Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @santhipriya3143
    @santhipriya3143 2 года назад +332

    డాక్టర్ గారు, మీరు ఒక్క వైద్యులు కే కాదు, అందరికి ఆదర్శం, మీరు, మీ కుటుంబం నిండు నూరేళ్లు బాగుండాలి.

  • @venkatarn159
    @venkatarn159 Год назад +13

    డాక్టర్ గారు
    మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటుం న్నాము.

  • @aamnahsafuaan9947
    @aamnahsafuaan9947 2 года назад +204

    మీకు జన్మని ఇచ్చిన తల్లి కి, మీ చదువులు చెప్పిన గురువులకు మరియు మీకు పాదాభి వందనాలు.🙏
    మీరు తప్ప మీలా ఐతే ఎవరూ వుండరు ఇది నా నమ్మకం.

    • @SRIRAM-9339
      @SRIRAM-9339 2 года назад +8

      వైద్యో నారాయణ హరి , అంటారట మీరు దానికి సార్థకులు అని నా భావన,

    • @paleruchennakesavarao6124
      @paleruchennakesavarao6124 Год назад +2

      Super🌹 d. R

    • @prakasamsurabhi3206
      @prakasamsurabhi3206 Год назад

      * మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మీకు చదువులు చెప్పిన గురువులకు మీకు పాదాభివందనములు * 🙏👌👍 మీకు సర్వదా అభినందనలు * వైద్యో నారాయణో హరిః అని పెద్దలు చెప్పిన సూక్తి కి మీకు మీరే సాటి. ఎందుకనగా మీరు చెప్పినంతలో మేము విన్నంతలో
      (ఈ దురాశ,కలహ,కల్తీ (ఆ)కలియుగంలో) మనసా వాచా కర్మణా
      మానవులలో మాధవుడిగా వైద్యం ద్వారా ప్రాణం పోసేవారు నూటికి ఒకరు, కోటికి ఒక్కరు మాత్రమే మన భారత్, ఆంధ్రా లో ఉన్నారని ప్రజలు చెప్పుట, అంగీ కరించుట లో ఏ మాత్రము అతిశయోక్తి లేదనుట యదార్థము * జై భారత్ * జై శ్రీరామ్ 🙏 (కలవ్ వేంకట నాయకః) అన్నట్లు * ఓం శాంతి శాంతి శాంతిః 🌹

    • @Bhargaviraj94
      @Bhargaviraj94 Год назад +1

      Meeru saibabane dactorgaru 14:15

  • @chinninaiduchinninaidu9480
    @chinninaiduchinninaidu9480 Год назад +45

    మీరు మనిషి రూపంలో ఉన్న భగవంతుడు సార్❤❤❤

  • @anithamerugu2597
    @anithamerugu2597 2 года назад +420

    డాక్టర్ బాబు అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జనమనిస్తారు అన్న మాటను మీరు సార్ధకం చేస్తున్నారు మీకు హృదయ పూర్వక ధన్యవధాలు

  • @srinivasremma5433
    @srinivasremma5433 2 года назад +171

    డాక్టర్ గారు మీరు 100 years కాదు 1000 years ఆరోగ్యంగా బతకాలి.. 🙏🙏🙏🙏🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 года назад +148

    మీలాంటి డాక్టర్ విజయవాడలో ఉండడం విజయవాడ వాసుల అదృష్టం...

    • @shahinsikiligiri8817
      @shahinsikiligiri8817 2 года назад +3

      Avunu sir

    • @aliuddin3303
      @aliuddin3303 2 года назад +3

      మాదగ్గర (WGL) ఇలాంటి వైద్యులు లేరని బాధ....

    • @nagamalleswararaochitturi908
      @nagamalleswararaochitturi908 2 года назад

      Op

    • @bhaskarraoharipriyavelagap6386
      @bhaskarraoharipriyavelagap6386 Год назад +2

      డాక్టరుగారు మీరు నవ్వుతూ చక్కగ పేషెంట్లగురించీ చెబుతుంటె వినాలనిపీస్తున్నది మేము విజయవాడలోనే ఉండేది ఓక్కసారి మిమ్మల్నిచూసి నమస్కరించాలనిఉంది బాబు

  • @bandaraju8315
    @bandaraju8315 2 года назад +43

    నూటికో కోటికో ఒక్కడు...ఎప్పుడో ఎక్కడో పుడతరు...అది మీరే..మీరే...సర్ 🙏

    • @anjaneyulugoud1122
      @anjaneyulugoud1122 Год назад

      Dr garu arogyamu garinch entha vipulamuga cheppevaru ccraajulalo evaruleru antha commerciale ga treatment estharu neanu Anni epusodulu vinnanu entha manchigs vishadekarichaledu dayachesi appaient evvagalaru

