3సంవత్సరాలనుండి రాజు గారి ఫాలో అవుతున్నాం కొన్ని రోజులుగా రవికాంత్ గారి వీడియోలు చూస్తున్నాం. ఇరువురికి మాకు తెలియకుండానే కనెక్ట్ అయిపోయాం చాలా సంతోషం గా ఉంది
మంచి మనసుకి గొప్ప మనసుకి ఎంతతేడా ఉందొ తెలియదుకాని ఇరువురు డాక్టర్లు మంచి మనసుకి గొప్ప మనసుకి నిర్వచనంలా వున్నారు 🙏🙏🙏 రవికాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు & మీఇరువురి సూచనలు సలహాలు నేటి సమాజానికి చాలా అవసరం సర్ .... ధన్యవాదాలు 🙏
Dr s ఇద్దరికి మనః పూర్వక ధన్యవాదాలు నేను యూట్యూబ్ లో మీ ఇద్దరిని ఫాలో అవుతూ ఉంటాను చాలా ఇష్టము మీ ఇద్దరిని ఇలా ఒకే చోట చూసిన ందుకు చాలా సంతోషంగా ఉన్నది,💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
చాలా పుణ్యం కట్టుకున్నారు. మీ టివి ప్రోగ్రాంస్ , వీడియోస్ చూసి చాలా లాభపడ్డాను. ఇప్పుడు డా రవికాంత్ గారి వీడియోలు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. బంగారానికి తావి అబ్బినట్లు ఉంది మీ ఇద్దరి కాంబినేషన్. 🙏
మా మంతెన గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ రవి గారు మీరు పరిచయం కావడం మా అదృష్టం. వైద్యో నారాయణ హరి అని మీ లాంటి వాళ్ళను చూస్తే నిజమే అనిపిస్తోంది
మీ లాంటి మంచి doctors ఈ సమాజానికి ఎంతో అవసరం.మీరు దేవుళ్లతో సమానం. నిండు నూరేళ్ళు జీవించాలని, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.🙏🙏🙏🙏
Dr. మంతెన సత్యనారాయణ రాజు గారికి ముందుగా ప్రణామాలు ఒక ప్రముఖ వైద్యులు ఉన్నత అర్హతలు, ఉన్నత ఆశ్యాలు గల వైద్యులని మాకు పరిచయం చేసినందుకు వారి సేవలు లభించేటట్లు మీరు చేసే ప్రయత్తానికి అనేక అనేక ధన్యవాదములు.
నమస్తే సార్ డాక్టర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సత్యనారాయణ raju గారిని ఫాలో అవుతూనేవుంటాం మాకోసం రాజు గారు ఇంత గా అలోచించి dr గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు సార్
నేటి ఆధునిక జీవనశైలి ప్రభావంతో స్థూలకాయం, డయాబెటిస్, బిపి లాంటి అనేక జబ్బులు ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తున్న తరుణంలో మీ ఇద్దరి RUclips ఛానెల్స్ తెలుగువారికి ఇకపై ఎంతో ప్రయోజనంగా ఉంటాయి.
ఇద్దరు గొప్పవాళ్లు కలిస్తే ఎన్ని మంచి విషయాలు ప్రజలకు తెలుస్తాయో మీ ఇద్దరిని చూస్తే తెలుస్తుందండి మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరిద్దరూ కలవడం మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం ముఖ్యంగా మీరన్న కొంగరగారన్న మాకు ఎంతో అభిమానం సినిమా నటుడు కొంగర జగ్గయ్య గారి బంధువు ఆయన అందాన్ని ఆయన యొక్క గంభీరమైన స్వరాన్ని అందమైన నవ్వుని ఉనికిపుచ్చుకున్న కొంగర గారి ఇంటర్వ్యూ మాకు పరిచయం చేసినందుకు మీకు తొందరగా నేను మీకు వయసులో పెద్దవాడినైనా శుభాశీస్సులు అందిస్తున్నాను
రవికాంత్ గారు మంతెన సత్యనారాయణ గారు ముందుగా మీకు మా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు సర్ 🙏అందరికి ఆరోగ్యం పట్ల మంచి అవగాహన ఏర్పడేలా చేస్తున్న మీ కృషికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ తోడుంటాయి సార్👍🙏
మంతెన సార్ ఇలాంటి మంచి ప్రోగ్రాం చెయ్యడము మన అదృష్టం. డాక్టర్ రవి గారి ప్రొఫైల్ విన్నాక, ఒక మంచి డాక్టర్ గారి గురించి తెలుసు కొన్నాము. మీకు మా ధన్యవాదములు సార్.
