సీఎం అంటే కుర్చీ కాదు..ఫైర్, కేటీఆర్,బన్నీలపై రేవంత్ నిప్పులు | Weekend Comment By RK | Full Episode

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 258

  • @sv2200
    @sv2200 10 часов назад +113

    ఇపుడు తెలంగాణ సీఎం ఎవరో ఆ సీఎం పేరేమిటో అన్నీ బాగా గుర్తు ఉండిపోతాయి ఇక , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే 😂😅😂😅

    • @varrunkumaar
      @varrunkumaar 10 часов назад +10

      నిద్రలో లేపి అడిగినా ఠక్కున చెప్తారు…😂😂😂

    • @anumolavenkatewarao342
      @anumolavenkatewarao342 8 часов назад +2

      ఎస్, కరెక్ట్

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 3 часа назад +2

      yes Revanth rocks

    • @swamyyadav1800
      @swamyyadav1800 4 минуты назад

      జై గుంపు మేస్త్రి

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 10 часов назад +93

    నాది ఆంధ్ర కానీ రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు ఇక మీదట తెలంగాణ కి దొరకడు 👌 కెసిఆర్ నే గద్దె దింపాడు. కెసిఆర్ ని కుర్చీ నుండి దింపడం అంత తేలిక కాదు అదే చేసాడు అంటే ఆయన ఏమైనా చెయ్యగలరు. ఆయన చేస్తున్న కొన్ని పనులు ఇక మీద ఎవరూ చెయ్యలేరు, డేరింగ్ అండ్ డాసింగ్ నిర్ణయాలు హైడ్రా, N convence సెంటర్, ట్రాఫిక్ క్లియర్ కోసం footpath లను క్లియర్ చేపిస్తున్నారు, పోలీస్ డైర్యం గా పనిచేస్తుంది. హ్యాట్సాఫ్ సార్ 🙏

    • @Rbk175
      @Rbk175 8 часов назад

      ఆంద్ర కుక్కలకు కావాల్సింది కేసీఆర్ ను గద్దె దింపుడే కదా

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 8 часов назад +2

      Andhra nayakudu not for telangana.

    • @Cc-p5j
      @Cc-p5j 7 часов назад

      Jagan international Donga 😂😂

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 3 часа назад

      yes Revanth rocks

    • @manojjalagam-b2h
      @manojjalagam-b2h Час назад +1

      @@Malyadriyenumula ఒకసారి గవర్నమెంట్ చేంజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ రేవంత్ రెడ్డి గాడిని చూసి ఓటు వెయ్యలేదు ఆలా ఓటు వేసి జనం ఇప్పుడు బాధపడుతున్నారు

  • @varrunkumaar
    @varrunkumaar 10 часов назад +141

    రేవంత్ అన్న మీద రోజురోజుకి అభిమానం ప్రేమ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు 👏👏👏👏👏

    • @narsimhajalimedi7525
      @narsimhajalimedi7525 8 часов назад +1

      Notu ku votu dongalaku prema ekkuva.

    • @Cc-p5j
      @Cc-p5j 7 часов назад +5

      @@narsimhajalimedi7525CBI and ED cases lo top in India mana Jagan reddy. No one is close to him. Pablo of India. 😂😂😂

    • @varrunkumaar
      @varrunkumaar 4 часа назад +2

      @@narsimhajalimedi7525 Traffic Challan వంటి కేసుని పట్టుకుని ఇంకా వేళ్లాడుతున్నావా బ్రదర్?

    • @budgetvloggertelugu2325
      @budgetvloggertelugu2325 3 часа назад +1

      yes Revanth rocks

    • @manojjalagam-b2h
      @manojjalagam-b2h Час назад +1

      @@varrunkumaar ఆరిపోయే దీపం వాడు వాడి దీపాన్ని అర్పేది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 🤣

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 10 часов назад +89

    రేవంత్ బాగా బలపడాలి
    తెలంగాణ బలపడాలి

  • @vinayreddy6580
    @vinayreddy6580 9 часов назад +41

    రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నీ ప్రాంతీయ పార్టీ లాగా నడుపుతున్నాడు, మంచి పట్టు సాధించాడు పార్టీ మీద అండ్ ప్రభుత్వం మీద , పవర్ ఫుల్ నాయకుడు అయ్యాడు.

