Best Tip for Men | Increases Sperm Count | Prostate Gland | Protein Food | Dr.Manthena's Health Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Best Tip for Men | Increases Sperm Count | Prostate Gland | Protein Food | Dr.Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #Sperm #prostatecancer #menhealth
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    sperm count increase,sperm count,male infertility,sperm motility,low sperm count,fertility,male fertility,prostate cancer,prostate cancer signs,prostate cancer surgery,prostate cancer symptoms,prostate,prostate gland,protein diet, foods rich in protein,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Комментарии • 604

  • @veerachariphanitapu1045
    @veerachariphanitapu1045 Год назад +643

    మీరు చెప్పటం ఏమో కానీ, మీరు చెప్పే రోగలన్నీ మాకు కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది...చూస్తే ఒక బాధ , చూడకపోతే మరొక బాధ...మొత్తానికి మా ఖర్మ సర్

    • @srinivasbotta7301
      @srinivasbotta7301 Год назад +8

      Kaala ammatha vucha kachu kontu thirigea roju ni karma guruthu ku vathadi Babu

    • @murthygolagani2965
      @murthygolagani2965 Год назад +16

      నిజమే.... బాగా చెప్పారు..
      అలానే అనిపిస్తోంది

    • @KnowTheFacts941
      @KnowTheFacts941 Год назад +3

      🤣

    • @nani701
      @nani701 Год назад +2

      😂

    • @aravindchary8876
      @aravindchary8876 Год назад +2

      😂

  • @vishhuv3000
    @vishhuv3000 Год назад +275

    తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకు మీరు ఆయురార్దం పెరిగే నిస్వార్థ మైన సలహలిస్తూ అవగాహన కల్పిస్తున్న మీకు మా అంది తరుపున కృతజ్ఞతలు 🙏🙏🙏.

    • @venkatnirmalfacts8559
      @venkatnirmalfacts8559 Год назад

      😅😅😅😅😅

    • @kgchalam296
      @kgchalam296 6 месяцев назад

      🙏🙏🙏

    • @KRRaju-lm8rk
      @KRRaju-lm8rk 3 месяца назад

      Buddhi vundevadiki namaskaaram chess mosa Poland..
      Daggarlu veedini AP govt choosukontundi

  • @Myvedios3085
    @Myvedios3085 Год назад +59

    అందుకే మన పెద్దలు, బ్రహ్మచర్యo, నదీస్నానం చెయ్యండి మంచిది అని చెప్తూ ఉంటారు..

  • @prabhakarkhm
    @prabhakarkhm Год назад +166

    మంచి ఆరోగ్యం కోసం నియామాలు చెప్పే మీకు, play back speed సదుపాయం ఉంచిన యూట్యూబ్ వారికి మీ ఇద్దరికీ ధన్యవాదాలు సార్

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Год назад +32

    రాజు సార్ మీరు చెప్పేది ముమ్మాటికి కరెక్ట్ ఏ డాక్టర్లు చెప్పని విధంగా మీరు చెప్తున్నారు మీకు ధన్యవాదములు ప్రజలందరికీ తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు థాంక్యూ సార్ మీ యొక్క స్పీచ్ ఎక్స్ట్రార్డినరీ 🙏🙏🙏🤝👌

    • @krishnamurthysivaramuni3666
      @krishnamurthysivaramuni3666 Год назад

      డాక్టర్స్ చెప్ప రయ్య ఆలా చెప్పితే వైద్యం చేయించు కో రు సమస్య మనము చెప్పి నప్పుడు వైద్యం చేయడమే వారి వంతు దాన్ని గురించి మనకు వివరించ రు

  • @adinarayananayana1394
    @adinarayananayana1394 Год назад +14

    Mi మాటలు వింటే భక్తి తో కూడిన భయం వస్తుంది

  • @ramachandusharma5867
    @ramachandusharma5867 2 месяца назад +4

    వైద్యో నారాయణో హరి:. మీరు చెప్పే ఆరోగ్య విషయాలతో చాలా అవగాహన వస్తోంది డాక్టర్ గారు..మీలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం. 🙏

