మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు|Manthena Satyanarayana Raju|GOOD HEALTH

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2020
  • మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు|Manthena Satyanarayana Raju|GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
    🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
    🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
    • Video
    🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
    🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
    🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
    🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.com/watch?v=Uud63...
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.com/watch?v=1LZHs...
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #GoodHealth #DrumstickLeaves

Комментарии • 763

  • @LakshmiRamana
    @LakshmiRamana 4 года назад +59

    మునగాకు మరియు కరేపాకు మన శరీరానికి ఎంతో దోహద పడుతాయి. చాలా చక్కగా వివరించారు . మీకు ధన్యవాదములు.

    • @gorresampath4325
      @gorresampath4325 3 года назад

      9

    • @meerabaiparishe6023
      @meerabaiparishe6023 3 года назад +1

      Hi

    • @e.sunitha4477
      @e.sunitha4477 3 года назад

      Hi sir,మా వద్ద అన్ని రకాల సహజసిద్దంగా తయారు చేయబడిన కారంపొడి లు సరసమైన ధరలకు లభించును,,వివరాలకు సంప్రదించండి 9848710808,9346509481

    • @kusumasandra3587
      @kusumasandra3587 3 года назад

      @@gorresampath4325 tv in
      🙄

    • @pathip7090
      @pathip7090 2 года назад

      @@meerabaiparishe6023 yhhhhhhhhhuhhuhhhyhhyuuhhuuhhuhuuyuhuhhhhuuhuhhuuhuhhuhhhuhu

  • @neerajanagena8373
    @neerajanagena8373 Месяц назад +6

    Kani munagaku thinte vedi chesthundi zandes vache pramadam undi ani antaru sir dheenipina meru video chesi ma andari bhayanni tholaginchandi

  • @braamam1128
    @braamam1128 4 года назад +37

    గురువు గారు!,,, కరివేపాకు, మునగాకు ప్రోగ్రాం ఇప్పుడే చూశాను.చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను.... ధన్యవాదాలు....

  • @chandiniram4857
    @chandiniram4857 4 года назад +54

    పూర్వీకులు చాలా గొప్పవారు .మీ రూపం లో మాకు చాలా మంచి విషయాలు చెప్తున్నారు ధన్యవాదలండీ

    • @e.sunitha4477
      @e.sunitha4477 3 года назад

      మా వద్ద అన్ని రకాల సహజసిద్దంగా తయారు చేయబడిన కారంపొడి లు సరసమైన ధరలకు లభించును,,వివరాలకు సంప్రదించండి 9848710808,9346509481

    • @hahhjaha1670
      @hahhjaha1670 Год назад +2

      8ìl

    • @roxyjonnalagadda3958
      @roxyjonnalagadda3958 Год назад

      Ks123 tyuiopu

    • @kanchiShivayya
      @kanchiShivayya 5 месяцев назад

      ​@@roxyjonnalagadda3958u

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Год назад +6

    మంతెన సత్యనారాయణ డాక్టర్ గారికి నమస్కరములు.🙏కరివేపాకు. మునగాకు గురించి చక్కగా వివరించారు మీకు నావృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏

  • @dnsreenivasulu763
    @dnsreenivasulu763 4 года назад +26

    మునగ ఆకును బాగా తింటే క్యాల్షియం బాగా వస్తుంది ఎముకలు కంటిచూపులో చాలా బాగా పనిచేస్తాయి, అంతేకాకుండా అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగపడుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ సత్యనారాయణ గారు చెప్పినటువంటి సూక్తి ముక్తావళి నీటిని కూడా మీరు ఫాలో చేయండి తప్పకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇట్లు ఉన్నట్లుగా ఉంటుంది అందరికీ నా జై భీమ్ లు

    • @e.sunitha4477
      @e.sunitha4477 3 года назад

      మా వద్ద అన్ని రకాల సహజసిద్దంగా తయారు చేయబడిన కారంపొడి లు సరసమైన ధరలకు లభించును,,వివరాలకు సంప్రదించండి 9848710808,9346509481

