అభినందనలు డాక్టర్ గారూ. అంత పెద్ద చదువు చదివి కూడా, తెలుగు చాలా చక్కగా, స్పష్టంగా, వివరంగా,మాట్లాడుతున్నారు.చాలామంది డాక్టర్స్ పేరుకే తెలుగు. ఎక్కువ ఇంగ్లీష్ పదాలనే వాడుతారు. అప్పుడు చాలామందికి అర్థం కాదు. ఈ వీడియో అందరికీ ముఖ్యం కదా. మరొక్కసారి ధన్యవాదములు.
కృష్ణుడు శిశుపాలుని 100 తప్పులు కాచి నట్టు డాక్టర్ గారు పడవ కధ చాలా బాగుంది.అన్ని విషయాలు చాలా చక్కగా అరటి పండు వలిచి పెట్టినట్లు చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏💐
Good afternoon sir 🙏 Sir నేను hospital లో వర్క్ చేస్తాను, వృత్తి పరంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి hospital అనగానే కమర్షియల్గా చూసి ఠాగూర్ సినిమాలా అనే భావం లేకుండా సమాజాన్నీ వారి ఆరోగ్యo వారి అలావాట్లు మారిస్తే ఛాలు అన్న భావం కలిగిస్తున్నారు నిజoగా మీలా అంకిత భావం వైద్యవృత్తి అంటే గురవిస్తారు sir🙏🙏🙏🙏❤❤❤❤❤👏👏👏👏👏👏👏
చాల బాగా చెప్పారు డాక్టర్ గారు అప్పుడు అప్పుడు బయట తినడం తప్పు కాదు కానీ ప్రతి రోజు తినడం తప్పు పడవ కధ సూపర్ సార్ కొస మెరుపు 👉మీలో మంచి కథ రచయిత కూడ ఉన్నారు సారు
జీవిత సారాంశం మొత్తం చాలా బాగా చెప్పారండీ థ్యాంక్యూ సార్...... మీ ప్రతి వీడియో కూడా మంచి మంచి విషయాలు గురించి చెప్తున్నారు మా మార్గ దర్శి మీరు డాక్టర్ గారు.......❤❤❤❤❤
Excellent theory. Nice explanation sir. Throat cancer reasons, precautions మీద ఒక్ వీడియో చెయ్యండి డాక్టరుగారు ఈ మధ్య యేమి అలవాట్లు లేనివారు అన్నవాహిక క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. నేను చాలా కాలం నుండి ఈవిషయం మీకు కామెంట్స్ ఇస్తున్నాను. త్వరలో మీరు వీలుచూసుకొని చేయండి.
For me and my family also you have told one story regarding heart. Immediately I accepted for surgery, now my life style totally changed. I’m very happy in all the aspects. Thank you very much Sir.
నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ సూపర్ వైజర్ గా వర్క్ చేశాను సార్ వెయిట్ మేనేజ్ మెంట్ కోసం చాలా బాగా వివరించారు సార్ ఓవర్ వెయిట్ వలన మొత్తం శరీర అవయవాలు చెడిపోతాయి ఈ కాలంలో శ్రమ తక్కువ తిండి ఎక్కువ మీ సలహాలు కి సలాం సార్ 🙏🙏🙏🙏👌👌👌👏👏👏
Good afternoon sir, emonth 19th laproscopy histrectomy చేయించుకున్నాను me daggara, asalu pain teleyaledu sir, operation ki mundu chala భయపడ్డాను, operation ante, kani meeru cheste asalu operation gariginattu ledu sir, thank you so much sir
Samajaniki meeru chestunna seva amogham sir....prati video lo chala useful information istaru...mimmalni mee family ni bhagavantudu challaga chudalani korukuntunnanu. 🙏🙏
నమస్తే sir 🙏, అధిక బరువు వల్ల నష్టం గురించి చాలా చక్కగా చెప్పారు sir🙏ఇప్పటికి నేను నా పడవలో 10kg ల బరువు ఎక్కువ వేసాను, నేను జాగ్రత్త పడతాను sir 🙏🤣🤣🤣🤣🤣
We are very proud to u sir which you are from our Andhra Pradesh love you from kadapa....I seen very good result to my friend really shocking to see him after surgery...🎉🎉❤❤
Thank you Dr.Garu. meeru chala manchi ga andariki artham iyyetattlu mee family members la manchi mansuto andari shemamu koruthu ma melu koruthunna meeku annisarlu thanks cheppina chaladu Dr.Garu. mee family and hospital nu God bless cheyalani korukuntunna sir .
