Phone Number: 99669 88888 Website: www.thegoodhealth.co.in Due to high traffic on WhatsApp, we are unable to reply to everyone, please visit the website and order directly from there.
సంతోషంగా ఉంది సర్ ధన్యవాదములు నేను కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు అందేలా చూడాలని కోరిక ఉంది మనిషిగా పుట్టి నందుకు ఈ ఒక్క పని చేస్తే సమాజానికి విపయోగపడి నట్లే❤
రాజు గారు మన ఆరోగ్యం కోసం మంచి కృషి చేయటమే కాకుండా మన ఆరోగ్యానికి ఉపయోగపడే అన్ని రకాల సదుపాయములను మన కోసం 39 రకాల మంతెనాస్ లాంచ్ ప్యాక్ లను సమకూర్చినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపు' చున్నాను
గల్ఫ్ దేశంలో ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల కార్మికులు రోగాల కుప్పలో పడుతున్న సమయంలో మీరు అ భగవంతునిల youtubeలో దర్శనం ఇచ్చారు 🙏 ముందుగా మా గురువుగారికి🙏 మరియు అ పున్య దంపతులకు మ యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
ఈ ప్రొడక్ట్స్ ధరలు కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మధ్య తరగతి, పేదలకు అందని ద్రాక్ష పండ్లు. రాజుగారు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూడండి సార్.
ముందుగా మాన మంచి గురించి ఆలోచించె మా గురువు రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 గల్ప్ దేశంలో మన తెలుగు రాష్ట్రాల కార్మికులు రోగాలతో కుప్పలు కుప్పలుగా రాలిపోతున్న సమయంలో ఆ భగవంతుడి దయ వల్ల మీరు RUclips ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా చాలా మంది గల్ఫ్ మిత్రులకు ఉపయోగ పడింది అందులో నేను ఒకడిని మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన చాలా మందికి ఉపయోగకరంగ పడుతుంది 🙏 మీకు ఆ ఏడుకొండల వెంకన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరియు ఆ పుణ్యం దంపతులకు ధన్యవాదాలు 🙏🙏
రాజు గారు, మొత్తం వీడియో శ్రద్దగా చూసాను. చాలా బాగా వివరించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను ఇలాంటి products కోసం. చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదములు 🙏
నమస్తే MSN రాజు గారు, ఈ రోజుల్లో బయట దొరికే సరకులను కొని వాడాలంటే ఎంతో ఆలోచించి, ఎంతో భయపడి తినవలసి వస్తోంది మా అదృష్టం కొద్దీ మీరు ఈ విధంగా నాణ్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తయారు చేయించి అందిస్తున్నందుకు మీకు, ఈ సరకులను తయారు చేయించి అందిస్తున్న వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో తేనె ను చూపించలేదు మీకు వీలయితే తేనె కూడా అందించే ప్రయత్నం చేయగలరు.
Low financial, middle class mentality, high cost good products❤...memu mi products use cheya galamo ledo kani but miru chepindi vintunte, vatini chustunte lopala oka happiness 😊..tq Dr garu🙏.... atlist oksaranna mi products vadali .mi ashramam ki ravali🥰
ఆరోగ్యానికి మీరు చేస్తున్న సేవలు అద్భుతం!సేవాగుణంతోనే మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు అభినందనలు.అయితే మీరు చెప్పినట్టు చేస్తే ఆరోగ్యం వస్తుందన్న మాట వాస్తవం. అయితే ఆరోగ్యాలయంలో దేవాలయాలు ఎందుకు?ఇప్పటివరకు ప్రజలు రోగాలకు కారణం పూర్వజన్మ సుకృతం అని చాలామంది నమ్ముతున్నారు.వాస్తవం ఏమిటంటే మీలాంటి వారు అందించే ఆరోగ్య పద్ధతులు ఆచరిస్తే ఆరోగ్యం వస్తుంది అన్నమాట వాస్తవం.దేవాలయాలు కట్టటం వలన మనిషి తన కర్తవ్యాలను నిర్వర్తించలేరు.నిర్వహించినా మీసంగతతి మర్చిపోయి దేవుడి దయ వల్లే ఆరోగ్యం వచ్చిందని అసలు దేవుడి(మంతెన)సంగతి మర్చిపోతారు.
