Political power Vs cinema mafia who will win , the same Way R R should take action on education mafia ( lot of families are suffering ) and medical mafia …
@@haneesh_India_ukantha daka eduki le Owsis college jucha mani dammu unty ila ani cm power lo unavu easy kani old city ki cm reventh reddy kadu Owsis brother ventruka pikaledu edi antha build up
సిఎం రేవంత్ రెడ్డి మంచి పని చేశారు.. మన హీరోలకు నాలుగు సినిమాలు హిట్ అవగానే తాము నిజంగానే దేవుళ్ళు లాగ ఫీల్ అవుతున్నారు.. జైల్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐకాన్ స్టార్ట్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకుని బయటకు వచ్చి లైవ్ మీడియా కవరేజీ ఇచ్చావు అంటేనే నీకు ఎంత పొగరు బలుపు ఉందో తెలుస్తుంది. ఈ రోజు కూడా నీ మోకంలో కొంచెం కూడా బాధ పశ్చాతాపం కూడా కనపడటం లేదు.
దమ్మున్న సింహం రేవంత్ అన్న a co ఏ ముఖ్యమంత్రి అయినా హీరో ని ప్రజల తో సమానంగా కొలిచి హీరో కి వ్యతిరేకంన్గ ఎప్పుడైనా మాట్లాడారా..? జై రేవంత్ అన్న .. అ ఫ్యామిలి కి 25 లక్షలు ఇచ్చిన కోమటిరెడ్డి గారు కూడా ధన్యవాదములు
ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏమీ లాభం సమాజ హితం కోరి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ భాదితుల పట్ల నిలబడిన తీరు సాహసోపేతమైన చర్య ......మాటల్లో వర్ణించలేము తెలుగు రాష్ట్రాల్లో పల్లెల్లో సైతం శభాష్ అంటున్నారు ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప కీర్తిని గడించింది
రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం అసలు వదలకండి వెంకట కృష్ణ గారు చెప్పింది కూడా అక్షర సత్యం ఒకరికి శిక్ష పడితే మిగతా వాళ్ళు లెవల్ అవుతారు అదేమిటండీ ప్రాణం పోతే తెలీదా చాలా తప్పు మనుషులేనా
ఎవరైతే అల్లు అర్జున్ కు బెయిల్ ఇచ్చారో ఆ అల్లు అర్జున్ తరఫున వాదించిన అడ్వకేర్స్ మరియు బెయిల్ ఇచ్చిన జడ్జి వీళ్ళందర్నీ బొక్కలు వేయాలి. అసలు ఇప్పుడు నాకు ఏం అర్థమైతుంది అంటే డబ్బులు ఉన్నవాళ్లు తమ వైపు న్యాయాన్ని మార్చుకుంటారని అర్థమవుతుంది. ఫస్ట్ అల్లు అర్జున్ ఇంకోసారి సినిమా తీయకుండా పర్మినెంట్గా బొక్కలో వేయాలి. రోజు చిప్పకూడు తినిపియాలి.
సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి సిఎం ఆయన ఎన్టీఆర్ గారి పరువు తీస్తున్నారు ఈ సినిమా వాళ్ళు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యత గా వున్నారు చూడండి మిగిలిన వాళ్ళకి ఏమైంది
ఇక్కడ అల్లు అర్జున్ గురించి కాదు... కలిసిన సినిమా పెద్దోళ్ళందరూ.. తప్పుడు ధోరణిలో వెళ్తున్నారు అని.. సినిమా పెద్దోళ్ళు అందరు బాబును పరామర్శిస్తే బాగుండేది....కనీసం సానుభూతి లేదు సినిమా పెద్దోళ్లకి అని అన్నారు
What CM Reventh Reddy Garu done is 100% Correct. Who ever he may be before law all are equal. In temples also the actress are treating as VIPs why I do not know just actress.
