My Patient Story | Weight Loss | Pus Collection | Science Ends Religion Starts |Dr.Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025
  • My Patient Story | Weight Loss | Pus Collection | Science Ends Religion Starts |Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    weight loss story,weight loss,how to lose weight,weight loss journey,weight loss motivation,weight loss transformation,how i lost weight,lose weight fast,health,weight loss tips,transformation,weight loss diet,pus,pus collection,infection,pus cells,dr ravi hospitals,dr ravikanth kongara,good health tips,telugu health tips,weight loss tips,health care tips,latest health tips telugu,weight loss treatment,health tips in telugu,ravi hospital vijayawada,ravi super speciality hospital,ravikanth kongara,health tips,over weight,dr ravikanth,ravi hospital,obesity,official channel,laparoscopy,
    #drravikanthkongara #weightloss #hope #drravihospital

Комментарии • 1,5 тыс.

  • @kallampallisukanya
    @kallampallisukanya Год назад +708

    ఒక పెద్ద డాక్టర్ అయి ఉండి పేషంట్ గురించి మొక్కుకున్నారు అంటేనే మీరు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారో అర్థం అవుతుంది sir

  • @subramanyadas5024
    @subramanyadas5024 Год назад +14

    డాక్టర్స్ ని ప్రత్యక్ష దైవాలు అంటారు. ఇప్పుడు మీలో చూస్తున్నాను sir..💯💯💯💯💯💯👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝

  • @rchglobaltelugu2635
    @rchglobaltelugu2635 Год назад +316

    చిన్న చిన్న ఉద్యోగాలకే చాలా టెన్షన్ వచ్చేస్తాది. అలాంటిది ఆపరేషన్స్ చేస్తే చాలా టెన్షన్ ఉంటాది. ప్రతి డాక్టర్ కి నిజంగా ఆ దేవుడు అనేవాడు ఉంటే కొంచం టెన్షన్ లేకుండా హ్యాపీ గా ఉండేలా చేస్తూ జనాలకి తోడు గా ఉండేలా చేయాలి. ఓం నమశ్శివాయ

  • @AmithaGowtham
    @AmithaGowtham Год назад +72

    ఎంత వద్దనుకున్నా ప్రేమలో పడిపోతున్నాను సర్ మళ్ళీ మళ్ళీ మీ వ్యక్తిత్వానికి .డాక్టర్స్ లో ఇలాంటి వ్యక్తిత్వం నేను ఎక్కడా చూడలేదు మీలో తప్ప....

  • @anilk3411
    @anilk3411 Год назад +442

    మీ మీద అభిమానం రోజు రోజుకీ, వీడియో వీడియోకు పెరుగుతుంది ....మీరు తెలుగువారు అవ్వటం మాకు గర్వకారణం.

    • @himapydikondala
      @himapydikondala Год назад +6

      మనం అందరం అదృష్గ్తవంతులం

    • @TeluguRajakeeyam
      @TeluguRajakeeyam Год назад +1

      పోయి డాక్టర్ గుద్ద ఒకసారి దెంగి రా మరి😅😅

  • @tumbalamohanrao3736
    @tumbalamohanrao3736 Год назад +85

    మీ లాంటి డాక్టర్స్ ప్రజలకి చాలా అవసరం, ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని ఆశిస్తున్నాను సార్ 🙏🙏🙏

    • @varalakshmipalepu5628
      @varalakshmipalepu5628 Год назад +2

      మీలాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం మీ ఆరోగ్యం జాగ్రత్తా మీరు బాగుంటేనే పేషంట్స్ కి ధైర్యం గా వుంటుంది నాకు 63years ఇటువంటి డాక్టర్ ని చూడలేదు మీకు అనేక అనేక శుభాశీస్సులు

