Thank you sir చాలామంది వారి బాధ చెప్పుకోవటానికి ఇటువంటి విషయాలలో సిగ్గు పడతారు అటువంటివాళ్లకు చాల బాగా చెప్పారు free మోషన్ అవ్వటానికి కూడా చెప్పితే వాళ్లు చాల హ్యాపీ గ ఫీల్ అవుతారు 🙏🙏🙏
మీరు ఎంత చక్కగా ఉన్నారో, మీరు వివరించే విధానం కూడా అంత చక్కగా ఉంది. మీరు మీ అనుభవాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నామని చెప్పారు, దీన్నిబట్టి మీరు మీ వృత్తిని ఎంత చిత్త శుద్ధితో చేస్తున్నారో అర్ధమయింది. మీ లాంటి వాళ్లు సొసైటీకి నిజంగా ఉపయోగం. Long Live Ravi Kanth Sir.
Sir nenu మిమ్మల్ని airport లో చూశాను Hyd to vijayawada flight లో మీరు వస్తున్నారు nenu అదే flight లో వచ్చాను మీరు చాలా simple గా ఉన్నారు Sir మిమ్మల్ని selfie అడుగుదామని అనుకున్న కానీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదు అని adagaledhu sir మీరు yeppudu bagundali sir ఇలాగే మీరు videos చేస్తూ మాకు అవగాహన kaliginchalani కొరుకుంటున్నాను sir
Sir namaste Andi 🙏 mee vedios continue gaa chustuntanu...mimmalni,mee సలహాలను ఫాలో అయ్యే మీ సబ్స్కై బర్స్ లో. నేనూ కూడా ఒక వ్యక్తిని సార్ నా ప్రాబ్లం ఏంటి అంటే. మా పాప కి 10 సంత్సరాలు అస్సలు మోషన్ ఫ్రీ గా వెళ్లదు. సరిగా తినదు ఏమిటి అని గట్టిగా గద్దిస్తే. ఆకలి వేయడం లేదు అంటాదీ.. మాది విజయవాడ కు సుమారు 180 km దూరం ఇక్కడ లోకల్ లో డాక్టర్స్ సలహాలు మేరకు ఆకలి కీ బలానికి ఎన్నో సార్లు మందులు. పౌడెర్ లు వాడాను కానీ. అలానే. బలహీనం గా. వుంటుంది చాలా సన్నగా వుంటాది.. దయచేసి ఆకలి పెరిగి బలం రావడానికి. ఏదైనా. సలహా ఇవ్వగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నా 🙏🙏🙏🙏🙏
Every night glass full of raddish juice mixed with a pinch of salt and a pinch of black pepper powder on empty stomach gives excellent relief just with in 3 or 4 days. Better to avoid food during night times for those 4 days. I've experienced it no medical treatment can give such relief except surgery
Thank you doctor garu for your health videos. Your voice and content is very straight, simple and useful for any common man. Long live doctor and keep sharing many more health videos for preliminary information to any patient/ citizen🙏
Hello Ravi garu..your explanation is so clear and understandingg. Could you please make a video on anxiety and overwhelming and panic issues...these days many people below 30 are facing these issues..could you please explain root cause, tips to overcome these issues
Namastey sir, please upload a video. Motion ki velli na tarvata Manta ga vastundi it's burning 🥵. Sometimes I can identify the reason when I eat pickles and masala spicy foods. How to prevent this problem. I know I need to avoid such foods but please are there any other ways to control this problem.
నమస్కారం డాక్టర్ గారూ మా పాపకి 3rd year మోషన్ కి వెల్లినప్పుడల్ల నొస్థుంధి అంటోంది ఇప్పటికి 4సార్లు హాస్పిటల్ కి వెళ్లాం డాక్టర్ గారూ చెక్ చేసి ఎమి లేదన్నారు షీరాపస్ మాత్రమే ఇస్తున్నరు అవి వాడినపుడె pain లేదు మల్లి తరువాత నొప్పి అంటోంది మాది టెలంగణా జగిత్యాల dist.నేను కువైట్లో ఉంటాను మీ ప్రతి వీడియో చూస్తాను.
