ఎంతో విలువైన మానవ వనరులు మా కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాల నుండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలకు వలస పోవడంతో...ఇక్కడ అంత స్క్రాప్ మిగిలిపోయింది....కానీ అదృష్టం కొద్ది మీలాంటి ఆణిముత్యాలు తెలంగాణ నుండి ఇటు కొట్టుకు వచ్చి ఆగింది. మీరు కూడా లేకపోతే...మా ఆంధ్ర ప్రాంతం అనాథ అయ్యేదేమో
తేటతెల్లమైన భాష ద్వారా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో Sucrose Glucose Fructose గురించి చక్కగా వివరించారు. మీకు, మీ మెడికల్ college professors కు ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా బాగా వివరించారు sir ఈ డిఫరెంట్ తెలీక సుగర్ పేషంట్స్ ఫ్రూట్స్ తినటానికి భయపడి పోతున్నాం.అలాగే సుగర్ పేషంట్స్ ఏ మోతాదులో fruits తినాలో చెబితే బాగుండేది.చక్కగా వివరించి నందుకు కృతజ్ఞతలు.
డాక్టర్ గారు మీలాంటి మంచి డాక్టర్లేఈ సమాజానికి అవసరం ... ఎంత మంచి విషయాలు తెలియజేశారు.... ఈ విడియో చూశాక నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను...మీకు అభినందనలు తెలుపుతున్నాను, మరియు ధన్యవాదములు.....
Doctor గారూ.మిమ్ములను దేవుడు ఆశీర్వదించవలెను.ఎందుకంటే దేవుడు మీకు ఇంత గొప్ప మెడికల్ విషయాలు అందరికీ అర్థము అయ్యే విధానము గిఫ్ట్ గా ఇచ్చినందుకు దేవుడు మిమ్మును దీవించాలని ఆశించుచున్నాను బాబూ.......
ధన్యవాదాలు అయ్య ,ఏమి తినాలో ఎది తీనకూడదో మాకు అర్దం కాక్క మాలోనీ మేమె రేగానీ పేంచుకుంటునాము అయ్య గారు , 😢మీరు చేపెమాటలు వింటే మాకు రేగమే లేదు అనటుగా మాకు అనిపించుతుంది అయ్య ,దెవుడువీ మీరు అయ్య గారు 😢🙏🇮🇳💐
Meelanti Chemistry teacher vunte Nenu kachitamga NEET or EAMCET rank saadhinchevadini. Loved your lecture sir. As a botany lecturer I’m impressed a lot.
సార్ నమస్తే అండి పీజ్ కట్టి డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళినా ఇంత వివరంగా చెప్పరు అండి మీరూ అన్నీ అర్థం అయ్యేలా గ చెపుతున్నారు చాలా ధన్య వాదాలు అండి దేవుడు మిమ్మలిని మీ కుటుంబాని దీవించును గాక 🙏🙏
థాంక్యూ సార్ చాలా మంచి మంచి విషయాలు చెప్తుంటారు సార్ చాలా చాలా థాంక్యూ మీరు చెప్పే సలహాలు అన్ని నాకు లాగే అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ సార్
Once I have already told that you are teaching like 10th class teacher.... And today I do remember my graduation mam Jessi mam who taught about mechanism of photo synthesis and polymers.... :-)
చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. Thank you very much. పండ్ల మీద ఉన్న అపోహని తొలగించారు. ఒక చిన్న సందేహం. సుగర్ ఉన్నవాళ్లు ( డయాబెటిక్ ) పేషంట్స్ పండ్లు తినటం వల్ల సుగర్ లెవెల్స్ పెరుగుతాయా. లేదా fruits తీసుకోవటం వలన డయాబెటిక్ పేషంట్స్ కి మేలు జరుగుతుందా. మీరు ఏది recommend చేస్తారు?
