How to Overcome Challenges in Life? | Life Changing Tips | True Story | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • How to Overcome Challenges in Life? | Life Changing Tips | True Story | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #life #challenges #success #drravihospital #drravikanthkongara

Комментарии • 877

  • @abshayabhi6651
    @abshayabhi6651 Год назад +140

    సార్, మీలాంటి వారు అప్పుడప్పుడు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్లి పిల్లల్ని కొంచం motivate చేస్తే బాగుంటుంది సార్... చాలామంది జీవితాలు బాగుపడతాయి... ఒక టీచర్ గా మిమ్మల్ని అభ్యర్డిస్తున్న...

  • @nurjahansk5806
    @nurjahansk5806 2 года назад +194

    మీలాంటి కొడుకు ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మీ తల్లిదండ్రులు ధన్యులు.
    మొన్న 15 న మీ వద్దకు వచ్చాను కాళ్ళ నొప్పితో తగ్గిపో యాయి sir,thank u , మీ వీడియోస్ మొత్తం చూస్తాను,మీ ఈ హెల్పింగ్ అమోఘం.

    • @telanganarajubhai8020
      @telanganarajubhai8020 2 года назад +1

      Sir adress send me

    • @dsravani3541
      @dsravani3541 Год назад

      Hi , adress there in the discription please check once

    • @telanganarajubhai8020
      @telanganarajubhai8020 Год назад +1

      @@dsravani3541 sir hyd lo aduguthunna

    • @krishnakumarikuntla4867
      @krishnakumarikuntla4867 Год назад +1

      ఒపీ ఏలా రాయించాలి అండి, మాది ఖమ్మం ఫోన్ ద్వారా రాపించుకొని డాక్టరగారిని కలవొచ్చా

    • @PremKumar-tg4ws
      @PremKumar-tg4ws Год назад

      Ekkada andi Hospital
      Address pedataraa

  • @rajeshv4068
    @rajeshv4068 2 года назад +242

    ఈమధ్య కాలంలో నేను చూసిన గొప్ప వీడియో ఇదే sir. మీరు చేసిన అన్ని వీడియోల కంటే ఇది గొప్ప వీడియో sir. భగవంతుడు మీకు మరింత శక్తి ,సామర్థ్యాలు,సమయం ఇచ్చి ఎన్నో జీవితాలను చక్క బెట్టాలని కోరుకుంటున్నా

  • @ramasatyanarayana7589
    @ramasatyanarayana7589 2 года назад +76

    అందరు డాక్టర్స్ మెడిసిన్స్ తో మాత్రమే ట్రీట్మెంట్ చేస్తే
    మీరు మనసుతో ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @parvathimeduri2677
    @parvathimeduri2677 2 года назад +42

    డాక్టర్ గారు...మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి

  • @VenuGopal-ko3gq
    @VenuGopal-ko3gq 2 года назад +61

    మాట్లాడటం ...మాట్లాడటం... మంచి సలహా...బ్రో .. నీకున్న బిజీ లైఫ్ కి ఇంత ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండటం చాలా అదృష్టం...All is well...

  • @govindarajuguravana8509
    @govindarajuguravana8509 2 года назад +57

    నమస్తే సర్....మీరు మంచి మానవత్వంగల మనిషి....మా అందరి కోసం ఇలా మీ సమయాన్ని కేటాయిస్తున్నారు..మేము అందరం మీకు చాలా ఋణపడి ఉంటాము.... థాంక్యూ సర్....నేను మీకు చాలా పెద్ద అభమానిని....ఫ్రమ్ శ్రీకాకుళం....

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 2 года назад +25

    పిల్లల అతి స్వాతంత్య్రం, పెద్దలు చెప్పే మాటలు చాదస్తం గా తీసి పారేయటం, తద్వారా వాళ్ళ భవిష్యత్ ఏమి అవుతుందో అనే బాధతో ఇప్పటి parents లో డిప్రెషన్ కి కారణం అవుతుంది.... గ్లోబలైజేషన్ పెరిగాక పిల్లలకు దూరంగా ఒంటరిగా అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పెద్దలు....

  • @anandkstar4987
    @anandkstar4987 2 года назад +16

    సర్.. మీరొక నిజమైన గొప్ప డాక్టర్. తో పాటు ఒక బాధ్యత గల గొప్ప మనిషి కూడా.. ఎలాంటి జబ్బు సమస్య అయినా సరే, పరిష్కారo ఇంతేనా అన్నంత సింపుల్ గా, పేషoట్స్ కి జబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదు.. అన్నంత వివరంగా చెప్తారు....
    ఇపుడు చాలా మంది డాక్టర్లు పేషంట్స్ బాధని విని కనీసం అర్థం చేసుకోకుండా చాలా చిరాగ్గా, కోపంగా ప్రవర్తిస్తారు.
    కానీ,
    ఒక మంచి డాక్టర్ కి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం పేషంట్స్ బాధని తన బాధగా ఫీల్ అయి ఓపికగా విని, దానికి తగ్గ ఒక చక్కని ట్రీట్మెంట్ ని ఇవ్వడం.. ఆ ఓపిక, మంచి లక్షణం మీకు వున్నాయి 🙏🏼🙂

  • @sreetm5359
    @sreetm5359 2 года назад +76

    మాటల్లో చెప్పినంత సులభం కాదు. ఎంతో మనో నిబ్బరం, వివేకం, వైరాగ్యం ఉండాలి. మహా మేధావులు, వీరులు సైతం డిప్రెషన్ లోకి వెళ్లారు కొంత కాలం పాటు.

