అంగస్తంభన సమస్య తగ్గి లైంగిక కోరికలు పెరగాలంటే | Erectile Disfunction | Dr. Sujatha Vellanki
HTML-код
- Опубликовано: 23 мар 2024
- అంగస్తంభన సమస్య తగ్గి లైంగిక కోరికలు పెరగాలంటే | Erectile Disfunction | Dr. Sujatha Vellanki
🚼 Welcome to Dr. Sujatha Vellanki RUclips Channel 🚼
Thanks for watching this video.
▬ More Videos ▬▬▬▬▬▬▬▬▬▬▬▬
🔔Subscribe to Dr. Sujatha Vellanki : / @drsujathavellankioffi...
గత 11 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్. వెల్లంకి సుజాత గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి "ఒయాసిస్ ఫెర్టిలిటి" హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు పొందారు.
అన్ని రకాల ఓవరి, PCOS/PCOD ఒబెసిటి, లాపరోస్కోపీ, హిస్టరీస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు సాదించారు. అంతేగాక గిన్నీస్ రికార్డ్ సాధించిన అతి కొద్ది మంది తెలుగు వారిలో ఒకరిగా నిలిచారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో ఉ|| 8 గంటల నుండి సా|| 6 గంటల వరకు ప్రతిభావంతులైన వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా నూతన సాంకేతికతని జోడించి తయారు చేసిన పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Address:
54-15-1/3 Vinayak Theatre Road,
Beside M Hotel,
Venkateswara Nagar - Veterinary Colony,
Vijayawada - Andhra Pradesh 520008
Phone - 7396833361
----------------------------------------------------------------------
𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐃𝐢𝐬𝐜𝐥𝐚𝐢𝐦𝐞𝐫:
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
---------------------------------------------------------------------
#erectiledysfunction #testosterone #fenugreek
#DrSujathaVellanki #spermcount #lowspermcount #health #Pregnancy #Miscarriage #Eggs#DrSujathavellankivyfdoctor #FertilityCenter #marriage #TB #ReproductiveIssues #Endometriosis #UterineFibroids #GynecologicCancer #InterstitialCystitis #PCOS #pcod #BestTreatment #TopGynecologist #EarlyPregnancyLoss #pregnancyloss #pregnancytips #infertility#oasisfertilityvijayawada#bestfertilitycenterinvijayawada#bestfertilityspecialistinvijayawada #pregnancytips #pcodtelugu #ivf #iui #fertilitycare #infertility #fertilityproblems #InfertilityTreatment #embryoscreening #invitrofertilization #eggdonation
గుడ్ మేడం గారు... మీకు వందనాలు.. నేను రోజు మెంతులు వాడుతున్నాను...మేడం గారు మీరు చెప్పినవి కరెక్టే...టెస్టోస్టిరాన్ సమస్యకు ఇంకా ఏమైనా మందులు వుంటే చెప్పండి మేడం.....సుధ...
మెంతుల గురించి చాలా బాగా చెప్పారు మేడం గారు 🙏 మిమ్మల్ని ఫాలో ఔతామండి, థ్యాంక్యూ వెరీ మచ్.
Good message madam garu thanku
Super dailog madam
meeku danyvadalu
Well said madam
You r visible god mam you r not commercial but moral, social responsibility it is god grace to view such great videos more valuable to whose giving birth to next generation babys
థాంక్యూ మేడం
Thanq mem
super mem very nice advice
Super very good message madam
Madam thanks for the information about Fenugreek seeds will try.👍
Good information Dr garu thanks
Namaskaram Madam, thank you so much for your valuable information..
Madam thanks For YOU GOOD INFORMATION...🎉
Most of the common people suffer but they can't express u r an eye opener Dr TQ for ur psychology support clear all fear mentally and physically dr
ఆడవాళ్ళకి సెక్స్ లో పాల్గొనటాని కోరిక తగ్గితే వాళ్ళకి ఎమ్ చెయ్యాలి ?
Spouts is the best
రొమాన్స్ చెయ్యాలి ఫ్లోర్ ప్లే చెయ్యాలి
సూపర్ మేడం
Thank you Mam
Thank U madam
Thank you madem
Great information ma'am
Thank you మేడమ్
Superb 👌 madam
Nice 👍👍
Good madam
Thank you medam
Very good more valuable subject explanation thanks madam
👌
Simplified and very detailed explanation doctor
Very good message madam.Thanks
🙏TQAmma
What is the fenugreek supplements madam
Medam Ela Use Cheyalo Ela Use Cheste Baguntundo Cheppandi
Hadavariki,,cheppadi,medam
Super super super
Madam methulu nanabeti water tagala leka nanabeti methulu tinala tell me
Suppar nice Amma
Very good information Doctor Madam thank you very much madam garu,I want your appointment please madam garu,whow can get it ,.