అద్భుతంగా చెప్పారు సార్ అలాగే బెల్లం గురించి కూడా ఒక వీడియో చేయండి బెల్లం ఎంత మోతాదులో తీసుకోవాలి అది మన ఆరోగ్యానికి ఎంత వరకూ పని చేస్తుంది అనేది కూడా ఒకసారి చేయండి సార్ ప్లీజ్
Thank you so much for explaining the difference between Glucose and Fructose. And bursting the misconception of eating fruits. Your really more than our family doctor...
Really great, meeru almost chemistry class laaga explain chesaru.100,%currect. Meeru maa health patla choopistunna care ki hats off. Meeru ilage konasagalani Bhagavantudu meeku yellavelala deevinchaalani korutunnanu, yendukate meeru chese ee seva maanavaseva i.e., maadhavaseva. Dr. Ramana M.Sc.Ph.D (chemistry)
Thank you very much sir for your crystal clear explanation of the different forms of sugar and their purposes. Can you explain a bit more about Honey and Jaggery and are they an alternative source of common sugar?
Dr today's information is really useful for us. You are trying to educate us in common issues to avoid problems and health issues. Thank you sir. Yes you are our family doctor and health advisor.
Excellent explanation to even lay men. As you rightly said any fruit juice without added sugar is not much harmful. But better to eat raw fruits to get available fiber in it.
Yes .its an excellent basic infirmation for diabetics. Iam science back ground student.but your explanation made easier to non science background people too.kudos to you
Simply I understood your explanation,,, I went back to my school day's,, I was wishing that like you someone would have thought us it was un imaginable in our life's turning point, at 50+ I regret it.. Thank you doctor
No words sir. Well explained. Great sir. You are really an online family doctor. Keep it up and give medical knowledge to our society. God bless you much more and more.❤
Doctor garu ladies problems gurinchi discuss cheyyandi. Like pcods/ ovarian cyst/ fibroids/ thyroid . They are so many women facing now a days . Please give some awareness to control these .
Dear Dr Bangaram,After lesson your class common people become get well knowledge about body,mind and food. Thank you for giving us your valuable time .
What a great explanation by this genius doctor who is earning admiration from large number of viewers including me. Doctor garu ! Please accept my best wishes for you to keep you energetic, ever cheerful and healthy. Great man.
This is a good video. In another video, you should talk about insulin spikes causing diet habits and fat accumulation, slow sugar releasing diets, and the importance of fiber enriched food intake.
This doctors theory is false. Type 2 diabetes is basically a problem of insulin resistance. He says fructose is bad. I also agree. But it is only half truth or man-made fructose like corn syrrup is extremely bad but it is used extensively all over the world including India to make money. But fructose in be fruits are not simple fructose but it is in complex farm. Nature never gives anything that harms us. In fruits 90 percent structured water H3O2, fiber, glucose and fructose. So it can not harm any diabetes person. You should also know how body manages sugar when the food intake has live enzymes ( like in fresh fruits and veg ) with the help of incretin harmone. Both work like traffic policeman and driver. They understand each other. So eating lots of fruits will control diabetes. I have reversed my diabetes by eating lot of fruits in bfast, and ensuring that 50 percent of my intake is raw. My HBA1C came down from 7.5 to 5.2 in two months. Did not take any medicine
Sir demudu ni vividha rupumlo Chustam miru kani pinche demudu sir Miku satha koti vandhanalu sir 🙏🙏 👏👏 miku mi family ku yella velala Bagavanthadu ayuvu Arogyam tho Yellappdu nindi nurellu prasadhinchalani Bagavanthudu ni pradhistunna 🙏👏 Thank you very much sir bye sir
Hi Doctor , we love your analysis, explanation and care and support for all. Keep smiling sir. 👌👍 . i am allergitic to sugar ( not natural sugar from fruits). Doctor said probably allergenic to processing agents. And i am allergic to sweeteners too. Jaggery ( Bellam) I am able to consume. But Not all brands are suitable though ( dark gold color jaggery is good for me) I tried Blue Agave as substitute. It is good, did not see any allergies with it. Is that good to use? How much i can consume? Please suggest. Any tips and suggestions for seasonal ( pollen) and food allergies. Thank you!
