Dear Dr. You are a wonderful narrator with simple and lucid way. Your explanation is of great help to common man who doesn't have even basic knowledge of physiology. You have given the names of safe drugs to combat the gastic trouble which is very common in these days due to several factors . God bless you Dr. Ravikanth for this immense service.
వైద్యుడు దేవుడితో సమానం అనే మాట మీలాంటి వైద్యులను చూసి మన పూర్వికులు చెప్పి ఉంటారు సార్. కరోనా టైమ్ లో టార్గెట్ పెట్టుకుని సంపాదిస్తూన్న ఈరోజుల్లో కూడా మీలాంటి వారు ఉండడం అంటే దేవుడు మీరూపంలో వచ్చాడని అనిపిస్తుంది. మీలాంటి దేవుడిని కన్న మీ తల్లిదండ్రులకు పాదాభివందనం. మీరు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి.
భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని doctor గారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం
మీరు వయస్సు లో చిన్న వాడివయిన మీకు మనస్పూర్తిగా నమస్కారములు. నిండు నూరేళ్ళు ఇలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండే మనస్తత్వం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల పెంపకం చాలా గొప్పది. వాళ్ల కు నా పాదాభివందనాలు
డాక్టర్స్ అంటే ఒక మంచి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది మీరు మంచికి చెందిన వారు మీలాంటి వారు ప్రజలకు అందుబాటులో సోషల్ మీడియాలో వేదికగా రకరకాల వ్యాధులకు వాటి నివారణ వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తునందుకు కృతజ్ఞతలు అన్న మీకు.
సార్ మీరు ఈ దేశానికి ఏమైనా మంచి చేస్తున్నారేమో ఈ దేశం మంచి చేసే వాళ్ళకి మంచిని అందం ఇవ్వకుండా చేస్తుంది మీ ఆరోగ్యం మీ కుటుంబము జాగ్రత్త ఈ సమాజంలో డబ్బు కోసం పనిచేసే డాక్టర్లు చాలా మంది ఉన్నారు వాళ్ల కన్న మీ మీద పడకుండా చూసుకోండి మీరు మా కోసం మా పిల్లల కోసం వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నా
డాక్టర్ గారు నమస్తే .... మీరు ఎలా ఎంత ఆరోగ్యముగా ఉన్నారో అలాగే ప్రజలను కూడా ఆరోగ్యముగా ఉండాలని ఉంచాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి వందనములు...... దేవుడు మిమ్ములను దీవించును గాక
జగన్ మోహన్ రెడ్డి లాగా ఎంత బాగా చెప్పారు సార్, మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే తల్లి బిడ్డకు చందమామ ను చూపించి అన్నం తినిపిస్తుంది ఆలా చెప్పారు సార్ సూపర్ థాంక్స్ యు సార్
సార్ గ్రేట్ సార్ మీరు వైద్యం వ్యాపారం అది దుర్మార్గమైన వ్యాపారం గా మారిపోయిన ఈరోజు ల్లో ఉచితంగా ఎంతో సమాచారాన్ని అందిస్తున్న మీరు చాలా గొప్పవారు సార్ మీకు ఇంత గొప్ప సంస్కారాన్ని నేర్పిన మీ తల్లి దండ్రుల కు పాదాభివందనం సార్ ఇంతటి గొప్ప మనసున్న మీకు నా పాదాభివందనం సార్ థాంక్స్ సార్
ఇలాంటి గొప్ప డాక్టర్స్ చాలా కొద్దిగా తారస పడతారు చాలా ప్రశాంతంగా వారి ప్రవర్తనను చూసినప్పుడు చేతులెత్తి వారి నిస్వార్థం నికి దండం పెట్టాలని పిస్తుంది వారికి మిగతా చెత్త వారిలాగా చాలా సంపాదించాలనే ఆశ వుండదు
డాక్టర్ గారు నమస్కారం..... మీరు ఏ విషయాన్నైనా చాలా బాగా చెప్తారు.... మీ లా ఇంత క్లియర్ గా చెప్పిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు... మీరు చాలా గొప్పవాళ్ళు సార్.... మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.... నాకు థైరాయిడ్ వుంది సార్... నేను వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి....
సార్ మీరు చాలా మంచివారు సార్ ఈ కలియుగంలో ఇప్పుడు ప్రజెంట్ గా దేవుడు. మీలాంటి డాక్టర్ నేను ఎక్కడ చూడలేదు సార్. మీరు నిండు నూరేళ్లు బతకాలని. కోరుకుంటున్న. జైహింద్ జై భారత్. జై రవికాంత్. sar.