🙏 శరీర అంతర్ శుద్దికి మీరు చెప్పిన ❤ *ఎనీమా టెక్నిక్* తో మా 👪కుటుంబంలో 👌చక్కని మార్పు చూస్తున్నాం. 🙏 మంతెన సత్యనారాయణరాజు గారికి నా హ్రుదయపూర్వక పాదాభివందనములు 🙏🙏🙏
Me lanti manchi manasu unna guruvu gariki 🙏🙏 ..Thank You soo much for launching all organic and healthy products for us. Manthena Garu..Me meda unna nammakam tho order pettanu sir alane baaga pani chesthayani nammuthunnanu use chesaka results kuda post chesthanu. Looking forward to order more from you Sir
Online తోపాటు offline లో కూడా అందిస్తే కృష్ణ గుంటూరు ప్రజలకు అందుబాటులో ఉంటాయి సార్. పోస్టల్ భారం తగ్గుతుంది sir ఏది ఏమైనా ఇంత మంచి ఉత్పత్తులు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
చాలా మంచి విషయం చెప్పారు మేము మీ ఏ టు జెడ్ నేచురోపతి. ప్రకృతి పరమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని అందరికీ అందుబాటులో లభించాలని మేము కోరుకుంటున్నాము ఈ మంచి విషయం చెప్పినందుకు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదములు🎉🎉🎉
Thank you Dr.Manthena Raju Garu This is exactly I am thinking about 🎉 Good luck let me know if you need help I am happy to help in USA distribution and whole world should eat your product with your high vibration positiveness😊🎉❤
Manthena garu Meeru JESUS gurinchi chakkagaa cheppaaru oka video lo... Aasramaalu maintain chesevaaru.. evvaroo cheppani vidhamgaa cheppaaru Devuni gurinchi Meeru Meeku memu 💯 support chesthaamu andi.. Meeru antene nammakam maaku.. Tappakunda kontaamu.. Thank you doctor garu 😊
మా ఇంటిల్లిపాదీ సాధ్యమైనంత వరకు మీ ఆరోగ్య ఆహారం విషయాలు ఆస్వాదిస్తూ ఉన్నాం. మీరు తెలిపిన బాషా తేనె 5 & 6 సంవత్సరాల నుండి వాడుతున్నాం. ఇప్పుడు మీరు అందించే పదార్థాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు.
Phone Number: 99669 88888
Website: www.thegoodhealth.co.in
Due to high traffic on WhatsApp, we are unable to reply to everyone, please visit the website and order directly from there.
Koncham Price Thaginchandi Sir..
Very very very Good Decition,and also very good work.Thank u, Thank u ,Thank you sooooo much sir.I Like u and also I love u sir 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir mad bath kosam ragi sand and extra sand kuda mee website loo పెట్టండి sir
@@dr.manthenaofficial3931
Sir mad bath and fack pack kosam ragi sand and extra sand kuda mee website loo పెట్టండి sir
Thankyou very much gurugaru
సార్ నమస్తే మీరు ఈ కలియుగంలో పుట్టిన దేవుడు .మాకు చాలా ఆనందంగా ఉంది చాల ధన్యవాదాలు సార్ మీకు.🎉
సంతోషంగా ఉంది సర్ ధన్యవాదములు నేను కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు అందేలా చూడాలని కోరిక ఉంది మనిషిగా పుట్టి నందుకు ఈ ఒక్క పని చేస్తే సమాజానికి విపయోగపడి నట్లే❤
సంపాదన కంటే ఆరోగ్యం బాగుండాలి అన్నదే నా అభిప్రాయం,e రోజుల్లో ఇటువంటి ఫుడ్ నేచురల్ గా కావాలి అనుకుఉంటునం tq సర్
A2Z Naturopathy సంస్ధకు సాధకులకు మధ్యశ్రీ మంతెన గారు నిజంగా వంతెనలా నిలచి భాసిల్లుతున్నారంటే నమ్మండి.ఈ సందర్భంగా సంస్ధకు హృదయపూర్వక శుభాకాంక్షలు.అభినందనలు.
ఇంత మంచి ప్రొడక్స్ అందించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్
సతీష్ & దివ్య ఫ్యామిలీ కి జీవించినతకాలం రుణపడి ఉంటాము మా ఫ్యామిలీ అంతా.
రాజు గారు మన ఆరోగ్యం కోసం మంచి కృషి చేయటమే కాకుండా మన ఆరోగ్యానికి ఉపయోగపడే అన్ని రకాల సదుపాయములను మన కోసం 39 రకాల మంతెనాస్ లాంచ్ ప్యాక్ లను సమకూర్చినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపు' చున్నాను
గల్ఫ్ దేశంలో ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల కార్మికులు రోగాల కుప్పలో పడుతున్న సమయంలో మీరు అ భగవంతునిల youtubeలో దర్శనం ఇచ్చారు
🙏 ముందుగా మా గురువుగారికి🙏 మరియు అ పున్య దంపతులకు
మ యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
చాలా మంచి న్యూస్ చెప్పారు. మీరు గాడ్ ఫాదర్ సర్. ధన్వంతరి గారు మీ లాగా పుట్టారని అనుకుంటాను సర్. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు సర్. 🙏🙏🙏🙏
ఇంత మంచి వస్తువులను మాకందిస్తున్న సత్యనారాయణ రాజు గారికి మనస్పూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీలైతే మంచి పళ్ళ పొడిని కూడా అందించగలరని మా మనవి.
🙏🙏ఇది ఆరోగ్య ప్రపంచం కి చాలా గుడ్ న్యూస్ & ఆరోగ్య మిత్ర మంతెన గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏
Cost pl
🎉 చాలా మంచి సంతోషకరమైన వార్తను అందించారు🎉
చాల సంతోషం సర్ మీ ఆశ్రమం కు వచ్చి చాల కాలం నుండి తేనె తెచ్చుకుంటున్నాము ఇప్పుడు మీ ద్వారా మిగిలినవి ఇపుడు తీసుకుంటాను
@@nageswararaoloya2710 sir honey cost enta sir
Honey link please.
ఆరోగ్యమే మహాభాగ్యం 🙏 మంతెన గారికి కృతజ్ఞతలు 🙏వైద్యో నారాయణ హరి🙏
ఈ ప్రొడక్ట్స్ ధరలు కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మధ్య తరగతి, పేదలకు అందని ద్రాక్ష పండ్లు. రాజుగారు ధరలు అందుబాటులో ఉండే విధంగా చూడండి సార్.
@@srinivasboss32 okasari avi byta Market rates tho polchi chudandi
ఈయనకు పేదవాళ్ళు అవసరంలేదు ధనవంతులే అవసరం
ముందుగా మాన మంచి గురించి ఆలోచించె మా గురువు రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
గల్ప్ దేశంలో మన తెలుగు రాష్ట్రాల కార్మికులు రోగాలతో కుప్పలు కుప్పలుగా రాలిపోతున్న సమయంలో
ఆ భగవంతుడి దయ వల్ల మీరు RUclips ద్వారా సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా చాలా మంది గల్ఫ్ మిత్రులకు ఉపయోగ పడింది అందులో నేను ఒకడిని
మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన చాలా మందికి ఉపయోగకరంగ పడుతుంది 🙏
మీకు ఆ ఏడుకొండల వెంకన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి
మరియు ఆ పుణ్యం దంపతులకు ధన్యవాదాలు 🙏🙏
మీరు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు రాజు గారు.మీకు సతీష్ గారికి దివ్య గారికి దేవుడి ఆశీస్సులు.
వూహించనంత సంతోషం కలుగుతుంది ❤
చాలా మంచి పని చేస్తున్న నందుకు దణ్ణవాదములు సార్ 🌿🌿🌿🙏🙏🙏
మీరు మాకోసం ఇంతటి పరిశోధన చేసి పరిశీలించి మాకు అందించినందుకుమీకుసతకోటినమస్కారములు
స్వామి మీరు నిస్వార్థ యుగపురుషులు
@@surendrababu6546 meru koni.. bill pettandi
నమస్తే రాజు గారు.
చేల సంతోసంగా ఉంది, ఇంత మంచి prodacts మాకు అందించినందుకు .
మీకు ధన్యవాదాలు రాజ గారు.
మన భారత్.. సనాతన ధర్మం భారతీయ సంస్కృతి... తగిన వస్తువులు
ధన్యవాదాలు
రాజు గారు, మొత్తం వీడియో శ్రద్దగా చూసాను. చాలా బాగా వివరించారు. ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను ఇలాంటి products కోసం. చాలా సంతోషంగా ఉన్నది.
ధన్యవాదములు 🙏
సతీష్❤దివ్య వారీ కుటుంబానికి ధన్యవాదాలు 🎉🙏🙏
మీకు పాదాభివందనాలు రాజు గారు
✍️శారీరక-మానసిక ఆరోగ్యానికి 🙏మీరు ఆచరించి చూపిన ఆసనాలు-ఆరోగ్యానికి శాసనాలు... 🤘సూర్య నమస్కారాలు 🙏🙏🙏
మీరు చేస్తున్న మానవ సేవకు ధన్యవాదములు.భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగజేయాలనిఆకాంక్ష
గురూజీ ధరలతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడడండి.. pls sir🙏
Agree with you brother, who will buy with this kind of prices?
Price chala yekkuvandi
ఒక ఎకరం కి మిర్చి 120 బస్తాలు వస్తవీ మందులు తో ... మందులు లేకుండా 30 బస్తాలు vastavi
@@shankarmylavarapu2226 meeru chestunnara? your caluculatio wrong.
Natual forming lo takkuve vastayee but meeru cheppia antta takkuva raru, takkuva vachimddi antte natual forming cheyatam tealiyadu anee meaning
@@shankarmylavarapu2226కలుపు మందులు కొడితే దిగుబడి చాలా వరకూ తగ్గిపోతుంది
నమస్కారం గురువుగారు.
ప్రొడక్ట్స్ గురించి బహు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
నమస్తే MSN రాజు గారు, ఈ రోజుల్లో బయట దొరికే సరకులను కొని వాడాలంటే ఎంతో ఆలోచించి, ఎంతో భయపడి తినవలసి వస్తోంది మా అదృష్టం కొద్దీ మీరు ఈ విధంగా నాణ్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలను తయారు చేయించి అందిస్తున్నందుకు మీకు, ఈ సరకులను తయారు చేయించి అందిస్తున్న వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో తేనె ను చూపించలేదు మీకు వీలయితే తేనె కూడా అందించే ప్రయత్నం చేయగలరు.
Honey supply kosam kuda oka web site vundi, memu daani dwaaraane honey order chesi product use chesthoo vunnaam
చాలా మంచిది గురువుగారు అందరు ఆరోగ్యం కోసం మీరు ఆలోచిస్తున్నారు. మీ మీద నమ్మకంతో కొంటాం
Low financial, middle class mentality, high cost good products❤...memu mi products use cheya galamo ledo kani but miru chepindi vintunte, vatini chustunte lopala oka happiness 😊..tq Dr garu🙏.... atlist oksaranna mi products vadali .mi ashramam ki ravali🥰
✍️చర్మ అంతర్ శుద్ధి కి🙏మీరు చెప్పిన స్టీమ్ బాత్ తోఇంట్లోనే ఉపయోగించేవిధానం🙏👌👌👌👌
ఆరోగ్యభిలాసులకు ఈ ఉత్పత్తులు బాగా ఉపయోగపడతాయి
నమస్కార డాక్టర్ గారు🙏🏻చాలా సంతోషకరమైన వార్త మాకు అందించారు కృతజ్ఞతలు👍
సంగమయుగ ఆరోగ్య ప్రదాత నమస్తే రాజు గారు 🙏ఓం శాంతి💥💐💐💐
మంచి కార్యక్రమం.. రాజు గారు..ధన్యవాదములు🙏
ఆరోగ్యానికి మీరు చేస్తున్న సేవలు అద్భుతం!సేవాగుణంతోనే మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు అభినందనలు.అయితే మీరు చెప్పినట్టు చేస్తే ఆరోగ్యం వస్తుందన్న మాట వాస్తవం.
అయితే ఆరోగ్యాలయంలో దేవాలయాలు ఎందుకు?ఇప్పటివరకు ప్రజలు రోగాలకు కారణం పూర్వజన్మ సుకృతం అని చాలామంది నమ్ముతున్నారు.వాస్తవం ఏమిటంటే మీలాంటి వారు అందించే ఆరోగ్య పద్ధతులు ఆచరిస్తే ఆరోగ్యం వస్తుంది అన్నమాట వాస్తవం.దేవాలయాలు కట్టటం వలన మనిషి తన కర్తవ్యాలను నిర్వర్తించలేరు.నిర్వహించినా మీసంగతతి మర్చిపోయి దేవుడి దయ వల్లే ఆరోగ్యం వచ్చిందని అసలు దేవుడి(మంతెన)సంగతి మర్చిపోతారు.
ఎందుకంటే అది యాపారం కాబట్టి, జనాల్ని ఆకర్షించాలి కాబట్టి
Nen Order chesa Raju Garu....Mana Indian Familys Kosam chala baaga chepparu
Congratulations Divya & Sathish on the launching of A2Z Naturopathy.God bless you .
మంతెన సత్యనారాయణ రాజు గారికి, మీరు చేసే,ఈ ప్రొడక్ట్స్ , ఆన్లైన్ చేసినందులకు ధన్యవాదములు
రాజు గారు మీకు నా శత కోటి నమస్కారంలు
అంతా బాగుంది కానీ ప్యాకేజీ రేట్ చెప్పలేదు డాక్టర్ గారికి నమస్కారం❤❤❤
8,850 ani undi andi
సార్ నమస్తే సార్ మీరు సోయా పన్నీర్ కోసం చెప్పిన వీడియోస్ మొత్తం చూశాను మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యిను తాడేపల్లిగూడెంలో సోయా పన్నీర్ యూనిట్ పెట్టి ఉన్నాను
Kontunnarandi ప్రజలు
చాలా చాలా మంచి గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు రాజుగారు
Manthena Sathyanarayanaraju gaaru ... The Best
🙏 శరీర అంతర్ శుద్దికి మీరు చెప్పిన ❤ *ఎనీమా టెక్నిక్* తో మా 👪కుటుంబంలో 👌చక్కని మార్పు చూస్తున్నాం.
🙏 మంతెన సత్యనారాయణరాజు గారికి నా హ్రుదయపూర్వక పాదాభివందనములు 🙏🙏🙏
అంటే?
Em chestru?
Raju gaari video choodakunda bhojanam thinanu...nidhra ponu...endhukante Raju gaari valla...aayana arogya soothralanu konni paatinchadam valana Naa arogyam baagundhi...aayana maatala valane nenu chedu HABITS nunchi bayatapaddanu...love you RAJU gaaru...nenu Raju gaari follower ni cheppadaaniki PROUD ga feel avuthaaaa...
Wah anna wah
నా మనసు లో మాట కూడ ఇదే ధన్యవాదములు
I'm in raju gari ashramam now....he is looking like a 💎 skin tone....
@@NandishN-qq2jv washroom anna po vro lekapothye Raju garu hurt aitharu
చాలా మంచి వార్త చెప్పారు 🙏🙏🙏🥰🥰🥰🥰
సేవా భావంతో కృషిచేస్తున్న దంపతులకు శుభాకాంక్షలు
Congratulations Manthena Raju garu on the launching of A2Z Naturopathy.God bless you.
Super sir శతకోటి వందనాలు మీకు
మంతెన దేవుడు
చాలా మంచి పని చేసారు. మీకు బహుధా ధన్యవాదములు.
మంచి నిర్ణయం డాక్టర్ గారు 🙏
ఏ టు జెడ్ నేచురపతి సంస్థకు శుభాకాంక్షలు ఈ 39 ప్రొడక్ట్స్ మంతెన కిచెన్ చేయాలో ఎలా యూజ్ చేయాలో వీడియో చేయగలరు ఒక్కొక్క వీడియో చేయగలరు
Back side Radhakrishna frame ❤
Me lanti manchi manasu unna guruvu gariki 🙏🙏 ..Thank You soo much for launching all organic and healthy products for us. Manthena Garu..Me meda unna nammakam tho order pettanu sir alane baaga pani chesthayani nammuthunnanu use chesaka results kuda post chesthanu. Looking forward to order more from you Sir
చాలా మంచి ఆలోచన అండి ధన్యవాదములు
Miru manushullo devudu sir.. Nen 10th class lo unnapati nundi mimalni follow avtunna.. Miru challaga undali..
Online తోపాటు offline లో కూడా అందిస్తే కృష్ణ గుంటూరు ప్రజలకు అందుబాటులో ఉంటాయి సార్. పోస్టల్ భారం తగ్గుతుంది sir ఏది ఏమైనా ఇంత మంచి ఉత్పత్తులు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
నచ్చురోపతి ఆహారం అందిస్తున్న దుకు ధన్యవాదములు
You are simply great Raju garu.
కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏
Excellent sir.Chala happygaundhi😊😊😊😊
Saar మీరు కలియుగ God God God God God God God God God God God God God God
ఒకటేమిటి??? అన్నీ.. అన్నీ... బంగారం కన్నా చాలా విలువైనవి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు రాజుగారూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good service doctor Garu 🙏
🙏మీరు చెప్పిన ఆహార నియమాలలో ఇంటర్ మీడియట్ ఫాస్టింగ్ నేను పాటిస్తు న్నాను ..అసలైన ఆకలి రుచి👅 ఆస్వాధిస్తున్నాం👍👌👌👌
TQ TQ TQ TQ super idea..memu kuda waiting raju garu healthy products ekkada dorukitaya ani..
Great service to Telugu people 🙏🙏🙏
Just a gentle suggestion - if the same video is made in English, with English subtitles, it will reach a global audience.
Oh wow superb MSR gaaru great sir👏 congratulations sir💐🥰 all the best sir
దండాలయ్య, దండలయ్య ❤❤❤
Tq sir good initiative 🙏 We thank the wonderful couple also 🙏
చాలా మంచి విషయం చెప్పారు
మేము మీ ఏ టు జెడ్ నేచురోపతి.
ప్రకృతి పరమైన ఎటువంటి
సైడ్ ఎఫెక్ట్ లేని అందరికీ అందుబాటులో లభించాలని మేము కోరుకుంటున్నాము
ఈ మంచి విషయం చెప్పినందుకు
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదములు🎉🎉🎉
Thank you sir 🙏🏻🙏🏻 thank you sooo much . Maa kosam meru chesthunnandhuku🙏🏻
ధన్యవాదాలు గురువు గారు రేట్స్ రీజనబుల్ గా ఉండేటట్లు చూడాలి సర్
Waiting for this time 🙏 this is really good..chalamandiki vupayogapadutundi
Congratulations 🎉🎉 many thanks to you all
గుడ్ ఇన్ఫర్మేషన్ గురూజీ 🙏🏻🙏🏻👌🏻👌🏻
Thank you Dr.Manthena Raju Garu
This is exactly I am thinking about 🎉
Good luck let me know if you need help I am happy to help in USA distribution and whole world should eat your product with your high vibration positiveness😊🎉❤
We are very happy sir... Thank you for your products launching...
You are truly great sir n you are a gift from god, sir...
Manthena garu
Meeru
JESUS gurinchi chakkagaa cheppaaru oka video lo...
Aasramaalu maintain chesevaaru.. evvaroo cheppani vidhamgaa cheppaaru Devuni gurinchi Meeru
Meeku memu 💯 support chesthaamu andi..
Meeru antene nammakam maaku..
Tappakunda kontaamu..
Thank you doctor garu 😊
ధన్యవాదాలు రాజు గారు...I definitely bye these products and improve our health💐💐👏👏👍
Sir చాలా బాగా చెప్పారు…but పోల్తీన్ కవర్ లేకుండా…చేయండి plz….
మా ఇంటిల్లిపాదీ సాధ్యమైనంత వరకు మీ ఆరోగ్య ఆహారం విషయాలు ఆస్వాదిస్తూ ఉన్నాం. మీరు తెలిపిన బాషా తేనె 5 & 6 సంవత్సరాల నుండి వాడుతున్నాం. ఇప్పుడు మీరు అందించే పదార్థాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు.
Super sir very very thankful for that we are all waiting for this products🙏🙏🙏 thanku so much sir manthena satyanaarayana raaju garu🙏
Superb Guru garu Danyavadalu❤🎉 meru maa palita devudu❤ Love u Guruji 🎉👍👏🙏
I trust your brand sir TQ so much ❤
Wish you all the best sir
చాలా ధన్యవాదములు గురువుగారు 👌🏻🌷
Good and natural idea , Raju sir. 👍
Namasthe andi ....inni rojulaki malli intha manchi products thine avakasam maaku ichhinanduku chala santhosham andi 🙏
Sir, congratulations! All the best. 👍
Challa santosam maa guru garu 🎉🎉
మధ్య తరగతి వాళ్ళకు ఇది సాద్యం అవుతుంద అయ్యగారు మాకు కూడ సహాయం చేయ్యండి🙏
Super.
True and quality products ❤
We wish you all the best in life sir!