NASA astronaut Sunita Williams stuck in space station | EX Scientist NASA Sambasiva Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 2,3 тыс.

  • @umamaheshmeka1032
    @umamaheshmeka1032 6 месяцев назад +139

    90'స్ లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు తరచూ చూసేవాళ్ళము , మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాము , ధన్యవాదాలు సాయి గారూ , ఇలాంటి కార్యక్రమాలు మీరు మరిన్ని చెయ్యాలని ఆశిస్తున్నాము. ఒక ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలి, ప్రశ్నలు ఎప్పుడు అడగాలి ఇవన్నీ మీ దగ్గర నుండి ఈ తరం పాత్రికేయులు ఖచ్చితంగా నేర్చుకోవాలి !!!

  • @Prasad-q5x
    @Prasad-q5x 7 месяцев назад +220

    ఈ ఎపిసోడ్ చాలా గొప్పగా ఉంది. ఎంతో విజ్ఞాన దాయకం గా ఉంది. ఆయన కూడా చాలా తెలుసు అని చెప్పి టెక్నికల్ వాడేసి కన్ఫ్యూస్ చేయకుండ, సరళమైన భాషలో అందరికీ అర్ధమైయే పదాలతో చెప్పారు. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినఅందుకు ధన్యవాదములు....

    • @sammaiahambala856
      @sammaiahambala856 6 месяцев назад +3

      సూపర్ ప్రోగ్రాం వండర్ఫుల్ చాలా చాలా ధన్యవాదములు. సమాజం తెలుసు కోవడానికి అన్నీ రంగాలలో డెవోలోప్మెంట్ చాలా అవసరం అన్న విషయం ఎవరికి తెలియదు ప్రోగ్రాం ద్వారా అవగాహన అవసరం.

    • @madhavisadda9352
      @madhavisadda9352 6 месяцев назад +3

      Meeru politics lo Kante pakelti ga vundi vunte bagavundedi sir mee avasaram youth ku chala avatarm

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 7 месяцев назад +56

    ఎంత చక్కగా చెప్పారంటే ఎక్సలెంట్ అసలు...👌👌thanq sir 🙏

  • @arunakumaribhogaraju7078
    @arunakumaribhogaraju7078 2 месяца назад +12

    మీ నాలెడ్జ్ కి,మీ వివరంగా చెప్పే విధానానికి hats off

  • @govadasimon8625
    @govadasimon8625 6 месяцев назад +52

    ఈ మద్య కాలం లో ఇంత మంచి interview ను చూడలేదు…వారికి (scientist) ఏంత knowledge వుంది, ఎంత balanced గా మాటాలాడీన విదానము …superb….🙏🙏🙏

  • @kameswararao6872
    @kameswararao6872 7 месяцев назад +75

    సాంబశివగారు...ఒక రియల్ సైంటిస్ట్...మొత్తం మీద విలియమ్స్ గారి పేరు చెప్పి..ఈ విశ్లేషత్మక శాస్త్రీయ.చక్కటి అర్థవంతమైన.వివరణ పొందేము .అందుకే మనలాంటి entusiatic పర్సన్స్..వీరికి కృతజ్ఞతలు..తెలుపుతున్నాం .సాయి గారికి అభినందనలు....జై భీమ్

    • @putchanarasimham3013
      @putchanarasimham3013 6 месяцев назад +1

      Excellent technical Knowledge, clarity, simplification and communication. Great! 🎉

  • @Dr_Thamminana_KR
    @Dr_Thamminana_KR 7 месяцев назад +64

    Excellent Sir!
    మొత్తం చాలా ఆసక్తికరంగావుంది.
    ప్రముఖ శాస్త్రవేత్త, విషయనిపుణులు శ్రీ చందు సాంబశివరావు గారు చాలా విపులంగా వివరించారు. తెలుగులో ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాన్ని అందించినందుకు సాయి గారూ మీకు హృదపూర్వక ధన్యవాదాలు.
    అంతరిక్ష నౌకల విజ్ఞానం గురించి ఈ సార్ తోనే మరిన్ని వీడియోలు దయచేసి అందించండి. 🙏❤🙏❤️🙏

  • @salimittimark4616
    @salimittimark4616 7 месяцев назад +194

    చందు సాంబశివరావు గారు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి రాజకీయ నాయకులే కాదు... ఎంత మంచి శాస్త్రవేత్త అనేది ఈ ఇంటర్వ్యూ ని బట్టి మాకు తెలుస్తుంది. మంచి ఇంటర్వ్యూ చేసినందుకు సాయి గారి కి అభినందనలు.

