కైలాసం మిస్టరీ: పరమశివునికి కోపం వచ్చిందా: ద్రోన్ విజువల్స్

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1,6 тыс.

  • @ananthalaxmi9111
    @ananthalaxmi9111 4 месяца назад +116

    ఈ మధ్య కాలంలో ఇంత చక్కటి video చూసింది లెదు, కైలాసం velli పరమ శివుని చూసినంత ఆనందం కలిగింది, ఇలాగే మీరు మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకంటూ పరమేశ్వరుడు మీకు తగిన శక్తి ని ప్రసాదించాలని కోరుకుంటూ

    • @ananthalaxmi9111
      @ananthalaxmi9111 4 месяца назад +12

      God bless you babu

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад +10

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను...
      మరొక్కసారి ధన్యవాదాలు 🙏🙏🙏

    • @gvsnarayana1693
      @gvsnarayana1693 3 месяца назад +1

      😮​@@DharaniRoundup

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      👍👍👍🙏🙏🙏

    • @legendsatya902
      @legendsatya902 3 месяца назад +3

      Very good information.Best of luck .make such vedios more. Ohm namahsivaya 🙏

  • @glaxminarayana7620
    @glaxminarayana7620 3 месяца назад +21

    ఒక కైలాస పర్వతం మహా శివుని గురించి ఎంత మంచిగా చూపించిన మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు
    ఆ మహాశివుడు మీకు మీ కుటుంబానికి ఇవ్వాలని
    ప్రార్థిస్తున్నాను
    మరిన్ని మహా శివుని గురించి వీడియోలు విడుదల చేయండి ప్లీజ్

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @vijaylode1625
    @vijaylode1625 5 месяцев назад +79

    ఒక్క చెడు కామెంట్ కూడా లేదు చూడండి అదే సనాతన ధర్మ గొప్పతనము ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +5

      ఓం నమః శివాయ....
      ధన్యవాదాలు 🙏🙏🙏

    • @lalithakumari1154
      @lalithakumari1154 5 месяцев назад +3

      ఓం నమః శివాయ హర హర మహాదేవ

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +1

      హర ఓం హర హర హర ఓం నమశ్శివాయ

  • @sailajaupadrasta8093
    @sailajaupadrasta8093 3 месяца назад +20

    చాలా అద్భుతంగా ఆర్భాటం లేకుండా మనస్పూర్తిగా విన్న నిజాలు తెలియపరిచారు. ధాన్యవాదాలు. ఇలాగే మరిన్ని వీడియోలు కోరుతున్నాము.

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      ఆల్రెడీ మన ఈ చానెల్ లో మిగిలిన వీడియోలు కూడా చూడండి... మీ విలువైన సూచనలు సలహాలు తెలపండి
      ధన్యవాదాలు

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 5 месяцев назад +66

    కైలాస పర్వతం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓం నమఃశివాయ.🙏🏼

  • @chavansatyanarayanaraju646
    @chavansatyanarayanaraju646 4 месяца назад +17

    చేప్పేవిధానం చాలా బాగుంది తెలియని విషయాలు చాలా చేప్పారు. ఇది హిందూసమాజం చేసుకున్న పుణ్యం ఓమ్ నమశ్శివాయ:🙏🙏🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @mahendrat7478
    @mahendrat7478 4 месяца назад +14

    అద్భుతమైన గా వివరించారు..మీ వాయిస్ చాలా బాగా సెట్ అయింది సార్..
    ఓం నమః శివాయ ..

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

  • @kpnaidu9999
    @kpnaidu9999 5 месяцев назад +49

    ఈ మధ్యకాలంలో పూర్తిగా, సంతోషంగా, ఆశ్చర్యంగా చూసిన ఒకే ఒక వీడియో ఇది....ఓం నమఃశివాయ.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      చాలా చాలా సంతోషంగా ఉంది సోదరా....
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

    • @rameshanmukharam5775
      @rameshanmukharam5775 5 месяцев назад +1

      Om arunachala Sivayanamahaaa
      🙏🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      👍🙏🙏🙏

    • @lakshmipraya8544
      @lakshmipraya8544 4 месяца назад +1

      Avnu nijam chepparu

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      థాంక్యూ సోమచ్

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 5 месяцев назад +38

    ఓం నమశ్శివాయ, మీరు తెలుగు అక్షర దోషాలు లేకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మీ వివరణ చాలా బాగుంది.. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండుగాక.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @sriharipalepu561
    @sriharipalepu561 5 месяцев назад +13