తెలంగాణ అసెంబ్లీ లో సినిమా మీద సిఎం గారు చర్చ పెట్టడము అంటే ప్రజల డబ్బులను వారి సమస్యలు నూ వృధా చేయడం. హీరో ను టార్గెట్ గా సిఎం గారి ప్రసంగము జరిగినది. ఇది సుస్తూంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని దాని నాయకులను సంతృప్తి చేయుటకు ఆపసోపాలు పడి నారు అనిపిస్తున్నది. ఇప్పటి కి అయిన ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి
ఇదే పని జగన్ చేసినప్పుడు వండి వార్చిన కథనాలు వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే మంచి, ఇదే విషయం జగన్ చెప్తే తప్పు. అసలు వార్త ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి అని మనకి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
Political power Vs cinema mafia who will win , the same Way R R should take action on education mafia ( lot of families are suffering ) and medical mafia …
చంద్రబాబు సభల్లో తొక్కిసలాట, పుష్కరాల్లో తొక్కిసలాటలో చంద్రబాబు అరెస్టు కాలేదెందుకురా మీరు ఆ మరణాల వార్త గురించి ఒక్క సారైనా చెప్పారార మీకు అసలు ఆత్మసాక్షి ఉందారా సిగ్గనిపించదా ఎవరి మరణమైనా ఒకటే కదా అందరికి న్యాయం జరగాలి కదా
వెంకటకృష్ణ సార్ ప్రజలు చూస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి అలాంటిది ప్రజలే చనిపోతే ఈ హీరోయిన్ ఎందుకు పట్టించుకోవడం లేదు హాస్పిటల్ కి వెళ్లి చూసి పిల్లవాడిని పరామర్శించి వచ్చినట్టయితే బాగుండేది అల్లు అర్జున్ కి బాగా పొగరు ఎక్కువ అనిపిస్తుంది సార్ నాకైతే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని అయినా ఆయన అంటే నాకు చిరాగ్గా ఉన్నది ఈ విషయంలో
ఇన్ని డిబేట్స్.... కామెంట్స్ చేసేవాళ్ళు పోనీ ఒక్కరైనా వెళ్ళారా మరీ?????? ఇవన్నీ టీవీ లో కూర్చుని..... ఫోన్ పట్టుకుని చెప్పడానికి..... మా లాంటి వాళ్ళు వినడానికే .....
రేవంత్ రెడ్డి గారి మాట్లాడి నటువంటి మాటల్లో ఏమాత్రం కూడా తప్పులేదు ఇది ఉభయ రాష్ట్రాల ప్రజలందరూ కూడా సమర్థిస్తున్నారు
Political power Vs cinema mafia who will win , the same Way R R should take action on education mafia ( lot of families are suffering ) and medical mafia …
@@haneesh_India_ukantha daka eduki le Owsis college jucha mani dammu unty ila ani cm power lo unavu easy kani old city ki cm reventh reddy kadu Owsis brother ventruka pikaledu edi antha build up
11 number baaga famous lo undhi Telugustates lo
సిఎం రేవంత్ రెడ్డి మంచి పని చేశారు.. మన హీరోలకు నాలుగు సినిమాలు హిట్ అవగానే తాము నిజంగానే దేవుళ్ళు లాగ ఫీల్ అవుతున్నారు.. జైల్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐకాన్ స్టార్ట్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకుని బయటకు వచ్చి లైవ్ మీడియా కవరేజీ ఇచ్చావు అంటేనే నీకు ఎంత పొగరు బలుపు ఉందో తెలుస్తుంది. ఈ రోజు కూడా నీ మోకంలో కొంచెం కూడా బాధ పశ్చాతాపం కూడా కనపడటం లేదు.
What you said is correct
ఎల్లో మీడియా కంప్లీట్ గా రేవంత్ రెడ్డి వైపు ఉంది ఇది పక్కా రాజకీయం లేకుంటే ఇదేమీ ఫస్ట్ కాదు గతం లో చాలా ఉన్నాయి
దమ్మున్న సింహం రేవంత్ అన్న a co ఏ ముఖ్యమంత్రి అయినా హీరో ని ప్రజల తో సమానంగా కొలిచి హీరో కి వ్యతిరేకంన్గ ఎప్పుడైనా మాట్లాడారా..?
జై రేవంత్ అన్న ..