  • @gpsrvideos5044
    @gpsrvideos5044 Год назад +246

    ఎవరు సార్ ఈరోజుల్లో ఇంత ఓపెన్ హార్టెడ్ గా ఉండేది.
    అందులోను మీ వృత్తి రీత్యా మీరు ఎంతోకొంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనిపిస్తోంది. అయినప్పటికీ మీ భావాలను మాతో ఇంతలా పంచుకోడం నిజంగా మీరు కూడా మమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అని భావిస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ.
    చెప్పచ్చో చెప్పకోడదో తెలియదు. కాకపోతే నేను ఒక ఓపెన్ మైండ్ పర్సన్. లోపల ఒకటి బయట ఒకటి నాకు తెలియదు. అలాగని ఎదుటివారిని నొప్పించడం కూడాచేయను.
    చివ్వర్లో మీరు నవ్వుతూ చెప్పే THANQ V MUCH కోసం ఫుల్ వీడియో చూసేవారు ఎంతోమంది.
    నిష్కల్మషమైన నవ్వు 😊

    • @nirmalapk9436
      @nirmalapk9436 Год назад

      Thakq sir u r being so honest about your confession, we love your simplicity nd truthfulness
      May God Bless you with Health nd Wealth .🙏

  • @teluguraju9305
    @teluguraju9305 Год назад +55

    మీరు మానవరూపంలో ఉన్న దేవుడు సార్....👌👌👌

  • @lathavennam7566
    @lathavennam7566 Год назад +112

    గుడిలో దేవుడి దయ తో పాటు మీ ప్రేమ తోనే బ్రతికేసాడు. సూపర్ రవి గారు

  • @vijayavardhankasarla8281
    @vijayavardhankasarla8281 Год назад +7

    ఆధ్యాత్మికత తో, దేవుడి మీద నమ్మకం తో మనలో పాజిటివిటీ పెరుగుతుంది అని నేను నమ్ముతాను, దేన్ని సాధించాలన్న మనిషికి ముందుగా కావాల్సింది ఆ పాజిటివిటీ యే కదా డాక్టర్..కాబట్టి మనల్ని ఏదో ఒక అద్భుత శక్తి నడిపిస్తుంది అని నమ్మి ముందుకు సాగడం కరెక్ట్..అది మనకు మంచే చేస్తుంది.

  • @mamathagurram3445
    @mamathagurram3445 Год назад +260

    Hi friends..ప్రజలు చేత ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడిన డాక్టర్ గారు అంటే అది మీరే sir .. ఇది నిజమే కదా!👍🙏

  • @winnerschoice1983
    @winnerschoice1983 Год назад +12

    ఎక్కడ scince అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది...... by...స్వామి వివేకానంద

  • @ramyalamanchili7628
    @ramyalamanchili7628 Год назад +97

    సర్,మీరు చెప్పే ప్రతి మాట చాలా విలువైనవి,

  • @dastagiri2018
    @dastagiri2018 Год назад +8

    డాక్టర్ ను దేవునితో పోలుస్తరు మిమ్ములను చూస్తే నిజంగ నిజము అని పిస్తుంది 🙏

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Год назад +82

    వైద్యులు అంటే సాక్షాత్తూ థన్వంతరీ స్వరూపం అని నా నమ్మకం 🙏🏻🙂కాని కొందరి విషయంలో...

  • @silarsaheb6566
    @silarsaheb6566 Год назад +4

    I think it is very rare to see combination of professionalism ,good looks& frank expressions.

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 Год назад +157

    నమస్తే sir 🙏,, sir మీ మనసులో మాటను ఇంత open గ చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది, మీ ప్రతి మాటకు చాలా విలువ ఉంది sir 🙏నిజమే sir మన కష్టానికి తోడు దేవుడి దయను కొరోకోవటం లొ తప్పు లేదు sir 🙏

    • @revathichittella2217
      @revathichittella2217 Год назад +5

      Oka devudu tana choottu tane teeriginattu undi sir miku sathakoti vandanalu miru dhanvantri sir makosam putteru

    • @VijayaLakshmi-ob4hz
      @VijayaLakshmi-ob4hz Год назад

      ​@@revathichittella2217 ¹¹9

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Год назад +3

    మిమ్ములను మీరు ఆవిష్కరంచు కుంటున్నాను. ఇది చాలా అరుదు. మన తప్పులను దాటవెస్తుంటాము.లైట్ తీసుకుంటున్నాం. కానీ మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనోవేదన తప్పదు.మనసున్న మనిషికి సుఖము లేదంతే. కానీ బాగా అనలైజ్ చేసుకుంటున్నారు.వృత్తి పట్ల నిబద్ధత వున్నవారు రాజీ పడరు నిరంతర అన్వేషణ, పునశ్చరణ, మంచి వే. మీకు శుభం కలుగతుందని నా ఆకాక్ష రోగుల బాగోగులు మనసున్న వైద్యులు మాత్రమే ఆలోచిస్తారు. అందుకే మీరు special.