  • @ryalinarendrababu
    @ryalinarendrababu Год назад +106

    చాలా బాగా చెప్పారు రాజు గారు,ఇప్పటి వరకు ఈ విషయంచాలా మందికి తెలియదు అందరికి తెలిసేలా ఈ వీడియో చేసినందుకు నిండు వందనాలు Thank you sir🙏

  • @Bharatha231
    @Bharatha231 Год назад +39

    🌹🌹మోగజాతీ, నిలిపోతునికి పుట్టిన మహాన్ బావుడు, మహన పురూషడు ❤❤🌹🌹గురుగారు, నా వందనాలు 🌹❤🙏🏽🙏🏽🙏🏽

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 4 месяца назад +1

      ఈ భాష ఎక్కడ నేర్పిస్తారు😅

  • @user-tz1ye5qi3k
    @user-tz1ye5qi3k 10 месяцев назад +13

    Dr గారు మీరు చెప్పే విషయాలు మా ముందు జాగ్రత్తలకు హెచ్చరిక. మీ మేలు మా జన్మలో మరచిపోలేము. ధన్యవాదములు డాక్టర్ గారు

  • @dyanchand7580
    @dyanchand7580 Год назад +383

    మొత్తానికి ఇంజిన్ ఆడించడం తగ్గించాలి అంటారు.. మా గురువు గారు...ధన్యవాదములు

  • @SreenivaS_Universe_Is_God
    @SreenivaS_Universe_Is_God 9 месяцев назад +12

    సెక్స్ ఎక్కువ చేసుకునే, సెక్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే దేశాలు బాగనే ఉన్నాయి, మనకే వచ్చిందా????.

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 Год назад +56

    Sir, in my childhood, everyone used to blame you a lot.
    But now, you're the real Narutopaty Hero in Telugu States...,,,

  • @prathapanipulliaha1932
    @prathapanipulliaha1932 Год назад +4

    నమస్తే నమస్తే మీరిచ్చే మీరిచ్చే సలహా చాలా ఈ ప్రకారంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు ముందు జాగ్రత్తలు సలహాలు ధన్యవాదాలు ధన్యవాదములు సార్ నమస్తే

  • @sriharivarma2333
    @sriharivarma2333 Год назад +14

    Doctor గారు చాలా మంచి విషయాలు తెలియచేశారు , చాలా చక్కగా వివరించారు. ఈ information చాలా మంచిది కి ఉపయోగ పడుతుంది అని ఆశిస్తున్నాను.
    Thank you sir

  • @srinivasareddy1982
    @srinivasareddy1982 Год назад +44

    భార్యాభర్తలు సాధ్యమైనంత తక్కువగా కలవమన్నారు సరే, మరి దీనికి భార్యలు ఒప్పుకుంటారంటారా 🤔🤔🤔🤔

  • @gopibuttala1794
    @gopibuttala1794 Год назад +17

    నిజంగా దేవుడు సామీ మీరు

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 месяца назад +2

    సర్, ప్రొస్టేట్ గ్రంధి గురించిన అవగాహన చాలా బాగా అర్ధం అయింది. యు ఆర్ గ్రేట్ సర్ కృతజ్ఞతలు.

  • @yagamgowtham1736
    @yagamgowtham1736 Год назад +5

    మీరు చెప్పిన వైద్యం చాలా బాగుంది

  • @vprpattabhi1599
    @vprpattabhi1599 2 месяца назад

    చాలా మంచి సమాచారం ఇచ్చారు. వాటర్ థెరపీ ఉన్నట్టు మాకు తెలియదు
    నాకు చాలాఇయర్స్ నుంచి ఉన్నది.
    చాలా ధన్యవాదాలు