Sir, congratulations, i dont know subject, but by your explanation i remember this scenario happened to me. Innovation to help patients is always appreciated.
మీ హెల్ప్ కు చాలా ధన్యవాదాలు సార్ నాకు ఈ విషయం చెప్పాలంటే సిగ్గుతో హాస్పిటల్ కువెళ్ళడం లేదు మోషన్ వెల్లె దారిలో నొప్పి మంట దురద వుంటుంది మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది ఇది అప్పుడప్పుడు ఎక్కువవుతుంది కొద్ది రోజులు నార్మల్ గా వుంటుంది దీనికి ఏమైనా చెప్పండి సార్ 🙏🙏
సార్ నాకు ఫిషర్ కు సర్జరీ చేశాను సార్ 78 ఇయర్స్ తర్వాత మల్ల సేమ్ అక్కడ మొలందర పలికి బాగా పెయిన్ వస్తుంది సార్ ఈ యొక్క వన్ మంత్ నుంచి ఇదే పెయిన్ వస్తుంది దీని గురించి మీరు కొంచెం వివరిస్తారని మీకు ధన్యవాదాలు సార్
Sir from 2 years I am suffering with heart burn somedays, dizziness, weakness ,(after apendis aparation)then doctor done endoscopy 1time sir told me no problem after 4 months sir told me light erosion in the stomach body I take treatment But now in the abdomen pain coming mainly 3 perticular points in the right side & right shoulder back bone near also pain coming stomach irritating so much ,I feel motion but not come if sometime came but very lightly. I have no any bad habits. Sir I am depressed a lot I don't know how alive sir your my God show me solution. Colonoscopy also done (14June 2022)very very small granule find& done biopsy but no cancer. Sir I how much time alive Like this Tq god
సార్ నమస్తే. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. నేను గతంలో బాగా తాగేవాడిని. 3 ఇయర్స్ తరువాత ఒకసారి పార్టీలో కొంచెం అంటే ఒక పెగ్ తాగితే కళ్ళు ఎర్రపడటం, గుండె వేగంగా కొట్టుకోవటం, బాడీ వెచ్చపడటం జరిగింది. నివారణ చెప్పి హెల్ప్ చేయండి
I was getting lot of information from you sir .whenever I had health issues simply I went to your RUclips channel. l searched about my health issue. immediately I got information from you. you are a wonderful doctor and wonderful teacher
Sir మీ అపాయింట్మెంట్ కావాలి సర్. మీ వీడియోస్ అన్ని చూసున్న నా problem కి క్లియర్ చేయాలి sir. నేను చాలా hospital లో చూపించాను సర్ కానీ నా problem అలానే ఉంది. ప్లీజ్ sir మీ అపాయింట్మెంట్ ఇవ్వండి దయ చేసి ప్లీజ్.
Hii sir same problem tho nenu badha పడ్డాను ఎన్నో hospital chuttu తిరిగాను but no use lost ga MRI చేయించు కొంటే కొద్దిగా తెలిసింది కానీ లాస్ట్ గా DR Alapati venkata kishor garu appollo hospital lo సర్జరీ చేశారు బట్ పూర్తిగా క్లియర్ అవ్వ లేదు అని అనుకుంటున్న sir బయట నుంచి ఓపెన్ లేదు అని చెప్పారు same ఇప్పుడు మీరు చెప్పినట్టు గా మలద్వారం నుంచి మిషన్ పంపించి చేశారు sir
Thankyou very much Sir, for creating awareness among people on different health issues. We get priliminary knowledge about whom to consult and what to do through your videos. Amazing thankyou sir.
