7 AM | ETV Telugu News | 22nd December 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 158

  • @localboydhamaka586
    @localboydhamaka586 Месяц назад +56

    👍👍👍గ్రేట్ రేవంత్ సార్

  • @SwamuluAmbati
    @SwamuluAmbati Месяц назад +10

    Jai shree Ram Jai C B N Garu Super Sir great Cm Babu Garu good morning sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkataramana7631
    @venkataramana7631 Месяц назад +19

    గ్రేట్ సీఎం సార్ యూ r my ఇన్స్పిరేషన్ ❤

  • @SNUPS914
    @SNUPS914 Месяц назад +15

    Omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya omnamashivaya

  • @JayaramaiahRAMAIAH
    @JayaramaiahRAMAIAH Месяц назад +11

    అల్లుఅర్జున్ పైన చేసిన ఆరోపణలు. కరెక్ట్. రేవంత్ సార్. మీరు చెపినదీ. 100%కరెక్ట్

  • @gandupilliapplaraju4749
    @gandupilliapplaraju4749 Месяц назад +34

    💯 nijam Ravnt Reddy

  • @ho2148
    @ho2148 Месяц назад +17

    Jai revanthu ready good administration

  • @chinnak9285
    @chinnak9285 Месяц назад +33

    I will support revanth Reddy.
    కనీసం ఇష్యూ జరిగిన వెంటనే రెస్పాండ్ ఐన,కొంచెం బాగుండేది.వెంటనే హాస్పిటల్ కూడా అర్జున్ ఫ్యామిలీ వెళ్ళలేదు.

    • @manikumar9415
      @manikumar9415 Месяц назад +1

      Permissions lekunda ala veltharu case padina taravatha permissions vasthe veltharu

  • @shaiksilaiman2682
    @shaiksilaiman2682 Месяц назад +15

    Jai cbn jai jai cbn 🎉

  • @sanathkumarpoluka1807
    @sanathkumarpoluka1807 Месяц назад +4

    రేవంత్ రెడ్డి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sonunayak8687
    @sonunayak8687 Месяц назад +19

    జై సీఎం రేవంత్ రెడ్డి సార్

  • @GaliNagarjuna
    @GaliNagarjuna Месяц назад +14

    సీఎం రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ మనుషులు పేనాల్ తోటి ఆటలాడకూడదు

  • @Vilagefun-w4y
    @Vilagefun-w4y Месяц назад +22

    జై రేవంతన్న

  • @ShaikAbdulsamat
    @ShaikAbdulsamat Месяц назад +2

    Telangana mukhymantri revanth Reddy super 👍👍👌

  • @mudilimukhalingam3084
    @mudilimukhalingam3084 Месяц назад +67

    రేవంత్ రెడ్డి గారు కర్రెక్ట్ గా చెప్పారు... ప్రజలు తో వేపారం చేసిన సినీ ఫీల్డ్ వాళ్ళు ప్రజలు మీద చిన్న చూపు...

    • @HCSC2022
      @HCSC2022 Месяц назад +1

      Revanth CORRECT

  • @koruprolutrinadha3808
    @koruprolutrinadha3808 Месяц назад +15

    Jai Revanth Reddy garu

  • @shesishesi5328
    @shesishesi5328 Месяц назад +6

    రేవంత్ రెడ్డి సూపర్

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +8

    అల్లు అరవింద్ ఇస్ moneyminded fellow

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam Месяц назад +2

    Hon. C.M ., Telangana Sri Y. Revanth Reddy expressed his good thought, stating that before Sandhya theater formed bad creations arises un-fortunately and admitted in hospetal, one women expired is much sorrowful. So the Concern and along with Govt. have to be help her family. It is genuine, humanity and justice.
    God bless to all. Please maintain all in peaceful. Thanks to one and all.

