రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, ముఖర్జీ గారి మద్యన కొలెస్ట్రాల్ గురించి చర్చ జరగడం శుభపరిణామం. ఇది అంతిమంగా ప్రజలకు మేలు చేస్తుంది. ప్రజల ఆరోగ్య విషయాల మీద ఇలా చర్చ జరగడం చాలా అవసరం. ఇలాంటి చర్చలు జరగాలి కూడా! ఫలితంగా ప్రజలలో అవగాహన పెరుగుతుంది.
@@ksrinivas1729 low కార్బ్ హై ఫ్యాట్ డైట్ చేసిన వాళ్ళలో ఎంతమందికి డైట్ కారణముగా హార్ట్ ఎటాక్ వచ్చిందో చుపించగలరా? మీకు అంత దమ్ము ఉందా? హై కార్బో డైట్ చేస్తున్న వాళ్ళలో హార్ట్ ఎటాక్ కేవలం అధిక మోతాదులో కార్బోహడ్రేట్స్ తీసుకోవడం కారణం గానే వస్తున్నాయి అని చెప్పాటానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో రిపోర్ట్స్ చూపించవచ్చు. మీరు దానికి సిద్దమేనా?
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Doctors చేసె ప్రతి పని correct కాదు. నాకు గుండె దడ వస్తే stent వేశారు. ఆయినా same problem ఉంది. తరువాత electro physician దగ్గిరకు వెళితే ఆయన current short circute అవుతుంది, అందు వలనే heart beet పేరుగుతుంది అన్నారు. దానికి stent కి సంబందం లేదు అన్నారు. Stent వేసి 300000 రూపాయలు కర్చు పెట్టించారు. దానికి నెను life మొత్తం blood tinners వాడాలిసి వస్తుంది
Somebody mislead you andi. I'm a doctor, suffered same symptoms. Had similar treatment. That's the best logical treatment a cardiologist has to give. Gunde dada ravadaniki enno karanaluntay. Vaaltilo mukhyamina pramada karamina karanam silent MI leading to conduction disturbances. Ilanti patient ki angio cheyyadam, narrowing unna chota stent veyyadam cardiologist duty. Thanu ade chesaru. Malli raakunda treatment vaadadam kooda compulsory. Meeku treatment ichina doctor chesindi 100% correct. Inka thagga ledu annaru , chala kalam wait cheyyali. Naakoo inka thagga ledu. Again multiple factors untay
@@Rinking123 స్టెంట్ వెసిన తరువాత జిరొ చెంజ్ అండి. తరువాత కూడా చాలా సార్లు వచ్చింది. adinosen ఇంజెక్సన్ ఇస్తె తగ్గి పొతుంది. ఇంక స్టెంట్ అవసరం ఎంటి. electro physician దగ్గిరకు వెళ్ళాను. అయన కరెంట్ షార్ట్ సిర్కుట్ అవుతుంది హార్ట్ లొ, అన్నారు. దానికి వెరె ట్రీట్మెంట్ చెయ్యాలి అన్నారు. అంటె స్టెంట్ వలన ఎ ఉపయొగం లెదు అనె కద అర్దం
Sir gunde dhada anxiety problem please consult psychiatrist mee problem complete ga thagguthundhi. Naku stent vesaru nenu mee problem tho chala bhadha anubhavinchanu after taking medicines I am now healthy
స్టాటిన్స్ గురించి, చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్ . వాటి ప్రయోజనాలు చాలా వివరంగా వివరించారు సార్ . మీ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని భావిస్తున్న . ఇరువురికి ధన్యవాదములు K. k .kishore.విశాఖపట్నం
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Great video. These two doctors doing great services for people having issues. VRK Sir is very good in preventing the issues without need of visiting hospitals with the diet and Lifestyle. I can't talk much about the people having the issues. Because it has planty of parameters. But I am 100% confidence with VRK Sir Diet and using Probiotics and lifestyle these all issues can be easily preventable and happy and healthy lifestyle throughout lifetime.
Cholesterol తగ్గించు కొవటాని కి statin drug వాడ కూడదు. నాకు cholesterol 350 vunte statin కొంత కాలము వాడను. But no use. అప్పుడు coconut oil oka 10 days tesukonna nu నా cholesterol 150 ki వచ్చింది
Thank you. The explanation was very clear. This video showcases how Dr. MSS Mukharjee and his team address misconceptions about cardiology. Keep up the great work, Sir. Unfortunately, the views for this video are significantly lower than those for short videos by VRK. It seems people prefer quick information over detailed content. Hats off to Dr. Mukharjee and Dr. Movva Srinivas for their genuine efforts in spreading awareness about heart health. @Drmukharjee @Movvasrinivas
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Ok sir మీరు చెప్పిన క్లారిఫికేషన్ బాగుంది. కానీ నాకు 4 ప్రాబ్లెం ఉండేవి. అవి అల్లోపతి మెడిసిన్ లో తగ్గలేదు. అవి ఏటంటే షుగర్, బి పి, Grade 2 fotty లివర్, సెక్స్ ప్రాబ్లెమ్. ఇవి పూర్తిగా vrk డైట్ వల్ల పోయి ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యాంగా ఉన్నాను. మరి ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టా లేక ఆయన చెప్పేది కరెక్టా?
విజయారెడ్డి.. అన్ని జబ్బు లు తగ్గటం ప్లాసిబో నా? మిలియన్ల మందికి కూడా ప్లాసిబో నా? ఆటో ఇమ్యూన్ లు, క్యాన్సర్లు అవలీలగా వీరమాచినేని డైట్ తో తగ్గుతాయి. ఇవి కూడా ప్లాసిబో అంటావా? కొంచెం బుర్ర వాడు
బిజినెస్ తగ్గినట్లు గా ఉంది, అసలు విషయం అది, ఆహారం గురించి ఒక డాక్టర్ కూడా చెప్పరు, సమయం లేదు మీ దగ్గర, సరిగా చెప్పడం, రోగి తో కాసేపు మాట్లాడాలి, ఎంత సేపూ ఆ మందేసుకో, ఈ టెస్ట్ చేయించుకో అనే గాని, కనీసం 10 నిముషాలు కేటాయిస్తారా ఏ రోగి కైనా
కొలెస్ట్రాల్ report చూడగానే మెడిసిన్ రాసే వారే ఎక్కువ..ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి అంటారు..అంతే గానీ carbohydrates తగ్గించు కొండి..ఫైబర్ తినండి నే వారు లేరు..
@@ravitejam542 ఖచ్చితంగా సరిపడుతుంది. ఇప్పటికి రికార్డ్స్ ప్రకారం 30 లక్షల మంది VRK డైట్ చేశారు(రికార్డ్స్ లో లేనివారు అంతకు 3 రెట్లు ఉంటారు). అందరూ ఆరోగ్యంగా, మందుబిళ్ళలు అవసరం రాకుండా, అన్ని టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ గా ఉండి డాక్టర్ తో పని లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు.
Mukherjee Garu is one of the best cardiologist and best doctor I saw, inspite of being the busiest doctor, he explains the patients very clearly regarding the issue... Thank you Sir.
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Yes doctor, with your explanation I understood the following: heart blocks are not instantly formed but they were formed over a period of time with continuous high cholesterol levels in blood. Though blood cholesterol is later reduced with medications, already formed blocks cannot be reversible. They can only be treated by way of stents or bypass surgery.