  • @WORSHIPCREATORNOTTHECREATIONS
    @WORSHIPCREATORNOTTHECREATIONS Год назад +10

    మీరు చాల బాగా గొప్పగావివరించారు సర్ జజాకల్లాహ్ (అంటే అర్దం సృష్టికర్తే దీనియొక్క బహుమతి మీకు ప్రసాదించు గాక )ఆమీన్

  • @GoodHealthh
    @GoodHealthh  4 года назад +21

    డా.మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంలో చేరి మీ వ్యాధులు నయం చేసుకోవాలంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్యలకు నేచురోపతీ డాక్టర్ల నుంచి సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేయండి

  • @ramanapulle1298
    @ramanapulle1298 2 года назад +2

    చాలా మంచి సలహా డాక్టర్ గారు నేను కరివేపాకు తో పొడి చేస్తూ వుంటాను ములగాకు తో కూర చేస్తాను మీ సలహాలు చాలా బాగుంటాయి. మీరు చెప్పినట్టు ఫీజు తీసుకున్న డాక్టర్ కూడా ఇంత విపులంగా చెప్పడు.

  • @GoodHealthh
    @GoodHealthh  4 года назад +28

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....

  • @anjanidevi.matcha4438
    @anjanidevi.matcha4438 4 года назад +16

    Meeru cheppaka munagaaku ki value perigindhi, andhuke ammuthunnaru, thank u so much raju gaaru

  • @umadevigiduthuri9312
    @umadevigiduthuri9312 2 года назад +5

    మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంటుంది డాక్టర్ గారు

  • @gadirajudurga3297
    @gadirajudurga3297 4 года назад +14

    కృతజ్ఞతలు 🙏

  • @moulalimusicartist5702
    @moulalimusicartist5702 4 года назад +19

    చాలా అద్భుతంగా చెప్పారు రాజుగారు

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 4 года назад +12

    tamilnadulo Chala ekkuva vadutaru,Mana telanganalo,aplo takkuva,nice information sir🙏🙏🙏

    • @e.sunitha4477
      @e.sunitha4477 3 года назад

      మా వద్ద అన్ని రకాల సహజసిద్దంగా తయారు చేయబడిన కారంపొడి లు సరసమైన ధరలకు లభించును,,వివరాలకు సంప్రదించండి 9848710808,9346509481

  • @madakajaganmohan6861
    @madakajaganmohan6861 7 месяцев назад +2

    వైద్యోనారాయణో హరి అన్నారు ఆనారాయనుడవు మీరే గురువుగారు.

  • @krishnarao2430
    @krishnarao2430 4 года назад +12

    Sir meevalla na health bagundi. Thank u sir.

  • @sairednam7494
    @sairednam7494 4 года назад +13

    Sir gas diet gurinchi complete video cheyandi sir..

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 4 года назад +17

    Great Raju garu. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💚💚💚🏆🏆🏆

  • @CHANDRAMOHAN-jr1ve
    @CHANDRAMOHAN-jr1ve 4 года назад +16

    చాలా ముఖ్యమైన విషయాలు తెలియచేస్తున్నారు. చాలా ధన్యవాదాలు 🙏

  • @azonaffil
    @azonaffil 2 года назад +5

    చాలా బాగా చెప్పారు గురువు గారు!

  • @appalarajupathivada3975
    @appalarajupathivada3975 4 года назад +43

    మ్రృగశిర కార్తే లో మా అమ్మగారు 15 రోజులు శాయంత్రం మునగ ఆకు కూర పెట్టేది ......భారతీయ జీవన విధానం చాలా గొప్పది...మా నాన్న గారు ఇప్పటికీ కాళ్ళు నొప్పులు వచ్చినపుడు పచ్చి కరివేపాకు తింటుంటాడు.....