Dr garu Namaskaramandeeee. Aayushmaanbhava. Entha opigga Mee tight schedule lo every organ n every areas in the body functions detailed ga explain chestunnaru Mee services Bejawadakeee unkithamaaa Dr garu Mee asaadharana vaidyam migathaaa districts kooda vistaristeee baavuntundandeee just one in a month Pl aloochinchandi dr garu
Hii sir ,I regularly follow your information regarding health , Nowadays heart related problems are more some cardiologist say due to LDL trygliceriods and VLDL... But I came across LDL is a protein not cholestrol ..and levels of HDL & LDL should increase ...in order to bring LDL/ HDL ratios normal Could you please give a detailed explanation sir ?
Oka vyakti pain teesesaru chala great, it's never a wrong being maveric once in a while in taking away someone's pain, physical or emotional. Don't you think these problems go away with right kind of food, drinking hot water in the morning and doing clyster once in a while to avoid getting such problems and thus might improve hygiene of rectum.!!.
Doctor gaaru you are sharing very much useful information for people thankyou alot alot for that keep sharing useful information like this only in future too,May God bless you doctor gaaru
డాక్టర్ గారు నమస్తే మా పాప వయసు 14 సంవత్సరాలు సార్ తను సరిగా నడవలేదు తనకి మోషన్ ఫ్రీగా కాదండి మీరు ఒక వీడియోలో చెప్పారు టానిక్కు గాని టాబ్లెట్స్ వాడొచ్చు అని స్థానికులు 20 ఎంఎల్ వేసిన తనకు మోసం కాలేదండి మార్నింగ్ మళ్లీ 20 ఎంఎల్ వేసాను అప్పుడు ఈవినింగ్ కి ఒక్కసారి వెళ్ళింది ఆ ఫైవ్ డేస్ తర్వాత టాబ్లెట్స్ వేసాను టూ టాబ్లెట్స్ వేశాను వెళ్లలేదు మళ్లీ మార్నింగ్ 20 ఎంఎల్ టానిక్ వేశాను అప్పుడు ఒకసారి వెళ్ళింది మళ్లీ సిక్స్ డేస్ తర్వాత టాబ్లెట్స్ త్రి వేశాను ఒక్కసారి వెళ్ళింది ఎన్ని టాబ్లెట్స్ వాడొచ్చా చెప్పండి సార్
Sir already I sent msg reg sugar 1.daily used to walk 5 to 10 km 2. Exercise with waits 3. For last 15 years stress has been continuing 4. I have to taking care of my parents who r aged about 85, 84 year , most of the time I have to spend sleep less hardly 3 to 4 hours 5. For every 3 months I used to test HBa1c last 3 tests HBa1c 8.2,11, 10.3 Daily 2 times metform 500 Pl suggest what I have to change I am staying in Bombay for last 25 years
Namasthe doctor sir .... thank you very much sir for your valuable awareness about human health.....sir I am have been suffering different problem please give me proper suggestion sir...... I like to eat wet chalks , rice flour,soaked rice and cooked plain rice too much, I can not control that .... when seeing any cooking videos I can sence rice smell immediately I eats some quantity of rice .....how can I over come this disease??? Please save me doctor......
Sir ,Please explain about IBS.after gallbladder removal surgery I was suffering from chronic dharia and chronic fissures. One of the doctors suggested some antibiotics related to IBS treatment.when I use that medicine I feel better from my symptoms..when I stop using medicine again suffering starts ....please give some suggestions for IBS patients.
Sir, suffering from the same situation since a week, severe pain for almost 6 to 7 hours after passing stools. Had been experiencing fissures occasionally for the last 6 years. Tried several treatments; right now taking homeo. There's no pus or anything leaking anytime. All the conditions you explained are matching. Do I need to undergo an operation?