చాలా రోజుల నుంచి రాజుగారి వీడియోస్ చూస్తున్నాము ఈ మధ్యలో రవికాంత్ గారి వీడియోస్ చూస్తున్నాము చాలా మంచిగా యూస్ అవుతున్నాయి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంది ఈ వీడియో చాలా థ్యాంక్స్ రవికాంత్ గారు రాజుగారు
మీ ఇద్దరు డాక్టర్స్ సామాజిక సృహ ఉన్న మీకు హృదయ పూర్వక అభినందనలు. ఈరోజు ల్లో నేను నా కుటుంబం, నా సంతోషం, అనే వాళ్ళు ఎక్కువ dr. Ms రాజు గారి ద్వారా ఎన్నో ఆరోగ్య సలహాలు, సూచనలు చాలా మంది తెలుసుకొని పాటించే వారు, ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్ ఉన్న,సమాజం లో 75%శాతం పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక సమస్య ల తో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద లేక పోవడం వల్ల ఎన్నో కుటుంబా లు అత్యవసర చికిత్స అందక ప్రాణాలు గాలిలో కలిసి పోతున్న విషయాలు అందరికి తెలుసు, మీ సామాజిక సృహ పట్ల, నాకు ఒక మహోన్నత వ్యక్తి ని గుర్తుకు తెస్తున్న ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత dr. బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాట, నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే కష్టపడితే ని వరకే, కానీ ఇతరుల కొరకు సహాయ పడితే చరిత్ర లో ఉంటావు. అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ సేవ లు ఇలాగే కొన సాగాలి అని హృదయ పూర్వక ధన్యవాదములు. జై భీమ్ ***జై భారత్.
I was a fan of sree Dr. Manthena, now another super person Dr. Ravikanth kongara has given me a chance to learn good things in medical sciences.This gentleman is an unique personalityin the field of all surgeries.and he is kind hearted and hard working to help all types of patients and he is certainly not money minded physician of INDIA.🙏🙏🙏🌺🌺🌺
ఆరోగ్య ప్రదాతలకు... ఇద్దరికీ శతకోటి వందనాలు. రవి కాంతి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. అలాగే ఈ డా. రవి కాంత్ గారు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణమైన ఆరోగ్యం వెల్లివిరుస్తుంది.
సమాజానికి మేలు కలిగే మంచి పనులు చేసే మీ ఇరువురికి మా హార్దిక శుభాభినందనలు భగవంతుడు ఇచ్చే వరం లాంటి మీ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Manthena sir we all ready started watching Dr. Ravikanth sir vedios. Now U are supporting him is very happy sir. Doctor sir God bless you. U got kind heart bout poor people. THANQ Sir.