డాక్టర్ ముఖర్జీ గారు మరియు శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పినందుకు ఎంతో ధన్యవాదాలు. ఇలా సవివరంగా వివరించి చెప్పగలిగిన డాక్టర్స్ ఉంటే పేషెంట్లు గుండె గురించి తెలుసుకుని ఎంతో చక్కగా అవగాహన కలిగి ఉంటారు మీకు ధన్యవాదాలు.
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Thanks doctors. Many of my doubts are classified. You have explained in such a lucid language avoiding technicalities enabling a common man understand the matter.
What about Dr.B.M.Hegde and Shanta Biotech MD Vara Prasad who talked against Statins. Dr. B.M Hegde also stated that usage of Statins will give diabetes in 3 years.
సార్...వీరమాచినేని గారి మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే Medical council ఎప్పుడో ఆయన మీద కేసు వేసుండేది. డాక్టర్లు, వీరమాచినేని గారు చక్కగా వివరిస్తున్నారు . కానీ ఇక్కడ అర్థం కాని రహస్యమేదో ఉంది. ఏది ఏమైనా diet అంశమే చాలా మఖ్యమని అనిపిస్తోంది. Diet గురించి ఎవరు ఏమి చెప్పినా అందరూ నమ్మరు. అదే డాక్టర్లు చెపితే కొంత మార్పు రావచ్చు.
Kudos to VRK for his efforts in spreading awareness about the positive impact of the Keto/low carb diet! However, his questioning approach in this regard reflects his genuine curiosity and innocence, which adds a unique perspective to the conversation. Before going public about his doubts, he better consult renowned doctors to ensure a comprehensive understanding of the subject matter.
Dear doctors....i deeply appreciate your efforts. its time we started our own studies instead of depending on western studies which are always kinked by WALL STREET GREED. . Why not we start on our own from zero. may be 10 years down the line we will have our own data, instead of depending on western data. Mark my word western studies are always influenced by WALL STREET GREED. Just like we made our own rockets and satellites...lets get our own genuine studies. Society is confused by western studies. Best example would be about NON ALOCOHOLIC FATTY LIVER. They always said it is alcohol which causes fatty liver...but it turned otherwise. now everyone knows that CARBOHYDRATE is the cause. i reversed my fatty liver from grade II to Grade I...LETS GET STARTED WITH OUR OWN STUDIES ASAP...10 YRS DOWN THE LINE WE WILL HAVE OUR OWN DATA...GENUINE DATA WITHOUT WALL STREET GREED.
@@srinivas1019srinivas garu now a days clinical symptoms base kanna diagnose (evidence ) base meedha ne treatment invali otherwise medico legal issues ithe difficulties face cheyyali Aa VRM laga kaadhu
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Sir all good.. VRK gari point Statins valla cholesterol reduce kadu instead of that side effects.. Pls check Dr. Nadir Ali ( Famous Cardiologist in Houston ) explanation on Statins and it’s side effects.. can u able publish testimonies those who used Statins and able to reduced Cholesterol? In fact I have used Statin for quite some time never seen great results with my lipids .. and body pains increased .. also do you know there is a study abt statins vs oreo cookies .. surprisingly ppl who consumed Oreo cookies reduced cholesterol
సార్ ...వీరమాచినేని గారుచెప్పింది ఏమిటంటే కొలస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పటికీ blood clot రాదు.కొలస్ట్రాల్ తక్కువ ఉన్నప్పటికి blood clot రావచ్చు. అందువల్ల కొలస్ట్రాల్ కు blood clot కు సంబంధం లేదు . Statin tablets వల్ల side effects ఎక్కువ గా ఉన్నాయి . కొలస్ట్రాల్ కనపడగానే statin drugs ను doctors రెకమెండ్ చేస్తున్నారు. అందువలన వేరే సమస్యలు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు research తర్వాత తేల్చబడిన అంశము అంతేకాని నేను చెప్పడం లేదు అని వీరమాచినేని గారు చెప్తున్నారు. Famous doctor హెగ్డే గారు కూడా వీరమాచినేని గారు చెప్పిన మాటే చెప్పారు మరియు ఆయన diet control గా ఉండాలి అని కూడా చెప్పారు. ఏమైనా ప్రజలు confuse అయిపోతున్నారు.
అహంకారం ప్రమాదకరం అమాయకత్వం శోచనీయం అజ్ఞానం చీకటిమయం అరాకొరా సత్యం దారుణం.. పైనాలుగూ కలిస్తే మానవాళికే అది పెనుప్రమాదం! దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణే..వీరమాచినేని! అహం అజ్ఞానం తప్ప మరేమీ తెలియని అలాంటివాళ్ళగురించి ఎంతో విలువైన మీ సమయాన్ని ఇలా వృథా చేసుకోవాల్సిరావడం మనదేశం దౌర్భాగ్యం! మీరు చెప్పింది అక్షర సత్యం! మీ వైజ్ఞానిక దృక్పథం అమోఘం! తెలుగుజాతి ఋణపడుంటుంది కలకాలం!
Cholesterol is only a risk factor for getting heart problem ...diet ,life style changes & meds ....Noone can deny this ...Even dr Hegde will not leave high cholesterol levels just like that .
you have underestimated VRK. Because of his diet several thousands of people got cured from diabetes, BP, and other diseases. Even in his vedio wrt stent he only asked people to go for alternative alopathy therapy available in bangalore hosp and still if doesnt work then for stent from a reputed good cardiologist.
😂😂😂 Diet is the medicine. Stunts r worst, research proved, if Inflamation of valves is reduced, the blocks go by themselves permanently , it happens only thru food or herbs aka Ayurveda. It's not cholesterol, it's the calcification of valves leads to heart strokes, which cannot expand.
Mukharjee garu is one of the best cardiologist. I have been his patient since last 3+ yrs and i am using thinner & statins. I m absolutely fine. Thanks Mukherjee garu.
డాక్టర్స్ పెద్ద వేస్ట్ అన్ని. జబ్బులకి అనను కానీ పెద్ద బొక్క ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లెమ్ వుంటే డాక్టర్స్ కి ఎంతో డబ్బు దొబ్బట్ట వీఆర్కే గారు నా ప్రాబ్లెమ్ సాల్వ్ చేశారు వి సపోర్ట్ vrk
Dear Much respected life savers thank you so much. People like me very much confused which one is good or not. I follow dr. Srinivas videos. Sir we must need your appointment please we are from vizag. Could you conduct any camps in vizag
వీరమాచనేని అవివేకి....తన వాదనే కరెక్టని మూర్ఖంగా వాదిస్తారు....ఓ వ్యక్తి ఆయన చెప్పిన డైట్ పాలై , కొంతకాలం చాలా బాగున్నాడు తర్వాత ప్రాణాపాయ స్ధితిలోకి పోయాడు....
I like this vedeo very much. You have given very very moderate reply. There's one more misconception is going on in social media about Chelation Therepy. If you can enlighten on this, It's highly appreciable. Namaste
LDL ఒక రిస్క్ factor మాత్రమే, plaques ఉంటేనే స్టెంట్ వేస్తాము అని చెబుతున్న మీరు, మరి plaques గురించి పట్టించుకోకుండా, LDL కొంచెం ఎక్కువ అయినా statins పెడుతున్నారు ఎందుకు?
