నాన్న డాక్టర్ గారు నిజంగా మీరు ఫ్యామిలీ డాక్టరే ఎందుకంటే మీరు చెప్పేది వింటుంటే మన ఇంట్లో మన మనిషి మాట్లాడుతున్నాడా అన్నట్లుగా ఉంటుంది మీ స్మైల్ మీరు చెప్పే విధానం వినే వాళ్లకు చాలా ఆనందంగానూ ఎంతో ఉపయోగకరంగా ను అనిపిస్తుంది నిజంగా మీలాంటి డాక్టర్ ఉండడం చాలా అదృష్టం ఈ మధ్య నేను ప్రతిరోజు చూస్తున్నాను మీరు చెప్పే ప్రతి మాట ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ నాన్న గాడ్ బ్లెస్ యు
మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్..మీకు నా శతకోటి ప్రాణమములు..మీరు జబ్బులు గురించి వివరించి విధానం దానికి సంబంధించిన మందులు సూచించడం ..అదే మనసుకు నిజంగా ధైర్యం డాక్టర్ గారు🎉
డాక్టరు రవికాంత్ గారు నమస్తే ! ప్రతి విడియో లో చక్కటి సలహాలు నవ్వుతూ ఇస్తూ వుంటారు . ఈ రోజుల్లో ఇంత మంచి డాక్టర్స్ ఉండటం మీ విడియోలు మేము చూడటం మా అదృష్టం సార్. మీ చిరునవ్వు మాకు ఆనందాన్నిస్తుంది డాక్టరు గారూ ! మీరు విజయవాడలో వుంటారు ! మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారో వీడియోల్లో పెడు తూ వుండండి వీలైతేనే ! మిమ్మల్ని చూడటానికి వస్తాను సార్ .
సార్ నమస్కారం గ్యాస్ ట్రబుల్ గురించి దానికి పరిష్కార మార్గం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చిన్న సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ దగ్గరకు అవసరం లేకుండా ఉంటుంది
డాక్టర్ గార్కి నమస్కారములు. వైద్యులు దైవం తో సమానం అని చెప్పారు.మీరు ఆ కోవకు చెందిన వారు.మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను. మీ వీడియోలు, చాలా మంది రోగులను చైతన్య పీలుస్తున్నాయి. ఈ మీ సేవలు చిరకాలం కొనసాగించాలని కోరుతూ మీ అభిమాని
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో విచ్చలవిడిగా మింగుతున్నారు.. మీరు చెప్పే విషయాలు గ్రామీణ ప్రాంతం వారికి కూడా తెలియపరుస్తున్నాము.. Tq sir🙏🙏🙏
చాలా మందికి నిద్ర తగ్గడం వల్ల అరుగుదల తగ్గుతుంది, దీని వలన వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటే, సాయంత్రం 6 గంటలకల్లా వీలైనంత తక్కువ తిని వీలైనంత త్వరగా పడుకోగలిగితే ఫలితం కనబడుతుంది! ఉదయం వ్యాయామం చాలా మార్పు తెస్తుంది! 🙏🙏🙏
మీ అమూల్యమైన సమయాని మాకు కేటాయించి మాకు సలాహాలు సూచనలు తెలియచేస్తునందుకు మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు మీరు ఇలాగే మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
డాక్టర్ గారు నమస్కారం గ్యాస్ ప్రాబ్లం మీద చాలా చక్కగా వివరించారు నా వయసు 57 సంవత్సరం నేను ఏదైనా కారం భోజనంలో ఎక్కువ అయినప్పుడు నా స్టమక్ బిర్రుగా ఉంటది చప్పరించ బిళ్ళలు తీసుకుంటే ఫ్రీ గా ఉంటుంది మీరు చెప్పిన సిరప్ తీసుకుంటాను ధన్యవాదాలు సార్. కరీంనగర్ నుండి
డాక్టర్ గారికి నమస్కారం అండి మాది మిర్యాలగూడ నల్గొండ జిల్లా నాకు ప్రతి విషయం కి భయ పడే అలవాటు ఉంది మీరు ఏ విషయం ఐనా మాట్లాడితే ఊరట గా అనిపిస్తుంది కొంచెం భయం ఎలా పోగొట్టు కోవాలో ఒక వీడియో చేయండి డాక్టర్ గారు థాంక్యూ
నాకు కూడా అలాగే వుండేది. Blood test చేయిస్తే హీమోగ్లోబిన్ ,B vit,.... తక్కువగా వున్నాయి. డాక్టర్ సలహా మేరకు B complex tab 2months వాడాను. ఇప్పుడు రోజూ one boiled egg, బాదం పప్పులు 5,జీడి పప్పులు10 తింటాను. చాలా బాగా పనిచేస్తుంది.
Sir iam suffering with cold & throat pain when the weather is cool or if I consume cool water, I will get cold immediately, so iam using regularly, monoecious Levocitrizen tablets. Is it safe? or any problem in lungs or future problems will occur?
While thanking Dr. Ravikanth for dwelling on Gastric problem, my openion is that Ayurvedic treatment is best without side effects n curing permanently!