Ravi gari videos chusthu untamu ...ma intlo manushe cheppinattu ga untundhi..cool ga,andham ga చెప్తారు..ఇప్పుడు ఉన్న ఈ paristhiti ల్లో రవి గారి video's చాలా avasaram . 🙏🙏🙏
Hrudaya purvaka Dhanyavadhamulu Raju garu, meru chesey panulalo ila inkoka sahrudayam kala Doctor ni parichayam chesaru, meeru itchina salaha kuda sadhudhesam kaladhi andhariki vupayogapaduthundhi, Ravikanth Kongara garu meeku gala sadhudesam, prajalaki seva cheyyali aney mee alochana ki meeku sathakoti Dhanyavadhamulu, thappakunda mee channel ni follow avutham, mee parichayam, prajala adhrushtam ga bhaavisthunnam 🙏🙏🙏👌👌👍👍🌹
Dr. Manthena Sathyanarayana Raju garu changed my life style a lot. Because of his videos only I lost 14kg weight and got rid of many health problems. He is my god. Recently I am watching Dr. Ravikanth sir videos. Because of his videos I learnt many points. Both are in single screen. Feeling so happy. We are really thankful to both of you Sir. 🙏🙏
నేను ఎంతగానో అభిమానించి ఫాలో అయ్యే వ్యక్తి manthena sir అలాగే నేను నాకు ఉన్నా gastric problem కి n Medical knowledge పెంచుకోడానికి reel fallow అయ్యేది రవికాంత్ కొంగర sir n యీ ఇద్దరు గొప్పవ్యక్తులనీ ఒకే stage మీద చూడడడం నిజంగా నాకు చాలా గొప్ప విషయం
Many thanks to Dr Manthena Satyanarayana Raju garu introducing a doctor having social responsibility at the YOUNG AGE to the public. I have been following his you tubes and noticed scientific information at micro level pertaining to health problems and remedies. Once again thanks to both.
ఇర్వురకు ధన్యవాదాలు ప్రజాసేవ చేసే మీలాంటి వారు సమాజానికి ఎంతో అవుసరం మీద్వారా ఆ భగవంతుడు వ్యక్తమవుతూ ఎంతోమందికి ప్రాణబిక్ష పెట్టిన వారవుతారు డబ్బే ప్రధానం అయినా ఈ సమాజానికి మీరెంతో అవుసరం
Thank you so much raju garu....... Ravi kanth garu.... 🙏🙏🙏🙏🙏Devudu mimmalni 200 years paatu challagaa.... Chudaali.. 💐💐💐 Thadwaraa prajalanduru aarogyavanthulugaa untaaru....
మంతెన గారు పరిచయం చేసిన మొదటి డాక్టర్ మీరే
హాట్స్ ఆఫ్ సర్ ....
మీ అమ్మ కడుపు సళ్లగుండ
పేద వారి పట్ల మీ సేవలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను
Yes
సూపర్
👍👍👍⭐
🙏🏻🙏🏻🙏🏻Sooper amdi 🙏🏻🙏🏻🙏🏻
3సంవత్సరాలనుండి రాజు గారి ఫాలో అవుతున్నాం కొన్ని రోజులుగా రవికాంత్ గారి వీడియోలు చూస్తున్నాం. ఇరువురికి మాకు తెలియకుండానే కనెక్ట్ అయిపోయాం చాలా సంతోషం గా ఉంది
Yes mam I am also follower of Dr manthena for twenty years and recently watching Dr ravikant videos.
S madam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Foon bamber kavali
Me poon bamber kavali
My Both Favorite Persons in one video
Hi annya
Anvesh, glad to see here, although you have been busy to edit or shoot videos!!!!
Love u brother 💕💕
Hey
Hai anvesh garu
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మీ ఇద్దరి నుండి నేర్చుకోవాలి... ఇద్దరికీ పాదాభివందనాలు తో కూడిన హృదయపూర్వక ధన్యవాదాలు...