  • @athramjaipal9090
    @athramjaipal9090 Месяц назад +1

    జై రేవంత్

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 Месяц назад +1

    చంద్రబాబు బాబు గారు ఆలోచన మంచిదే!

  • @arendra7744
    @arendra7744 Месяц назад +1

    సీఎం గారు మీకు నమస్కారం కరెక్ట్ గా చెప్పారు సినిమా వాళ్ళ గురించి

  • @gangalove2live709
    @gangalove2live709 Месяц назад +4

    Super sir

  • @Nelloreravi-o3m
    @Nelloreravi-o3m Месяц назад +1

    Revanth Reddy cheppindi correct

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +11

    Smuggling movie తీసి మెరెండరా తెలుగు సినిమాకి గౌరారం తెచ్చేది

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli Месяц назад +4

    సంఘశ్రేయస్సు కోసం సందేశాత్మకంగా సినిమాలు గతంలో తీసేవారు. ఇప్పుడు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటిస్తూనే సినిమాలో ప్రోత్సహించడం విషాదకరం. కధలు కూడా మంచితనం గెలుపు అసాధ్యం, క్రిమినల్ హీరో దుర్మార్గుడుగా ఉంటాడు.నిజ జీవితంలో కూడా హీరో అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇది మారాలి.

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 Месяц назад +1

    జై రేవంత్ సార్

  • @gudisekarunakar1412
    @gudisekarunakar1412 Месяц назад +5

    Good morning ETV

  • @durgagoud9109
    @durgagoud9109 Месяц назад

    అల్లుఅర్జున్ హీరో గురించిమంచి స్పందన ఈచారు.సియం.గారు చాలా బాగా చెప్పారు సార్..🙏

  • @lakshminarayana6577
    @lakshminarayana6577 Месяц назад +6

    Ban the movies and Big Boss shows in AP and TG states. Himsa అశ్లీలత ప్రజెంట్ మూవీలో ఎక్కువైంది

  • @durgagoud9109
    @durgagoud9109 Месяц назад

    సినీ ముగిసింది.ఎవ్వరు చూడొద్దు ఇలా చేసినవారిని వదలొద్దు సీయం చాలా మంచి స్పందన ఈచారు👍🙏

  • @bellamkondaranganath6688
    @bellamkondaranganath6688 Месяц назад +3

    గ్రేట్ సిఎం సర్

  • @Sangunageswararao
    @Sangunageswararao Месяц назад +1

    Good morning🌹🙏

  • @srikanthm765
    @srikanthm765 Месяц назад +1

    Cinema pranam poina vishayam lo CM Sir clear ga chepparu. Great sir.
    Christmas vedukalo Christian lo christian antey christian antey dalita christian, ___christian....ani undavu...

  • @kadiyalasudhirkumar8177
    @kadiyalasudhirkumar8177 Месяц назад +4

    Allu Arjun and his father Arvind are still shamelessly defending themselves. Arjun should be put behind bars for such callous attitude. State Government and Revanth should put their words in deeds by cancelling the bail which was unilaterally given by the Judge without going into the merits of the case.

  • @maturiprakash2574
    @maturiprakash2574 Месяц назад +4

    jay congres 🔥🔥🔥

  • @koteswararaorangana6303
    @koteswararaorangana6303 Месяц назад +1

    Good morning all viewers

  • @godavarisurya939
    @godavarisurya939 Месяц назад +1

    AP. లో ప్రతీ సంస్థ లో గత ప్రభుత్వం ఛార్జీలు పెంచేశారు.ఇక పెంచే అవకాశం లేదు,విద్యుత్ ఛార్జీలు,True up ఛార్జీలు,ఆర్టీసీ చార్జీలు,పన్నులు,నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి
    గత ప్రభుత్వం 2019నూనె ధర 100/- నుండి 160/- కి పెంచారు అన్నారు .ఎన్నికలు వచ్చే. టైమ్ కి రూ.115/- కి తగ్గించారు.ఓట్లు కోసం.
    ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేసింది రూ.115/- నుండి రూ.160/- కి పెంచింది.ధరలు అదుపులో లేక పేదలు కష్టాలు మరింత పెరిగాయి

