Important Facts about Cholesterol | HDL - LDL Cholesterol | Good Lifestyle | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @SunilKumar-hd3pg
    @SunilKumar-hd3pg Год назад +497

    సర్, ఈ రోజు నా పొరుగువారిలో ఒకరికి గుండెపోటు వచ్చింది మరియు ఆమె తన ఎడమ చేతిని లాగి ఛాతీపై పట్టుకుంది. మేము కార్డియాలజిస్ట్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మీ సలహా మేరకు ఎకో స్ప్రిన్ బంగారం తెచ్చి ఆమెకు ఇచ్చాను. మేము కూడా నీరు ఇవ్వలేదు. ఆమె కొద్దిగా రిలాక్స్‌గా భావించి ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్ మా ప్రో యాక్టివ్‌ని మెచ్చుకున్నారు. రవి సార్ వల్లే ఇదంతా మాకు తెలుసు అని చెప్పి మీ వీడియోలు ఆయనకు చూపించాం.. ఈరోజు మీరు మీ వీడియోలతో ఒక ప్రాణాన్ని కాపాడారు సార్. ధన్యవాదాలు.

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 Год назад +19

    రవి అంటే సూర్యుడు లాంటి వాడు, మంచి ఆరోగ్యం అందించాలని తాపత్రయం, ఇది మా అదృష్టం

  • @chirudhivvechaityanafounda3832
    @chirudhivvechaityanafounda3832 Год назад +188

    మీలాంటి డాక్టర్ ఉండడం మా తెలుగువారిగా అదృష్టం ఇంత చక్కగా వివరించి మాలో భయాన్ని పోగొట్టి ఆందోళన తగ్గిస్తున్నారు పరిష్కరించుకునే మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ డబ్బు కోసం ఎన్నెన్నో సృష్టించి మరిసృష్టించి మరి ఆ యొక్క వచ్చినటువంటి ఆరోగ్య లోపం ఉన్న వ్యక్తికి మరి కొంచెం భయాందోళనలకు గురి చేస్తున్న ఈ రోజుల్లో మీరు మా తెలుగువారిగా చాలా విషయాల్లో ఉండడం తోడు ఉండడం ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడిగా ఒక గురువుగా మీరు చెప్పే విధానం మీరిచ్చే ధైర్యం అద్భుతం వైద్య నారాయణ మీకు వందనం సాక్షాత్తు మీ ముందు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను.........

    • @kalyaniamara8074
      @kalyaniamara8074 Год назад +2

      Yes exactly

    • @bandikemurali8021
      @bandikemurali8021 Год назад

      Chalabaga vivarinchi chepparu sir

    • @sridevi874
      @sridevi874 Год назад

      Chalabaga chepparu Dr bro

    • @mokathalapur4225
      @mokathalapur4225 8 месяцев назад

      Chalabi baga chepparu sir

    • @prabhakarkandarpa
      @prabhakarkandarpa 8 месяцев назад +1

      I like your illustration method. I am very much thankful to you for your endeavours to educate people in the basics of medical sciences and health issues.want to meet you only to see you and bless you.

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 Год назад +90

    కలియుగంలో ఇలాంటి సేవా నైపుణ్యం నిండి పంచుతున్న మీకు నా శిరస్సు అన్యధా వందనాలు వందనాలు వందనాలు Dr.Ravi Kumar Sir ji

  • @Maheshsinger999
    @Maheshsinger999 Год назад +27

    మనిషిరూపంలో మా కోసం వచ్చిన దేవుడి అయ్యా స్వామి మీరు

  • @agritelugu1655
    @agritelugu1655 Год назад +157

    మీ మాటలతోనే సగం జబ్బు నయమైపోతుంది.....sir
    పేషెంట్స్ కు మనోధైర్యం నింపుతాయి మీ మాటలు...🙏🙏🙏

    • @yaleanjali837
      @yaleanjali837 Год назад +2

      థాంక్యూ సార్

    • @tmdevi75
      @tmdevi75 Год назад

      Dr it's really fact you r the best Dr in our state once I want to meet you to see you my son Ravi wy because you r an effeciancy Dr love you beta ❤