అ ఫ్యామిలి కి 25 లక్షలు ఇచ్చిన
కోమటిరెడ్డి గారు కూడా ధన్యవాదములు
హీరో ఐనా అతను మనిషే అని హీరోలు గుర్తు పెట్టు కోవాలి
హీరో కాదు నటుడు డబ్బు కోసం నటించే వారు
రేవంత్ రెడ్డి రియల్ హీరో బెస్ట్ సిఎం ఏపీసీమ్ లాగా స్లోగా వుండరు
చేస్తే రేవంత్ అన్న లాగా రాజకీయం చెయ్యాలి లేకపోతె చాలా కష్టం
REVANTH REDDY-DARING-&-DYNAMIC-LEADER🙏🙏🙏👏👏👏
మానవత్వం లేని వారు హీరో ఎలా అవుతారు వెంకట కృష్ణ గారు వీరు కేవలం రెమ్యునరేషన్ తీసుకొని నటించే వారు మాత్రమే
C.M..గారికి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఆ బాబు గురించి చెప్పే అపుడు.😢😢😢
Excellent CM Revanth Reddy.
CM sir excellent reaction & speech
Super 👍
పుష్ప టికెట్ 3000,రూపాయలు అమ్మిన వారు బాధ్యులు, చట్టప్రకారం చర్య తీసుకోవాలి, లా ప్రకారం కన్స్యూమర్ ని కాపాడాలి
ఆ పేరెంట్స్ కు బుద్ధి లేదు
ఆ హీరో.అహంకారి
ఆ లాయర్ లైయర్ ఇంకా ఆ సినిమా గురించి డబ్బా కొడుతున్న చానళ్ళ్ళు మంచి చానళ్లు కావు
C M sir comment 100%✅
Hat's off C M sir🙏
Thats REVANTH anna telangana tiger
మన CM గారు ,,, రియల్లీ గ్రేట్.... చాలా క్లియర్ గా ఒక కామన్ మాన్ కి క్లారిటీ ఇచ్చారు... జై శ్రీ రేవంత్ గారు..
సీఎం రేవంత్ రెడ్డి గారికి👏👏🙏🙏🫡🫡
ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏమీ లాభం
సమాజ హితం కోరి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ భాదితుల పట్ల నిలబడిన తీరు
సాహసోపేతమైన చర్య ......మాటల్లో వర్ణించలేము
తెలుగు రాష్ట్రాల్లో పల్లెల్లో సైతం శభాష్ అంటున్నారు
ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప కీర్తిని గడించింది
Must take action on Allu Arjun. He is just actor not god.
Hat's off CM garu
In this issue Revanth is cent percent correct
💯 % cm sir correct
💯💪 correct CM Garu
Allu Arjun aftral
హీరోయిజం నిజ జీవితంలో మంచి అనిపిoచ్చుకోవాలి
Super revanth garu🙏🙏
Venkata Krishna garu Hatsaf 🙏
సీఎం సార్ రైట్
రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం అసలు వదలకండి వెంకట కృష్ణ గారు చెప్పింది కూడా అక్షర సత్యం ఒకరికి శిక్ష పడితే మిగతా వాళ్ళు లెవల్ అవుతారు అదేమిటండీ ప్రాణం పోతే తెలీదా చాలా తప్పు మనుషులేనా
ఎవరైతే అల్లు అర్జున్ కు బెయిల్ ఇచ్చారో ఆ అల్లు అర్జున్ తరఫున వాదించిన అడ్వకేర్స్ మరియు బెయిల్ ఇచ్చిన జడ్జి వీళ్ళందర్నీ బొక్కలు వేయాలి. అసలు ఇప్పుడు నాకు ఏం అర్థమైతుంది అంటే డబ్బులు ఉన్నవాళ్లు తమ వైపు న్యాయాన్ని మార్చుకుంటారని అర్థమవుతుంది. ఫస్ట్ అల్లు అర్జున్ ఇంకోసారి సినిమా తీయకుండా పర్మినెంట్గా బొక్కలో వేయాలి. రోజు చిప్పకూడు తినిపియాలి.
Puskara babu mathram devude..