మి వీడియోలు చూస్తు ఉంటాను మీరు ఒకరోజు పోలవరం లో ఉన్నా ఆవిడకు చికిత్స యిచ్చారుగా చూశాను చాలా బాగా చేసారు సార్ ఒక వీడియో లు చూసి మీ నంబర్ కోసం చాలా చేసాను సార్ ప్లీజ్ హెల్ప్ మి సార్🙏🙏
బాబు మీ గురించి అందరూ అన్ని రకాలుగా చెప్పేసారు మిమ్మల్ని పొగడటానికి మాటలు సరిపోవ్. నేను ఒక్కటే చెప్పగలను. నువ్వు మా బిడ్డవి. దేవుడు ఇచ్చిన బంగారం 🙏🙏🙏👍👍👏👏💐🪷💞
అందం,అభినయం,స్నేహం, త్యాగం,ప్రేమ,విలువలు ఇవ్వనీ కలగలిపితే అయానే రవికాంత్ గారు😊😊😊😊😊😊😊
Yes it's true
@@lathagiri1415❤
@@lathagiri1415❤❤
@@lathagiri1415❤❤❤❤❤❤ñ❤❤
Yes it’s true
అభినందనలు డాక్టర్ గారూ. అంత పెద్ద చదువు చదివి కూడా, తెలుగు చాలా చక్కగా, స్పష్టంగా, వివరంగా,మాట్లాడుతున్నారు.చాలామంది డాక్టర్స్ పేరుకే తెలుగు. ఎక్కువ ఇంగ్లీష్ పదాలనే వాడుతారు. అప్పుడు చాలామందికి అర్థం కాదు. ఈ వీడియో అందరికీ ముఖ్యం కదా.
మరొక్కసారి ధన్యవాదములు.
మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం...మీ సూచనలు బంగారు మూటలు. ❤❤
Profession ని ఎంజాయ్ చేసే వాళ్లకి, ఎంత కష్టమైన పని అయిన చాలా సులువుగా చేసేస్తారు అనటానికి మీరే ఉదాహరణ డాక్టర్.
వైద్య నారాయణ హరి ఆ పదానికి రూపం గౌరవం గుణం అన్ని మీరే
మీరు మా ధన్వంతరి మహర్షి సార్ ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏
కృష్ణుడు శిశుపాలుని 100 తప్పులు కాచి నట్టు డాక్టర్ గారు పడవ కధ చాలా బాగుంది.అన్ని విషయాలు చాలా చక్కగా అరటి పండు వలిచి పెట్టినట్లు చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏💐
మీ నవ్వుకే సగం జబ్బు తగ్గుతుంది డాక్టర్ బాబు
శబాష్ డాక్టర్ గారు ఇలా నవ్వుతూ చెప్పాలి పేషెంట్స్ కు. మీరు చెప్పే పద్ధతి సూపర్. మా అందరి ఫ్యామిలీ డాక్టర్ మీరు 👍🙏
ఆస్తమానూ మీరు బాగా చెప్పారు..అనడం కృత్రిమంగా ఉంటుంది..అద్భుతంగా చెప్పడం మీ సహజ లక్షణం..
మీరు చాలా మందికి ఆరోగ్యం పట్ల "దేవుడు" 🙏
మీరు కనిపించే దేవుడు డాక్టర్ గారు.