Yes sir
Sir u r soo great
🎉 రవి రాజుగారు ఒకాయన రాముడైతే రెండు ఆయన 🎉❤🎉❤🎉
ఇద్దరు మేధావులు ఒక దగ్గర చూస్తుంటే చాలా బాగుంది
మంచి మనసుకి గొప్ప మనసుకి ఎంతతేడా ఉందొ తెలియదుకాని ఇరువురు డాక్టర్లు మంచి మనసుకి గొప్ప మనసుకి నిర్వచనంలా వున్నారు 🙏🙏🙏 రవికాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు & మీఇరువురి సూచనలు సలహాలు నేటి సమాజానికి చాలా అవసరం సర్ .... ధన్యవాదాలు 🙏
Entha cost Avuthundhi sar
Dr రవికాంత్ గార్ని పరిచయం చేసిన మంతెన గార్కి మనసారా ధన్యవాదములు.... 🙏💐🙏
Dr s ఇద్దరికి మనః పూర్వక ధన్యవాదాలు
నేను యూట్యూబ్ లో మీ ఇద్దరిని ఫాలో అవుతూ ఉంటాను చాలా ఇష్టము మీ ఇద్దరిని ఇలా ఒకే చోట చూసిన ందుకు చాలా సంతోషంగా ఉన్నది,💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
Nenu kooda same
మీ ఇద్దరి వీడియేాలు చూస్తుంటాను. మీ సలహాలు మాకు చాలా అవసరం.మీఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడటం మాకు ఆనందంగా ఉంది సర్.🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
నిజంగా ఇద్దరినీ ఒక్క వీడియో లో చూడడం చాలా ఆనందం గా వుంది 🙏🙏🙏
మా రాజుగారు...
ఆరోగ్య రత్న🙏
మా రవికాంత్ గారు...
ప్రజా వైద్య రత్న 🙏
Baagachapaaru
Yes👌👌
🙏🙏🙏
Yes
నేను మీ ఇద్దరి వీడియోలు ఆరోగ్యం గురించి చూస్తూ ఉంట సార్ మీ ఇద్దరి కీ నా ధన్యవాదాలు 🎉😊
మీ ఇద్దరిని ఇలా చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాము మీ ఇద్దరికీ ధన్యవాదములు
Happy
good morning sir your messages excellent future generations changes life styles
.
రవి కాంత్ గారిని ఎంచుకుని మా ముఖాల్లో ఆనందాన్ని నింపారు , ఎందుకంటే మంచి మనసు ఉంది, సేవ ఉంది
Thank you doctors
చాలా పుణ్యం కట్టుకున్నారు. మీ టివి ప్రోగ్రాంస్ , వీడియోస్ చూసి చాలా లాభపడ్డాను. ఇప్పుడు డా రవికాంత్ గారి వీడియోలు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. బంగారానికి తావి అబ్బినట్లు ఉంది మీ ఇద్దరి కాంబినేషన్. 🙏
మా మంతెన గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ రవి గారు మీరు పరిచయం కావడం మా అదృష్టం. వైద్యో నారాయణ హరి అని మీ లాంటి వాళ్ళను చూస్తే నిజమే అనిపిస్తోంది
ఒక్కరు అనుకొన్న ఇద్దరు కలిస్తే ఆ లెవెల్ వేరే మీ ఇరువురికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ఇరువురి సేవ అమోఘం ఇలాగే కొనసాగించాలి
మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం మీలంటివాల్ల వల్ల జనం బాగు పడతారు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతుని వేడుకుంటున్నాను God bless u
మీ లాంటి మంచి doctors ఈ సమాజానికి ఎంతో అవసరం.మీరు
దేవుళ్లతో సమానం. నిండు నూరేళ్ళు జీవించాలని,
మీకు మంచి ఆరోగ్యం ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.🙏🙏🙏🙏
మీ ఇద్దరినీ ఒకేచోట చూడటం చాలా సంతోషంగా ఉంది సార్.....
నా భర్త కు 251 షుగర్ వుంది సర్. రవికాంత్ గారి యూట్యూబ్ లో చుస్థునము చాలా దైర్యంగా వుంది.డాక్టర్ మంథన గారికి వారిని పరిచయం చేసినందుకు వందనాలు.
Dr. మంతెన సత్యనారాయణ రాజు గారికి ముందుగా ప్రణామాలు ఒక ప్రముఖ వైద్యులు ఉన్నత అర్హతలు, ఉన్నత ఆశ్యాలు గల వైద్యులని మాకు పరిచయం చేసినందుకు వారి సేవలు లభించేటట్లు మీరు చేసే ప్రయత్తానికి అనేక అనేక ధన్యవాదములు.
