What is H.Pylori | Helicobacter Pylori | RUT Test | Cancer | Gas Trouble | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 849

  • @kvapparao8801
    @kvapparao8801 Год назад +262

    ఇప్పటి doctors చాలా మంది 90% problem అని వెళితే మాతో సరిగా మాట్లాడరు, సందేహాలు అడగడానికి అసలు time ఇవ్వరు. పైగా insult చేసేలా తీరు ఉంటుంది. కానీ ఎన్నోభయాలతో హాస్పిటల్ కి వెళితే ఒకటి రెండు నిముషాలలో పంపించేస్తారు. You are really great sir

    • @abjalshaik3171
      @abjalshaik3171 Год назад +6

      ❤We are all Happy and Healthy with your positive videos sir...
      God bless you..sir

    • @najaraikatta415
      @najaraikatta415 Год назад +3

      Yes brother mana bayanni thaggincharu manaki time space evvaru adedo hospital lo vyaparam la untundi

    • @manjuberelli5546
      @manjuberelli5546 Год назад +1

      Annee telisina vaaru kaabatti aayanaku bhayam ledu and friendly doctor andi ❤

    • @sdiliyas8685
      @sdiliyas8685 Год назад +1

      Sir naku piles problem undi nenu ala taginchukogalanu teliya cheyyagalaru
      Malli malli rakunda undali ante em cheyyali miru teliya cheyyagalaru

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 Год назад +2

      💯

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Год назад +9

    ఒక మంచి డాక్టర్ 6 నెలల్లో చనిపోయేవాడిని 6 ఏళ్ళు బ్రతికించగలడు అదే ధైర్యం అనే అసలైన మందుతో thanq డాక్టర్ గారు

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 Год назад +62

    సార్ మీరు ప్రతీ విషయానికీ క్షుణ్ణంగా సమాచారం ఇస్తున్నారు ధన్యవాదాలు సార్

  • @srividyagollapudi
    @srividyagollapudi Год назад +13

    నేను తెలుగు మీడియం sir మీలాగేయ్ డిక్షనరీ చేసి రాసుకొని చదివేదాని. చాలా చక్కగా వివరించారు. మీకు కృతజ్ఞతలు.

  • @bsurendrabsurendra8152
    @bsurendrabsurendra8152 Год назад +32

    సార్ నిన్న మొత్తం మీ హాస్పిటల్ లోనే మిమ్మల్ని చూస్తా ఉన్నా కానీ ఇంకా వీడియో చేయడానికి కాళీ ఎక్కడ ఉంది సార్ 🙏🏼🙏🏼

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Год назад +1

      Night time లో చేస్తానని ఇదివరకు ఒక video లో చెప్పారు. Doctor గారివెనుక వైపు lights కనుపిస్తున్నాయి. Day time video చెయ్యడానికి time వుండదు…. మీరన్నట్టు!

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 Год назад +6

    థాంక్యూ వెరీమచ్ డాక్టర్ గారు. మీ వీడియోస్ చూస్తూ వుంటే ఎన్నో తెలియని ,, ఎప్పుడూ వినని విషయాలు తెలుసుకుంటున్నాము.వీడియో విని మా జీవన విధానం మార్చుకోటానికి ఉపయోగ పడుతున్నాయి.మీకు ఎంతో ఋణపడి ఉన్నాము డాక్టర్ గారు. థాంక్యూ వెరీమచ్ డాక్టర్ గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fraxgaming5037
    @fraxgaming5037 Год назад +39

    అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు Sir.

  • @Ramram-56
    @Ramram-56 4 месяца назад +2

    Dear Dr Ravikanth, unfortunately we see many people going through Google to read about their reports and assess as per their understanding. They even question / suggest the doctor. Its a great problem for both. A qualified Doctor is the one to assess/diognise the issue. This is a bad habit of an ameture patient. It's also an immeturity in such people. Still, we have all sorts of people around us in Society. I'm 67, a retired teacher & having a longing to see you personally (not as a patient ... by God's grace i have no health issues). I keep seeing your presentations. I consider you as my personal doctor. My grateful acknowledgements to you. Continue your magnanimous work.
    Your Gracious Patience is praiseworthy and yor are a boon to public at large. Blessings 'n Best wishes to you 💐👍