Statin వాడిన వాళ్లకు సెకండ్ టైం angioplasty/ bye pass ఎందుకు చెయ్యాల్సి వస్తుంది? Statins వాడుతూ ఉన్నా కూడా హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి? Side effects వస్తే, వాటికి మళ్ళీ మందులు వేసుకోవాలి అని సలహా ఇస్తున్నారు..ఈ మందుల విష వలయం లో రోగులు ఇంకా ఇంకా కూరుకు పోవాలనా మీ ఉద్దేశ్యం?
Thank you doctors for taking the time to explain the reasoning behind treatment. I learnt today never to blindly believe in anyone. Lets hope VRK resds this, goes back to his library, studies more and backtracks on his video. It is a bit scary that with all his subject steady, he didnt understand that blood chloresterol is different from a chloresterol block. 🙏🏽
Each body is unique and peculiar. Statistical data doesn't apply to individual health. If life style is changed... no medicine is required to be used life long. I think VRK is close to truth rather than the trained doctors... because their approach is restricted and they can't deviate from protocols
మీరు పొడిచిందేమీలేదు ఆంగ్లవైద్యానికి, అమెరికా ఫార్మా మాఫియాకి దళారీలుగా వ్యవహరించడం తప్ప. మధుమేహం, రక్తపోటు, ధైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలపై లక్షల కోట్ల వ్యాపారాన్ని ప్రోత్సాహిస్తూ పూట గడుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో కిరస్తానీ మతమార్పిడి మాఫియా గడిచిన 15 ఏళ్ళుగా స్వస్థత పేరిట "ఎయిడ్స్, క్యాన్సర్ ఏసునామంలో తగ్గించేస్తాం" అంటూ విచ్చలవిడిగా మతమార్పిడి చేస్తుంటే నోళ్ళు ఎందుకు మూసుకున్నారు? క్రైస్తవ పాస్టర్ పుట్టుమూగకు మాటలు, గుడ్డివాడికి చూపు, అవిటివాడికి నడక వచ్చేస్తాయంటూ మంత్రించిన కొబ్బరినూనె, కర్చీఫులు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు? "మీ వ్యాపారం మీదే, మా వ్యాపారం మాదే " అంటూ కిమ్మనకుండా కూర్చున్నారు. జనాలకు పనికొచ్చే విషయాలు చెబుతున్న వీఆర్కే మీద ఆక్రోశం పొడుచుకువస్తుంది.
@@faithfood5042 తెలుగులో వ్రాయండి. బ్రిటీషోడు దోచుకుని పోతూపోతూ మిమ్మల్ని వాడివద్ద మన బానిసత్వానికి ప్రతీక అయిన వాడి ఆంగ్లానికి మిమ్మల్ని ఇక్కడ ప్రతినిధిగా వెళ్ళినట్లున్నాడు.
దీర్ఘకాలిక రోగాలన్నారుగా మీరు అందుకే దీర్ఘకాలంగా మందులు వేసుకోవా అంత చిన్న విషయం ఎలా మార్చిపోయారు ఇది దగ్గు జలుబు జ్వరం కాదు వాడితే తగ్గక మందులు ఆపేయడానికి
వాసు రెడ్డి.. వీరమాచినేని మిలియన్ల మందికి డయాబెటిస్ నుంచి అనేక వ్యాధులు తగ్గే విజ్ఞానాన్ని ఇచ్చాడు. అల్లోపతి లో ఒక్క తగ్గిన టెస్టిమోనియల్స్ చూపినా రెండు కోట్లు బహుమతి అని ఏడెళ్ళు గా సవాల చేస్తూనే ఉన్నారు. నువ్వు ఆ ఛాలెంజ్ తీసుకోవచ్చు గా..
VRK garu oka Diet chepparu healthy ga undataniki result reports chupisthunnaru, just food change anthe. Meeru oka diet cheppanddi medicine evandi reports chupinchandi edhi best ga unte ade follow avutam.
Correct andi ma dady sugar normal lo vundhi he is diabetic but tablets vaduthe normal vundhi Kani cholesterol ldl 123 vundhi Triglycerides normal vundhi 90 Rosavastatin 10 mg use chesevaru 7 years nunchi Tablet start chesinapati nunchi checkup ki velina prathi sari doctor ki weakness ga vuntundhi he is 55 years old ani chepevaru muscles pain night sariga nidhra poyi varu kadhu epudu confusion ga vundevaru before tablets ma dady veru he is very active entha difference kani maku statin medha dought radhu dady ki emana vere health issues emo ani chala doctors chutu terigamu Meliga acidity start ayindhi daniki gastroenterology colony scope endoscope vesi em ledhu acidity ani tablets rasaru adhi vesukunteni food thinivaru leka pothi food ante bayapadevaru alani 2 years vadaru gastroenterology ela vadadhu acidity tablets ami anaru chala years tharuvatha inka week ayi tongue medha cracks ochayi test chesthe b12 190 vundhi daniki injections vadaru tharuvatha midnight swasha adatam ledhu ani door tesukoni bayataku velevaru uneasy ga feel.ayevaru maku chala tension ayindhi ela cought start ayindhi ani test lu chesaru tb nemoneya ani em levu lungs lo die ichi mali emo test chesaru scans adulo m ledhu cought ki tablets cold ki steroids sprays even lugd doctor chepadu antibiotics ala vadaru ani oka fine day ma cousin he came to our house ma mummy is saying him about dadys health he asked cholesterol entha vundhi em tablet use chesthunaru and said naku same elagi ayindhi cholesterol apesaka with in 3 days meku normal avutharu ani dady maku chepakundali he stopped taking Cholesterol tablet belive me I had all medical bills 3 days lo acidity problem poyindhi tablet apatite varaku vesukunteni food thine dady like magic he stop now 1 year apese he is very active now cought poyind cold ani normal ayayi heart attack emo kani osthadho radio heart attack teluyadhu kani statin vala vuna pranam poyilaga vundhi God nows ldl vals heart attack osthadhi radhu ani kani statin vala pranale poyila vunayi Tablets 7years nunchi vaduthunaru chala side effects ochayi statin vala so manesamu Eni problems ante statin apesaka bagunaru ma dady First frequent ga cold week Ness cought acidity suffer ayaru mari em cheyamantrau epudu ma dady ki statins padatledhu manesamu daily walk chesthuna e sarii mali test cheyale statin kakunda vere emana vadamantra bayapetesthunaru inka ma dady ki mathimarupu kuda vachindhi statin vala inka chala problems ochayi statin vesukuna ani years sugar kuda ekuva vundedhi statin vesukunani rojulu manesaka sugar normal ayindhi belive me or not report vunayi meku chupiyadsniki medical shop lo koni cholesterol tablets tho Saha meru chepedhi vinaka bayamesti tmt test chepinchamu dady negative vachindhi prathi year chepisthamu kani e statins vaduthe serious side effects osthayi
VRK is a nutritionist and he must compete with fellow nutritionist. Unfortunately he is trying to compete with Cardiologists. He just read about Keto diet and converted it as VRK diet by Indianizing it. Just like some movie directors copying hollywood scenes and Indianizing them. Of course both tasted success.
మనం అడిగితే చెప్పరు కాబట్టి తప్పయినా ఒప్పాయినా ఆయన అడగడం లో తప్పులేదు.