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 месяца назад +1

    సెక్స్ మాస్టర్ డాక్టర్ సమరంగారు 1990 లలో స్వాతి వీక్లీ పత్రికలో సెక్స్ అనేది ఆకలి లాంటిది, అలాగే హస్త ప్రయోగం చేసుసుకుంటే ఏమీ ప్రమాదం లేదు అంటూ అప్పటి యువతను తప్పు దారి పట్టించారు.అప్పుడు నా వయసు 20.
    ఇప్పుడు 🙏చాలా విలువైన 👌👍మీ వీడియో విన్న తరువాత అసలు నిజం తెలుసుకున్నాను.
    సత్యనారాయణ రాజు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏

  • @yellajis7945
    @yellajis7945 Год назад +6

    నీళ్లు త్రాగడం 5pm కి ఆపేసిన రాత్రి 12am and 3am మధ్యలో యూరిన్ ప్రాబ్లెమ్ వస్తుంది sir. ఏదయినా సలహా ఇవ్వండి. నేను మార్నింగ్ లేచిన తరువాత 1-1/2 లీటర్స్ వార్మింగ్ వాటర్ 1-1/2 లీటర్స్ నార్మల్ వాటర్, 1 లీటర్ మిగిలిన time లో త్రాగుతాను.

  • @mrcmegaprojectspvtltd1493
    @mrcmegaprojectspvtltd1493 Год назад +23

    You are the medicine for human being forever👍👌🙏

  • @raosatyapalrao8749
    @raosatyapalrao8749 Год назад +7

    సార్ మీరు కారణ జన్మలు.

  • @yembarilingam8831
    @yembarilingam8831 Год назад +6

    చాలా మంచి విషయాలు చెప్పారండి.. నమస్కారం.

  • @bsekhar981
    @bsekhar981 9 месяцев назад +4

    మూత్రం లో క్షార గుణం ఉంటుంది. జీవం అనేది క్షార గుణం ఉన్న ద్రావణాల్లో బ్రతకదు. జీవం బ్రతకాలంటే ఆమ్ల గుణం (రుచికి పుల్లగా ఉంటుంది) ఉన్న ద్రావణం ఆవశ్యకం. ప్రోస్ట్రేట్ గ్రంధి ఈ పుల్లని జిగురు గుణం ఉన్న lubricant ను తయారు చేసి వీర్య కణాలను కలుపుకొని స్ఖలించబడుతుంది.

  • @mbalu7956
    @mbalu7956 Год назад +5

    చాలా మంచి విషయాలు తెలియజేసారు ధన్యవాదాలు

  • @user-qn7ym7px2q
    @user-qn7ym7px2q Месяц назад

    Respected MSatya arayana Raju garu, Prostat Gland గురించి చాలా మంచి వోషయాలను తెలియజేసారు. చాలా థేంక్స్ ఆర్యా! జనరల్ అల్లోపతి వొద్యులు చెప్పని వివరాలను మంచిగా తెలియజేసారండి.

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 Год назад +130

    మానవ రూపంలో ఉన్న దేవుడు మీరుమాకు 🙏🙏

    • @m.prabhakarm9513
      @m.prabhakarm9513 Год назад +1

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @shivvagouriramana1854
      @shivvagouriramana1854 Год назад +2

      Great post Sir. Good message Sir. Thank-you for good Information

  • @nareshgoud403
    @nareshgoud403 Год назад +11

    Maa generation ki me Laniti valla avasaram chala vudhi Raju garu🙏

  • @krishnass4492
    @krishnass4492 Год назад +17

    ధన్యవాదాలు 🙏

  • @truedesi3839
    @truedesi3839 Год назад +7

    Great information , 4th point chala baga chepparu. Enni Rojulu aa system Ela pani chestundo teliadu. So finally we have to keep our mind ,body in stable to live healthy and longer life.🙏