Haimedamgaru
Hi mam menthulu powder chesukoni tagacha only direct menthulu water lo vesukoni tagala ede correct rply evvandi mam
Mentulu ela tisukovali madem
Madam eppudu maga wala kayna ladies ki testosterone increez how
🎉🙏
Thank you so much information
Most welcome
మేడం మేము మీ హాస్పిటల్ చూయించుకోవాలి
Madam premuture Ejaclation kosam video cheiandi madam.
Nanapettina tarvata water tesukuntam Sare
Mentulu padeyala leka avikuda tesukovala
మెంతులు నానబెట్టిన నీరు తాగిన తర్వాత, ఆ మెంతుల గింజలను వంటలో ఉపయోగించవచ్చు, ఆరబెట్టిన తర్వాత పొడిగా చేసి వాడవచ్చు, లేదా కొత్తగా మెంతికూరలు పండించేందుకు విత్తనాలుగా ఉపయోగించవచ్చు. ఇవి చాలా ఉపయోగకరమైనవి Don’t throw them
Madam angam metthaga iyipothundi gattiga strong ga undaalante em cheyali
Mam naaku meetho direct ga matalante ala mam
Medam garu naku 1min lo ayipotundi solution chepandi medam long time vundataniki tablets vadacha medam me hospital 🏥 dagara medam madi
Namaste medam, Epidytimies వలన కూడా అంగస్తంభన సమస్య వచ్చే అవకాశం ఉంటుందా,మీ hospital లో సెంట్రల్ CAPF PM JAY scheme unda
Reply pls
Me సోది వినడానికి చాలా ఓపిక సహనం వుండాలి
Chintha Kaya chatni lo menthulu ekkuvuga vesthar,aa karam thinadam ledhu,
Madam Vijayawada lo address ekada madma
Hii medam menthulu nannabeti thinale leka nillu thagale chepandi medam clariti
Madam ,, menthulu water taginaa tarvathatha menthulu ni em cheyyali
@@user-wu3jq1pn3r thinali bro
Medam.menthulu sugar lenivalu vadocha
Yes
address
Daily Yanni Fenugreek seeds Nana Betty tinali madam
Madam recommended 100mg /day
Ladies ku eastrogen eggs release chesthai,before comment u know the things well commanding
మెంతులకు సంబందించిన టాబ్లెట్స్ ఉన్నాయా మేడమ్
madam address
2:58
థాంక్స్ బ్రో..
Menthulu nannabettina water tagala lekapotey menthulu tinala madam
Thagesi thineyi bro😄
Madam garu,daily fenugreek powder water lo mix chesi teesukovachhaa...I am facing early ejaculation problem vundi madam garu
Bro Powder chesi daily thisukondi pani chesundhi
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న
Hi
Hi
Hi medam good morning🥱🌞😘
Doctor Garu , 45 , 50 దాటిన స్త్రీ ల లో. SEX కోరికలు తగ్గినప్పుడు ఎలాంటి natural food s. or medicines. తీసుకోవాలి ..???
మీరు అంటున్న సప్లిమెంట్స్ యొక్క పేరు చెప్ప గలరా?
2) మెంతులు నానబెట్టిన నీరు తాగితే చాల,లేక ఆ మెంతులను కూడా తినేయాలనా?
Kindly repply.
Mum
మరి ఎమ్మి తింటే ఆ కోరికలు తగ్గుతాయో కూడా కొంచం చెప్పండి.... తట్టుకోలేకపోతున్నా....
Avuna
ఇంకేముంది మొత్తానికి తీసేయడమే...😂
మేడం అందరూ వాడొచ్చు ఏజ్ 37
Yes
@@venkatasujathavellanki7624 premature ejaculation ki solution cheppandi madam
నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి
Hi mi number ivvandi
నా డీపీ ప్రొఫైల్ పిక్ లో రెడ్ కలర్ లో నెంబర్ నాదే చేయండి
@@ఆయుర్వేదం-ధ7త nijama
Skip 2:03
Medam vayagra tablet vadavaha
Dr,garu Mee phone number display chayandi
Good information madam
Thank you medam