సూపర్ సార్, మీ ముఖం చూస్తూనే చాలా రోగాలు తగ్గిపోతాయి...చాలా హార్ట్ ఫుల్ గా చెప్తారు.
కథలు అందుకే నచ్చుతాయి డాక్టర్ గారు.చాలా సింపుల్ గా అర్ధం అయ్యేలా చెప్పారు .పడవ కథ మంచి సింక్ అయ్యింది .చాలా ధన్యవాదాలు ❤️
Good afternoon sir 🙏
Sir నేను hospital లో వర్క్ చేస్తాను, వృత్తి పరంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి hospital అనగానే కమర్షియల్గా చూసి ఠాగూర్ సినిమాలా అనే భావం లేకుండా సమాజాన్నీ వారి ఆరోగ్యo వారి అలావాట్లు మారిస్తే ఛాలు అన్న భావం కలిగిస్తున్నారు నిజoగా మీలా అంకిత భావం వైద్యవృత్తి అంటే గురవిస్తారు sir🙏🙏🙏🙏❤❤❤❤❤👏👏👏👏👏👏👏
🌹👍❤️ . డాక్టర్ గారుప్లస్
అన్నయ్య. మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు దేవుని ప్రేమతో ఇలాగే కొనసాగండి🙏🙏 గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 💕
చాల బాగా చెప్పారు డాక్టర్ గారు
అప్పుడు అప్పుడు బయట తినడం తప్పు కాదు కానీ ప్రతి రోజు తినడం తప్పు
పడవ కధ సూపర్ సార్
కొస మెరుపు 👉మీలో మంచి కథ రచయిత కూడ ఉన్నారు సారు
జీవిత సారాంశం మొత్తం చాలా బాగా చెప్పారండీ థ్యాంక్యూ సార్......
మీ ప్రతి వీడియో కూడా మంచి మంచి విషయాలు గురించి చెప్తున్నారు మా మార్గ దర్శి మీరు డాక్టర్ గారు.......❤❤❤❤❤
Sir you are the God's gift to our society 🙏🙏🙏🙏🙏
సార్ మా అక్క తీసుకుని ఆసుపత్రి కి వస్తున్నాం good afternoon sir మా మంచి డాక్టర్ బాబు చిన్న ఆశతో,, TQ sir
Sir, మీరు వర్తమాన కాలనీకి కావలసిన మంచి వైద్యనిపుణులు. మీ క్లినిక్ కాకినాడ ప్రాంతంలో కూడా ప్రారంభించగలరు. Thank you sir
మరీ ఏంత లా ప్రజలు కోసం చెప్పారు ఒ మై గాడ్ ఎంత ఓపిక మీకు ❤
Excellent theory. Nice explanation sir. Throat cancer reasons, precautions మీద ఒక్ వీడియో చెయ్యండి డాక్టరుగారు ఈ మధ్య యేమి అలవాట్లు లేనివారు అన్నవాహిక క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. నేను చాలా కాలం నుండి ఈవిషయం మీకు కామెంట్స్ ఇస్తున్నాను. త్వరలో మీరు వీలుచూసుకొని చేయండి.
Wish you happy Sankranthi Dr. Ravi garu
For me and my family also you have told one story regarding heart. Immediately I accepted for surgery, now my life style totally changed. I’m very happy in all the aspects. Thank you very much Sir.
హలో సార్ నిజంగా దేవుడు సార్ మీరు❤❤❤
Loving the way what u are doing in your profession sir ❤
బాగా చెప్పారు డాక్టర్...👏👍👏
ఒక డాక్టరు గారికి ఎన్ని మంచి విక్రయాలు చెవిలో అన్ని..... ఈక్రింది వ్యాకాయాలు 👌👌
హలో.. డాక్టర్ గారు.. ఎలా ఉన్నారు? మీ పడవ story బావుంది.. easy గా అర్థమయ్యేలా ఉంది..ఈ పడవ ప్రయాణం మాత్రం అంత easy గా లేదు..thankyou and good night..