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q Месяц назад +1

    Good Good morning. Etv. Newes

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 Месяц назад +2

    శభాష్ తెలంగాణ సీఎం గారు అయినా రేవంత్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు కలివిడి కలివిడిగా ఉన్న కుటుంబం అల్లు అర్జున్ తీసిన సినిమా వల్ల సినిమా కారణంగా ఆ కుటుంబం చిన్న విన్నమైపోయింది ఆ ఇంట్లో దీపం మారిపోయింది ఆ బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుకలు ఆడుతున్నాడు మంచితనం మానవత్వం ఉన్న ఏ వ్యక్తికైనా సరే హృదయం ధవించి పోతుంది ఆ కుటుంబాన్ని చూసి అలాంటిది కేసీఆర్ కేటీఆర్ సినిమా వాళ్లకి ప్రత్యేకతలు కల్పించమనడంలో ఇంకా మరి వాళ్ళు ఎలాంటి మనసులో రాష్ట్రంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలి అదృష్టవశాత్తు కేసీఆర్ సీఎం పదవిలో లేడు కానీ లేకపోతే సంధ్యా ధియేటర్ ఘటన అది కేవలం అందులో ఉండే సినిమా చూసే ప్రజల వల్లే కానీ అల్లు అర్జున్ ఏమాత్రం బాధ్యుడు కాదు అని ఆ కేసు అందరితోటే ముగించు ఉండేవాడు కాకపోతే అతను దురదృష్టం ఆ కుటుంబా అదృష్టం కాబట్టి మీరు సీఎం అయి ఆ కేసుని బయటికి తీశారు సినిమా వాళ్లు సినిమా వాళ్ళ లాగా ఉండాలి కానీ ప్రజల ప్రాణాలు తీయడానికి వాళ్ళు ఎంత మాత్రం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణం కాకూడదు అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు ధన గర్వం చూసి అలా విర్రవీగిపోయి ఇద్దరు ప్రాణ ఒక ప్రాణం పోవడానికి హాస్పటల్ పాలు అయిపోవడానికి కారకుడు అయ్యాడు అల్లు అర్జున్కి వంత పాడుతున్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళింట్లో ఎవరినైనా కోల్పోతే అల్లు అర్జున్ కారణంగా ఆ బాధ ఏంటో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అప్పుడు అల్లు అర్జున్ అండగా నిలబడాలా వద్దా అనేది మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి అల్లు అర్జున్ ఏ కాదు ఎవ్వరైనా సరే ఒకరు ప్రాణాలు పోవడానికి కారులైతే చట్టం వారిని శిక్షించి తీరాలి
    సంధ్యా థియేటర్లో ఒక ప్రాణం పోయి మరొక ప్రాణం ఆస్పత్రిలో కోమాలో ఉన్న దానికి కారణమైన అల్లు అర్జున్ ని ఎటువంటి రిమాండ్ లేకుండా బయట తిరిగేలా బిల్ వచ్చింది ఇటీవలే అరెస్టయిన యూట్యూబర్ ప్రసాద్ బెహరా అది కేసు అబద్దమో నిజమో తేలకుండానే 14 రోజులు రిమాండ్ విధించారు మరి దీన్ని బట్టి హైకోర్టు సంబంధించిన న్యాయాధికారులు గొప్పోళ్లకు ఒకలాగా పేదోళ్లకు ఒకలాగా న్యాయాన్ని ధర్మాన్ని అందిస్తున్నారా అనే సందేహం ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్లో కలుగుతుంది హైదరాబాద్ లోకల్ కోర్టులో అల్లు అర్జున్కి 14 రోజులు డిమాండ్ విధిస్తే హైకోర్టు నాలుగు వారాలు బెయిల్ మంజూరు చేసింది దీన్ని బట్టి హైకోర్టు న్యాయస్థానంలో ధర్మం న్యాయం అనేది డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా పేదవాళ్ళకి ఒకలాగా న్యాయం ధర్మం జరుగుతుందని అర్థం అవుతుంది కదా రేవంత్ రెడ్డి గారు దయచేసి న్యాయస్థానాల్లో అందరికీ సమానంగా న్యాయం ధర్మం అందేలాగా మీరు చేయండి ధన్యవాదాలు