    • @swamyyadav1800
      @swamyyadav1800 4 минуты назад

      జై గుంపు మేస్త్రి

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 10 часов назад +75

    దమ్ము ఉన్న నాయకుడు రేవంత్ అన్న

  • @nnssrr7543
    @nnssrr7543 10 часов назад +39

    రేవంత్ రెడ్డి గారు చాలా ధైర్యం ఉన్న నాయకుడు.... ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని సినిమా వాళ్ల గురించి...ఇఃతగా చీల్చి చెండాడిన ముఖ్యమంత్రి లేరు.... ముఖ్యంగా ఆంధ్ర నాయకులు అయితే సినిమా వాళ్ళు అంటే టే భయపడి పోతారు

  • @mohanchowdary2145
    @mohanchowdary2145 10 часов назад +44

    Hats off to cm revanth reddy garu

  • @lucky10917
    @lucky10917 10 часов назад +48

    అనముల రేవంత్ రెడ్డి... హీ ఈజ్ మోర్ దెన్ పొలిటీషియన్...
    5 ఏళ్ళు కాదు... గంట పరిపాలించినా ఇలా పాలించాలి... లేదంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు...
    పగలు, ప్రతీకారాలు, బుద్ధి చెప్పడాలు వంటి సోది డైలాగులు ఉండొద్దు...
    రేవంత్‌ రెడ్డిని రాజకీయంగా చాలా తక్కువ అంచనా వేసి ఉంటారు...
    అరెస్ట్ చేస్తే ఎవడో సినిమా యాక్టర్‌కు సపోర్ట్ చేసిన సినిమా వాళ్ళు... తల్లి ప్రాణం పోతే...
    చిన్నారి చావు బతుకుల్లో ఉంటే ఎవడూ హాస్పిటల్‌కు వెళ్ళలేదు...
    రేవంత్ అడిగిన దానికి ఆన్సర్ ఉందా...? కన్ను పోయిందా...? కాలు పోయిందా...? కిడ్నీలు పోయినయా...?
    ఎందుకు అంత మంది వెళ్ళి పరామర్శించారు...? హాస్పిటల్‌కు ఎందుకు వెళ్ళలేదు...?
    థియేటర్‌కు వెళ్ళినప్పుడు చేతులు ఊపుకుంటూ రోడ్ షో ఎందుకు చేసాడు...?
    ప్రాణం పోయిందని ఏసీపీ చెప్తే ఎందుకు సినిమా చూసాడు బయటకు దేనికి రాలేదు...?
    ఈ రోజు వరకూ ఆస్పత్రికి ఎందుకు వెళ్ళలేదు...? కుటుంబానికి సాయం ఇంకా ఎందుకు చేయలేదు...?
    సింపతీ క్రియెట్ అయితే... అరగంట స్పీచ్‌తో మొత్తం కడిగేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాడు...
    అర్ధం కాని వాడికి హిందీలో కూడా చెప్పాడు... నేషనల్‌ మీడియాకు కూడా అర్ధమయ్యే భాషలో చెప్పాడు...
    శవాల మీద సంపాదించుకునేది సినీ పరిశ్రమ అనే క్లారిటి వచ్చింది చాలా మందికి...
    బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచే డ్రామాలు... బ్లాక్ టికెట్ దందా... అన్నీ తొక్కేసాడు...thirupathivadthya abn andrajyothi

  • @venkik8316
    @venkik8316 9 часов назад +21

    గురు శిష్యులు గెలిచారు కాబట్టి, ఇక రెండు రాష్ట్రాల మాజీలకు చుక్కలు చూపిస్తారు.Best of luck both CM'S.

  • @madhualuvala9574
    @madhualuvala9574 9 часов назад +19

    Good Job Revanth Reddy Garu

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 9 часов назад +18

    అవినీతి కేసుల్లో జైలుకు పోయినా నాయకుల పై ప్రజలు సానుభూతి చూపిస్తారనుకోవడం అమాయకత్వమే ప్రజలు ఏమి అంత అమాయకులు కాదు.

