ప్రియమైన డాక్టర్ గారూ, మీ తెలుగు వివరణ అద్భుతమైనది మరియు అద్భుతమైనది ఒక డాక్టర్‌గా నేను మంచి తెలుగు వీడియోని మొదటిసారి వింటున్నాను సమాచారాన్ని అప్‌డేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మదనపల్లి పార్థ సారథి అవధానం నుండి
కొత్త కొత్త ఆవిష్కరణలు తెలుగు భాషలో సరళంగా వివరించి మన వారికి అంటే సామాన్యులకే కాక తోటి డాక్టర్లకు కూడా విషయ పరిజ్ఞానాన్ని పంచుతున్నందుకు ధన్యవాదాలు. 🎉🎉🎉
సార్ మీరు చాలా బాగా చెపుతారు మీరు పెట్టే ప్రతి విడియో సామాన్య జనులకు కూడా అర్థం చేసుకు నే విధంగా ఉంటాయి,ఒక డాక్టరుగా కాకుండా ఒక శ్రయోభిలషిగా చెప్పినట్టుగా ఉంటుంది, మీ ప్రతి విడియో లో మీ ఎనర్జీ మీ సమయం సేవాభావం కృషి ఉంటున్నందు మీకు ఆ దువుడు చల్లంగచూడాలని మిదర ఇంక కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని మా ఆకాంక్ష,Tq సార్
Sir Doctor garu మీరు చేసే కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి.సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెబుతున్నారు.ధన్యవాదములు కానీ అందరికీ ఉన్న డౌట్ చెప్పగలరని ఆశిస్తున్నాము Generi mandulu vs branded Teda emit అందరూ వాడొచ్చా డాక్టర్స్ ఎవరు జనరిక్ మందులు ప్రోత్సహించట్లేదు కొంతమంది వద్దని చెబుతున్నారు Govt వాడొచ్చు అని అంటోంది జనరిక్ మందుల వల్ల సామాన్యుడికి ఆర్థిక వెసులుబాటు మీలాంటి వారిద్వారా నిజా నిజాలు తెలుసుకోవాలని ఉంది
ఏ ఆవిష్కరణలు చేసినా, సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడే పూర్తి ప్రయోజనం.దీని ఖరీదు కోట్లలో ఉంటే స్కానింగ్ ఛార్జీలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ముందుగా MRI చేసేటప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గించాలి. చాలా మంది పేషంట్స్ ఈ శబ్దాలకు భయపడి పోతారు. బాడీ మొత్తం మెషీన్ లోకి వెళ్ళిపోతుంది. నూతి లోపలికి తోసినట్లుగా ఉంటుంది. వీటిని సరి చేసి, తక్కువ చార్జీలతో అందుబాటు లోకి తేవాలి.
Avi foreign made brother cheap undav anduke medical costs ekuva undedi, most of the these hospital equipment are foreign made with lot of indian tax around 50 to 100 pecent
Great information doctor 👌👌👌👍👍🙏🙏 how did they knew effects of gene damage of exposed volunteers??? Is there any evidence that MRI exposure mutates genes ?? Even little magnetic resonance exposure?? What Tesla levels can effect genetic damage?? Can we detect genetic damages immediately or till what time limit ?? Pls throw some light on pre diagnosis of gene damage
Hi Doctor, I recently consulted with a physician in the US who recommended atorvastatin to address my elevated LDL levels (200) I understand that having high LDL doesn't necessarily indicate the presence of blockages. As a drug discovery scientist, I'm also aware of the potential long-term effects of statin medication. It may trigger other complications in long-term use. I was considering the possibility of undergoing an angiogram to assess any plaques before starting statin therapy. If the results indicate atherosclerosis, I would be open to pursuing treatment with statins. I would appreciate your insights on this approach and any recommendations you might have. Thank you!