  • @vanivantalakka4603
    @vanivantalakka4603 2 года назад +203

    మీరు నిజంగా దేవుడు సార్ మీ ఒక్కొక్క వీడియో చూస్తుంటే మీ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది లవ్ యు సర్ 😍💕💓

    • @shahinsikiligiri8817
      @shahinsikiligiri8817 2 года назад

      Avunu sir nijanga

    • @asireeshasrinu6108
      @asireeshasrinu6108 2 года назад

      Ha

    • @srisaivaishnaviselections_2022
      @srisaivaishnaviselections_2022 Год назад

      నూరేళ్ళు సంతోషంగా వర్దిల్లు ...డాక్టర్ లు డబ్బు దోచేసే వారినెె చూసాం...మీలా మానవత్వం చూపే వారు...అరుదు... నిను కన్న వారు ధన్యులు...మంచి సంస్కారంతో పెంచారు...

  • @ganitha8229
    @ganitha8229 2 года назад +76

    మానవ రూపంలో అవతరించిన దేవుడు సార్ 🙏🙏

  • @achari7186
    @achari7186 2 года назад +94

    వామ్మో తండ్రి నీఓపిక కు ఏపదజాలము చాలవు ఎందరో మహానుభావుల అందరిలోనూ మీలాంటి వారే దేవదేవుడు మీకు నాహృదయపూర్వక ప్రణామములు 🙏 🙏 🙏 🙏 🙏

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 Год назад +21

    వండ్డెర్ఫుల్ dr మీ లాంటి వారు మన తెలుగు దేశములో ఉండడం మా అందరి అదృష్టం.

  • @kalyanik5451
    @kalyanik5451 2 года назад +149

    వైద్యో నారయణో హరిః 🙏
    మీరు జన్మ లో శుస్రూత మహర్షి అయ్యి ఉంటారు.

  • @sakinalasunitha1238
    @sakinalasunitha1238 Год назад +18

    రమణ మూర్తి గారికి నా నిండు వందనాలు

  • @tasleemsk331
    @tasleemsk331 2 года назад +75

    ఈ రోజుల్లో మీ లాంటి డాక్టర్ దొరకటం...మా అదృష్టం....ధన్యవాదాలు......,,👍👍🙏🙏🙏

  • @sridharjonnalagadda3390
    @sridharjonnalagadda3390 2 года назад +9

    మానవ రూపంలో ఉన్న దేవుణ్ణి చూస్తున్నాను సార్ మీలో.....

  • @radhakrishnapasala1029
    @radhakrishnapasala1029 2 года назад +86

    డాక్టరు గారు ,మీ కాళ్ళు కడిగి, నా నెత్తి మీద చల్లు కోవాలి, మీకు జన్మ ఇచ్చిన మీ parents చాలా అదృష్ట వంతులు

  • @golakotinarasimharayulu3442
    @golakotinarasimharayulu3442 2 года назад +14

    డాక్టర్లంటే దైవ స్వరూపులు మీలాంటి వారిని చూసినప్పుడు విన్నప్పుడు మరింత రుజువు అవుతుంది.

  • @bhagyascreativityvideos1774
    @bhagyascreativityvideos1774 2 года назад +25

    ఆ అబ్బాయి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు sir ఈ వీడియో అతనికి తప్పక చేరుతుంది 🙏

  • @sailajainaganti807
    @sailajainaganti807 5 месяцев назад +3

    మీరు నిజంగా మా ఫ్యామిలీ డాక్టర్ లాగానే ఫీల్ అయ్యే విధంగా సవివరంగా వివరిస్తున్నారు 🙏🏻🙏🏻

  • @molugunaresh751
    @molugunaresh751 2 года назад +133

    మీ లాంటి డాక్టర్ లు ఇంకా కొందరు ఉండాలని మనసు పూర్తి గా దేవుడి ని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @sudhamohan9691
    @sudhamohan9691 2 года назад +28

    డాక్టర్ గారూ, మీరు చదివి వైద్య పరిజ్ఞానం, ఏమి తెలియని మాకు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు, నిజంగా మీరు నిజంగా గొప్ప హృదయం కలవారు. చిరకాలం జీవించండి 🙏🙏

  • @balaco1154
    @balaco1154 2 года назад +79

    Society లో ఇన్ని రోజులు commercial doctors గురుంచి vini విసిగిపోయిన మాకు, doctors పై gouravam, వాళ్ల కష్టం, వాళ్ళు పాడే టెన్షన్... తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఆ పేషెంట్ ఎవరో కాని, అతడు, అతని family ఎంత కష్టపడ్డారో, మీరూ అంతే పడ్డారు. Society లో మీలాంటి వైద్యులు ఉన్నారని, చాలా సంతోషం. మీరూ రేపటి యువ doctors కి ఆదర్శం కావాలి. డబ్బు కావాలి కాదనలేము, కాని వైద్యం oka వ్యాపారం లో కాకుండా oka profession గా ఉంటే సంతోషం.... Thank you for your videos.... ప్లీజ్ keep it up...

    • @kuppamvijayasekhar6451
      @kuppamvijayasekhar6451 Год назад

      Good morning Doctor garu very very rare such like u sir I praise God, having such a humanity against patient may God Jesus Bless your services

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 года назад +14

    నూటికో,కోటికో ఒక్కరు, మి లాంటి, మీ చైర్మెన్ sir gaaru ఉంటారు. మీకు,మీ sir గారికి కృతజ్ఞతలు.

  • @ramu5413
    @ramu5413 2 года назад +69

    చాలా పెద్ద సమస్యను మీ చిరునవ్వు మంచి మాటలతో పరిష్కారం తెలియజేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు.

    • @karnekamala4484
      @karnekamala4484 Год назад +1

      మీ మాటలు.చాలామంది. ఒక ధైర్యం. సర్

    • @msrinivas3405
      @msrinivas3405 Год назад +1

      Sir ur great sir .mi laga think cheyadam rare

  • @whyarebe
    @whyarebe 2 года назад +12

    మీ చేసిన వైద్యం కోసం చెప్తుంటే, ఆరోగ్యం ఎంత గొప్పదో అని తెలుస్తుంది.... డాక్టరు గారు

  • @rameshkandula1132
    @rameshkandula1132 2 года назад +31

    మనం చేసే మంచి పనికి భగవంతుని సహకారం కూడా వుంటుంది అని అర్థం అవుతోంది గురువు గారు. ధన్యవాదాలు

  • @sudharshanreddyj983
    @sudharshanreddyj983 Год назад +12

    మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి వందనాలు సార్

  • @molugunaresh751
    @molugunaresh751 2 года назад +31

    డాక్టర్ గారు మీరు దేవుడి లాగా సహాయం చేస్తున్నారు ధన్యవాదము 👍🙏🙏🙏

  • @mekalaramu3425
    @mekalaramu3425 Год назад +9

    మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు❤

  • @santhipriya3143
    @santhipriya3143 2 года назад +37

    డాక్టర్ గారు, మీరు నిజముగా వైద్యో నారాయణో హరిః ఇంతకన్న కొలమానం leidu

    • @LuckyLucky-lb8tj
      @LuckyLucky-lb8tj 2 года назад +1

      Naku ame chypalo tyliyayam lydhu sir

    • @LuckyLucky-lb8tj
      @LuckyLucky-lb8tj 2 года назад +1

      Meru dymudu sir meru mefymeli bgudali,

    • @sudhasurapaneni9494
      @sudhasurapaneni9494 2 года назад

      Bangaru konda.kondanta anda ga chestunnaru .Doctors are so commercial.corona time lo enni papalu chesaro .Commercial ga undevadu vyaparam chesukovali kani doctor ga undakudadu.

  • @g0p551
    @g0p551 Год назад +5

    Sir
    మీ నుండి ఒక మంచి పుస్తకం (అనుభవాలు , ఆరోగ్యం ) ఆశిస్తున్నా....

  • @chinachina5342
    @chinachina5342 2 года назад +57

    డాక్టర్ గారు మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ ఈ వీడియో చూసిన అంతసేపు కూడా నేను ఏడుస్తా ఉన్నాను ఎందుకంటే అంత బాధ అయిన విషయం మీరు చాలా బాగా ఆపరేషన్ చేయించి నందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @pvvlakshmi7019
    @pvvlakshmi7019 Год назад +4

    డాక్టర్ గారు మీరు మనుషులలో దేవుడు మీరు. మీకు చేతులెత్తి నమస్కారం చేసినా తక్కువే.

  • @ratnarocks3753
    @ratnarocks3753 2 года назад +74

    డాక్టర్ గారు ఎవరైనా పేషంట్ కి చెప్పవలసిన ఫస్ట్ మాట నీకు నేను ఉన్నాను అనే ధైర్యం , డాక్టర్ గారు మీరు చెప్తుంటే నేను ఎందుకు eamcet ప్రిపేర్ కాకుండా టైం వేస్ట్ చేసుకున్నాను అని ఈరోజు తెలుస్తుంది. మీ వీడియోస్ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మంచి మోటివేషన్

  • @Nerchukundam
    @Nerchukundam 2 года назад +9

    Daily లేదా అప్పుడప్పుడు ఇలా old patients stories చెప్పండి doctor..

  • @rduvvasi76
    @rduvvasi76 2 года назад +37

    ప్రాణదాత , దేవుడు ఎప్పుడు కూడా స్వయంగా వచ్చి సహాయం చేయదు కానీ మీకు అవసరం వున్నప్పుడు ఏదోఒక రూపంలో వచ్చి కపడుతారు .. ఇప్పుడు మీ రూపం లో వచ్చి చాలా మందికి ప్రాణం కాపాడారు .. really appreciate sir

  • @devadanamn6549
    @devadanamn6549 7 месяцев назад +2

    సార్ మీ మంచితనానికి రూపం ఇస్తే దేవుని రూపం కనపడుతుంది

  • @LASYAANISH
    @LASYAANISH 2 года назад +9

    మీరు చెప్పేవి కొన్ని వినటానికే భయంకరమైన, ఇబ్బందికరంగా అనిపిస్తోంది మీరు ఎలా👀 🙏🙏really doctor's are great

  • @madhurohanam
    @madhurohanam 2 года назад +3

    వైద్యో నారాయణో హరి అని మిమ్మల్ని చూస్తుంటే మనస్పూర్తిగా అనాలనిపిస్తోందీ డాక్టర్ గారుమీకు శిరసాభివందనాలు🙏🙏🙏

  • @rekadisatyanarayana1
    @rekadisatyanarayana1 2 года назад +11

    ఈ వీడియో నేనే కాదు డాక్టర్ గారు నా కన్నీళ్ళు కూడా చూసాయి ! నా కన్నీళ్ళే కాదు చాలా కణ్ణనీళ్ళు మీకోసం ప్రార్థించాయి. ఈ రోజుల్లో డబ్బులు ఉంటేనే వైద్యం. అనిపిస్తుంది కానీ మీలాంటి వారు ప్రాణం కోసం వైధ్యం అనిపించింది. ( హాట్సాఆఫ్ ) ( Dr.రవికాంత్ గారు మరియు Dr.రమణమూర్తి గారు... ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ( మీ మాటలు వింటుంటే మీరు మనిషి ల కాకుండా మా ప్రక్కనే వున్నా మంచి దేవుడు ల కనపడుతున్నారు. )

  • @msivaprasad9522
    @msivaprasad9522 Год назад +7

    మనిషి రూపంలో కనిపిస్తున్నది దేవుడు సార్ మీరు

  • @zameerkhan4086
    @zameerkhan4086 2 года назад +24

    వాళ్ళు ఎక్కడ ఉన్నా,,,, మిమల్ని మరచిపోరు,,,,, మనసులో ఎప్పుడు కృతజ్ఞత భావం ఉంటుంది

  • @JoshuaTumpala
    @JoshuaTumpala Год назад +2

    వాళ్ల కుటుంబానికి మీరు నిజంగా దేవుడు లాంటివారు 👌👌👌సార్

  • @graghuram3986
    @graghuram3986 2 года назад +34

    Doctor garu, మానవతా మూర్తులు మీరు, అలాగే dr రమణమూర్తి గారు కూడా మిమ్మల్ని ప్రోత్సహించి మరో మానవతా మూర్తి గా నిరూపించు కున్నారు. Hats off both of you sir. మీ వీడియో చూస్తూ వున్నంత సేపు కొంత సేపు నవ్వు మరియు ఏడుపు ఆగలేదు. మంచి వీడియో.

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 2 года назад +8

    చాలా మందికి మంచి అవగాహన ఇస్తున్నందుకు మీకు హృదయ పూర్వక ప్రత్యేక ధన్యవాదములు... జై శ్రీ మన్నారాయణ...

  • @rudrarajupadma5023
    @rudrarajupadma5023 2 года назад +26

    మీలాంటి doctor ఉండడం మా అదృష్టం

  • @EducationAtonepoint
    @EducationAtonepoint Год назад +5

    Sir మీరు ఇంకా ఇలా చాలామందికి జీవితాన్ని ఇవ్వండి సర్. మీ ఫ్యామిలీ and ur నెక్స్ట్ generations also will be happy. Ur videos are so motivational. God bless u sir

  • @ramumundlapati3496
    @ramumundlapati3496 2 года назад +30

    సార్ నమస్కారం సార్ దేవుడున్నా డో, లే డో,తెలియదు గానీ మీరు మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపం సార్ ఈరోజుల్లో కూడా పేషంట్లకు మనోధైర్యం కల్పిస్తూ మీ చక్కటి చిరునవ్వుతో పేషెంట్లకు వారి బంధువులకు మనోధైర్యం కల్పించే మీ ఉదార హృదయం నికి వేల వేల దండాలు సార్

    • @lakshmidevi8988
      @lakshmidevi8988 Год назад

      Thanks. You sir 🙏🙏🙏🙏🙏mtalo. Matallo mathitanam capalam sir 🙏🙏🙏🙏 thanks sir

  • @kasiviswanathambannaravuri8893
    @kasiviswanathambannaravuri8893 Год назад +5

    మానవ రూపం లో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🙏🙏🙏

  • @psnr1315
    @psnr1315 2 года назад +5

    డాక్టర్ గారు మీరు దేవుడి లాగా సహాయం చేస్తున్నారు ధన్యవాదము SIR

  • @ushareddy8800
    @ushareddy8800 Год назад +1

    డాక్టర్ గారు మీరు మీ కుటుంబం వెయ్యి సంవత్సరాల పాటు చల్లగా ఉండాలని దేవుడు దగ్గర ప్రార్థిస్తాము మీలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది దేవుని మేము చూడలేదు కానీ మీరే మా దేవుళ్ళు మీ ఇలాంటి వాళ్ళ వల్ల మేము బ్రతుకుతున్నాము ఈ భూమి ఉన్నంత వరకు మీరు చల్లగా బతకాలని ఉంది మీరు మీ కుటుంబం మేము ఉండేది బాంబే కానీ మీ వీడియోలన్నీ చూస్తాను 😭😭😭😭🙏🙏🙏🙏🙏💯💯🙏

  • @pskmurthy9226
    @pskmurthy9226 2 года назад +26

    వీడియో చూస్తోంటే కన్నీళ్లు ఆగడంలేదు. You are really great sir. 🙏🙏🙏

  • @rajinani8447
    @rajinani8447 Год назад +11

    Not only adrenalin hormone sir, that is your dedication of your professional work, nd your empathy towards patents. Hatsoff you sir.🙏🏿

  • @molugunaresh751
    @molugunaresh751 2 года назад +47

    ఈ సమాజము లో మీ లాంటి వాళ్లు నిజమైన దేవుండ్లు 🙏🙏🙏🙏🙏

  • @rajaraonetheti1818
    @rajaraonetheti1818 Год назад +2

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు,thanks.

  • @utubekiranreddy
    @utubekiranreddy 2 года назад +30

    Remember sir, In future you will get padma award..... everything return back.. You are inspiration sir

  • @GorremuchuKarunakar
    @GorremuchuKarunakar Год назад +7

    పైన ఉన్న భగవంతుడు తర్వాత అంతటి త్యాగ మూర్తి మీరే సార్

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 2 года назад +21

    మీరు చెప్పే ప్రతి విషయం నా యొక్క ఫీల్డ్ లో ఉపయోగించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నాను... 💐🙏🙏🙏

  • @RamaKrishna-xz8qx
    @RamaKrishna-xz8qx Год назад +2

    Yes..... సంతోషం కోసం చాలా బాగా చెప్పారు Dr sir........?

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 2 года назад +9

    డాక్టర్ గారు మీరు పెట్టిన వీడియోలు చూసిన తర్వాత డాక్టర్లు అంటే మంచి ఒపీనియన్ వచ్చింది నాకు. హాస్పిటల్ కి పోవాలంటే భయపడతారు ఎవరైనా మీలాంటి డాక్టర్లు ఉంటే ఏ భయము ఉండదు థాంక్యూ డాక్టర్ గారు మీరు ఇంకా చాలామంది అలాంటి వాళ్ళను బ్రతికేయాలని కోరుకుంటూ ఉన్నాను

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Год назад +2

    మీ వీడియోలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మీకు సమాజం పట్ల ఉన్న concern ki hat's off.

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 2 года назад +12

    సబ్జక్ట్ తో గాని, ఆడియన్స్ తో గానీ, ఎమోషన్స్ తో గానీ మీరు కనెక్ట్ అయ్యే తీరు అద్భుతంగా ఉంటుంది.. ఒక మంచి మనిషికి ఉండాల్సిన గుణాలన్నీ భగవంతుడు మీకు ఇచ్చాడు..ఆయన ఆశీస్సులు మీకు పూర్తిగా

    • @nagalakshmib5652
      @nagalakshmib5652 2 года назад

      ఉంటాయి. నావి కూడా..

  • @borrasrinu4986
    @borrasrinu4986 Год назад +5

    దేవుడు లగా బ్రతికించారు సర్🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌

  • @dmvv5749
    @dmvv5749 2 года назад +18

    🙏🙏🙏గొప్ప మానవతావాది డాక్టర్ గారు మీరు 🙏🙏🙏

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 2 года назад +12

    ధన్యవాదములు డాక్టరుగారు..మంచి సందేశం యిచ్చారు...స్ఫూర్తిని యిచ్చారు..మీలాంటివారు..మీలాగా మార్గదర్శకులు సమాజానికి ఎంతో అవసరం.💐💐🙏🏻

  • @adabalababu137
    @adabalababu137 2 года назад +6

    నమస్తే డాక్టర్ గారు ఎలా ఉన్నారు సార్ ప్రతిరోజు ప్రతిసారి మీ వీడియో చూస్తుంటే మనసంతా హ్యాపీ తో నిండిపోతుంది మీది చాలా చాలా మంచి మనసు ఎప్పటికైనా మిమ్ములు కలవాలని కోరిక విజయవాడలో తమ్ముళ్ళు ఇద్దరు అక్కడే ఉన్నారు సార్ నేను మీ దగ్గరికి రాలేను అంత దూరంలో ఉన్నాను సార్ క్వైట్ లో బతుకు తెరువు కోసం వచ్చాను దేవుడు చల్లగా చూస్తే నెక్స్ట్ ఇయర్ వస్తాను సార్ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఐ లవ్ యు సర్ గాడ్ బ్లెస్స్ యు

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 2 года назад +9

    Praise the Lord 🙌🥰నమస్తే డాక్టర్ బాబు🙏🥰మీరు చెపుతున్నంతసేపు చాలా వేదన వాస్తూనే ఉంది.కానీ,ఎప్పటి ఆ పరిస్థితిని వివరిస్తూ..నవ్వుతూ చెపుతుంటే సంతోషం వేసింది.ఒక ప్రాణము నిలిపారు మీరు ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూ వైద్యము చేస్తూ,దేవుని దీవెనలతో,దయతోను,మనుషుల ప్రేమాభిమానముతో వర్ధిల్లాలని ఆ దేవున్ని కోరి ప్రార్థన చేస్తున్న. May God Bless you Nana ✋😇🥰నేను మీ Subscriber ని.Thank you so much 🥰🙏🎉🎄

  • @venkatanarayanasiga3076
    @venkatanarayanasiga3076 2 года назад +7

    నమేస్తే sir ఒకరి జీవితము ఇచ్చారు అదే మీ సంతోషం చూస్తే నాకు చాలా ఆనందం వుంది

  • @i_love_music_sai_rocks
    @i_love_music_sai_rocks Год назад +2

    మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏🙏మీరు ఎప్పుడు ఆరోగ్యం గా సంతోషం గా ఉండాలి 🙏🙏🙏🙏

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 2 года назад +13

    గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు నేను ఎప్పుడూ చెప్తున్నాను కదా మీరు ఒక అద్భుతం అని అది నిజం కానీ డాక్టర్ బాబు అని పిలిచాకంటే గురూజీ అని పిలిస్తే బాగుంటుంది ఏమో అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే మీ ఆరోగ్యానికి కారణం మీ సింగిల్ వైఫ్ ఇద్దరు పిల్లలు మీ శారీరక ఆరోగ్యానికి మీ మానసిక ఆరోగ్యానికి వారికి అభినందనలు మీరెప్పుడూ ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి థాంక్యూ, ‌🙏🙏💐💐💐💐

  • @sandeepcheekuri5216
    @sandeepcheekuri5216 Год назад +3

    నాకు ఇగో ఫిలింగ్ ఎక్కువ... కానీ సర్ మీకు పాదాభివందనం🙏🙏🙏

  • @rajendraprasad-cr1bq
    @rajendraprasad-cr1bq 2 года назад +20

    జీవితం అంటే ఏంటో ఒక ఆపరేషన్తో చెప్పేశారు. ఇంకా అనేక మందిని మార్చండి సార్. మీ వీడియోలు వల్ల జనాల్లో చైతన్య రావాలి.

  • @kalyanishastrula9510
    @kalyanishastrula9510 2 года назад +1

    పురుగుల మందు తాగుతాం ఆనే ఆలోచన ఉన్నవాళ్లను ఒకసారి ఎమర్జెన్సీ వార్డ్ లో ఒకరోజు ఉంచాలి. జన్మలో అలాంటి ఆలోచన చేయరు. తగిన మందు కక్కించ్చేటప్పుడు ఎంత ఘోరంగా అవస్థపడతారో మాటల్లో చెప్పలేము, చూడలేము. వరంగల్ MGM లో మా పిన్ని కోమా పేషెంట్గా ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నప్పుడు ఇలాంటి కేసెస్ చూసా. చావడానికి కూడ చాలా ధైర్యం ఉండాలి. అంత ధైర్యం ఉన్నోళ్లు బతకడానికి ఎందుకు ధైర్యాన్ని కోల్పోతారో అర్థం కాదు.

  • @aliuddin3303
    @aliuddin3303 2 года назад +19

    అయ్యా మీరు చిరునవ్వుతో చెబుతున్నా నాకు మీ మానవత్వానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ....