వైద్యంలో రా'రాజులు'ఇద్దరు కూడా....వీరు చేసే సమాజ సేవ అభినందనీయం....
సమాజం పట్ల intha bhadyathaga ప్రజలకు సేవ chesthunna ఇద్దరు doctors ku dhanyavadamulu sir
నమస్తే సార్ డాక్టర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సత్యనారాయణ raju గారిని ఫాలో అవుతూనేవుంటాం మాకోసం రాజు గారు ఇంత గా అలోచించి dr గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు సార్
ఇద్దరు డాక్టర్స్ కి ధన్యవాదాలు నేను 21 years nundi chala పద్దతులు పాటిస్తున్నను
నేటి ఆధునిక జీవనశైలి ప్రభావంతో స్థూలకాయం, డయాబెటిస్, బిపి లాంటి అనేక జబ్బులు ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తున్న తరుణంలో మీ ఇద్దరి RUclips ఛానెల్స్ తెలుగువారికి ఇకపై ఎంతో ప్రయోజనంగా ఉంటాయి.
ఇద్దరు గొప్పవాళ్లు కలిస్తే ఎన్ని మంచి విషయాలు ప్రజలకు తెలుస్తాయో మీ ఇద్దరిని చూస్తే తెలుస్తుందండి మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరిద్దరూ కలవడం మీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం ముఖ్యంగా మీరన్న కొంగరగారన్న మాకు ఎంతో అభిమానం సినిమా నటుడు కొంగర జగ్గయ్య గారి బంధువు ఆయన అందాన్ని ఆయన యొక్క గంభీరమైన స్వరాన్ని అందమైన నవ్వుని ఉనికిపుచ్చుకున్న కొంగర గారి ఇంటర్వ్యూ మాకు పరిచయం చేసినందుకు మీకు తొందరగా నేను మీకు వయసులో పెద్దవాడినైనా శుభాశీస్సులు అందిస్తున్నాను
Ravikanth gaariche YT Channel
Pettinchina meeku dhanyavaadaalu
Saythanarayana raaju gaaru
అందరినీ గౌరవించి
సబ్జెక్ట్ అందరికి వివరంగా చెప్పటం చాలా గొప్ప🙏
మంచి మనసు ఉన్న ఇలాంటి డాక్టర్స్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఇద్దరు దిగ్గజాలు అంటే అలోపతి, నేచురోపతి లో నిష్ణాతులైన వీరిద్దరూ పజలకు మంచి ఆరోగ్యం అందించాలనే సదుద్దేశానికి ధన్యవాదాలు.
ఇద్దరు Dactor లు చాలా ఎక్సలెంట్ పర్సన్స్ ప్రజలకు ఆరోగ్య విషయాలలో ఎన్నో తెలియని విషయాలు తెలియ పరుస్తున్నారు వారికి మాధన్యవాధములు
ఇద్దరు కూడా ప్రజలుకి ఆరోగ్యం గురించి అవగాహన తీసుకురావడానికి ఎంతో సహాయం చేయడం మీ ఇద్దరు డాక్టర్స్ నా హృదయ పూర్వక నమస్కారాలు.
Dr. Ravikanth లాంటి డాక్టర్ మనకు ఉండడం మనం చాలా అదృష్టం వంతులం... Very nice, good humanbeing person 🙏🙏🙏
రవికాంత్ గారు మంతెన సత్యనారాయణ గారు ముందుగా మీకు మా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు సర్ 🙏అందరికి ఆరోగ్యం పట్ల మంచి అవగాహన ఏర్పడేలా చేస్తున్న మీ కృషికి ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ తోడుంటాయి సార్👍🙏
మంచి మనుషుల కలియక సమాజానికి చేయుత,రోగాలు దరి చేరవిక,ధన్యవాదములు,
ఇలాంటి కార్యక్రమాలు పెట్టినందుకు డాక్టర్ గారికి మా పాదాభివందనాలు
ఇద్దరు గొప్ప వ్యక్తులు ఒకే దగ్గర ఉండటం చాలా ఆనందం కలుగుతుంది 🙏🙏🙏
ఆరోగ్య ప్రదాతలకు కృతజ్ఞతలు. రవి కాంత్ గారి వివరణ.... అమ్మ అన్నం పెడుతున్న అనుభూతి నాకు కలిగింది. తప్పక రవి కాంత్ గారి వీడియో లను వినగలరు.