  • @tirumalasettyramababu7458
    @tirumalasettyramababu7458 Год назад +216

    నూటికో కోటికో ఒక్కరు మీలాంటి డాక్టర్ వుంటారు మీ వీడియోస్ అందరికి ఆరోగ్యం అందిస్తున్నారు గాడ్ bless యు సార్ 👍🙏

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Год назад +62

    అందరు డా. మీలాగే ఉంటే ఈ లోకమే దేవుళ్ళ నిలయం స్వార్గ సమానం మీకు శతకోటి వందనాలు సార్ వైద్యో నారాయణో హరిః❤

  • @maggimanu
    @maggimanu Год назад +49

    మీరు డాక్టర్ అవడం మీ వాళ్ళకి ఎంత అదృష్టమో మాకు కూడా అంతే అదృష్టం అండి

  • @srikanthpadamata9887
    @srikanthpadamata9887 Год назад +28

    మీ టైం ని మా కోసం కేటాయించి ఇంత విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.వైద్యో నారాయనో హరి అన్న వాక్యం మీకు 100 % సరి పోతుంది.💐💐

  • @ssddancing7694
    @ssddancing7694 10 месяцев назад +12

    మీ టైం ని మా కోసం కేటాయిస్తు ఇంత విలువైన మాటలని చెపుతున్న అందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @srinivasvasireddy2462
    @srinivasvasireddy2462 Год назад +4

    సాధారణంగా డాక్టర్లందరూ రిపోర్టు చూసి మందులు వ్రాసి ఇస్తూ ఉంటారు. పేషెంట్స్ కి ఇంత వివరంగా చెప్పడానికి టైం సరిపోదు. మనకి ప్రతీ ఆరోగ్య సమస్య గురించి విపులంగా వివరించే మన రవికాంత్ గారు దొరకడం మన అదృష్టం. డాక్టరు గారు మరిన్ని ఆరోగ్య సమస్యల మీద విశ్లేషణ అందించాలనీ కోరుకుంటున్నాము.
    ఎంతో విలువైన సమయాన్ని మా కోసం కేటాయిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @rvcrao
    @rvcrao 7 месяцев назад +7

    అర్థ సంపాదనే పరమార్థంగా భావించే ఈ రోజుల్లో అందరికి అర్థమయ్యేలా వివరించే మీరు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా

  • @sureshmulugu1778
    @sureshmulugu1778 26 дней назад +2

    మీరు నాకు దేవుడిచ్చిన వరం డాక్టర్ గారు ధన్యవాదాలు❤❤

  • @jsm5079
    @jsm5079 Год назад +6

    ❤ తెలుగు ప్రజల అదృష్టం...మీ లాంటి ఫ్యామిలీ డాక్టర్ గారు దొరకటం.
    మీరు, మీ కుటుంబం సదా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని....ఆ జగన్మాతను కోరుకుంటూ....కృతజ్ఞతలతో..✨🌟🙏

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Год назад +63

    విలువయిన ఆరోగ్య సమాచారము చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 💐🙏

  • @teluguchannelmasthi1773
    @teluguchannelmasthi1773 Год назад +78

    డాక్టర్ రే
    దేవుడు రూపం లో ఉంటాడు
    అంటే అది మీరే సార్ 🙏🙏🙏🙏🙏

  • @VidyaSagar-fb2xs
    @VidyaSagar-fb2xs 3 месяца назад +4

    మీరు చెప్పిన విషయాలు వింటుంటేనే సగం రోగం మాయమవుతుంది.సార్ 🙏🏻

  • @kondlejoshith711
    @kondlejoshith711 Год назад +67

    సామాన్యులకు కూడా సులువుగా అర్దమయ్యె విదంగా వీడియో లు చేస్తున్న మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @laxmin5643
    @laxmin5643 2 месяца назад +2

    Sir మీ మాటలు తోనే మాకు వ్యాధులు తగ్గి పోయి నట్లు గా ఉంది అండి మీరు ఎపుడు ఇంత సాఫ్ట్ గా ఉంటూ ఇలాగే నవ్వుతు ఉండాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏

  • @anandkolli8897
    @anandkolli8897 Год назад +4

    చిన్న ప్రాబ్లెమ్ కి కూడా రకరకాల టెస్ట్ లు పేరుతో మమ్ములను డాక్టర్లు మమ్ములను భయబ్రాంతులకు గురి చేస్తున్న ఈ రోజుల్లో మీ మాట లతో మాకు మనో దయిర్యమును యిస్తున్న మీరు మాకు దేవుడియిచ్చిన వరం డాక్టరగారు గాడ్ బ్లెస్స్ యు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @skjilaniskjilani6749
    @skjilaniskjilani6749 Год назад +7

    Sir డాక్టర్ గారు నవ్వుతూ చెప్పుతూ ఉంటే మీ మాటలు చాలా happy గా అనిపించింది

  • @laxminarsimhaswami3451
    @laxminarsimhaswami3451 Год назад +8

    ఈ వీడియో ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుండు అనిపించింది...tq sir.❤

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 7 месяцев назад +4

    మీరు చెప్పే పధ్ధతిలో చిరునవ్వు & అందరికీ ఉపయోగపడే విధంగా చెబుతున్నారు.మీ చికిత్సా ప్రక్రియకు చాలా చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ కొంగర గారూ!

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 Год назад +4

    మీసలహాలుఅద్భుతం
    మీనవ్వుయింకాఅద్భుతం
    దీర్ఘాయువుగావుండి
    మీసేవలుఅందించండి

  • @Siri00179
    @Siri00179 9 месяцев назад +2

    Sir మీరు చెప్పిన మాటలు గుండె దిర్యాన్ని కలిగిస్తుంది

  • @jyothijyo5166
    @jyothijyo5166 Год назад +60

    డాక్టర్ గారు మీరు అందిరికీ అర్థం అయ్యేలా సూపర్ గా చెప్పారు సూపర్ 👌👌

  • @jakkalayadaiah6862
    @jakkalayadaiah6862 11 месяцев назад +3

    కొలెస్టాల్‌ గురించి మంచిగ తెలియ చేసారు. నమస్కారం సార్ ధన్యవాదములు .

  • @mylapallivasantharao174
    @mylapallivasantharao174 10 месяцев назад +3

    మీ లాంటి డాక్టర్ గారిని నా లైఫ్ లో ఇప్పటి వరకు చూడలేదు చాలా మంచి ఎక్సప్లయినేషన్ ఇస్తున్నారు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @మానాన్న
    @మానాన్న Год назад +3

    డాక్టర్ గారు, నవ్వుతూ ఉంటే చాలు, lupid ప్రొఫైల్ అంతా నార్మల్ గా ఉంటుంది. 🎉

  • @rajaraopedada7018
    @rajaraopedada7018 8 месяцев назад +4

    చాలా సంతోషం కలిగింది. మీ చెప్పేవిధానం. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదములు

  • @GKumar23236
    @GKumar23236 4 месяца назад +1

    ధన్యవాదములు డాక్టరు గారు మీరు తెలుగు లో అతి సామాన్య జనులకు కూడా అర్థం అయ్యే విధముగా చాలా ముఖ్య మైన విషయములు చెపుతున్నారు, మీలాంటి మంచి వారికి జన్మ నిచ్చిన తల్లి తండ్రులకు పాదాభిందనాలు అండి

  • @ramanarao18
    @ramanarao18 Год назад +14

    మంచిగ చెప్పారు సార్, బాగ అర్ధ మయ్యే.... దండాలు సామీ, సల్ల గుండు!🙏🙏👍👍

  • @pangigovind18
    @pangigovind18 4 месяца назад +1

    Sir మీరు నిజం గా మా లాంటి పేదవాళ్ళకి ఉచిత ఆరోగ్య సలహాలు ఇస్తున్నారు ధన్యవాదములు

  • @pkrpraja2
    @pkrpraja2 Год назад +10

    మీ వీడియోలు అర్ధవంతంగా, అర్ధమయ్యేలా ముఖ్యంగా అనవసరపు ఆందోళన తగ్గించేలా ఉంటున్నాయి. సమాచారంతో పాటు తగిన జాగ్రత్తలు చెప్పడం అభినందనీయం. సమాజంలో మీలాంటి వైద్యులు ముఖ్యంగా అల్లోపతి లో తక్కువగా ఉండడం దురదృష్టకరం. ధన్యవాదాలు రవిగారు 🙏