Mamoolugaa MRI theeinchu kovadaanike bhayamesthundi. Aa sounds , dantlo thakkuva place lu undadam main kaaranaalu. Aa sounds saatham thagginchi , lopala kellinapudu place yekkuva undetlu unte chaalaa upayogam. Alaa cheyadaaniki daani shape koodaa marchi , edo guhaloki velli natlu kaakundaa chesthe baaguntundi . Ala cheyadam valla evaru MRI test cheyinchu kovadaaniki bhayapadaru. Kontha mandi kayi the oopiri koodaa theesukovadaaniki kastam avuthundi . Marikontha mandi bhaya pada kundaa light gaa mathu itchi ee test cheyadam jaruguthundi . Eee line low koodaa research jarigithe baaguntundi , Doctor gaaru. Dayachesi vaallaki suggestion yivvandi. Mee video lu anni thappaka follow avuthaanu...Meeru vidamarachi cheppe vidhaanam chaalaa baaguntundi. Thanx Sir ❤❤
Very useful video sir thank u iam pharmacist , keep going, one doubt pt with implants can take mri , and one more doubt my mother is 73 , is on pace maker , with mild BP and cholesterol. taking amlong and atorvas 40 , some dr says no need to take clopidogrel but one dr says to take clopidogrel regularly, What is ur advise sir, can she continue clopidogrel, to prevent heart attack or aglutination
Thank you for your information doctor. why there is lot of difference in capacity i.e 3 tesla(existing] and 11.7 tesla at heavy cost There is any reason.
Sir lam your subscriber from mysore.will you please give online appointment.or do you have any watsapp group to share the report for your opinion.Thank you
సిద్దు గారు చాలా తప్పుచేశారు ఎందుకంటే చేతులు కాలినాకా ఆకులు పట్టుకొన్నట్టుంది. సిద్దుగారికి డబ్బులు బాగా ఉన్నాయికదా అంతడబ్బు ఉండి ఆమెను కాన్సర్ 4 వ స్టేజి వరకు తీసుకెళ్లారు మీకు అనుమానము రావచ్చు అతడు కాన్సర్ ను తగ్గిస్తే వీడేంది ఇలా చెపుతున్నాడు అని. ఒక ప్రశ్నకు సమాధానము చెప్పండి కాన్సర్ ఒకేసారి 4వ స్టేజి కి వస్తుందా? రాదుకదా అతను తన భార్యాకు తనకు తనవారికి డబ్బులు ఉన్నవారు కాబట్టి ప్రతి 6 నెలలకు ప్రమాధాకరమైబా కాన్సర్, హర్ట్, కిడ్నీ, బ్రెయిన్, షుగర్, బిపి లాంటి చెకప్ చేయిస్తుంటే ముందే తెలిసేది అతను అలా చేయలేదు అందుకే సిద్దుగారే అతని భార్యకు సెన్సర్ 4వ స్టేజికి తెచ్చాడు అన్నది. అందరు ఒకవిషయము గుర్తుపెట్టుకోండి బాగా డబ్బులు ఉన్నవాళ్లు కొంతమంది గుండె జబ్బులు వలన, కాన్సర్ వలన మరియు కిడ్నీ జబ్బువలన చనిపోతున్నారు వీళ్ళను ఏమనాలి ముర్కులని అనాలా తెలియనితనము అనాలా పిసినారులు అనాలా, ఈజబ్బులన్నీ ఎదో ఒకరోజులో వచ్ఛేవి కావు సంవత్సరాలు పడుతుంది వీళ్ళు క్రమము తప్పకుండా మెడికల్ చెకప్ చేసుకొంటే ముందుగానే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకొని వీటితో చనిపోకుండా భ్రతకవచ్చు. డబ్బులు లేనివారికి ఇలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి జబ్బులుతో చనిపోయినా మనము ముందే తేకుసుకోవచ్చు కదా అని చెప్పలేము ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్లు బ్రతకాలి లేని వాళ్ళు చావాలి అనిచెప్పలేదు. బ్రతికే అవకాశము ఉండి చనిపోవడము ముర్కత్వం. దయచేసి ఆలోచించండి మీకే అర్థము అవుతుంది.
ప్రియమైన డాక్టర్ గారూ, మీ తెలుగు వివరణ అద్భుతమైనది మరియు అద్భుతమైనది ఒక డాక్టర్‌గా నేను మంచి తెలుగు వీడియోని మొదటిసారి వింటున్నాను సమాచారాన్ని అప్‌డేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మదనపల్లి పార్థ సారథి అవధానం నుండి
మీరు చూసే పని లో కూడా సమయం తీసుకుని చక్కగా వివరించి చెప్పారు చాలా ధన్యవాదాలు sri 🎉❤
డాక్టర్ గారు మీరు మంచి విషయాలు తెలియ చేస్తున్నందుకు సంతోషం
గ్రేట్ అచీవ్మెంట్.!!!!!! మంచి విషయం చెప్పారు. దాన్యవాదాలు ముఖర్జీ సర్.