Doctor gaaru sodhi lekunda direct solution&information cheppadam naku chala nacchindiii,waste matter cheppevaalle ekkuva youtube open cheste,but meeru clear cut ga neat cheptunnaaru super&Great,love you sir
నమస్కారం డాక్టర్ గారు సార్ పేదవాడికి అర్థమయ్యేలాగా చెబుతున్నారు, మీలాగా అందరూ డాక్టర్లు ఇలాగే చెప్పితే పేదవాడికి ఎంతో సంతోషంగా ఉంటది వాడుకున్న బాధ కూడా ఆ చెప్పే దాంట్లోనే పోతుంది, చాలా చక్కగా పేదవాడికి అర్థమయ్యేలాగా ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా చక్కగా చెబుతున్నారు సార్ ఐ లైక్ యు సార్❤❤❤❤
సార్ నమస్కారం అండి మీ వీడియోస్ చూస్తాను చాలా బాగా చెబుతారు మీరు చెప్పే సలహాలకి 90 % తగ్గిపోతుంది అనిపిస్తుంది సార్ నాకు మార్నింగ్ లేవటానికి ఇబ్బంది గా ఉంటుంది సార్ మెడ నరాలు బిగుసుకొని మెడ తిప్పటానికి ఇబ్బంది బాగా నొప్పులు పనిచెయ్యటానికి చాలా కష్టం గా ఉంటుంది అందరిమీద చిరాకు వేస్తుంది సలహా చెప్పగలరు మెడ నొప్పులు చాలా ఎక్కువ గా ఉంటున్నాయి సార్ దయ చేసి ఒక వీడియో చెయ్యగలరు సార్ 🙏
చాలా మందికి నిద్ర తగ్గడం వల్ల అరుగుదల తగ్గుతుంది, దీని వలన వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటే, సాయంత్రం 6 గంటలకల్లా వీలైనంత తక్కువ తిని వీలైనంత త్వరగా పడుకోగలిగితే ఫలితం కనబడుతుంది! ఉదయం వ్యాయామం చాలా మార్పు తెస్తుంది! 🙏🙏🙏
My father was using Esomefol which is combination of Esomeprazole and Domperidone... He has developed Parkinson disease... After looking your video, I have changed the drug to Omeprazole alone Capsule and in couple of days, his Parkinson disease has gone.. THANKS A LOT SIR FOR YOUR SUGGESTION
Dr గారు చెప్పినట్టుగా PH లెవల్ ఎక్కువున్న వాటర్ త్రాగుతే బాగుంటది అని విన్నాను. ఆల్కలైన్ వాటర్ గాని మైక్రో క్లస్టర్ వాటర్ use చేస్తే కొన్ని రోజుల్లోనే Result చూస్తాం.. try చేయండి.
నమస్తే డాక్టర్ గారు మీరు చాలా వివరంగా గ్యాస్టిక్ కి ఏ మందు ఎలా వాడాలో చెప్పారు నిజంగా మీరు మా ఫ్యామిలీ డాక్టర్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు దీవించును గాక.🙏
Naku unna big doubt clear chesaru sir miru, ma daddy kuda daily gas trouble tablets tisukuntaru so e video ma nanna gariki chupinchanu e video chala useful avthundhi andhariki
Got it. Thank you so much, Doctor garu. This is the first time I ever got to know the full details about the classification of the drugs. Besides this, you forgot to inform physical exercises like walking etc.,
4:47 Good morning Sir Ippudu time early morning 5 aiendhi, Ma uncle age (38) Sudden ga kadupulo noppi ani bathroom ki velli vasta ani cheppi velli Bathroom lo ne padipoyadu sir, Unconcious aiepoyadu ventane Akka vacchi nannu lepindhi kangaru ga padipoyadu ani yedchukuntu, velli chuse sariki Bathroom lo padipoyi unnadu Lepi bhayata paduko petti Cpr chesanu sir appudu Conciousness vacchi Breathing start chesadu and Matladadu later Gas noppi vallana ala jarigindhi ani cheppadu, I'm not ok with his Answer, morning Hospital ki veltham sir, Nenu Cpr ante enti ela cheyyali ani mee videos chese thelusukunna sir Thankyou verymuch sir ❤
Thank you very much, doctor garu. I truly admire the way you explain the remedies for various ailments with such clarity and detail. Your approach is both compassionate and practical, which is truly rare to find in doctors these days. It’s heartwarming to see someone so dedicated to helping others with their expertise and knowledge. I sincerely pray that God blesses you abundantly and fills your life with immense joy, prosperity, and success. May you continue to touch lives and inspire many with your selfless service and wisdom.
డాక్టర్ గారు నమస్కారములు. నా వయసు 55 సంవత్సరములు(Female), నేను రెండు సంవత్సరముల నుండి ప్యాంటు Pantaprozol LS రోజుకు రెండు చొప్పున వాడుతూ ఉన్నాను. వేసుకుంటేనే పొట్టలు ఉబ్బరము మోషన్స్ కడుపులో మంట ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయి. వేరే ఏ టాబ్లెట్లు పనిచేయడం లేదు. pantoprazole ls వాటిని కంటిన్యూ చేయవచ్చా తెలుపగలరు.