నేను హాస్పిటల్ కి వచ్చాను మీరు చాలా బిజిగా ఉంటారు చాల మం డి రోగులు వస్తారు అయునా వీడియోలు చేసి మాకు వివరిస్తున్నారు దాన్యవాదములు doctor గారు
🙏🙏
సార్ గారు ఎక్కడ వుంటారు ఎలా కలవాలి దయచేసి తెలియచేస్తారా..
@@dasarisrinivaspauldsp vijayawada
Manchi vyparam. Mana AP lo doctors buisness best commercial buisness. Dabbu kajeyadam. Chetakaks patient ni champadam.
Address cheppara hospital address ..plz
Thank you sir చాలామంది వారి బాధ చెప్పుకోవటానికి ఇటువంటి విషయాలలో సిగ్గు పడతారు అటువంటివాళ్లకు చాల బాగా చెప్పారు free మోషన్ అవ్వటానికి కూడా చెప్పితే వాళ్లు చాల హ్యాపీ గ ఫీల్ అవుతారు 🙏🙏🙏
తెలియకపోతే పరిశోధనచేసి సహాధ్యాయులతో చర్చించి నయంచేస్తూ, మమ్ములను కూడా చైతన్యపరుస్తున్న మీకు 🙏🙏
మీరు నిండు నూరేళ్లు బతకాలి సార్👏
సార్ రవికాంత్ గారు హైదరాబాద్ లో కూడా మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి సార్❤
@@srinivasaraov6948 open branch in Hyderabad sir
Sir miru తెలంగాణ లో కూడా ఇయర్ లో ఒకసారి క్యాంపు పేటండి సార్ తెలంగాణ లో కూడా మీకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు ప్లీజ్ 🙏🙏🙏
మీరు ఎంత చక్కగా ఉన్నారో, మీరు వివరించే విధానం కూడా అంత చక్కగా ఉంది. మీరు మీ అనుభవాలను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నామని చెప్పారు, దీన్నిబట్టి మీరు మీ వృత్తిని ఎంత చిత్త శుద్ధితో చేస్తున్నారో అర్ధమయింది. మీ లాంటి వాళ్లు సొసైటీకి నిజంగా ఉపయోగం. Long Live Ravi Kanth Sir.
మీరు సూపర్ సార్, మీలాంటివారు నిండునూరేళ్లు ఉండాలి 🙏🙏🙏❤
సార్ మీ మాటలలో ఎలాంటి కల్మషం లేకుండా చాలా మానవతావధి గా మాట్లాడుతున్నారు
మా ఫ్యామిలీ డాక్టర్ మీరు.... ఆ మాట చాలు సార్ సగం జబ్బు నయం అవుతుంది
💯 true'
Yes100%True
Ee doctor garu aa hospital lo untaru andi epudu aa uruu
నమస్తే డాక్టర్ గారు మీరు మాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం మీకు ధన్యవాదాలు సార్
మీలాంటి డాక్టర్ ఎక్క కనిపించరు సర్ రియల్లీ మీరు సూపర్ సర్ థాంక్స్
మీ వీడియోలు చూస్తున్నాను చాలా బాగున్నాయి ముఖ్యంగా మీరు చెప్పే విధానం చాలాబాగుంది.మీ చిరునవ్వు తో జబ్బులు సగం తగ్గి పోతాయి
Sir nenu మిమ్మల్ని airport లో చూశాను Hyd to vijayawada flight లో మీరు వస్తున్నారు nenu అదే flight లో వచ్చాను మీరు చాలా simple గా ఉన్నారు Sir మిమ్మల్ని selfie అడుగుదామని అనుకున్న కానీ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదు అని adagaledhu sir మీరు yeppudu bagundali sir ఇలాగే మీరు videos చేస్తూ మాకు అవగాహన kaliginchalani కొరుకుంటున్నాను sir
సర్ ECG పరీక్ష గురించి వీడియో చేయండి..Sir ECG examination gurinchi video cheyandi..