  • @vedanemani5043
    @vedanemani5043 Год назад +8

    చాలా చక్కగా చెప్తున్నారు డాక్టర్ గారు...🙏

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 Год назад +12

    Sir, cancer గురించీ చాలా awareness/అవగాహన కావాలి obesity &diabetes వంటి వాటిలా.. మనిషి మేధస్సు ఎంత ఎదిగినప్పటికి, క్యాన్సర్ ని ఎందుకు జయించలేకున్నాం.. most of the doctors not assuring it as 100% curable, even on early detection. వీటి అవేర్నెస్/అవగాహన గురించీ కొన్ని వీడియోస్ చెయ్యండి.

  • @krupavathiallinonechannel2357
    @krupavathiallinonechannel2357 Год назад +6

    నమస్తే డాక్టర్ గారు మీమాటలు వింటూ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది థాంక్యూ సో మచ్ సర్

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Год назад +21

    అభినందనలు డాక్టర్ రవి గారు, మీ ఆవిష్కరణలు చాలా ఉపయోగకరం. Dont stop..., please continue it sir. ఆన్లైన్ లో మీ సేవలు భవిష్యతరాలకు మార్గదర్శకం కావాలి. 👍.

  • @sivapalakol
    @sivapalakol Год назад +2

    Telugu medium nundi vachi doctor ayyaru so meeru chala clear explanation andaraki reach avuthunnayi Mee prathi word

  • @suryreddy6581
    @suryreddy6581 Год назад +2

    అమెచ్యూర్ సెర్చ్ చేస్తే వచ్చే అనర్ధకాల గురించి చక్కగా తెలియ చేసినారు. Thank you

  • @Ram.unukuru
    @Ram.unukuru Год назад +5

    Sir ....meeru ma kosam time తీసుకొని good knowledge share చేస్తున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏

  • @shaiiknabie7371
    @shaiiknabie7371 Год назад +3

    చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్!Thank you so much

  • @kamidirajendra5036
    @kamidirajendra5036 Год назад

    చాలా చక్కగా వివరించారు సార్ మరీను మనలాగా ఇబ్బంది పడుతున్న ఎందరోకి మీ అమూల్యమైన సందేశం ఆదర్శం ధన్యవాదములు

  • @9lirika
    @9lirika Год назад

    Sir miru ila openga anni cheptunnaru ani konta mandi doctors edustunnaru sir...may god bless you with more health n happiness....keep spreading awareness about health issues...thanks alot

  • @ashokdommeti2795
    @ashokdommeti2795 Год назад +6

    Many doubts cleared in this video for a common man like me. Very nice and honest doctor Mr.Ravi Garu.

  • @gopi.m6030
    @gopi.m6030 Год назад +6

    మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
    💐💐

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Год назад +9

    Hai sar నమస్తే డాక్టర్ గారు మీ మాటలు మీ నవ్వు లాగా చక్కగా వివరించారు ట్యాంక్ you డాక్టర్ గారు 🙏🙏🙏❤❤🤗🤗🤗

  • @sivaswamy4642
    @sivaswamy4642 Год назад

    శుభాకాంక్షలు సార్,,
    మీరు అవతలి వారికి అవగాహన కల్పించే విధానం అందరికీ అర్థం అవుతుంది కనుక,, వైద్య రంగంలో అన్ని రంగాల్లో సంబంధించిన సేవలు గురించి తెలియజేస్తారనీ కోరుకుంటూ

  • @rajigunti2663
    @rajigunti2663 Год назад +1

    సార్‌ మీరు తెలియని విషయాలు చాలా బాగా వివరిస్తున్నారు ఈ రోజుల్లో ఎవరు కూడా మాకు ఇలా చెప్పడం లేదు సార్ అయితే నాకొక సందేహం ఉంది . సలహా ఇస్తారు అని మా కోరిక
    మా అత్తగారికి రొమ్ము కాన్సర్ తో సంవత్సరం క్రింద చని పోయారు అయితే ఇప్పుడు మాపిల్లలు కు వచ్చే చాన్సు ఉంటుందా దీని మీద అవగాహన కోసం మరియు ముందుగా తెలుసుకోవడానికి ' ఎలాంటి పరీక్షలు చేయించుకొవాలి దయతో సలహా ఇవ్వగలరు.