  • @devipriyadivi5214
    @devipriyadivi5214 2 года назад +10

    చాలా సంతోషంగా ఉంది సార్ మాటలు వింటుంటేనే ఆరోగ్యం కుదుటపడేలా ఉంది

    • @godarama8979
      @godarama8979 2 года назад

      God. Bless you,., doctor gaaru

  • @talarivenkatavijayalakshmi8153
    @talarivenkatavijayalakshmi8153 2 года назад +4

    మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్లు మీ అనుభవాలు మాతో షేర్ చేస్తున్నట్లు ఉందండి. డాక్టర్ అంటేనే సేవ. మానవవత్వం కలిపి వృత్తికి ఇంకా గౌరవం తెచ్చారు మీరు. 🙏🙏🙏

  • @jyothsnaappala5963
    @jyothsnaappala5963 Год назад +3

    Being a doctor is a great blessing, being a good human being is the ultimate!

  • @sumanthcreations8551
    @sumanthcreations8551 2 года назад +6

    పి వీడియో చూసిన తర్వాత మాటలు రావడం లేదు మీలాంటి మంచి వ్యక్తులు..🙏🙏🙏🙏

    • @RamakrishnaBadam
      @RamakrishnaBadam 8 месяцев назад

      Doctor garu hatsup your videos . Meku sathakote vandanalu

  • @prasannamukkamala3015
    @prasannamukkamala3015 Год назад

    డాక్టర్ బాబు గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో జీవించాలి..మీరు కనిపించే,కళ్ళముందు నడయాడే అందరితో ప్రేమగా మాట్లాడే, దయగల మానవరూపంలోని దైవ స్వరూపులు..మీలాంటి Dr.గారు ఎంతో అవసరం. మీ మాటలు, ఎలాంటి ఆపదలో ఉన్న పేషెంట్ కైనా మనోబలాన్ని అందిస్తాయి..🙌🙌🙌దీర్ఘాయుష్మాన్భవ 🙌🙌🙌

  • @sumankalyanjanagam0377
    @sumankalyanjanagam0377 2 года назад +46

    Real life hero...

    • @ramalakshmi1627
      @ramalakshmi1627 2 года назад

      Yes

    • @kalyani7758
      @kalyani7758 2 года назад

      Yes

    • @srinivasuj7585
      @srinivasuj7585 Год назад

      Dr garu exellant sir first if all you are giving speech with laughing and jovial it is very great strenth to the patient sir really God bless you, long live sir

  • @suryateja2402
    @suryateja2402 3 месяца назад

    డాక్టర్ గారు మీరు సాక్షాత్తూ దేవుడే,మీలాంటి వారు మన సమాజానికి ఎంతో అవసరం

  • @rajani60061
    @rajani60061 2 года назад +35

    Tears rolled in my eyes .Watching your videos everyday sir, so inspirational.Never seen a human being like you.I’m short of words.Watching from USA.I can only say thankyou🙏!!!

  • @satyalingolu4227
    @satyalingolu4227 Год назад

    మీరు మొత్తం శరీరం యొక్క భాగాలను గురించి కాలేజీ లో మీ ప్రొఫెసర్ గారు కూడా ఇంత వివరంగా చెప్పినారో లేదో కాని, మీరు మాత్రం చాలా వివరంగా ఈ యుట్యూబ్ ద్వారా తెలియచేయటం అభినందనలు. Please keep it up

  • @kalyanikunala5062
    @kalyanikunala5062 2 года назад +5

    మీరు చాలా బాగా చెప్పారు మీకు భగవంతుడు దీర్ఘ ఆయుస్సు ఇవ్వలి

  • @satyanarayanabobbili1492
    @satyanarayanabobbili1492 Год назад +1

    Dr.Ravikant garu you are really great humanbeing. our people in Andhra are lucky to have you in Andhra.

  • @pranoav7583
    @pranoav7583 2 года назад +5

    🌹🌹🌹🌹మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపిన తక్కువే మీ idea గొప్ప అనుభూతి కలుగుతుంది ఇది ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది Thankyou to 🙏🌹 🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @sumitradoma2445
    @sumitradoma2445 Год назад +3

    గ్రేట్ సార్ దేవుడు మీరు 💐🙏

  • @kalyanidesampeta3273
    @kalyanidesampeta3273 2 года назад +13

    No words speechless Sir, We are very lucky and proud to have such a wonderful Doctor in our A.P& T.S May God Bless You And Your Family, 👆👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍

  • @memuteluguvaramandi3417
    @memuteluguvaramandi3417 Год назад

    ఒక డాక్టర్ గారికి పరిపూర్ణమైన మేధస్సుతో పాటు
    మానవత్వం కూడా నిండుగా ఉండి
    వచ్చిన పేషెంట్ ని ఆ పేషెంట్ కి చేస్తున్న
    వైద్యాన్ని కమర్షియల్ ఎలిమెంట్ లో కాకుండా
    ఆ పేషెంట్ ని తన కుటుంబ సభ్యుడు వలే చూస్తూ
    హృదయంలో మానవత్వాన్ని రంగరించి
    ఎంతో గొప్ప వైద్యాన్ని చేస్తున్న మిమ్మల్ని చూస్తుంటే
    చాలా సంతోషంగా ఉంది అండి డాక్టర్ రవి కాంత్ గారు
    నాకు ప్రస్తుతానికి వైద్య సమస్యలు ఏమీ లేవు కానీ
    స్నేహపూర్వకంగా మిమ్మల్ని కలిసి ఒకసారి
    మాట్లాడాలని ఉంది అండి డాక్టర్ గారు

  • @nallapatichakradhar9391
    @nallapatichakradhar9391 2 года назад +12

    మీరు దైవంతో సమానం

  • @srinivasjanipelli268
    @srinivasjanipelli268 2 года назад +1

    డాక్టర్ గారు...నేను ఒక 4,5 సంవత్సరాల జలుబు , తుమ్ములు , ఎలర్జీ తో బాధపడ్డాను..
    మీ RUclips వీడియో చూసి మీరు చెప్పిన
    ( montelucast Levo citrizon) వాడుతున్న...
    నాకు ఇపుడు మొత్తం తగ్గిపోయింది.. happy గా ఉన్నాను..మీకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia219 2 года назад +21

    The way of your explanation is awesome sir.. if you are in teaching field..create one more thousand Dr. Ravikanth's..

  • @NagaLakshmi-si8ry
    @NagaLakshmi-si8ry Год назад +1

    అమ్మో మన శరీరంలో enta అద్భుతంగా వుందా❤🙏🙇

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 2 года назад +5

    హలో .. డాక్టర్ గారు.. ఏమి చెప్పాలో కూడా తెలియడం లేదు... మీ followers లో నేను కూడా ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది..సరదాగా ఉండడమే కాదు సహాయం చేయడం కూడా మీకే చెల్లు... చాలా చాలా thank you..

  • @shyamsundarnaidu3088
    @shyamsundarnaidu3088 10 месяцев назад +1

    12 గంటలు సమయం
    16 సంవత్సరాల జీవితం
    24 గంటల కష్టం
    కళ్ళలో వత్తులు వేసోకొనివున్న తల్లిదండ్రుల ఆశ
    వెరసి .. ఒక జీవితం
    ఒక సంతృప్తి,
    🎉❤

  • @stulasi1673
    @stulasi1673 2 года назад +4

    డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్ మా అమ్మగారికి ఆపరేషన్ మీరు చేయాలి సార్ నాకు మాటిచ్చారు ఎర్రి ఆపరేషన్ బీపీ షుగర్ ఉన్న ఆమెకి నేను వస్తున్నా సార్ కొంచెం డబ్బులు పోగేసుకొని మీరు దేవుడు సార్ ఆపరేషన్ చేయాలన్నకి కరెంట్ ఆపరేషన్ మీకు ఎన్నిసార్లు దండం కరెంట్ ఆపరేషన్ చేయాలండి 60 సంవత్సరాల అమ్మకి సరైన బాబు

    • @puurnam
      @puurnam 2 года назад

      స్క్రీన్ పై ఫోను నంబర్ ఉంటుంది కదా. మెసేజ్ చేయగలరు. All The Best :)

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 7 месяцев назад

    డాక్టరు గారు ....ధన్య వాదములు Sir... మీ కృషి పట్టుదల వల్లే ఆ పిల్లాడు ఈ భూమి పై జీవిస్తున్నాడు... మీకు ఆదేవుడు....మంచి మనసు ఇచ్చాడు...అసలు ఈ వాస్తవ సంఘటనను..... మీరు వివరిస్తూ పోతా ఉంటే...చాల ఆశక్తిగా తిలకించాను....చాల సంతోషం Sir నిజంగా మీలాంటి వారికి జీవిత భాగ్యసామి దొరకడం వారి అదృష్టం. ... అదృష్టం Sir ... ధన్య వాదములు Tq

  • @SeethaRama1000
    @SeethaRama1000 2 года назад +4

    Hello Sir, i have a huge respect on doctors n especially on you....entha chakkaga explain chestaru me videos lo, with smile. Me videos chusina pratisari i feel like nenenduku medicine chadhavledhu....doctor avvaledu ani anukuntune unta...really doctors are like Gods. Big salute to all doctors.

  • @manammanadharmam7444
    @manammanadharmam7444 Год назад

    డాక్టర్లు అందరికీ మీరు ఆదర్శం గా ఉన్నారు,ఉంటారు. మీరు చెప్పే విధానం చాలా చక్కగా వినసొంపుగా ,కఠినమైన విషయమైనా కానీ వినాలని ఆసక్తిగా ఉంటుంది .