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 11 часов назад +34

    Great CM 💯

  • @Mallikarjunarao-v4v
    @Mallikarjunarao-v4v 5 часов назад +9

    జయహో.... .... .. రేవంత్.
    Keep it up. .. .. .... Carry on.

  • @adepumahender417
    @adepumahender417 9 часов назад +16

    డ్రగ్స్ ను అరి కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు 👌👌👌💯

  • @kvrandkrvagnikulakshatriya7723
    @kvrandkrvagnikulakshatriya7723 9 часов назад +16

    REVANTH REDDY MAGADU, REVANTH CORRECT CM FOR PEOPLES

  • @nagavenkatasatyanarayana7012
    @nagavenkatasatyanarayana7012 10 часов назад +40

    15 సంవత్సరాలు రేవంత్ రెడ్డి సిఎం అందులో డౌట్ లేదు

    • @manojjalagam-b2h
      @manojjalagam-b2h 10 часов назад +5

      ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కొడంగల్ లో వాడు కూడా గెలవడు 😂

    • @srinivasegolapu7341
      @srinivasegolapu7341 10 часов назад +1

      First kcr ni asebley ki rammani kcr ni

    • @jaibharat7628
      @jaibharat7628 9 часов назад +3

      first kcr ni galavamanu, raaa ​@@manojjalagam-b2h

    • @jamalmd7333
      @jamalmd7333 9 часов назад

      Orey Telangana ante anta kopama neku 😂😂😂

    • @MKrishna-kg5ue
      @MKrishna-kg5ue 8 часов назад +1

      ​@@manojjalagam-b2halekshan nuvu pettu Epudu

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 10 часов назад +48

    తప్పు చేసిన వారు ఎవరైనా. జైల్ కు వెళ్ళాల్సిందే

  • @JJ_Vlogs77
    @JJ_Vlogs77 10 часов назад +17

    1st time I like revanth anna😊
    Thank you 2255 subscribers😊

  • @ksrikanth4552
    @ksrikanth4552 9 часов назад +11

    రేవంత్ రెడ్డి సార్ మీ పాలన బాగుంది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ బస్సు ఫ్రీ ఆరోగ్యశ్రీ DSC అన్ని బాగున్నాయి రేవంత్ రెడ్డి సార్

  • @jayaraman8161
    @jayaraman8161 10 часов назад +14

    CM Revanth 👍👌🐯

  • @padmabujji9908
    @padmabujji9908 9 часов назад +9

    రేవంత్ గారూ 100% కరెక్ట్

  • @anumolavenkatewarao342
    @anumolavenkatewarao342 8 часов назад +9

    రియల్ హీరో రేవంత్ రెడ్డి ,డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 8 часов назад +10

    అంతె . ఎవరికి ఎలా చెప్పాలో అలానే చెప్పాలి. ఎందుకంటె.మెత్తగా ఉంటె. వీళ్ళు మాట వినరు ఎవరిని వదలోద్దు రేవంత్ గారు

  • @onepluslatest
    @onepluslatest 8 часов назад +11

    అత్బుతం ఈ వారం కామెంట్
    నీష్పాక్షపాతంగా
    చురకలు అంటిస్తూ....
    ప్రజాస్వామ్య దేశంలో ఎలా ఉండకూడదో చెప్పారు
    రేవంత్ కొన్ని విషయాల్లో ఎవరితో లాలూచీ పడకుండా
    చట్టం అమలు విషయంలో శభాష్ అనిపించుకున్నాడు
    ఎన్నేళ్ళు బతికాం అనేది కాదు ముఖ్యం
    ఎన్ని గొప్ప పనులు చేశాం అనేది ముఖ్యం
    ఒక సంవత్సరకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం
    గొప్ప కీర్తిని సంపాదించుకుంది
    ఇలా
    కదా ఒక ప్రభుత్వం ఉండాల్సింది అని
    రెండు తెలుగు రాష్ట్రాల్లో...పల్లెల్లో సైతం చర్చించుకుంటున్నారు
    అంటే
    నాయకులకు ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది ?

  • @srinivasvallepu1759
    @srinivasvallepu1759 9 часов назад +12

    great cm❤

  • @bshivaboshetti2495
    @bshivaboshetti2495 8 часов назад +6

    Jai revanth anna ❤❤u power full CM in Telangana

  • @manwrestling2425
    @manwrestling2425 8 часов назад +10

    కెటీఆర్ పాపం పండింది జై రెవంత్ అన్న జై బాలయ్య

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 9 часов назад +11

    Revanth reddy great CM❤

  • @ganeshgana8182
    @ganeshgana8182 Час назад +2

    రేవంత్ రెడ్డి కరెక్ట్ 👍

  • @venkateshmukkamala1345
    @venkateshmukkamala1345 6 часов назад +5

    Appreciate Revanth Anna to support Common Man!

  • @ramvelivela1611
    @ramvelivela1611 9 часов назад +12

    11 Reddy Help chesthadu le 🤣🤣🤣🤣 KCR sir ki

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 10 часов назад +20

    ముందు కేసీఆర్ ను జైల్ కు పంపండి.

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 8 часов назад +5

    Hat's off C.M👏👏👏👏👏

  • @venkatasivaprasadtangirala8535
    @venkatasivaprasadtangirala8535 8 часов назад +5

    JAI REVANTH ❤

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 9 часов назад +10

    అసలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన ఆర్బీఐ విధించిన 8 కోట్ల రూపాయల జరిమానా గురించి ఎవ్వరూ మాట్లాడక పోవడం దారుణం. ఈ డబ్బు కు వ్యక్తి గతంగా పూర్తి బాధ్యత కేటీఆర్ దే తన నుంచి ఈ డబ్బు రికవరీ చేయాల్సిందే.

  • @chinthakindisjsanil6320
    @chinthakindisjsanil6320 8 часов назад +5

    RR 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @shaikajagarbasha9971
    @shaikajagarbasha9971 10 часов назад +7

    Jai REVANTH ANNA

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 8 часов назад +9

    ఇంక జీవితం లో మర్చిపోడు సిఎం అనుముల రేవంత్ రెడ్డి పేరు😅😅

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 10 часов назад +16

    చత్త సినిమాలు తీస్తున్నారు, వాటికి ప్రభుత్వాలు బనిపిట్ show లు అధిక రేట్స్ పెంచటం😮 తప్పు

  • @sailakilari3223
    @sailakilari3223 6 часов назад +4

    అప్పుడు సినిమా వాళ్ళు వేరు
    ఇప్పుడు సినిమా వాళ్లకి కొవ్వూపట్టివుంది

  • @rameshkoganti3636
    @rameshkoganti3636 8 часов назад +6

    ఎవరైనా.కాలం ముందు.తలవంచక తప్పదు

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 10 часов назад +12

    SAJJANAR TREATMENT BEST..

  • @lordsun153
    @lordsun153 9 часов назад +8

    ఈ KCR ఎందుకు దూరాడు ఈ సినిమా ఇష్యూ లో.....

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 9 часов назад +7

    కేసీర్, దురద మాటలు,. గొప్ప ఖబుర్లు డబ్బా ఖబుర్లు,. కేంద్రంలో చక్రం తిప్పేస్తా,. సీఎం ఐపోతా పిట్టలదొరా పీఎం ఐపోతా. ఎవర్నైనా నీచంగా మాట్లాడటం ఆగారా కవిత, కేటీర్, ఛీ ఎం మనుషులు వీళ్ళు

  • @hemchandnimmagadda9270
    @hemchandnimmagadda9270 Час назад +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 10 часов назад +12

    PAKKA TAPPU CHESADU KTR

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 10 часов назад +9

    REVANTH KU EMI KADU

  • @guravaraju285
    @guravaraju285 9 часов назад +5

    Revanth is correct

  • @lordsun153
    @lordsun153 9 часов назад +5

    By mistake జరిగే వుంటుంది రేవంత్ రెడ్డి గారి matter లో అల్లు అర్జున్ మాటలు....KCR లాంటి వాళ్ళు ఆజ్యం పోస్తారు..

  • @Mraghavendar-j3n
    @Mraghavendar-j3n 9 часов назад +3

    🎉🎉🎉❤❤

  • @RVJJSP
    @RVJJSP 9 часов назад +3

    Today in assembly CM comments on sandhya theater issue are 100% correct

  • @sureshbabubollampalli3499
    @sureshbabubollampalli3499 37 минут назад +1

    ఏ అభివృద్ధి చేయక, సమస్యలు నుండి జనాల ద్రుష్టి మల్చటానికి ఇ పనులు

  • @lordsun153
    @lordsun153 9 часов назад +4

    అల్లు అర్జున్ ఏదో పొరబాటు పడుండొచ్చు రేవంత్ రెడ్డి గారి matter లో....KCR కి ఏం పని మధ్యలో.....

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Час назад

    దట్ ఈజ్ రేవంత్ అన్న

  • @santhoshbanoth8548
    @santhoshbanoth8548 10 минут назад

    వాస్తవం 🙏🙏🙏🙏🙏

  • @shivakrishnavanamala
    @shivakrishnavanamala 10 минут назад

    Your words itself big boost for opposition in telangana

  • @venugopalyadav4323
    @venugopalyadav4323 Час назад +1

    ఇక్కడ ఉన్నది సిఎం రేవంత్ రెడ్డి అంటే మాస్ ఊర్ర మాస్

  • @newupdates454
    @newupdates454 6 минут назад +1

    పరిపాలనా చేతకాక ఒక వ్యక్తి మీద కక్ష సాధిస్తారా . మీ రాజకీయం లో ఎన్ని లక్షల మంది ప్రాణాలు వదిలారు మర్చిపోయారా.

  • @Zoomerlence
    @Zoomerlence 9 часов назад +3

    చిలక పలుకుల ABN రూటు మార్చింది😂😂😂

  • @santhoshbanoth8548
    @santhoshbanoth8548 9 минут назад

    చట్టం ఎవరికి చుట్టం కాదు జై రేవంత్ అన్న

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 9 часов назад +2

    Revanth will prove that nothing will happen even if KCR is touched.

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 27 минут назад

    Jai BRS Zindabad 🔥🔥🔥

  • @ramaraokolli1283
    @ramaraokolli1283 43 минуты назад

    Great revanth sir

  • @medavarapu1
    @medavarapu1 5 часов назад +1

    ఇంతకీ ఫోన్ టాపింగ్ కేసు ఏమయినట్టు ???

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 27 минут назад

    Jai Harish Rao Sir Zindabad 🔥🔥🔥

  • @sureshbabubollampalli3499
    @sureshbabubollampalli3499 40 минут назад +1

    గతంలో మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి పాలన మీద వెతిరేకత ప్రారంభం అయ్యింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు, తెలంగాణ లొ కేసీర్ పాలనలో అభివృద్ధి జరిగిన విషయాలు మీకు తెలంగాణ జనానికి తెలుసు

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 27 минут назад

    Jai KTR Sir Zindabad 🔥🔥🔥

  • @ramaraokolli1283
    @ramaraokolli1283 41 минуту назад

    రేవంత్ రెడ్డి is great

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Час назад

    దైర్యం వున్న నాయకుడు

  • @ViratKumar-ng2up
    @ViratKumar-ng2up 27 минут назад

    Jai KCR Sir Zindabad 🔥🔥🔥

  • @duvvarajanandam1821
    @duvvarajanandam1821 2 часа назад

    😄😄😄🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹❤️❤️❤️👍🏻👍🏻👍🏻సూపర్ మగాడు సీఎం

  • @srinivasrao3804
    @srinivasrao3804 Час назад

    ఆ రోజుల్లో 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలియాలి, ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ హీరోలు ki కావాలి

  • @varrunkumaar
    @varrunkumaar 10 часов назад +3

    గండర గండుడు కాదు తొక్కా కాదు

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 2 часа назад

    Revanth super cm

  • @PrasannaGandikota-k7x
    @PrasannaGandikota-k7x 13 минут назад

    Revanth reddy besttt CM garu

  • @jgowthamthegamer1445
    @jgowthamthegamer1445 29 минут назад

    Revanth sir is the best CM sir

  • @venkatboppudi5853
    @venkatboppudi5853 2 часа назад

    Revanth is always right

  • @newupdates454
    @newupdates454 3 минуты назад +1

    మీరు ఇంకో సరి ప్రభుత్వం లో వస్తే రాష్ట్రాన్ని బీహార్ లా చేస్తారు

  • @chinthakindisjsanil6320
    @chinthakindisjsanil6320 8 часов назад

    Jai congerss ✊✊✊✊✊✊✊

  • @vishnuprasadreddyeng
    @vishnuprasadreddyeng 9 часов назад +2

    Revanth Reddy ki charithralo nilichipoye avakasham unde - ippudu ee sannasi yevvaralatho sannasi la migilipothadu chraithralo.