Sir namaste Andi 🙏 mee vedios continue gaa chustuntanu...mimmalni,mee సలహాలను ఫాలో అయ్యే మీ సబ్స్కై బర్స్ లో. నేనూ కూడా ఒక వ్యక్తిని సార్ నా ప్రాబ్లం ఏంటి అంటే. మా పాప కి 10 సంత్సరాలు అస్సలు మోషన్ ఫ్రీ గా వెళ్లదు. సరిగా తినదు ఏమిటి అని గట్టిగా గద్దిస్తే. ఆకలి వేయడం లేదు అంటాదీ.. మాది విజయవాడ కు సుమారు 180 km దూరం ఇక్కడ లోకల్ లో డాక్టర్స్ సలహాలు మేరకు ఆకలి కీ బలానికి ఎన్నో సార్లు మందులు. పౌడెర్ లు వాడాను కానీ. అలానే. బలహీనం గా. వుంటుంది చాలా సన్నగా వుంటాది.. దయచేసి ఆకలి పెరిగి బలం రావడానికి. ఏదైనా. సలహా ఇవ్వగలరు అని రిక్వెస్ట్ చేస్తున్నా 🙏🙏🙏🙏🙏
కలియుగ ధన్వంతరి మీరు
ఇలాంటి నొప్పి నేను కూడా అనుభవించాను సార్. మీ వివరణ చాలా బావుండి
Every night glass full of raddish juice mixed with a pinch of salt and a pinch of black pepper powder on empty stomach gives excellent relief just with in 3 or 4 days. Better to avoid food during night times for those 4 days. I've experienced it no medical treatment can give such relief except surgery
Thank you doctor garu for your health videos. Your voice and content is very straight, simple and useful for any common man. Long live doctor and keep sharing many more health videos for preliminary information to any patient/ citizen🙏
సార్ ఇలాంటి సమస్యా నాకూ కూడా ఉంది కానీ మూత్రం ద్వారం దగ్గర నాకు షుగర్ వుంది
చాలా వివరంగా చెప్పారు
ధన్యవాదాలు సర్
Hello Ravi garu..your explanation is so clear and understandingg. Could you please make a video on anxiety and overwhelming and panic issues...these days many people below 30 are facing these issues..could you please explain root cause, tips to overcome these issues
Namastey sir, please upload a video. Motion ki velli na tarvata Manta ga vastundi it's burning 🥵. Sometimes I can identify the reason when I eat pickles and masala spicy foods. How to prevent this problem. I know I need to avoid such foods but please are there any other ways to control this problem.
Sir , Good Afternoon.
Your explanation and information is very useful to all of us.Thank you sir.
Everybody must have fan of you, because you were discussing and explaining Best subject matter than others
నమస్కారం డాక్టర్ గారూ మా పాపకి 3rd year మోషన్ కి వెల్లినప్పుడల్ల నొస్థుంధి అంటోంది ఇప్పటికి 4సార్లు హాస్పిటల్ కి వెళ్లాం డాక్టర్ గారూ చెక్ చేసి ఎమి లేదన్నారు షీరాపస్ మాత్రమే ఇస్తున్నరు అవి వాడినపుడె pain లేదు మల్లి తరువాత నొప్పి అంటోంది మాది టెలంగణా జగిత్యాల dist.నేను కువైట్లో ఉంటాను మీ ప్రతి వీడియో చూస్తాను.
Sir, congratulations, i dont know subject, but by your explanation i remember this scenario happened to me. Innovation to help patients is always appreciated.
Thank you Dr Garu. Sincerely appreciate all your efforts to explain complicated situations with such ease and for educating everyone.
Thankyousirmaadoctor
Thankyou RAVI Garu for creating awareness on this topic... It will help lot of people....