    • @okkamagadhu9081
      @okkamagadhu9081 4 месяца назад

      మీరు సాయి గారికి అన్న గారు అవుతాడు ఎలాగా నన్ను అడగండి సాయి ని అడగండి చెప్తాడు లేదా వాళ్ళ అమ్మని అడగండి

  • @aarkey596
    @aarkey596 2 месяца назад +6

    Thanks Mr Sambashivarao. My age is 72 years . I have never came across a gentleman like you. your naretion about the space is fentastic. Will not forget you in my life sir.

  • @ARUNKUMARPARISA
    @ARUNKUMARPARISA 6 месяцев назад +18

    చాల బాగా విపులంగా,వివరంగా చెప్పారు, ఇలాంటి వక్తలనుండి విజ్ఞాన దాయకమైన విషయాలను ప్రజలకు అవగాహన కలిగించాలి.సాయి గారి ప్రయత్నానికి ధన్యవాదాలు🙏

  • @KiranCCTV
    @KiranCCTV 7 месяцев назад +345

    తెలుగు మీడియా చరిత్రలో చాల అర్థవంతమైన, విజ్ఞానదాయకమైన, ఆలోచనాస్ఫోరకమైన మరియు ఎన్నో విధాల ఉపయుక్తమైన చర్చ ఇది. ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించి, వారిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందడానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. నిర్వహించిన జర్నలిస్టు సాయిగారికి, తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఎన్నో విషయాలు మాకు తెలిపిన శాస్త్రవేత్త సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    ఇటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే చర్చలు మీరింకా చాల నిర్వహించాలని కోరుతున్నాము.

    • @kamalarts6881
      @kamalarts6881 6 месяцев назад +1

      Very good knowledge interview thanks Sambasivarao garu

    • @rajesshpencorner6237
      @rajesshpencorner6237 6 месяцев назад

      Super ga chepparu

    • @gadumurep
      @gadumurep 6 месяцев назад +1

      👌

    • @SivasankarVellasiri
      @SivasankarVellasiri 6 месяцев назад +2

      సమగ్ర వివరాలతో, వివరణలతో ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. చాలా బాగుంది.

    • @gowrinaidukona4199
      @gowrinaidukona4199 6 месяцев назад +2

      Super sir.. chaala baaga cheptunnaaru

  • @lakshmithotakura5613
    @lakshmithotakura5613 6 месяцев назад +88

    సాంబశివ రావు చాలా చాలా ధన్యవాదాలు. ఎంత వివరణ ఇచ్చారు. మీతో ఇంటర్వ్యూ చేసినందుకు సాయి గారికి నమస్కారాలు. నిజంగా సాంబశివ రావు సామాన్య వ్యకుల స్తాయ కి దిగి ఎంతటి వివరణ ఇచ్చారు. Great person . నాకు చాలా ఇష్టం స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడం. నిజంగా ధన్యవాదాలు..

    • @leenaanand7347
      @leenaanand7347 6 месяцев назад +1

      ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థాంక్యూ

    • @vsthota3908
      @vsthota3908 6 месяцев назад +1

      Excellent, one of the best interview

    • @vasuvemparala3146
      @vasuvemparala3146 6 месяцев назад +1

      So simple explains

    • @Janardhanraonacharaju
      @Janardhanraonacharaju 6 месяцев назад +4

      నాకు అందులోకి వెళ్లి వచ్చి నట్టు ఉంది, చాలా చక్కగా ru 30:27 వివరించ్చారు నాలాంటి సమాన్య వాడికి అర్థం అయ్యేట్టు సరళమైన భాషలో లోతుగా వివరించారు, కృతజ్ఞతలు

    • @Janardhanraonacharaju
      @Janardhanraonacharaju 6 месяцев назад

      Correct

  • @jonnalagaddasudhakar3836
    @jonnalagaddasudhakar3836 7 месяцев назад +89

    సైంటిస్ట్ సాంబశివరావు గారి వివరణ చాల అర్ధవంతమైనది.
    విధ్యార్దులకు విలువైనది. వారికి, Sai గారులకు ధన్యవాదాలు.