When HYDROS is added to the sugar cane juice, the Jaggery acquires Golden yellow colour. Now a days, sugar is also mixed in Jaggery. Sugar added jaggery also appears ; Golden yellow.The above 2 jaggeries are adulterated and are not pure jaggeris. These jaggeries are deficient in micronutrients. These jaggeries are made to attract market and customers. Natural Jaggery appears light brownish with very light yellow colour.
Keep your Vitamin D and Vitamin C levels normal as they help correct your immunity issues. I have been having Lemon juice and apple cider vinegar first thing in the morning and the allergies are reduced by 90%. For more such useful tips watch Dr.Berg videos
MBBS చదవలేక పోయామనే దిగులే లేదు, మీ వీడియో క్లాస్ వింటుంటే. ధన్యవాదాలు డాక్టర్ గారు. చాలా చక్కగా వివరించారు
రవి గారి pleasent ఫేస్ చెప్పే పద్దతి చాలా బాగుంది,, అసలు ఆయన ఫేస్ చూస్తేనే సగం రోగం తగ్గిపోతుంది,, గాడ్ bless యూ రవి...
స్వార్ధ పూరిత సమాజంలో, మీలాంటి నిస్వార్థ డాక్టర్ గారు ఉండడం మా అదృష్టం సర్
Supar
మీరు, మీ లాంటి మరికొంత మంది మహానుభావులైన వారందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీలాంటి వారందరకూ థన్యవాదాలు నమో నమః.
ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేయాలి షుగర్ వున్నవారికి చాలా చక్కగా వివరంగా చెపుతున్నారు
ఎంతో విలువైన మానవ వనరులు మా కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతాల నుండి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి నగరాలకు వలస పోవడంతో...ఇక్కడ అంత స్క్రాప్ మిగిలిపోయింది....కానీ అదృష్టం కొద్ది మీలాంటి ఆణిముత్యాలు తెలంగాణ నుండి ఇటు కొట్టుకు వచ్చి ఆగింది.
మీరు కూడా లేకపోతే...మా ఆంధ్ర ప్రాంతం అనాథ అయ్యేదేమో
ఆయన ఆంధ్రప్రదేశ్ వారే విజయవాడవారేనండి
కనపడని దేవుడే-కనపడే దేవుడు డా,,రవికాంత్🙏
తేటతెల్లమైన భాష ద్వారా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో Sucrose Glucose Fructose గురించి చక్కగా వివరించారు. మీకు, మీ మెడికల్ college professors కు ధన్యవాదాలు 🙏🙏🙏
మా ఫ్యామిలీ డాక్టర్ లాగా చెబుతున్నావు ఒక డాక్టర్ కు ఉండవలసిన ఎంత ఓర్పు సహనం నీకు ఉన్నాయి భగవంతుడు చల్లగా చూడాలి
చాలా బాగా వివరించారు sir ఈ డిఫరెంట్ తెలీక సుగర్ పేషంట్స్ ఫ్రూట్స్ తినటానికి భయపడి పోతున్నాం.అలాగే సుగర్ పేషంట్స్ ఏ మోతాదులో fruits తినాలో చెబితే బాగుండేది.చక్కగా వివరించి నందుకు కృతజ్ఞతలు.
నమస్తే రవి కాంత్ గారు ఇంత చక్కగా చెబుతున్నారు ఈరోజుల్లో ఇంత చక్కగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు సార్ షుగర్ పేషెంట్లకు ఎంత బాగా చెబుతున్నారు మీరు
అన్నయ్య మీరు నిజం గానే మా ఫ్యామిలీ డాక్టర్
Hallo Lakshmi how are you mam
చాలా విలువైన విషయాలు చెప్పినందుకు ధన్య వాదనలు బెల్లం తినవచచా
మీరు మెడికల్ కాలేజీ పెట్టండి అన్నయ్య మీలాంటి మంచి డాక్టర్స్ తయారు చేస్తారు
Correct brother
Yes ... correct 💯
డాక్టర్ గారు మీలాంటి మంచి డాక్టర్లేఈ సమాజానికి అవసరం ... ఎంత మంచి విషయాలు తెలియజేశారు.... ఈ విడియో చూశాక నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను...మీకు అభినందనలు తెలుపుతున్నాను, మరియు ధన్యవాదములు.....