Vote ki note cm siggu ledu support cjsytaniki
Anchor garu CM Revanth garu gurinchi Manchiga Matladandi....
సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చి సిఎం ఆయన ఎన్టీఆర్ గారి పరువు తీస్తున్నారు ఈ సినిమా వాళ్ళు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధ్యత గా వున్నారు చూడండి మిగిలిన వాళ్ళకి ఏమైంది
రేవంత్ రెడ్డి గారు బాలక్రిష్ణ కాల్పుల కేసు తిరగేయండి
ఇక్కడ అల్లు అర్జున్ గురించి కాదు... కలిసిన సినిమా పెద్దోళ్ళందరూ.. తప్పుడు ధోరణిలో వెళ్తున్నారు అని.. సినిమా పెద్దోళ్ళు అందరు బాబును పరామర్శిస్తే బాగుండేది....కనీసం సానుభూతి లేదు సినిమా పెద్దోళ్లకి అని అన్నారు
What CM Reventh Reddy Garu done is 100% Correct. Who ever he may be before law all are equal. In temples also the actress are treating as VIPs why I do not know just actress.
BRS last 10 years NANDHI AWARD LEDU, PANDHI AWARD LEDU annaru. Epudu BRS film industry kee support chastunnadu KTR. film industry kee segu ledhu😢😢
If this happens kn China this hero never visible in socity again.
Prabhas & RC & MB & NTR 👏👏👏👏
బిఆర్ యస్ కాంగ్రెస్ మద్య అల్లు బలి..... సినిమా హీరో లకు సిగ్గు రావాలి.....
Megastar & Balakrishna Stardom lo kuda illa incident jaragaledhuu responsible ga unnaru fans
తెలంగాణ అసెంబ్లీ లో సినిమా మీద సిఎం గారు చర్చ పెట్టడము అంటే ప్రజల డబ్బులను వారి సమస్యలు నూ వృధా చేయడం. హీరో ను టార్గెట్ గా సిఎం గారి ప్రసంగము జరిగినది. ఇది సుస్తూంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని దాని నాయకులను సంతృప్తి చేయుటకు ఆపసోపాలు పడి నారు అనిపిస్తున్నది. ఇప్పటి కి అయిన ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి
The one and only justice real hero revanth reddy anna jai revanth........ Anna👍✊
సెలబ్రిటీ అనేసరికి దైవాంశ సంభూతులుగా ఫీల్ అవుతున్నారు.
Cinema Actors feeling Gods
ఇదే పని జగన్ చేసినప్పుడు వండి వార్చిన కథనాలు వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే మంచి, ఇదే విషయం జగన్ చెప్తే తప్పు. అసలు వార్త ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి అని మనకి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
మి బాలి కి కూడా చెప్పండి 😊🙏
Yes Correct.... Allu Arjun.....Pushpa Character ni Aavahanam Chesukunnnadu......Idi Chala Pedda Thappu
It's true, not only actors politicians also be careful on the crowd, people coming to watch you.
Jai Revanth Reddy garu super
Revanthanna 100% correct..❤
Hero Revanth and Villain Arjun 😂
అన్ని ప్రమాదాలు అలానే చూడాలి వెంకటకృష్ణ గారు మనది అయితే ఒకటి ఎదుటి వారిది ఒకలా చుస్తే ఎలా?
ఏబీఎన్ ఒక పెద్ద లుచ్చా. ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద ఏడిపిస్తాడు ఈ వెంకటకృష్ణ గాడు ఏబీఎన్ గాడు
Yes congress party lone unna karyakarthalu chanipote vallu emi chesthunnaru
Political power Vs cinema mafia who will win , the same Way R R should take action on education mafia ( lot of families are suffering ) and medical mafia …
Super revanth
ఎవరిని వదలోద్దు. అతిచేస్తున్న రు. రేవంత్ గారు
Great Job Revanth Reddy Garu
Fully Support to CM
ఈధి 1st time మా ఇప్పుడు నిద్ర లేచారా
ఒక్క ticket Rs 3000.....oh MY GOD.... చాలా high range లో వున్నారు జనాలు.....