  • @kvenkateshrajuwellnesscoac1158
    @kvenkateshrajuwellnesscoac1158 Год назад +21

    I also had triglyceride cholesterol above 400, after I lost 26 KG's weight with help of my coach and Healthy Active lifestyle got everything normal

  • @varalakshmi6649
    @varalakshmi6649 Год назад +5

    Very nice doctor babu you are very smart love you ,మీరు చెప్పక అర్ధమ్మవదా ఏమి నవ్వుతారో అబ్బ నవ్వు చూస్తూ బతకచు రోగులు మి నవ్వు చూసాక రోగం పారి పోథుంది

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 Год назад +8

    ధన్యవాదాలు డాక్టర్ గారు,ఎంతో మందికి ఉపయోగపడే విషయాల గురించి చెప్తున్నారు

  • @venkatm2992
    @venkatm2992 Год назад +11

    డాక్టరు గారు..చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. Thank you sir

  • @goduguramu3201
    @goduguramu3201 5 месяцев назад +1

    ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు బాధ్యత ఎంత ఉంటుందో మీ సేవలు సలహాలు ప్రతి ఒక్క కుటుంబంలో నిన్ను ఒక పెద్ద కొడుకుగా భావిస్తున్నాయి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ధన్యవాదాలు అన్నగారు

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 Год назад +3

    సార్ మీరు చెప్పే ప్రతీ వీడియో ప్రజలు కు ఎంతో ఉపోయగ పడుతుంది సార్ అందులో మా తెలుగు వారు గా మాకు ఈ సేవలు అందించడం మాకు చేల గర్వకారణం గా ఉంది సార్ మీకు మా యొక్క ధన్య వాదాలు సార్

  • @KrishnaReddy-j9g
    @KrishnaReddy-j9g 5 месяцев назад +1

    మాకోసం మీ విలువైన సమయాన్ని కె టాయించి ముఖ్యమైన ఆరోగ్య సమాచారాన్ని తెలియ చేసినందుకు మే కు ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆభిమానులు🙏🙏🙏🙏🙏🙏

  • @abcallbestcreations466
    @abcallbestcreations466 Год назад +35

    సర్..BP రీడింగ్ గురించి కూడా ఒక పూర్తి అవగాహన వచ్చే వీడియో చేయగలరు..ధన్యవాదాలు..🙏

  • @madhugummadelli755
    @madhugummadelli755 19 дней назад

    Sir మీరు మనుషులకు మనోధైర్యం నింపే ఇటువంటి వీడియో లు చెయ్యండి thanku sir..

  • @rahulvardhan5453
    @rahulvardhan5453 Год назад +6

    సార్ మీకు నా పాదాభివందనాలు 🙏 ఇంత అర్థం అయ్యేట్లు ఎవ్వరూ చెప్పారు మీ మాటలు వింటే ఎంతటి ప్రాబ్లమ్ ఐనా ఫేస్ చెయ్యొచ్చు అనిపిస్తది tqq సార్ 😍

  • @neeladrigaurang6750
    @neeladrigaurang6750 Год назад +1

    Oka patient ni educate చెయ్యాలని మీరు పడి తపన సూపర్. చాలా సీనియర్ డాక్టర్ లు విసుక్కుని , ఒక్కటికి రెండోసారి అడిగితే , నీకు ఎందుకయ్యా అన్ని విషయాలు అనే డాక్టర్ ల నీ చూసాను. కానీ మీరు వారందరికీ opposite, Shankar daada laga
    రోగిని అర్థం చేసుకొని వారి బాధ తీరుస్తారు.

  • @ramcga
    @ramcga 3 месяца назад +4

    స్టాటిన్ టాబ్లెట్స్ వల్ల కండరాల బలహీన పడతాయి. ఆహారం.వ్యాయామం మరియు ఒమేగా ఫ్యాటీ యాసిడ్ తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి.