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Месяц назад

      Om nijame sir nyayam ammudupothunnadhi tqsalot allthebest godblesses sir

  • @aluguladevakrupa2071
    @aluguladevakrupa2071 Месяц назад +1

    💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏 good morning India

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy Месяц назад

    G ment kaksha sadimpulu cheyatamu chala darunam.ktr sanubhooti chopinchinanduke ee nirnayam anipistondi.dharmameva jayate.🎉

  • @HarishIrigineni
    @HarishIrigineni Месяц назад +2

    Allu.Arjun maaya maatalu cheppadam lo Jagan minchi poyadu.

  • @saniyatabassum5848
    @saniyatabassum5848 Месяц назад +3

    Great CM, Jai Congress

  • @prathapm5297
    @prathapm5297 Месяц назад +2

    సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజునా అంత టికెట్ డబ్బులు అవసరం లేదు
    సినిమా రిలీజ్ రోజునా టికెట్ 100 రూపాయలు కంటే ఎక్కువ ఉండకూడదు
    ఇది ఒక సామాన్యుని ఆలోచన

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Месяц назад

      Om ticket rate penchavadhusir adhisampadhanakosame dhanniniridhichali adhi okavyaparam cinemalu

  • @RaviKumar-fs9fn
    @RaviKumar-fs9fn Месяц назад +2

    Gst gst common person how survive

  • @the8packs_
    @the8packs_ Месяц назад +6

    సినిమా పరిశ్రమ వాళ్ళు అందరు ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోండి

  • @VijayKumar-pp8fz
    @VijayKumar-pp8fz Месяц назад +3

    please tell public not to be over emotional over celebrities

  • @sathishthummala-o9p
    @sathishthummala-o9p Месяц назад

    Good morning madam

  • @obannamro4627
    @obannamro4627 Месяц назад

    News reader Mam delivers news superb

  • @seenappakoture1377
    @seenappakoture1377 Месяц назад +1

    Alluarjun aa baluniki kanisam 5 kotla na tappakundaa evvali sir nijayithi unte sir

  • @kiransomireddy6242
    @kiransomireddy6242 Месяц назад +2

    Uttham sir Runamapi cheyyandi 2 lacks paina unna vallaki

  • @BalramsinghBondhili
    @BalramsinghBondhili Месяц назад +5

    అది రాలి కాకపోతే మరేమిటి కళ్ళు మాకు దొబ్బలే

  • @Tasleem-d9x
    @Tasleem-d9x Месяц назад +3

    👌👌👌👌👌

  • @padmakarjonnalagadda936
    @padmakarjonnalagadda936 Месяц назад

    నీ సమస్యలకి చక్కటి జాతకం చెప్పబడును జ్యోతిష్కం చెప్పబడును మీ భవిష్యత్తు ఉన్నత స్థితికి చేరుకోవడానికి పునాది వేసుకోగలరు కనుక సంప్రదించగలరు

  • @g.vc.s1350
    @g.vc.s1350 Месяц назад

    Gudmorning all of you

  • @Muqtar.Mohammad
    @Muqtar.Mohammad Месяц назад +1

    Government should also fix the limit on Ticket Rate, Should not exceed 100 Rs. It's just 3hr entertainment. Daily 10hr Hard working Labor will earn only 500 Rs. Why should actress be paid Crores. Government should keep 50% tax on them.