  • @golisatyam5365
    @golisatyam5365 Год назад +27

    😀 మీరు చాలా దగ్గరి మిత్రుడు లా చెప్పుతారు సార్ 🙏🏻

  • @devarapuprasad726
    @devarapuprasad726 Год назад +5

    మీ లైఫ్ లో మీ అమ్మ గారి
    తో అనుభవాల్ని వినాలని ఉంది
    డాక్టర్

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 Год назад +8

    మీ అంత మంచి వాడిని నేను చూడలేదు ..

  • @ajsspecial4780
    @ajsspecial4780 Год назад +10

    ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటు0దని,నేడే తెలిసింది. Hatsoff to you Sir

  • @Saibaba.1954
    @Saibaba.1954 Год назад +33

    డాక్టర్ గారికి🙏
    మీ యొక్కవైద్య వృత్తి లో ఉన్న సాధక బాధకాలు మాతో ఒక ఫ్యామిలీ మెంబెర్ గా పంచుకుంటునందుకు అభినందనీయులు 🙏

  • @Chitti198
    @Chitti198 Год назад +3

    Accepting faults is the first step to success.. wish doctors are protected at all costs

  • @pydichittibabu954
    @pydichittibabu954 Год назад +50

    మీ అనుభవాన్ని నిజయితీ గా చెప్పారు Sir, ఎంత tension పడ్డారు Sir, నిజం గా మనకు చివరి వరకు చేసి సాధ్యం కాక పొతే దేవుడు కి అప్ప గిస్తా o

  • @rameshkandula1132
    @rameshkandula1132 Год назад +14

    గురువు గారు మీ మనసును మా మనుషులు తో పంచుకోవడం మా అదృష్టం. మీరు మా కోసం పుట్టారు

  • @santaratnam1785
    @santaratnam1785 Год назад +28

    నమస్తే డాక్టర్ డాక్టర్ అంతే దేవుడుతో సమానం
    మీకు మీ మంచి మనస్సుకి భగవంతుడు మీకు అన్ని వేళలా తోడుగా ఉంటాడు సర్
    మీరు తెలుగు డాక్టర్ అయినందుకు
    మేము ధన్యులము sir
    god bless you sir

  • @kvgopalakrishna6014
    @kvgopalakrishna6014 Год назад +13

    మనిషి లో ఆత్మ కనబడదు అదే భగవంతుడు, అదే నమ్మకం

  • @kolisettygayathri5637
    @kolisettygayathri5637 Год назад +36

    Sir, మీ లాగా ఉన్నది ఉనట్లు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు.
    Really u r great sir.

  • @hajimdhaji7651
    @hajimdhaji7651 Год назад +1

    మీరు చేసేది ప్రయత్నం మాత్రమే తగ్గేది తగ్గించేది ఆ సూపర్ పవెర్ అంటే ఆ దేవుడు మీ మనసులో ఎలాంటి కల్మషం లేదు కాబట్టి మీ వల్ల ఆ దేవుడు అతన్ని కాపాడాడు

  • @maheshkoppaka8512
    @maheshkoppaka8512 Год назад +3

    మీరు చెప్పేది అంత బాగుంది సార్, కాస్త మీ సర్జరీ కాస్ట్ రీసనబుల్ గా పెట్టండి సార్, మిడిల్ క్లాస్డ్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 Год назад +9

    డాక్టర్స్ దేవుళ్ళు అని ప్రజలు నమ్ముతారు... మీకు కూడా oka super power నడిపిస్తుంది చక్కగా... మీలాంటి adbhutamaina భావాలు, చక్కని మనసుని కలిగిన డాక్టర్ ని మాకు అందించిన మీ తల్లితండ్రులకు నమస్సులు.. 🙏😍👍👏💐