అయిన వివరణ ఇచ్చిన విధానం బాగుంది డాక్టర్ గార్లు
రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, ముఖర్జీ గారి మద్యన కొలెస్ట్రాల్ గురించి చర్చ జరగడం శుభపరిణామం. ఇది అంతిమంగా ప్రజలకు మేలు చేస్తుంది. ప్రజల ఆరోగ్య విషయాల మీద ఇలా చర్చ జరగడం చాలా అవసరం. ఇలాంటి చర్చలు జరగాలి కూడా! ఫలితంగా ప్రజలలో అవగాహన పెరుగుతుంది.
నా వయసు 60 సంవత్సరాలు ఉండగా వి ఆర్ కె డైట్ చేశాను. మీరు నాశనం చేసిన నా ఆరోగ్యాన్ని వి ఆర్ కే డైట్ వల్ల పరిపూర్ణ ఆరోగ్య వంతులనయ్యాను.
Yes sir mee laga chala Mandi ఆరోగ్యం పెరిగింది
Meru tavarlo heart attack to potaru
@@ksrinivas1729 ఇలా నీచ నికృష్టంగా మాట్లాడే మీకు ఏ పాటి జ్ఞానం ఉందో, సైన్స్ పట్ల ఎటువంటి అవగాహన ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
@@Vicky_Allrounder_Vlogs నిజం నిస్టురం ఉంటుంది
@@ksrinivas1729 low కార్బ్ హై ఫ్యాట్ డైట్ చేసిన వాళ్ళలో ఎంతమందికి డైట్ కారణముగా హార్ట్ ఎటాక్ వచ్చిందో చుపించగలరా? మీకు అంత దమ్ము ఉందా?
హై కార్బో డైట్ చేస్తున్న వాళ్ళలో హార్ట్ ఎటాక్ కేవలం అధిక మోతాదులో కార్బోహడ్రేట్స్ తీసుకోవడం కారణం గానే వస్తున్నాయి అని చెప్పాటానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో రిపోర్ట్స్ చూపించవచ్చు. మీరు దానికి సిద్దమేనా?
చక్కగా చెప్పారు,యుట్యూబ్ లోవస్తున్న అనేక misconceptions పట్ల అప్పుడప్పుడు డాక్టర్స్ clarifications ఇవ్వడం చాలా అవుసరం
Doctors are having lot of misconceptions.. you are right VRK has guts to question them
@@ryanharris8392😂
Dr EMukharji giaru I know him well he is welnoted Cardialogist
ఏమని అర్థమైంది మీకు?
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
మువ్వ శ్రీ నివాస్ గారు గత 10 సం మాకు బాగా తెలిసిన మంచి హార్ట్ స్పెషల్ లిస్టు డాక్టర్
ఓసారి ప్రముఖ కార్డియాలజిస్టు పద్మవిభూషణ్ Dr BM Hegde గారు డా. BRC చెప్పేది వినండీ.
ఆహారం గురించి చెపుతారా మొవ్వ doctor ?
@@chiranjeevisoogoorcheptaru edi manchido adi manchidi kadu Ani. Anta sodhi
ఇలా రెండు వైపులా పరిశోధనాలను గౌరవించుకొంటూనే మీ అభిప్రాయాలను మరియు నిజాలను చెప్పటం మంచి పరినామం... We love VRK and you people.❤
❤
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Ade kada educated person ki uneducated person ki unna theda. Vadu noru veskoni padipotey ikkada edi jarigipodu.
Ayana parishodhana cheyatledhu prajala pains prayogalu chesthunaru Vrk garu
Doctors చేసె ప్రతి పని correct కాదు. నాకు గుండె దడ వస్తే stent వేశారు. ఆయినా same problem ఉంది.
తరువాత electro physician దగ్గిరకు వెళితే ఆయన current short circute అవుతుంది, అందు వలనే heart beet పేరుగుతుంది అన్నారు. దానికి stent కి సంబందం లేదు అన్నారు. Stent వేసి 300000 రూపాయలు కర్చు పెట్టించారు. దానికి నెను life మొత్తం blood tinners వాడాలిసి వస్తుంది
Somebody mislead you andi.
I'm a doctor, suffered same symptoms. Had similar treatment. That's the best logical treatment a cardiologist has to give. Gunde dada ravadaniki enno karanaluntay. Vaaltilo mukhyamina pramada karamina karanam silent MI leading to conduction disturbances. Ilanti patient ki angio cheyyadam, narrowing unna chota stent veyyadam cardiologist duty. Thanu ade chesaru. Malli raakunda treatment vaadadam kooda compulsory. Meeku treatment ichina doctor chesindi 100% correct. Inka thagga ledu annaru , chala kalam wait cheyyali. Naakoo inka thagga ledu. Again multiple factors untay
@@Rinking123 స్టెంట్ వెసిన తరువాత జిరొ చెంజ్ అండి. తరువాత కూడా చాలా సార్లు వచ్చింది. adinosen ఇంజెక్సన్ ఇస్తె తగ్గి పొతుంది. ఇంక స్టెంట్ అవసరం ఎంటి. electro physician దగ్గిరకు వెళ్ళాను. అయన కరెంట్ షార్ట్ సిర్కుట్ అవుతుంది హార్ట్ లొ, అన్నారు. దానికి వెరె ట్రీట్మెంట్ చెయ్యాలి అన్నారు.
అంటె స్టెంట్ వలన ఎ ఉపయొగం లెదు అనె కద అర్దం
Sir gunde dhada anxiety problem please consult psychiatrist mee problem complete ga thagguthundhi. Naku stent vesaru nenu mee problem tho chala bhadha anubhavinchanu after taking medicines I am now healthy
I am used Vrk diet...naa diabetic and high cholesterol completely reversed...all credit goes to Vrk sir
Good to hear bro. Meru ela chesaro cheppandi bro.
Ela chesaro.
Em vadaaraa
Cheppindi
Can u provide contact details
Monitor for another six months...??
@praveenteja1379 can you please share the diet
స్టాటిన్స్ గురించి, చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్ .
వాటి ప్రయోజనాలు చాలా వివరంగా వివరించారు సార్ .
మీ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని భావిస్తున్న .
ఇరువురికి ధన్యవాదములు
K. k .kishore.విశాఖపట్నం
బాగాచెప్పారు సార్.🙏
మీలాగే షుగర్ డాక్టర్స్ కూడా స్పందిస్తే బాగుంటుంది.
థాంక్యూ .vrk. గారు.🙏
షుగర్ డాక్టర్స్ తేలు కుట్టిన దొంగలు లాంటి వారు... ఎప్పటికీ స్పందించరు..😂😂
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
మీ విశ్లేషణ ఇతరుల పట్ల గౌరవంగా మాట్లాడం super sir 🙏🙏🙏
Sir what is imp talking nicely or saving the patient
I'd like to go to a doctor even if he is arrogant but cures the diseses without looting money
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
డాక్టర్లు మృదువుగా మాట్లాడుతారు కాబట్టే తేలిగ్గా డబ్బు సమార్పించుకొంటాం... అరిచే డాక్టర్స్ దగ్గరి క్లినిక్స్ ఖాళీగా ఉంటాయి అని గమనించండి.
Super explanation and both of you are very good and honest. Doctors sincerely educating the people spending your most valuable time
.
Both are worried that vrk diet is controlling / worsening diabetes related complications?
ధన్యవాదాలు మీకు, చాలా బాధ్యతాయుతంగా reply ఇచ్చారు
Great video.