మీ హెల్ప్ కు చాలా ధన్యవాదాలు సార్ నాకు ఈ విషయం చెప్పాలంటే సిగ్గుతో హాస్పిటల్ కువెళ్ళడం లేదు మోషన్ వెల్లె దారిలో నొప్పి మంట దురద వుంటుంది మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది ఇది అప్పుడప్పుడు ఎక్కువవుతుంది కొద్ది రోజులు నార్మల్ గా వుంటుంది దీనికి ఏమైనా చెప్పండి సార్ 🙏🙏
చాలాబాగా వివరించారు 🙏
Very useful guidance by you Dr. Ravikanth garu.
సార్ నాకు ఫిషర్ కు సర్జరీ చేశాను సార్ 78 ఇయర్స్ తర్వాత మల్ల సేమ్ అక్కడ మొలందర పలికి బాగా పెయిన్ వస్తుంది సార్ ఈ యొక్క వన్ మంత్ నుంచి ఇదే పెయిన్ వస్తుంది దీని గురించి మీరు కొంచెం వివరిస్తారని మీకు ధన్యవాదాలు సార్
You Are Great Doctor and Great Human being God bless you Sir 🙏🙏
Nose allergy,, గురించి చెప్పండి sir.... Medicines వాడాను..but అస్సలు తగట్లేదు.. Permanent solution
Sir from 2 years I am suffering with heart burn somedays, dizziness, weakness ,(after apendis aparation)then doctor done endoscopy 1time sir told me no problem after 4 months sir told me light erosion in the stomach body I take treatment
But now in the abdomen pain coming mainly 3 perticular points in the right side & right shoulder back bone near also pain coming stomach irritating so much ,I feel motion but not come if sometime came but very lightly. I have no any bad habits. Sir I am depressed a lot
I don't know how alive sir your my God show me solution. Colonoscopy also done (14June 2022)very very small granule find& done biopsy but no cancer.
Sir I how much time alive
Like this
Tq god
Sir, Hyderabad ఎప్పుడు వస్తారో తెలియజేయగలరు.
Sir, please make a video on ulcerative colitis regarding the situation and it's treatment procedure.......THANK YOU
సార్ నమస్తే. మీరు చెప్పే విధానం చాలా బాగుంది. నేను గతంలో బాగా తాగేవాడిని. 3 ఇయర్స్ తరువాత ఒకసారి పార్టీలో కొంచెం అంటే ఒక పెగ్ తాగితే కళ్ళు ఎర్రపడటం, గుండె వేగంగా కొట్టుకోవటం, బాడీ వెచ్చపడటం జరిగింది. నివారణ చెప్పి హెల్ప్ చేయండి
Namasakram Doctor garu. Chala baaga explain cheysaru. Useful inforamation. Thank u very much. 🙏🙌
Good speaker on difficult medical issues (cases).
Chaala baga vivaramga chepparu doctor garu 🙏🙏🙏🙏
Tq sir chala vishayalu manchiga vivaristhunnaru
Tq so much
Meeru challaga vundali
I have gone all these processes, I had suffered a lot now only taking sabal drink in homeopathy,it helped me a lot,
సార్ చాలా బాగా చెప్పరూ tq
I was getting lot of information from you sir .whenever I had health issues simply I went to your RUclips channel. l searched about my health issue. immediately I got information from you. you are a wonderful doctor and wonderful teacher
Yes sir memu kuda ante e chinna health issue vachchina maku treatment dorukutundi sir thank u very much sir🙏
Sir మీరు bowel stricture(చిన్న పేగులు సన్నబడటం) గురించి చెప్పండి sir.😥
Namasthe Dr garu
I am at image hospital with my daughter for consultation ! Feeling excitement 🙏
Sir మీ అపాయింట్మెంట్ కావాలి సర్. మీ వీడియోస్ అన్ని చూసున్న నా problem కి క్లియర్ చేయాలి sir. నేను చాలా hospital లో చూపించాను సర్ కానీ నా problem అలానే ఉంది. ప్లీజ్ sir మీ అపాయింట్మెంట్ ఇవ్వండి దయ చేసి ప్లీజ్.