  • @JahnaviJokanti
    @JahnaviJokanti Месяц назад

    సార్ మీరు చెప్పిన విషయాలు మొమ్మాటికీ నిజం 👍🙏🙏🙏

  • @anjaneyuluaenepalli1044
    @anjaneyuluaenepalli1044 7 месяцев назад +2

    Thank u doctor garu u r giving service without price🙏🙏🙏👏👏👍👍👌👌

  • @sadaiahbattala537
    @sadaiahbattala537 Год назад +5

    Sir pncratites గురించి వాపు తగ్గడానికి చిట్కాలు తెలుపగలరు

  • @suneelphysicaltherapist9612
    @suneelphysicaltherapist9612 10 месяцев назад +2

    మంచి విషయం చెప్పారు..
    అతిగా స్త్రీ, పురుషుల కలయిక వలన ఇరువైపులా వారి కి కండరాలు అతిగా రిలాక్సేషన్ జరిగిపోయి కండర మరియు కీళ్ళ పటుత్వం తగ్గిపోతుంది

  • @vinayroyal9828
    @vinayroyal9828 Год назад +7

    Try Soaked Pumpkin seeds Morning and Evening

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni5387 11 месяцев назад

    కచ్చితంగా నాకు e problem వచ్చింది 12000 rs ఖర్చు అయినాయి మీరూ చాలా వివరంగా చెప్పారు థాంక్స్

  • @rajeshg1904
    @rajeshg1904 Год назад +13

    What a great information for human kind especially for gents and also early marriage is best for human life because of feature problems.

  • @naveenpochaveni3125
    @naveenpochaveni3125 Год назад +2

    Chala manchi vishyani telipinadhuku danyavadamllu guru garu

  • @adiseshusrilakshmiprakhya3968
    @adiseshusrilakshmiprakhya3968 Год назад +4

    ధన్యవాదాలు Dr. గారు.

  • @ramchandernune8465
    @ramchandernune8465 Год назад +4

    Dr. Garu🙏. Very useful information explained clearly what not to do. Thanku sir.

  • @somi113
    @somi113 7 месяцев назад

    Parents gave birth to us, Dr. Manthena sir gave us rebirth with his health tips, yoga, diet. Thank you sir.

  • @swamy96769
    @swamy96769 Год назад +16

    మీరు గొప్పవారు అండి, అది అంతే.

  • @radhakrishna5916
    @radhakrishna5916 Год назад +5

    Raju gariki Thanks For Good Analysis on Enlargement of Prostate
    Gland and Remedies Suggested.

  • @k.sathyanarayana8082
    @k.sathyanarayana8082 Год назад +28

    Thank you very much Sir!The most availed video from you Sir! It is most helpful to all the men.Thank you Sir!

  • @srinumallempudi9616
    @srinumallempudi9616 Год назад +51

    Dr మంతెన official:-Best tip for men /increase sperm count/prostate gland/protein food/Dr mantenas health tips/Main point start from 8:30 minutes

  • @veerabhadraiahkanuru5645
    @veerabhadraiahkanuru5645 Год назад +7

    Please give home remedy for Gr 3 prostate. Psa.2.5 normal.age 59. Make a video sir.

  • @maruthi9304
    @maruthi9304 Год назад +5

    Postrate sambandinchina yoga asanaalu dr khader gari Millet diet teeskuntu , regular ga water fasting untante melu avuthandi sir

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 Год назад +1

    Thanq somuch sir
    Very good valuable information.
    Clear cut science can understand easily.

  • @ellantikishore6843
    @ellantikishore6843 4 месяца назад

    much needed content for present generation, thank sir. I wish all these should be taught in school

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 Год назад +8

    Super message sir🙏🙏

  • @user-me8nh8gx7m
    @user-me8nh8gx7m Год назад +4

    మీ explanation వలె PROSTAT GLAND గురించి ఎవరి వివరణ గూడ లేదండి.

  • @kombathulasrinubabu4425
    @kombathulasrinubabu4425 9 месяцев назад

    Tq ❤for information manam chappadi only science thaliyani vallaki koncham Bayaàm untadi 👍 👌

  • @bsd8278
    @bsd8278 Год назад +1

    Sir chala manchi information icharu, daily once ante bagundedhi. Alternate days ante kastam Sir but meeru cheppinatlu careful ga lekapothe prostate probelm vasthe chala chala suffer avvali I've seen some cases. Thank you for the video Sir.