  • @lingampallisrinivasrao6784
    @lingampallisrinivasrao6784 Год назад +5

    సర్, గతంలో డాక్టర్స్ అంటే దేముళ్ళు. ఇప్పుడు రోగులను పీక్కు తినే దెయ్యాలు. కానీ మీరు మరల డాక్టర్లు దేముల్లే అని ఋజువు చేస్తున్నారు. మీరు సామాజిక ఆరోగ్యం గురించి వీడియో చెయ్యడం చాలా శుభసూచకం. రోజుకి ఒక 100 మంది వరకు చికిత్స చెయ్యగలరు. కానీ వీడియోస్ ద్వారా వేల/లక్షల మందికి అవగాహన కల్పిస్తున్న మీకు ధన్యవాదాలు.మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు పాదసభివందనం.

  • @LakshmiPrasannavaarahipeetam
    @LakshmiPrasannavaarahipeetam 2 года назад +13

    రోజురోజుకీ మీ మీద భక్తి పెరిగిపోతోంది సార్ నైస్ ఇన్ఫర్మేషన్

    • @teluguchristianfellowship5079
      @teluguchristianfellowship5079 11 месяцев назад

      భక్తి దేవుడి మీద మాత్రమే ఉండాలి, దేవుడు సమస్త సృష్టి కర్త , ఆయన మన కోసం మన పాపాలను పరిహరించడానికి చనిపోయి తిరిగి లేచారు ఇందులో పరిపూర్ణ ప్రేమ ఉంది

  • @lakshmikumari3957
    @lakshmikumari3957 Год назад +21

    ఇలాంటి వీడియో లు చేసి ఎందరికో ఆత్మ స్టైర్యం పెంచమ్మ. మీ లాంటి డాక్టర్స్ ఉండడం ఈ తరం చేసుకున్న అదృష్టం. భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయి. 🙌🙌

  • @krishnakumari687
    @krishnakumari687 2 года назад +31

    మా అబ్బాయి సివిల్స్ కోచింగ్ కి వెళ్లేటప్పుడు మేము ఇలానే చెప్పాము సార్. మనం చదవాలి అనుకున్నది చదవాలి అంతేగాని రాకపోతే బాధపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి.

  • @subbuyessudhi4489
    @subbuyessudhi4489 Год назад +13

    పిల్లలే కాదు మన మనసుకు దూరమైన వాళ్ళు చనిపోయిన మన భరించలేము కానీ మీ మాటలు వింటుంటే చాలా ధైర్యంగా ఉంటుంది సార్ థాంక్యూ వెరీ మచ్

  • @kondasatyanarayana5083
    @kondasatyanarayana5083 2 года назад +12

    సార్ మీరు మా వరంగల్ లో చదివి ఇంత గొప్ప maanavathvaanni చాటుతూ ఉంటే నాకు మీ మీద గౌరవం ఇంకా పెరిగింది సార్... మంచి వీడియోలు చేస్తూ సామాన్య ప్రజలకు అందించాలి అని కోరుకుంటున్నాను 🙏🙏

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Год назад +1

    E videos in schools lo kuda play chayalii..
    Ma attayya kuda face chaystunaruu.
    Thanu valla babu ki bike konicharu unfortunately accident lo thanu dhuram ayyadu he is the intelligent student...

  • @paperpen5224
    @paperpen5224 Год назад +2

    Meeku entha addict avtunnam ante ..meeru cheppedi enti anedaani kante kudaa...just mee smiling face and mee voice Kosame chudali anipistandi...really you are hero material..and people like you are very rare now a days...

  • @meena19683
    @meena19683 Год назад +4

    మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను సార్.. ఈ వీడియో ఎంతోమందికి.. ఒక మంచి స్ఫూర్తిని ఇస్తుంది.. ఒక డాక్టర్ గానే కాక సమాజ శ్రేయస్సుకై,మీరు ఇటువంటి బాధ్యత తీసుకోవడం.. హర్షించదగ్గ విషయం సార్.. ధన్యవాదాలు..

    • @anuradhaghali521
      @anuradhaghali521 Год назад +1

      Thank you doctor nenu kuda Mee abhi manini I also in dipression Mee videoes chustanu Mee matalu navvu manasuku prasantha estayi

  • @jayakali6581
    @jayakali6581 Год назад +2

    నమస్తే సార్ మీ వీడియో చాలా బాగుంది మంచి విషయాలు చెప్పారు ...ఆత్మహత్య చేసుకునే వాళ్ళల్లో ఈమధ్య కాలంలో ఎక్కువగా అబ్బాయిలే ఉంటున్నారు ...కొంతమంది బయటకి స్ట్రాంగ్ గా కనిపించిన ఏదో బలహీన క్షణాన ఆత్మహత్య చేసుకుంటున్నారు ....నా పెద్ద కొడుకు ఆదిత్య 24years గత ఏడాది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ...ఇంచుమించు నేను కూడా ఆమె లాగానే డిప్రెషన్ కి గురి అవుతూ జీవచ్చవంలా బ్రతుకుతున్నను. ప్రేమ వ్యవహారంలో ఒక అమ్మాయి నా కొడుకుని చాలా మోసం చేసింది అది తట్టుకోలేక నా కొడుకు కూడా ఇలా ...బ్రతికి ఉన్నంతకాలం ఆ భారం మోయాల్సి ఉంది తల్లి ...నేను single parent ని... కొడుకును పోగొట్టుకున్న నా బాధ ఆ భగవంతుడికేతెలుసు .