    మీ వివరణ చాలా బాగుంది..🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vijayalaxmipittala4220
    @vijayalaxmipittala4220 5 месяцев назад +118

    కైలాస పర్వతాలు శివుని కనిపించమని కాదు కోరేది కరుణించవయ్యా ఓం నమశ్శివాయ చాలా బాగా చెబుతున్నారు సూపర్ సూపర్❤

  • @syam57
    @syam57 5 месяцев назад +22

    ఆఖరి వాక్యానికి వందనాలు. “దేవుడిని కనిపించమని కాదు, కరిణించమని ప్రార్థించండి”.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @Sricharan-jz9uy
    @Sricharan-jz9uy 22 дня назад +4

    Shivaya tandri nanu karuninchu om namah shivaya

  • @eswarrao6946
    @eswarrao6946 4 месяца назад +19

    ఓం నమః శివాయ ❤చాలా చక్కగా చెప్పారు బ్రదర్ 🎉 ధన్య వాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ఓం నమః శివాయ
      Please keep watching

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 3 месяца назад +5

    Jai kilasa Vasa om namaha shiva parvathimath Ganesha Muruga❤🎉

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 4 месяца назад +10

    హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌺
    మీ వివరణ చాలా నిజమైన అద్భుతముగా ఉన్నది 🌺🙏🙏🌺

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ఓం నమః శివాయ..
      ధన్యవాదాలు
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @sandhyareddy2519
    @sandhyareddy2519 Месяц назад +4

    Very nice bro thank you so much

  • @Gogolegameshbharat
    @Gogolegameshbharat 5 месяцев назад +30

    హర హర మహాదేవ మమ్మల్ని కరుణించు తండ్రి మమ్మల్ని కాపాడు తండ్రి

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +1

      ఓం నమః శివాయ
      మహాదేవుని అనుగ్రహం ప్రాప్తిరస్తు

  • @jayasreebasireddigari8483
    @jayasreebasireddigari8483 21 день назад +3

    Very interesting and excellent. Beautifully explained . Thanks a lot .

  • @srinivasarao3652
    @srinivasarao3652 20 дней назад +3

    Soooo informative.
    Excellent,
    Marvelous,
    Superb.
    Hara hara Mahadev.

  • @krishnarepala
    @krishnarepala 19 дней назад +1

    Om Namah Shivaya🙏

  • @sivaroyal1877
    @sivaroyal1877 Месяц назад +4

    ❤super Anna excellent information😊😊😊

  • @sreeramc7676
    @sreeramc7676 20 дней назад +1

    Shubam Buyath Hara Hara Mahadava Shambo shankara

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 Месяц назад +3

    Om namo kureshathramu yodamamu sri Kristen arjune yodamu 18 days om nmo sri Kristen vasu dava om nmo nashevaiha hara hara maha dava shmbo Sankar wonderful the videos 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @battili1sachivalayam500
    @battili1sachivalayam500 5 месяцев назад +27

    అద్భుతమైన అంశములు తెలియపరిచిన మీకు అభివందనాలు....

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +1

      ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

    • @jhansiranimateti5034
      @jhansiranimateti5034 14 дней назад

      Thank you so much

  • @satyaprasad9127
    @satyaprasad9127 3 месяца назад +5

    వీడియో చూడటం మా అదృష్టం. చాలా బాగుంది

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @ashokkumar-st3bh
    @ashokkumar-st3bh Месяц назад +3

    చాలా చక్కగా వివరించారు ఇంత స్పష్టంగా ఎవరు చెప్పారు సోదరా 👌👍

    • @DharaniRoundup
      @DharaniRoundup  Месяц назад

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @hariharanalgonda3822
    @hariharanalgonda3822 3 месяца назад +5

    చాలా బాగా చెప్పారు. ఓం నమః శివాయ.