  • @gearweymoto
    @gearweymoto Год назад +9

    Hello.. సర్ మీ వీడియోస్ చూస్తున్న అంతసేపు స్కిప్ చ్చేయలి అన్న ఆలోచనే రావడం లేదు ఎందుకు అంటే మీరు చెప్పే ప్రతి మాట మీ..మనసులోంచి వస్తుంది అది మీ ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది థాంక్స్ సార్ మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు

    • @mangaveni5035
      @mangaveni5035 Год назад

      Kanipencani devudu unnadani telusu kani kanipenche devudu meru 🙏🙏

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Год назад +5

    సమాజానికి మిలాంటి డాక్టర్లు చాల అవసరం

  • @krishnavenimanoharkrishnav3367
    @krishnavenimanoharkrishnav3367 Год назад +13

    మీరు ఎంతో బిజీగా ఉన్న డాక్టర్ మాకోసం వీడియోలు చేస్తున్నారు చాల గ్రెట్ సర్ మాకు మి వీడియోలు చాల ఉపయోగపడతాయి మీరు చల్లగా వుండాలి,,🙏🙏🙏🙏🙏

  • @tulasisankar5698
    @tulasisankar5698 Год назад +5

    మీ నిజయతికి జోహార్లు ఎలా కామెంట్ చేయాలో మాటలు రావటం లేదు డాక్టర్ బాబు ధన్యవాదాలు

  • @rameshb3535
    @rameshb3535 Год назад +6

    డాక్టర్ గారూ
    నిజాన్ని నిక్కజ్జిగా , నిజాయతీగా యూట్యూబ్ ద్వారా చెప్పే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు.
    సూపర్ పవర్స్ ఉన్నవో లేవో తెలియదు కానీ మీరు నమ్మారు కాబట్టి మీ విషయంలో నిజమవటం చాలా సంతోషం. ధన్యవాదాలు డాక్టర్ గారూ. 🙏🙏🙏♥️

  • @SMAOFFICIALS
    @SMAOFFICIALS Год назад +1

    ఈ వీడియో లో మీరు భాధ నో లేదా సంతోషమో తెల్వదు ానీ మీరు ఏడుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక పేషంట్ ద్వారా ఎంతో ఎమోషనల్ ఫీలింగ్ మి జీవితంలో గుర్తుండేలా జరిగిందని క్లియర్ గా తెలుస్తుంది.ఈ వీడియో ద్వారా. నిజంగా మీరు చాలా గ్రేట్ డాక్టర్ గారు🎉🎉🎉

  • @KMLK786
    @KMLK786 Год назад +54

    మీరు చెప్పే ప్రతీ మాట సమాజ శ్రేయస్సు కోసం.... ఆ దైవమే మీ రూపంలో మాకు ఇవన్నీ చెప్పిస్తున్నాడేమో అని అనిపిస్తుంది 🙏🙏🙏🙏ధన్యవాదములు సార్ 🙏🙏🙏👍👍🌺🌺

  • @rajaphn426
    @rajaphn426 Год назад +2

    ఎంతోమంది డాక్టర్లు ఉన్న మీరంటే ఏదో తెలియని ఆప్యాయత అనిపిస్తుంది. ఏ జన్మ బంధమో. నా ఆయుషు కూడా పోసుకుని జీవించేలా భగవంతుని ప్రార్థిస్తున్న.

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Год назад +14

    ,🌹 Good afternoon sir. అన్ని బలాల కంటే దైవ బలం గొప్పదని అంటారు.మంగళగిరి గుడిలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది లక్ష్మి నరసింహ స్వామి దర్శనం తో ప్రశాంతత ఇంకా పెరుగుతుంది. మేము కుదిరినప్పుడల్లా వెళుతూ ఉంటాము.

  • @radhaknl
    @radhaknl Год назад +16

    సార్ నమస్కారము 🙏 ఇప్పుడే కృపారాణి గారు మీపై తీసిన పాట చూశా దేవుని తరువాత దేవునంతటి వాడు వైద్యులు అంటారు నిజంగా దానికి నిదర్శనం మీరేనేమో 🌹🌹🌹🌹🙏

  • @VivekanandaSwamyM
    @VivekanandaSwamyM Год назад +5

    మనం పుట్టేటప్పుటికే ఆ భగవంతుడు వీడు ఇంతకాలం బతుకుతాడు అని వ్రాసిపెట్టేసి వుంచుతాడు.ఈ మద్యలో చేసేవన్నీ మన ప్రయత్నాలే.