  • @humungous09
    @humungous09 2 года назад +15

    ప్రేమలో పడ్డాడు ఏమో? అది చాలా పెద్ద ఎమోషన్.. జీవితం ఎవరి చేతిలో ఉండదు. తల్లితండ్రులు పిల్లలితో చనువు గా మాట్లాడితే ఆ రిలీఫ్, ఆ ఆనందమే వేరు.

    • @vedavanim5056
      @vedavanim5056 2 года назад +1

      ఈరోజుల్లో పిల్లలు తల్లి తండ్రులను శత్రువులుగా చూస్తున్నారు.

    • @vijayakumarikotha7139
      @vijayakumarikotha7139 Год назад

      Pillalu maatlaadali kadha peddhavaallatho

    • @humungous09
      @humungous09 Год назад

      @@vijayakumarikotha7139 మీరు మాట్లాడి చూడండి అసలు. మీరే మొదలు పెట్టండి. వాళ్ళు నెమ్మదిగా ఓపెన్ అవుతారు. క్రమశిక్షణ అవసరమే కానీ కొంచెం ఫ్రెండ్లీగా, అప్పుడప్పుడు సరదాగా ఉంటే ఎవర్ని ప్రేమిస్తున్నాను అని విషయం చెప్తారు.
      మగపిల్లలు కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటారు అనే విషయం తల్లులు అర్థం చేసుకోవాలి.
      సుత్తి కొడితే సారీ.

    • @vijayakumarikotha7139
      @vijayakumarikotha7139 Год назад

      @@humungous09 ayyo adhemee ledhandi..General ga annaanu .Maa pillalu vaalla pillalaku cheppe vayasu loki vasthunnaaru.Ippati pillalni choosthunte anipinchindhi intra verts la avuthunnaarani.anthe 😊

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 года назад +6

    నమస్తే డాక్టర్ గారు ఎంత చెప్పినా కూడా depression. బయట పడటం చాలా కష్టం ఎందుకంటే ఆ బాధ నేను పడుతూ ఉన్న

    • @ramasaniparvathi7698
      @ramasaniparvathi7698 Год назад

      Depression ki manchi medicin counciling theesukunte easy ga bhayatapadathaaru.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Год назад +2

    ధ్యానం నేర్చుకొండి,నేర్పండి. చక్కటి పరిష్కారం!

  • @TanviAaryan.K
    @TanviAaryan.K Год назад +3

    చాలా మంది జీవితాల్లో మార్పు తెస్తున్నారు సర్ మీరు...🙏

  • @28.8.21
    @28.8.21 2 года назад +6

    డాక్టర్ గారు, మీలాంటి వారు సమాజంలో మానసిక వికాస Counselling సెంటర్లను కూడ ప్రారంభిచే ఆలోచన చెయ్యాలి!! , కారణం ఈ మధ్యకాలంలో డబ్బు ఉన్నవారికైనా, లేనివాళ్లకైనా జీవితంలో ఏదో ఒక సందర్భంలో చిన్న వ్యతిరేక సంఘటనలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ ఒక్క బలహీన సమయాన్ని తపిస్తే చాలు, మళ్ళీ mentally strong ఐ హాయిగా బ్రతికేస్తారు, ఇక్కడ ముఖ్యంగా Counselling ఇచ్చేవాళ్ళు లేకే ఇలా జరుగున్నాయి.!! దేవుడిచ్చిన ఎంతో విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిoచ్చి, కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తున్నారు!!.

  • @ShrikanthSharma
    @ShrikanthSharma 2 года назад +20

    చాలా విలువైన సమాచారం అందించారు 👍🤔😊

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 2 года назад +45

    Personality development classes are more important to current children to improvise their E Q level,. Current days due to extreme goal settings , parents busy life and lack of interaction with siblings to share their emotions , though they have very good IQ levels they loss their bright future....do more videos on this kind of self motivative videos like this sir... Because society learn always from success people stories ,how they overcome from adverse situations and all... really great video 👍😊

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 2 года назад +23

    👏👏 చాల బాగా చెప్పారు sir,
    ...no doubt parents roll plays very important role 👍

  • @abhinayachinta4185
    @abhinayachinta4185 2 года назад +30

    Depression is more dangerous than cancer, if there is no family support it will go to worse, do excisese, shoping, walking , spend more time in sunlight, eat healthy food, and it is asscoited with insomnia, difficult to sleep, leads to sucide. Stay active all the time , if things will not oke today, it will oke tomorrow, all things will set in to one place✌🤞🤞🤞🤞🤞

    • @mdeshpande2656
      @mdeshpande2656 2 года назад +3

      Exactly...I too facing same problem...for past ten years I haven't seen any success in my life ...all failures in all matters....