  • @krishnaraosaridhi4693
    @krishnaraosaridhi4693 3 месяца назад +7

    సాయి గారు youtube చరిత్రలో నిలిచిపోయే వీడియో చేశారు. ఇంత మంచి వీడియో నేను చూడలేదు. పిల్లలు కు పెద్దలందరికీ విజ్ఞానం. మీకు సాంబశివరావు గారికి ధన్యవాదాలు

  • @dasaribhuvan6228
    @dasaribhuvan6228 6 месяцев назад +11

    స్పేస్ మీద.. సైన్స్ మీద ఇంత అవగాహన ఉన్న వ్యక్తి తెలుగువారవ్వడం గర్వంగా ఉంది. ఇంత మంచి ఇంటర్వ్యూ అందించిన మీకు ధన్యవాదాలు సాయి గారు.

  • @Srirag233
    @Srirag233 7 месяцев назад +351

    ఎంత చక్కగా చెప్పారు అండి LKG పిల్లలు కి కూడా చక్కగా అర్ధం అవుతుంది 🙏

    • @DhamakDhamakaa
      @DhamakDhamakaa 7 месяцев назад +2

      Ukg ki yepudu elthunav Mari 😂

    • @civilianrightwing
      @civilianrightwing 7 месяцев назад +3

      ​@@DhamakDhamakaa
      Nuvvu teacher ga eppudu vastavo appudu. 😂😅😃🤠

    • @DhamakDhamakaa
      @DhamakDhamakaa 7 месяцев назад +2

      @@civilianrightwing already vachina pilla bacha ki kanipisthle 😆😆

    • @sekhararaodevarapalli7250
      @sekhararaodevarapalli7250 6 месяцев назад

      Good explanation. 🙏🙏

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 6 месяцев назад +2

      Under LkG వాళ్ళ పరిస్థితి ఏమి 😂😂😂😂

  • @eswarrao6285
    @eswarrao6285 6 месяцев назад +107

    సాంబశివరావు గారు ఇంతగొప్ప జ్ఞానం గల వారని చాలా మందికి తెలీదు. Super ప్రోగ్రాం సాయిగారు

  • @Srihari_maguluri
    @Srihari_maguluri 7 месяцев назад +106

    Excellent 👌. చాలా వివరంగా చదువు కోని వాళ్ళకూడా అర్ధ మయ్యేలాగా వివరించి చెప్పారు. ధన్యవాదములు.

    • @nsmnela6946
      @nsmnela6946 День назад

      Excellent interview Sai, Thanks to scientist sir

  • @PrasadAyangar
    @PrasadAyangar 6 месяцев назад +14

    సూపర్ ఎక్సఫ్లనేషన్ సర్, ఎంత బాగా వివరించారు, థాంక్యూ సర్.

  • @masthannaidu1480
    @masthannaidu1480 6 месяцев назад +5

    ఇ సైంటెస్ట్ సూపర్ గా చెప్పారు, ఇ సార్ కి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝😄👍👍👍👍👍🤝

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 7 месяцев назад +86

    సాంబశివరావు గారు ఎంత చక్కగా వివరించారు.అరటిపండు ఒలిచిపెట్టినట్లు.వారికి ధన్యవాదాలు.

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 7 месяцев назад +73

    చాలా చక్కని అంతరిక్ష పరిశోధనా విజ్ఞానాన్ని తెలిపే ఈ ఇంటర్యూ బాగుంది సాయి గారికి అభినందనలు 🎉

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 6 месяцев назад +15

    Good Programme. ఎన్నో అంశాలను చాలా చక్కగా వివరించారు.

  • @vasuguggula5859
    @vasuguggula5859 Месяц назад +1

    Thanks!

  • @NagineniSrinivasarao
    @NagineniSrinivasarao 5 месяцев назад +8

    అద్భుతమైన వివరణ.. స్పష్టమైన విశ్లేషణ..

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 7 месяцев назад +73

    ఎవరండీ ఈయన చాలా కముగా,కూల్ గా అద్భుతంగా వివరించారు...ఇలాంటివి మరిన్ని చేయండి సాయి గారు 🙏

    • @User73-user
      @User73-user 7 месяцев назад +4

      Janamu telivi vunnavaalu eelane vuntaremo. Hates off to their knowledge

  • @maheshveerla6687
    @maheshveerla6687 7 месяцев назад +191

    30ఏళ్ల మీడియా చరిత్ర లో ఈ వీడియో ఒక అపురూప దృశ్యం. చాలా గొప్ప సమాచారాన్ని తెలుగులో చాలా చక్కగా వివరించిన సాంబశివరావు గారికి , సాయి గారికి ధన్యవాదములు.