డాక్టర్ గారు నమస్తే బాగున్నారా సార్ ఇది రెండో సారి మీకు మెసేజ్ చెయ్యటం సార్ మా బాబు వయసు 28 వాడు ఎప్పుడు మత్తులోనే ఉంటున్నాడు ఎక్కువ తాగుతున్నాడు ప్లీజ్ ఎమన్నా మానేసే అవకాశాలు ఉన్నాయా నేను ఎమ్ చెయ్యాలో అర్ధం అవ్వటం లేదు వాడు mba చదివాడు ఎమ్ చెప్పిన అన్ని నాకు తెలుసు అంటాడు తాగటం మానాడు ఎమన్నా చెప్పండి సార్ 🙏🙏🙏
నమస్తే రవి గారు నేను మీ videos అన్నీ ఫాలో అవుతాను. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. నాకు one year nundi leftside chest kinda pain with burning ga untondi evevo vaadaanu. Thaggaledu. Ninna endoscopy theesaru. Esophegitis grade A with erosive duodenitis ani chepparu. Tabs ichaaru. Aina thaggatledu. Nenem cheyyali doctor gaaru. Daya chesi thelupagalaru🙏
Hello doctor. My uncle also facing the same problem from past 3 years. Doctors suggested surgery with no guaranteed success rate. The reports saying that oesophagus is saggy due to long term burpings. Could you please confirm that you will treat these type of cases. We would like to visit you. Please respond to this comment sir.🙏
Same problem sir or madam enni medicine use chestunna koncham kuda thagadam ledu chala hospital karchu thandri enni medicine use chestunna koncham kuda thagadam ledu chala badha ga undi 12 years nundi gastric problem tablets veskuntune unna appadu nundi gastric problem chala undi chala tenpulu gudelo baruvuga undadam back vipulo noppi baram ga untundi hand's dagara antha pain vipulo chest dagara antha baram patestundi breathing problem upiri tiskovadam kastam ga untundi please reply me madam or sir ippudu miku thaginda em chesaru 🙏😔
Doctor garu nenu అడిగిన ప్రశ్నకి answer ఇచ్చినందుకు థాంక్స్ అండి.ఏమి తిన వచ్చొ, ఏమి తినకూడదు చెప్పండి. మా బాబు adigadandi.నా అజ్ 40 years andi.meelanti doctor garu evaru vundarandi.meeru chaala ఓపికగా చెప్తారు.చాలా థాంక్స్ అండి🎉
Excellent sir. Chaala baaga cheppaaru. Naaku correct ga apt ga saripoyindi. Nenu Rabekind 20 mg once three days one tab vesukuntunnanu. Mee smile is nice. Intlo sontha manishiga salaha istaaru. Assalu Doctor laa anipincharu. 🤝🤝🤝👌👌👌🌹🌼🌼🙏🙏👍👍🤝🤝
Tq anna meeru maku doctor kadu annane . Naa age 38 female. Naku knee pain ani orthopedic dagaraki vellanu . Naaku Rabeprazole&sustained release Domperidone capsules echaru . Kani naku gastric ledu ayina avi echesaru . Avi vesukunte chala ebbandi avuthundi+mouth ulcer vachesthundi .vallemo ETROBAX Tablets valla ani chepparu.Eppudu meeru chepte telisindi avi vadatam manchidi kadhani TQ so much anna
Sir namaste mee vedio chusi naku vunna cough varient asthma ni montelukas levocitrozen tablle vadi cure chesukunnanu deenith nenu chala years sudfer ayyanu sir Meeku chala chala thanks sir
Thank you Sir. Very informative and interesting and useful . You are doing great job to common man. Nowadays generally doctors talk less and doesn't explain elaborately perhaps lack of time etc. Thank you Sir once again.
My case: First I used continously more than 10 years like Raftage syrup, Gaviscon tab. finally Reflux forte, it's temporary relief not for cure. Gastric problem occurs due to anxiety. So I used tranquilizers 0.25, so 90 percent controlled. But I used them for years together along with Omez D as and when required. After 25 years I get ripoff from gas trouble and other neurosis related problems.
U R indeed great Dr. Ravikanth. U R very clear in your advice in the matter of Acidity/Gas which is a very common phenomena in more than 90% cases. U possess indepth professional knowledge n U R a boon to all people, particularly victims of Acidity/Gas problem. Multi million thanks to U. God bless you Doctor abundantly. I am your Fann and Follower.
Dr. Garu naku20years ga sugar BP undhi na age 63 years insulin giminar m1, Bp ki Ttmasol vadathanu na padalu mdhubari mantaluga untunnai valluanth roju ichingga untundi daniki sitrijan vesukuntunna okte nidra purthiga povataniki edianna medisan chepandi Namaskarum Dr garu
Good evening sir, I am highly grateful to you. I have been suffering with gastric problem, I have to go to stools for more than 5 or six times a day. I consultanted many doctors in Hyderabad. But same problem. Morning 4am gets the irritating sensation. Most of the time IBS after food. Please advise Good Medicine. I am a diabetic. Thank you sir.
సార్ నమస్తే సర్ గ్యాస్ ట్రబుల్ మీద చక్కని మెసేజ్ ఇచ్చారు నమస్కారాలు సార్ సర్ నాకు పెయిన్ కిల్లర్స్ వాడితే గ్యాస్ ఫార్మ్ అవుతుంది సార్ సలహాలు ఇవ్వగలరు 👏
Thank you very much DR.garufor your valuable and selfles suggestions to the poor people who are not affordable to meet expenditure for health issues. Thankyou once again sir. B.Anjaneyulu Hyderabad.
Hi Doctor garu , chala thanks andi baha chepparu. Pillalu nail polish removers , turpentine oil by mistake tagesinapudu em cheyali ,first aid enti elanti problem ki oka vedio cheyandi doctor garu .. , please.. please
10 yrs back I thought I would die of heart attack. Unbearable pain in chest. I took one gelusil tab, got relief in 10 min. Took one more. Completely freed.
నాన్న డాక్టర్ గారు నిజంగా మీరు ఫ్యామిలీ డాక్టరే ఎందుకంటే మీరు చెప్పేది వింటుంటే మన ఇంట్లో మన మనిషి మాట్లాడుతున్నాడా అన్నట్లుగా ఉంటుంది మీ స్మైల్ మీరు చెప్పే విధానం వినే వాళ్లకు చాలా ఆనందంగానూ ఎంతో ఉపయోగకరంగా ను అనిపిస్తుంది నిజంగా మీలాంటి డాక్టర్ ఉండడం చాలా అదృష్టం ఈ మధ్య నేను ప్రతిరోజు చూస్తున్నాను మీరు చెప్పే ప్రతి మాట ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ నాన్న గాడ్ బ్లెస్ యు
మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యం సంతోషం అన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్
Grd operation ayiendi kani cofe thaggaledu endukandi raciper vaduthunnanu vadachha plz cheppandi 🙏
Thank you🙏🙏 saru
Sir ma amma ku 45 age,nidra baga ravalante tips cheppandi plz
మీరు డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్..మీకు నా శతకోటి ప్రాణమములు..మీరు జబ్బులు గురించి వివరించి విధానం దానికి సంబంధించిన మందులు సూచించడం ..అదే మనసుకు నిజంగా ధైర్యం డాక్టర్ గారు🎉
డాక్టరు రవికాంత్ గారు నమస్తే ! ప్రతి విడియో లో
చక్కటి సలహాలు నవ్వుతూ ఇస్తూ వుంటారు .
ఈ రోజుల్లో ఇంత మంచి డాక్టర్స్ ఉండటం మీ
విడియోలు మేము చూడటం మా అదృష్టం సార్.
మీ చిరునవ్వు మాకు ఆనందాన్నిస్తుంది
డాక్టరు గారూ !
మీరు విజయవాడలో వుంటారు ! మీరు
హైదరాబాద్ ఎప్పుడు వస్తారో వీడియోల్లో పెడు తూ వుండండి వీలైతేనే ! మిమ్మల్ని చూడటానికి
వస్తాను సార్ .
Sir నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తే ముందు వరసలో మీ వీడియోస్ వస్తుంటాయి sir అలా చూస్తాను నేను
సార్ మీరు చెప్పే విధానానికి నేను ఫిదా. మీరు చాలా బాగా వివరిస్తూ చెప్తారు చాలా థాంక్స్ సార్..
చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు. చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి మీరు.
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు కనీసం ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా ఇలా చెప్పరు మీరు చాలా మంచి డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాము
Aa doctor manchi doctor Vijayawada lo madhi Vijayawada
సార్ నమస్కారం గ్యాస్ ట్రబుల్ గురించి దానికి పరిష్కార మార్గం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చిన్న సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ దగ్గరకు అవసరం లేకుండా ఉంటుంది
మీ సలహాలు సూచనలు చాలా ఊరట గా ఉంటాయి డాక్టర్ గారు ధన్యవాదాలు🙏🙏🙏
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
డాక్టర్ గార్కి నమస్కారములు.
వైద్యులు దైవం తో సమానం అని చెప్పారు.మీరు ఆ కోవకు చెందిన వారు.మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను.
మీ వీడియోలు, చాలా మంది రోగులను చైతన్య పీలుస్తున్నాయి.
ఈ మీ సేవలు చిరకాలం కొనసాగించాలని కోరుతూ
మీ అభిమాని
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో విచ్చలవిడిగా మింగుతున్నారు.. మీరు చెప్పే విషయాలు గ్రామీణ ప్రాంతం వారికి కూడా తెలియపరుస్తున్నాము.. Tq sir🙏🙏🙏
చాలా మందికి నిద్ర తగ్గడం వల్ల అరుగుదల తగ్గుతుంది, దీని వలన వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటే, సాయంత్రం 6 గంటలకల్లా వీలైనంత తక్కువ తిని వీలైనంత త్వరగా పడుకోగలిగితే ఫలితం కనబడుతుంది! ఉదయం వ్యాయామం చాలా మార్పు తెస్తుంది! 🙏🙏🙏
at least eat small meals at night time
Food diet విషయం లో మీరు ఇచ్చే సలహాలు చాలా బాగున్నాయి sir... And సంక్రాంతి శుభాకాంక్షలు sir...
thank you sir మంచి సమాచారం ఇచ్చారు. మేము గ్యాస్ పెయిన్ బాధ పడుతున్నాము.
సార్ మీరు చెప్పే ప్రతి విషయం చాలా క్లియర్ గా చెబుతారు, మేము అదృష్టవంతులం సార్
చాలా మంచి సూచన మేము 5 days కి ఒకసారి వేస్తాము డాక్టర్ బాబు 🙏100/%
మీ అమూల్యమైన సమయాని మాకు కేటాయించి మాకు సలాహాలు సూచనలు తెలియచేస్తునందుకు మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు మీరు ఇలాగే మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
డాక్టర్ గారు నమస్కారం గ్యాస్ ప్రాబ్లం మీద చాలా చక్కగా వివరించారు నా వయసు 57 సంవత్సరం నేను ఏదైనా కారం భోజనంలో ఎక్కువ అయినప్పుడు నా స్టమక్ బిర్రుగా ఉంటది చప్పరించ బిళ్ళలు తీసుకుంటే ఫ్రీ గా ఉంటుంది మీరు చెప్పిన సిరప్ తీసుకుంటాను ధన్యవాదాలు సార్. కరీంనగర్ నుండి
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ 🙏
డాక్టరుగారు నమస్తే. చాలా వివరంగా ఒప్పికతో చెప్పేరు. మీకు ధన్యవాదములు🙏. గోడ్ బ్లెస్ యు 🙌
Thanks doctor garu, Rantac tab.ekkuva days use cheyyoddu ani annaru,kani doubt clear chesaru doctor garu
డాక్టర్ గారికి నమస్కారం అండి మాది మిర్యాలగూడ నల్గొండ జిల్లా నాకు ప్రతి విషయం కి భయ పడే అలవాటు ఉంది మీరు ఏ విషయం ఐనా మాట్లాడితే ఊరట గా అనిపిస్తుంది కొంచెం భయం ఎలా పోగొట్టు కోవాలో ఒక వీడియో చేయండి డాక్టర్ గారు
థాంక్యూ
నాకు కూడా అలాగే వుండేది. Blood test చేయిస్తే హీమోగ్లోబిన్ ,B vit,.... తక్కువగా వున్నాయి. డాక్టర్ సలహా మేరకు B complex tab 2months వాడాను.
ఇప్పుడు రోజూ one boiled egg, బాదం పప్పులు 5,జీడి పప్పులు10 తింటాను. చాలా బాగా పనిచేస్తుంది.
🎉
Same problem sir ippudu miku thaginda ala bayam veyadam pls reply me madam or sir 🙏🙏
Thank you sir
Tq doctor గారు, రోజువారీ జీవనవిధానం లో ఎదురయ్యే సమస్యలు పరిస్కరాలు మీరే చెబుతారు, చాలా మంచి సలహాలు, we r lucky sir, tq very much sir
చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్
Sir iam suffering with cold & throat pain when the weather is cool or if I consume cool water, I will get cold immediately, so iam using regularly, monoecious Levocitrizen tablets. Is it safe? or any problem in lungs or future problems will occur?
ఎంత ఓపిక సర్ మీకు...ఇంత clear గా వివారిస్తున్నారు🙏🙌
గ్యాస్ అనేది చాలా ముఖ్య మైన సమస్య దానికి చక్కని పరిస్కారం చూపారు సార్ ధన్యవాదములు 🙏🙏🙏
Meku thagginda andi
మీరు చెప్పిన ప్రాబ్లం నాకు ఒక సారి వచ్చింది సర్.దానికి మంచి సొల్యూషన్ చెప్పారు. ధన్యవాదాలు డాక్టరు గారు🙏
dr. రవి కాంత్ గారికి ధన్యాదములు sir. మీకు సంక్రాంతి శుభ కాంక్షలు 💐💐
While thanking Dr. Ravikanth for dwelling on Gastric problem, my openion is that Ayurvedic treatment is best without side effects n curing permanently!
డాక్టర్ గారికి వందనములు. మీ మనస్సును ఆ ప్రభువు దీవించి ఉన్నారు అని నేను నమ్ముచున్నాను.
చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు డాక్టర్ గారూ . ధన్యవాదములు 🙏
Doctor gaaru sodhi lekunda direct solution&information cheppadam naku chala nacchindiii,waste matter cheppevaalle ekkuva youtube open cheste,but meeru clear cut ga neat cheptunnaaru super&Great,love you sir
ఫ్యామిలీ డాక్టర్ కాదు సార్ మీరు ఫ్యామిలీ మెంబర్ల అనిపిస్తారు అంత నిజాయితీ కనిపిస్తుంది మీ మాటల్లో చాలా ధైర్యంగా ఉంటుంది మీ వీడియో చూసినప్పుడల్లా
మీ మాటలు వింటే చాలు టాబ్లెట్స్ అవసరం లేదు sir thank you soooooo much sir
డాక్టర్ చాలా వివరంగా చెప్పారు.ధన్యవాదములు.
నమస్కారం డాక్టర్ గారు సార్ పేదవాడికి అర్థమయ్యేలాగా చెబుతున్నారు, మీలాగా అందరూ డాక్టర్లు ఇలాగే చెప్పితే పేదవాడికి ఎంతో సంతోషంగా ఉంటది వాడుకున్న బాధ కూడా ఆ చెప్పే దాంట్లోనే పోతుంది, చాలా చక్కగా పేదవాడికి అర్థమయ్యేలాగా ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా చక్కగా చెబుతున్నారు సార్ ఐ లైక్ యు సార్❤❤❤❤
సార్ నమస్కారం అండి మీ వీడియోస్ చూస్తాను చాలా బాగా చెబుతారు మీరు చెప్పే సలహాలకి 90 % తగ్గిపోతుంది అనిపిస్తుంది సార్ నాకు మార్నింగ్ లేవటానికి ఇబ్బంది గా ఉంటుంది సార్ మెడ నరాలు బిగుసుకొని మెడ తిప్పటానికి ఇబ్బంది బాగా నొప్పులు పనిచెయ్యటానికి చాలా కష్టం గా ఉంటుంది అందరిమీద చిరాకు వేస్తుంది సలహా చెప్పగలరు మెడ నొప్పులు చాలా ఎక్కువ గా ఉంటున్నాయి సార్ దయ చేసి ఒక వీడియో చెయ్యగలరు సార్ 🙏
చాలా మందికి నిద్ర తగ్గడం వల్ల అరుగుదల తగ్గుతుంది, దీని వలన వచ్చే సమస్యలను తగ్గించుకోవాలంటే, సాయంత్రం 6 గంటలకల్లా వీలైనంత తక్కువ తిని వీలైనంత త్వరగా పడుకోగలిగితే ఫలితం కనబడుతుంది! ఉదయం వ్యాయామం చాలా మార్పు తెస్తుంది! 🙏🙏🙏
Same problem sir ippudu miku thaginda pains pls reply me sir 🙏😔🙏
My father was using Esomefol which is combination of Esomeprazole and Domperidone... He has developed Parkinson disease... After looking your video, I have changed the drug to Omeprazole alone Capsule and in couple of days, his Parkinson disease has gone.. THANKS A LOT SIR FOR YOUR SUGGESTION
థ్యాంక్స్ సార్ బ్రతికించారు సలహాచెప్పి
Sir మీరు మాట్లాడుతూ ఉంటే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది thankyou very much sir
Dr గారు చెప్పినట్టుగా PH లెవల్ ఎక్కువున్న వాటర్ త్రాగుతే బాగుంటది అని విన్నాను. ఆల్కలైన్ వాటర్ గాని మైక్రో క్లస్టర్ వాటర్ use చేస్తే కొన్ని రోజుల్లోనే Result చూస్తాం.. try చేయండి.
Thank you so much sir..maa husband dily visukunyaru so mi video chusaka 3days ki okasari visukutunaru thq for sharing this video'
Sir, please explain about heital hernia(volve loose). Please clarify all the doubts related to it.
నమస్తే డాక్టర్ గారు మీరు చాలా వివరంగా గ్యాస్టిక్ కి ఏ మందు ఎలా వాడాలో చెప్పారు నిజంగా మీరు మా ఫ్యామిలీ డాక్టర్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు దీవించును గాక.🙏
హాయ్ సార్ మీ వీడియోస్ బాగుంంటాయి చాలా క్లారిటీ గా ఎక్సప్లయిన్ చేస్తున్నారు 🙏🙏🙏🙏
Sir.. మీరు మా ఇంట్లో మాకు సలహాలు ఇచ్చే మనిషి లాగే చెప్తారు ఈజీగా అర్ధం అవుతుంది 🙏🙏,.. ఇలానే మాకోసం కొంచం టైమ్ కేటాయించగలరు 🙏🙏 thank u 🙏
Thank you very much Sir, 🙏
Your videos are very useful for normal people. 🎉
Naku unna big doubt clear chesaru sir miru, ma daddy kuda daily gas trouble tablets tisukuntaru so e video ma nanna gariki chupinchanu e video chala useful avthundhi andhariki
Got it. Thank you so much, Doctor garu. This is the first time I ever got to know the full details about the classification of the drugs. Besides this, you forgot to inform physical exercises like walking etc.,
Meeru nijamga patientsku manchi friend
If we use Montek LC daily, Will it cause any side effects?
4:47 Good morning Sir Ippudu time early morning 5 aiendhi, Ma uncle age (38) Sudden ga kadupulo noppi ani bathroom ki velli vasta ani cheppi velli Bathroom lo ne padipoyadu sir, Unconcious aiepoyadu ventane Akka vacchi nannu lepindhi kangaru ga padipoyadu ani yedchukuntu, velli chuse sariki Bathroom lo padipoyi unnadu Lepi bhayata paduko petti Cpr chesanu sir appudu Conciousness vacchi Breathing start chesadu and Matladadu later Gas noppi vallana ala jarigindhi ani cheppadu, I'm not ok with his Answer, morning Hospital ki veltham sir,
Nenu Cpr ante enti ela cheyyali ani mee videos chese thelusukunna sir Thankyou verymuch sir ❤
Doctor garu Wonderful message sir thank you very much sir 🎉
Hi sir,
Thank you for taking your time and sharing valuable information.
Miru 100 years challaga vundali🙏🙏
Thank you very much, doctor garu. I truly admire the way you explain the remedies for various ailments with such clarity and detail. Your approach is both compassionate and practical, which is truly rare to find in doctors these days. It’s heartwarming to see someone so dedicated to helping others with their expertise and knowledge. I sincerely pray that God blesses you abundantly and fills your life with immense joy, prosperity, and success. May you continue to touch lives and inspire many with your selfless service and wisdom.