  • @harinadh7773
    @harinadh7773 4 года назад +3

    ayya dr garu punarnava atikamamidi lo vitamins sukshma poshakalu minarals theliya cheyyandi, raithu pandinchani prathyamnaya akukuralaloni viluvalu theliya cheyyandi please please please

  • @korlapatigiribabu2059
    @korlapatigiribabu2059 4 года назад +7

    Thanks sir

  • @Pakka.Godavari.Pilla707
    @Pakka.Godavari.Pilla707 3 года назад +14

    Sir, Your videos are really awesome but too lengthy. Some times we are skipping your videos because of time factor. Kindly try to reduce time length, I suggest 4 to 6 min is good choice. Thank You for your videos Sir.

  • @gandisnarayana909
    @gandisnarayana909 4 года назад +5

    Thanks sir for ur services

  • @bpranay7087
    @bpranay7087 4 года назад +25

    సార్ ఒక చిన్న విన్నపం
    కరివేపాకు మరియు మునగ ఆకులు grinde చేసి వడ పోసి juice లా తీసుకోవచ్చా
    సార్ దయచేసి నాకు జవాబు ఇవ్వగలరు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gorlesatishkumar4582
    @gorlesatishkumar4582 4 года назад

    Tq sir valuable information

  • @tirumalesh369
    @tirumalesh369 2 года назад +2

    Karivepaku and munagaku amruta Sanjeevani lu, thank🙏 you🙏❤ sir and thanks to nature🌿🍃🌿🍃🌿🍃🌿🍃🌿🍃🌿🍃

  • @purellipraveenreddypraveen7663
    @purellipraveenreddypraveen7663 4 года назад

    Good information Raju garu

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 4 года назад +1

    Sir super ga chepparu..

  • @siri144
    @siri144 4 года назад +1

    thnk u sir

  • @pothurajudoma.cowsal6676
    @pothurajudoma.cowsal6676 4 года назад

    Thanks rajugaru.

  • @sampathbilla5080
    @sampathbilla5080 4 года назад +8

    Sir ma papaki Tyaraid undi first 6.0 vachinadi 37.5 dose vesunnamu papa age 14 years purtiga taggadaniki salaha cheppandi

  • @janardhhanravvisinigiri3195
    @janardhhanravvisinigiri3195 4 года назад +7

    Than 'Q' sir. Chala ADHBHUTHAM sir

  • @indu2908
    @indu2908 4 года назад +10

    Sir , very nice information from you. Should i have a vidio on what pregnant ladies should take they can take drumstick leaves as soup

  • @harendarreddy5441
    @harendarreddy5441 4 года назад +1

    O K Raju garu thank you

  • @gumudalaSananda237
    @gumudalaSananda237 4 года назад +3

    Thank you sir 🙏🙏

  • @sankarnarayana3440
    @sankarnarayana3440 4 года назад +6

    Very nice information giving to the society very very thanks

  • @vinayaka3657
    @vinayaka3657 4 года назад

    Baga cheparu...🙏🙏🙏

  • @rajuatkapuram6204
    @rajuatkapuram6204 3 года назад

    Tqu sir tqu so much chala baga chepparu... 🙏

  • @polojusridhar5243
    @polojusridhar5243 4 года назад +4

    hsv2 thagadam kosam cheppandi sir

  • @shaik.mohammadrafishaik.mo9545
    @shaik.mohammadrafishaik.mo9545 4 года назад

    Thankyou so much for your help

  • @lakshmibai324
    @lakshmibai324 3 года назад +1

    Thanku sir given valueble sagession

  • @devilakshmi9817
    @devilakshmi9817 4 года назад +1

    Meeru cheppevanni nijame sir thank you sir

  • @venkataramanan3538
    @venkataramanan3538 4 года назад +15

    Sri Dr. Raju Garu Really arogya Kiranamu ga prakasistu manavulanu kapadutunnaru. 🙏

  • @henaWorshiper
    @henaWorshiper 4 года назад

    Sir plz plz plz bad habits like tobaco pan maneyadam ela video cheyandi

  • @haitv1441
    @haitv1441 4 года назад

    Good sir

  • @Teacher3897
    @Teacher3897 4 года назад

    Hydayapurvaka danyavadamulu sir

  • @venkyvenkatalakshmi6379
    @venkyvenkatalakshmi6379 4 года назад +1

    Thank you 🙏

  • @AnjaliKumari-iv1sz
    @AnjaliKumari-iv1sz 4 года назад +3

    TQ Sir👌

  • @Sairam-wc1zh
    @Sairam-wc1zh 4 года назад +1

    Super sir chala baga chebuthunnaru.