Superrrr, manchi allopathy doctor and Naturopathy doctors kalisaru. Veeru kalisi vaidhyam chesthe manaki yentho melu kalugu thundhi.
Oka muriki neeru manchi neeru lo kalisinattu untundhi meeru cheppedhi
@@veerappaveerappa6418 p
Tq ravi garu
పరోపకారార్థం ఇదం శరీరం అన్న నానుడిని సార్థకం చేస్తున్న ఇద్దరు డాక్టర్లకు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు.
@@veerappaveerappa6418 Muriki neeru ani thelusukolenantha varu kadu manthena doctor garu! Iddaru ghanuley! Rendu darlu!
🙏💞💞 డాక్టర్ గారు చాలా క్లియర్ గా చెపుతారు కృతజ్ఞతలు 🙏🙏
Eddare Dr garula seva thathvamnaku hrudayapurvaka kruthagyathalu.
మీ ఇరువురుకీ ధన్యవాదాలు 🙏🙏. మీరు నిజమైన సంఘసేవకులు.దైవం మానుషరూపేనా అంటే ఇలాగే నేమో.
శ్రీ మంతెవ రాజు గార్కి, శ్రీ రవికాంత్ గార్కి నమస్కారము. మంచి కార్యక్రమం. మీ ఇరువురు కు అభినందనలు.
మంతెన సార్ ఇలాంటి మంచి ప్రోగ్రాం చెయ్యడము మన అదృష్టం. డాక్టర్ రవి గారి ప్రొఫైల్ విన్నాక, ఒక మంచి డాక్టర్ గారి గురించి తెలుసు కొన్నాము. మీకు మా
ధన్యవాదములు సార్.
మీ సూచనలు సలహాలు ప్రజలకి బాగా అవసరం వుంది.
Dr స్ ఇద్దరికీ ధనయ్యవాదoలు🙏🙏🌹🌹
Dr.Ravikanth garu is nice👌
మీ ఇద్దరి Combination ప్రజలకు మరింత మేలు కలుగుతుంది. Thank you for your services.
ఇలాంటి వీడియో లు చూడాలి అందరూ...Dr రవికాంత్ సార్ మీరు చాలా గొప్పవారు సార్ 🙏
ఇష్టంగా వీడియోలు చూసే ఇద్దరు.....హీరోస్....
Wow
What
A
Combo.....
2 Great legends in one platform 🙏🙏🙏
రవికాంత్ గారి వీడియోస్ చాలా బాగుంటాయి 🙏🙏🙏
చాలా రోజుల నుంచి రాజుగారి వీడియోస్ చూస్తున్నాము ఈ మధ్యలో రవికాంత్ గారి వీడియోస్ చూస్తున్నాము చాలా మంచిగా యూస్ అవుతున్నాయి చాలా హెల్ప్ ఫుల్ గా ఉంది ఈ వీడియో చాలా థ్యాంక్స్ రవికాంత్ గారు రాజుగారు
Two real heroes in Andhra society on single screen ❤. Happy to see you. And thanks a lot
మీ ఇద్దరి మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
Dr.Ravi sir and Dr.Raju sir both are one of the god's for social services
Ravikanth garini chala rojulu ga follow avtunna chala vivaram ga explain chestaru... raju Garu meku chala thaks
Super sir 🙏🙏🙏🙏
ఇరువురు కి మా కృతజ్ఞతలు
💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏
hi I'm from kkd ur clinic place
మీరు కనిపించే దేవుళ్ళు
🙏🙏🙏
ప్రజలకు మంచి చేస్తున్న వారిద్దరూ కలకాలం ఆరోగ్యంగా వుంటూ, ఆలాగే ప్రజల్ని కుడా ఆరోగ్యంగా వుంచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు 🙏🎉
మీ ఇద్దరు డాక్టర్స్ సామాజిక సృహ ఉన్న మీకు హృదయ పూర్వక అభినందనలు. ఈరోజు ల్లో నేను నా కుటుంబం, నా సంతోషం, అనే వాళ్ళు ఎక్కువ dr. Ms రాజు గారి ద్వారా ఎన్నో ఆరోగ్య సలహాలు, సూచనలు చాలా మంది తెలుసుకొని పాటించే వారు, ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్ ఉన్న,సమాజం లో 75%శాతం పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక సమస్య ల తో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద లేక పోవడం వల్ల ఎన్నో