  • @nagasurisathiraju1273
    @nagasurisathiraju1273 Год назад +2

    Sir.very.good.precations.thank.u.verymuch

  • @gangaramgunjari6152
    @gangaramgunjari6152 Год назад +13

    Most important & good information to the men & senior citizens. ThanQ Dr.Garu.

  • @Sahoentertainment..143
    @Sahoentertainment..143 Год назад +2

    Chala chakkaga vivaristaru guruvu garu miru 🙏🙏🙏

  • @hussainnaseer592
    @hussainnaseer592 Год назад +1

    Namaste sar Chala bhag chiparu.dine Wala upayam

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 3 месяца назад +1

    మీకు మా పాదాభివందనం

  • @chittibabusirra5829
    @chittibabusirra5829 7 месяцев назад

    Sir చాలాబాగా చెప్పారు. మంచివిషయాలు చెప్పారు. థాంక్స్

  • @ramulukashaboina2119
    @ramulukashaboina2119 Год назад +3

    ధన్యవాదములు సార్ 🌹🙏🏼🙏🏼

  • @thathireddy5908
    @thathireddy5908 Год назад +5

    Thanks for the information rajugaru

  • @dr.sureshtelugu3613
    @dr.sureshtelugu3613 10 месяцев назад +1

    PSA increase ayithe prostate cancer unnattu andi, 95% members ku benign prostatic hyperplasia untundi ante idi cancer kadu

  • @ASRaajuASRaaju
    @ASRaajuASRaaju Год назад +2

    Namsthe sir,Naku pas ki vellekada mundu bagana antha wait wait ga, avthundi,nava avthundi,em cheyali sir,

  • @MURALIKRISHNA-fp9yl
    @MURALIKRISHNA-fp9yl Год назад

    Speech lo etuvanti yesa Leni yevariki ibbandi kalagani vidanga nudaharicharu. Purity of language stands in your speech

  • @srinivasealuri4635
    @srinivasealuri4635 11 месяцев назад +1

    మంచి సమాచారం

  • @shruthisharma5981
    @shruthisharma5981 Год назад +15

    Sir. Please do video on improving morphology 🙏

  • @umamahesh9120
    @umamahesh9120 Год назад +3

    Excellent sir
    Nice information
    All try to take more care by the help of such vidoes
    And enjoy their life in good manner
    Any way thank you sir
    You did a good video
    Hope you will help people by doing more

  • @kavuruvamsikrishna02
    @kavuruvamsikrishna02 Год назад +2

    danyavadalu raju garu

  • @narayanasettiramakrishna8229
    @narayanasettiramakrishna8229 3 месяца назад +1

    Very good advise

  • @kannaiahkatamneni7938
    @kannaiahkatamneni7938 Год назад +6

    Urine flow is controlled by P.C. muscle, but not by prostate gland.

  • @veerenderkokonda1648
    @veerenderkokonda1648 Год назад +7

    Good morning sir, special thanks sir, very valuable information

  • @nagsanpallyramesh
    @nagsanpallyramesh Год назад +1

    సర్ నాకు ఇంటర్ కోర్స్ అయిపోయాక వీర్యం పడ్డాక లాస్ట్ లో కొంచం మూత్రం వస్తోంది. మూత్రం పడితే తనకు ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమోనని కదలకుండా పడుకొలేక వెంటనే లేచేస్తున్న ఏం చేయాలో చెప్పగలరు.

  • @SivaPrasadASP
    @SivaPrasadASP 7 месяцев назад

    Superb cheparu guruvu garu.. 🙏🏻 good information👍

  • @nadipenavenkataramarao5319
    @nadipenavenkataramarao5319 Год назад +1

    Very good advice thanq Very much 👍 sir

  • @user-me8nh8gx7m
    @user-me8nh8gx7m Год назад +2

    Thanks you so much Sir!