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 Год назад +6

    మీరు నిజంగా దేముడు సార్

  • @ps_ps593
    @ps_ps593 Год назад +23

    డాక్టర్ ల మీద గౌరవం పెంచుతున్నారు మీరు 🙂

  • @jyothsnakoteswarpentapalli7029
    @jyothsnakoteswarpentapalli7029 Год назад +2

    సార్ నమెస్తే
    మీరు ఒక్క పేషెంట్ గురించి ఇంత ఆలో చిస్తున్నారు అంటే మీరు ఎంత మంచి డాక్టర్ మాకు అర్థం అవుతుంటుంది.

  • @nccreations7941
    @nccreations7941 Год назад +6

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు మీలాంటి వారు మా విశాఖపట్నంలో కూడా హాస్పిటల్ పెట్టాలని కోరుకుంటున్నాను

  • @prasannavelidi5141
    @prasannavelidi5141 Год назад +2

    ఎంత మంచి వాడివయ్యా డాక్టర్ ravikant Babu.

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 Год назад +7

    యంతో గొప్ప మాట చెప్పారు డాక్టర్ గారు.
    ఇలాంటివి మీరే చెప్పగలరు 🙏🙏🙏

    • @saikrishnak2516
      @saikrishnak2516 Год назад

      దేవుడనే వాడు ఎక్కడ ఉన్నాడు అంటే కొంతమంది మీలాంటి డాక్టర్స్ లోనే ఇంకా ఉన్నాడు మీ ఓపెన్ మైండ్ కి హ్యాట్సాఫ్ ఎప్పుడైనా మా వెస్ట్ గోదావరి భీమవరం వస్తే మీ దర్శన భాగ్యం కలిగించండి ఇలాంటి పుణ్యాత్ములు ధర్మ నిరతిని కలిగినవారు చాలా అరుదుగా ఉంటారు మీ గురించి చెడుగా కొంచెం విన్నాను కానీ మీ మీ ఇంటర్వ్యూ లు మీ వీడియో మెడికల్ రివ్యూలు చూసిన తర్వాత మీకున్న రూపాన్ని బట్టి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రజల పట్ల మీకున్న బాధ్యత, సేవా నిరతి, వృత్తిపట్ల అంకిత భావం కి, మీ నిజాయితీకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్ మీరు ఎప్పుడైనా భీమవరం వస్తే పక్కనే వేండ్ర అనే విలేజ్ మీలాంటి వారిని సత్కరించు కో వాలి ఆశ పడుతున్నాము మీరు చేస్తున్న పరోక్ష ప్రజాసేవ కి హాట్సాఫ్ మీలాంటి ఉన్నతమైన వారి దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ చాలా అదృష్టవంతులు సార్
      నమస్కారం
      సాయి కృష్ణ
      6300664867

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 Год назад +1

    Hello Doctor Babu,,Mee maatalu aanimuthyalu...vintunte Inka vinali anipisthundhi..meeru పేదవారి కి Doctor.🙏🙏🙏

  • @sakilevijay6528
    @sakilevijay6528 Год назад +16

    Having born and brought up in hospital environment and gelled with professional doctors, first time in my life witnessing a doctor who is true to himself.. hats off doctor sir. Great. Keep going. 🙏👍

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 Год назад +1

    Devuda....Dr.Ravikanth gaari ki nindu noorellu chakkati life ni evvamani prardhisthunnaanu ....challaga choodu thandri

  • @chandrakalavendra7411
    @chandrakalavendra7411 Год назад +29

    చాలా చాలా చాలా మంచి డాక్టర్ బాబు మీరు 🙏🙏🙏💯

  • @radhikaasileti9719
    @radhikaasileti9719 Год назад +3

    Sir Mee maate oka mantram, medicine la vundhi. Mee experience ni intha baga narrate chesaru.

