Okappati village mana vurulu alane vundevi kada,janabha thakkuva ,pallellu prasantamga...chala bavundi, Chala risk chesukuni velthunnaru,motham travelling antha cycle medanenaa,...may God be with u always ....
అన్నా నువ్వు దేశం కానీ దేశానికి వెళ్ళి ఉన్నావు జాగ్రత్తగా క్షేమంగా తిరిగి ఇండియాకి రావాలని మీ ఊరికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండు అన్న
Hi.. Ram always U R saying "Daridram" "Kashtalu" "Badalu ". Please don't use that words. It will express U R negative minded person. Already U Started U R journey. maybe U decided before starting. Go with positive mind. God will support. Good luck ❤
అమ్మాయిలు పెళ్లి కాని ఆంటీలు లా ఉన్నారు వాళ్ళకు భయం ఆందోళన ఉంటుంది వయసు పెరుగుతుంది తల్లి అవ్వాలి భర్త పిల్లలు ఉండాలి అని ఎందుకంటే ప్రతి ఆడపిల్ల వయసు పెరుగుతుంటే పెళ్లి అవుతుందా అవధా అని భయం ఆందోళన ప్రతి ఆడపిల్లకు ఉంటుంది పెళ్లి తరువాత పిల్లలు ఉండాలి అని కోరుకుంటుంది ప్రతి ఒక్క స్త్రీ కరువు మీద కాదు పెళ్లి చేసుకునే నాధుడు దొరుకుతాడా దొరకడా అని భయం వారిలో కనిపిస్తుంది నేను తల్లిని భార్యని అవుతాన అవనా అని వాళ్ళు భయం❤
Nee prayanam chusi Naaku kuda Ala travel cheyalani undi kani bounded with family.. so enjoying with your videos. Subscribed bro.. really felt like happy to be born in India and being a Telugu.. devudu anni ichhadu manaku.. happy 😊
ఏ దేశం ఎగిన ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కిన ఎవ్వరేమనిన పొగడరని తల్లి భూమి భారతిని నిలుపరని జాతి నిండు గౌరవము 🙏🙏 ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ కర్రీ తీసేసావ్ చూడు అన్న నికు డౌట్ వచ్చి సూపర్..... 8:51
టాంజానియా భాష స్వహిలి గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి తెలుగు టు స్వహిలి అని సెలెక్ట్ చేసుకుని చిన్న చిన్న పదాలు తెలుసుకుని మేనేజ్ చేసుకో ఇంగ్లీషు ఒక్కటే నమ్ముకుంటే కష్టం
హలో తమ్ముడు నువ్వు మన జీవితాలు ఎంత బెటర్ గా ఉన్నాయో ఎదుటివారిని ఉదాహరణగా చూపిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మనం చాలా బెటర్ అనిపించింది జ్ఞానం ఉన్న వాళ్ళు కొంత కళ్ళు తీర్చుకుంటారు అని నమ్ముతున్నాను
You are so lucky and disciplined for listening to naa anveshna for africa tour it is being big hit and your each video is like diamond and your presentation is beautiful
Ram anna memu ninnu appudu support ga untam inka. Manchiga ni prayanam inka nuvvu anukunna desalu anni tirigi nuvvu ne goal ado oka roju reach avutav ani asistunna anna take care❤
నీకు గుండె రాయి బ్రో, అంత అందమైన అమ్మాయి i love you అంటే ఎలా వదిలేయగలవు బ్రో , నా మనసుకి బాధ వేసింది...ఆ అమ్మాయి చాలా బాధ పెట్టావు , నిన్ను ఆవిడ శాపిస్తుంది..
Hi Ram ponnam thumb nail lo bale unnaru ammyla to 😊 . leg ela undi ram now. alanti ammaylato distance maintain chyandi. 😊 Mashallha selfie lu iche stage ki ocharu Ram😊. Take care Ram
Madhyam sevinchi vaahanam nadapakuudadhu ani baaga cheppaav...But nuvvu maathram ippude thaagi vachinattu behave chesthu untaav 😂😂...Ayomayam star ki my hats off
Chala takkuva time lone Top telugu You tuber ayyav bro.. Jagratta oka kullu bothu top traveller you tuber unnadu nee yedugu dala chusi malli controversy chesi ne channel ni kinda chesi malli vadi channel ni raise chestadu..!