These two doctors doing great services for people having issues.
VRK Sir is very good in preventing the issues without need of visiting hospitals with the diet and Lifestyle.
I can't talk much about the people having the issues. Because it has planty of parameters.
But I am 100% confidence with VRK Sir Diet and using Probiotics and lifestyle these all issues can be easily preventable and happy and healthy lifestyle throughout lifetime.
Cholesterol తగ్గించు కొవటాని కి statin drug వాడ కూడదు. నాకు cholesterol 350 vunte statin కొంత కాలము వాడను. But no use. అప్పుడు coconut oil oka 10 days tesukonna nu నా cholesterol 150 ki వచ్చింది
Statins valla Brain stroke Vastundi, USA lo ban. Coconut oil is useful in Even Brain stroke recovery.
Eh falthu galu, statins whole life veskovalanta
స్టాటిన్ డ్రగ్ తీసుకుంటే కొద్దికాలం లోనే షుగర్ పేషెంట్ గా మారుతారని Dr BM హెగ్డే గారు చెప్తారు.
But medical mafia is still recommending statins 😢
కల్తీ లేని ఆహారం తినమని చెప్పండి 🙏🙏🙏
then kerala should have no cholesterol patients..
Good explanation and d.r srinivas garu also Mukherjee both seems to be genuine , thanks sir .
Useful explanation sir
Very appreciable information sir thanq🌹🌹🌹🙏
Thank you. The explanation was very clear. This video showcases how Dr. MSS Mukharjee and his team address misconceptions about cardiology. Keep up the great work, Sir. Unfortunately, the views for this video are significantly lower than those for short videos by VRK. It seems people prefer quick information over detailed content. Hats off to Dr. Mukharjee and Dr. Movva Srinivas for their genuine efforts in spreading awareness about heart health. @Drmukharjee @Movvasrinivas
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Ok sir మీరు చెప్పిన క్లారిఫికేషన్ బాగుంది. కానీ నాకు 4 ప్రాబ్లెం ఉండేవి. అవి అల్లోపతి మెడిసిన్ లో తగ్గలేదు. అవి ఏటంటే షుగర్, బి పి, Grade 2 fotty లివర్, సెక్స్ ప్రాబ్లెమ్. ఇవి పూర్తిగా vrk డైట్ వల్ల పోయి ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యాంగా ఉన్నాను. మరి ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టా లేక ఆయన చెప్పేది కరెక్టా?
That’s called placebo effect
విజయారెడ్డి.. అన్ని జబ్బు లు తగ్గటం ప్లాసిబో నా? మిలియన్ల మందికి కూడా ప్లాసిబో నా? ఆటో ఇమ్యూన్ లు, క్యాన్సర్లు అవలీలగా వీరమాచినేని డైట్ తో తగ్గుతాయి. ఇవి కూడా ప్లాసిబో అంటావా? కొంచెం బుర్ర వాడు
😂 placebo anta keto is proven protocol @@vijayreddy1322
@@vijayreddy1322telikunda matladakandi.
Nenu kuda amazing results chusa VRK diet valla. Na health weight BP anni normal ki vachyi
@@azadbhardwaj2250short term relief ok but long term పగిలిపొద్ది neeku..just wait and see 😂
Excellent discussion on the subjects debated very useful to ordinary people. Great job done by you both doctors
Nageswara rao
Responsible cardiologists
Thank you sir
సమాజ సేవలో మీ ప్రయత్నానికి నా జోహార్ Drs
Very good clarification from both the Cardiologists.
ఈ విధంగా చర్చలు జరగడం చాలా మంచి విషయం సార్ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
బిజినెస్ తగ్గినట్లు గా ఉంది, అసలు విషయం అది, ఆహారం గురించి ఒక డాక్టర్ కూడా చెప్పరు, సమయం లేదు మీ దగ్గర, సరిగా చెప్పడం, రోగి తో కాసేపు మాట్లాడాలి, ఎంత సేపూ ఆ మందేసుకో, ఈ టెస్ట్ చేయించుకో అనే గాని, కనీసం 10 నిముషాలు కేటాయిస్తారా ఏ రోగి కైనా
వాళ్ళు కు ఎక్కువ మంది పేషెంట్ లను చూసి ..😂ఎక్కువ డబ్బు కావాలి సార్
Nijame sir, asalu pattinchukoru. Counseling ivvaru.
అందరికీ ఒకే రకమైన డైట్ సరిపడక పోవచ్చు
కొలెస్ట్రాల్ report చూడగానే మెడిసిన్ రాసే వారే ఎక్కువ..ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి అంటారు..అంతే గానీ carbohydrates తగ్గించు కొండి..ఫైబర్ తినండి నే వారు లేరు..
@@ravitejam542 ఖచ్చితంగా సరిపడుతుంది. ఇప్పటికి రికార్డ్స్ ప్రకారం 30 లక్షల మంది VRK డైట్ చేశారు(రికార్డ్స్ లో లేనివారు అంతకు 3 రెట్లు ఉంటారు). అందరూ ఆరోగ్యంగా, మందుబిళ్ళలు అవసరం రాకుండా, అన్ని టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ గా ఉండి డాక్టర్ తో పని లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు.
Very good advice, sir..🙏,God Bless you. .,
Mukherjee Garu is one of the best cardiologist and best doctor I saw, inspite of being the busiest doctor, he explains the patients very clearly regarding the issue... Thank you Sir.
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Excellent clarification thank you very much for both the doctors for your social consciousness
Yes doctor, with your explanation I understood the following:
heart blocks are not instantly formed but they were formed over a period of time with continuous high cholesterol levels in blood. Though blood cholesterol is later reduced with medications, already formed blocks cannot be reversible. They can only be treated by way of stents or bypass surgery.
Good that VRK sir is raising questions and respected doctors answered peacefully.
Both reserve respect for educating common people.
Both of you are right sir.
Thank you very much.
డాక్టర్ ముఖర్జీ గారు మరియు శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పినందుకు ఎంతో ధన్యవాదాలు. ఇలా సవివరంగా వివరించి చెప్పగలిగిన డాక్టర్స్ ఉంటే పేషెంట్లు గుండె గురించి తెలుసుకుని ఎంతో చక్కగా అవగాహన కలిగి ఉంటారు మీకు ధన్యవాదాలు.
నా బొందేం కాదూ
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Vrk correct 💯
Thanks doctors. Many of my doubts are classified. You have explained in such a lucid language avoiding technicalities enabling a common man understand the matter.
Classified ఏమిట్రా... ఆంగ్లబానిసా? 😂😂😂
What about Dr.B.M.Hegde and Shanta Biotech MD Vara Prasad who talked against Statins. Dr. B.M Hegde also stated that usage of Statins will give diabetes in 3 years.
My father got developed diabetes after using statins for 5-7 yrs
They don't have an answer for that because their science has become religion
One of the best video for creating awareness 👌. Thanks 🙏 to you doctors 👍
Nice useful informative information. Thank you sir .
Wonderful explanation and clarification.Very good and thak you doctors.
సార్...వీరమాచినేని గారి మాటల్లో ఏదైనా పొరపాటు ఉంటే Medical council ఎప్పుడో ఆయన మీద కేసు వేసుండేది. డాక్టర్లు, వీరమాచినేని గారు చక్కగా వివరిస్తున్నారు . కానీ ఇక్కడ అర్థం కాని రహస్యమేదో ఉంది. ఏది ఏమైనా diet అంశమే చాలా మఖ్యమని అనిపిస్తోంది. Diet గురించి ఎవరు ఏమి చెప్పినా అందరూ నమ్మరు. అదే డాక్టర్లు చెపితే కొంత మార్పు రావచ్చు.
Thank you ❤
Thank you doctor.. explained well without criticizing..
Very Very thanks sir for detailed explanations .
Kudos to VRK for his efforts in spreading awareness about the positive impact of the Keto/low carb diet! However, his questioning approach in this regard reflects his genuine curiosity and innocence, which adds a unique perspective to the conversation. Before going public about his doubts, he better consult renowned doctors to ensure a comprehensive understanding of the subject matter.
Dear doctors....i deeply appreciate your efforts. its time we started our own studies instead of depending on western studies which are always kinked by WALL STREET GREED. . Why not we start on our own from zero. may be 10 years down the line we will have our own data, instead of depending on western data. Mark my word western studies are always influenced by WALL STREET GREED. Just like we made our own rockets and satellites...lets get our own genuine studies. Society is confused by western studies. Best example would be about NON ALOCOHOLIC FATTY LIVER. They always said it is alcohol which causes fatty liver...but it turned otherwise. now everyone knows that CARBOHYDRATE is the cause. i reversed my fatty liver from grade II to Grade I...LETS GET STARTED WITH OUR OWN STUDIES ASAP...10 YRS DOWN THE LINE WE WILL HAVE OUR OWN DATA...GENUINE DATA WITHOUT WALL STREET GREED.
మొవ్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు,
ఏ డాక్టర్ కూడా "వ్యాయామం చేయండి. కార్బ్ తగ్గించుకోండి. మందుల అవసరం లేకుండా వ్యాధి తగ్గుతుంది," అని చెప్పుట లేదు.
నన్ను భయపెట్టిన డాక్టర్లను చూసి నేను చాలాసార్లు నవ్వుకున్నాను.
Doctor asalu patient to spend cheyadam ledu. They depends on only reports. Unnecessary they did so many reports.
@@srinivas1019srinivas garu now a days clinical symptoms base kanna diagnose (evidence ) base meedha ne treatment invali otherwise medico legal issues ithe difficulties face cheyyali
Aa VRM laga kaadhu
What a knowledge i got due to ramakrishna . Doctors handup for y r explanation
Good explanation sirs thank sir both of you
Thanks both of you, amazing information.
Thanks both of you.
Rk gari ki koda thanks
because of him Doctors clarified
once again thanks to both the Doctors
ruclips.net/video/_BulHc1HyUk/видео.html VRK గారూ ప్రతీ స్పండిoచి న o డు కు ధన్యవాదములు. 🙏🙏🙏 Dr VRK Reply to Dr Mukharjee and Dr Muvva Srinivas on Cholesterol and Heart Disease
Sir mee patience ki nijamga hatsoff. Vaadi dumb and senseless videos ki intha patience tho andariki clear cheyyadam nijamga great sir.
MERU CHAALAA ADBHUTAMGAA ANALISSIS CHESTUNNARU> THANK YOU SO MUCH.
Ver good sir, positive and professional discussion.
Excellent information. Thanks for the clarifications ❤❤❤
Sir
చాలా బాగా సాధారణ ప్రజలకు కూడా అర్థం అయ్యేలా చాలా చక్కగా చెప్పేరు మీరు ఇద్దరు. thank s సూపర్ 🎉🎉
Sir all good.. VRK gari point Statins valla cholesterol reduce kadu instead of that side effects.. Pls check Dr. Nadir Ali ( Famous Cardiologist in Houston ) explanation on Statins and it’s side effects.. can u able publish testimonies those who used Statins and able to reduced Cholesterol? In fact I have used Statin for quite some time never seen great results with my lipids .. and body pains increased .. also do you know there is a study abt statins vs oreo cookies .. surprisingly ppl who consumed Oreo cookies reduced cholesterol
God bless you 😂
😂😂😂
Better to use dry chillies instead of green chillies in all curries, you will see the better results in Lipid Profile
very nice information, please continue this channel
అల్పుడెప్పుడు పల్కు అడంబరముగాను.. సజ్జనుడు పల్కు చల్లగాను... విమర్శలో కూడా గౌరవం ఇవ్వడం మర్యాదగా మాట్లాడటం మీ నుంచి చాలామంది నేర్చుకోవాలి..
విషయం మర్యాద గురించి కాదు ఆహారం గురించి. కావలసినది రెండవది, మహాత్ములు VRK గారు చెబుతారు, ఈ doctorలు చెప్పరు వీరిలో చాలా doctorలకు తెలియదు కూడా!
సార్ ...వీరమాచినేని గారుచెప్పింది ఏమిటంటే కొలస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పటికీ blood clot రాదు.కొలస్ట్రాల్ తక్కువ ఉన్నప్పటికి blood clot రావచ్చు. అందువల్ల కొలస్ట్రాల్ కు blood clot కు సంబంధం లేదు . Statin tablets వల్ల side effects ఎక్కువ గా ఉన్నాయి . కొలస్ట్రాల్ కనపడగానే statin drugs ను doctors రెకమెండ్ చేస్తున్నారు. అందువలన వేరే సమస్యలు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డాక్టర్లు research తర్వాత తేల్చబడిన అంశము అంతేకాని నేను చెప్పడం లేదు అని వీరమాచినేని గారు చెప్తున్నారు. Famous doctor హెగ్డే గారు కూడా వీరమాచినేని గారు చెప్పిన మాటే చెప్పారు మరియు ఆయన diet control గా ఉండాలి అని కూడా చెప్పారు. ఏమైనా ప్రజలు confuse అయిపోతున్నారు.
Dr ముఖర్జీ గారు, Dr మొవ్వ శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా వివరించారు. అభినందనలు.
VRK is correct
Thanks to both of you. Great clarification and valuable information. I trust doctors, not pseudo experts peddling misinformation like Veeeramachaneni.
అహంకారం ప్రమాదకరం
అమాయకత్వం శోచనీయం
అజ్ఞానం చీకటిమయం
అరాకొరా సత్యం దారుణం..
పైనాలుగూ కలిస్తే మానవాళికే అది పెనుప్రమాదం!
దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణే..వీరమాచినేని!
అహం అజ్ఞానం తప్ప మరేమీ తెలియని
అలాంటివాళ్ళగురించి ఎంతో విలువైన మీ సమయాన్ని ఇలా వృథా చేసుకోవాల్సిరావడం మనదేశం దౌర్భాగ్యం!
మీరు చెప్పింది అక్షర సత్యం!
మీ వైజ్ఞానిక దృక్పథం అమోఘం!
తెలుగుజాతి ఋణపడుంటుంది కలకాలం!
మీ అజ్ఞానానికి చితించటం మా దౌర్భాగ్యం.
😂😂😂😂😂😂😂😂😂😂
Miru aaaaa......doctor boss mimmalni evaru question cheyakudadhaaa ... Vrk deit super
I am happy with this healthy debate
Sir don't worry ,what is the qualification for Rk, These two' doctors are very good people, mukrage sir is a nice person,
Dr Hegde cardiologist also said that cholesterol is not a problem for heart attacks.
Yes.