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Год назад +9

    మనం ఒకరి గురించి ప్రార్ధించిన - వారితో పాటు ప్రార్ధించిన వానిని కూడా కాపాడతాడు . God bless you

    • @saikrishnak2516
      @saikrishnak2516 Год назад +1

      ❤❤❤❤❤❤

    • @saikrishnak2516
      @saikrishnak2516 Год назад +1

      ఆ దేవుడు మీకు దీర్ఘాయుష్షు ఆరోగ్య భోగ
      భాగ్యాలు కలగజేయాలని
      ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @himapydikondala
    @himapydikondala Год назад +7

    కనిపించే ప్రత్యక్ష దైవం 🙏🙏🙏💐

  • @ajjaykathrreya
    @ajjaykathrreya Год назад +4

    మీరు Super Sir. మంచితనం కి నిలువెత్తు రూపం మీరు. ఈ video చూసిన తర్వాత నేను మీ fan అయిపోయాను. ఇప్పటి నుంచి మీరే నా role model. I will definitely meet you. I want one selfie with you. మీ అంత మంచి talented doctor, మీ అంత sensitive person, మీ అంత మంచి మనిషి చాలా rare గా ఉంటారు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. You are the real Hero 🙏🙏🙏🙏🙏

  • @bagyalakshmi4021
    @bagyalakshmi4021 Год назад +6

    మీరు మాకు ఉండడం మా అదృష్టం 😊🙏🙏

  • @jayasrisri2801
    @jayasrisri2801 Год назад +19

    మీ most genuine and heartful talks ki హ్యాట్సాఫ్ Sir. మీరు మాట్లాడుతుంటే ఒక trust n confidence build అవుతుంది. Sir మనోడే మనకి మంచే జరుగుతుంది అని అనిపిస్తుంది. You are one of the great Doctors Sir.👏👏👏🙏👏👏👏

  • @Ravee78
    @Ravee78 Год назад

    డాక్టర్ అనే వాడు కనిపించే దేవుడు రోగికి. డా
    తన దగ్గర వచ్చే రోగిని క్షేమంగా ఇంటికి పంపించాలని తపన కలిగి ఉన్న డాక్టర్లు ఎందరో ఉన్నారు సార్ హ్యాట్సాఫ్ యు.🙏🙏🙏🙏🙏

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 Год назад +18

    Yes..I believe in supernatural power...my daughter 4 th year mbbs.i inspire her .support her ..through your videos.

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 Год назад

    Meelanti vaari vallane inka society lo doctor ni devudu ani nammu thunnamu andi neenu eppudu bhayamtho mee video lu chudanu vunanu .e video vinnanu like kuda isthanu .God is great.

  • @upendrag3063
    @upendrag3063 Год назад +36

    It's true sir
    సైన్స్ పని చేయనప్పుడు దేవుడు తన పని మొదలు పెడతాడు
    Positive ఉన్న ప్లేస్ లోనే negitive కూడా ఉంటుంది కద సార్

  • @suryateja2402
    @suryateja2402 5 месяцев назад

    డాక్టర్ గారు మీరు దేవుడు లాంటి వారు,ఎందుకంటే మీ వృత్తిలో ఎదురైన విషాద,దురదృష్టకరమైన సంఘటన ను నిర్భయంగా చెప్పారు,మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం, మీకు మా నమస్కారము లు

  • @ramakrishnarayabharam9636
    @ramakrishnarayabharam9636 Год назад +7

    చాలా మంచి విషయం చెప్పారు సార్. నిజంగా మనకు చాలా ధైర్యం వస్తుంది ఆయనే చూసుకుంటాడు లే అని, ఎందుకంటే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మన ప్రయత్నం చేశాం
    మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి సార్

  • @GrandBharat-u7l
    @GrandBharat-u7l 5 месяцев назад

    కమ్యూనిస్ట్ గా మారకపోవడం మీ పూర్వజన్మా సుకృతం మీ పిల్లల అదృష్టం డాక్టర్ జి….you are lucky 🍀

  • @sandhyasagar4970
    @sandhyasagar4970 Год назад +41

    "Where science ends, religion starts". This statement is great sir...really... Surely prays for u n ur patients...