    • @ramakrishnavalmiki1475
      @ramakrishnavalmiki1475 6 месяцев назад +2

      😅😅😅😅😅l😅😅😅😅

    • @maheshbixala4450
      @maheshbixala4450 6 месяцев назад

      Qqq​@@ramakrishnavalmiki1475

    • @Jayam567
      @Jayam567 6 месяцев назад +3

      100%👍👍

    • @SJB74
      @SJB74 6 месяцев назад +1

      Yes

    • @BaddigamsivaramiReddy
      @BaddigamsivaramiReddy 6 месяцев назад +1

      సాయి గారు సాంగ్స్ రావు గారు ఈ విషయాన్ని మీరు చెప్పినందుకు మీకు బాధ ధన్యవాదాలు

  • @ramireddy9788
    @ramireddy9788 7 месяцев назад +26

    సాంబశివరావు గారికి సాయి గారికి చక్కని ప్రోగ్రాం అందించినందుకు ధన్యవాదములు.

  • @svnkv
    @svnkv 14 дней назад +1

    Good Explanation Sir

  • @cdrprasad4954
    @cdrprasad4954 11 дней назад +1

    ఈ శాస్త్రవేత్తలు గారికి మా యొక్క నమస్కారాలు ఇంత చక్కగా ఎప్పుడు వినలేదు ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నాలెడ్జి విషయం చక్కగా కంటికి కట్టినట్టు వినిపించారు అంతా కాడ చూస్తున్నట్టు ఉంది ఎంతో ఆనందంగా ఉంది సార్🎉👌🙏🙏

  • @ramojisurapaneni2067
    @ramojisurapaneni2067 6 месяцев назад +39

    సాయి గారు మీ జీవితం లో ఒక గొప్ప ఇంటర్యూ చేశారు. రాజకీయాలు మాని ఇటువంటివి మరిన్ని చేయండి.. 🤝

  • @sivaramakrishnak2616
    @sivaramakrishnak2616 7 месяцев назад +108

    మీడియా చరిత్రలో సూపర్ ఇంట్రెస్ట్ ప్రోగ్రాం సూపర్ సార్

  • @makegrammareasywithpsmurth696
    @makegrammareasywithpsmurth696 7 месяцев назад +24

    ఈ కార్యక్రమం ఒక అద్భుతం.....మాకున్న బేసిక్ doubts అన్నిటినీ చక్కగ్గా వివరించారు......సాంబశివరావు మీరు ఒక ఎక్సలెంట్ టీచర్ అండి

  • @yentapallirambabu9250
    @yentapallirambabu9250 5 месяцев назад +7

    సూపర్ సాయిగారు . ఇలాంటి వీడియోలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయి.❤

  • @sunilkumar-jy7lu
    @sunilkumar-jy7lu 2 месяца назад +3

    Best explanation in telugu

  • @jagannadhasagi3222
    @jagannadhasagi3222 7 месяцев назад +69

    ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్న మీ ప్రోగ్రామ్స్ లో నెంబర్ వన్ ఈ ప్రోగ్రాం. సాంబశివ రావు గారికి ధన్యవాదాలు ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఎంతో గొప్పగా అర్ధం అయ్యేటట్లు చెప్పారు. ఆయనతో మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాం చేయండి. 😊

  • @anjaneyasarmayeluripati2290
    @anjaneyasarmayeluripati2290 7 месяцев назад +549

    సూపర్ ప్రోగ్రాం సాయి గారు, మీకు సాంబ శివ రావు గారి కి అభినందనలు చెప్పటానికి మాటలు చాలవు.

    • @krishnac76
      @krishnac76 7 месяцев назад +36

      🙏💐🙏💐thanks for both, i never heard detailed and simple version, every students must encourage by their parents

    • @narsimhakanigiri633
      @narsimhakanigiri633 7 месяцев назад +18

      Super explanation sir hatsoff both of you

    • @Raj-2002-s7i
      @Raj-2002-s7i 7 месяцев назад +9

      Exllent sir

    • @padmajaaare6345
      @padmajaaare6345 6 месяцев назад +5

      Right.

    • @SrinivasGINDAM
      @SrinivasGINDAM 6 месяцев назад +3

      Nice program

  • @Gani2S
    @Gani2S 7 месяцев назад +23

    సైంటిస్ట్ సాంబశివరావు గారు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్.🙏🙏🙏🙏🙏🙏
    చక్కటి సబ్జెక్టుని ఎన్నికొని తెలుగు వారికి మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు సాయి గారు.