Hai doctor garu పడవ కథ బాగుంది sir చాలా బాగా చెప్పారు అందరికీ ఈ వీడియో useful అవుతుంది thankyou sir 👏👏
చాలా మంది కి బాగా అర్థం Thank you so much Sir 💐
Thank you sir, for bringing complete awareness on overweight.
Thank you Sir 🙏🙏🙏🙏🙏
Super ga chepparu sir
You are a super doctor, sir,you are a blessing to the society sir,thank you sir
దేవుడు sir మీరు 🙏
డాక్టర్ గారు మీ తెలుగు చాలా బాగుంటుంది.
నమస్కారం డాక్టర్ గారు, మీ వీడియోలు సమాజానికి చాలా ఉపయోగకరం Sir, thank you for such kind of vedios. May God bless you more and more in all your way
You are a good Doctor now a days comparatively other Doctors , thank you so much Doctor garu
నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ సూపర్ వైజర్ గా వర్క్ చేశాను సార్ వెయిట్ మేనేజ్ మెంట్ కోసం చాలా బాగా వివరించారు సార్ ఓవర్ వెయిట్ వలన మొత్తం శరీర అవయవాలు చెడిపోతాయి ఈ కాలంలో శ్రమ తక్కువ తిండి ఎక్కువ మీ సలహాలు కి సలాం సార్ 🙏🙏🙏🙏👌👌👌👏👏👏
మీ ప్రతి వీడియో రామాయణం అంత మధురంగా అనిపిస్తుంది సార్
Sairam sir chalaaa danyavodamulu sir meeku
Sunil annayya. Ku operation. Thank God. Tq doctor brother.
Good afternoon sir, emonth 19th laproscopy histrectomy చేయించుకున్నాను me daggara, asalu pain teleyaledu sir, operation ki mundu chala భయపడ్డాను, operation ante, kani meeru cheste asalu operation gariginattu ledu sir, thank you so much sir
Boat story is real example for our health Sir. Well said
Such a wonderful person Dr. Ravikanth garu🙏
❤ Mee Prema yentha gopadi maa meeda Parents kanna , Mee Prema gopadi Sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God Bless you and u r family Sir .
Doctorgaru.చెప్పినది.mana.aathmiyulu.manku.melu.chesinattuga.vundi.thankyou.ravikanth.గారు
Extraordinary truth
The subject is well explained Dr. I thank your teachers for imparting gwell acceptable way of telling life style ideologies. 🎉
Giving you more days happy returns of the life in God you and your family my dear doctor garu
Thanq you sr చాలా మంచి మాట చెప్పారు సర్ నేను మీ పేషంట్ నీ సర్ 🙏🙏🙏
Samajaniki meeru chestunna seva amogham sir....prati video lo chala useful information istaru...mimmalni mee family ni bhagavantudu challaga chudalani korukuntunnanu. 🙏🙏
మీ వీడియూలు చూస్తూనే ఉండాలనిపిస్తుందిసార్
నమస్తే sir 🙏, అధిక బరువు వల్ల నష్టం గురించి చాలా చక్కగా చెప్పారు sir🙏ఇప్పటికి నేను నా పడవలో 10kg ల బరువు ఎక్కువ వేసాను, నేను జాగ్రత్త పడతాను sir 🙏🤣🤣🤣🤣🤣
We are very proud to u sir which you are from our Andhra Pradesh love you from kadapa....I seen very good result to my friend really shocking to see him after surgery...🎉🎉❤❤
Chaalaa chakkaga ardham aiyyela chepparu doctor gaaru 🙏
Kongara Ravikanth garu meeru super andi
Hi sir , Such a wonderful Doctor. Now a days comparatively other Doctors , thank you so much Doctor garu.