ఆ అంటే ఆఫురిక, ఇ అంటే ఇష్టంగా ఊడగొట్టి లాగుతారు ఆంధ్రా జనం, అన్నట్టు ఇంకేదుకు ఆగడం, ఎదలో కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో, మాటే మంత్రము, మనసే బంధము. ఈ మమతే ఈ సమతే మంగళ వాధ్యము. ఇది కళ్యాణం కమనీయం ఓ ఓ ఓ మాటే మంత్రము, మనసే బంధము
Hi anna first comment pin me anna
@@TOONS_CO 💐💐👍🛳🙌🙌
Ha thammudu neku oscar vastundi po techuko
🤮
Arey nuvvu Hyderabad nunchi cycle eskondi vellava africa ki
Okappati village mana vurulu alane vundevi kada,janabha thakkuva ,pallellu prasantamga...chala bavundi,
Chala risk chesukuni velthunnaru,motham travelling antha cycle medanenaa,...may God be with u always ....
నువ్వు చెప్పే విధానం అందరికి నచ్చింది బ్రదర్ మంచి సక్సస్ సాధించావ్ తెలుగువాడి దెబ్బ
ధన్యవాదాలు బ్రదర్ మేం వెళ్ళలేక పోయిన ఎంతో కొంత మీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నం
" ఆఫ్రికా అమ్మాయిలతో అప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి అన్నా... మైండ్ రిలాక్స్ గా ఉంటది... మీ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతది.... వాళ్లలో చాలా గట్టిదనం ఉంటది
😆😆😆😜😜😜😜
😂
అన్నా నువ్వు దేశం కానీ దేశానికి వెళ్ళి ఉన్నావు జాగ్రత్తగా క్షేమంగా తిరిగి ఇండియాకి రావాలని మీ ఊరికి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండు అన్న
Hi.. Ram always U R saying "Daridram" "Kashtalu" "Badalu ".
Please don't use that words.
It will express U R negative minded person.
Already U Started U R journey. maybe U decided before starting. Go with positive mind. God will support.
Good luck ❤
అమ్మాయిలు పెళ్లి కాని ఆంటీలు లా ఉన్నారు
వాళ్ళకు భయం ఆందోళన ఉంటుంది వయసు పెరుగుతుంది తల్లి అవ్వాలి భర్త పిల్లలు ఉండాలి అని ఎందుకంటే ప్రతి ఆడపిల్ల వయసు పెరుగుతుంటే పెళ్లి అవుతుందా అవధా అని భయం ఆందోళన ప్రతి ఆడపిల్లకు ఉంటుంది పెళ్లి తరువాత పిల్లలు ఉండాలి అని కోరుకుంటుంది ప్రతి ఒక్క స్త్రీ కరువు మీద కాదు పెళ్లి చేసుకునే నాధుడు దొరుకుతాడా దొరకడా అని భయం వారిలో కనిపిస్తుంది నేను తల్లిని భార్యని అవుతాన అవనా అని వాళ్ళు భయం❤
Ram, the first girl is able to speak in English well. She has good understanding , clever & active girl.
మీరు నిజంగా గ్రేట్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి
Bro nijanga nuv chala innocent @ True Honest person
God bless you bro
Love from warangal Telangana
స్క్రీన్ షాట్ చూసి నేను ఇంకా షర్ట్ తీయ్యండు , ఫాంటు విప్పండు పడుకోండు అని ఊహించుకున్నా కదా అన్నా 😂😂😂😂😂
Dey😂 😅
Epic 😂😅
😂😂😂😂😂
Nee prayanam chusi Naaku kuda Ala travel cheyalani undi kani bounded with family.. so enjoying with your videos. Subscribed bro.. really felt like happy to be born in India and being a Telugu.. devudu anni ichhadu manaku.. happy 😊
Ram, am very impressed with your videos and your commitment towards the content you post.. May God bless you. ❤
మీకు కన్వర్జేషన్ చాలా బాగుందండి అందరి మాదిగ కాకుండా చాలా వెరైటీగా చేస్తున్నారు
ఏ దేశం ఎగిన ఎందుకాలిడినా
ఏ పీఠం ఎక్కిన ఎవ్వరేమనిన
పొగడరని తల్లి భూమి భారతిని
నిలుపరని జాతి నిండు గౌరవము 🙏🙏 ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆ కర్రీ తీసేసావ్ చూడు అన్న నికు డౌట్ వచ్చి సూపర్..... 8:51
Really great....manam intlo upma nacchakapothene tinamu alantidi desham kaani desham lo addamaina tindi tinadam great
Ni channel 1m reach avvalani koorukuntunna nu bro 🎉🎉❤
Tq farooq bro 🙏😇
అన్న ఇఅం శ్రీ కాళహస్తి సురేష్ బాబు మీ వీడియోలు సూపర్ 🌹🌹🌹💞💞💞జాగ్రత్తగా వెళ్లి రండీ
Mana Ap Roads kamte better ga vunnaii bro😂😅😢
Ap lo putti ap roads ni blame chestunnav ra anduku ra Jaffa
Mari cbn ki cheppu ippudu roads veyamani tdp em peekuthundi
@@rajdynamic3355 cross beed bro ..g close chesukoo ...