  • @suneetha.y5180
    @suneetha.y5180 Год назад

    Hello sir Nirmal ga RUclips choodali ante bayam vestundi health related videos kani me video vaste first choodali ani chala happy ga untundhi bayam pothundhi...meeru really great sir😊

  • @hemadayanand4771
    @hemadayanand4771 Год назад +5

    I am from Bangalore Doctor we are speaking kannada but i cac understand Telugu very useful information 🙏🙏

  • @truedream1934
    @truedream1934 Год назад +12

    Golden words....by doctor saab 🎆

  • @shivaprasad5590
    @shivaprasad5590 Год назад

    Mee videos anni patients ki sanjeevinila vuntunnai Sir meeru entho manchi Doctor🙏🌹💐

  • @nagasheshupeddi4149
    @nagasheshupeddi4149 Год назад

    Me matalu vinte ee rogam aina thaggi pothundi. U r great sir

  • @anandallena6853
    @anandallena6853 Год назад

    You are God. You never scare people who are already in distress. You give very soothing advice. Million thanks

  • @padmavathitadikonda9287
    @padmavathitadikonda9287 Год назад

    Normal ga Doctors matladaru sariga. Mandulu istaaru pampinchesthaaru...doctors daggariki vellalantene ishtam vundadhu naakithe...you r talking like a normal person...Tq so much..Mee laaga doctors vunte entha bavundu...meeru devudi sir❤❤

  • @nhraorao
    @nhraorao Год назад +4

    I had this infection and got ulcer treatment in 2019 now also I am getting same pain again thank you doctor garu for telling details of this

  • @polamurmila6104
    @polamurmila6104 Год назад

    Chala chakkaga vevaranga chepparu H pylori gurinchi 100% doubt clear chesharu thanks nana god bless you

  • @nagendrababumarthy5213
    @nagendrababumarthy5213 Год назад

    కృతజ్ఞతలు డాక్టర్ గారు. మంచి విషయం చెప్పారు. నాకు endoscopy చేసినప్పుడు Hpylori vocchindi.1 yr అయింది. కిట్ use చేశాను

  • @polamurmila6104
    @polamurmila6104 8 месяцев назад

    100% correct nana nenu kuda test reports chusi google search chesi chala bhayapadathanu doubt clear chesharu thank you

    • @Maxe_well
      @Maxe_well 3 месяца назад

      @@polamurmila6104 r u h pylori positive ???

  • @EKOTERIAN
    @EKOTERIAN Год назад +1

    Sir you are so down-to-earth and are talking very humbly I wish all the doctors behave like you.

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 Год назад

    హలో డాక్టర్ గారు... మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు...

  • @venkatav4347
    @venkatav4347 Год назад +8

    Sir so kind of you and your videos' are very interesting and informative, which saves many people from un necessary anxiety. I have been suffering from Gastric problems since year 2000 with main problem of tightness under the left rib at the junction. I was diagnosed with Non ulcer functional dyspepsia. Visited many gastroenterologists but the tightness never got cured. All the types of PPIs prescribed. My recent endoscope report shows mild antral gastritis and Mild Distal esophagitis. Any advise please. I am not in India at the moment but when I come to India I want to visit. Sorry to say, of the Gastroenterologists I visited most of them they are not spending some time to listen to the patient as the see the number patients per day. But when I watch your videos your words and the way you explain patients get half of their problem gone like hats off to you sir. Kind regards and God bless you.

  • @farukmama3730
    @farukmama3730 Год назад +3

    బుగ్గల పై హైపెరిపిగ్మెంటేషన్ ,గుంటలు గురించి దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్.. బ్యూటీ ప్రోడక్ట్స్ కార్పొరేట్ కంపెనీలు, క్లీనిక్ లు, పార్లర్స్ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ రూపంలో మాతో లక్షల బిజినెస్ చేస్తున్న...చివరికి అసంతృప్తి నే మాకు మిగుతుంది..🙏మీరు అయితే నిజాన్ని నిర్భయంగా అభయం ఇచ్చి చెప్తారని మా నమ్మకం🙏