మనం చదివిన చదువు నలుగురికి ఉపయోగపడితే దానికి అర్థం పరమార్థం. దాన్ని కేవలం వ్యాపార పరంగా చూడడం సరైనది కాదు. ఈ డాక్టర్ గారు చాలా చక్కగా ఎన్నో విషయాలనపై వివరంగా సమాచారం అందిస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు.
చాలా మంది డాక్టర్లు చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూపించి, జబ్బు తో బాధపడుతున్న వారిని ఇంకా తికమక పెడుతుంటారు. మీరు అలా కాకుండా, చాలా సహజంగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారూ...
మీరు నిజంగా సూపర్ సార్....ప్రతి ఒక్క విషయం కులసకం గా వివరించి చెబుతున్నారు...మేము mbbs చదివిన ఇంత వివరంగా గా తెలుసుకోలేము...మిమ్మల్ని...మీకు అందించిన...మి తల్లి,తండ్రులని... క్రుతజ్ఞాతు లై ఉంటాము...మీరు..చెప్పే విధానం సూపర్ సార్...
ఇంతచక్కని విశ్లేషణ సూపర్బ్. మీ గురించి విన్నాను... ఇప్పడూ చూస్తున్నాను. కమర్షియల్ కోణంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈనాటి వైద్య విధానం మీద నమ్మకం పోయేంది. మీలాంటి వారు ఇంకా ఉన్నారు అంటే నమ్మశక్యం కావటంలేదు. 🙏
నిజంగా మనస్ఫూర్తిగా మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను sir చాలా గొప్పగా చెప్పారు లోకల్ hospital కి వెళ్తే 2000/- ఖర్చుపెట్టిన ఇదే విషయాన్ని ఇంతలా క్లియర్ గా చెప్పరు Hats off sir thnq...🙏
డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు ఇంత వివరముగా భారతదేశంలో ఏ డాక్టరు చెప్పాడు మీకు శతకోటి ధన్యవాదములు తప్పకుండా మీ హాస్పిటల్ ని విజిట్ చేస్తాను మాది విజయవాడ పక్కన కొండపల్లి గ్రామం
డాక్టర్ గారు నమస్తే కిడ్నీస్ గురుంచి సాల చక్కగా తెలియసేశారు మీకు నా కృతజ్ఞతలు, మిమ్మల్ని మీకుటంబన్ని దేవుడు ఆశీర్వాదలతో నిడ్డు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దేవునికి నా ప్రార్ధన. (Godbless you ).
డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ మీద చాలా మంచి వివరణ ఇచ్చి అవగాహన కల్పించారు మంచి మెడిసిన్ కూడా సజ్జెస్ట్ చేసారు ZANTAC మన దగ్గర లేదు కదా US లో కూడా సుమారు గా ఏడాది క్రితం బాన్ చేయడం జరిగింది thank you sir
మీ వివరణ చాలా బాగున్నది. మీ నాన్న గారికి , మీకు కృతజ్ఞతలు. మీ వీడియో కామెంట్స్ చూస్తుంటే మనసు తో కామెంట్ చేస్తున్నారు. మంచి కామెంట్స్ ఇలానే అందరూ విని మిమ్మల్ని gaeravinchali.
సామాన్య మానవులకు కూడా అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు డాక్టరగారు చాలా సంతోషం మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏👏👏
Doctors లో మీలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో వున్నారా అనిపిస్తుంది sir చాలా చక్కగా అన్ని రకాల జబ్బుల గురించి చెప్పారు . నేను ఈ రోజే మీ program చూసాను sir , చాలా బాగున్నాయి 🙏ఒకసారి విజయవాడ వచ్చి కలుస్తాను sir
ముందుగా డాక్టర్ గారకి🙏🙏🙏 మీరు ఆరోగ్య విషయాల గురించి మరిన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను,
డాక్టర్ గారు మీ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Hi Doctor, I am from Huzurnagar. We are all know your father Dr.Devadas and his good nature. You are also became good personality and son of your father. God bless you.