  • @sujatharepalli7445
    @sujatharepalli7445 8 месяцев назад +2

    సార్, మీకు శతకోటి వందనాలు. నిజం గా మీరు మా గాడ్ గిఫ్ట్ సార్.

  • @lalithaguru4011
    @lalithaguru4011 9 месяцев назад +3

    Nenu Mee fan sir,meeru pettina videos Anni chustuntanu ,endukante myself is a diabetic pt sir,and also am a medical staff Dr,tq very much sir.

  • @lakshmijhansi3813
    @lakshmijhansi3813 Год назад +1

    "Nenu, Mee family Doctor Ravikanth ni vedeo start chestaru, aa maatale maaku kondantha andaga anipistundi. Naakithe meeru na thammudu naatho matladuthunnatluga anipistundi. Thankyou forever. Naaku thammudu ledane badhani, mimmalni choosi marchipoyanu.

  • @ramalakshmipadala1509
    @ramalakshmipadala1509 Год назад +3

    డాక్టర్ గారు మీరు చాల మంచి విషయాలు చెబుతున్న రు చాల చాల tqq sir

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 Год назад +1

    మీరు చాలా బాగా వివరంగా చెప్పుతున్నారు ప్రజలపాలిట దేవుడు

  • @The_Truth_Monger
    @The_Truth_Monger Год назад +4

    Vipareeta maina tests and medicines rasese ee rojullo, meeru kangaru padakunda maku educate cheyadam super.

  • @hamiduddinahmed9118
    @hamiduddinahmed9118 11 месяцев назад +1

    Respected Dr.
    My age is 61,diabetic, angioplasty in 2018, my hdl 32,ldl 60, tryglizrid 99,try/hdl ratio is 3.13 shell i continu statin 10mg daily with metfrim 500 mg thanks for grateful service

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Год назад +10

    ఎక్సలెంట్ వివరించారు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @PonnaBhagyalaxmi
    @PonnaBhagyalaxmi 3 месяца назад +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు
    మాకు మంచి సలహాలు ఇచ్చారు 🙏

  • @jeevan9578
    @jeevan9578 Год назад +5

    హై బిపి వున్నా వారు,ఎన్ని నెలలకి ఒక్కసారి , ఎలాంటి టేస్ట్ లు చేసుకోవాలి, చెప్పండి సార్.

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana1633 5 месяцев назад +1

    సార్ మీరు చాలా బాగా ఎక్సప్లయినీ thank you very మచ్ sir

  • @yoursKRK
    @yoursKRK Год назад +10

    He is the number one doctor in gastrology. 🎉🎉🎉🎉

  • @purnachander5051
    @purnachander5051 6 месяцев назад +2

    Meru cheppedi chala clear ga ardam avunthundi sir 🙏🙏🙏

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 Год назад +15

    very well explained sir. I am not science student but you are giving us lot of awareness . thank you so much for your patience and valuable time.

  • @AnuRaviworld143
    @AnuRaviworld143 7 месяцев назад +2

    Entha manchi teacher unte bagundu schololo good sir meru

  • @mangarajusudhakar3919
    @mangarajusudhakar3919 Год назад +5

    ప్రస్తుత కాలానుగుణంగా అవసరమైన మంచి వీడియోలు చేస్తున్నారు సార్, డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు గానీ వ్యాధి మీద అవగాహన ఇవ్వడం లేదు సార్ మీరు అవగాహన ఇస్తూ చాలా మంచి పని చేస్తున్నారు సార్, నేను మీ ఫ్యామిలీ డాక్టర్ అని అన్నారు కదా ఆ మాట పూర్తిగా ఏం చేస్తున్నారు సార్ 🎉

  • @Radharam-143
    @Radharam-143 4 месяца назад

    సార్, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.ఇది ఎంతోమందికి వున్న సమస్య, ఆందోళన కలిగించే విషయం. చాలా చక్కగా అవగాహన కలిగించారు.ధన్యవాదాలు. నమస్కారం

  • @RaviReddy-g5n
    @RaviReddy-g5n Год назад +7

    We people need a Doctor like you sir ,Now a days we are going panic for small things...thank you sir...