డాక్టర్ సార్... మీకు ఇంత ఓపిక ఎలా వస్తుంది సార్.... సూపర్ సార్ మీరు
You are not doctor, you are a scientist and your explain is wonderful inspiration thank you doctor gaaru
ఇంత వివరంగా చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ మీరు నిజంగా స్థితప్రజ్ఞులు సార్
మ్మ్
Doctor గారూ.మిమ్ములను దేవుడు ఆశీర్వదించవలెను.ఎందుకంటే దేవుడు మీకు ఇంత గొప్ప మెడికల్ విషయాలు అందరికీ అర్థము అయ్యే విధానము గిఫ్ట్ గా ఇచ్చినందుకు దేవుడు మిమ్మును దీవించాలని ఆశించుచున్నాను బాబూ.......
చాలా విశదీకరించి అందరికి వుపయోగపడేలా సింపుల్గా విషయాన్ని తెలియచేసారు అందుకు ధన్యవాదాలు సార్🙏
🙏🙏🙏
Good
K. CHANDRA NAGAMMA. SIR. .
మీరు .YEPUDU. నవుతు. అన్ని. సలహాలు. . ఇస్తారు. TQ .SO. MACH.
మీరు సమాజానికి మేలు కోరి వీడియోస్ ద్వారా ఆరోగ్య సూచనలు చేస్తున్నందుకు మీకు హృదయ పూర్వక నమస్కారములు .
సమాజనికి మీరు చేస్తున్న ఈ సేవ మహాద్భుతం sir..
Thank you very much sir
ధన్యవాదాలు అయ్య ,ఏమి తినాలో ఎది తీనకూడదో మాకు అర్దం కాక్క మాలోనీ మేమె రేగానీ పేంచుకుంటునాము అయ్య గారు , 😢మీరు చేపెమాటలు వింటే మాకు రేగమే లేదు అనటుగా మాకు అనిపించుతుంది అయ్య ,దెవుడువీ మీరు అయ్య గారు 😢🙏🇮🇳💐
🙏🙏🙏డాక్టరు గారు చాలా బాగా చెప్పారు సార్
Meelanti Chemistry teacher vunte Nenu kachitamga NEET or EAMCET rank saadhinchevadini. Loved your lecture sir. As a botany lecturer I’m impressed a lot.
మీ వీడియోస్ కొరకు ఎదురుచూస్తూ ఉంటాము డాక్టర్ గారు. చక్కగా వివరించారు. 🙏🙏🙏
Nenu kuda
Yes
1:00 1:00
1:23
చాలా చక్కగా సామాన్యులకు అర్థము అయ్యేటట్టు చెప్తున్నారు. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏
Thanks
🙏
చాలా ఉపయోగకరమైన సమాచారం , విపులంగా, మాకర్ధమయ్యే యాసలో,భాషలో చెప్పినందుకు 🙏🙏🙏
డాక్టర్ గారికి🙏
మీరు మా ఫ్యామిలీ డాక్టరే , మేము ఆరోగ్యంగా ఉండాలనే సూచనలు చేస్తున్నారు. ధన్యవాదాలు🙏
Hi sir na bharthaki fites vundhi sir meru danigurinchi oka vidiyo chayyandi sir plz danivalla memu chala problems face chestunnamu sir🙏🙏🙏🙏🙏
Meeru150 years Living sir
Thank you
చాలా చక్కగా వివరించారు ఫ్రక్టోజ్ కి గ్లూకోజ్ కు మధ్య తేడా, చాలా చాలా ధన్యవాదములండీ!
