భూమధ్య రేఖ ఇక్కడ జరిగే అద్భుతం ఏంటి 🤔 || Africa Uganda Equator ,To Masaka [Ram The Traveller]
HTML-код
- Опубликовано: 16 окт 2024
- #ramthetraveller #uganda #equator
ఇక్కడ ఈక్వెటర్ అనగా భూమధ్య రేఖ నీ నాకు వీలైనంత అద్బుతం గా చిత్రీకరించి మీకు చూపించడం జరిగింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి 😅
this is the one of the main equator in Africa. [Uganda]. The equator explore some different ways. Hope you like this video guys. [Ram The Traveller]

Song: Egzod, Maestro Chives, Neoni - Royalty [NCS Release]
Music provided by NoCopyrightSounds
Free Download/Stream: ncs.io/Royalty
Watch: • Egzod & Maestro Chives...
Pin my comment❤
South...Anty Clock
North....Clock wise
Center...No roteshtion
Reyy anduke ra chaduvuko anedi
Ni lovadalo doubt oorke talakaya tintunnavu
First Nv chaduvuko velli school ki
Malli cheppu inkokariki 17:58
Bro I am in kampala please I want to meet you
Nuvvu super bro
@@VamshiReddy-rb6beai
1980 లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తవిుళనాడు, కర్ణాటక రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే ఉండేవి మొత్తం వీూద మనం అభివృద్ధి చెంది నాము వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఆశిద్దాం
No pure environment standards of life is not up to global standards.like transport,health,education if all these are in global standards then we are developed.africa countries are poor .
ఇది చాల మంచి subject, శాస్త్రీయ విశ్లేషణ చేయలేక పోయారు
ఇది కొరియలిస్ ఎఫెక్ట్....
దీని ప్రభావంతో ఉత్తరార్థ గోళంలో ని పవనాలు కుడివైపుకు దక్షిణార్థ గోళంలో పవనాలు ఎడమవైపుకు తిరుగుతాయి
Yep.... Coriolis effect here the force being produced as the rotation of earth itself at the speed of 1675km/hr at it's imaginary line equator from west to east thus the force effect works on earth at it's poles north and south.
థంబ్ నెయిల్ తెలుగు పదాలలో అన్ని అక్షర దోషాలు ఏంటి సోదరా దయచేసి సరి చూసుకోండి.
వీడియో బాగుంది.
భూమధ్య రేఖ
నీ మాటతీరు చాలా బాగుంది.. 👌నువ్వు అన్వేష్ గారి లాగా గొప్ప స్థాయికి ఎదుగుతావ్ బ్రో.. ఇది పక్కా👍👍👍
భారతదేశం భూమి ఆఫ్రికా ఖండం నుంచి విడిపోయి ఆసియ ఖండం తో కలిసింది చాలా పోలికలు ఉంటాయి మనకి వాళ్ళకి .
Mansulu puttakamundhu almost dinosaur unde tine, oka 70 to 50 million years back adhi jarigindhi, vallaki manaki polikalu undatam mostly climate valla, vallu manam tropics lone unnam kabbati.
english bale matladutunnav bro.. English rakapoyina world tour chestunnav really great
మీ ఇంగ్లీష్ కంటే పేద దేశం అని మీరు statement ఇచ్చిన ఉగాండ కుర్రాడి ఇంగ్లీషే చాలా బాగుంది కదా....
క్రిస్టియన్స్ 😂
English nerchukovala vadda naku ardam avvale
Soooper bro... యీక్వేటర్ సూపర్... నేనే ప్రయాణం చేస్తునటుంది.. ఆ సర్టిఫికేట్ చాలా విలువైనది.. మీరు దానిని దాచుకోండి.. నేను యింతగా యెవరినీ వారి చేయలేదు మీ వీడియోస్ అన్నీ సూపర్... మీరు యే దేశం వెల్తే ఆదేశం ఆహారం అలవాటు చేసుకోండి బనానా యెగ్ కర్రీ సూపర్ బ్రో.. అది డిక్ కి బలం... బీఫ్ అనేది మనకు అలవాటు లేదుగాని అది యెయిడ్స్ రోగిని బతికిస్తాది... మాదగర యెయిడ్స వ
Oksari gamaninchandi NORTH &SOUTH lo test chesetappudu kindha hand tisaakane flower vesaadu
CENTER lo test chesetappudu hand tiyakamundhe flower vesaadu andhuke flower tiragaledhu
Water kindhaki flow iyyetappudu vesthe matrame tirugutundhi
Poi saduvuko nduku amma nanna కష్టపడిన డబ్బు ని వ్యర్థం చేస్తావ్
అద్భుతాన్ని ఆస్వాదించాలి కానీ ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేయకూడదు. ఏ వీడియో చూసిన తర్వాత అది అద్భుతం అని ఫీల్ అవ్వలేకపోయాం bcz మేం కూడా అది నిజమా అబద్దమా అని దానిలో ఉన్న సైన్స్ ని ఫీల్ అవ్వలేకపోయాం🙏👏🏽👏🏽👏🏽
దారుణం కాదు తమ్ముడు ప్రకృతి తో కలసి జీవిస్తున్నందుకు ఆనంద పడాలి.ఆ కష్టం ఆరోగ్యకరమైన కష్టం అనుకోవాలి.