  • @sujathakodepaka5134
    @sujathakodepaka5134 Год назад

    Sir మీరు చాలా బాగా చెప్పారు.... మీ మాటలు వింటూనే సగం రోగం పోతుంది... చాలా చక్కగా వివరించారు sir

  • @dinesharchana2617
    @dinesharchana2617 Год назад +8

    Hi sir good afternoon చాలా రోజుల నుంచి ఈ టాపిక్ గురించి అడుగుదామని అనుకుంటున్నాను సార్ మీరే వీడియో చేశారు థాంక్యూ సో మచ్ sir🥰🥰♥️♥️🤗🤗🙏🙏

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 4 месяца назад +1

    సార్,,మీకు,,మా,హృదయపూర్వక, ధన్యవాదములు, 🌻🌻🙏🙏🌻🌻

  • @ibvkirankumar
    @ibvkirankumar Год назад +8

    Thank you very much for valuable information Dr garu..you are really our family Doctor.

  • @madhavidantuluri715
    @madhavidantuluri715 Год назад

    కృతఙ్ఞతలు డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు నా భయాలు పోయాయి దైర్యంగా వుంది 🙏🏼🙏🏼

  • @adityach5239
    @adityach5239 Год назад +13

    Thank you doctor for the useful information.Recently , when I visited one doctor for check up, he has taken sample for Lipid profile , however Iam not in complete fasting. My report shows high triglycerides and low LDL and after 2 days I
    had given sample for another pathologist with proper fasting. Then triglycerides were normal and high LDL is observed.I was confused and thought that one among them has given the wrong report. After watching your video I understood the difference. Both of them have given the correct report and report varied due to fasting and non fasting.
    Thank you once again

  • @historyhub6343
    @historyhub6343 2 месяца назад +1

    One of the greatest doctor...

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 Год назад +13

    Thank you Doctor for your giving your valuable time for us ❤❤❤

  • @agriculturalworker2579
    @agriculturalworker2579 Год назад +1

    మీ పేస్ చూస్తూనే అదేదో ఒక దేర్యం సార్

  • @vchandu7418
    @vchandu7418 Год назад +16

    Hi, sir
    I am Dentist from Hyderabad
    Very good information sir..
    I follow your videos every day sir

  • @mavurigaribhuvaneshwar4115
    @mavurigaribhuvaneshwar4115 Год назад +2

    Andaru doctor lu mee Laaga unte baagundu sir.❤ Sir.

  • @vamsibandaru4667
    @vamsibandaru4667 Год назад +6

    The Real Doctor Hatsoff sir...

  • @vijayathannickal4580
    @vijayathannickal4580 Год назад +1

    Excellent, came to know details of Cholesterol, sugar, LDL, HDL.. Thank you Sir,
    I am a Thyroid patient presently cholesterol 214... under medication..

  • @sureshmodhi
    @sureshmodhi Год назад +7

    LDL is not bad cholesterol and HDL is not good cholesterol. LDL and HDL are just proteins which act as carriers. LDL protein carries mostly Triglycerides, little cholestrol and other nutrition from liver to body tissues where as HDL carries leftover cholesterol from body tissues back to liver for recycling. If LDL goes up HDL also goes up. During fasting, if there is no glucose in the body, Liver sends more LDL to carry Triglycerides to body cells for energy. Along with Triglycerides LDL carries cholesterol as well which is essential for body cells. So LDL is also good along with HDL. I think you people have to update your knowledge.