  • @kumarnaredla8188
    @kumarnaredla8188 26 дней назад +3

    Shivayya karuninchu thandri🙏🙏

  • @economicsmurali6557
    @economicsmurali6557 3 месяца назад +4

    కళ్లకు కట్టినట్టు కైలాస పర్వతం చూపించారు thanq

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏

  • @lakshmipriya5616
    @lakshmipriya5616 3 месяца назад +5

    Na sivayya gurinchi meeru cheptunte manasantha anandamga vundi I’m namahsivaaya

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      సారీ అండీ మీ శివయ్య అని తెలియదు...
      😂😂😂 ఓం నమః శివాయ
      ధన్యవాదాలు 🙏🙏🙏
      మనందరి శివయ్య

  • @ravurisivaprasad6502
    @ravurisivaprasad6502 25 дней назад +3

    Om NamaSivaya-Very valuable Information.

  • @singadasaniraju2937
    @singadasaniraju2937 29 дней назад +3

    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ
    ఓం నమఃశివాయ
    🕉️🕉️🕉️🔱🔱🔱🌿🌿🌿🚩🥥🙏

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli 3 месяца назад +2

    చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 2 месяца назад +4

    ఓం నమః శివాయ గౌరీ దేవి నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 месяца назад

      ఓం నమః శివాయ
      శ్రీ గౌరీ సమేత పరమేశ్వరాయ నమః

  • @venkatasrinivasasharma8943
    @venkatasrinivasasharma8943 2 месяца назад +3

    Yes Sir this realisation should come to each and every State

  • @babyjajimoggala
    @babyjajimoggala Месяц назад +3

    ఓం నమః శివాయ హర హర మహా దేవ

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 месяца назад +4

    మీ వీడియోలు సమాజనికి నిజం చెప్పే విధంగా ఉన్నాయి.
    All the best

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chandrakalak6481
    @chandrakalak6481 3 месяца назад +5

    కైలాస శిఖరం గురించి చాలా వీడియోలు చూశాను అన్నయ్యా కానీ మీరు చేసినావు వీడియో నాకు చాలా చాలా విషయాలను తెలియజేసారు మీకు నిజంగా ధాన్యవాదములు ఓం నమః శివాయ🙏🙏🙏🎉🎉🎉

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      @@chandrakalak6481 ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      మన చానెల్ లోన అన్ని వీడియోలు చూడండి

    • @chandrakalak6481
      @chandrakalak6481 3 месяца назад +1

      @@DharaniRoundup thappakunda annaya 1st video thone subscribe ayyanu mee channel ki...na channel kuda undi only shorts pedutuntanu veelaite subscribe cheyyandi 🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      తప్పకుండా... ఇప్పుడే Subscribe చేస్తున్నా

  • @dasigasambamurthy7488
    @dasigasambamurthy7488 Месяц назад +2

    Hara Hara Mahadeva Shambho Sankara!

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty 26 дней назад +3

    🙏🙏అంతా శివమయమన్నా 🙏🙏 జగమంతా శివమయమన్నా 🙏🙏
    తెలుసుకుంటే జన్మ ధన్యము 🙏🙏
    ఓం నమశ్శివాయ 🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  25 дней назад +1

      👍🙏🙏🙏

    • @MalleswararaoSirisetty
      @MalleswararaoSirisetty 25 дней назад

      బ్రో మీరు చెపుతుంటే పనులు అన్నీ కాసేపు ఆపేసి చెవులు ఫోన్ దగ్గర పెట్టి ప్రతీ పదము అశక్తిగా వింటున్నాము మేము వండర్ ఫుల్
      మీరు పరమేశ్వరుడు దయతో ఇలాంటి వీడియో ఎన్నో ఎన్నెన్నో చెయ్యాలి

  • @ashokkumarkannuri861
    @ashokkumarkannuri861 5 месяцев назад +22

    మహా దేవా నాన్ను కరుణించు

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +1

      ఓం నమః శివాయ....
      👍👍👍👍🙏🙏🙏

  • @g.m.l.srinivasmaruthy961
    @g.m.l.srinivasmaruthy961 24 дня назад +3

    Excellent presentation with voice And finally ur massage is very very good 👍 god bless you brother ❤👏👏👏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  2 дня назад

      Thank you so much
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VIJAYKUMAR-zf1lt
    @VIJAYKUMAR-zf1lt 27 дней назад +4

    ఓం నం:శివాయ పూర్తి వీడియో చూసాను నేను చాలా సంతోషం

  • @PandrankiSivasatyam
    @PandrankiSivasatyam 4 месяца назад +6

    మీరు చెప్పింది బాగుంది దేవుడిని కనిపించని కాదు కరుణించు మనే కోరుకోవాలి

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 4 месяца назад +7

    Om.Very well explained.Since 1996to,2018I have been 13times Kailash yatra

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      చాలా చాలా అదృష్టవంతులు...
      అన్నిసార్లు దర్శించుకున్న మీరు ఈ వీడియో ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు 🙏🙏