I am suffering this type of pain from 1985 ...even today also i cant sit for one hour ...my age 67 years ..30 years suffering continued
Fishers ki Tablets or ointment or syrup... please tell me sir
Hii sir same problem tho nenu badha పడ్డాను ఎన్నో hospital chuttu తిరిగాను but no use lost ga MRI చేయించు కొంటే కొద్దిగా తెలిసింది కానీ లాస్ట్ గా DR Alapati venkata kishor garu appollo hospital lo సర్జరీ చేశారు బట్ పూర్తిగా క్లియర్ అవ్వ లేదు అని అనుకుంటున్న sir బయట నుంచి ఓపెన్ లేదు అని చెప్పారు same ఇప్పుడు మీరు చెప్పినట్టు గా మలద్వారం నుంచి మిషన్ పంపించి చేశారు sir
Thankyou very much Sir, for creating awareness among people on different health issues. We get priliminary knowledge about whom to consult and what to do through your videos. Amazing thankyou sir.
Thanks Doctor garu for giving us this information and your experiences with us
డాక్టర్ రవికాంత్ గారు మీకు చేతులు దండం పెడుతున్న సార్ మీరు తెలంగాణలో కూడా హైదరాబాదులో బ్రాంచ్ ఓపెన్ చేయండి
Thank you sir for sharing your experience 🙏
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
Chala manchi health tips cheptharu meru great sir
Sir, please what tablets and ointment for fissure sir
నమస్తే డాక్టర్ బాబు 🙏.
మీరు చెప్పిన వాటిల్లో చివరి సమస్య బాబు నాది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అయ్యా, దయచేసి చెప్పండి.
Dr garu Namaskaramandeeee. Aayushmaanbhava. Entha opigga Mee tight schedule lo every organ n every areas in the body functions detailed ga explain chestunnaru Mee services Bejawadakeee unkithamaaa Dr garu Mee asaadharana vaidyam migathaaa districts kooda vistaristeee baavuntundandeee just one in a month Pl aloochinchandi dr garu
I'm also facing this pblm😢😢thanku dr.for explaining in detail🙏🙏🙏
Super sir chala Baga anudhariki arudhamiela chepputharu💐💐
డాక్టర్ గారు మీరు ఉండేది ఎక్కడ విజయవాడ లో ఉన్నారా హైదరాబాదులో ఉన్నారా మొలల గురించి బాగా చెప్పారు మీ దగ్గర చూపించుకోవాలి అంటే ఎక్కడికి రావాలి
Tq Doctor babu mee vedio chudagane chala Santoshanga dhyryam ga vuntundi amma. Ilage eppadu navvutu undali.may God bless you
Tq Dr babu garu godbless you ma Dr meeru ante chala happy maku 🙏👏🙋♀️🤚❤
Thank you doctor garu.chala simple ga solution cheptaaru.clarityga cheptaaru.once again thank u sir.
Potthi kadupulo noppi vastundhi em cheyali sir cheppandi 😢😢😢😢😢
Hii sir ,I regularly follow your information regarding health ,
Nowadays heart related problems are more some cardiologist say due to LDL trygliceriods and VLDL...
But I came across LDL is a protein not cholestrol ..and levels of HDL & LDL should increase ...in order to bring LDL/ HDL ratios normal
Could you please give a detailed explanation sir ?
Oka vyakti pain teesesaru chala great, it's never a wrong being maveric once in a while in taking away someone's pain, physical or emotional. Don't you think these problems go away with right kind of food, drinking hot water in the morning and doing clyster once in a while to avoid getting such problems and thus might improve hygiene of rectum.!!.
Doctor garu left side pain gurinchi video cheyyandi plzz
Doctor gaaru you are sharing very much useful information for people thankyou alot alot for that keep sharing useful information like this only in future too,May God bless you doctor gaaru
Hi sir..thank you for everything you explained every detail of every disease.pls discuss on tendinosis.
Sir, fishersకి operation చెయ్యకుండా?