  • @balraj8886
    @balraj8886 Месяц назад +1

    Westcanded.alluarjn😢😢😢😢😢pothuraja.kothakota

  • @muddinanaresh
    @muddinanaresh Месяц назад

    Hi medam ETV news 💐🎉💐🎉🎉🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🌹🎉💐🎉🌹🌹🌹✊✌️✊✌️✊✌️💐🎉💐🎉🌹🌹🎉🎉🎉🌹🌹🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri

  • @belagundithayappa204
    @belagundithayappa204 Месяц назад

    Super c.m revanth anna

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Месяц назад +1

    🙏🙏

  • @giric4761
    @giric4761 Месяц назад +2

    Super 😍😍

  • @apparoacheepurupalli8154
    @apparoacheepurupalli8154 Месяц назад +3

    Adigay koddi odigi undali

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 Месяц назад

    Om gdmrn to etvandoneandall

  • @shivashankar3686
    @shivashankar3686 Месяц назад +2

    Yadadri thermal power plant kenda ma bhumulu poyayae government maku job lu estha anaru kanee epudu avaru patinchukotladu etv new ma badalu gurnche government ne prasnestaru ani korukuntunam

  • @venkateswararaosanku3618
    @venkateswararaosanku3618 Месяц назад +1

    ఏపీ న్యూస్ తక్కువ. తెలంగాణ న్యూస్ ఎక్కువ. ఈటీవీ యాజమాన్యం ఇది గుర్తించి ఏపీ వార్తలు ప్రత్యేకంగా టెలికాస్ట్ చేయగలరు.

  • @Muqtar.Mohammad
    @Muqtar.Mohammad Месяц назад +1

    Public should Understand. Actors get Name, Fame, Privilege, Lots of Money.. Because of public stupidity. They are just Entertainers. Don't lose Urself for these Fiction Heroes. Only Parents, teachers & Freedom fighters deserve Love & Respect.

  • @obama23456
    @obama23456 Месяц назад +2

    Revath reddy correct ne
    Ippatidaka enduku hospital ki vellaledhu l...even sukumar garu or producers kuda

    • @manikumar9415
      @manikumar9415 Месяц назад +2

      Permissions vasthe veltharu permissions lekunda ala veltharu case padina taravatha

  • @RajaBogem
    @RajaBogem Месяц назад +1

    రేవంత్ రెడ్డి సినిమా హీరోల గురించి వాళ్ల గురించి భలే మాట్లాడాలి నువ్వు నువ్వే అసలే నాయకుడివి

  • @veeraswamybandi5961
    @veeraswamybandi5961 Месяц назад +3

    Politician meeting లో చనిపోయిన వారి కుటుంబాలకు....

    • @durgaraometta1928
      @durgaraometta1928 Месяц назад

      Metings ki dabbulu katti vallaru ga

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Месяц назад

      ​@@durgaraometta1928om thagipistharu thinipisthurukadha sir tqsalot allthebest godblesses to one andall sir

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc Месяц назад +1

    S. Munna🎉

  • @ChandraSekhar-uh2ct
    @ChandraSekhar-uh2ct Месяц назад +5

    SUPÀR.C.M.REVANTHAREDDY.DESESHAN.👌👌👌

  • @darasuresh2454
    @darasuresh2454 Месяц назад +1

    Reyalu hero CM

  • @jagbhushanrao2965
    @jagbhushanrao2965 Месяц назад

    🙏🌹🌹🙏

  • @JambuNeelamaa
    @JambuNeelamaa Месяц назад

    👌👌👌

  • @g.vc.s1350
    @g.vc.s1350 Месяц назад

    Leeders,vyaparasthulu bagu padataniki yekkuva satham supportga untaru,edhi na objervation