డాక్టర్ గారు నమస్కారములు. నా వయసు 55 సంవత్సరములు(Female), నేను రెండు సంవత్సరముల నుండి ప్యాంటు Pantaprozol LS రోజుకు రెండు చొప్పున వాడుతూ ఉన్నాను. వేసుకుంటేనే పొట్టలు ఉబ్బరము మోషన్స్ కడుపులో మంట ఇవన్నీ తగ్గుతూ ఉన్నాయి. వేరే ఏ టాబ్లెట్లు పనిచేయడం లేదు. pantoprazole ls వాటిని కంటిన్యూ చేయవచ్చా తెలుపగలరు.
నేను 6 years nundi continue chesthunna
Good morning Dr Garu meeru cheppindi hundread pursuant currect good suggestion thank you Dr Garu
డాక్టర్ గారు నమస్తే బాగున్నారా సార్ ఇది రెండో సారి మీకు మెసేజ్ చెయ్యటం సార్ మా బాబు వయసు 28 వాడు ఎప్పుడు మత్తులోనే ఉంటున్నాడు ఎక్కువ తాగుతున్నాడు ప్లీజ్ ఎమన్నా మానేసే అవకాశాలు ఉన్నాయా నేను ఎమ్ చెయ్యాలో అర్ధం అవ్వటం లేదు వాడు mba చదివాడు ఎమ్ చెప్పిన అన్ని నాకు తెలుసు అంటాడు తాగటం మానాడు ఎమన్నా చెప్పండి సార్ 🙏🙏🙏
నేను మంచి సలహా మీకు ఇస్తాను. అది ఏంటి అంటే అమ్మాయిని చూసి పెళ్లి చేసేయండి.
Anduku oka adapillajivitham nashanam cheyyatanika, reha lation centure lo veyyandi set avutadu
pilla.. drinker ithe super r
నమస్తే రవి గారు నేను మీ videos అన్నీ ఫాలో అవుతాను. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. నాకు one year nundi leftside chest kinda pain with burning ga untondi evevo vaadaanu. Thaggaledu. Ninna endoscopy theesaru. Esophegitis grade A with erosive duodenitis ani chepparu. Tabs ichaaru. Aina thaggatledu. Nenem cheyyali doctor gaaru. Daya chesi thelupagalaru🙏
Sir, I am 63. I am using Omage or Omee capsule daily from 15 years. ఒక రోజు వేసుకోకపోయినా గడవదు. పుల్లటి తెనుపులు, గొంతు, గుండె మంట అన్నీ.
Hello doctor. My uncle also facing the same problem from past 3 years. Doctors suggested surgery with no guaranteed success rate. The reports saying that oesophagus is saggy due to long term burpings. Could you please confirm that you will treat these type of cases. We would like to visit you. Please respond to this comment sir.🙏
గ్యాస్ ట్రబుల్ గురించి బాగా చెప్పారు మెడిసిన్ కూడా బాగా చెప్పారు డాక్టర్ గారు
Same problem ma mother kisi undhi last twelve years
Same problem sir or madam enni medicine use chestunna koncham kuda thagadam ledu chala hospital karchu thandri enni medicine use chestunna koncham kuda thagadam ledu chala badha ga undi 12 years nundi gastric problem tablets veskuntune unna appadu nundi gastric problem chala undi chala tenpulu gudelo baruvuga undadam back vipulo noppi baram ga untundi hand's dagara antha pain vipulo chest dagara antha baram patestundi breathing problem upiri tiskovadam kastam ga untundi please reply me madam or sir ippudu miku thaginda em chesaru 🙏😔
@@amanikattamuru1307 sir na
Chist right side pain food vamting
Doctor garu nenu అడిగిన ప్రశ్నకి answer ఇచ్చినందుకు థాంక్స్ అండి.ఏమి తిన వచ్చొ, ఏమి తినకూడదు చెప్పండి. మా బాబు adigadandi.నా అజ్ 40 years andi.meelanti doctor garu evaru vundarandi.meeru chaala ఓపికగా చెప్తారు.చాలా థాంక్స్ అండి🎉
Doctor గారు మీరు చాల చాలా చక్కగా వివరించారు.మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
రావికాంత్ dr garu meeru ఛాలా బగా teluva నొల్లకు తెలిసే తట్టు cheppu tunnaru ఛాలా ఛాలా థాంక్స్🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు సర్ మీకు చాలా బాగా చెప్పేరు.
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
Excellent sir. Chaala baaga cheppaaru. Naaku correct ga apt ga saripoyindi. Nenu Rabekind 20 mg once three days one tab vesukuntunnanu. Mee smile is nice. Intlo sontha manishiga salaha istaaru. Assalu Doctor laa anipincharu. 🤝🤝🤝👌👌👌🌹🌼🌼🙏🙏👍👍🤝🤝
డాక్టర్ గారు డైజిన్ టాబ్లెట్స్ మంచి వే నా. డైజిన్ చాలా కాలం నుండి వాడుతున్న ను. ప్రస్తుతం బాగుంది.