@@rajdynamic3355 niku amta vunte nvu veli cheppukoo ..
ఈ 5 సంవత్సరం లు లో లోకల్ రోడ్స్ కి కూడ టోల్ గేట్ పెట్టి రోడ్స్ ప్రజా డబ్బు తో వేసేస్తారు లే బ్రో. కమ్మ గా ఉంటుంది
Vallani marriage chesuko anna akkade settle ayipo inka Raku indiaki......
😊
Good idea
Bittu super ra nuvu
Papam villani barincha galada"
😂😂😂
Hi bro,
We have been watching your videos since you started African Vlogs and love them! Keep up the good work.
We are from Karimnagar, Huzurabad. ❤
బాగుందండి వీడియో కొత్త దేశానికి వచ్చాను ఈ దేశమంటే మంచిగా చూపించాలని ఉండాలని కోరుకుంటున్నాను
Manaki alavatu leni food thintu journey cheyadame kastam bro.. alantidi nuv cycling chestunnav great bro
Every video is a dimond bro❤
Courage
Fearless
Unstoppable 👍
Ee video nijanga chaala bagundhi bro and video starting background music also good keep it up ❤
టాంజానియా భాష స్వహిలి
గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి తెలుగు టు స్వహిలి అని సెలెక్ట్ చేసుకుని చిన్న చిన్న పదాలు తెలుసుకుని మేనేజ్ చేసుకో
ఇంగ్లీషు ఒక్కటే నమ్ముకుంటే కష్టం
బ్రతకలి అంటే ఎదో ఒకటి తినటం కాదు నువ్వు తింటానికే బ్రతుకుతున్న వు అన్న 😮
cool mosquito tho careful bro. yes present South Africa chala development ayyendi
Video quality super bro 🔥 please mantain same quality ❤
హలో తమ్ముడు నువ్వు మన జీవితాలు ఎంత బెటర్ గా ఉన్నాయో ఎదుటివారిని ఉదాహరణగా చూపిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మనం చాలా బెటర్ అనిపించింది జ్ఞానం ఉన్న వాళ్ళు కొంత కళ్ళు తీర్చుకుంటారు అని నమ్ముతున్నాను
Chudalemu ani అనుకున్న place lu అన్ని mi valla chusthunnaamu brother tq
Mana roads kanna valla roads chala bagunnai bro
Africa tour వెళ్ళగానే..all RUclipsrs subscriber's growing 🎉❤
One of u r best video bro e lanti kotha content unna video's pettandi anyway congratulations 🎉
గుడ్ జాబ్ బ్రదర్. రియల్లీ హాట్సాఫ్ టు యు. ఆల్ ద బెస్ట్ 🙏👌👍
Good efforts bro and all the best for your future..
Take care bro 😊
Aah Black And Red Dress Bane Undhi Mawa Night Ki Set chesuko
You are so lucky and disciplined for listening to naa anveshna for africa tour it is being big hit and your each video is like diamond and your presentation is beautiful
Ram anna memu ninnu appudu support ga untam inka. Manchiga ni prayanam inka nuvvu anukunna desalu anni tirigi nuvvu ne goal ado oka roju reach avutav ani asistunna anna take care❤
6th is mine...Happy Africa Vlogs Anna
You are great you are working really hard anna .... God bless you to make the trip successful
Africa tour superb . Really great. Love from the Uday Reddy show youtube channel nizamabad
ఫుడ్ కి చాలా ఇబ్బంది పడుతున్నావు అన్న 😢😢
బ్రో నువ్వు కూడా విత్తనాలు వెయ్యి అన్న,,❤❤నాకు కూడా ఓ పిల్లని చుడు,,😂😂 జాగ్రత్త అన్న.. ఫ్రమ్ కళ్యాణదుర్గం,అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
Pincode marchipoyv bhayya 😅
Good content bro keep it up ❤
All the best tammudu
HEALTH jagratta
Prapancha yastrikudu Anvesh mariyu Ram the traveler Dostula 🤝
Good explanation you have future bro 🙌
Up and downs will be there keep going be safe bro 😊
Hey Ram
This is Krishna from Tanga. Tanzania
Welcome here...
Wonderful vlog brother 👌❤ Be carefully brother చూసుకొని తిరగండి ఎవరిని నమ్మలేము take care brother ❤❤❤
Video quality chaala bagundhi bro ❤
Suggestion - use track pants during Africa ride or at least when u go exploring into forests to be safe from mosquitoes bites
*Just subcribed bro**
**I sincerely appreciate your efforts and hardwork.**
**All the best**
Thanks and welcome 🤗
బాగా కష్టపడుతున్నావ్ bro🙏🏻
క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా రా అన్న good luck
Happy journey brother becarefull.