    • @kamaleshwariv8087
      @kamaleshwariv8087 2 года назад +1

      Adbuthamga chepparu

    • @mswaroop9172
      @mswaroop9172 2 года назад +2

      @@mdeshpande2656 same situation

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 года назад

      Well said 👍👍👍🍀🍀🍀

  • @prasannachinthala5426
    @prasannachinthala5426 2 года назад +12

    Dr.Ravi Garu , very well said about depression and golden tips of your advice to parents . Being Psychatrist I need to admire u for style and clarity of explaining content .

  • @sudhakarreddy4171
    @sudhakarreddy4171 Год назад +1

    అస్సలు వర్ణించడానికి కూడా మాటలు రావడం లేదు సార్
    మంచి మనసున్న వ్యక్తి మీరు డాక్టర్ గారు
    గుడ్ ఎక్సప్లినేషన్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deej3233
    @deej3233 2 года назад +10

    There should be psychology as a subject
    In educational curriculum that to like training how to DEFEAT such a problems from high school level ,Problems may vary in different levels. First of all parents and teachers must have awareness.
    Anyhow RUclips getting more TRUST through your VIDEOS .THANK YOU INDIAN.

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 года назад +6

    🙏 డాక్టర్ గారు..
    మా అబ్బాయి కి 20 సంవత్సారాలు వచ్చిన ప్పటినుండి నుండి నేను ఫ్రెండ్ లాగా ఉన్నాను. వాడి ఫ్రెండ్స్ "" ఒరే మీడాడి సూపర్ రా."" అంటుంటారు.
    కానీ.... అందరి తల్లిదండ్రులు కి అంత అవగాహన లేకపోవచ్చు అంటే ముందుగా తల్లిదండ్రులు. అవగాహన ఏర్పరుచుకోవాలి ఇది చెప్పినంత తేలిక విషయం కాదు

  • @maheshkumarmalothmaheshkum4599
    @maheshkumarmalothmaheshkum4599 2 года назад +17

    Sir you are the finest doctors of all I knew because you share your knowledge make us educated in many ways
    Very young talented socially active and motivating interacting us through your videos really loveable appreciable thanks sir
    Lots of love ❤️ from Hyderabad

  • @jayasrivanaparthi4611
    @jayasrivanaparthi4611 Год назад +1

    మీరు చల్లగా ఉండాలి డాక్టర్ గారు 🙏నిండు నూరేలు 🙏🙏

  • @shabanap624
    @shabanap624 2 года назад +20

    Sir u r the doctor who is a responsible citizen. Thank you for your efforts sir. please still educate us on all aspects. May you Be healthy and may God protect you and your family sir. Be healthy and happy forever sir.

  • @vishnu6398
    @vishnu6398 2 года назад +4

    You almost saved ten lives by now with this video in these 8 hours, I think.

  • @kalaliyt4435
    @kalaliyt4435 2 года назад +3

    థాంక్యూ డాక్టర్ చాలా బాగా చెప్పారు మీ మాటలు అంటే చాలా ఇష్టం మాకు

  • @tasteof2-states199
    @tasteof2-states199 2 года назад +2

    Mee patience ki naa 🙏 entha busy lo okko subject meeda explain cheyalante 👏👏👍

  • @kvvijayakvvijaya3965
    @kvvijayakvvijaya3965 Год назад +2

    చాలా బాగా చెప్పారు sir meru చెప్పే ప్రతి మాట కూడా చాలా మంది కి ధైర్యం వస్తుంది thanku so much sir me videos chala బాగుంటాయి

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад +3

    🙏Dr Ravikanth garu
    ఒకప్పుడు joint families వుండేవి.
    ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ families ఎక్కువగా ఉన్నాయి.
    అందుకే సైకియాట్రిస్ట్ లు అవసరం అవుతుంది
    ఒకప్పుడు అమ్మమ్మ, నానమ్మ తాతగార్లు
    ఇంటికి పెద్దవాళ్ళు guidelines ఇచ్చేవారు.
    ఇప్పుడు ఆపరిస్థితి లేదు.
    కారణం ఏమైనా కావచ్చు.
    పిల్లలు మీద expectations ఎక్కువ అయ్యాయి
    దీని వల్ల వారు తల్లిదండ్రులు ఇష్టాన్ని ముందుకు తీసుకు వెళ్ళలేక different kind of bad habbits వల్ల ఇలా అవుతుంది

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад +2

    నా best friend best guidelines
    మా అమ్మమ్మ
    మా నాన్న గారు 🙏 ధన్యవాదాలు

  • @kiranr3871
    @kiranr3871 2 года назад +15

    You are like elder brother and caring family members. Very useful video Anna 🙏 🙏

  • @kotthaananth2590
    @kotthaananth2590 Год назад

    Kaliyugam lo manishi Rupam lo unna Devullu sir meeru 🙏🙏🙏 Mana AP lo naaku istamaina vekthulu 3 Sir 1.Pavan kalyan Sir
    2 .Tv 5 Murthi Sir
    3.Ravikanth Sir Nenu yemai poyina paravaledu Naa Desha prajalu bhagundali ani korukuntunnaru meeru Nindu Nurellu Happy ga undalani aa Devudu ni manaspurthi ga korukuntunnanu🙏🙏🙏