రవి సార్ Soooooper analysis
Tq anna meeru maku doctor kadu annane . Naa age 38 female. Naku knee pain ani orthopedic dagaraki vellanu . Naaku Rabeprazole&sustained release Domperidone capsules echaru . Kani naku gastric ledu ayina avi echesaru . Avi vesukunte chala ebbandi avuthundi+mouth ulcer vachesthundi .vallemo ETROBAX Tablets valla ani chepparu.Eppudu meeru chepte telisindi avi vadatam manchidi kadhani TQ so much anna
Thanks a lot for this most valuable information Sir,
Sir namaste mee vedio chusi naku vunna cough varient asthma ni montelukas levocitrozen tablle vadi cure chesukunnanu deenith nenu chala years sudfer ayyanu sir
Meeku chala chala thanks sir
నాకు మీరు చెప్పిన వాల్వ్ ప్రాబ్లెమ్ వుంది పైకి ఎగతాన్నీ ఆయాసం వస్తుంది గత 20 సంవత్సరం లు గా బాధపడుతున్నాను సలహా ఇవ్వండి
మా ఫ్రెండ్ పంపిన మెసేజ్. మీలాంటి వారికోసం పంపాలనిపించి సెండ్ చేశాను sir.
Same prablam naku vachindi sir chala badha paddanu thank you sir good ఇన్ఫర్మేషన్
డాక్టర్ గారు నిజంగా మీకు పాదాభివందనం
Dr.Excellant narration .please post some more videos on health issues.
Thank you Sir. Very informative and interesting and useful . You are doing great job to common man. Nowadays generally doctors talk less and doesn't explain elaborately perhaps lack of time etc. Thank you Sir once again.
Really you are a good family doctor. Very helpful to many. Thanks sir.
Thank you డాక్టర్ గారు.
చాలా మంచి విషయాలు చాలా సింపుల్ గా చెప్పారు. 🙏
Thank you dr very useful information. You vedio gave answers to multiple questions .
Doctor garu nenu daily Rabeprazole 1 Tab vesukontanu mee salahaa Meraki 3days ku vesukontanu Tqs very much
👌🏻Super Sir,
మీరు చేస్తున్న సోషల్ సర్వీస్ కి
Mee lanti goppa vaktulu samaj anik avasarame mee uchita salahalu super 👍
My case: First I used continously more than 10 years like Raftage syrup, Gaviscon tab. finally Reflux forte, it's temporary relief not for cure. Gastric problem occurs due to anxiety. So I used tranquilizers 0.25, so 90 percent controlled. But I used them for years together along with Omez D as and when required. After 25 years I get ripoff from gas trouble and other neurosis related problems.
U R indeed great Dr. Ravikanth.
U R very clear in your advice in the matter of Acidity/Gas which is a very common phenomena in more than 90% cases. U possess indepth professional knowledge n U R a boon to all people, particularly victims of Acidity/Gas problem. Multi million thanks to U. God bless you Doctor abundantly. I am your Fann and Follower.
Gas samasyaku chakkani parishkaralu chepparu sir chala chala dhanyavadalu sir
Dr. Garu naku20years ga sugar BP undhi na age 63 years insulin giminar m1, Bp ki Ttmasol vadathanu na padalu mdhubari mantaluga untunnai valluanth roju ichingga untundi daniki sitrijan vesukuntunna okte nidra purthiga povataniki edianna medisan chepandi Namaskarum Dr garu
Hats off Dr , your talk is very sympathetic and empathetic. Good explanation Dr.
Good evening sir, I am highly grateful to you. I have been suffering with gastric problem, I have to go to stools for more than 5 or six times a day. I consultanted many doctors in Hyderabad. But same problem. Morning 4am gets the irritating sensation. Most of the time IBS after food. Please advise Good Medicine. I am a diabetic. Thank you sir.
Thank u very much for ur valuable information , God bless you Sir,
సార్ నమస్తే సర్ గ్యాస్ ట్రబుల్ మీద చక్కని మెసేజ్ ఇచ్చారు నమస్కారాలు సార్ సర్ నాకు పెయిన్ కిల్లర్స్ వాడితే గ్యాస్ ఫార్మ్ అవుతుంది సార్ సలహాలు ఇవ్వగలరు 👏
Thank you very much DR.garufor your valuable and selfles suggestions to the poor people who are not affordable to meet expenditure for health issues.
Thankyou once again sir.
B.Anjaneyulu Hyderabad.
Namasthe sir health issues ki chakkati parishkara maargalu vivaristhunnaru. Anduku neeku chala chala dhanyavaadalu sir.
Na age 30,Eye bags ki gala karanalu & ela taggutayo cheppandi doctor garu
Hi Doctor garu , chala thanks andi baha chepparu. Pillalu nail polish removers , turpentine oil by mistake tagesinapudu em cheyali ,first aid enti elanti problem ki oka vedio cheyandi doctor garu .. , please.. please
వెరీ వెరీ గుడ్ సార్, ఎక్స్ల్లెంట్ గా చెప్పారు 🙏🙏🌹
Thank you Dr..You are great ..because you understand the regi's pain
TQ, ఎవ్వరూ చెప్పని విషయాలు చక్కగా చెప్పారు.
Hello Doctor Garu , your videos and very informative and helpful to understand our health concerns - Thank You