  • @marthipadnaja
    @marthipadnaja Год назад

    Doctor gari ki vandhanaalu merù. Subject nu very easy ga cheppu tunnaru. Edi oka art sir

  • @dandupandu9976
    @dandupandu9976 Год назад +7

    మా డాక్టర్ గారు మా ప్రణదాత చాలా బాగా చెప్పారు సార్. సర్ నేను మీ పండరి గారు నారాయణఖేడ్. మన దగ్గర నారాయణఖేడ్ ప్రాంతవాసులు దాదాపుగా 50 మంది ఆపరేషన్ చేయించుకున్నారు సార్ అందరు హ్యాపీ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ సర్ మన ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్

    • @dandupandu9976
      @dandupandu9976 Год назад

      👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐🎉🎉🎉🎉🎉🎉

  • @vasubabuv9276
    @vasubabuv9276 Год назад

    One of the best doctor in India

  • @rajuk4687
    @rajuk4687 Год назад

    Meeru Inka chala genuine videos chesi..ee medical mafia nundi mamalni kapadali sir

  • @nanitarak905
    @nanitarak905 Год назад +155

    Sir ladies ki cancer yekuva mandhi ki vasthundhi rakunda vundataniki yetuvanti jagrthalu thesukovalo oka video cheyandi sir please 🙏🙏🙏🙏🙏

    • @Ganeshr9
      @Ganeshr9 Год назад +5

      To be in sunglight for vitamin D

    • @lavanyaa2222
      @lavanyaa2222 Год назад +9

      Dorikinavi dorikinatu tinakunda Tina food ki taga phisical exercise unte cancer radhu

    • @ranirebcakaatipogu3430
      @ranirebcakaatipogu3430 Год назад +2

      S na doubt kuda

    • @vimalakarempudi5804
      @vimalakarempudi5804 Год назад +3

      Godumagaddi rasam thagandi

    • @madanmohan3541
      @madanmohan3541 Год назад

      Avoid:
      White rice
      Oils(use coconut oil,olive oil,gingelly oil). don't use oils more than 2 times once used.
      Milk
      Sugar
      Wheat
      Mida
      Cool drinks
      Plastic
      Chemicals
      ADD:
      60% natural food and 40% only cooked food in a day
      siridanyalu
      Soaked Dryfruit and nuts and seeds
      Uncooked More Vegitable salads and leafs
      Medium amount of Fruits
      Uncooked Less sprouts
      Exercise and meditation and stress free and sun exposure
      Weekly one day water fasting
      Eat only 2 times in a day if age above 25 with 16hr fast and 8hr eating windows

  • @LuckyLucky-im3ns
    @LuckyLucky-im3ns Год назад

    Meeku koti dhandalu doctor gaaru. Meeru Mee family eppudu happigaa undali andi. Dhevudi mimmalni manchigaa ashirvadhinchali.

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 Год назад +3

    మీరు దేవుడు సర్ చాలా చాలా విషయాలు చెపుతున్నారు❤❤🙏🙏

  • @Ram.unukuru
    @Ram.unukuru Год назад +1

    Sir Meeru చెప్పింది చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో .. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉంది....pls share your knowledge to us ....
    Ravikanth sir ...
    Oka hospital lo doctor appointment తీసుకొని దగ్గరకి వెళ్ళి
    మేము అడిగినా ఎంత వివరంగా చెప్పలేరు ...sir .....but you are god of Us🤲🤲🤲 ravikanth sir 🤝🤝🤝

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 Год назад

    Chala baga chebutaaru Doctor garu. Mee medical subject ilagey chebu tuntey... inta baga explain chestunte memu vini mee lage Doctor ayi pothamu 🙏

  • @ravisow2586
    @ravisow2586 Год назад

    Yevaraina yedaina Adigithe miku telisina Sare malli study chesi mari cheptaru sir ala chepe mi knowledge mundu yedi paniki radu sir hats off sir👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Год назад +3

    Good Morning Doctor ji. Thanks for giving elaborative and lucid manner explanation is highly appreciable which gives mental strength to the concerned.

