింటే పిల్లలకి కూడా మంచిది అని తెమ్మని చెప్తే మా వారు తినకూడదు అని వాదిస్తారు. నేను గొడవపడి మరీ కొంటాను. అలా అపోహలు పెట్టుకునే తింగరి వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు రాజు గారు.
గౌరవనీయులు,మా హృదయాలను గెలుచుకున్న డాక్టర్ గారికి నమస్కారములు! పల్లీల గురించి మాకు వున్న,అపోహాలుభయాలు తొలిగి పోయేలా చాలా అద్భుతముగా వివరించారు,మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్.
సార్ నేను వెజిటేరియన్ ని కానీ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు టాబ్లెట్ వాడాలి చూస్తుంది డాక్టర్స్ ని అడిగితే నీకు బాడీలోని కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నారు ఇది ఎంతవరకు న నిజం దయచేసి చెప్పగలరు
మీరు చెప్పే ప్రతి ఎపిసోడ్ మేము క్రమం తప్పకుండా వింటున్నాం సార్ మేము మీ ఫాలో వర్షం మీరు చెప్పే ఎపిసోడ్ వల్ల మా ఆరోగ్యాలు చాలా చక్కబెచ్చుకుంటున్నాము అలాగే రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను మంచి రాఫుడ్ కూడా తీసుకుంటున్నాం సార్ మీకు ధన్యవాదాలు సార్ మీలాంటి వాళ్లు మాకు చాలా అవసరం సార్ థాంక్యూ సార్ థాంక్యూ
రాజుగారికి నా నమస్కారములు ప్రజల ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని ఏ కాలానికి వచ్చే జబ్బులని నివారించుకునేందుకు చాలా ఉపయోగకరమైన వీడియోలు పెడుతున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు రుణపడి కూడా ఉంటాం
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍💪💪💪💪🙏🙏🙏🙏🙏
I am very happy and it is true in one corporate hospital in deit chart they advised not to take Ground nuts. and also pl.tell us about coconut Dr. Garu.
Prakruthi Vignaanam All about GROUNDNUTS - PEANUTS and comparison with CASHEW... Good for BRAIN and HEART Groundnuts don't have cholesterol - no plant food has cholesterol, but all animal foods have it. Groundnuts have 567 calories per 100g but cashew has just 20 more i.e. 590. Groundnut has more protein (25g per 100g) than cashew (18g). Mutton has only 21% while chicken too has 25%. But chicken is costlier, so is cashew too. Groundnut has 10% fiber - helps slow down glucose flow in blood. Fat is 45% in groundnut but 80% of it is unsaturated i.e. good fat. It has a compound phytosterol which prevents formation of cholesterol. Carbs are 17% - low-carb food. Folic acid is high at 90mcg. - good for PREGNANT and BREASTFEEDING WOMEN. Research quoted which tells of resveratrol in raw groundnut of 0.12mg. It reduces to 0.9mg in boiled groundnuts and 0.7 mg in roasted ones. This compound reduces heart attack risk and gives healthier heart. Reasearch of Purdue University for 8 weeks showed eating 89g of groundnuts by overweight persons (not those with OBESITY) did not increase their weight, but replacing it with cheese increased their weight by 1.5kg. Best is to eat fresh groundnuts from field - they are easily digestible, good for children and elders too. Else eat after soaking dry nuts for 8 hours. Roasted ones ok for travel, as they are easier to carry. Boiled ones are good for elders, those without teeth etc. From Google Resveratrol is found in raw and roasted peanuts, as well as peanut butter. It is considered an antioxidant that helps to prevent cellular damage, and also exerts a cardiovascular protective effect. Resveratrol shows evidence for cancer protection as well as promise in the treatment of Alzheimer's and diabetes. ruclips.net/video/SILgK-nDELg/видео.html Dr. Manthena Official Channel Telugu, 12m22s, 17 Dec 22 - T Sekhar, MNLS-Mentor, Hyderabad. ***
Soaked peanuts for 14-20 hour then lightly steam boil or cook them in microwave with water. They taste so good. Actually today my peanuts are ready for steam boil.17-3-23
protein food valla kidneys padaipothayani scientific ga proofs levu.water sarigga thaagakapovadam valla,tablets ekkuvaga thisukovadam valla kidney issues vasthayai.plant protein valla eppudu problem undadu.
@@gousiyashaik3569 water ఓ సొల్యూషన్ మాత్రమే. లివర్ సరిగా పనిచేయని వాళ్లకు ప్రోటీన్స్ ఎక్కువ మొత్తంలో తినడం హాని చేస్తుంది. వాటర్ ఎక్కువ తాగడం వలన, ప్రోటీన్ సింథసిస్ వలన వచ్చే లాక్టిక్ యాసిడ్ యూరిన్ లో కిడ్నీ లకు పెద్దపని లేకుండా బయటకు పోతుంది.
గురువుగారు షుగర్ పేషెంట్స్ వేరుశనగ కాయలు, గింజలు ఎలా తీసుకుంటే మంచిది. పచ్చిది, ఎండినది, ఉడికించినది వేయించినది, ఫ్రై చేసినవి వీటి యొక్క క్యాలరీస్ షుగర్ లో పెరుగుదల తగ్గుదల వీటి గురించి వివరంగా చెప్పగలరని కోరుకుంటున్నాను
మనిషి బ్రతికినంత వరకు మాత్రమే మన పొరుగు వారికి
సహాయం చెయ్య గలం,,
అది తు చ, తప్పకుండా పాటిస్తున్నపరోపకారి, మన డాక్టర్, మంతెన గారు,
భగవంతుడు మీకు ఆయుర్ ఆరోగ్యాలతో పూర్ణాయుష్షుతో
ఉంచాలని ఆశిస్తున్నా. 🙏🏻🙏🏻.
8 years నుండి మీరు చెప్పే అన్ని విషయాలు పాటిస్తున్నాయి sir మీకు ప్రత్యేక ధన్యవాదాలు
ప్రతి సంవత్సరం ఈ సీజన్లో పచ్చి కాయలు వస్తాయ్. తింటే పిల్లలకి కూడా మంచిది అని తెమ్మని చెప్తే మా వారు తినకూడదు అని వాదిస్తారు. నేను గొడవపడి మరీ కొంటాను. అలా అపోహలు పెట్టుకునే తింగరి వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు రాజు గారు.
Maa aayana aithe palli chutny kuda thinanivvadu ...😢😅
గౌరవనీయులు,మా హృదయాలను గెలుచుకున్న డాక్టర్ గారికి నమస్కారములు! పల్లీల గురించి మాకు వున్న,అపోహాలుభయాలు తొలిగి పోయేలా చాలా అద్భుతముగా వివరించారు,మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్.
సార్ నేను వెజిటేరియన్ ని కానీ కొలెస్ట్రాల్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అప్పుడప్పుడు టాబ్లెట్ వాడాలి చూస్తుంది డాక్టర్స్ ని అడిగితే నీకు బాడీలోని కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నారు ఇది ఎంతవరకు న నిజం దయచేసి చెప్పగలరు
ఎన్నో రోజుల నుండి ఉన్న doubt clear చేశారు sir, ధన్యవాదాలు
ఎంతో ఆశక్తికర సలహాలు మీ యొక్క ప్రకృతి ఆశ్రమం ద్వారా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
ఒక మంచి విషయం చెప్పారు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదములు
నా దేవునికి కోటి వందనాలు
మీరు చెప్పే ప్రతి ఎపిసోడ్ మేము క్రమం తప్పకుండా వింటున్నాం సార్ మేము మీ ఫాలో వర్షం మీరు చెప్పే ఎపిసోడ్ వల్ల మా ఆరోగ్యాలు చాలా చక్కబెచ్చుకుంటున్నాము అలాగే రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను మంచి రాఫుడ్ కూడా తీసుకుంటున్నాం సార్ మీకు ధన్యవాదాలు సార్ మీలాంటి వాళ్లు మాకు చాలా అవసరం సార్ థాంక్యూ సార్ థాంక్యూ
Anna am food tisukuntunaruu
@@HONEY68429 me arogyam neeche thullu Hindi
@@edigaramanjineyulugowd1145 alaa anna marii
Six 0
రాజుగారికి నా నమస్కారములు
ప్రజల ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని ఏ కాలానికి వచ్చే జబ్బులని నివారించుకునేందుకు చాలా ఉపయోగకరమైన వీడియోలు పెడుతున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు రుణపడి కూడా ఉంటాం
మీరు చెప్పే అన్ని మాటలు నిజమే కానీ 2లేదా 5నిముషాలలో ఉంటే బాగుంటదని చాలా మంది భావన
మీరు ×2 లో చూడండి సరిపోతుంది.
He gives full knowledge so that v don't have any doubts regarding the topic He has chosen.. and that's great of him..
Correct ga chepparu
1.25speed lo choodandi either 1.5 lo choodandi its valuable information lekuntey na comment choosina 5min lo sachipondi 😂
గా ఓపిక లేకుంటే ఎలా
రాజువయ్య మహారాజువయ్య నీ పాదములకు శతకోటి వందనాలు
Super super
❤😂🎉
@@thirupathaiahthirupathaiah3213 😂❤️
పల్లీల ప్రయోజనాలు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదములు
గురువుగారూ, నమస్కారములు; వేరుశెనగ నూనె వంటకు మంచిదేనా ఈ విషయం కూడా తెలియజేయ ప్రార్ధన. ధన్యవాదములు.
పల్లీలపై చక్కని సమాచారం.....యాంకరింగ్ సూపర్ మేడం🙏
Sir pachipallilu cough vastudi sir please solution
Proud of you Raju garu. Annapurna thalli 👍👍👍🍀🍀
Thank you sir good information for all people 💯 thank you so much 🙏🙏🙏🙏💐💐💐🙏🙏
2 Million subscribers hurry Congratulations 👏🎉💐 Raju gaaru 🙏
Nice explanation sir
Very good advice Raju gaaru namaste!
Hurry yenti.
Meeru cheppina aarogya suutraalu
Entho manchigaa vuntaayi
Mee valla enthomandi arogyaanni
Kaapadu kummari
Meeru kanapade devudu
Mee padalaku namaskaramulu
చాలా బాగా వివరిస్తున్నారు సార్. మీ వీడియోలు నాకు నచ్చాయి
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
మంతెన సత్యనారాయణ గారు చాలా బాగుంది
Love roasted peanuts especially rainy day.🌶🌶🧄🍏🌹
చాలా బాగా తెలియని విషయాలు ఎన్నో చెప్పారు ధన్యవాదాలు
Doctor గారు అయ్యా super sir
Thank you very much sir,
great information.
Chala baga chepparu
Very very useful information about peanuts( pallilu.). Than u so much .Dr Raju garu. Namaskaralu.
You gave us excellent information . Thank you, sir!
My pleasure
Thank u sir.gud massege
Good Information🙏 sir
Congratulations 2 million.👍👍👍🙏🏼🙏🏼🍀
Good evening Raju garu thanks for your valuable information
Dr sahab good 👍👍information 🙏🙏🙏👍👍
More population required more doctor s like you Dr sir thank you
Very nice information my dear doctor Garu.thenks for you
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍💪💪💪💪🙏🙏🙏🙏🙏
Very good information Raju garu God bless you sir
Very valuable information 🙏
ధన్యవాదములు గురువు గారు
Good and valueable information about ground nut 🥜🥜. Thanks Raju sir.
I am very happy and it is true in one corporate hospital in deit chart they advised not to take Ground nuts. and also pl.tell us about coconut Dr. Garu.
Thank you Doctor Sab for valueable information.
Mee prathi episode, very informative doctor. Thank you. 🙏🙏
Thanks and Welcome
Thanks sir leni vallu tinaghalighe aaharam cheptaru thanks sir
ధన్యవాదాలు
Doctor garu ante Ayya antunadu mahilani.. mahanubavudu
Thank you sir for your patience information to the society 😊❤❤
Thank you Guru garu mi salahalu chala bagunai
Very good analysis. Many myths exploded.
Me paadalaku sathakoti danya vadhamulu sir🙏
Arogyadevata Dhanyavadamulu.
Tq guruvugaru
Tq universe
I ❤ you Doctor Raju Garu🎉🎉🎉
నేను కొన్ని పల్లీలు, sunflower, గుమ్మడి మరియు గొడంబి రోజు కొన్ని తింటూనే ఉంటాను
సూపర్ డాక్టర్ గారు 🙏🙏🙏🙏
Paadhabhivandanam guruvu gaaru
Carbo Animalis - Please explain about this remidy. Thank you sirr.
Thank u sir, groundnuts is good for health.
Very good information sir
sir,.. since 30 years i am following you , to my convenience,..hats off to you......
Wonderful simple truthful narration. Everyone can understand beautifully,Longlive sir❤❤❤🎉🎉🎉
Supr chaparu raju garu tq
very good video, veryinformativelt educational. please make video on how to dissole blood clots in the brain by homeo medicines. thank you
Thank you very much doctor garu.
మంచి వివరణ ఇచ్చారు సార్
ధన్యవాదములు
Very very Thanks for Spoken Good Information for our all
Raju Garu you are great sir.
Excellent మెసేజ్
Thank you guruvu garu 🙏🙏🙏
Namaskaram Raju garu,Annapurna bangaram. 🍀🍀🍀🍊🍑🍋
Thanks ❤❤❤❤❤❤
Good information. We used to think that peanuts are harmful. It's clarified. Thanks for the information ☺️
Prakruthi Vignaanam
All about GROUNDNUTS - PEANUTS and comparison with CASHEW...
Good for BRAIN and HEART
Groundnuts don't have cholesterol - no plant food has cholesterol, but all animal foods have it.
Groundnuts have 567 calories per 100g but cashew has just 20 more i.e. 590.
Groundnut has more protein (25g per 100g) than cashew (18g). Mutton has only 21% while chicken too has 25%. But chicken is costlier, so is cashew too.
Groundnut has 10% fiber - helps slow down glucose flow in blood.
Fat is 45% in groundnut but 80% of it is unsaturated i.e. good fat.
It has a compound phytosterol which prevents formation of cholesterol.
Carbs are 17% - low-carb food.
Folic acid is high at 90mcg. - good for PREGNANT and BREASTFEEDING WOMEN.
Research quoted which tells of resveratrol in raw groundnut of 0.12mg. It reduces to 0.9mg in boiled groundnuts and 0.7 mg in roasted ones. This compound reduces heart attack risk and gives healthier heart.
Reasearch of Purdue University for 8 weeks showed eating 89g of groundnuts by overweight persons (not those with OBESITY) did not increase their weight, but replacing it with cheese increased their weight by 1.5kg.
Best is to eat fresh groundnuts from field - they are easily digestible, good for children and elders too. Else eat after soaking dry nuts for 8 hours. Roasted ones ok for travel, as they are easier to carry. Boiled ones are good for elders, those without teeth etc.
From Google
Resveratrol is found in raw and roasted peanuts, as well as peanut butter. It is considered an antioxidant that helps to prevent cellular damage, and also exerts a cardiovascular protective effect. Resveratrol shows evidence for cancer protection as well as promise in the treatment of Alzheimer's and diabetes.
ruclips.net/video/SILgK-nDELg/видео.html
Dr. Manthena Official Channel
Telugu, 12m22s, 17 Dec 22
- T Sekhar, MNLS-Mentor, Hyderabad.
***
Dr.vantanagaru.thank.you.sir.given.good.information
Welcome
Very very nice video sir thanks
You are wonderful person sir
God blessed us through you
Pedha paru best food thank you
Meeru maa palita devudu. ధన్యవాదములు
Very good In for mation
Konukkunna ekku va Kali thank you dear sir❤
Doubt clarified sir thanks
Super super super
How about roasted , condiments added pallilu ( karam pallilu)
Dry roast with out oil is best way to consume..Spices doesn't make any difference unless you have gastric problems
good information sir tq
Doctor sir,you are giving satisfactory information about groundnuts. Thankyou sir.UJRReddy.
కరెక్ట్ సర్ 100%
చాలా బాగ చెప్పారు.... పల్లినునె వదవచా.... వదరాధా....?
Very useful information😊
Soaked peanuts for 14-20 hour then lightly steam boil or cook them in microwave with water. They taste so good. Actually today my peanuts are ready for steam boil.17-3-23
Excellent
Super
Thank You Very Much Sir Great Information
Sir heartly thankfull to you sir. 🙏
Most welcome
Thank you sir❤
That's why peanut butter is good in brefast
Sun flower,plam oil , it's all so tree 🌲
Good health tips
Congratulations for 2 million subscribers we are proud because raju garu mana Telugu varu avadam
Good morning sir
Addamaina packaged butter, cheese lantivi road pakkana annitlo vesukuni thintu… pallilu, kobbari thinamante…. ammo cholesterol ane item gallani chala mandhini chusanu.
Navvocchedhi.
ఒకపుడు ప్రోటీన్ food పెద్దగా తినేవాళ్ళం కాదు.. అంత lite food.. ఇపుడేమో ప్రోటీన్ ఎక్కువగా తీసుకొనేసి కిడ్నీ problems తెచ్చుకుంటున్నాము..
Body thaggattu water thagakapothene kidney problems.protien thinatam valla kaadu
protein food valla kidneys padaipothayani scientific ga proofs levu.water sarigga thaagakapovadam valla,tablets ekkuvaga thisukovadam valla kidney issues vasthayai.plant protein valla eppudu problem undadu.
@@gousiyashaik3569 water ఓ సొల్యూషన్ మాత్రమే. లివర్ సరిగా పనిచేయని వాళ్లకు ప్రోటీన్స్ ఎక్కువ మొత్తంలో తినడం హాని చేస్తుంది. వాటర్ ఎక్కువ తాగడం వలన, ప్రోటీన్ సింథసిస్ వలన వచ్చే లాక్టిక్ యాసిడ్ యూరిన్ లో కిడ్నీ లకు పెద్దపని లేకుండా బయటకు పోతుంది.
Thank you Doctor Garu 🚩🙏 💐
Thanks De garu 🙏
గురువుగారు షుగర్ పేషెంట్స్ వేరుశనగ కాయలు, గింజలు ఎలా తీసుకుంటే మంచిది. పచ్చిది, ఎండినది, ఉడికించినది వేయించినది, ఫ్రై చేసినవి వీటి యొక్క క్యాలరీస్ షుగర్ లో పెరుగుదల తగ్గుదల వీటి గురించి వివరంగా చెప్పగలరని కోరుకుంటున్నాను
Reply ivvandi
ThelicinA vaallu reply ivvandi
Sugar patients mutton chicken alcohol cigarate వరియన్నం వద్దన్నా వినకుండా తింటారు కదా
V
Ji
Nanapetti tintey chala manchidhi atleast pidikadu.Bellam kalupukovachhu.
వేరుశనిగ పప్పు.... 👍