కుటుంబా లు అత్యవసర చికిత్స అందక ప్రాణాలు గాలిలో కలిసి పోతున్న విషయాలు అందరికి తెలుసు, మీ సామాజిక సృహ పట్ల, నాకు ఒక మహోన్నత వ్యక్తి ని గుర్తుకు తెస్తున్న ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత dr. బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాట, నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే కష్టపడితే ని వరకే, కానీ ఇతరుల కొరకు సహాయ పడితే చరిత్ర లో ఉంటావు. అందుకే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ సేవ లు ఇలాగే కొన సాగాలి అని హృదయ పూర్వక ధన్యవాదములు. జై భీమ్ ***జై భారత్.
🙏🙏🙏🙏🙏🙏🌹
I was a fan of sree Dr. Manthena, now another super person Dr. Ravikanth kongara has given me a chance to learn good things in medical sciences.This gentleman is an unique personalityin the field of all surgeries.and he is kind hearted and hard working to help all types of patients and he is certainly not money minded physician of INDIA.🙏🙏🙏🌺🌺🌺
ఆరోగ్య ప్రదాతలకు... ఇద్దరికీ శతకోటి వందనాలు. రవి కాంతి ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. అలాగే ఈ డా. రవి కాంత్ గారు ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణమైన
ఆరోగ్యం వెల్లివిరుస్తుంది.
Nijam 👍
సమాజానికి మేలు కలిగే మంచి పనులు చేసే మీ ఇరువురికి మా హార్దిక శుభాభినందనలు భగవంతుడు ఇచ్చే వరం లాంటి మీ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Sir , మీకు మా కుటుంబం తరుపున హృదయపూర్వక ధన్యవాదములు .
మీ ఇ ద్దరి videos చూస్తున్నాము.
Manthena sir we all ready started watching Dr. Ravikanth sir vedios. Now U are supporting him is very happy sir.
Doctor sir God bless you. U got kind heart bout poor people.
THANQ Sir.
డాక్టర్ రవికాంత్ గారి వీడియోలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చేవిగా యున్నవి.
I am follower of Dr Ravi kanth Sir....He is Best Doctor 👏👏👏
మంచి సందేశం ఇచ్చారూ సర్
Two great persons on the same screen ❤
ఈద్దరు మహనుభావులు ❤🙏🙏
Both are great Doctors in the present situation in the society on one platform. God bless you.
Ravi gari videos chusthu untamu ...ma intlo manushe cheppinattu ga untundhi..cool ga,andham ga చెప్తారు..ఇప్పుడు ఉన్న ఈ paristhiti ల్లో రవి గారి video's చాలా avasaram . 🙏🙏🙏
Yes nijamga chala upayogamga unnadi amdi
Hrudaya purvaka Dhanyavadhamulu Raju garu, meru chesey panulalo ila inkoka sahrudayam kala Doctor ni parichayam chesaru, meeru itchina salaha kuda sadhudhesam kaladhi andhariki vupayogapaduthundhi, Ravikanth Kongara garu meeku gala sadhudesam, prajalaki seva cheyyali aney mee alochana ki meeku sathakoti Dhanyavadhamulu, thappakunda mee channel ni follow avutham, mee parichayam, prajala adhrushtam ga bhaavisthunnam 🙏🙏🙏👌👌👍👍🌹
My two favorite doctors and great persons in one frame.. delivering their great insights on health. Love it.