    • @gopinathvanapathri3443
      @gopinathvanapathri3443 4 месяца назад +1

      అదృష్టవంతులు బ్రదర్ శివ శివ నాకు కూడా వెళ్లాలని చాలా కోరిక కేదార్నాథ్ కి

    • @jaggiswamey8932
      @jaggiswamey8932 4 месяца назад +1

      @@gopinathvanapathri3443 om.I pray for your Yatra

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      👍🙏

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 3 месяца назад +4

    ఓంకైలాస గిరిని వాసవో మహేశ్వరా 🕉️👍🚩🛕🙏

  • @MALLEBOINAYELLAIAH
    @MALLEBOINAYELLAIAH 3 месяца назад +2

    🎉om. Namasiva🎉

  • @nathiphammurthy6911
    @nathiphammurthy6911 3 месяца назад +7

    హర హర మహాదేవ శంభో శంకర చాలా క్లుప్తంగా వివరించారు శివయ్య కరుణించవయ్యా

  • @SrinivasaraoKankipati
    @SrinivasaraoKankipati Месяц назад +5

    18 రోజులు చాలా బాగుంది విశ్లేషణ

  • @jallasreenivas5473
    @jallasreenivas5473 5 месяцев назад +5

    Excellent brother, మీరు ఇలాంటి vedeos చాలా చెయ్యాలని కోరుకుతున్నా, పరమశివుని ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని శివయ్యను కోరుకుంటున్నా, ఓం నమశ్శివాయ..

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      @@jallasreenivas5473 ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే కొనసాగితే మరిన్ని మంచి వీడియోలు చేస్తాను
      Please keep watching and supporting me

  • @radhakrishnaaryasomayajula5756
    @radhakrishnaaryasomayajula5756 3 месяца назад +3

    Blessings brother. You have explained so well about the existence of lord Shiva who is invisible to our nacked eye. Inspite of many trials by the bravest people to open the secret of Kailash mountain the final outcome to each one of them was to go back.
    Yes that's the answer to any one.
    One best thing you have explained to the people at large " KANIPINCHU RA SIVA rather KARUNINCHA RA SIVA" will make people possible to see him.
    Kanulaku agocharamu kaavachu Nemo. gaani manasuku agocharamu kaa galade.
    I could see him with my inner eye. I am confident and believe that you too have seen him with your inner eye.
    Radha Krishna A

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      చాలా చాలా చక్కగా చెప్పారు
      ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @srinivassimhadri5268
    @srinivassimhadri5268 5 месяцев назад +4

    చాలా చక్కగా చెప్పారు
    ఓం నమఃశివాయ 🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      ఓం నమః శివాయ
      Please keep watching

  • @kasich4843
    @kasich4843 4 месяца назад +4

    Such a great explanation
    Great video
    Thanks a lot

  • @rajamohan407
    @rajamohan407 5 месяцев назад +8

    ThanQ Om Nama Shivaya a very valuable information.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sathireddy9142
    @sathireddy9142 9 дней назад +1

    చాలా బాగా వివరించారు నేను పరమ శివ భక్తుడినీ మీరు శివయ్య గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మీ ఛానల్ ఇప్పుడే subscribe చేసుకుంటాను🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  8 дней назад

      ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ramakrishnakota8648
    @ramakrishnakota8648 3 месяца назад +6

    18 రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగింది

  • @venkygeethu2261
    @venkygeethu2261 2 месяца назад +2

    బెస్ట్ వీడియో 🙏🙏🙏

  • @gavtammgavtamm9708
    @gavtammgavtamm9708 3 месяца назад +3

    Jai Amaravati jai Andhra Pradesh Jai shree Ram ఓం నమః శివాయ

  • @kasich4843
    @kasich4843 4 месяца назад +4

    You have done it with shiva blessings
    You have great soul.