డాక్టర్ గారు మీ యూట్యూబ్ ఫస్ట్ ఇంటర్వ్యు చూశాం అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు
సార్ మీరు షుగర్ గురించి చెబుతుంటే మాకు తెలుగు నెలలు గురించి చెప్పినట్టుగా తెలుగు కాలాల గురించి చెప్పినట్టుగాఉంది చక్కగా చెప్తున్నావ్ససార్
చాలా సంతోషం డాక్టర్ గారు మీ విశ్లేషణ చాలా వివరణాత్మకంగా ఉంది చాలా తేలికగా అర్థమయ్యేటువంటి పరిభాషలో తెలియజేస్తున్నారు చాలా చాలా సంతోషం
H v
@@ssssr1882 e in
Super అన్న మీరు ప్రజల ఆరోగ్యం మంచి కోరే డాక్టర్ మీరు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి
మా డాక్టర్ దేవుడు గారికి ధన్యవాదాలు 🙏
చాలా, చాలా బాగా చెప్పారు. నూటికి నూరు పాళ్ళు నిజం. పంచదార విషం, అది మానేస్తే అన్ని జబ్బులు తగ్గుతాయి.
Very useful information sir.చాలా ఓపికగా తెలుగు భాష లో వివరించారు.ధన్యవాదములు అండి🙏🙏🙏
సార్ నమస్తే అండి పీజ్ కట్టి డాక్టర్ గారి దగ్గరకి వెళ్ళినా ఇంత వివరంగా చెప్పరు అండి మీరూ అన్నీ అర్థం అయ్యేలా గ చెపుతున్నారు చాలా ధన్య వాదాలు అండి దేవుడు మిమ్మలిని మీ కుటుంబాని దీవించును గాక 🙏🙏
మీకు ఫీజ్ ఇచ్చిన ఇంత వివరంగా చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు
ఫీజు తీసుకున్న డాక్టర్లు ఇంత వివరంగా ఎవరైనా చెప్తున్నారా మీకు తెలిస్తే మాకు కూడా చెప్పండి
థాంక్యూ సార్ చాలా మంచి మంచి విషయాలు చెప్తుంటారు సార్ చాలా చాలా థాంక్యూ మీరు చెప్పే సలహాలు అన్ని నాకు లాగే అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ సార్
Dr.Ravi garu is giving valuable suggestions with clarity.
నమస్కారమండి మీరు అన్ని విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు అందుకు మీకు ధన్యవాదాలు మీరు మీ హాస్పిటల్ అడ్రస్ తెలుపగలరు
Once I have already told that you are teaching like 10th class teacher.... And today I do remember my graduation mam Jessi mam who taught about mechanism of photo synthesis and polymers.... :-)
సార్ ధన్యవాదాలు, చాలా విపులంగా విశ దీ క రించా రు. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. దేవుని దయతో మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ🎉
He is one of the best doctors I have ever seen in this business world.
హాయ్ సార్ నమస్తే సుశీలమ్మ నాయుడు తోట విశాఖపట్నం చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
I watched your latest interview in Signature Studios channel without skipping a second sir.....we like you soo much 👍
మంచి సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. God bless you Sir.
చాలా మంచి క్లారిటీ ఇచ్చారు.
Thank you very much.
పండ్ల మీద ఉన్న అపోహని తొలగించారు.
ఒక చిన్న సందేహం.
సుగర్ ఉన్నవాళ్లు ( డయాబెటిక్ ) పేషంట్స్ పండ్లు తినటం వల్ల సుగర్ లెవెల్స్ పెరుగుతాయా. లేదా fruits తీసుకోవటం వలన డయాబెటిక్ పేషంట్స్ కి మేలు జరుగుతుందా.
మీరు ఏది recommend చేస్తారు?
అద్భుతంగా చెప్పారు సార్ అలాగే బెల్లం గురించి కూడా ఒక వీడియో చేయండి బెల్లం ఎంత మోతాదులో తీసుకోవాలి అది మన ఆరోగ్యానికి ఎంత వరకూ పని చేస్తుంది అనేది కూడా ఒకసారి చేయండి సార్ ప్లీజ్
చాలా చక్కగా వివరించి చెప్పారు.