  • @gundepuribakkaia8928
    @gundepuribakkaia8928 2 года назад +1

    పరిష్కారించు కొలేని సమస్యలు మొదలే రాకుండ జాగ్రత్త పడాలని చెప్పారు. త్యంక్యు సార్

  • @nandinikasturi4134
    @nandinikasturi4134 Год назад

    Sir Meelanti Varu Maku Ela Online Dovara Kalvadm mariu Anni Chyppadam 🙏🙏 chala Happy Meeru God of Docter Sir😍😍😘😘😘

  • @ameya1559
    @ameya1559 Год назад +6

    Most precious topic Sir. Fortune to have such shadowing parents.
    Yeah, it's heart breaking to see the mother, have seen few personally in my professional life.. truly heart breaking that I broke down in my cabin locked for sometime seeing a breaking parent of their only child's last days. Still tears down if I recollect .
    But it's very difficult to deal with the ULTRA INTROVERTED , being myself so the best to claim this.
    Sometimes the depression is subconsciously underlying like I gone through this extremity of almost 8 months that I 'd shut down everything but was normal behavior. So nobody noticed the difference except myself after a lengthy period. Somehow I overcame that with the professional opportunity.
    Great info 👍
    Unfortunately, in India people still hesitate or feel they need the professional help . Hope your video brings some change.

  • @DrPillarisetty
    @DrPillarisetty Год назад +6

    Dear Dr. Ravikanth
    Appreciate all your efforts in educating and empowering all age groups.
    Best wishes to you on this responsible journey 💐

  • @dharmag2726
    @dharmag2726 2 года назад +31

    I think this is very essential to discuss these problems on public platform. Everyone needs support especially when they are competing in a big way during this rat race. As usual you have been wonderful sir.

  • @pokurinarasimharao1669
    @pokurinarasimharao1669 2 года назад +12

    A doctor with the touch of humanity
    And boundless perception.
    This society needs more doctors kind of you.
    All the very best for your plans in personal and professional life.
    యద్భావం తద్భవతి.

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 2 года назад +5

    Manasu baagunte e pani ina cheseyagalam...so true doctor sir now a days balance of mind and peace are atmost important pillalaku mental strength and wide range of opportunities awareness .., parents, teachers ivvali... from anantapur 💕

  • @bnvs8905
    @bnvs8905 2 года назад +9

    Kudos 👍to your efforts sir, you're more than a doctor.👌

  • @srisaicellular2509
    @srisaicellular2509 2 года назад +2

    నమస్తే సార్ ,నాకు మంచి విషాలను చెప్పారు.చాలా ధన్యవాదాలు.

  • @purnaradhadurgatadepalli8616
    @purnaradhadurgatadepalli8616 2 года назад

    Dr.garu around 2012 lo naynu, maa babu eedaram vachamu medaggariki.... babu height payragatam laydu ani apudu cheypparu meru hight life lo important kadu manchi ga life lo settle avvu ee roju nennu chusi navvina vallu nennu appreciate cheysala chusuko ani babu ki chepparu ..... Dr.garu appudununchi adey cheyputu vastuna babu ki ..... ee video chusaka naku malli mee aa matalu gurtuku vachaei ..... babu epudu BBA LLB 2nd year chaduvutunadu .....people appreciates him alot for his excellent marks and subjects now ...... really I believe that God has sent u on earth to give moral support people like us ..... God Bless you Dr.garu 💙......

  • @madhuri.m15
    @madhuri.m15 2 года назад +1

    Usually docters ante calm ga, reserved ga untaru. But meeru chala pleasant and productive things mentally physically healthy stuff chala baga cheptaru.
    I live in US and every day morning, after my son leaves school, oka cup coffe tho , mee video chusi chala pleasant ga day start chestunnanu offlate.
    First of all, the way you say like one of our fam member.. and language kuda chala pure ga heart touching ga very impressive videos docter.
    Mee lanti docter avalante mee parents enta kashtapaddaru anedi, enta healthy environment pettaru anedi plus friends la mee dad unnaru anedi e video lo telisaka remembered my dad. He used to be the same way, for us two sisters.. first of all anni share chesukogala family undatam enta imp and open ayi matladatam enta important anedi felt good and e video chustu heart felt msg pedtunnanu.
    Thanks doc.
    Meeru epdu ila navutu undali anedi ma lanti audien/ and mee dagara vache patients through - sending you good wishes.

  • @nalinirajareddy1155
    @nalinirajareddy1155 2 года назад +14

    My sincere best wishes and regards to your father for being so sensitive and understanding . I wish there are more and more parents who can help their children. May your tribe increase..