  • @sarithavelishala9280
    @sarithavelishala9280 Год назад

    Really sir mela explain chese doctor's undadam rare

  • @subhashinineela8629
    @subhashinineela8629 Год назад +3

    Entha clear ga cheptunnaru sir, Thank you sir🙏

  • @rutikarai07
    @rutikarai07 Год назад +2

    🙂 it's true sir..normalaga andaru chusedhi veru..miru chusedhi veru..ilaage nenu kuda oka test lo choosi bhaya paddanu. Doctor explain chesaru..very nice explain sir 🙏

  • @rajithapalaparthi2493
    @rajithapalaparthi2493 Год назад

    Thanks a lot Dr. garu.Meerannattu chala Mandi net lo search chesi gabhara padatam naku thelusu.Mee video chala dhairyam isthundi

  • @Surya-zo6ri
    @Surya-zo6ri Год назад +10

    Sir the way you explain things gives so much of mental satisfaction. This is what a doctor needs. You are great sir 🙏

  • @Ramramram2023
    @Ramramram2023 Год назад

    Thank you very much sir . Mee videos chala helpful ga vuntayi.
    Google lo check chesthe every problem Ki cancer Ki symptom ani cheptharu ika unnecessary ga panic ayi tension ki poyela vunnamu.
    God bless you andi chala chala manchi topics vidoe chestharu meeru .

  • @satyamurty833
    @satyamurty833 Год назад

    You are a real doctor and you can strengthen the mental heaith of patients

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l Год назад

    Today am identified hpylori in Anu hospital….surprisingly just seen this video…got clarification 😊 thank you dear Dr

  • @Scooks12
    @Scooks12 Год назад

    Thank you sir,my husband is positive.meru ichna information chala dairnayam ichindi.

  • @Maruthi468
    @Maruthi468 Год назад

    Thanks for sharing such a wonderful information. H pylori got repeated again

  • @andalpallapolu
    @andalpallapolu Год назад

    very nice Sir దయ చేసి ఆరోగ్య కరమయిన ఆ హారపుర అలవాట్లు మరియు ఏ ఆహారం తీసుకోవాలి తెలియ జేయగలరు.

  • @swarnagrace6391
    @swarnagrace6391 Год назад

    Thank you Dr.Garu. ma health kosam ,mee time daily spend chestunnaru , hospital ki health bagaka chupinchukovataniki velte patient cheppedi vine Doctors chala thakkuva Kani meeru makosam health care gurinchi chepputunnaru many many times thanks sir.

  • @raaghuraghavendra738
    @raaghuraghavendra738 Год назад

    Sir nijanga meeru mana palita devudu.a doctorlu intha Baga vivarinchi chepparu chala baga chepparu sir.meeru 👌👌👌👌🙏🙏

  • @ratnasrecepies719
    @ratnasrecepies719 Год назад

    Sir, mee videos chusina pratisari nenu anukune oka maata, nuvvu bangaru kondavayya. Devudu sir meeru. Entha baga explain chestaro. Super sir.

  • @suresheng8
    @suresheng8 Год назад

    Simple and Sweet information Dr Ravi Garu 🎉💐

  • @anju1980
    @anju1980 Год назад +8

    డాక్టర్ రవి గారు నమస్కారం, ఇప్పుడు క్యాన్సర్ బాగా స్టేట్ అవుతుంది దానిని కంట్రోల్ కొరకు ఏమైనా సలహాలు, సూచనలు తెలుపగలరు..చాలా మంది gastric tablets వాడటం ద్వారా కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి అని అంటున్నారు..ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్స్ బాగా పెరిగినవి..అంటే క్యాన్సర్ ఎక్కువగా spread అవుతుంది అనే అనుకోవచ్చా..మీరు చేసే ప్రతి ప్రయత్నం ఏంతో ఉపోయోగకరం..మీరు ఏంతో టైం తీసుకొని అందరినీ educate చేస్తున్నందుకు ధన్యవాదాలు..
    ఆంజనేయులు నేరెళ్ళ..న్యాయవాది..విజయవాడ

  • @divyalathamallipeddi1394
    @divyalathamallipeddi1394 Год назад

    Me videos lo chala information vuntundhi Ravi garu

  • @baburao6060
    @baburao6060 Месяц назад

    Ur a real doctor

  • @ganeshprasad1270
    @ganeshprasad1270 11 месяцев назад

    Doctor is God ,nice explanation

  • @nagalingamsajjala8342
    @nagalingamsajjala8342 Год назад +1

    Dr garu chala chala manchi vishayalu thelipinaru dhanyavadamulu🙏🙏🙏🙏🙏

  • @usha975
    @usha975 11 месяцев назад

    Hallo doctor garu good
    Evening sir. Iam watching
    Your videos. Good explanation
    And taking time to explaining.
    And you are such a good and
    Very patiently giving information. Usually doctors
    After taking so much money
    As doctor fees they wont give
    Much time to patients.
    Thanks a lot. God bless you.
    Iam suffering with knee pain.
    Kindly suggest about knee gap.