దీనమ్మ స్టాండులు మార్చడం ఏంటి బ్రో ఎక్కడినుండి వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు 🤯
Well done ,be safe Ram Garu ...Indian and African people are good, even in olden days our cities and out side eateries were same in India and other countries. "Deshabasha lendu Telugu lessa" freedom is much more then materialistic life.
Water rotation makes flower rotates...
While u doing center point experiment u need to leave hand below the stand.. after water is flowing u need to put the flower.
2. Stabalize stand used to change edirection of flower rotation...if we place stabalize plate slight left of hole...then it rotates in one direction...along with this first point should follow
Was fabulous bro...kishore thankyou both you....take care GOD bless🇦🇺
All The Best......editing techniques inka nerchukovali meeru soo better ga edit cheyyachu #excellentVideo
Very well shown about the Equator 🎉🎉🎉 Thank you
ఎవరైనా తెలుగు తప్పుగా రాస్తే నాకు ఎక్కడో కాలుతుంది ..భూమధ్య రేఖ అని ఇలా రాయాలి
😂😂😂😂 😅😅
NAAKU KUDA kaaluthundi, OPIKA Patti Patti sarduluntunnanu.
Sir sir sir enti sir adi.....?
ఔను ,మరి!అంతేగా!??.
డబ్బుల కోసం వాళ్లే పనైనా చేస్తారేమో!!?.
North side rotation is in Clock wise and south side rotation is in anti clock wise.Axis place is in no rotation.
సూపర్ బ్రదర్ ఇలాగే కంటిన్యూ చెయ్ ఆల్ ద బెస్ట్❤❤❤❤❤
ok ❤
Anna akkada cricket chustara
@@Ramthetraveller bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls ❤
Hai Ram nice video to clear all your doubts but coriolis force and ferrel's law will not change if you change the buckets so what the person showed was very much correct as per the natural rule. Great job and good luck👍
After releasing some water then if you put flower it will rotate. Otherwise it can't rotate. As he did in correct way. But you put the flower in the starting only. The water force should in rating position you put in stable water hence it did not rotated.
Veedu pedda red flower gadu, so anta brain vadaledu le vadiley.
If he place Stabalize plate slight left side of the hole ..then it rotate in one direction....
If he place the Stabalize plate rights of the of the hole it rotate in other direction
First of all it is not Stabalize plate
After he placing Stabalize plate...which side of the water going down first...that direction...flowers also rotates
సిద్ధాంత రీత్యా ఇది అలా జరగాలి, కానీ అంతకొద్ది దూరం లోనే ఆ ఎఫెక్ట్ కనబడుతుందా అని నా ప్రశ్న !!
ఒక కర్రను ఒకే వెలి మిధ సెంటర్ పాయింట్ లో నిల బెట్టొచ్చు కదా కానీ ఒక దారం మందం జరిపిన కూడా అది నిలబడదు ఇది అంతే బూమి ఎంత పెద్దది అయిన అది సెంటర్ పాయింట్ సౌత్ ఒక అయస్కాంతం నార్త్ ఒక అయస్కాంతం రెండు కలిసిన పాయింట్ అది
keep rocking bro.. I wish u all the best for your future ❤
అందరికీ నమస్కారం.... ఆ థంబ్నెయిల్ లో తెలుగు అర్థం కాక చచ్చిన అన్న...
Sammy aa equator clockwise and anti clockwise oka gimmick, Coriolis effect nijame, but aa effect kanipitaniki avi Thousends of km part lo undali, few feet has zero effect.
Ikkada kinda drain lo etuvipu holes pedithe atuvipu water spin avtundi.