  • @venkypushpa1325
    @venkypushpa1325 Год назад

    Anduke annaru sir...vaidhyo narayano hari ...ani... hats off doctor garu

  • @mchandrakala5074
    @mchandrakala5074 2 года назад

    babu ee roju nenu mee vedio venanu meru chepindi 100 ke 100 % right nenu kanulara chusthunanu dr chadeve pellalu entha tres gaa feel aauthunaro mukayamga out of countes lo chadeve pellalu chala trece ga unaru NBME exam ku prepare ia pelalu bada chepalenu mee vedyolu aa pelalu ku mukhayamga Dr chadeve prathi pellaluku parentes ku reach aavalani korukuntunanu varekosam kuda enka manchi vedeos chendi nenu naku thelesena prthi vareki share chesthanu

  • @erannaveera2948
    @erannaveera2948 Год назад +1

    సార్ మీ కాలేజ్ డేస్ ఎలా ఉండేది అలాగే మీ ఫ్రెండ్స్ గురించి ఒక వీడియో చేయండి సార్

  • @nalinirajareddy1155
    @nalinirajareddy1155 2 года назад +32

    Hats off to you for touching this mentalhealth issue. Thanks a lot. I am very touched. I am a practicing counsellor in Bangalore. Appreciate you for your efforts. 🙏

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 года назад

      Ohh where is u r hospital in Bangalore

    • @nalinirajareddy1155
      @nalinirajareddy1155 2 года назад +4

      We are a team of counsellors from Sugamya counseling centre in Bangalore. 🙏

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 года назад +1

      @@nalinirajareddy1155 ohh great 😃

    • @vishnu6398
      @vishnu6398 2 года назад +1

      @@nalinirajareddy1155 what is the root cause for mental health problems

    • @shahzoralam
      @shahzoralam 2 года назад +1

      @@vishnu6398 stress and something gut issues also.

  • @dasarisindhu7640
    @dasarisindhu7640 2 года назад +7

    Most wanted video sir, for all age groups, really hatsoff to you sir for dedicating your valuable time to inspire and motivate us through your visionary guidance, lots of respect for you sir

  • @jaisrinivas2523
    @jaisrinivas2523 2 года назад +1

    మా నాన్నగారు 1995, నుండి నన్ను రక్షిస్తూనే ఉన్నారు.... చివరగా చనిపోడానికి సంవత్సరం ముందు నుండి అన్ని జాగ్రత్తలూ చెప్పారు.... ముఖ్యంగా మా అబ్బాయి MR కావడం వలన వాడి బాధ్యత గురించి ఎక్కువ చెప్పేవారు.... My Dad is My Hero......

  • @Janardhanappana
    @Janardhanappana Год назад +1

    ఆ తల్లి బాధ ఏ తల్లి కి రాకూడదు.

  • @bro.johnmark-siddipet9638
    @bro.johnmark-siddipet9638 2 года назад

    Chala manchi విషయాలు నాకు మంచి టైం లో చెప్పినారు మ బాబు లాస్ట్ month usa vellindu Naku call చెయ్యటం నేను చెయ్యటం avthundhi మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఎక్కువ సార్లు టచ్ లో ఉండాలి తన ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడాలి అని tqq సిర్ 🙏🙏🙏

  • @medasanivijayachamundeswar4594

    Doctor garu mee vedio chala bavundhi parents ku meeru ichina dhyryanni , advise chala bavundhi Thank you so much

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 2 года назад +2

    Dr .garu.namasthe sir.
    Mee .viluvaina.time.ñu.maa.
    Gurinchi.valuble.deprssion.
    Valana.avagahana.cheppinanduku.
    Dhnyvadalu

  • @sukkireddisatyaveni
    @sukkireddisatyaveni 2 года назад

    Chaalaa baga chepparu andi doctor garu
    Ma amma garu kuda same depression lo vunaru ma chinnaannaya chanipoyinadu carona tho 1year back appatinundi chalaa yedusthundi nidrapovatledhu matalu kuda teda vachesai memu mamulu manishi ga cheyataaniki manasika nipunulu dhaggara ki theesukelam madicin vaduthunaru aa madicin kante aa doctor garu matalake ma ammalo konchem marpu vachindi kani inka bhayam poledu memu yekadikaina vellina ma gurinchi kangaru padipotundi veladhu yekkadiki antundhi
    Meeru eche madicin kanna meeru cheppe matalaku meeru eche dhairyam ke normal avuthunaru doctor garu 🙏 chaalaa thanks andhuke antaaremo doctors devullu anni
    Ma amma kuda normal ki ravalani devudini korukuntuna 🙏

  • @kodhumurisreenivasarao8127
    @kodhumurisreenivasarao8127 2 года назад +8

    Very good doctor in knowledge and service. Dr Babu, my daughter is preparing for neet pg. 1.What you have told now We are following ie.daily talking to her. It is very good point.2.we have discussed about negative results also. Any how you are doing very good service though you are busy. Thanks to you and all the best in your endeavour.

  • @ramadevikondeti9668
    @ramadevikondeti9668 2 года назад

    ఎమని చెప్పను బాసు!!నీ వంతు ఈ ప్రయత్నం లో చాలా పెద్ద పరిష్కారాలున్నాయి!