నీకు గుండె రాయి బ్రో, అంత అందమైన అమ్మాయి i love you అంటే ఎలా వదిలేయగలవు బ్రో , నా మనసుకి బాధ వేసింది...ఆ అమ్మాయి చాలా బాధ పెట్టావు , నిన్ను ఆవిడ శాపిస్తుంది..
❤❤ echchi padesaav broo video matram........🔥🔥🔥
Tq 🙏 all' the best 👍 God bless u
hi brother, happy journey,bro meru velle places lo okko mokka natandi bro
Hi Ram ponnam thumb nail lo bale unnaru ammyla to 😊 . leg ela undi ram now. alanti ammaylato distance maintain chyandi. 😊 Mashallha selfie lu iche stage ki ocharu Ram😊. Take care Ram
Madhyam sevinchi vaahanam nadapakuudadhu ani baaga cheppaav...But nuvvu maathram ippude thaagi vachinattu behave chesthu untaav 😂😂...Ayomayam star ki my hats off
ఏడిపడితే అది తినవద్దు బ్రో! Take care
U r the best. ..cycle traveller...❤❤❤ take care bro......😮😮😮
బ్లాక్ డ్రెస్ అమ్మాయి బాగుంది అన్న
హ్యాపీగా మ్యారేజ్ చెసుకో మావ🎉🎉
😊
Red cap girl ni vesey bro night 😂😂
You are really lucky fellow to visit the entire world
Nandyala paccharla palle same giddaluru road masaya village looking like
Waiting for you to come into Zambia broo ❤
4:53 @PUBG Bridge😁😀
Bro jagratha 😂 Valle ninnu yesela unnaru 😂😂
బాగా కష్టపడుతున్నావ్ బ్రో.అలాగే వుండు.
Hats off bro be safe bro
Take care of your health brother 😢 We are big fan of you 🎉 We are happy to see your videos whole with family 💗😅😊 💫❤️
Tq
You can pass through Dodoma, Tanzania
Yes
వాళ్ళు వెనకబడి దాని వల్ల కాదు బ్రో , మనం చాలా అందంగా ఉంటాను అందుకు
Great job fella....kp travelling ❤frm#Amalapuram konaseema
Bro good content keep it up ❤
The Girls Are Beautiful and Talking well
tisukoni ra anna india ki ade padi untadhi 😂😅
Chala takkuva time lone Top telugu You tuber ayyav bro.. Jagratta oka kullu bothu top traveller you tuber unnadu nee yedugu dala chusi malli controversy chesi ne channel ni kinda chesi malli vadi channel ni raise chestadu..!
In Tanzania best placeses Zanzibar ,darusalam , Dodoma , sirangeti national park, lot of placess ,kimamzarow
బ్రదర్ వాళ్లు కట్టుకున్న ఇల్లు మన తెలంగాణ దగ్గర జహీరాబాద్ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉన్నాయి ❤
Waiting for your next full video bro ❤
జాగ్రత్త బ్రో నలిపేస్తారు
Kilimanjaro video appudu bro❤❤❤
Always carry eough drinking water alongwith you.
Wish you best.
Jagratha bro.. 1st vallu premistaru, tharvatha nv preminchalsi vasthadhi...😅
Super anna first comment na❤
Meeru chala great Anna memu chudaleni deshalanni kastapadi makosam chupistunnav great Anna 👍 👌
ఆ అంటే ఆఫురిక, ఇ అంటే ఇష్టంగా
ఊడగొట్టి లాగుతారు ఆంధ్రా జనం, అన్నట్టు ఇంకేదుకు ఆగడం, ఎదలో కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో, మాటే మంత్రము, మనసే బంధము.
ఈ మమతే ఈ సమతే మంగళ వాధ్యము.
ఇది కళ్యాణం కమనీయం ఓ ఓ ఓ మాటే మంత్రము, మనసే బంధము
Don’t say. Viewing
Say only VIEW IS BEAUTIFUL
Bro very nice 👍 meeru chepthunte chala thrilled ayyanu...meemu vellalemu kada andukey chala thrilled feel ayyanu
Happy journey 💐
టాంజానియా చాలా బాగుంది ❤
❤❤❤........u will be the best traveler soon 🔜
💥🚴సాగిపో సైకిల్ ప్రయాణికుడా సాగిపో💥‼️🤠
Take care brother iam from vizag ❤❤😊
Tanzania wild wild animals life chupinchandi mundhu mundhu.. waiting