  • @jhansichannel7314
    @jhansichannel7314 4 года назад +15

    Really great sir for good health.... Meeru sir Dr ante.... great n thank you so much..... need to get about hair alopecia treatment n cure vedio pls.....

  • @christinapaulangel2774
    @christinapaulangel2774 4 года назад +2

    Thank you so much

  • @dilshadbegum9695
    @dilshadbegum9695 4 года назад +2

    Sir really u r great.

  • @krishnarao2430
    @krishnarao2430 4 года назад +2

    Thank u sir Mee teaching ki.

  • @ShivaKumarN-lz3fs
    @ShivaKumarN-lz3fs 4 года назад +22

    Sir.. thanku sir

  • @yesurathnamrathnam1317
    @yesurathnamrathnam1317 4 года назад

    Super sir

  • @Rahul-mh4sc
    @Rahul-mh4sc 4 года назад

    You are super doctor..tq sir

  • @msr70241
    @msr70241 3 года назад

    Thanks Dr garu.

  • @thavatamrajukumar3416
    @thavatamrajukumar3416 4 года назад

    super sar

  • @swaroopaallugolla3976
    @swaroopaallugolla3976 4 года назад

    Tq sir🙏

  • @jyothikambala8253
    @jyothikambala8253 3 года назад

    Tq sir superr.information

  • @rssr7223
    @rssr7223 4 года назад +21

    Supper sir what a speech

  • @aadhyasubha8061
    @aadhyasubha8061 4 года назад +15

    Nenuu mottammm medeee follow avtanuuu , andaruu sodiii ala cheyodduuu antunaruuu but , Meeru chepedhiii a nijm nak telisindiii mimalmi kalavalaniii undii

  • @sadguruleela3069
    @sadguruleela3069 3 года назад

    Exllent messages sir 🙏🙏🙏🙏🌹🌹

  • @skeerthana7397
    @skeerthana7397 3 года назад

    Thank u sir👌 information

  • @upendarsarikonda4004
    @upendarsarikonda4004 4 года назад

    Thank u sir

  • @narayanaguptabandaru102
    @narayanaguptabandaru102 3 года назад +1

    sirmeerucheppeprathyokkachetlagurinchimanchigaardamayelavivarincharudanyavadalu

  • @krishnapendhoti1313
    @krishnapendhoti1313 4 года назад +6

    Hi sir mababu Ku 14 gu nelalu Thanu 8kg lu vunadu Thanu baruvu peragalante am chayali

  • @ramadevigaddam5961
    @ramadevigaddam5961 3 года назад

    thank you dr garu

  • @kamalachakravarthy2154
    @kamalachakravarthy2154 4 года назад

    Very nice video

  • @nitheshkumar300
    @nitheshkumar300 3 года назад

    super sir🙏

  • @vsrinu2005
    @vsrinu2005 4 года назад +1

    Thank you rajugaru

  • @telugumusic344
    @telugumusic344 Год назад

    Sir chala ante chala chala.... Baga cheppau..