Great sir
Nijanga padava story superb and smart
కృతజ్ఞతలు సార్ 🌺🌺👏👏👏👏🌸🌸
Very well explained Doctor. Thank you for letting us know about the pressure on our inner organs because of the overweight. 🙏🏻
You inspired me 😊 thank you soo much
Thank you Dr.Garu. meeru chala manchi ga andariki artham iyyetattlu mee family members la manchi mansuto andari shemamu koruthu ma melu koruthunna meeku annisarlu thanks cheppina chaladu Dr.Garu. mee family and hospital nu God bless cheyalani korukuntunna sir .
I'm a neet aspirant sir.. your my inspiration 🙏...
Thank you ravikanth garu for your valuable suggestions and advices for a healthy life
డాక్టర్ బాబు మీరు సూపర్ స్టార్ 🙏🙏🙏💐
dr ravi garu chala baga chappru meeru cheppin tips anni paatistamu sir danyavadalu god bluss you sir
Baga chepparu doctor garu,Baga lavuga vunnavallu Meeru cheppe theerunu batti thappakunda maratharu.
We are blessed to hear you Dr garu... thanks for your valuable information.. thankyou Sir
andariki ardham aila chala baga chepparu tq Dr garu
Respect sir❤
Very good Dr garu chakaga cheparu super Andi meru evaru sati raru me mundu
ముందుగా డాక్టర్ గారికి వాదనలు సార్ నాకు హెరనియ అపరెషన్ ఆయింది 45 రోజుల అయింది ఇంక నొప్పి గా ఉంది
Doctor garu mee videos anni follow avutanu. Please explain about Endometriosis..
Sir మాయస్తనియా గ్రేవీస్ గురించి ఒక వీడియో చేయండి. మందులు ఎంత కాలం వేసుకోవాలి. మందులు ఖరీదు ఎక్కువగా ఉంటున్నాయి. ప్లీజ్ sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchi vishayalu chepparu doctorgaru thank u sir Rhumatoid Artharaities gurinchi cheppandi sir
Thank you so much for the valuable information.....surely will take care of my health
మి వీడియోలు చూస్తు ఉంటాను మీరు ఒకరోజు పోలవరం లో ఉన్నా ఆవిడకు చికిత్స యిచ్చారుగా చూశాను చాలా బాగా చేసారు సార్ ఒక వీడియో లు చూసి మీ నంబర్ కోసం చాలా చేసాను సార్ ప్లీజ్ హెల్ప్ మి సార్🙏🙏
Good attitude you are real Doctor
Meelo chala humor vundi.baruvu thesis pakkana veyya mannaru ela veyyalo cheppaledu.yela thiyyalo thelitaledu
Many thanks for your Boats story. More people can understand, and follow gaid lines.
Doctor please make a video for pulmonary hypertension
Excellent analysis.
You're giving very good examples dr ravikanth garu. over weight is like a carrying another person.
Good explanation sir ..tq so much for valuable information
Story super doctor garu
Thank you sir for use your valuable time for society
Very good Doctor garu
Good morning doctor garu Arthrities gurinchi oka vedio cheyandi
My God bless yours family Sir 🙌💐🙏
Life long gurthunchukuntam sir meru weight guirinchi chepina e words ....tq so much sir...
బాబు మీ గురించి అందరూ అన్ని రకాలుగా చెప్పేసారు మిమ్మల్ని పొగడటానికి మాటలు సరిపోవ్. నేను ఒక్కటే చెప్పగలను. నువ్వు మా బిడ్డవి. దేవుడు ఇచ్చిన బంగారం 🙏🙏🙏👍👍👏👏💐🪷💞
Very good nana,chalabaga chepparu navvuthu ela cheppethe patients ki baga understand avuthundi thanks nana
సార్ gonorrhea ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి gonorrhea గురించి ఒక్క వీడియో చేయండి సార్ ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Padavakatha chala naloni nijalanu bayatapettindi.thank you so much sir.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you sir, very useful story for me
We are all like u doctor sir,may God bless u sir
Sir very good explanation Sir
Thank you very much your valuable suggestions and advices Sir🎉
God bless you abundantly Doctor garu