    • @pradeepkumar9444
      @pradeepkumar9444 7 месяцев назад +2

      First Scientist ki Thanks cheppi Next Anchor ni Appreciate Cheyyaali Bro

    • @Gani2S
      @Gani2S 7 месяцев назад

      @@pradeepkumar9444 Ok Bro, thanks for the correction 👍👍

  • @syedkaseemkaseem8324
    @syedkaseemkaseem8324 Месяц назад +2

    Very good information

  • @Sairam-c8v8g
    @Sairam-c8v8g 7 месяцев назад +27

    మంచి విషయాలు చెప్పారు
    ధన్యవాదాలు

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 7 месяцев назад +17

    అద్భుతమైన కార్యక్రమం చాలా చక్కగా వివరణ ఇచ్చారు

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 7 месяцев назад +9

    శ్రీ సాంబశివ గారికి,సాయి గారికి...🙏🙏🙏
    ఇంత గొప్ప ప్రోగ్రాంనీ అందించి నందుకు కృతజ్ఞతలు.
    సాయి గారు ...ఒక student లాగ చాలా శ్రద్ధగా మీ జర్నలిజం ను పక్కన పెట్టేశారు.
    శివ గారి యొక్క humble presentation
    మమ్మల్ని అంతరిక్షం లోకి తీసుకెళ్ళింది.
    సాయి గారికి....🙏🙏🙏🙏👏👌

  • @ksvprasad2662
    @ksvprasad2662 2 месяца назад +3

    Very, very excellent scientific
    speech, not only to students
    but for a common human being
    That to in Telugu is grand speech Sir; thanks is just a
    word; ur speech is most&most
    Valuable scientific lesson Sir
    great, great GRAND THANKs

  • @Nagapasula
    @Nagapasula 6 месяцев назад +3

    Good job Sai
    సార్ మీరు చాలా బాగా వివరించారు మాకు చాలా బాగా అర్థమయింది శభాష్ ధన్యవాదాలు
    ఇలాంటి విశ్లేషణలు మీ నుంచి మరిన్ని కోరుకుంటున్నాము

  • @RaviSuddala-rq2ux
    @RaviSuddala-rq2ux 7 месяцев назад +42

    ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు మంచి ప్రోగ్రామ్ సార్

  • @karanamvenkataparameswarar289
    @karanamvenkataparameswarar289 7 месяцев назад +13

    అద్భుతమైన సమాచారాన్ని మాకు తెలియజేసారు ధన్యవాదాలు సార్🙏

  • @SaleemShaik-o5e
    @SaleemShaik-o5e 6 месяцев назад +23

    ఇంత అద్భుతమైన విశ్లేషణ ఇంతవరకు చూడలేదు. చందు సాంబశివరావు గారి మేధాశక్తిని నిర్వచించడం చాలా చాలా కష్టం. ఇలాంటి మేధావులు రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన ఇమడలేరు. సాంబశివరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. చాలా విషయాలు తెలిసాయి.

  • @devassk1618
    @devassk1618 2 месяца назад +2

    Sn excellent interview focussing Space positions and satellite launching, space explorations done by the astronauts and cosmonauts who are in Space and the problematic situations. We are equally grateful to the Indian Nasa scientist Sambasiva Rao and the journalist Sai.

  • @nageswararao2071
    @nageswararao2071 3 месяца назад +3

    ఎంత బాగా చెప్పారు సార్. సూపర్. ప్రతి వ్యక్తికి అర్దమయ్యేట్టు వివరంగా అరిటి పండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 7 месяцев назад +9

    చక్కటి అంశం పై వివరణ ఇచ్చారు. ఈ అంశం పై అందరికీ అర్ధమైనట్లు చెప్పారు. మీ ఇద్దరికీ ధన్యవాదాలు.

  • @9piki
    @9piki 7 месяцев назад +17

    చక్కగా మెస్మెరైజ్ చేసి. చెప్పారు. చాలా బాగుంది.

  • @Joshi-f7l
    @Joshi-f7l Месяц назад +5

    ఇంతవరకు ఇలాంటి విజ్ఞాన పరమైన ప్రోగ్రామ్ నేను చూడలేదు. థాంక్స్ సాయిగారు

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 5 месяцев назад +5

    Sambhashivarao గారు మీరు చెప్పే విధానం చాలా విపులంగా అర్ధం అవుతున్నాయి 🙏🙏🙏🙏

  • @nagarajukankanala8185
    @nagarajukankanala8185 7 месяцев назад +86

    సాయి గారు మన ఆంధ్రా రాజకీయం తో పాటు ఇలాంటివి కూడా చేయడం super ఇలాంటి విషయాలు continue గా చేయండి

  • @tekkemramachandrudu427
    @tekkemramachandrudu427 7 месяцев назад +15

    Wonderful ఇంటర్వ్యూ. అద్భుతం.!