  • @nishaarts4926
    @nishaarts4926 4 года назад +3

    Super sir. Best technique for eye sight

  • @rajanirajani2482
    @rajanirajani2482 4 года назад +2

    Good suggestions tq sir 🙏🙏🙏

  • @Anand-fu3ls
    @Anand-fu3ls 4 года назад +3

    Sir mana desam kosam garvapadutunna at the same time meru chepina vishayalaku punadi vestunna

  • @anandbijja473
    @anandbijja473 2 года назад +1

    Thank you sir 💐💐💐

  • @mohanraop96
    @mohanraop96 4 года назад

    Sir super

  • @pappulabikshapathi636
    @pappulabikshapathi636 3 года назад +2

    గురువుగారు ఆయుర్వేదం అందరికి తెలవాలి అంటే చిన్న వీడియో లు చేసి చెప్పండి 🙏ఆయుర్వేదం బ్రతికించండి 🙏

  • @muralikrishnavallabhaneni4240
    @muralikrishnavallabhaneni4240 Год назад

    Chala Baga chepparu

  • @lattimanju6210
    @lattimanju6210 3 года назад +1

    Very very great person 🙏🙏 nenu chalaaa use. Chestanu maku intlone. Unai

  • @gugulothupraveen9807
    @gugulothupraveen9807 4 года назад

    mee salahalu bagunai sir,

  • @arif3293
    @arif3293 Год назад +2

    నిజం చెప్పారు. మీరు👍

  • @krgkmurthy
    @krgkmurthy 3 года назад

    Excellent information sir

  • @mohanambar823
    @mohanambar823 4 года назад +8

    Good information.

  • @onterushiromani7694
    @onterushiromani7694 4 года назад +2

    Thank you

  • @ramyapudigala9242
    @ramyapudigala9242 3 года назад +1

    సార్ నేను మీ videos ani చూస్తాను బాగా స్పష్టంగా అర్ధమయేట్టు చెప్తారు. మా హస్బెండ్ కి 30ఇయర్స్ subinspecter జాబ్ చేస్తున్నారు గత 3మంత్స్గా మోకాళ్ళ నొప్పులు to బాధ పడ్తున్నారు ప్రతుతం 10 మెట్లు ఎక్కడం కూడా కష్టంగా ఉంది ఏ హాస్పిటల్ కి వెళ్లిన ఎం ప్రాబ్లెమ్ లేదని చెప్తున్నారు మీరు కొన్ని సలహాలు చెప్తారా సార్.....🙏🙏🙏🙏

    • @e.sunitha4477
      @e.sunitha4477 3 года назад

      మా వద్ద అన్ని రకాల సహజసిద్దంగా తయారు చేయబడిన కారంపొడి లు సరసమైన ధరలకు లభించును,,వివరాలకు సంప్రదించండి 9848710808,9346509481

  • @kumarlakshmi8793
    @kumarlakshmi8793 4 года назад

    So super interested sir 👍👍💪💪💪

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 9 месяцев назад +1

    సార్ మా నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో పొట్లకాయ తిందామంటే దొరకదు దానిగురించి కూడా ఓసారి చెప్పండి.

  • @gopiallda4780
    @gopiallda4780 4 года назад +7

    యా ప్రతి ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు మునగ చెట్టు పూర్వం ఉంటుంది నా చిన్నప్పుడు చారు తయారు చేసినప్పుడు కరివేపాకు స్థానంలో మునగ ఆకు వాడేవారు

  • @alltimespecialideas1728
    @alltimespecialideas1728 4 года назад

    Very very good information sir

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 4 года назад +1

    Super a
    Sar

  • @bagya4898
    @bagya4898 Год назад

    Super guruvu garu

  • @vgangadharvgangadhar3268
    @vgangadharvgangadhar3268 4 года назад

    Guruvu gariki na namaskaramulu okay super

  • @chintasivashankarkumar8795
    @chintasivashankarkumar8795 2 года назад

    Thanku Sir ❤

  • @serrajkhan
    @serrajkhan 4 года назад +3

    Super information

    • @e.sunitha4477
      @e.sunitha4477 3 года назад +1

      మా వద్ద అన్ని రకాల సహజసిద్దంగా తయారు చేయబడిన కారంపొడి లు సరసమైన ధరలకు లభించును,,వివరాలకు సంప్రదించండి 9848710808,9346509481

  • @eliahjagathap9062
    @eliahjagathap9062 3 года назад +1

    Nice sir