  • @renukaschannel310
    @renukaschannel310 Год назад

    Mi videos anni chala useful for good health , thx andi

  • @rangavajjaladamayanthi1889
    @rangavajjaladamayanthi1889 Год назад

    U r grt dr ravi..chiramjeevi ayi vardhillu nana 🌺🌺🌺👏👏👏👍🌺

  • @rajendraprasadgundapu6133
    @rajendraprasadgundapu6133 Год назад

    One of the best doctor

  • @sunilkadiyams
    @sunilkadiyams Год назад

    Sir, ur really educating normal individuals,I really appreciate you.if your getting your hair grey at young age,then you must suspect the presence of h.pylori,the best natural treatment is drinking curcumin water morning and nyt with empty stomach,and for cancer the main reason is tobacco like meeraj,and chicken pakodi where the oil is keep on frying and frying in the same oil leads to chircogen formation,and it is very sustainable to cancer.

  • @lakshmilatha6506
    @lakshmilatha6506 Год назад

    You R THE DOCTOR FOR FEAR LESS SOCIETY 🙂 GOOD 😊 GOD BLESS YOU

  • @archanaj5551
    @archanaj5551 Год назад

    Thank you Dr. for clearing this topic. You have given me peace of mind. Will focus on a healthy lifestyle

  • @yvsudhakarreddy-er5fg
    @yvsudhakarreddy-er5fg Год назад +1

    Meru good gifted andi maki

  • @tejsai
    @tejsai Год назад

    Thank You Sir Clearing almost all my doubts.

  • @testingbabu406
    @testingbabu406 Год назад

    Thanks for being an honest doctor.

  • @SamsungGalaxy-qk3ek
    @SamsungGalaxy-qk3ek Год назад

    Sir, meeru chala realistic ga genuine ga matladutharu Thankyou so much. Naku hands legs sparsha lekunda assalu grip lekunda kadalchadaniki kuda opika undatle enduku ela sir plz help me sir

  • @granigattu1418
    @granigattu1418 Год назад

    Gmng dr garu the best vedeo chala mandi u tube lo chadivi vallaki valle leni jabbu undandi conclude chesukune vallaku usefull vedeo tnqu sonmuch bete God bless u

  • @tumbalamohanrao3736
    @tumbalamohanrao3736 Год назад +1

    చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏

  • @lakshminishtala577
    @lakshminishtala577 Год назад

    Dr Thank you....soo very much for clearing our doubts and fears. Kindly give food can be taken and to subside to some extent. When ever I eat outside . ..it is troubling.

  • @Simpleuniquerangoli6085
    @Simpleuniquerangoli6085 Год назад +16

    You've explained very well Sir. Two years back, I had sever gastric problem due to Helicobacter bug which was found in stool test so Doctor (GP in UK) prescribed anti-biotics as you rightly mentioned (Clarithromycin & amoxicillin) for about 2 weeks. After that, I have't had any gastric issues till today.

    • @RaviKumar-fi3lg
      @RaviKumar-fi3lg Год назад

      Would advise to redo urea breath test or endoscopy to confirm eradication, stool test not gold standard.

    • @siddharthareddy7862
      @siddharthareddy7862 Год назад

      are you able to eat every kind of food with out any issue?