  • @srajane579
    @srajane579 2 часа назад

    Jai BRS🚗💪

  • @vamsi7117
    @vamsi7117 Час назад

    లోకేష్ బాబు ని 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ని చెయ్యాలి. మన రాష్ట్ర భవిష్యత్తు లోకేష్ బాబు కాబట్టీ ఇప్పుడు బాబు గారి సలహాతో 2.5 ఏళ్ల పాలన చేస్తే మంచి అనుభవం వస్తుంది

  • @hymavathikasani521
    @hymavathikasani521 3 часа назад

    E cinima valla evariki use Revanth anna chesindhi correct 100%

  • @rasagna6126
    @rasagna6126 45 минут назад

    Karma returns

  • @amruthakummathi1167
    @amruthakummathi1167 3 часа назад

    ప్రజల నీ అడిగితే చెప్తారు ఎవరు దమ్మున్నోడో

  • @Sriv-b6i
    @Sriv-b6i 10 часов назад +2

    Jai Revanth! Aathul star ki mental and attitude. Look at his videos. Emoji press meet kuda mental kukka laga chesadu. Frustrated AAthul!

  • @nagarajulokani7308
    @nagarajulokani7308 Час назад

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డికి దమ్ముంటే జనాలకు మంచి చేసి మనుషులు అనీచుకోండి cbn రాజకీయాలు ఇక్కడ నడవవు

  • @Rupesh-t1z3b
    @Rupesh-t1z3b 3 часа назад

    Jai.ravanth.anna

  • @krishnachaitanyatsm18
    @krishnachaitanyatsm18 9 часов назад +1

    Vote ki note case 420
    Case lo bail meeda vunna ayana humananity kosam mataldatunnadu 🤣🤣🤣

  • @bcvan9999
    @bcvan9999 9 часов назад

    In Indian tradition, DHARMA has to be incorporated into activities related to ARDHA & KAMA. If ignored, it may time, but everyone will end up paying a price.

  • @kshyam-e9i
    @kshyam-e9i Час назад

    అల్లు అర్జున్ వేస్ట్ ఫెలో వేస్ట్ ఇడియట్

  • @harinath5932
    @harinath5932 Час назад

    Cm seat revenge kosam kadu, doing the same mistakes of previous Government. Time decide. Dharma nashako dharma shikshithaha.

  • @rasagna6126
    @rasagna6126 59 минут назад

    What about sasi kala

  • @s.malleshammalleshamb87iu8
    @s.malleshammalleshamb87iu8 55 минут назад

    Abn lo పని చేసిన ఒక్క ఆమె పుష్ప move lo కలిసి పని చేసింది ఎవరు.. అందుకు రేవంత్ రెడ్డి నీ గురించి ఇది బ్యాడు చేస్తుంది ఆమె

  • @arjunarao5448
    @arjunarao5448 9 часов назад

    Very good cm.garu cm.ante mere

  • @durgasaipratapgutta3539
    @durgasaipratapgutta3539 5 часов назад

    Natakalu mingabaku ABN I am Chowdary from AP, Meeku Siggu ledu ani prove chesukunnav 😢😢😢😢😢

  • @Subadhra-b1w
    @Subadhra-b1w 33 минуты назад

    Praja palana ante ila undali andaru gurthinchali

  • @nareshnn1833
    @nareshnn1833 2 часа назад

    Telangana CM Name Teliyadha Eppudu Ayina Telisindha
    Jai Revanth Anna

  • @MUSIC52600
    @MUSIC52600 9 часов назад

    Why do you worry about Rs 55 crores. These politicians of all parties have swallowed thousands of crores.
    BRS will strengthen once KRTR is arrested. Revanth is digging his own grave.!