  • @shashi8773
    @shashi8773 6 месяцев назад +9

    ఒక విశ్లేషణాత్మక, వివరణాత్మక, అర్థవంతమైన, ఆసక్తికరమైన చర్చ. ఏ గోలా లేదు. క్రాస్ టాక్ లేదు. చాలా రోజులయ్యింది ఒక calm environment లో ఒక మంచి discussion చూసి. దూరదర్శన్ సప్తగిరి లో చూసిన రోజులు గుర్తొచ్చాయి. Good thing is Sai Garu did not do cross talk unlike some other young anchors, letting the guest speaker speak and put out his knowledge. Hope to see such template for varied topics.

  • @sudharshan2054
    @sudharshan2054 13 дней назад

    Excellent sir

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 6 месяцев назад +6

    Sir సామాన్య మనుషుల కు తెలియని యెన్నో విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @SRKM999
    @SRKM999 6 месяцев назад +6

    నేను టీచర్ గా పని చేస్తున్న ......మొత్తం వీడియో అంతా చూసా ఒక్క క్షణం మిస్ అవకుండా.....ఎంతో గొప్ప గా అర్దం అయ్యేటట్లు sir చెప్పిన తరవాత అటువంటి సైన్సు విషయాలు మరింత మందికి చేరువ చెయ్యడం చాలా అవసరం.....మరిన్ని వీడియో లు ఇలాంటివి రావాలి.....మరిన్ని విషయాలు చెప్పండి.....ఇవి మా స్కూల్ లో పిల్లలకి వినిపించాము ......ధన్యవాదాలు🎉🎉🎉🎉🎉

  • @malayappa777
    @malayappa777 7 месяцев назад +8

    శ్రీ చందుసాంబశివరావు గారు చాలా బాగా వివరించారు. ఎక్సలెంట్. ధన్యవాదాలండి. సాయిగారికి ప్రత్యేక ధన్యవాదాలు మంచి వీడుయీ ఇచ్చినందుకు.

  • @ThatikondaVishnumurthy
    @ThatikondaVishnumurthy 6 месяцев назад +17

    సాయి గారు! మీ అనాలసిస్ నిజాయితీ గా చేస్తారు. అందుకే మీరంటే చాలా ఇష్టం. గౌరవం. ఈ రోజు మీరు పెట్టిన ఈ చర్చా వేదిక ఎంతో గొప్పది. 99% ప్రజలకు అవగాహన లేని విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా వివరిస్తున్న సైంటిస్ట్ గారికి, మీకు ప్రత్యేక మైన హృదయపూర్వక కృతజ్ఞతలు.

    • @anandsharma9908
      @anandsharma9908 2 месяца назад

      Very true , one of the best informative video and useful for all age groups.

  • @oggusatyasai7193
    @oggusatyasai7193 4 месяца назад +1

    చాలా చక్కగా మరియు వివరంగా చెప్పినారు. ఎంతో విజ్ఞానదాయకం. సాయి గారికి అభినందనలు.

  • @battulavenkatanarayana9879
    @battulavenkatanarayana9879 6 месяцев назад

    Thanks

  • @siddu967ananthavaram6
    @siddu967ananthavaram6 5 месяцев назад +13

    చక్కని వివరణ....ఇలాంటి ఉపాధ్యాయులు/శాస్త్ర వేత్తలు ఉంటే దేశమైనా ఉంటే అభివృద్ధి చెందుతుంది.. ఇరువురికి ధన్యవాదాలు

  • @ashokb257
    @ashokb257 7 месяцев назад +13

    Good programme Sai garu. Thanx for arranging such a wisdom programme

  • @rdvasula
    @rdvasula 6 месяцев назад +17

    ఎంతో ఉపయుక్తమైన ఇంటర్వ్యూ! అభినందనలు సాంబశివరావు గారు, సాయిగారు🙏💐 ఇలాంటివి మరిన్ని చేయండి.