  • @lakshumaiahvpl9336
    @lakshumaiahvpl9336 Месяц назад

    అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఉత్తమం పరామర్శ కంటే, ఇది ఒక సినిమా ఫీల్డ్ కే కాదు ఇది అన్ని రంగాలకు వర్తించేలా చూసుకోవాలి రాజకీయ సభలు కూడా పబ్లిక్ లో లేకుండా మీడియా నీ వాడుకుంటే ఇటు పబ్లిక్ కి అటూ ఫైనాన్స్ బర్డెన్ కూడా పబ్లిక్ మీద పడకుండా చూడొచ్చు ఇది ఎవరో ఒకరు మొదలు పెడితే బాగుండు

  • @rvkranthirvkranthi4974
    @rvkranthirvkranthi4974 Месяц назад +1

    Rainbow FM ఇది ఒక radio station, మీ cell phone తో ఈ station కు connect కావద్దు. ఈ radio station లో పనిచేస్తున్న RJ లు నీచాతి నీచులు , మీ phone tap చేస్తారు. ఈ radio station, విశాఖపట్నం, సిరిపురం నందు కలదు. This is for public awareness.

  • @jvsrinivasjvsrinivas1080
    @jvsrinivasjvsrinivas1080 Месяц назад

    సీఎం రేవంత్ రెడ్డి గారి కరెక్ట్ నేమ్ నెక్స్ట్ టైం ఎప్పుడు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచడం అట్లా చేయకూడదు అది ఎవడు సినిమా అయినా సరే ఈ వీడియో గాడు సినిమా అయినా సరే అల్లు అర్జున్ గాడు కనీసం వెళ్లి చూడండి కనీసం హాస్పిటల్ పరామర్శించిన కూడా పరామర్శించారు మళ్లీ చెప్పడం నాకు పోలీసులు చెప్పలేదు అని చెప్పటం ఎంత బాధ్యతారహితంగా చేసిన పని అల్లు అర్జున్

  • @shivijikadagala1047
    @shivijikadagala1047 Месяц назад

    🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏

  • @TirupathiJayagopal
    @TirupathiJayagopal Месяц назад

    Transpareny, accountability and credibility in not only in judiciary and in democracy in elections have also become good practiceal jokes in our country,the largest Democratic country in the country!😅😮😮😅

  • @nani2577
    @nani2577 Месяц назад +1

    Telugu Valla Paruvu Teesukuni Velli Paina Pedham Anukuntunnadu Antaaa AA
    Andhukey Teestunnadu Anta Cinemalu…. Wow….!!!!!!😮
    Telugu Cinema Paruvu Teesadu…. Eeyana Vedhava… Attitude and Ahankaram thoooo…

  • @minut888
    @minut888 Месяц назад +2

    Cristens lo dalitulu Ela vacharu revanth Reddy

  • @godavarisurya939
    @godavarisurya939 Месяц назад

    సినిమా లు అన్నా,సినిమా నటులు అన్నా పిచ్చి ప్రేమ,టికెట్ రూ.1500/- అయినా కొంటున్నారు.ప్రాణాలు పోతున్నా చూడటానికి ఎగబడుతున్నారు😢.
    ప్రాణాలు పోయాక తప్పు ఎవరిది? అనుకున్నా ప్రయోజనం ఉండదు.హీరో రావడం వల్ల తొక్కిసలాట జరిగిందా?థియేటర్ యాజమాన్యం తప్పా! పోలీస్ ల తప్పా! అనుకుంటున్నారు వాళ్ళు కోట్లు సంపాదిస్తుంటే కష్టాలు వీళ్ళకి!

  • @STBU2143
    @STBU2143 Месяц назад +1

    అయినా చిన్న పిల్లలతో సినిమా లకి వెళ్లకూడదు అని తెలియదా 10 రోజుల తరువాత వెల్లివిరిసింది గా.
    బన్ని తప్పు ఎ ముంది ఎదో కావాలని చేస్తున్నారు.కుట్ర పన్ను తున్నారు

  • @g.vc.s1350
    @g.vc.s1350 Месяц назад

    Mana bharath lo prajalu maku nyayam kavali ani chattam staff ni adigithe nyayam cheyaru yendhukani?