వైద్యులంతా మీలా చెబితే ఎంత బాగుంటుందో అనిపించింది సార్... వైద్యో నారాయణ హరి.... మీ ప్రెజెంటేషన్, ఇచ్చిన సలహాలు వెలకట్టలేనివి డాక్టర్ గారు.... థాంక్యూ సోమచ్ సార్
👌👌🙏🙏 ధన్యవాదములు డాక్టర్ గారు డాక్టర్ గారంటే మీ లాగా ఉండాలి ఒక ఆత్మీయ బంధువుగా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మంచి డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు నిజంగా మీ సేవకు కృతజ్ఞులం
మీరు మా అందరికీ వైద్య గురువు సర్. కొంత మంది విపరీతంగా మాట్లాడిన వాళ్ళ మాటలు పట్టించి కాకుండా మా అందరి కోసము మీరు మరికొన్ని వీడియోలు చేస్తూనే ఉండాలి సర్. మీరు ఎల్లపుడూ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవాంతులు గ ఉండాలని ఆ భగవంతుని తో ప్రార్థన🙏🙏🙏
నిజంగా గ్రేట్ sir మిరు కనిపించే దేవుడు డాక్టర్ రవిగారు రియల్ హీరో sir నాకు గుండె దడ నోరు తడి అరిపోడం గాస్ పటి వుబ్బరం గా వుంటుంది... ఒకో సారి గాస్ తగ్గిన గుండె దడ నోరు తడి ఆరిపోవడం అలానే వుంటుంది.. నిద్ర రావడం లేదు బ్రీతింగ్ వలన
జాగింగ్ చేయమని చెప్పండి mrg or evg రెండు పుటల అయిన సరే Evg పంచదార మజ్జిగ తాగి తర్వాత గాస్ టాబ్లెట్స్ వేసుకున్నక 8కి లోపు అన్నం తిని అరగంట అగి పాలు గోరువెచ్చగా తాగితే చాలు ఫోన్ పడుకొనే ముందు one hour చూడకుండా ఎక్కువ లైటింగ్ లో వుండకుండా వుంటే బెటర్ పడుకుంటే నిద్ర లేటుగా అయిన పడుతుంది... అంతే నేను చేసేది 😀🙏
సార్ మీరు డాక్టర్ కాదు సార్ మనిషి రూపంలో వచ్చిన దేవుడు సార్ మీరు మీరు చెప్పే మాటలకు మందులు వాడకుండా మా ఒంట్లో జబ్బులు అన్నీ తగ్గిపోతున్నాయి మీకు మా పాదాభివందనాలు సార్
డాక్టర్ బాబు గారూ మీ అమ్మ గారికి మా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏. మీలాంటి గొప్ప డాక్టర్ ని మాకు ఇచ్చినదుకు. ఆ దేవుడు పంపిన దైవస్వరూపం మీరు.నిస్వార్ధమైన మీ సేవ ని పైనుండి చూస్తున్న దేవుడు ఎంత ఆనందిస్తాడో...
This information changed my view towards using Pantop tablet with guilt. Now I am totally free of doubts regarding my gastric problems. Thanks a lot, Doctor.🙏
చాలా ధన్యవాదములు డాక్టర్ గారు గ్యాస్ ట్రబల్ సమస్య గురించి చాలా చాలా చక్కగా మరియు అందరికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు ఇలాగే మరిన్ని అనారోగ్య సమస్యల గురించి కూడా అప్పుడప్పుడు చెపుతూ ఉండండి. ధన్యవాదములు
Dear, What you can't do through your doctor's desk in a very short time, you are doing it through this medium. Hats off to your intention of treating and educating big masses of Telugu people all over the world which is almost impossible for a doctor through his hospital! Once again thank you very much Ravikanth garu for your great social service! Wishing you a great success in all your endeavours!
Dear Dr. You are a wonderful narrator with simple and lucid way. Your explanation is of great help to common man who doesn't have even basic knowledge of physiology. You have given the names of safe drugs to combat the gastic trouble which is very common in these days due to several factors . God bless you Dr. Ravikanth for this immense service.
o
@@ananthalakshmigarikapati4844 Ya
@@worldfamousvijay7681 chaala thanks undi
Thank u. Doctor.
😁👌👍👍
వైద్యుడు దేవుడితో సమానం అనే మాట మీలాంటి వైద్యులను చూసి మన పూర్వికులు చెప్పి ఉంటారు సార్. కరోనా టైమ్ లో టార్గెట్ పెట్టుకుని సంపాదిస్తూన్న ఈరోజుల్లో కూడా మీలాంటి వారు ఉండడం అంటే దేవుడు మీరూపంలో వచ్చాడని అనిపిస్తుంది. మీలాంటి దేవుడిని కన్న మీ తల్లిదండ్రులకు పాదాభివందనం. మీరు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి.
👎👎
@@jayasrivirupaksham1861 perfectly said that sir
Chala viluvina samacharam theliyajestunnaru sir.
This is true.
Thank You Very Much Doctor GARU. 🙏
May GOD BLESS YOU ABAUNDANTLY.
ధన్యవాదములు డాక్టర్ గారు. మీరు నా కడుపు లో వున్న సమస్య కన్నా మెదడు లో వున్న భయాలకు మంచి వైద్యం అందించారు. మీరు కలకాలం చల్లగా వుండాలి 🙏
In
Y
@@vadlapatiarunkumar ciu
భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని doctor గారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం
Thank you very much doctor garu.Aciditi gurinchi chala baga chepparu.Makunna bhayam pogottaru.🙏🙏
Thank you doctor garu
@@udayakameswariy6731 సూపర్ నాన్న సూపర్
@@yaminikarnam7010 0000pppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@@yaminikarnam7010 000000000000000000000
మీరు వయస్సు లో చిన్న వాడివయిన మీకు మనస్పూర్తిగా నమస్కారములు.
నిండు నూరేళ్ళు ఇలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండే మనస్తత్వం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.
మీ తల్లిదండ్రుల పెంపకం చాలా గొప్పది.
వాళ్ల కు నా పాదాభివందనాలు
మీలాంటి వాళ్ళు టీచర్ అయితే... కొన్ని వందల మంది బెస్ట్ డాక్టర్స్ అవుతారు... చాలా చక్కగా వివరిస్తున్నారు.... 🥰👌👌👌💞💞
Excellent
Yes
Hi
🙏💓
👌
డాక్టర్స్ అంటే ఒక మంచి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది మీరు మంచికి చెందిన వారు మీలాంటి వారు ప్రజలకు అందుబాటులో సోషల్ మీడియాలో వేదికగా రకరకాల వ్యాధులకు వాటి నివారణ వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తునందుకు కృతజ్ఞతలు అన్న మీకు.
It is false
@@pothanaraovelugoti6196 ఏంటి ఫాల్స్ సోదర
@@pothanaraovelugoti6196 నువ్వే ఒక పనికిఇమాలిన దద్దమ్మవు
Avunu sir
Very good doctor for treatment of gastric
డాక్టర్ గారు....
మీరు చేస్తున్నది కూడా ఒక రకమైన "దేశ సేవే "
ధన్యవాదములు 🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
గ్యాంగ్రింగ్ అంటే ఎమిటి
God bles you 😊
Sir you are doing very very good job God bless you
నా లొ ఉన్న మానసిక మరియు శరీరక ఆందోళనను తీసివేసి ప్రశాంతతను నెలకొల్పిన డా "రవి కాంత్ గార్కి ధన్యవాదములు సార్ ❤🙏🏿🙏🏿🙏🏿
సార్ మీరు ఈ దేశానికి ఏమైనా మంచి చేస్తున్నారేమో ఈ దేశం మంచి చేసే వాళ్ళకి మంచిని అందం ఇవ్వకుండా చేస్తుంది మీ ఆరోగ్యం మీ కుటుంబము జాగ్రత్త ఈ సమాజంలో డబ్బు కోసం పనిచేసే డాక్టర్లు చాలా మంది ఉన్నారు వాళ్ల కన్న మీ మీద పడకుండా చూసుకోండి మీరు మా కోసం మా పిల్లల కోసం వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నా
ఎంతోమంది డాక్టర్లను చూసాను కానీ ఇంత చక్కగా క్లారిటీ వివరించే డాక్టర్ ని మిమ్మల్ని వస్తున్నాను 👏👏👏 ధన్యవాదములు
అబ్బా...ఎన్నాళ్ల నించో ఉన్న సందేహం తీరి పోయింది..థాంక్యూ డాక్టర్💐
Tanks sir
Thanks doctor
సూపర్. సార్ Thank you sir
ఇంత మంచి తెలుగు తెలిసిన డాక్టర్ ఈ భూమ్మీద ఇంకొకరు ఉండరు...
డాక్టర్ గారు నమస్తే .... మీరు ఎలా ఎంత ఆరోగ్యముగా ఉన్నారో అలాగే ప్రజలను కూడా ఆరోగ్యముగా ఉండాలని ఉంచాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి వందనములు...... దేవుడు మిమ్ములను దీవించును గాక
Amen
God bless you.
Go pray jesus he will give useless fellows
🙏🙏🙏
Amen
వృత్తికి న్యాయం చేస్తూ ఆరోగ్యానికి కావాల్సిన సలహాలను చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
P
🙏🙏🙏 మీకు వేల, వేల 🙏🙏🙏🙏🙏. మీలా ఎవరూ ఇంత బాగా చెప్పలేరు. నేను మీకు ఫ్యాన్ అయ్యాను 💐💐💐
Yes iam also fan
Yes iam also big big fan tq so much sir
@@RJSTATUS-gr6nd congrats for explaining, thanks to you sir.
🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I am also big fan
గ్యాస్ ట్రబుల్ అంటే ... ఇంత వివరంగా చెప్పారు సార్.... You really Great 👍...
ఇంత చక్కగా వివరించే డాక్టర్లు ఎంత మంది ఉన్నారు మన సమాజంలో? ఎసిడిటీ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు
థాంక్స్ అండీ
చాలా బాగా వివరిస్తున్నారు
ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు మీ వివరణ చాలా బాగుంది
మీ లాంటి గొప్ప.వైద్యుడు.నీ ఇచ్చన మీ తల్లదండ్రులు కు పాధాబివందనం 👏👏👏
జగన్ మోహన్ రెడ్డి లాగా ఎంత బాగా చెప్పారు సార్, మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే తల్లి బిడ్డకు చందమామ ను చూపించి అన్నం తినిపిస్తుంది ఆలా చెప్పారు సార్ సూపర్ థాంక్స్ యు సార్
Skip చెయ్యకుండా మొత్తం విన్నాను... doctor దగ్గరికి వెళ్ళినా న problem ento easy చెప్పగలిగే అంత బాగా ఉంది.. సూపర్ sir
సార్ గ్రేట్ సార్ మీరు వైద్యం వ్యాపారం అది దుర్మార్గమైన వ్యాపారం గా మారిపోయిన ఈరోజు ల్లో ఉచితంగా ఎంతో సమాచారాన్ని అందిస్తున్న మీరు చాలా గొప్పవారు సార్ మీకు ఇంత గొప్ప సంస్కారాన్ని నేర్పిన మీ తల్లి దండ్రుల కు పాదాభివందనం సార్ ఇంతటి గొప్ప మనసున్న మీకు నా పాదాభివందనం సార్
థాంక్స్ సార్
అద్భుతమైన విశ్లేషణ ప్రతి వారికి అరటిపండు వలిసి తినిపించి నట్లు గా
అర్థం అయినట్లు చెప్పారు డాక్టర్ గారు
మీకు ధన్యవాదములు సర్
Shala Santosh chala bagundi sala upyogkar good thanks 🙏🙏
మీరు ఎంత చక్కటి ఆరోగ్య విషయాలు వివరించినందుకు ధన్యవాదాలు
డాక్టర్లలో కూడా ఇంత నిస్వార్ధమైన డాక్టర్లు ఉంటారా అని మిమ్మల్ని బట్టి అర్థం అవుతుంది సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గ్యాస్ ట్రబుల్ కోసం డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
🙏🙏🙏
Excellent Sir
Thanks.sar
ఇలాంటి గొప్ప డాక్టర్స్ చాలా కొద్దిగా తారస పడతారు చాలా ప్రశాంతంగా వారి ప్రవర్తనను చూసినప్పుడు చేతులెత్తి వారి నిస్వార్థం నికి దండం పెట్టాలని పిస్తుంది వారికి మిగతా చెత్త వారిలాగా చాలా సంపాదించాలనే ఆశ వుండదు
మీ పాదాలకి..నా నమస్కారం..సార్...మీరు బాగుండాలి..అందరూ బాగుంటారు..మీ అంత ఓపిక ఎవ్వరికీ ఉండదు..ఏమో..మీరు సూపర్ అండి
చాలా మంచి విశ్లేషణ చేశారు సార్....
ఇదో పెద్ద రోగం లా భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు...
డాక్టర్ గారు నమస్కారం..... మీరు ఏ విషయాన్నైనా చాలా బాగా చెప్తారు.... మీ లా ఇంత క్లియర్ గా చెప్పిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు... మీరు చాలా గొప్పవాళ్ళు సార్.... మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.... నాకు థైరాయిడ్ వుంది సార్... నేను వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి....
ఈ మీలాంటి డాక్టర్లు ఈ దేశానికి సమాజానికి ఎంతో అవసరం సార్ థాంక్యూ వెరీమచ్
Nice explonation
సార్ మీరు చాలా మంచివారు సార్ ఈ కలియుగంలో ఇప్పుడు ప్రజెంట్ గా దేవుడు. మీలాంటి డాక్టర్ నేను ఎక్కడ చూడలేదు సార్. మీరు నిండు నూరేళ్లు బతకాలని. కోరుకుంటున్న. జైహింద్ జై భారత్. జై రవికాంత్. sar.
Good information bro... మీరు తెలుగు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతారు. ఇది మీలో ఉన్న గొప్ప విషయం
నమస్తే డాక్టర్ గారు.
ఈ రోజుల్లో కూడా మీ లాంటి నిస్వార్థంగా చెప్పే డాక్టర్ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం గా ఉంది.great అండీ. God bless you sir.
మనం చదివిన చదువు నలుగురికి ఉపయోగపడితే దానికి అర్థం పరమార్థం. దాన్ని కేవలం వ్యాపార పరంగా చూడడం సరైనది కాదు. ఈ డాక్టర్ గారు చాలా చక్కగా ఎన్నో విషయాలనపై వివరంగా సమాచారం అందిస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు.
చాలా మంది డాక్టర్లు చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూపించి, జబ్బు తో బాధపడుతున్న వారిని ఇంకా తికమక పెడుతుంటారు. మీరు అలా కాకుండా, చాలా సహజంగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారూ...
ప్రతి ఒక్క మాట ముత్యాల మూట. మనిషి మనిషికి సవివరంగా ఒక డాక్టర్ చెప్పటం
గొప్ప అదృష్టం. 🙏
DrRavikanth garu is Gift to A P. People
చక్కగా వివరించారు.. 🙏🙏🙏 మీలాంటివారు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం..
పురుషులందు పుణ్య పురుషులు వేరయ వలే వైద్యులందు ధర్మ వైద్యులు మీ రయ్య Thankyou doctor garu .
మీరు నిజంగా సూపర్ సార్....ప్రతి ఒక్క విషయం కులసకం గా వివరించి చెబుతున్నారు...మేము mbbs చదివిన ఇంత వివరంగా గా తెలుసుకోలేము...మిమ్మల్ని...మీకు అందించిన...మి తల్లి,తండ్రులని... క్రుతజ్ఞాతు లై ఉంటాము...మీరు..చెప్పే విధానం సూపర్ సార్...
థాంక్యూ సార్ మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు నేను గ్యాస్టిక్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడుతున్నాను ఒకరోజు మీ హాస్పిటల్ కి వస్తాను సార్ 🙏🙏
Sir! మీకు దేవుడు మంచి జ్ఞానంతో పాటు మంచి స్వరం కూడ ఇచ్చేడు.keep it up sir
చాలా చక్కగా వివరించారు
ఒక మంచి వైద్యుడు ....
ప్రత్యక్ష దైవము లాంటి వాడు
మీకు 🙏🙏🙏
సోషల్ మీడియా ఛానల్ నీ ఇంత చక్కగా ఉపయోగించి ఈ సమాజానికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న మీకు జోహార్లు.
ఇంతచక్కని విశ్లేషణ సూపర్బ్. మీ గురించి విన్నాను... ఇప్పడూ చూస్తున్నాను. కమర్షియల్ కోణంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈనాటి వైద్య విధానం మీద నమ్మకం పోయేంది. మీలాంటి వారు ఇంకా ఉన్నారు అంటే నమ్మశక్యం కావటంలేదు. 🙏
నిజంగా మనస్ఫూర్తిగా
మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను sir
చాలా గొప్పగా చెప్పారు
లోకల్ hospital కి వెళ్తే 2000/- ఖర్చుపెట్టిన
ఇదే విషయాన్ని ఇంతలా క్లియర్ గా చెప్పరు
Hats off sir thnq...🙏
@@abhimerugu ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤
Doctor గారు మీ ప్రయత్నం ఎక్సలెంట్ సర్. చాలా మంది ప్రజలకు అవగాహన కలుగుతుంది
చాలా మంచిగా వివరించారు మీరు,ఇలాంటి డాక్టర్ గారిని ఎక్కడ చూడలేదు,నిజంగా మీకు ధన్యవాదాలు
డాక్టర్ గారు మిరు చాల మంచిగా వివరంగా అన్ని విశయాలు తెల్పినారు.చాల మందికి ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాను.థాంక్స్ డాక్టర్ గారు
డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు ఇంత వివరముగా భారతదేశంలో ఏ డాక్టరు చెప్పాడు మీకు శతకోటి ధన్యవాదములు తప్పకుండా మీ హాస్పిటల్ ని విజిట్ చేస్తాను మాది విజయవాడ పక్కన కొండపల్లి గ్రామం
🙏super ga chepparu Tq Doctor
మీ లాంటి వారు ఇలా చెప్పడం వలనా...ఎన్నో అపోహలు తోలిగి పోతాయి sir 🌹🥀 మీకు అభినందనలు
డాక్టర్ గారు నమస్తే కిడ్నీస్ గురుంచి సాల చక్కగా తెలియసేశారు మీకు నా కృతజ్ఞతలు, మిమ్మల్ని మీకుటంబన్ని దేవుడు ఆశీర్వాదలతో నిడ్డు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దేవునికి నా ప్రార్ధన. (Godbless you ).
డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ మీద చాలా మంచి వివరణ ఇచ్చి అవగాహన కల్పించారు మంచి మెడిసిన్ కూడా సజ్జెస్ట్ చేసారు ZANTAC మన దగ్గర లేదు కదా US లో కూడా సుమారు గా ఏడాది క్రితం బాన్ చేయడం జరిగింది thank you sir
Pantop 40 undi sir Aristo valladi
మీరు వివరించే ప్రతి విషయము చాలా నిర్దిష్టంగా విశదీకరించి
మీ వివరణ చాలా బాగున్నది. మీ నాన్న గారికి , మీకు కృతజ్ఞతలు.
మీ వీడియో కామెంట్స్ చూస్తుంటే మనసు తో కామెంట్ చేస్తున్నారు. మంచి కామెంట్స్ ఇలానే అందరూ విని మిమ్మల్ని gaeravinchali.
సామాన్య మానవులకు కూడా అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు డాక్టరగారు చాలా సంతోషం మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏👏👏
డాక్టర్ గారు బాగా ఎక్సప్లయిన్ చేసారు ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియో మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగ పడుతుంది 👏👏👏👏👏
🙏🙏🙏🙏 ధన్యవాదాలు సర్ డాక్టర్ గారు మీరు చల్లగా ఉండాలి నేను మీకు పెద్ద ఫ్యాన్ సర్
డాక్టర్ గారూ మీకు చాలా థాంక్స్ అండి. చాలా బాగా వివరించారు. అద్భుతమైన వీడియో ఇది. 🙏🏼
ఏడు రకాల గ్యాస్ ట్రబుల్ గురించి చాలా చక్కగా వివరించారు సార్ నిజమైన డాక్టర్ దేవుడు సార్ మీరు 🙏🙏
Doctors లో మీలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో వున్నారా అనిపిస్తుంది sir చాలా చక్కగా అన్ని రకాల జబ్బుల గురించి చెప్పారు . నేను ఈ రోజే మీ program చూసాను sir , చాలా బాగున్నాయి 🙏ఒకసారి విజయవాడ వచ్చి కలుస్తాను sir
WOW WONDERFUL SIR, ప్రజలకు నిజమయిన సేవ అంటే ఇదే 💐🌹
Super bro
ముందుగా డాక్టర్ గారకి🙏🙏🙏 మీరు ఆరోగ్య విషయాల గురించి మరిన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను,
ఎంత బాగా చెప్పారు డాక్టర్ గారు....బాగా సులువుగా అర్థం అయ్యేంత బాగా చెప్పారు...ధన్య వాదాలు....మీకు 100 ఏళ్ల ఆయుష్షు వుండాలని కోరుకుంటాను..🎉🎉
డాక్టర్ గారు మీ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Sir doctor garu మీకు వేల నమస్కరాలు.మీరు దయతో చెప్పేవి అన్నీ మాకు ఉపయోగం గా వున్నాయి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Doctor, I am from Huzurnagar. We are all know your father Dr.Devadas and his good nature. You are also became good personality and son of your father. God bless you.
వైద్యులంతా మీలా చెబితే ఎంత బాగుంటుందో అనిపించింది సార్... వైద్యో నారాయణ హరి.... మీ ప్రెజెంటేషన్, ఇచ్చిన సలహాలు వెలకట్టలేనివి డాక్టర్ గారు.... థాంక్యూ సోమచ్ సార్
డాక్టర్ గారు మీరు చాలా అద్భుతంగా చెపుతున్నారు ఎలాంటి మార్పు చేయకండి 🙏🙏🙏👏👏👏👌👌
సార్ మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు ఉండటం ఎపి ప్రజలు అదృష్టం సార్ 🙏🙏🙏🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేసారు డాక్టర్ గారు. కృతజ్ఞతలు సర్💐💐💐
చాలా బాగా వివరించారు sir...
చాలా రోజుల నుండి ఉన్న doubts clear అయ్యాయి sir... మీ videos చూస్తుంటే, భయం పోయి ఏదో ధైర్యం గా అనిపిస్తోంది..
🙏🙏🙏🙏🙏🙏
great doctor. మీరు ప్రజల వైద్యుడు . 🙏🙏🙏
చక్కటి అవగాహన కలిగించారు.
ధన్యవాదాలు
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు... ధన్యవాదములు 🙏
👌👌🙏🙏 ధన్యవాదములు డాక్టర్ గారు డాక్టర్ గారంటే మీ లాగా ఉండాలి ఒక ఆత్మీయ బంధువుగా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు మంచి డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు నిజంగా మీ సేవకు కృతజ్ఞులం
గ్యాస్టిక్ ట్రబుల్ గురించి చాలా వివరంగా చెప్పారు సార్
ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు
మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు.
మీరు మాత్రం బలే వివరంగా చెపుతున్నారు
Thanks sir🤗🤗
వైద్య ఉపాధ్యాయులు బోధించేలా వివరించారు సార్ 👌👏🙏
meela inta vivarga cheppaledu.
sir దేవుడు మీకు చాలా ఓపిక ఇచ్చారు దీని వల్ల మీకు వుపయోగం లేక పోయినా మా కోసం చెపుతున్నారు ur really great sir
ఎంతో చక్కగా వివరించారు డాక్టర్ గారు. ధన్యవాదాలు 🙏🙏🙏
మీరు మా అందరికీ వైద్య గురువు సర్. కొంత మంది విపరీతంగా మాట్లాడిన వాళ్ళ మాటలు పట్టించి కాకుండా మా అందరి కోసము మీరు మరికొన్ని వీడియోలు చేస్తూనే ఉండాలి సర్. మీరు ఎల్లపుడూ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవాంతులు గ ఉండాలని ఆ భగవంతుని తో ప్రార్థన🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీరు ఎప్పుడు మంచి విషయాలు వివరిస్తూ ఆరోగ్యంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏
🎉
డాక్టర్ గారు... దేవుడి కోసం గుడికి వెళ్లకుండా మీ దగ్గరకు వస్తే చాలు సార్ దేవుడు కనిపిస్తాడు 🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా అర్ధమయ్యేలా చెప్పారు సర్.thank you sir
నిజంగా గ్రేట్ sir మిరు కనిపించే దేవుడు డాక్టర్ రవిగారు రియల్ హీరో sir
నాకు గుండె దడ నోరు తడి అరిపోడం గాస్ పటి వుబ్బరం గా వుంటుంది...
ఒకో సారి గాస్ తగ్గిన గుండె దడ నోరు తడి ఆరిపోవడం అలానే వుంటుంది..
నిద్ర రావడం లేదు బ్రీతింగ్ వలన
Sir ma husband ki Koda same problem chala badhapaduthunadu e problem tho miku aem aeena thelisthe chepandi plz
జాగింగ్ చేయమని చెప్పండి mrg or evg రెండు పుటల అయిన సరే
Evg పంచదార మజ్జిగ తాగి తర్వాత గాస్ టాబ్లెట్స్ వేసుకున్నక 8కి లోపు అన్నం తిని అరగంట అగి పాలు గోరువెచ్చగా తాగితే చాలు ఫోన్ పడుకొనే ముందు one hour చూడకుండా ఎక్కువ లైటింగ్ లో వుండకుండా వుంటే బెటర్ పడుకుంటే నిద్ర లేటుగా అయిన పడుతుంది...
అంతే నేను చేసేది 😀🙏
You have cleared doubts of many gastric trouble patients. Thank you so much sir. God bless you doctor garu.
నిరాడంబరంగా, ఎంతో విలువైన విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు, Stay blessed
సార్ మీరు డాక్టర్ కాదు సార్ మనిషి రూపంలో వచ్చిన దేవుడు సార్ మీరు మీరు చెప్పే మాటలకు మందులు వాడకుండా మా ఒంట్లో జబ్బులు అన్నీ తగ్గిపోతున్నాయి మీకు మా పాదాభివందనాలు సార్
Daily vamu(ajwain) water tagutunna early morning ....it is very helpful ...who have gas,acidity, digestion...
డాక్టర్ బాబు గారూ మీ అమ్మ గారికి మా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏. మీలాంటి గొప్ప డాక్టర్ ని మాకు ఇచ్చినదుకు. ఆ దేవుడు పంపిన దైవస్వరూపం మీరు.నిస్వార్ధమైన మీ సేవ ని పైనుండి చూస్తున్న దేవుడు ఎంత ఆనందిస్తాడో...
Nice
ధన్యవాదాలు డాక్టర్ గారు సమస్యను చాలా చల్లగా వివరించి చెప్పారు మీరు నిడు నూరేళ్ళు సంతోషంగా జీవించాలి💐💐
నాకున్న ప్రాబ్లం మీరు కరెక్టుగా చెప్తున్నారు మీ మాటలు వింటే చాలా ధైర్యంగా ఉంది ఓం నమః శివాయ
Really nenu 10 days nundi chustunnanu.. Mi videos... So much knowledgeable... Thnxxx alot sir miku... 🙏🏻
Sir good evening meru manchi veshayalu chepparu tha q so much
This information changed my view towards using Pantop tablet with guilt. Now I am totally free of doubts regarding my gastric problems. Thanks a lot, Doctor.🙏
చాలా ధన్యవాదములు డాక్టర్ గారు గ్యాస్ ట్రబల్ సమస్య గురించి చాలా చాలా చక్కగా మరియు అందరికి సులభంగా అర్థమయ్యేలా వివరించారు ఇలాగే మరిన్ని అనారోగ్య సమస్యల గురించి కూడా అప్పుడప్పుడు చెపుతూ ఉండండి. ధన్యవాదములు
దేవుడు నిన్ను దీవించును గాక డాక్టర్ సార్
one of the best telugu doctor i have ever seen..A Big salute to you doctor🙏🙏
చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు 🙏
గ్రేట్ sir ఎంత. బాగా ఓపిగ్గా చెప్తున్నారు వివరాలు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరం గా చెప్పారు Doctor గారు 🙏🙏🙏
Dear,
What you can't do through your doctor's desk in a very short time, you are doing it through this medium.
Hats off to your intention of treating and educating big masses of Telugu people all over the world which is almost impossible for a doctor through his hospital!
Once again thank you very much Ravikanth garu for your great social service!
Wishing you a great success in all your endeavours!
Thank you Sir. A great service in this total you tube.
Doctor,Teacher motivator, Great knowledge person All in one My Ravi Sir Great..🙏🙏