Nuvvu annattu alane holes unte, southeren hemisphere lo unna full set teesukochi centre lo petti test chesindhi, it's not rotating right 👍
@@shanmukhganapavarapu3562 5 mins research chey anni evadu explain cheydu
Bro ni voice ki pedda fan bale mataladathavu❤❤❤❤
❤😇
@@Ramthetraveller bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls ❤
మాదగర యెయిడ్స వచినతను బ్రాహ్మణ వక్తి యిపటికీ రోజూ బీప్ వుండాల్సిందే... మీరు అది అలవాటు చేసుకుంటే బోన్ డెన్సిటీ పెరిగుతుంది... అది డైరెక్టగా మూలుగు లోకి వెల్తుంది... మీరు మాంచీ సన్ రైసెస్ ని అడాప్ట్ చేసుకుంటునారు... మీరు చాలా బాగ౩
Your natural way of taking videos , we like the most
నిజంగా అద్భుతమైన అనుభవం 💝👍🏻
భూమధ్య రేఖ.........బుమాద్య రేక కాదు
Thumb Nail చేంజ్ చెయ్యి బ్రో
Manodiki yenni saarlu cheppina anthe......
@@kirankarthik0909TELUGU raadani navvukoku . Ardavanthamu BASHA NI vaadadamu kuda kontha lo konthaina avasarame .
అతడు చూపించిన దానిలో సైన్స్ ఆస్వాదించు మన చేతకాని తనానికి సిగ్గు పడాలి కానీ పని చెసేవాడిలో
చిన్ని చిన్ని లోపాలు వెతికే కార్యక్రమంలో మనమే లోపాయి కారి గా మిగిలి పోతాము
నాకయితే అతను స్కూల్ పిల్లలకు మాష్టర్ వీడియో చూపించిన మాష్టర్
వెరీ గుడ్ వీడియో
తెలుగుకి తెగులు పట్టించే స్థాయికి ఎదిగాము అని సంబరపడదాం అంటారు......అతను ఎదుగుతున్న ట్రావెలర్ మనం తప్పులు చెబితేనే అతను సరి చేసుకుంటాడు అంతే గాని భాషను వదిలేయ్ భావం మాత్రమే చూడండి అంటే మన కంటే మాతృభాషా ద్రోహులు ఉండరు......పక్కన ఉన్న తమిళనాడు ,కర్ణాటక ప్రజలను చూసి కాస్త సిగ్గు పడదాం......
@@kirankarthik0909
మండలానికొక మాండలికం వున్న దేశం మనది
ఒక వ్యక్తి లోని లోపం ఎత్తి చూపినంతనే భాస వర్థిల్లదు
మన మాతృ భాష ను కాపాడు కోవాలి పెంచుకోవాలి అంటే మొదట ప్రభుత్వ నిర్వహణ అంతా తెలుగులో నిర్వహించాలి ఒక సామాన్యుడు తనకి జరిగిన అన్యాయానికి న్యాయ వ్యవస్థ వద్దకు వెళితే అక్కడ ఏమి జరుగుతున్నదో తనకు తెలియని దుస్థితి
మనకు పరిపూర్ణత లేదు మన నాయకులకు లేదు
ఒక నాగిరెడ్డి చక్రపాణి లాంటి వారు చందమామ
నుండి ఎందరో ఎన్నో రకాలుగా తెలుగు ఉన్నతికి
కృషి చేసారు
మీవంతు జన చైతన్యాన్ని
మీరు చాలా బాగా వీడియోస్ చేస్తునారు..
మీరు నైజీరియా వెలారా... నాకు వోక ఫ్రండ్ వుంది ...నిజంగా వాల్ల జీవితాలు దుర్బరమైనవి... సెక్యూరిటీ లేని జీవితాలు... మనం వాల్లకు యేమైనా పంపించటానికి వాల్ల కాంటాక్ట్ తీసుకోండి...
Anna Asalu me videos chusthe bore eee kottadhu super anna meeru
Bhayya
original video, voice chala bagumdi elany cheyyamdi Inka e tuvamti marpulu cheyyakamdi originality debhatimtumdi all the best 🎉🎉
Super bro appreciate ur patience n ur family support.. great team work..god bless take care bro..
Yep.... Coriolis effect here the force being produced as the rotation of earth itself at the speed of 1675km/hr at it's imaginary line equator from west to east thus the force effect works on earth at it's poles north and south.
Ila different videos kaavali nice video bro ❤
Nee videos anni natural untai bro i like that ❤ really good video bro ❤
Be careful with M pox 🎉🎉🎉 All the best Ram
భూమధ్య రేఖ.... సూపర్
సూపర్ అన్వేష్ anna లా నువ్వు కూడా టాప్ లో ఉండాలి
Tq బ్రో భూమధ్య రేఖ చూపించి నందుకు
భారతీయులు రైస్ తినరు అన్నా ఓన్లీ తెలుగు వారే ఎక్కువగా తింటారు. మిగతా రాష్ట్రాలు ఆల్మోస్ట్ మొత్తం రొట్టెల బ్యాచ్
Amee happyness matram vere levell😂😂😂❤❤
Nice experiment on Eqater point
Hi Ram garu
Konchem jagratha andi babu
😊
Brathakali ante thinali, thinali ante brathakali, go with flow 😅😅😅😅😅😅😅😅
Brother chala bagundhi , equator chala bagundhi bro.
Have seen your videos .. ur intention is good bro .. keep it up.. I’m from Zambia
You have shared lot of new things in this video, nice covering everything bro, Hands up for your hardwork, Please take care bro, I wish you very best and your dream will come true.bro
Travelling doesn't make you wise, he is the best example 😂
😂😂
Nuvvu endhuku ilaa annavo anukunna but aa experiment dhaggara arthamaipoindhi
Hi andi Ram ponnam Garu oka roju tarvata entadi voice adi😊. puvvuni tumpdam anaru Ram garu tempadam antaru 😊. mi peru ni chedgottesada . use lenappudu enduku tiskunnarandi Certificate. pratidi baga cover chestarandi miru. Miru video complt chesedaka Banam dinchela ledu atanu. Take care Ram ponnam
Good post. Great work for going to the farthest place and recording an informative video. More technical analysis / details may be given for rotation in different directions
Mana budget lo Yedhaina bike thisukondi bro..cycle tho kastam avthubdhi ga...😒
Your genuine youtuber
Africa Rwanda lo street food video and villages ela untaayo video cheyyi bro akkada jeevanavidhanaanni kuda chupinchu bro manchi views vasthaayi pls reply ivvu bro pls ❤
First comment bro ❤❤
Kotha concept chala bagundi❤
good job i study in books only but i seen by you efeect of eqater point and north and south east and west ,
అది ఏ సైన్స్ కాదా మధ్యలో రంద్రము కు కుడివైపున నీళ్లు వేగంగా పోస్తే అప్పుడు నీళ్లు క్రింది కి పడేకొద్ది సుడిగుండం లాగా ఎడమవైపు తిరుగుతాయి. అలాగే రంద్రము ఎడమవైపు పోస్తే కుడివైపుకు నీళ్లు తిరుగుతాయి అలాగే రంద్రము మీద పోస్తే ఎటువైపునీళ్లు తిరగవు అంతే. అతను అందరిని గొర్రెలను చేసి చూపిస్తున్నాడు.
రంద్రం కాదు రంధ్రం
@akulaseenu3897
ఇది కొరియాలిస్ ఎఫెక్ట్.
భూమధ్య రేఖ (అది ఊహారాఖ) ఏదేశములో, ఏస్పష్టమైన స్థానం నుంచి వెళుతుందో, ఇది అక్కడచూడగలం.
భూమధ్యరేఖ వెళ్ళేస్థానాలు (ఎక్కడైతే కదలికలేక స్థిరమైననీరు, వలయాకారంగా "తిరగదో" ఆస్థానం) దక్షిణ అమెరికాలో బ్రెజిల్, ఈక్వడార్; ఆఫ్రికాలో కెన్యా, ఉగాండా, కాంగో రిపబ్లిక్, కాంగో డెమోక్రటిక్రిపబ్లిక్ (ప్రక్కనున్న మరోదేశం), గాబన్, ఈక్వటోరియల్ గినీ; ఆసియాలో ఇండీనీసియా దీవులు - సుమత్రా, బోర్నియో, సులవెసి ఉత్తరభాగం (మరిన్ని చిన్న ద్వీపాల లో) మాత్రమే చూడగలం. ఆవూరేదో కనుక్కుని (గూగుల్-ఎర్త్‌లోచూసి తెలుసుకొనొచ్చు) - అక్కడ అక్షాంశం ఉత్తరం, దక్షిణం రెండూలేక 0º ఉంటుంది, ఒక్క అడుగు ఉత్తరానగాని దక్షిణానగాని అయితే, నీరు సవ్యదిశలో-గడియారం ముల్లు తిరిగేదిశ, లేక అపసవ్యదిశలో-గడియారం ముల్లు తిరిగేదిశకి వ్యతిరేకదిశలో తిరుగుతుంది), అక్కడికెళ్ళి (భూమధ్యరేఖ వెళ్ళే రేఖపై). ఈప్రయోగంచేసి, భూమధ్య"రేఖ"ని ఎవరైనా గీయవచ్చు. ఇండియాలోంచి భూమధ్యరేఖ వెళ్ళదుగనక, ఈ అనుభవం అసంభవం.
నేను ఇంటర్వ్యూలో - క్యాండిడేటు శాస్త్రీయ అవగాహన కనుక్కోడానికి ఈప్రశ్న వేస్తుంటాను. ఇంతవరకు దేశంలోఎవరూ సరైన సమాధానమివ్వలేదు; అంటే ఎవ్వరికీ తెలీదు.
Hi Bro Nice Video. ఈ videos దేంతో తీస్తున్నారు Bro. Gopro ఆ 😍🥳
Iphone 13
Gopro, అని మీ friends కొంతమంది cameras ఇచ్చారు గా Bro అవి ఏవి ఇంకా use చేయటం లేదా
@@Ramthetraveller bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls and live petti subscribers tho interact avvu bro and daily videos upload cheyyi bro manchi reach vasthundhi ledhantey views thagguthai pls roju videos upload cheyyi bro pls ok na bro pls daily videos upload cheyyi bro manchi views vasthaayi pls roju videos upload cheyyi bro pls ❤
You have done a good job bro ❤❤❤
Bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls ❤
That guy be like : Evadu mummy veedu 😅
Nuvvu evadu
😂
Adey kadhaaa
@@Ramthetraveller bro Africa Rwanda lo street food video cheyyi bro manchi views vasthaayi pls ❤
Anna.. We are from Anatapur.. Did you know Anantapur.. Reply ivvu Comment.. Subscriber's Bro please Evadu em anukunna Nee hardworki ki Hats off. 🙌🙌
Tq bro
Visited that place manytimes.Nothing happens.Infact worked in Kampala for sometime.
God bless .Nice information. Take care.
1st like ❤
Great job memu chudalenatuvantivi chupistunnaru miku danyavadamulu❤
Super super ooooooo super super love from the Uday Reddy show youtube channel nizamabad
North side terigindhi clockwise broo.south side terigindhi anti clock wise..equater line stable.. untadhi...
Video chala bagundi bro ❤
It's real I go to Kenya nanyuki equator it's realy amazing
Bro telugu traveler lo 1of the best youteber love u bro takecere
మన దగ్గర కూడా బుమధ్య రేఖ ఉంది. కానీ దాని దగ్గర ఏమి హంగామా ఉండదు. అది ఎక్కడ ఉందంటే.. నాగపూర్, మహారాష్ట్ర లో ఉంది.
India lo bhumadya real vundadu nayana
నాగపూర్ దగ్గర ఉన్నది మకర రేఖ... భూ మద్యరేఖ కాదు...
కన్యాకుమారి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో మనకు భూ మద్య రేఖ ఉన్నది...
మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం కు ప్రయాణిస్తున్న .సూర్యుడు మకర రేకలోకి ప్రవేశిస్తాడు...
😂😂😂😂.
మన ఇండియా లో వున్నది మకర రేఖ కాదు కర్కాటక రేఖ@rajagopalreddy9552
Hi bro I'm New subscriber from Andhra Pradesh vizag
Nice Ram we gained some knowledge practically on equator good one go ahead all the best🎉
These is the best video for students
Nee dare ki great bossu .. africa lo video cheyadam chala kastam
Hats off to your patience
17 : 08 this one you put that 😅😅😅😊😂😂
Developed places kudaa chaala vunnayi ,uganda chaalaa baguntundi
Ahh experiment odu be like:rey nuv po ra babu
Nice వీడియో bro
ఇండియా మరియు తెలుగు వారి పరువు తీస్తూ ఉన్నావు బ్రో, వీడియో అంతా..
Brother! Nice video, do this type of different videos
Great job 👍
Figar tisesi flawar watar lo vadalali appudu tirugutadi bro andukante mundu secinatuvanitidi alage
Your voice and slang is like kalyan ram
What is the camera that u use for recording video
Nenu mee videos regular ga watch chesthanu....idi naa second comment...meeru bicycle thokkithey.....knee pains raaava....bro...
Vastai appudappudu
What is the petrol and diesel prices there?
North clockwise south anti clockwise at equator there is no rotation of floating object
Africa food healthy bro...but vallu cook chese water bagundadu because Africans ki big task drinking water so avoide road side food .. Typhoid vachhe chance ekkuvaga untadi..i have been to Uganda for 5 years ..
Social sub sir explain చెయ్యలేదు బ్రో క్లియర్ గా మీ వీడియో బాగుంది
Uganda 🇺🇬 playing Cricket
ICC Men's T20 World Cup🏆
All the best.🎉🎉🎉
Blabla food name kadu aa ammai name
Food name is matoke beans rice