11.7 Tesla😮OMG.అయినా మీరు చాలా మంచి విషయాలు తెలియచేసారు.కానీ కాస్త భయం కూడా అనిపించింది.మీకు ధన్యవాదాలు 🙏
ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ sir.
Thank you,
సార్ మీరు చాలా బాగా చెప్పేరు
మాకు నాలెడ్జి వస్తుంది
Really you are great sir
Emi chepoaru raa poyee vadi gudda dengue . Test ki veluthe AA karchulu mana ke kadara raa Bodakoo. Baga chepoaru antavu. Nee pellam puku dengaa
ప్రభుత్వాలకు 675 కోట్లు లెక్కలోకి రాదు.ఇండియాలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్ర రాజధాని లో పెట్టాలి.
Daniki maintenance kuda alage untundhi.675+extra enthavthundho manam cheppalem
ప్ర జాలకు ఎంత కాస్ట్ పడుతుందో కూడ ఆలోచించాలిసిన అంశం. బహుశా టెస్ట్ ఖరీదు లాసక్షల్లో వుంటుంది. ఇన్ఫర్మేషన్ అంగెల్ లో ఇది అద్భుతం.
కొత్త కొత్త ఆవిష్కరణలు తెలుగు భాషలో సరళంగా వివరించి మన వారికి అంటే సామాన్యులకే కాక తోటి డాక్టర్లకు కూడా విషయ పరిజ్ఞానాన్ని పంచుతున్నందుకు ధన్యవాదాలు. 🎉🎉🎉
సార్ మీరు చాలా బాగా చెపుతారు మీరు పెట్టే ప్రతి విడియో సామాన్య జనులకు కూడా అర్థం చేసుకు నే విధంగా ఉంటాయి,ఒక డాక్టరుగా కాకుండా ఒక శ్రయోభిలషిగా చెప్పినట్టుగా ఉంటుంది, మీ ప్రతి విడియో లో మీ ఎనర్జీ మీ సమయం సేవాభావం కృషి ఉంటున్నందు మీకు ఆ దువుడు చల్లంగచూడాలని మిదర ఇంక కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని మా ఆకాంక్ష,Tq సార్
సూపర్ గా చెప్పారు సార్
మంచి విషయం బాగా చెప్పారు డాక్టర్ గారు
అధ్బుతమైన ఆవిష్కరణ గ్రేట్
Poyee vadi gudda naaku
మంచి విషయం
చాలా బాగా చెప్పారు.
ఉత్పత్తి మొదలు పెట్టాక...తగ్గుతాయా లెండి
ఏ పరిశోధన అయినా ధర అందుబాటులోకి వచ్చేలా చేస్తారు .....
Sir Doctor garu
మీరు చేసే కార్యక్రమాలు చాలా చాలా
బాగున్నాయి.సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెబుతున్నారు.ధన్యవాదములు
కానీ అందరికీ ఉన్న డౌట్ చెప్పగలరని
ఆశిస్తున్నాము
Generi mandulu vs branded
Teda emit
అందరూ వాడొచ్చా
డాక్టర్స్ ఎవరు జనరిక్ మందులు ప్రోత్సహించట్లేదు
కొంతమంది వద్దని చెబుతున్నారు
Govt వాడొచ్చు అని అంటోంది
జనరిక్ మందుల వల్ల సామాన్యుడికి
ఆర్థిక వెసులుబాటు
మీలాంటి వారిద్వారా నిజా నిజాలు
తెలుసుకోవాలని ఉంది
100 % janarik medicine vadandi nenu ma amma ku 10 years nunchi vadutunnam
Many many Thanks Sir for your kind information
Very good information, Dr garu.. good daignostic tool , now available for doctors for quality decisions.. 👏👍🙏❤️👌😃to Doctors and scientists
Good info. Sir
Good job doctor garu continues your videos.