  • @kosanamanikanta8011
    @kosanamanikanta8011 10 месяцев назад

    Amateur search గురించి బాగా చెప్పారు sir🙏

  • @amruthavallivinjamuri7318
    @amruthavallivinjamuri7318 Год назад

    Hello dear doctor garu, yr videoes are so informative. We can't get such information or suggestions sometimes even if we pay a lot. Thq very much dr. 💕💕

  • @SagarSwara
    @SagarSwara Год назад +2

    నిజంగా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు సర్🙏🙏

  • @swarnalath388
    @swarnalath388 Год назад

    Excellent naanna. God bless you

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 Год назад +2

    Your Vedio on HP, is an eye opener. Educating people on several myths and offering free advise to give them correctional really laudable .
    You deserve Raman Megassey " award.

  • @aruna.k6216
    @aruna.k6216 Год назад

    చాలా బాగుంది థాంక్ యు సార్🥰😊,నా ఏజ్ 32 ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది రోజు మొత్తం ఆక్టివ్ గా ఉండాలి అంటే ఏ పూడ్ తీసుకోవాలి, వ్యాయామం ఎంత సేపు చెయ్యాలి.నేను రోజు 4 km వాకింగ్ వెళ్తాను కానీ నాకు నేను చాలా వీక్ గా ఉన్నానా అనిపిస్తుంది 😔ఒక సంవత్సరం ముందు అమ్మ , మా అత్తయ్య ఇద్దరికి 5 మంత్స్ గ్యాప్ లో కడుపు లో గడ్డ ఉంది అని గర్భసంచి తిసేసారు, అప్పుడు వాళ్ళు నొప్పి కి చాలా అవస్థ పడ్డారు. అప్పుడు వాళ్లతో నేను హాస్పిటల్ లో ఉన్న. రోజు అలా గడ్డ ఉంది అని 5 మందికి పైగా ఆపరేషన్ చేయించుకునే వారు అంతా చిన్న వయసు వాళ్లే 30+ఏజ్ అవి అన్ని చూసాకా నాకు అలా అవ్వకూడదు అని భయపడుతున్నా 😂😂 అస్సలు కడుపులో గడ్డ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలి అంటే ఏలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ ఏ వ్యాయామం చెయ్యాలి దీని గురించి ప్లీజ్ వీడియో చేయండి సార్ 🙏🙏🙏

  • @Pavankumar-nv5ft
    @Pavankumar-nv5ft Год назад +6

    Please make a video on IBS and its treatment.

  • @MasiKhan-me5do
    @MasiKhan-me5do 2 месяца назад

    Nice info thank you.. I also follow your Vedio’s for general purpose.
    Now, I took hpilory treatment for a full duration (don’t rem if I took 15 days)
    After 6 months it’s still same situation. I’m planning to see the doc here again.
    I’m not obesity, follow a lot of diet.. but night ACid reflux is horrible.
    Please share some old diet plans

  • @sitaramdandamudi948
    @sitaramdandamudi948 Год назад +20

    Hello Sir,
    Your videos are very easy for common people to understand. Thanks for detailed information. I have bowel sounds after eating, I have visited some doctors and they have diagnosed it as IBS. What is IBS, is it curable? Could you please make a video about IBS and explain to us the difference between IBS and leaky gut.

  • @anjalidivya5962
    @anjalidivya5962 Год назад

    Sir.. Cancer treatment & stages,diet, precautions explain cheyandi sir.

  • @srinivasaraoch2926
    @srinivasaraoch2926 Год назад

    Excellent Information Ravi garu, Appreciate the way you tell as usual. You are a good mentor besides doctor

  • @umadevisunkaraneni7710
    @umadevisunkaraneni7710 Год назад

    Doctor garu me videos chala bhaghunaviAndarki manchi jarugalane me uddeshaniki joharlu

  • @RK-wf7re
    @RK-wf7re Год назад +3

    Your videos are highly informative, but recently when I visited your hospital regarding one surgery , surgery cost mentioned was too high sir compared to other well known multi speciality hospital.

    • @svenkat2006
      @svenkat2006 Год назад +1

      When they are risking their life by going close to patients, what is wrong if they charge more money, what needed is good service and correct service not money..

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 Год назад +1

    You have explained clearly.please inform if H.pilori recurred as per tests,what medicines to be taken which have less side effects please

  • @JAPAVSAT
    @JAPAVSAT Год назад

    Ravi garu every video that you post gives a great value of information to the public.. thank you sir ❤

  • @pillatechtelugu734
    @pillatechtelugu734 Год назад

    లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఇబ్బంది పడే కన్నా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు