మెంతులు చేస్తున్న అద్భుతాలు.. సంవత్సరాలుగా వేధిస్తున్న ఈ జబ్బుని మాయం చేస్తుంది | PMC Health

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 346

  • @anuradhakaranam4574
    @anuradhakaranam4574 3 месяца назад +7

    డాక్టర్ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి దానికి మా చెల్లెలే నిదర్శనం మోకాళ్ళ నొప్పులు షుగర్ పూర్తి కంట్రోల్ కొచ్చి తను చాలా ఆరోగ్యంగా ఉంది వాళ్ళ వారు ఇక్కడ అదే పరిస్థితి ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంతో చాలా హాయిగా ఉన్నారు డాక్టర్ గారికి ధన్యవాదాలు మేము కూడా ఆరోగ్యం కాపాడుకోవడానికి మొదలుపెట్టాము మొదలుపెట్టాం

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 11 месяцев назад +18

    మీకు చాలచాల ధన్యవాదములు డాక్టరుగారు చాలమంచివిషయాలు చెప్పినారు మరచి పోకుండా ఉండాలంటే ప్రతిరోజు ఇదే ఛానెల్లో ఒక గంట సేపు మీప్రసంగము ప్రసారం చేస్తే బాగుంటుందని నేను అందరితపుం
    కోరుకుంటున్నాను

  • @reddypoliraju3582
    @reddypoliraju3582 Год назад +66

    మీలాంటి మహానుభావులు అరుదుగా ఉంటారు 🙏

  • @nitconvlogs
    @nitconvlogs Год назад +54

    నమస్కారం సర్, మీరు చెప్పినదంతా నిజమే. కానీ ఆ తీగలు, ఆకులు గుర్తించడమే కష్టం. అసలు సమస్య అక్కడే ఉంది. దానికి పరిష్కారం సూచించండి.

  • @jalaiahnagavarapu1906
    @jalaiahnagavarapu1906 5 месяцев назад +63

    Sir మీ వీడియోస్ చూసి నేను 3రకాల జ్యూసులు తాగుతున్నాను హెల్త్ పరంగా చాల బాగుంది. ఎవరైనా Health problems చెపితే వాళ్ళకి first మీ videos చూపిస్తున్నాను sir.sir ఆ ప్రకృతి అమ్మ మాకోసం మిమ్మల్ని పంపించింది sir 🙏🙏🙏🙏🙏

  • @meenakshimardam-cc8fw
    @meenakshimardam-cc8fw 11 месяцев назад +24

    ఇలాంటి పుణ్యాత్ములు శతకోటి శతకోటి వందనాలు

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v Год назад +44

    నమస్కారం గురువుగారు 🙏
    మీరు నిర్వహించే ఆన్లైన్ తరగతుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి
    వివరంగా దాని యొక్క లింకులను పెట్టగలరు ధన్యవాదాలు అండి 🙏.

  • @shankark8907
    @shankark8907 Год назад +104

    డాక్టర్ గారు మీరు చాలా చాలా అద్భుతంగా చెప్పారు. దేవుడు ఎక్కడో లేడు అండి మమ్మల్ని జబ్బుల వలన కాపాడే దేవుడు మీ రూపంలోనే భూమిపై ఉన్నాడు.

  • @srinivaspallerla4796
    @srinivaspallerla4796 Год назад +31

    అయ్యా డాక్టర్ గారు నమస్కారం థైరాయిడ్ సమస్యకు పరిష్కారం చెప్పగలరు దయచేసి

  • @shaiksiddaiah542
    @shaiksiddaiah542 Год назад +21

    మీ పాదాలకు వందనం గురువుగారు TQ

  • @yathakulanageswarao3044
    @yathakulanageswarao3044 4 месяца назад +3

    సూపర్ గా చెప్పావ్ అన్న నీ వల్ల కొంత మానవజాతికి పునరాజీవితం ఇచ్చినట్టు అన్న మార్పు వస్తుంది ..

  • @rammohanraopulikanti9119
    @rammohanraopulikanti9119 8 дней назад

    శతకోటి వందనాలు డాక్టర్ గారు మీ నేచర్ క్యూర్ టిప్స్ మీరు చెప్పే విధానం అత్భుతం, కాని ఆచరణ లోనే లోపాలు జరుగుతున్నవి. మీ వీడియోలు చాలా కాలం నుండి చూస్తున్నాను, మీ ప్రస్తుత వేశాధారణ అంటే మీరు గడ్డం నెత్తి (hair) పెంచారు దీని కంటే పాత వేశాధారణలోనే మీరు బాగున్నారు, ఎదో కారణంతో ఇలా మార్చి వుంటారు తెలుసుకోవచ్చా మీరు అన్యధా భావించరని భావిస్తున్నాను 🙏

  • @SatyanarayanaVeggalam
    @SatyanarayanaVeggalam Год назад +111

    డాక్టర్ రామచంద్రరావు గారు.మీకు వందనాలు. మీరు పరోపకారమే పరమావధి గా పెట్టుకున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఉత్తమ ఔషధాలను ప్రకాశపరుస్తున్నారు. ఉపయోగించుకోగలగడం మావంతు.

    • @sandhyagudiyella6164
      @sandhyagudiyella6164 Год назад +9

      🍎🇮🇳🙏

    • @sandhyagudiyella6164
      @sandhyagudiyella6164 Год назад +1

      ప్రకృతియే దైవం విరు గురువులు భూమి మీద వున్న వారి అందరికీ విరు తల్లి
      వోడులో బిడ్డను తల్లిదండ్రులే కాపాడు కున్నర్ట్లు ప్రతి బిడ్డను ప్రకృతి తల్లి రక్షించు కున్టుంది ఇది సత్యం🌻🇮🇳🌿🌳🌵🙏

    • @bhadraraorayudu8284
      @bhadraraorayudu8284 Год назад

      ​@@sandhyagudiyella6164q❤❤8❤❤

    • @subrahmanyamgandikota1527
      @subrahmanyamgandikota1527 Год назад

      Nee bonda

    • @funnygamer9513
      @funnygamer9513 11 месяцев назад

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramesha5057
    @ramesha5057 7 месяцев назад +7

    ఆరోగ్య ప్రధాత మీకు శతకోటి వందనాలు సర్వేజనా సుినోభవంతు

  • @subramanyamnanjundaiah4803
    @subramanyamnanjundaiah4803 Год назад +9

    Chalabaga vishayam chepparu.nenu nature ne nammukoni prathi okkati meelanti vallu cheppedi fallow avuthunnanu.
    Naaku 73 yrs.chala activega,naa into panulu Nene chesukontanu.vere vaallaku chepputhanu.dhanyavadamulu .nature ammaku.saraswathi subramanyam🙏

  • @Mecheze471
    @Mecheze471 Год назад +8

    డ్రాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు

  • @chippalakanakamahalakshmi7307
    @chippalakanakamahalakshmi7307 Год назад +7

    Meeku satasahasra koti vandhanalu meeru bagundali andhulo meme vundali

  • @Raj-on6eu
    @Raj-on6eu Год назад +11

    Sir - u shared 99 % information in this one videos only. Mee videos chustunna chala rojula nunchi... Please shaving chesukondi.. meeru chala chakka kanipistaru. Ila mimmali chooste future Donga Babaalu kanabadu tunnaru.mMost of the BABAAS misused people trust and confidence on them...
    God bless u and ur family. My blessing always with you only. Keep this good service to people going n going n to next level. 🙏✌️👍

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 10 месяцев назад +4

    మీ పాదపద్మాలకు నమస్కారములు.

  • @Swapn-B
    @Swapn-B Год назад +30

    అయ్యా మీకు వందనాలు మిమ్మల్ని దేవుడు బహుగా దేవించును గాక

  • @jagadishasharambapu2587
    @jagadishasharambapu2587 Год назад +8

    Mimmaalni chustene aarogyam ki kavalsina positive energy vastundi anipistundi sir

  • @sumangalireddyomnanashivay7194
    @sumangalireddyomnanashivay7194 6 месяцев назад +7

    చాలా మంచి విషయాలు తెలిపారు

  • @dontaganisrinivasarao6193
    @dontaganisrinivasarao6193 Год назад +6

    Sir your service to diseased people is excellent God will give you happy healthy and prosperous life

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 Год назад +6

    Shalom. Thanq brother 🙏

  • @puspalatha4895
    @puspalatha4895 11 месяцев назад +7

    Thank You So Much For Everyone Use Full This Information Sir 🙏🙏👌 Nice Msg 🙏🙏

  • @manasaonnala5981
    @manasaonnala5981 27 дней назад +1

    Amma ni doctor chesinanduku chala chala dhanyavaadalu guruvu garu.🙏🙏💐

  • @chandrashekar6880
    @chandrashekar6880 6 месяцев назад +6

    గురువుగారికి పాదాభివందనాలుఈ నేచురల్ బుక్కు దొరుకుతుందా

  • @LuckyLucky-it9ny
    @LuckyLucky-it9ny Год назад +25

    Chala rojulayyindi Sir..meeku chusi

  • @naziashaik7047
    @naziashaik7047 Год назад +5

    నమస్తే అండి
    చాలా బాగా చెప్పారు

  • @pashasyed1931
    @pashasyed1931 3 месяца назад +2

    మీ పాదాలకు వందనం గురువుగారు

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 Год назад +3

    Meeru superga explain cheseru sir andariki ardamayyela chepperu god bless you sir

  • @RachapudiSulakshana
    @RachapudiSulakshana 11 месяцев назад +4

    Chalachakkagha chepparu, tq

  • @Simple_lifestyle6
    @Simple_lifestyle6 Год назад +18

    Hot water
    Pudina , kothimeera, thulasi less, honey , lemon
    Muniga,karivepaku.
    Thavudu 3 spoons 2 hours soak, honey, lemon
    Carrot, beetroot juice
    Beerakay, sorakay, corrt, aah guard, honey, lemon
    Weat grass juice
    Idly...minapappu pottu, millets, carrot , veg juice,
    Every 1 hour 1glass water

  • @mercygurram5317
    @mercygurram5317 Год назад +8

    Praise ది లార్డ్ డాక్టర్ గారు థాంక్స్ సార్ 🙏🙏🙏🌹❤️❤️

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 Год назад +8

    Great man great speech.... TQ sir

  • @MDRafiq-rx8ii
    @MDRafiq-rx8ii Год назад +2

    Chala manchi infarmestion prakruthi ni namminavallau 100% arogyamtho vunnatru eddinijaamm

  • @syedalivelumangatayaru8557
    @syedalivelumangatayaru8557 7 месяцев назад +3

    Super sir....adbhutam ga chepparu...khachhitam ga follow avutamu ...we promise u sir🎉🎉🎉

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 7 месяцев назад +1

    Dr garu super super super ga cheparu good treatment jai shree ram jai bharat bharat matha ke jai
    Jai dr garu

  • @mitaigangaram6195
    @mitaigangaram6195 Год назад +14

    నమస్తే వైద్యులు గారు.చెప్పే విధానం బాగుంది.

  • @ramakrishnajonnapalli2438
    @ramakrishnajonnapalli2438 Год назад +3

    Doctorgaru namskaram.Thanku you

  • @ranjith35able
    @ranjith35able 11 месяцев назад +2

    Baga cheparu guruvu garu melanti vallu samajaniki chala avasaram

  • @ramakrishnareddy2084
    @ramakrishnareddy2084 Год назад +3

    RAMACHANDRA RAO GARU ,
    WONDERFUL TEACHING ON NATURAL REMEDIES.
    NATURE IS ON THE EARTH.
    MOTHER IS IN EVERY HOUSE.
    NATURE - MOTHER KEEPS AWAY ALL DISEASES.
    DHANYAVAAD. . .

  • @GANGARAMK-i7e
    @GANGARAMK-i7e 5 месяцев назад +2

    నమస్కారం. గురువుగారు. ప్రకృతి ఇచ్చి నవి. మంచి. ఆరోగ్యవిషయాలు. చెప్పారుగురువుగారు

  • @saidaraobaluguri6773
    @saidaraobaluguri6773 2 месяца назад

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు

  • @ramadevichepuri9739
    @ramadevichepuri9739 Год назад +2

    ,meru chala great andi

  • @swathi3582
    @swathi3582 Год назад +5

    Super ga cheparu sir

  • @ranganayakulunarahari113
    @ranganayakulunarahari113 Месяц назад

    Dr gaaru meeru chala chala goppavaru.samaanudu kuda acharinche vidanga vuntai.mee maata kosam memu veii kallato eduru chustutaamu meeku veii namaskaaralutq

  • @tanneruseshagirirao8659
    @tanneruseshagirirao8659 Год назад +5

    Thanks for your advises.

  • @C.SwarnalathaReddy
    @C.SwarnalathaReddy Год назад +5

    Great man great speach for health tq sir

  • @sridharyaram-ju4vm
    @sridharyaram-ju4vm 11 месяцев назад +3

    Vaidhyo narayana Hari, danyavadhamulu guruvugaru.🙏🙏🙏

  • @sriramachandrarao7548
    @sriramachandrarao7548 2 месяца назад

    GREAT INFORMATION......
    EVERYBODY CAN FOLLOW

  • @jagadishasharambapu2587
    @jagadishasharambapu2587 Год назад +8

    Great sir

  • @srinivasareddy5921
    @srinivasareddy5921 5 месяцев назад +1

    చాలా చాలా కృతజ్ఞతలు సార్

  • @johnmax7471
    @johnmax7471 Год назад +2

    Thank you Sir Very Good information To All people God Bless you Sir 😊❤

  • @madasisuvarna2858
    @madasisuvarna2858 5 месяцев назад +2

    Praise the lord sir thank you sir good information

  • @ashakotari7796
    @ashakotari7796 4 месяца назад +2

    Superb sir mee words❤

  • @sathwikadevi5842
    @sathwikadevi5842 Год назад +7

    👏గురుభ్యో,,వైద్యో నమః👏

  • @KavithaSsnghi.
    @KavithaSsnghi. Год назад +3

    Great sir 🙏🙏🙏🙏💐 thank you so much sir god bless you 🙏🙏🙏🙏

  • @KarimoonShaik-pt9pc
    @KarimoonShaik-pt9pc 3 месяца назад +2

    మీరు బాగా చేపారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrakhil46
    @mrakhil46 Год назад +8

    Wonderful person and excellent treatment protocols.

  • @krishnakreddy680
    @krishnakreddy680 5 месяцев назад +2

    DR'GARU 😊💐🙏 Nice Explained Information.

  • @arigemartha5844
    @arigemartha5844 Месяц назад

    Sir andarikante mere baga cheptaru question to theanswer tq

  • @Indonesiaff-l7c
    @Indonesiaff-l7c 3 месяца назад +1

    Hi sir, meeru cheppina free motion ki , paragadupuna majkigaa thagamani chepparu, chala bhaga Pani chesindhi sir, chinna remedy Aina kondantha palithani echhindhi sir, thank you so much sir

  • @utioi
    @utioi Год назад +10

    Great sir 🙏🙏🙏🙏🙏

  • @venkateshwarammaawt9013
    @venkateshwarammaawt9013 Год назад +3

    Sir Chalabi baga theliyajesharu🙏🙏

  • @rakesh8048
    @rakesh8048 Год назад +3

    Namaskaaram Doctor garu
    Miru cheppina kotti Mira ,pudina rasam 2years taaganu sir
    Na garba sanchi samasya tagginchi sir
    Neku opration avasaram ledu annaru
    Miku chala chala Danya vadalu Doctor garu
    Na

  • @Srinivasarao-119
    @Srinivasarao-119 2 месяца назад

    Highly Useful.

  • @smiley285
    @smiley285 Год назад +4

    Munduga meeku dhanyavaadaalu. Naku Varicose vains problem undi. Tagginchukovadaniki parishkaram cheppagalaru.

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 24 дня назад

    ఓంనమఃశివాయః ఓం ధన్వమ్ తరి యై నమః జీవులను సృష్టించాడు పరమాత్మ మనకు పంచ తాత్వాలు ని ఇచ్చాడు ఆరవ తత్వము అయినా పరం దామ ములో శరీరము లేకుండా పసుపు ఎరుపు కలసిన బంగారువర్ణ ములో ప్ర కా శించు చున్నాడు makharmaanusaramuga

  • @vallikasridhar
    @vallikasridhar Год назад +18

    అయ్యా నమస్కారమండి మా వారు బి.పి తో బాధపడుతున్నారు కాస్త మీరు వైద్యం ఎమి చెయ్యాలో చెప్పండి

  • @madhavimandava9357
    @madhavimandava9357 23 дня назад

    Tq bangaru konda

  • @syedshukur1699
    @syedshukur1699 Месяц назад

    Very useful and informative video 👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @revathivedavyasa5462
    @revathivedavyasa5462 11 месяцев назад

    Nenu 2years back video chuusi meeru cheppina juice 3months taganuu miracle naa pre menopause problem solved