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      Thank you so much 🙂
      Please keep watching 🙏🙏🙏🙏🙏🙏

  • @ArunkumaarNeerla-gf6lk
    @ArunkumaarNeerla-gf6lk 5 месяцев назад +51

    18 రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @indirammab.k.1297
    @indirammab.k.1297 3 месяца назад +3

    An excellent and committed way of disclosing the greatness and existence of FATHER of fathers...
    SIVAIAH...
    May His blessings be showered on you and your channel ..❤🎉😊

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      Thank you very much
      thank you
      Thank you for your love and support
      Keep up your encouragement forever
      Please keep watching

  • @Ramanji-bh7fi
    @Ramanji-bh7fi 4 месяца назад +6

    మీరు చెప్పిన మాట అక్షరాల సత్యం చాలా మంచి విషయం చెబుతున్నారు

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @rajithaedhandla1998
    @rajithaedhandla1998 3 месяца назад +2

    Om namah shivaya hara hara mahadeva

  • @psubbalakskmi4764
    @psubbalakskmi4764 5 месяцев назад +5

    మీ స్వరం ఈ ఎపిసోడ్ కి మరింత దైవత్వాన్ని అద్దింది.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      Please keep watching

    • @sumanakoduru8696
      @sumanakoduru8696 5 месяцев назад +1

      పద్దెనిమిది రోజులు బి.జవాబు

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ఔను పద్దెనిమిది రోజులే

  • @ravitejaayyalasomayajula5494
    @ravitejaayyalasomayajula5494 3 месяца назад +1

    చక్కని విశ్లేషణ

  • @Vishwa_459
    @Vishwa_459 4 месяца назад +5

    నేను మీ ఛానల్ చూడటం ఫస్ట్ టైమ్.. మీ ఇన్ఫర్మేషన్ కి చాలా గొప్ప అనుభూతి పొందాను. గొప్ప ప్రెజెంటేషన్.ఈ వీడియో చూసిన మరుక్షణం మీ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు మీ అన్ని వీడియోలు చూస్తాను. ఏది ఏమైనా సూపర్

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు...
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @padma.prasad6805
    @padma.prasad6805 3 месяца назад +2

    ఓం శంకర 🙏నువ్వు చెప్పేది వింటుంటే ఒళ్ళు జలదిరించుతున్నది. చూడలేని వారికీ మంచిగా చెప్పారు 🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏

  • @venkatyadav6787
    @venkatyadav6787 3 месяца назад +6

    Ssuuppeerr ga chepparu సోదరుడు అద్భుతమైన పదాలు

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      🙏🙏🙏🙏 ధన్యవాదాలు

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 4 месяца назад +8

    Super sir

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 5 месяцев назад +9

    ఓంనమః శివాయ కైలాస పర్వతం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు హర్ హర్ మహదేవ్

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ఓం నమః శివాయ
      ధన్యవాదాలు
      Please keep watching

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm 3 месяца назад +2

    Marvellous🙏👌👍🚩

  • @santhammapilaka4028
    @santhammapilaka4028 5 месяцев назад +15

    చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి
      Please keep watching

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 Месяц назад +2

    ఓం నమః శివాయ!🙏🙏🙏🙏🙏

  • @raghavamatta2767
    @raghavamatta2767 5 месяцев назад +7

    Excellent brother thanks. 🙏.
    Jai hind 🙏.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      Thanks to you so much
      Please keep watching

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s Месяц назад +1

    Good knowledgeable video

  • @subhakarp1270
    @subhakarp1270 5 месяцев назад +13

    ఈశ్వర అనుగ్రహం కావాలి .జై బోలె నాథ్

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ఔను
      శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు

    • @AtikamVenkataiah
      @AtikamVenkataiah 28 дней назад

      18 DAYS

  • @jaisri3144
    @jaisri3144 3 месяца назад +4

    Tq bro

  • @tejutejaswini508
    @tejutejaswini508 4 месяца назад +6

    హర హర మహాదేవ శంభో శంకర మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ఓం నమః శివాయ
      పరమ శివుని అనుగ్రహం ప్రాప్తిరస్తు
      🙏🙏🙏

  • @bapamanisunaka6158
    @bapamanisunaka6158 3 месяца назад +1

    Chala Baga Chepparu Babu

  • @dakurivinoda9493
    @dakurivinoda9493 5 месяцев назад +6

    Adbhuthanga chepparu sir🎉🙏devuni karuninchamane adagali om namanshivaay 🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      ఓం నమః శివాయ
      Please keep watching