Excellent 👌 Sir
నా కు మధుమేహం వుంది. నాకు ఉన్న సందేహం నివృత్తి అయింది . బాగా చేప్పారు
Today I feel like I am your student and you are my professor ☺️☺️ very clear explanation... thank you professor.
Ippati varaku nenu chusina videos lo idhe no 1
The present generation needs the real teacher like you ,who have real life application....and especially for taching Livescience...
Ravi garu open mind to patients dairyam chebutunnaru. Oka confidence istunnaru very thanks Mari hospital vaste kuda Ila matlade avakasm untunda
నమస్తే సార్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది. సామాన్యులకు సైతం చక్కగా అర్థం అయ్యేలా ఎన్నో జబ్బుల గురించి
చెప్తున్న మీకు ధన్యవాదాలు.
చిరంజీవ సుఖీభవ నాన్నా. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాల తో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్నా 💐💐
Hello Sir,
Please advise a weekly healthy food diet plan(breakfast/lunch/dinner).. which will help lot of people to maintain
Meeru manchi👍 సలహాలు ఇస్తున్మారు మీకు ధన్యవాదములు
డాక్టర్ గారు
చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. చాలా వివరంగా విపులంగా వివరిస్తున్నారు
Good information sir , మేము చదువుకున్నా chemistry ని మరల గుర్తు చేశారు .
Thank you so much for explaining the difference between Glucose and Fructose. And bursting the misconception of eating fruits. Your really more than our family doctor...
Good content
Really great, meeru almost chemistry class laaga explain chesaru.100,%currect. Meeru maa health patla choopistunna care ki hats off. Meeru ilage konasagalani Bhagavantudu meeku yellavelala deevinchaalani korutunnanu, yendukate meeru chese ee seva maanavaseva i.e., maadhavaseva. Dr. Ramana M.Sc.Ph.D (chemistry)
Thank you very much sir for your crystal clear explanation of the different forms of sugar and their purposes. Can you explain a bit more about Honey and Jaggery and are they an alternative source of common sugar?
Family doctor anukovadam Kadu sir miru ma Family doctor na jivitham lo Chala marpu vachindi. Naku God me videos daily chustha sir🙏🙏🙏🙏🙏
Dr today's information is really useful for us. You are trying to educate us in common issues to avoid problems and health issues. Thank you sir. Yes you are our family doctor and health advisor.
పండ్ల గురించి ఎన్ని ఆంక్షలు ఉన్నాయి అయ్యా బాబు అన్ని విడమరిచి స్పష్టంగా చెప్పేశారు thanx డాక్టర్ గారు
Even laymen can understand technicals through your easy explanation please keep up the good work ❤
One lakh salary ichina professor kuda intha clear explanation ivvaleremo doctor garu.🙏🙏🙏🙏🙏🙏 Thank you very much sir.
Excellent explanation to even lay men. As you rightly said any fruit juice without added sugar is not much harmful. But better to eat raw fruits to get available fiber in it.
Biotechnology chadivetapudu okka mukka kaledu.. Ippudu meeru chepthunte chaala clarity ga artham avthundi.. Nice explanation
all kinds of people can easily understand your beautiful health subjects.. keep it up doctor sir
Meru ma family Dr anukomdi ani anakudu sir.meru ee manava jathiki meru oka aanimuthyam sir🙏🙏🙏🙏
Yes .its an excellent basic infirmation for diabetics. Iam science back ground student.but your explanation made easier to non science background people too.kudos to you
మార్వేలేస్ సర్. చాలా చాలా అర్ధవంతంగా వివరించారు. ధన్యవాదములు. 🙏🏻
Sir sugar is not good for health .can we use jaggery instead of sugar. Is there a possibility of diabetes by using jaggery in daily life?