  • @devisriprasadvevo
    @devisriprasadvevo 2 месяца назад +2

    Clearga chepparu thank you sir

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt 2 месяца назад +2

    Explaining is excellent, Namaskaramulu Sir

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 7 месяцев назад +7

    చాల సామాన్యులకు కూడ చక్కగా అర్థం అయ్యేటట్టు విడమరచి చెప్పారు! మీకు చాల ధన్యవాదాలు! సునీతావిలియమ్సు గారికి ప్రాణభయం లేదని తెలిసాక ఊపిరి పీల్చుకున్నాము ! అరకొర జ్ఞానంతో కొన్ని ఛానల్స్ వారు చెప్పింది కరెక్టు కాదని అర్థం అయింది! మీరు ఇంటర్వ్యూ చేయడం చాల మంచిదైంది!

  • @mithrayourfriend3787
    @mithrayourfriend3787 6 месяцев назад +3

    చాలా చక్కగా వివరించారు 🙏

  • @shaikbasha3942
    @shaikbasha3942 6 месяцев назад +5

    అందరికీ అర్థం అయ్యేటట్లు చాలా బాగా చెప్పారు సర్ ❤❤❤

  • @bphanidqe
    @bphanidqe 6 месяцев назад +2

    సాంబశివరావు గారు చాలా డిటేయల్ గా విడమరచి చెప్పిన విధానం చాలా బావుంది. మీరు కూడ ఇంత మంచి కార్యక్రమం అందించినందుకు మీకు ధన్యవాదాలు సాయి గారు. 😊

  • @VishnuVardhanReddy_Sama
    @VishnuVardhanReddy_Sama 5 месяцев назад

    Excellent Program.... You said it very well Sir....... 👌👌👌👌👌👌

  • @umasundarikudeti2108
    @umasundarikudeti2108 7 месяцев назад +29

    ఇలా కదా social media ఉండాల్సింది.👍👌

  • @vijayalakshmibalineni1083
    @vijayalakshmibalineni1083 6 месяцев назад +19

    చందు సాంబశివరావుగారిని ఇంటర్య్వూ చేసే మంచి అవకాశం పొందటం ద్వారా సాయిగారు ఫస్ట్ టైమ్ పాజిటివ్ కామెంట్స్ సొంతం చేసుకొన్నారు.
    ఇలాంటివి మాత్రమే చేసి మంచిపేరు పొందగలరు🎉

  • @rajasekharravipati8675
    @rajasekharravipati8675 4 месяца назад +3

    An excellent illustration Sai sir , SambasivaRao proclamation is an extraordinary , So In my idealogy Science is greate and real- TQ s a lot , Good program -from R R Shekhar -M sc, B ed, MA , MA, MA , MA MA, M phil

  • @padmalathayalla3727
    @padmalathayalla3727 3 месяца назад +1

    Social Media ela uses chesukovlo nijam ga chepparu, mee lanti nigarvi lu chala takkuvu mandi vuntaru , really very great personality sir, great salute sir,

  • @kakumanurameshbabu8227
    @kakumanurameshbabu8227 Месяц назад +2

    Sai garu super sir

  • @AnandRao-sk2dr
    @AnandRao-sk2dr 6 месяцев назад +6

    ఫిజిక్స్ క్లాస్ వింటున్నట్లే ఉంది. మన ప్రభుత్వం ఈ రకమైన ప్రొఫెసర్/ఉపాధ్యాయులను కళాశాల మరియు పాఠశాలకు నియమించాలని నేను ఆశిస్తున్నాను. మైండ్ బ్లోయింగ్ వీడియో సర్. ధన్యవాదాలు

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 7 месяцев назад +13

    🎉🎉అద్భుతం. సాంబాశివరావుగారికి ధన్యవాదములు.

  • @naturetourwithmurthypadala4939
    @naturetourwithmurthypadala4939 6 месяцев назад +5

    సాయి గారు మీ ఇంటర్వ్యూ సాంబశివరావు గారితో చాలా మామూలు మనిషికి గుడా బాగా అర్థ మయ్యే విధం గా ఉంది. నేను చూసిన ఇంటర్వ్యూ లో ఇది నెంబర్ వన్. మీ ఇద్దరికి నా మనస్ఫూర్తిక అభినందనలు .