Excellent CM Revanth Anna
Remember mutyalamma😂😂😂😂
Cm sir told its true pushpa ki enka bulb tagaladu oka pranam poyina sara
Good job by CM Revanth Reddy
Justice for people who died because of hydra who is responsible for the lifes
Allu Arjun case was unfortunate accident
సినిమా ఇండస్ట్రీలో హీరో అనే పదాన్ని నిషేధిస్తే గొడవే ఉండదు
Revanth Anna super
Revanth reddy 💯% correct
Allu arjun chala over action chesthunnadu
నేను సాధారణ వ్యక్తిని, నాకు బెల్ కావాలంటే 6నెలలు పాటింది
Super RR ❤
I am not any political fan or cinama lover. But i appriciate cm revant sir. Why need that stupid benifit shows. What benefit and to whom.
Ballaya babu garu fans ni thanninapdu kuda ee thumbnail petti unte bagundu 😅
Revanth correct,, prabhas and Mahesh best heroes,not support this think's
Naidu should learn from Revanth Reddy
Revanth Anna super CM
The oposition espevially should be taught a strong lesson.
రేవంతరెడ్డి మంచిగానే మాట్లాడినారు.
Revanth reddy sir is correct
అవును నిజమే కదా అందులో హీరో fahad ఫాజిల్ villan అల్లు అర్జున్
Heros dhaivansha sambuthulu kaadhu..correct alaane..CM & pm Lu kuda kadhu ani cheppu vk
అమ్ము అట్లాంటి ఎట్లా మళ్లీ ఎన్టీఆర్ సీనియర్ ఏమైపోతాడో. ఎన్టీఆర్ ఒక్కడే దేవుడా అయితే అడుగు దేవుడు కాదు
They are just entertainers.....not heros
Cm 100% correct
చంద్రబాబు సభల్లో తొక్కిసలాట, పుష్కరాల్లో తొక్కిసలాటలో చంద్రబాబు అరెస్టు కాలేదెందుకురా మీరు ఆ మరణాల వార్త గురించి ఒక్క సారైనా చెప్పారార మీకు అసలు ఆత్మసాక్షి ఉందారా సిగ్గనిపించదా ఎవరి మరణమైనా ఒకటే కదా
అందరికి న్యాయం జరగాలి కదా
గుడ్డు పగల్గుటట్టల్లే అల్ అర్జున్ దే
reWONthANNA
TIGER ❤
వెంకటకృష్ణ సార్ ప్రజలు చూస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి అలాంటిది ప్రజలే చనిపోతే ఈ హీరోయిన్ ఎందుకు పట్టించుకోవడం లేదు హాస్పిటల్ కి వెళ్లి చూసి పిల్లవాడిని పరామర్శించి వచ్చినట్టయితే బాగుండేది అల్లు అర్జున్ కి బాగా పొగరు ఎక్కువ అనిపిస్తుంది సార్ నాకైతే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని అయినా ఆయన అంటే నాకు చిరాగ్గా ఉన్నది ఈ విషయంలో
100 percentcm correct
Mana kulapade devudu RAMUDU KRISHNUDU
Super revanth sir🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
Revanth is not CBN...as simple as that!
మనం చూడడం మానే స్తే
🤙
Script pushpa enkaaa taggale attitude 😢😢😢
Babu garu kuda revanth Reddy la kavali Ane memu koredi
ఇన్ని డిబేట్స్.... కామెంట్స్ చేసేవాళ్ళు పోనీ ఒక్కరైనా వెళ్ళారా మరీ??????
ఇవన్నీ టీవీ లో కూర్చుని..... ఫోన్ పట్టుకుని చెప్పడానికి..... మా లాంటి వాళ్ళు వినడానికే .....
Great leader revanth reddy
Oho..balayya babu kuda ..just hero just hero ANTHe na venkati
Yes
Good cm revanth good cm
Allu arjun ki pavan kalyan saport chesthe eka mundhu pavan kalyan samanya prajalu avvaru saport cheyyaru
IKKADA MA REVANTHA ANNA.... JAGAN KAADHU.. METHAGGAA POVATAANIKI.... IPPUDU LEPANDRAA MRR NOLLU