  • @LaxmaiahJanapati
    @LaxmaiahJanapati Год назад +1

    Sir meeru chala great sir tq so much

  • @dvr234
    @dvr234 4 месяца назад +2

    No word's to Guru garu ❤❤❤🙏🙏🙏

  • @HDLivestream656
    @HDLivestream656 Год назад +3

    Super suggestion sir

  • @NvlVenkateswarlu
    @NvlVenkateswarlu 13 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshkarlakunta2287
    @venkateshkarlakunta2287 5 месяцев назад

    Chala Baga chepparu sir

  • @RadhaKancharla
    @RadhaKancharla 5 месяцев назад +3

    Doctor garu 🙏Type 1 Sugar cure avvalante emi cheyyali cheppandi mana body lo insulin thayaru avvalante diet gurinchi kuda cheppagalaru please andi

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Год назад +7

    Guruji namaskar

  • @RohiniMavoori
    @RohiniMavoori 11 месяцев назад +4

    Namaste sir Cala Baga cepparu thanks 🙏 sir ❤ very very nice 💯

  • @parimalanetha6936
    @parimalanetha6936 Год назад +7

    God bless u sir. Intamanchi samacharam icchinanduku. Thank u so much.🍊🥥🍅🥕🧄🇨🇮. Jaihind.

    • @parimalanetha6936
      @parimalanetha6936 Год назад +1

      Wheat grass juice adbutam. Blood increase avutundi. Result very good.

  • @MEDAYESURAJU
    @MEDAYESURAJU Год назад +4

    Namaste sir Kanti chupu kanabatalledu treatment chepandi

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 4 месяца назад

    Nayanaa amm khadoo SRUSTEEKHARTHA SRUJEENCHAROO YANE HAPREGHA JEEVINCHADAM NEYRCHUKONDEE GRAHINCHEE JEEVINCHADUM NEYRCHUKONDEE JEEVEETAHANTHAM KRUTHAGNAYTHATHOJEEEVINCHADUM NEYRCHUKONDEE JEEVEENCHADAM AHLAHVARCHUKON DEE P 26:15 RIYULARAA AMEN AMEN AMEN

  • @utioi
    @utioi Год назад +5

    Urine infusion taggadaniki chappandi sir please

  • @elevenfive9079
    @elevenfive9079 Год назад +1

    Chala thanku sir

  • @anjanin293
    @anjanin293 Год назад +1

    Super sir

  • @LakshmiLakshmi-n6o
    @LakshmiLakshmi-n6o 10 месяцев назад +1

    Good ❤

  • @kumaraswamy7508
    @kumaraswamy7508 8 месяцев назад +1

    Great Doctor 💐😊🙏🙏

  • @srinivasareddy5921
    @srinivasareddy5921 5 месяцев назад

    కృతజ్ఞతలు సార్

  • @prameelakumaribalisetti9335
    @prameelakumaribalisetti9335 9 месяцев назад +1

    చాలా ధ్యాంక్స్ సర్

  • @ShafiullaMd-r6r
    @ShafiullaMd-r6r 3 месяца назад +1

    Hi sir kidney function vivarana protein loss creatine normal ki ravatam yela yemi cheshthe normal ga

  • @VijayalakshmiGeesala-j5c
    @VijayalakshmiGeesala-j5c 11 месяцев назад

    Meeku padabhivandanam sir

  • @g.lavanyanaidu3786
    @g.lavanyanaidu3786 11 месяцев назад

    Thankyou so much

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 7 месяцев назад +3

    నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @rajanipriya5798
    @rajanipriya5798 6 месяцев назад

    Thanku sir very much

  • @sridevipantula8273
    @sridevipantula8273 Год назад +5

    Dr gariki padhabivandhanam

  • @sudhachegu6269
    @sudhachegu6269 Год назад +1

    Super sir thank you for your suggestions

  • @nagadurgadevimodali8767
    @nagadurgadevimodali8767 7 месяцев назад

    Danya vaadalu guruvu garu

  • @lakshmikumari3735
    @lakshmikumari3735 7 месяцев назад

    Namaskaram,guruvugaaru.Maa ammayiki protein loss avutu undi.2 years nundi medicines vaadutunnamu.appudappudu atikamaamidaaku podo teesukuntundi.parishkaaram telupagalarani praarthisthunnanu.