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 Месяц назад

    అల్లు అర్జున్ మర్డర్ చేసిన సరే అది కాకతీయంగా జరిగింది తప్ప నేను చేసింది కాదు అంటాడు కానీ నిజం ఒప్పుకుంటాడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అది సి కేస్ కుటుంబం తాలిక ఉసురు ఏదైతే ఉందో అల్లు అరవింద్ కుటుంబానికి తప్పక తగులుతుంది పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ అతను ప్రజలు తప్పొప్పులను చూస్తూ ఉంటాడు తప్పక తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తాడు

  • @gkrishna2585
    @gkrishna2585 Месяц назад

    world legend of hero Modi

  • @g.vc.s1350
    @g.vc.s1350 Месяц назад

    Mari media objervation yemiti?pls check it media with govts

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 Месяц назад

    Om cinema rileejuroju tiketrate endhuku penchali adhithappu kortudhannineshedhinchali

  • @amanuasya2903
    @amanuasya2903 Месяц назад +3

    Ycp kabza korulni ippatiki touch cheyyaleka potunna kutami prabutwam

  • @PeyyalaSubramanyam-v2w
    @PeyyalaSubramanyam-v2w Месяц назад +2

    Sir
    Andra lo Cangress fartey baloparham cheyyandi🎉

    • @DonakondaSuryanarayana
      @DonakondaSuryanarayana Месяц назад

      నీ లాంటి వెదవల వల్ల కాంగ్రెస్ ఇంకా దేశంలో బతికే వుంది.😂😂

  • @srinivaspedduri3199
    @srinivaspedduri3199 Месяц назад

    CM, Gaani Ajun gaani veeridi thappu kadu

  • @SoyamYashvanth-g6f
    @SoyamYashvanth-g6f Месяц назад

    🎉

  • @JambuNeelamaa
    @JambuNeelamaa Месяц назад

    🎉🎉🎉🎉

  • @HappyS-z9l
    @HappyS-z9l Месяц назад

    Telisinappudu em pikavayya 2 cros On the spot Evvali kani ,, 25 lakhs anadam Ndhi ,, Pranam viluva Teliyada Sodi , acting Cinama lo Ok Anna Bayata vaddu plzzz ,, Press meet lo Sorry Cheppi 2 cros A family ki announce Chei Ante Manam Thaggoddu Allu Anna

  • @raghavendrarao.malkari2358
    @raghavendrarao.malkari2358 Месяц назад

    Attached properties of previous government, cabinet ministers, 6093,Burocrats, immediately implemented seriously throughout STATE, Didn't wasting time babu gaaru is power .seriously.
    Still In police stations Y yeshu gang in uniformed.

  • @Remarkable-g1u
    @Remarkable-g1u Месяц назад

    Dalit and Christian is one?

    • @godavarisurya939
      @godavarisurya939 Месяц назад

      ఒకటే బయట christians,TC లో హిందువు,అలా కాకుండా ఉంటే SC categiry నుండి BC categiry లోకి వెళ్ళాలి.
      SC అంటే మొదటి కేటగిరి,బీసీ అంటే 3 వ కేటగిరి.రిజర్వేషన్ పోతాయి.

  • @TirupathiJayagopal
    @TirupathiJayagopal Месяц назад

    Cinema people are not the Gods and Goddesses ! People treat them as God's and Goddesses! This is the fault of people who are crazy of them ! But judiciary can not treat them as Gods and God gifted people ! They are also men with flesh and blood like others ! This only sn illusion ! 😅😮😢

  • @g.vc.s1350
    @g.vc.s1350 Месяц назад

    Ma ptp lo ma enti mundhu ma bharathi atha nakosam cheppina matalu yemiti?panulu yemiti?etv reportor vachi vicharanalu chesara?