  • @Ranirao-pw3do
    @Ranirao-pw3do 6 месяцев назад +2

    సునీతా విలియమ్స్ గారి గురించి ఆందోళన చెందుతున్న మాకు చాలా విపులంగా వివరిస్తున్న మీకు అభినంధనలు

  • @babubarigela2208
    @babubarigela2208 6 месяцев назад +2

    Super ga చెప్పారు సార్ చాలా బాగా వివరించారు....,❤ సార్

  • @nagabhushanaraoravuri6041
    @nagabhushanaraoravuri6041 3 месяца назад +5

    ఈలాంటి గొప్ప శాస్త్రవేత్త ని తెనాలి నియోజక వర్గం వారు గెలిపించుకో లేక పోయారు Bad Bad

  • @kishore5316
    @kishore5316 7 месяцев назад +9

    Sai garu very good initiation to have this kind of debate instead of regular politics

  • @SunnySunny-fo6yc
    @SunnySunny-fo6yc 7 месяцев назад +12

    very good and knowledgeable programme

  • @krishnagudimetla2631
    @krishnagudimetla2631 4 месяца назад +1

    ఒక సూపర్ నరేషన్, డిస్కషన్. తెలీని విషయాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు, వెరీ హ్యాపీ. హోప్ విలియమ్స్ తిరిగి ఎన్నో అనుభవాలతో తిరిగి వస్తారు అప్పుడు ఇంటర్వ్యూ ఏర్పాటు చెయ్యండి tq 😊

  • @muppdisatyasrinivasareddi9815
    @muppdisatyasrinivasareddi9815 6 месяцев назад +2

    అద్భుతం గా వివరించి చెప్పిన సాంబశివరావు గారికి ధన్యవాదాలు 🙏🏾🙏🏾

  • @viswaTatva
    @viswaTatva 7 месяцев назад +7

    Very clear explanation, never seen such a content in Telugu superb..🎉❤

  • @rdvasula
    @rdvasula 6 месяцев назад +5

    Too good program, thank you Sambasivarao garu 🙏 you explained every little thing in detail to make us understand!! We knew now few basic things about the space technology. We wish with the help of you all great scientists on earth, human moves towards the benefits of mankind without disturbing the dharma of the creation n universe! Namaskar 🙏🙏

  • @satyafashions1968
    @satyafashions1968 4 месяца назад +3

    గంటకు పైగా 1:24 1:24 1:24 వున్నా కూడా ఎంతో ఆసక్తిగా విన్నాను అద్భుతం సార్.

  • @nsreenivasulareddy8710
    @nsreenivasulareddy8710 6 месяцев назад +2

    ఒక మహానుభావుడు తో సాయి గారి ఇంటర్వ్యూ.... చాలా ఇంటరెస్ట్ గా చాలా విషయాలు తెలుస్తు న్నాయి... ధన్యవాదాలు.. ఇలాంటి ఇంటర్వ్యూ లు చాలా చెయ్యాలి.

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 9 дней назад

    Good 👍 చాలా బాగుంది మంచి విషయాలు చెబుతున్నారు.నమస్కారం

  • @indirajandhyala1831
    @indirajandhyala1831 6 месяцев назад +3

    సాంబశివరావు గారు excellent 👍 ga చెప్పారు,అందరికీ చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు.చాలా బాగా విడమరచి చెప్పారు.ఏమి తెలియని వాళ్లకు కూడా అర్ధమయ్యేటట్లు చెప్పారు 🎉excellent 👍 excellent 👍 excellent 👍👍👍

  • @sarathbabu1173
    @sarathbabu1173 7 месяцев назад +14

    As political analyst only I know Chandu Sambasiva Rao Garu,but I don't know the other side of him as scientist. Hats off to him and to you also.

  • @srinuvoda
    @srinuvoda 7 месяцев назад +5

    Sai garu. ... Good info video... Expecting more ..❤❤❤

  • @ksacharya8888
    @ksacharya8888 6 месяцев назад +2

    చాలా ధన్యవాదములు సాంబశివరావు గారు...సామాన్య మేధస్సు కలిగిన వారికి సైతం అర్ధమయ్యే రీతిలో,మీ వివరణాత్మకమైన స్పేస్ విషయాలు చాలా ఆకట్టుకున్నాయి...స్పేస్ విషయాల్లో మీ అనుభవం,,మి మేధస్సుకు ధన్యవాదములు.

  • @trinathreddy1611
    @trinathreddy1611 3 месяца назад

    Excellent explanation Chandu Sambasiva Rao garu!👋👋How interesting is the human life on the Earth Surface!!

  • @ashokballa4746
    @ashokballa4746 7 месяцев назад +6

    Very informative talk

  • @krishnaprasadmortha2337
    @krishnaprasadmortha2337 7 месяцев назад +7

    Excellent explanation Thank you both