  • @shivacheruku3500
    @shivacheruku3500 Год назад

    Thank sir. వైద్యం మొదలుపెట్టిన సుశ్రుతుడు భగవంతుని నమ్మి నాడు దేవుడు ఉన్నాడు మంద ప్రశ్నలకు సమాధానం రాకపోవచ్చు 90 ఇంటికి వస్తాయి

  • @Rcrtelugu
    @Rcrtelugu Год назад +3

    దేవుడి లాంటి వైద్యుడు మిరు❤

  • @hemamalini3244
    @hemamalini3244 Год назад

    ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది దానికి పేరు ఏదైనా కావచ్చు. మీ ప్రయత్నం మీరు చేసారు. బాగుండాలి అని ఆ శక్తి ని కోరుకున్నారు. మనం ఏది పంచితే అదే తిరిగి వస్తుంది. మీ మంచి మీకు తిరిగి వచ్చింది

  • @Nagur-dk2zd
    @Nagur-dk2zd Год назад +33

    సార్ఒక పేషంట్ కోసం మొక్కుకున్న మొట్టమొదటి డాక్టర్ గారు మీరే అయ్యి ఉంటారు సార్ మీకు ధన్యవాదాలు ఏ విధంగా చెప్పినా తక్కువే చాలా బరువుగా చెబుతున్నాను మీకు చాలా ధన్యవాదాలు

  • @Rams0976
    @Rams0976 Год назад +1

    ఎంత open heart తో మాట్లాడుతున్నారు Sir

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Год назад +5

    Sir just ఈ రోజే ఈ విషయంలో నేను ఒక ప్రవచనం లో విన్నాను. మన పని మనం చేస్తూ దేవుని దయ కూడా ఉండాలి అని అలాగే దేవుని ఆశీస్సులు ఉన్నపుడు ఆ పని సక్సెస్ ఫుల్ గా complete అవుతుంది sir.May God blesses always with you sir.

  • @veeralaxmimmd3679
    @veeralaxmimmd3679 Год назад

    Doctor అంటే కనిపించే భగవంతుడు నాకు.2021. మే 13 వరకు.తర్వాత డాక్టర్స్ అయినా దేవుడు అయినా జీవించి ఉంటే నే ఏమైనా చెయ్యగలరు.నా ఒక్కగానొక్క కొడుకు covid తీసుకుని వెళ్ళిపోయింది. ఏ చెడు అలవాట్లు లేవు. భార్య.చిన్న పిల్లలు ఇద్దరు. ఆ సమయం లో మీలాంటి డాక్టర్ గారు మాకు తెలియక పోవడం మా దురదృష్టం.మీరు చేసిన videos అన్ని చూస్తుంటాను.మీతో మాట్లాడాలి sir ....

  • @gantisriram3081
    @gantisriram3081 Год назад +4

    మంచి జ్ఞాపకశక్తి తో బాగా చెప్పారు, గ్రేట్ sir

  • @lathareddy6970
    @lathareddy6970 Год назад

    Ma mamaya ni chusanu ippudu mimmalani chusanu Ayana ippudu leru God bless you dear Doctor 🙏💐

  • @satyamadhavimukku8563
    @satyamadhavimukku8563 Год назад +31

    Sir the way you have narrated the story line just made us feel a walk through around that patient.. Great effort and committed work always paves good results.. god bless you sir and it is very opt to believe in God...there is some super natural power that controls the world.. God bless you dir..pl keep doing the good work..

  • @padmashiva6592
    @padmashiva6592 5 месяцев назад

    ఆపరేషన్ అయితే చాలు మా పని అయిపోయింది అని వెళ్లే వాళ్ళను చూసాము,కానీ పెసెంట్ కోసం టెన్షన్ పడటం దేవుడికి ముక్కుకోవటం అంటే great sir.🙏

  • @shyamprasad1363
    @shyamprasad1363 Год назад +17

    Salute to you, Doctor. You are a really down-to-earth person, and thanks for sharing the incident.

  • @SravanthiDabbara
    @SravanthiDabbara Год назад

    Appreciated your honesty in taking through the complete story. Nice !!.