  • @saidevi1026
    @saidevi1026 Год назад +1

    సార్ చాలా గొప్పగా చాలా బాగా చెప్పారండి 🙏🏻🙏🏻

  • @rowdy_baby641
    @rowdy_baby641 Год назад

    అవును sir పేరెంట్స్ తో పిల్లలు అన్ని share చేసుకోగలిగితే 90 % deprestion నుండి బయటకి తీసుకురావచ్చు ఆ సమయం లో ప్రేమ గా దైర్యం చెప్పే వాళ్ళు ఉండాలి 1 st పాయింట్.

  • @ramakrishnamraju7360
    @ramakrishnamraju7360 2 года назад +5

    Respected Doctor I really admire your approach in medical videos for common people as a common person- really Iam connected sir.

  • @vallabhaneniparvathi4034
    @vallabhaneniparvathi4034 Год назад

    Doctorgaru మీరు ఇంతలా చక్కటి సందేశాన్ని చెప్తున్నారు పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది t q sir

  • @srisaicreations2565
    @srisaicreations2565 2 года назад +5

    Chala baga chepparu doctor Babu👌👌👌👌

  • @shalemrajumannam8408
    @shalemrajumannam8408 2 года назад

    Eppudu doctors commercial ga unaru meku chala helping nature undi all is well

  • @nandinitenali4394
    @nandinitenali4394 2 года назад

    Miku entha goppa manasu echadu devudu tq so much sir for this valuable information enka manchi video s cheyalani korukuntunnam

  • @youdud67
    @youdud67 2 года назад +18

    Thank you doctor
    This is the most valuable suggestions for today's youth and next generation

    • @shesavani351
      @shesavani351 2 года назад

      చాలా బాగా చెప్పారు డాక్టర్ బాబు 💙

  • @jayanthidesetty8368
    @jayanthidesetty8368 Год назад

    Dr. Ravi garu entha chakkaga cheptaru any topic. Chala baguntundi. Entlo sontha variki cheppinatlu. Kontha mandi doctors Ma ku amundi bhadha cheppelopu next ani medicines ela vesukovalo kuda chepparu. Doctor ante ela vuntara anipistundi. Kani meeru entha pedda doctor ayyundi manasu vippi chala baga cheptunnaru. Thank you Doctor Ravi garu.

  • @Shyamsterraceguarden
    @Shyamsterraceguarden 2 года назад +1

    మీరూ చాలా గ్రేట్ Doctor గారు

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 2 года назад

    Good evening..doctor ...garu... ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్...... క్రిటికల్ థింకింగ్....ప్రాబ్లెమ్ సొల్వింగ్...కన్సర్న్....nd...avoiding the problem....87...lo...Hiv...వచ్చిన కొత్తల్లో...కొందరు ఇలా కౌన్సిలింగ్ లేక...కొందరు ...loss iyyaru...so ఎప్పుడూ...పిల్లలతో ...వాళ్ళ ఫ్రెండ్స్ తో మంచి కమ్యూనికేషన్ లో ఉండాలి...గుడ్ మెసేజ్....థాంక్స్ సర్...

  • @ramakrishna5647
    @ramakrishna5647 2 года назад

    Meeru apara dhanvanthari sir. Mee Amma naannalaku seta koti vandanalu. Challahs undandi ayya.

  • @golisatyam5365
    @golisatyam5365 Год назад

    నమస్తే సార్ మి విడియో లు చూస్తాను మీరు చెప్పే ప్రతి విషయం చాలా వివరంగా ఉంటుంది మాకు ధైర్యం గా ఉంటుంది మి నవ్వు మాకు ఆనందంగా ఉంటుంది మా మేన అల్లుడు హాంకాలాజి డా , ధన్యవాదాలు

  • @bankakeerthana8942
    @bankakeerthana8942 2 года назад

    Tqu Dr garu sem My problem husband chanipoyyaru a time lo full depression lo unna but amma Nan sport valla kocham paravaledu but meeku la ewaru Ella sport words kuda cheppa ledu mi matla valla life undi ani ardham auuthudi sir maku God echhina gift meeru tqu so much 🙏🙏🙏🙏🙏

  • @mamathastudio4869
    @mamathastudio4869 2 года назад

    అవును డాక్టర్ గారు తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వారితో బాగా మాట్లాడాలి. నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చిన అమ్మ నాన్న నాకు తోడు ఉన్నారు అనే ధీమా ఉంటుంది.

  • @mallikarjunreddy2565
    @mallikarjunreddy2565 2 года назад +5

    You are doing great job sir,parents are not thinking about children's capability,majority of the parents consider their children like Robots so please consider children's capability. So many opportunities are there in the world,another reason is lack of spiritual knowledge. Thanks sir.

  • @satyanarayanaacharyulut5556
    @satyanarayanaacharyulut5556 2 года назад

    Good morning Sir, మాకు ఒక సమస్య, ఆయాసం మరియు గుండె బరువనిపించి pulmonologist దగ్గరకు వెళ్ళాము అక్కడ PFT and Total IGE tests చేసారు.Total IGE test లో 198 ఉండాల్సిన anti bodies count 1530 IU/mL వచ్చింది అని చెప్పారు సీటీ స్కాన్ చేయించుకున్నాము అందులో “ Multiple fibrotic standings/calcifications with associated mild bronchiectasis involving both upper lobes /right middle lobe / lingula / superior segment of right lower lobe / sequelae of chronic etiology. ” అని రిపోర్ట్ లో వచ్చింది. ఆ రిపోర్ట్ రిజల్ట్స్ బట్టి డాక్టర్ గారు ఈ Montec -LC ,AB Flow SR 200 , Sompral -D , Formo flow -250 , MX Cv -625 , Ivepred -16mg మెడిసిన్ రాసి రెండు వారాలు వాడమన్నారు. వాడిన తరువాత మళ్ళి వెళ్ళాము. మళ్ళి Total IGE test టెస్ట్ చేసారు ఇప్పుడు ఆ test లో anti bodies count 1496.9 IU/mL వచ్చింది అని చెప్పారు. మరల Montec -LC ,AB Flow SR 200 , Sompral -D , Formo flow -250 రెండు వారాలు continue చేయమన్నారు. ముందు వాడిన మందుల వల్ల ఆయాసం, గుండెల బరువు తగ్గాయి. Heart (ECG, 2D-Echo), Kidney , liver , Thyroid . BP and Sugar , CBP and CUE టెస్ట్స్ కూడా చేయించాము . అన్ని Normal గానే ఉన్నాయ్.
    ఇప్పుడు మా ప్రశ్న ఏమిటి అంటే…1) Already రెండువారాలు వాడినా సరే Anti bodies count ఎందుకు తగ్గలేదు ? 2) Anti bodies count అలా ఉండడం వలన ప్రమాదమా ? 3) Anti bodies count తగ్గాలంటే ఏంచేయాలి ?
    దీనికి reply ఇస్తారని ఆశిస్తున్నాము. లేదంటే దీనికి సంబంధించి పూర్తి వివరాల తో ఒక Video చేయగలరు. Thank you Sir.

  • @jyothivedula6552
    @jyothivedula6552 2 года назад

    E madhye mee videos chustunnanu doctor garu chala bavunnayi, vipassana/ vipasana 10days(free of cost) ki velite ituvanti depressions nundi relieve avutundi veelaite meeru vipasana gurinchi oka video cheyyandi doctor🙏🏽

  • @mounikapalle1909
    @mounikapalle1909 Год назад

    Nijamey sir nenu love failure 😃but ma dad mom chala supportive ga untaru and ma mom okka sec lo na feeling kanukunidi sad ga untey

  • @happypotter09121983
    @happypotter09121983 Год назад

    Samajaniki. Meeru. Video rupam lo sahayam chestunaru. Chala tq sir

  • @srideviburam1406
    @srideviburam1406 Год назад

    Meeru andariki pedda inspiration

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy 2 года назад

    చాలా భాగా చెప్పరు sir na కెరియర్ starting lo చాలా wrok ప్రెషర్ ఉండేది నేనూ మా mother ki phone చేసి problem చెప్పేవాడిని. ee video valla నా లాగా ఎంతో మంది stress relief పొందాలని అనుకుంటున్నా 🙏

  • @sultan.sksn4246
    @sultan.sksn4246 Год назад

    Metho evaru ithe thana badha share chesukovadam valla meru immediate ga eee video record chesaroo...avida eee video chusi chala relief & satisfaction feel ayye untaru sir.
    God Bless you & your family for the kind awareness and information you are sharing

  • @lakshmikalabarre9399
    @lakshmikalabarre9399 Год назад

    Thank you so much sir ..chala baga cheparu . children's tho parents ala udalo .good person sir Miru

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 2 года назад +2

    Thank you sir, chaala baaga chepthunnaaru. Meeru correct gaa chepperu manasu baagunte ne physical gaa pani cheyya galugu thaamu. Pillalni oka kanti kani pettu kuntoo vundaali ani baaga chepperu sir!

  • @padma7412
    @padma7412 Год назад

    Dr. garu mimmalni chusthunte, mi matalu vintu unte, ilanti son unte bagundedi anipisthundi, Naa bangarukonda anipisthundi

  • @sria8163
    @sria8163 2 года назад +2

    Solution;
    It's imperative for one to spiritually tune oneself and also meditate and visit Temple for positive vibrations.
    Hope doctor covers this aspect in his next video.

  • @vinayasujatha5996
    @vinayasujatha5996 Год назад

    నిజమే సార్ పిల్లలు కొన్నిసార్లు డిప్రెషన్ గా కనిపిస్తూ ఉంటారు. ఏమి మాట్లాడరు ఏముందో చెప్పరు వాళ్ళలో వాళ్లే బాధపడుతూ ఉంటారు. కనీసం అప్పుడైనా తల్లిదండ్రులు ఏమైంది ఏంటి అని అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్లకి ధైర్యం చెప్తే వాళ్ళు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతారు.

  • @pujitha.p2886
    @pujitha.p2886 Год назад

    Kani milaga inspair chesevaallu chala thakkuvamandi vunnaru sir tq for good information

  • @srinivasareddykundula8977
    @srinivasareddykundula8977 Год назад

    Mee thalli thandri chaala adrustavantulu mimmalni chaala goppagaga penchaaru sir

  • @chinnigadde6879
    @chinnigadde6879 Год назад

    Superb sir. Neenu kuda suicide attempts chesanu.but devudu brathikichhadu.meelanti menter and doctor dorakadam.maa adhrustam.sir. Thank you for support sir