  • @venkataprasad7953
    @venkataprasad7953 3 месяца назад +2

    ఓం నమఃశివాయ ••••హర హర మహాదేవ్ •••🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @LakshmiSrilakshmi-p3i
    @LakshmiSrilakshmi-p3i 5 месяцев назад +15

    ఆ ఈశ్వరునికి సర్వదా కృతజ్ఞతలు 🙏🏿🙏🏿

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +2

      ధన్యవాదాలు 🙏🙏🙏
      ఓం నమః శివాయ
      Please keep watching

    • @SatyaNarayana-ry3eo
      @SatyaNarayana-ry3eo 5 месяцев назад +1

      13das

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      కాదు 18 రోజులు కరెక్ట్

  • @rohibetu
    @rohibetu 3 месяца назад +1

    Kyla Sam mottamu chusentlunde me matalto Super Chala santoosham 🙏🙏🌹🌹

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు 👍🙏🙏🙏
      దయచేసి అన్ని వీడియోలు చూడండి
      మీ అభిప్రాయం తెలుపండి

  • @sundarthutta799
    @sundarthutta799 5 месяцев назад +8

    హర హర మహా దేవ్ శంభో శంకర.మీకు ధన్యవాదములు.

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ఓం నమః శివాయ
      ధన్యవాదాలు 🙏🙏🙏
      Please keep watching

  • @C.DivyaCavala
    @C.DivyaCavala Месяц назад +1

    చాల బాగ చెపారు శంబల నగరం గురించి చెపండి

    • @DharaniRoundup
      @DharaniRoundup  Месяц назад

      చెబుతాను.. త్వరలో

  • @rvrreddy2263
    @rvrreddy2263 4 месяца назад +5

    ఓమ్ నమహశివాయ:
    హర హర మహాదేవ
    🙏🙏🙏🙏🙏

  • @narayanavanam8379
    @narayanavanam8379 3 месяца назад +2

    ఓం నమః శివాయ నమః 💯🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷

  • @venkat2008swamy
    @venkat2008swamy 4 месяца назад +3

    హర హర మహాదేవ్...ఓం నమః శివాయ 🕉️🔱🔔🚩🚩🚩

  • @PremKumar-cf5cx
    @PremKumar-cf5cx 22 дня назад +2

    చక్కగ వివరించవ్ సోదర ❤

  • @ts-farmer
    @ts-farmer 5 месяцев назад +22

    హర్ హర్ మహదేవ్ 🙏🕉️

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +1

      శంభో శివ శంకర

  • @chekumukiravvalu6507
    @chekumukiravvalu6507 26 дней назад +1

    చివర ఇచ్చిన సలహా సూపర్ సోదరా.

  • @kothapallibabu1000
    @kothapallibabu1000 4 месяца назад +4

    ఓం నమఃశివాయ

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Месяц назад +1

    Har Har Mahadev

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 5 месяцев назад +5

    ఔం నమః శివాయః🙏🙏🙏

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад

      ఓం నమశ్శివాయ

  • @murthyavala622
    @murthyavala622 4 месяца назад +2

    మంచి విషయాలు చెప్పారు సార్, మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻

    • @DharaniRoundup
      @DharaniRoundup  4 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      Please keep watching

  • @jeevanajyothisite9697
    @jeevanajyothisite9697 5 месяцев назад +6

    Twaralone mi videos viral avutayi..content chala.bagundi annaya Jai sri Ram

    • @DharaniRoundup
      @DharaniRoundup  5 месяцев назад +1

      చాలా చాలా థాంక్స్...
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు
      దయచేసి ఇలాగే మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @kanakalakshmi9367
    @kanakalakshmi9367 3 месяца назад +2

    మీ వీడియో చాలా బాగుంది sir...
    శంబల నగరం కోసం వీడియో చెయ్యగలరు వీలైతే.. ఓం నమః శివాయ నమః

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏
      వీలైతే తప్పకుండా చేద్దాం

  • @brahmaveda2615
    @brahmaveda2615 3 месяца назад +1

    చాలా బాగా వివరించారు. హరిహర మహాదేవ్

    • @DharaniRoundup
      @DharaniRoundup  3 месяца назад

      ధన్యవాదాలు 🙏🙏🙏
      దయచేసి మీ ప్రోత్సాహం కొనసాగించండి

  • @ArulAdham
    @ArulAdham 4 месяца назад +5

    శివయ్య ఉన్నాడు