డాక్టర్ గారు నమస్తే మా పాప వయసు 14 సంవత్సరాలు సార్ తను సరిగా నడవలేదు తనకి మోషన్ ఫ్రీగా కాదండి మీరు ఒక వీడియోలో చెప్పారు టానిక్కు గాని టాబ్లెట్స్ వాడొచ్చు అని స్థానికులు 20 ఎంఎల్ వేసిన తనకు మోసం కాలేదండి మార్నింగ్ మళ్లీ 20 ఎంఎల్ వేసాను అప్పుడు ఈవినింగ్ కి ఒక్కసారి వెళ్ళింది ఆ ఫైవ్ డేస్ తర్వాత టాబ్లెట్స్ వేసాను టూ టాబ్లెట్స్ వేశాను వెళ్లలేదు మళ్లీ మార్నింగ్ 20 ఎంఎల్ టానిక్ వేశాను అప్పుడు ఒకసారి వెళ్ళింది మళ్లీ సిక్స్ డేస్ తర్వాత టాబ్లెట్స్ త్రి వేశాను ఒక్కసారి వెళ్ళింది ఎన్ని టాబ్లెట్స్ వాడొచ్చా చెప్పండి సార్
Thank you very much sir 💐🙏
Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అన్నయ్య ఫైబ్రో మాయల్జియగురించి వీడియో చెయ్యండి ప్లీజ్
డాక్టర్ గారు నేను bathroom వెళ్ళినప్పుడు blood పడుతుంది, మల ద్వారం దగ్గర cut అయినట్లు అయ్యి blood పడుతుంది, దయచేసి సలహా ఇవ్వగలరు 🙏🙏🙏😢😢😢
Thank you for explaining Cleary Sir..
Sir already I sent msg reg sugar
1.daily used to walk 5 to 10 km
2. Exercise with waits
3. For last 15 years stress has been continuing
4. I have to taking care of my parents who r aged about 85, 84 year , most of the time I have to spend sleep less hardly 3 to 4 hours
5. For every 3 months I used to test HBa1c last 3 tests HBa1c 8.2,11, 10.3
Daily 2 times metform 500
Pl suggest what I have to change
I am staying in Bombay for last 25 years
Sir avn gurinchi Mee salaha please 🙏🙏🙏🙏🙏🙏🙏cheppandi please
Sir give Some good information about types of cancer and symtons
Dr. Garu Fissure cancer ga maruthundha sir Thelpandi
Sir meeru chepthe adhi 100%
Correct sir🙏🙏🙏
Meru life long elane navuthu ma kosam videos cheyyali doctor babu 💐💐
Wonderful information dear Dr Ravi garu
Namasthe doctor sir .... thank you very much sir for your valuable awareness about human health.....sir I am have been suffering different problem please give me proper suggestion sir...... I like to eat wet chalks , rice flour,soaked rice and cooked plain rice too much, I can not control that .... when seeing any cooking videos I can sence rice smell immediately I eats some quantity of rice .....how can I over come this disease??? Please save me doctor......
Chal super spich sir ,🙏🙏
Tq Doctor garu teliyani vishayalu chala chala chepparu
Suggest antibiotic tablets
Excellent explanation TQ sir
Sir మా అమ్మ కి ప్రతిసారీ BP checkup కి బయటకి తీసుకెళ్లాల్సి వస్తుంది. Please bp machine ఎదైన చెప్పండి, ఇంట్లో నే చూసుకునే విధంగా. Thank you
Fissure ki em medicine/ointments vadali doctore garu
Super Sir miru dhenni aina(Ajabbu) naina thaggistharani thelusthundhi
Pl.very.good.measeges.sir.thhankyyou.sir.
Sir, please make a video on panic disorders. And how to overcome them.
Sir pls wound leg ulcers gurinchi cheppandi maa amma chala badapaduthunnaru vericose veins gurinchi cheppandi