Ravi kanth 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌱
Great legends together gives such a health awareness to public..Hat's off to you both..God bless always
Dr.ravi gaariki mariyu manthena gaariki na paadhabi vandhannalu
Dr. Manthena Sathyanarayana Raju garu changed my life style a lot. Because of his videos only I lost 14kg weight and got rid of many health problems. He is my god.
Recently I am watching Dr. Ravikanth sir videos. Because of his videos I learnt many points.
Both are in single screen. Feeling so happy. We are really thankful to both of you Sir. 🙏🙏
Will you tell me how do you lose your weight?
Both two are real living legends in the world
మీ ఇద్దరినీ ఇలా చూస్తూ ఉంటే... అద్భుతంగా ఉంది.గొప్ప వ్యక్తులు ,ప్రజా సేవకులు.మీరు ఉన్నారు అనే ధైర్యం ప్రజలకు ఉంది
Daivam maanusha rupena.....both are the Best Example 🙏🙏🙏🙏🙏
Very nice coment andi
Wow very rare two genuine down to earth persons at one place...👌👌👌 Villu matladey paddathi Super...manchi manasunna vektulu
Maa Ravi sir వచ్చరొయ్ 🥰🥰🥰🥰🥰🥰
రవికాంత్ గారు మీకు ధన్యవాదాలు సార్ 🙏
నేను ఎంతగానో అభిమానించి ఫాలో అయ్యే వ్యక్తి manthena sir అలాగే నేను నాకు ఉన్నా gastric problem కి n Medical knowledge పెంచుకోడానికి reel fallow అయ్యేది రవికాంత్ కొంగర sir n యీ ఇద్దరు గొప్పవ్యక్తులనీ ఒకే stage మీద చూడడడం నిజంగా నాకు చాలా గొప్ప విషయం
Two good souls in one frame. Thank you for sharing this video.
Samajam kosam kondharu matrame alochistharu kanipinche devvullu mire 🙏🙏🙏🙏 tqqqq
I am a big fan of Dr Ravikanth garu because of his great service to lay men and women. God bless you sir. 👌🙏.
ఎంత వినయం. ఎంత చక్కగా మాట్లాడటం. ఇలాంటి వైద్యలు ఉంటే సమాజమ్ ఎంత బాగుంటదో.
ఇరువురు మహానుభావులు...!
Entha manchi Dr garini RUclips Chanel dwara prajaalku parchiyamu cesi..entha manchi awareness videos pedutunnadhuku ...hatts of both of u..legends
Both are Legends..help on public health
Dr రవికాంత్ గారు మీరు చేసే సహాయం very good
Huge respect on you Ravikanth garu 🙏🙏🙏
Mi laanti doctors vuntee manaa desaam kudaa first vuntaadi vundaali, mi manchi social activities and me good attitude super knowledge tho vundaali sir
Many thanks to Dr Manthena Satyanarayana Raju garu introducing a doctor having social responsibility at the YOUNG AGE to the public. I have been following his you tubes and noticed scientific information at micro level pertaining to health problems and remedies.
Once again thanks to both.
ఇర్వురకు ధన్యవాదాలు ప్రజాసేవ చేసే మీలాంటి వారు సమాజానికి ఎంతో అవుసరం మీద్వారా ఆ భగవంతుడు వ్యక్తమవుతూ ఎంతోమందికి ప్రాణబిక్ష పెట్టిన వారవుతారు డబ్బే ప్రధానం అయినా ఈ సమాజానికి మీరెంతో అవుసరం
You both Doctors helping public health in a great way. God bless both of you to live longer 👍
Thank you so much raju garu....... Ravi kanth garu.... 🙏🙏🙏🙏🙏Devudu mimmalni 200 years paatu challagaa.... Chudaali.. 💐💐💐
Thadwaraa prajalanduru aarogyavanthulugaa untaaru....
Thank you Sir🙏🏽
We love to see this combination.