  • @user-bl4db7um5r
    @user-bl4db7um5r Месяц назад

    Very Good 👍 Advice Doctor garu thanks sir 🙏

  • @vippartis
    @vippartis Год назад +5

    Highly useful video

  • @mohammedshareef4868
    @mohammedshareef4868 4 месяца назад +2

    Raju గారు మీ మేధస్సు కు నమస్తే

  • @karampurisatyanarayana3626
    @karampurisatyanarayana3626 Год назад

    Namaskaram satyanarayana RAJU garu chala baga chapparandho

  • @srikanth.8091
    @srikanth.8091 Год назад +6

    Male cronic pelvic pain gurinchi cheppandi sir

  • @g.venkatathanush5446
    @g.venkatathanush5446 10 месяцев назад

    చాలా బాగా చెప్పారు గురు వు గారు

  • @rakgk
    @rakgk 11 месяцев назад +1

    Your explanation is nice
    Please prepare one video on calcium and vitamin d 3 with emphasis on how to take

  • @ncanantakrishna5164
    @ncanantakrishna5164 Месяц назад

    Meeru padma award ku eligible candidate. Samajaniki mee seva amulyam. 🙏🙏🙏

  • @thummanapallyravinder8729
    @thummanapallyravinder8729 9 месяцев назад

    Thank you very much sir for your valuable guidance and for allotting your very valuable time for Indian people sir. Hats off to you sir. You are very heartiest doctor sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhumeshwarbhoga6942
    @bhumeshwarbhoga6942 Год назад +1

    Danyavadalu

  • @praveenchavda9834
    @praveenchavda9834 Месяц назад

    Request to post ur sugar test, thyroid, bp, prostate, s creatine, to see are normal, then ur treatment is dependable sir, this will give confidence on ur naturopathy systems work in present days also. Thanks

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Год назад +2

    Very excellent presantation.

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 3 месяца назад

    Chaala bagha chapaaru thanks sir ❤

  • @hiddengems6740
    @hiddengems6740 Год назад +10

    Wonderfully explained👏

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 Год назад +15

    మొత్తం మీద. ఇంజన్ కు ఎక్కువ కష్ట పెట్టవద్దు ,అంటారు. మాస్టారు...
    .

  • @samalapraveenkumar6342
    @samalapraveenkumar6342 Год назад +1

    Tq guruvu garu

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Год назад +6

    Thank you dear sir for lucidity you had in explaining the sensitivity issues..

  • @subbaiahbabukommalapati8037
    @subbaiahbabukommalapati8037 Месяц назад

    Super complement sir 👌👌👌👍

  • @MURALIKRISHNA-fp9yl
    @MURALIKRISHNA-fp9yl Год назад +1

    MSNR garu very good demo useful to every person chakkati Telugu speech but minimum literacy is needed to understand. Anyway, very important useful topic.

  • @pvnprasad1747
    @pvnprasad1747 5 месяцев назад

    బాగా చెప్పారు sir

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 14 дней назад

    Thank you sir for your information 🎉❤

  • @japref4939
    @japref4939 Год назад +3

    Yes, Sir! Super explanation. PSA levels are normal and NO prostate gland is enlarged but tubes are narrowed, I have same feature problems what you explained! what should I do?

    • @chandubodapati700
      @chandubodapati700 Год назад

      Just do kegel exercises and walking. Hope u dont have urinary symptoms?also stop smoking n alcohol n junk food. This is important

    • @nagarajukonda31
      @nagarajukonda31 Год назад

      @@chandubodapati700 hii brother meetho matladali

    • @chandubodapati700
      @chandubodapati700 11 месяцев назад

      @@nagarajukonda31 hi bro... Cheppu.. What happened?

    • @venkataramanavgood9979
      @venkataramanavgood9979 11 месяцев назад

      Sir namaste very good. Thank you.

    • @kasettysivva6381
      @kasettysivva6381 10 месяцев назад

      ​@@chandubodapati700do you know how to decrease PSA levels

  • @JP-1016
    @JP-1016 Год назад +1

    Thank u for your information sir