కొలెస్ట్రాల్ బూచి చూపించి వ్యాపారం చేయాలి గా అల్లోపతి మాఫియా... 😂😂😂
Cholesterol is only a risk factor for getting heart problem ...diet ,life style changes & meds ....Noone can deny this ...Even dr Hegde will not leave high cholesterol levels just like that .
He is absolutely right
బాగా కవర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే బిపి షుగర్ టైఫాయిడ్ వంటి Life style disease తగ్గటం లేదు.ఎవరిది అవగాహన రాహిత్యం?.
Realley your explanation is very very greate sir👌👌👌🌹🌹🌹🌹💐💐💐o♥️♥️♥️♥️
You both are my favorite doctors ❤🎉
వీరమచినేని గారికి ముఖర్జీగారు,శ్రీనివాస్ గారు గౌరవము ఇచ్చి చక్కగా వివరణ ఇచ్చారు. ఆయన ఒక మంచి dietecian గా పనికి వస్తారు. ఇంతకన్నా వివరణ అవసరం లేదేమో.
you have underestimated VRK. Because of his diet several thousands of people got cured from diabetes, BP, and other diseases. Even in his vedio wrt stent he only asked people to go for alternative alopathy therapy available in bangalore hosp and still if doesnt work then for stent from a reputed good cardiologist.
😂😂😂 Diet is the medicine. Stunts r worst, research proved, if Inflamation of valves is reduced, the blocks go by themselves permanently , it happens only thru food or herbs aka Ayurveda.
It's not cholesterol, it's the calcification of valves leads to heart strokes, which cannot expand.
Mo@@kirankaran3490
Mukharjee garu is one of the best cardiologist. I have been his patient since last 3+ yrs and i am using thinner & statins. I m absolutely fine. Thanks Mukherjee garu.
ముఖర్జ్ గారూ.M.శ్రీనివాస్ గారూ VRK గారూ గుండె జబ్బు ల గురెంచి జాగర్త చక్కని అవగహన ఇచ్చారు.ధన్యవాదములు 🙏❤️🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏❤️❤️❤️🙏🙏🙏❤️🙏❤️🙏❤️🙏❤️❤️🙏❤️🙏❤️🙏❤️🙏
blockages కారణం choletrol కాదు అన్న vrk మంచి అవగాహనా,చెప్పండి
Thankyou for clarifying so elaborately
డాక్టర్స్ పెద్ద వేస్ట్ అన్ని. జబ్బులకి అనను కానీ పెద్ద బొక్క ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లెమ్ వుంటే డాక్టర్స్ కి ఎంతో డబ్బు దొబ్బట్ట వీఆర్కే గారు నా ప్రాబ్లెమ్ సాల్వ్ చేశారు వి సపోర్ట్ vrk
Well explained..I had a stent in 2008 and using statins since then with no side effects.
Hi business mans results kavaali ఎవ్వరికైనా vrk కొన్ని మిస్స్ words vaadi వుండొచ్చు but result ఇవ్వటం లో మీకన్నా vrk best
Yes. Exactly. Vedllu mandulu ...mandulu...mandulu..... Mandulu lekunda matladaru.... what a shame. MANDULU LENI PRAPANCHAM KAVALI.
Totally agree
Manushulu Leni prampancham kaavaali appudu@@TheRayappa
Medical mafio dongalu ..... vrk diet want now a days
Dear Much respected life savers thank you so much. People like me very much confused which one is good or not. I follow dr. Srinivas videos. Sir we must need your appointment please we are from vizag. Could you conduct any camps in vizag
Science, vydhyam manchidhe.kaani Science peru tho durviniyogam chaala,chaala ekuvaga undhi..Asalu latest vydhyam emi cheppaali...medicines vaadakunda aarogyanga unde vidhaanam py dhrushti pettaali...dhaaniki vyathirekanga jaragadam ledhaa?latest vydhyam pu medicines lo side effect undavachchaa? Guide lines kooda ct ga undadam ledhu aneaaropanalu unnaayi...gouvt hospitals lo free delivari ayithe chaala private hospitals operation thappanisari...vaasthavaaniki prajalalo asanthrupthi peruguthundhi
annam takkuva tini roju oka ganta cycle thokkandi ani chespte meeru chestara?
Thank you both very very good doctor's
వీరమాచనేని అవివేకి....తన వాదనే కరెక్టని మూర్ఖంగా వాదిస్తారు....ఓ వ్యక్తి ఆయన చెప్పిన డైట్ పాలై , కొంతకాలం చాలా బాగున్నాడు తర్వాత ప్రాణాపాయ స్ధితిలోకి పోయాడు....
మరి పోలీసు కేసు నమోదు చెయ్యాలి కదా... ఎందుకని ఆలోచిస్తున్నారు...?
ఎందుకంటే case లేదు కాబట్టి .. మహాత్ములు VRK diet వల్ల పునః ఆరోగ్యవంతులైన వారు కోకొల్లలు
I like this vedeo very much. You have given very very moderate reply. There's one more misconception is going on in social media about Chelation Therepy. If you can enlighten on this, It's highly appreciable.
Namaste
LDL ఒక రిస్క్ factor మాత్రమే, plaques ఉంటేనే స్టెంట్ వేస్తాము అని చెబుతున్న మీరు, మరి plaques గురించి పట్టించుకోకుండా, LDL కొంచెం ఎక్కువ అయినా statins పెడుతున్నారు ఎందుకు?
Statin వాడిన వాళ్లకు సెకండ్ టైం angioplasty/ bye pass ఎందుకు చెయ్యాల్సి వస్తుంది? Statins వాడుతూ ఉన్నా కూడా హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయి? Side effects వస్తే, వాటికి మళ్ళీ మందులు వేసుకోవాలి అని సలహా ఇస్తున్నారు..ఈ మందుల విష వలయం లో రోగులు ఇంకా ఇంకా కూరుకు పోవాలనా మీ ఉద్దేశ్యం?
Thank you doctors for taking the time to explain the reasoning behind treatment. I learnt today never to blindly believe in anyone. Lets hope VRK resds this, goes back to his library, studies more and backtracks on his video.
It is a bit scary that with all his subject steady, he didnt understand that blood chloresterol is different from a chloresterol block. 🙏🏽
I don't the medicine but Vrk is great sir. He is a god for me
Sir thank u very much both. Dactors .best demo .it. Is very usefull vedio for confuse stste ofpeople
Each body is unique and peculiar. Statistical data doesn't apply to individual health. If life style is changed... no medicine is required to be used life long.
I think VRK is close to truth rather than the trained doctors... because their approach is restricted and they can't deviate from protocols
Then U don’t go to doctor go to veeramachineni if anything happens to u
Chala Baga vivarincharuNamaskaramandi
Namaskaram to both Doctors. Both U have given good explanation to the pulic, and Veeramachineni not a qualified Doctor. Doctors Devullu.
Tq.
మీరు పొడిచిందేమీలేదు ఆంగ్లవైద్యానికి, అమెరికా ఫార్మా మాఫియాకి దళారీలుగా వ్యవహరించడం తప్ప. మధుమేహం, రక్తపోటు, ధైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలపై లక్షల కోట్ల వ్యాపారాన్ని ప్రోత్సాహిస్తూ పూట గడుపుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాలలో కిరస్తానీ మతమార్పిడి మాఫియా గడిచిన 15 ఏళ్ళుగా స్వస్థత పేరిట "ఎయిడ్స్, క్యాన్సర్ ఏసునామంలో తగ్గించేస్తాం" అంటూ విచ్చలవిడిగా మతమార్పిడి చేస్తుంటే నోళ్ళు ఎందుకు మూసుకున్నారు? క్రైస్తవ పాస్టర్ పుట్టుమూగకు మాటలు, గుడ్డివాడికి చూపు, అవిటివాడికి నడక వచ్చేస్తాయంటూ మంత్రించిన కొబ్బరినూనె, కర్చీఫులు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు? "మీ వ్యాపారం మీదే, మా వ్యాపారం మాదే " అంటూ కిమ్మనకుండా కూర్చున్నారు. జనాలకు పనికొచ్చే విషయాలు చెబుతున్న వీఆర్కే మీద ఆక్రోశం పొడుచుకువస్తుంది.
Every thing is not doctor's responsibility, you raise awareness against them
@@faithfood5042
తెలుగులో వ్రాయండి. బ్రిటీషోడు దోచుకుని పోతూపోతూ మిమ్మల్ని వాడివద్ద మన బానిసత్వానికి ప్రతీక అయిన వాడి ఆంగ్లానికి మిమ్మల్ని ఇక్కడ ప్రతినిధిగా వెళ్ళినట్లున్నాడు.
@@faithfood5042తెలుగు రాదా... ఆంగ్లబానిసా?
దీర్ఘకాలిక రోగాలన్నారుగా మీరు అందుకే దీర్ఘకాలంగా మందులు వేసుకోవా అంత చిన్న విషయం ఎలా మార్చిపోయారు ఇది దగ్గు జలుబు జ్వరం కాదు వాడితే తగ్గక మందులు ఆపేయడానికి
Good video very informative, thanks to both of you .
ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్న వీరమాచినేని కి జనాన్ని చైతన్యం చేయడం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలు
సరే.. ముందు వీరమాచినేని పబ్లిక్ ఛాలెంజ్ తీసుకోమని చెప్పు
వాసు రెడ్డి.. వీరమాచినేని మిలియన్ల మందికి డయాబెటిస్ నుంచి అనేక వ్యాధులు తగ్గే విజ్ఞానాన్ని ఇచ్చాడు. అల్లోపతి లో ఒక్క తగ్గిన టెస్టిమోనియల్స్ చూపినా రెండు కోట్లు బహుమతి అని ఏడెళ్ళు గా సవాల చేస్తూనే ఉన్నారు. నువ్వు ఆ ఛాలెంజ్ తీసుకోవచ్చు గా..
😂😂😂😂😂
Thanks to movva garu and mukargi garu for valuable information
VRK garu oka Diet chepparu healthy ga undataniki result reports chupisthunnaru, just food change anthe. Meeru oka diet cheppanddi medicine evandi reports chupinchandi edhi best ga unte ade follow avutam.
Tit for tat
Thanks for the detailed explanation and time sir. So people who use satins Mostly should not get cholesterol or heart attack right?
Correct andi ma dady sugar normal lo vundhi he is diabetic but tablets vaduthe normal vundhi
Kani cholesterol ldl 123 vundhi Triglycerides normal vundhi 90
Rosavastatin 10 mg use chesevaru 7 years nunchi
Tablet start chesinapati nunchi checkup ki velina prathi sari doctor ki weakness ga vuntundhi he is 55 years old ani chepevaru muscles pain night sariga nidhra poyi varu kadhu epudu confusion ga vundevaru before tablets ma dady veru he is very active entha difference kani maku statin medha dought radhu dady ki emana vere health issues emo ani chala doctors chutu terigamu Meliga acidity start ayindhi daniki gastroenterology colony scope endoscope vesi em ledhu acidity ani tablets rasaru adhi vesukunteni food thinivaru leka pothi food ante bayapadevaru alani 2 years vadaru gastroenterology ela vadadhu acidity tablets ami anaru chala years tharuvatha inka week ayi tongue medha cracks ochayi test chesthe b12 190 vundhi daniki injections vadaru tharuvatha midnight swasha adatam ledhu ani door tesukoni bayataku velevaru uneasy ga feel.ayevaru maku chala tension ayindhi ela cought start ayindhi ani test lu chesaru tb nemoneya ani em levu lungs lo die ichi mali emo test chesaru scans adulo m ledhu cought ki tablets cold ki steroids sprays even lugd doctor chepadu antibiotics ala vadaru ani oka fine day ma cousin he came to our house ma mummy is saying him about dadys health he asked cholesterol entha vundhi em tablet use chesthunaru and said naku same elagi ayindhi cholesterol apesaka with in 3 days meku normal avutharu ani dady maku chepakundali he stopped taking Cholesterol tablet belive me I had all medical bills 3 days lo acidity problem poyindhi tablet apatite varaku vesukunteni food thine dady like magic he stop now 1 year apese he is very active now cought poyind cold ani normal ayayi heart attack emo kani osthadho radio heart attack teluyadhu kani statin vala vuna pranam poyilaga vundhi God nows ldl vals heart attack osthadhi radhu ani kani statin vala pranale poyila vunayi
Tablets 7years nunchi vaduthunaru chala side effects ochayi statin vala so manesamu
Eni problems ante statin apesaka bagunaru ma dady
First frequent ga cold week Ness cought acidity
suffer ayaru mari em cheyamantrau epudu ma dady ki statins padatledhu manesamu daily walk chesthuna e sarii mali test cheyale statin kakunda vere emana vadamantra bayapetesthunaru inka ma dady ki mathimarupu kuda vachindhi statin vala inka chala problems ochayi statin vesukuna ani years sugar kuda ekuva vundedhi statin vesukunani rojulu manesaka sugar normal ayindhi belive me or not report vunayi meku chupiyadsniki medical shop lo koni cholesterol tablets tho Saha meru chepedhi vinaka bayamesti tmt test chepinchamu dady negative vachindhi prathi year chepisthamu kani e statins vaduthe serious side effects osthayi
Yes, statin apesaka Hba1c thaggindi, statin valla indigestion kuda undedi , statin valla nenu suffer ayyanu , cholesterol ki exercise, waking best 👌
Very good information
Very great sir . A good message sir. Thank you 🙏 very much sir.🎉
వీరమాచినేని ఫుడ్ వాడడము వల్ల నాకు తెలిసి చాలా మన్ది ప్రోబ్ల్యూమ్స్ ఎదుర్కొన్నారు.. నాకు వాళ్ళ ప్రోబ్లస్ చూసాము..
మీ మాటలలో వ్యక్తమయే సంస్కారం , వీరమాచనేనికి కూడ భగవంతుడు ప్రసాదించు గాక!
వీరమాచినేని గాడు బజారు రౌడీ లా అందరినీ బెదిరిస్తాడు టీవీ లలో
Good information & nice explanation from both of you. Thank you doctors.
VRK is a nutritionist and he must compete with fellow nutritionist. Unfortunately he is trying to compete with Cardiologists. He just read about Keto diet and converted it as VRK diet by Indianizing it. Just like some movie directors copying hollywood scenes and Indianizing them. Of course both tasted success.
Excellent clarification 🙏🙏🙏
సార్ మీరు మాకు దేవుళ్ళు సార్ మీరు
Thank you sir, you have taken time of your schedules and explained well.
Can you tell us about Statin drugs, do recommend? Are they safe. Now a days using these drugs has become a way of life after fifty. Please clarify.