శ్రీ.డాక్టర్.గారు.చాలా.చక్కగావివరించారు.షుగర్లో.తేడాలు.ఎంతో.ఉపయుక్తం.అభినందనలు.ఇంకా.సూచనలు.చేసి..బాధితులకు.మార్గదర్శకులుగాఉండాలని.కోరుచున్నాను
Simply I understood your explanation,,, I went back to my school day's,, I was wishing that like you someone would have thought us it was un imaginable in our life's turning point, at 50+ I regret it.. Thank you doctor
ఎంత చక్కగా వివరించారు సార్ thnx
సార్ మీరు మాకు దైవ సమానులు. 👌👌🙏🙏
Meru great sir maku AA rojullo books lo vaste chadavaledu eppudu me daggara vini knowledge gain chestunnam thank you so much.
That’s too much science for my brain 😮..thanks for your concern doc ❤❤
No words sir. Well explained. Great sir. You are really an online family doctor. Keep it up and give medical knowledge to our society. God bless you much more and more.❤
Doctor garu ladies problems gurinchi discuss cheyyandi. Like pcods/ ovarian cyst/ fibroids/ thyroid . They are so many women facing now a days . Please give some awareness to control these .
థాంక్యూ డాక్టరు గారు చాలాచక్కగా మాకు తెలిసేటట్టుగా చెప్పారు
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏 మీరు సూపర్ సార్
Hallo tulasi how are you mam
Thank you డాక్టర్ గారు చాలా ఉపయోగకరమైన విషయం తెలియచేసారు. God bless you🙌
Dear Dr Bangaram,After lesson your class common people become get well knowledge about body,mind and food. Thank you for giving us your valuable time .
Tell about deeply and sugar disease
My sugar is not controling i am suffering very much
Dr. Garu You R Living & Loving God. Dr. You R Next to God.
Along with fiber, whole fruits have several flavonoids and antioxidants that help body in several different ways.
Ravi garu me matalu me face chose ma health problems potati demudu challaga chusanu🙌🏻
Sir, you're awesome. Your smile and your way of explaining, helping with lot of knowledge to common people. Grateful to you sir.
What a great explanation by this genius doctor who is earning admiration from large number of viewers including me. Doctor garu ! Please accept my best wishes for you to keep you energetic, ever cheerful and healthy. Great man.
Sir, you are our well wisher and family doctor. Your small videos are very nice and useful for a good health
Doctor your english scrolling is also very helpful.Very easy to understand.PLEASE CONTINUE SCROLL
Fact is revealed
thanks Doctor for all your friendly videos, can you please explain if raw sugar is good instead of white?
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏saar
Sir..tq somuch...good elaboration
About health.. we want visit your hospital sir can you share cell no. Sir. Address etc...
Your post on groundnuts consumption is very informative and useful. Thanks.
This is a good video. In another video, you should talk about insulin spikes causing diet habits and fat accumulation, slow sugar releasing diets, and the importance of fiber enriched food intake.
Ganeshteja
This doctors theory is false. Type 2 diabetes is basically a problem of insulin resistance. He says fructose is bad. I also agree. But it is only half truth or man-made fructose like corn syrrup is extremely bad but it is used extensively all over the world including India to make money. But fructose in be fruits are not simple fructose but it is in complex farm. Nature never gives anything that harms us. In fruits 90 percent structured water H3O2, fiber, glucose and fructose. So it can not harm any diabetes person. You should also know how body manages sugar when the food intake has live enzymes ( like in fresh fruits and veg ) with the help of incretin harmone. Both work like traffic policeman and driver. They understand each other. So eating lots of fruits will control diabetes. I have reversed my diabetes by eating lot of fruits in bfast, and ensuring that 50 percent of my intake is raw. My HBA1C came down from 7.5 to 5.2 in two months. Did not take any medicine
Sir demudu ni vividha rupumlo
Chustam miru kani pinche demudu sir
Miku satha koti vandhanalu sir 🙏🙏
👏👏 miku mi family ku yella velala
Bagavanthadu ayuvu Arogyam tho
Yellappdu nindi nurellu prasadhinchalani
Bagavanthudu ni pradhistunna 🙏👏
Thank you very much sir bye sir