  • @TALATHOTI
    @TALATHOTI Год назад +3

    మీ కెరియర్ లోని అనుభవాలను, సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఇలా మాతో పంచుకోవడం సంతోషంగా ఉంది. డాక్టర్ గా మీ అంకితభావం సామాన్యమైనది కాదు. ధన్యవాదాలు 🙏

  • @heroeditor2934
    @heroeditor2934 Год назад

    మీరు చాలా గొప్ప మనసున్న దేవుడు మీరు 🙏❤️

  • @rveeraga
    @rveeraga Год назад +8

    Dr. Ravi,
    Doctors are obviously must in today’s world because humans overlook the value of health in race for gaining money or fame and don’t pay attention to what they eat or drink. Your contribution to society for not only fixing humans health problems but also sharing knowledge is really appreciated.
    After seeing this video that reflects your mind and emotion, I thought I will give a few suggestions for your wellbeing, if I may.
    1. Dedicate time for meditation and journaling everyday and practice those consistently to clear negative energy from stress driven by worry or fear.
    2. You may want to live in a home that has direct access to natural energy sources such as sun, trees, and earth. Based on the background in the video, it appears the place is modern like a hospital meaning that a box separated by walls.
    3. You would need to take break from work at times to relax in places such as Sadhguru’s Isha Yoga Center.
    Your wellbeing would help many around you😊

  • @hymavathikothalanka6680
    @hymavathikothalanka6680 Год назад +1

    డాక్టర్ గారు మీరు సినిమా యాక్టర్ చంద్రమోహన్ గారి భార్య రాసిన పున్నాగ పూలు బుక్ చదవండి మీ ఆలోచనలకి దగ్గర గా ఉంటుంది ఆ బుక్.

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 Год назад +17

    🙏❤💐 fortunate patient...blessed to have doctor like u

  • @akshayduppati4582
    @akshayduppati4582 Год назад

    Dr. Garu Excellent Guidelines.
    Good bless you. I'm 70 years old.

  • @divyabharathi5319
    @divyabharathi5319 Год назад +8

    😲 OMG.... sir ... we respect u like anything... 🙏 and u deserve this respect..

  • @sunithachowdary4103
    @sunithachowdary4103 Год назад

    Entha చక్కగా చెపుతున్నారో dr garu నిద్ర pokunda miru intha మంచి video s cestunnaru thank you sir

  • @santhinethagani980
    @santhinethagani980 Год назад +10

    Sir meeru the best Doctor.GOD bless you

  • @dr.kishorekumaraleti7117
    @dr.kishorekumaraleti7117 Год назад

    Thanks for your genuine words sir. This kind of making of videos is also becomes a kind of responsibility that you are making sir.

  • @padmaneti6799
    @padmaneti6799 Год назад +4

    You are such a humble and dedicated doctor andi

  • @sujatha3953
    @sujatha3953 Год назад +1

    Doctor gaaru oka pationt nu chakkkaga treatment chesi kuda bhagavavthudni korukoni
    Pradakshanalu chesina mi manchi manasuku na joharlu. 🙏

  • @ashakotari7796
    @ashakotari7796 Год назад +4

    Such a genuine doctor you are.....very very impressive day by day sir ....hats off 🙏🙏

  • @ramsaisai6615
    @ramsaisai6615 Год назад

    Where science ends the religion starts...... great hats off to laxminarasimha

  • @kin4077
    @kin4077 Год назад +6

    Wow , the way you narrated is absolutely fantastic.
    Loved it
    wish all the doctors think the way as you.
    God bless you long life.🎉

  • @umaranivlogs9318
    @umaranivlogs9318 Год назад

    హృదయపూర్వక నమస్కారాలు సార్ గారు ఆ అబ్బాయి చేసుకుంది ఏ జన్మ పుణ్యమో మీరు తనకి ట్రీట్మెంట్ చేయడం మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు

  • @swethamandha2936
    @swethamandha2936 Год назад +8

    Blessed we have a docter like you sir

  • @shaikmoghal
    @shaikmoghal Год назад

    డాక్టర్ గారు నేను ముస్లిం కాని హిందూ ధర్మం పాటిస్తూ నా కొడుకు కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణం చేస్తాను

  • @bcradhika-md4ev
    @bcradhika-md4ev Год назад +5

    That is miracle & that is god grace 🙏🏻🙌🏻

  • @mdkarishma5399
    @mdkarishma5399 Год назад +1

    meeru ma friend ayyarandi anni share chesukuntunnaru tq Doctor ga padda position lo undi koda itha ga feel avuthu intha simple ga maatho undatam chala great tq soooooooooomuch sir