  • @rajanivrao5946
    @rajanivrao5946 Год назад +1

    U r ossam Dr because when a Dr says something it means a lot ,just like for kids if their teacher says something its right for them ,so thank u so very much

  • @babireddy1
    @babireddy1 Год назад +5

    You are the most honest doctor
    God bless you sir
    Your videos are educational and enlightening

  • @anandaprasadaraoappasani1923
    @anandaprasadaraoappasani1923 3 месяца назад

    Dr.Ravikanth Kongara, you are doing an excellent job. I only hope your own community doesn't get after you. 🙏🙏🙏🙏

  • @lsmurthy7375
    @lsmurthy7375 Год назад +8

    Absolutely so insightful and so helpful to all Doctor garu. You are doing enormous service to people sharing awesome wisdom. God bless you

  • @JAPAVSAT
    @JAPAVSAT Год назад +11

    What can we give you in return for your generosity just wishes to you and your family 'live with health, peace and prosperity Ravi garu 🙏'

  • @vijayalaxshmialli9103
    @vijayalaxshmialli9103 Год назад

    Sir me valueble time makosam catainchi ma tentions
    Lekunda chesinanduku meeku dhanyavadalu sir.Grate humanity sir.

  • @anjliramesh3531
    @anjliramesh3531 Год назад +9

    కృతజ్ఞతలు డాక్టర్ గారు 👏

  • @kullayappap6355
    @kullayappap6355 Год назад +5

    NamaskaramSir.
    Indeed u r a walking medical encyclopaedia having such a amazing command over the subject and languages as!well which is of rarest of the rare qualities in the present doctors .Ur commitment devotion and dedication to the profession is marvellous by ur one incident of taking 108 times pradakshina to a temple in regard to apatient bariatric surgery .Heartfelt salutations to ur personolity in the real sense of true humanbeing .
    In my next msg imay be coming up with Thyroid nodule of my daughter to get ur authentic advise .
    God may bless u with good health and fitness to u and ur kith and kin to serve the suffering humanity for the many more decades to come.
    Thank u Sir .Bye .

  • @yalamanchililakshmidurga5128
    @yalamanchililakshmidurga5128 Год назад +11

    Sir please upload a video on pimples, acne & dark spots...

  • @jayadasari3657
    @jayadasari3657 Год назад +1

    చాలా thanks sir చాలా బాగా చెబుతున్నారు

  • @kingkoushal2644
    @kingkoushal2644 Год назад +4

    సార్. మీరు BP గురించి చెప్పగలరు

  • @ranimanda8451
    @ranimanda8451 2 месяца назад

    You are a great doctor
    Now a days we can’t see like you I have been following your all vedios sir

  • @pns4517
    @pns4517 Год назад +10

    Sir,thank you very much,pl .make a video regarding Rheumotoid factor. ,Suffering lot of pains.please sir🙏🙏

  • @paparaorali7413
    @paparaorali7413 4 месяца назад

    చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదాలు 🙏

  • @PremChand-pp5cz
    @PremChand-pp5cz Год назад +6

    Superb sir
    For the first time we are listening to this kind of explanation
    Thank you so much 🙏❤🎉 🙏

  • @polisettyveeraprakash4510
    @polisettyveeraprakash4510 Год назад

    Sir lipid profile గురుంచి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @rahamthullam4614
    @rahamthullam4614 Год назад +51

    Dear Ravi Sir,
    Thank you very much for your time and even layman can understand your explanation about Cholesterol.
    We are blessed to see valuable information from your videos.
    Very thankful to your parents 🙏🙏 for giving such a great and kind doctor to the society ❤🙏🙏
    Regards,
    Rahamthulla Mopuri

    • @ranjithrdg1897
      @ranjithrdg1897 Год назад

      Hi sir
      HDL 60
      Ldl 132
      Total cholesterol 232

    • @kaparapukusuma7524
      @kaparapukusuma7524 Год назад

      I లైక్ sir

    • @kavychauhan
      @kavychauhan 11 месяцев назад

      HIndus are the one who does all these humatarian great things our dharma teaches we are all one, not like other religions

  • @Durga-j7w
    @Durga-j7w 3 месяца назад

    Me vedios lo info chuste memu doc ayipoyamu anipistundhi sir very useful nd superb information tq so mich sir

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 Год назад +7

    Great service and creating awareness to people. Hats off Doctor garu.

  • @mnarasimharao1254
    @mnarasimharao1254 Год назад +2

    Nijamga meru devudayya me lantivallu nindu nurellu challaga vundaali

  • @rehanashaik8638
    @rehanashaik8638 Год назад +4

    Excellent information and excellent advice. Thank you Doctor Ji 🎉😊🎉😊