Excellent Doctor 🎉
Asalamulekum doctor ji .Good information
Very good inpermation sir
గుడ్ ఇన్ఫర్మేషన్
Thank you very much for the good information
Nice information.thank you
ఏ ఆవిష్కరణలు చేసినా, సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పుడే పూర్తి ప్రయోజనం.దీని ఖరీదు కోట్లలో ఉంటే స్కానింగ్ ఛార్జీలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.
ముందుగా MRI చేసేటప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గించాలి. చాలా మంది పేషంట్స్ ఈ శబ్దాలకు భయపడి పోతారు. బాడీ మొత్తం మెషీన్ లోకి వెళ్ళిపోతుంది. నూతి లోపలికి తోసినట్లుగా ఉంటుంది. వీటిని సరి చేసి, తక్కువ చార్జీలతో అందుబాటు లోకి తేవాలి.
I feel like it
Yes MRI scan reats guba vachipotundi priscription rasea doctor ki 40% amount
సూపర్ సర్
Thanks for information
DHANYA VADALU SIR. VERY USEFUL INFERMATION.
Bagaa chepparu sir👍👍👍
Very interesting and informative medical development.Ensure an affordable medical equipment for common public....😢
Avi foreign made brother cheap undav anduke medical costs ekuva undedi, most of the these hospital equipment are foreign made with lot of indian tax around 50 to 100 pecent
Good information. ❤
THANKS FOR YOUR VALUABLE INFORMATION 🎉🎉🎉
I subsceribed
తప్పకుండా మీరు 10 లక్షలు వరకు వెళతారు సార్...
మంచి విషయాలు చెప్పే మీరే అవసరం సార్ మాకు
Nice doctor
Good information sir
Great information doctor 👌👌👌👍👍🙏🙏 how did they knew effects of gene damage of exposed volunteers??? Is there any evidence that MRI exposure mutates genes ?? Even little magnetic resonance exposure?? What Tesla levels can effect genetic damage?? Can we detect genetic damages immediately or till what time limit ?? Pls throw some light on pre diagnosis of gene damage
🎉Dr sir please explaain what is systole and Diastole
Hi Doctor,
I recently consulted with a physician in the US who recommended atorvastatin to address my elevated LDL levels (200) I understand that having high LDL doesn't necessarily indicate the presence of blockages. As a drug discovery scientist, I'm also aware of the potential long-term effects of statin medication. It may trigger other complications in long-term use.
I was considering the possibility of undergoing an angiogram to assess any plaques before starting statin therapy. If the results indicate atherosclerosis, I would be open to pursuing treatment with statins. I would appreciate your insights on this approach and any recommendations you might have. Thank you!
Good morning sir 🎉
Vrk gariki reply video pettaledhu sir meeru muvva srinivas gaaru I'm waiting
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤
Sir good information only Ambanis and Adanis can effort
Superb sir
nice information
Mamoolugaa MRI theeinchu kovadaanike bhayamesthundi. Aa sounds , dantlo thakkuva place lu undadam main kaaranaalu. Aa sounds saatham thagginchi , lopala kellinapudu place yekkuva undetlu unte chaalaa upayogam. Alaa cheyadaaniki daani shape koodaa marchi , edo guhaloki velli natlu kaakundaa chesthe baaguntundi . Ala cheyadam valla evaru MRI test cheyinchu kovadaaniki bhayapadaru. Kontha mandi kayi the oopiri koodaa theesukovadaaniki kastam avuthundi . Marikontha mandi bhaya pada kundaa light gaa mathu itchi ee test cheyadam jaruguthundi . Eee line low koodaa research jarigithe baaguntundi , Doctor gaaru. Dayachesi vaallaki suggestion yivvandi. Mee video lu anni thappaka follow avuthaanu...Meeru vidamarachi cheppe vidhaanam chaalaa baaguntundi. Thanx Sir ❤❤
మీరు చెప్పినట్లు చేయడం కుదరదు. ఈ టెస్టు closed circuit లోనే చేయాలి.
Kuch paane keliye kuch khona padega.😊
Vachaka treatment lakshalu teeskoni cheyatam tappa yendukostundo meku telidu telisina chepparu rakunda undalange yen cheyalo telidu life time statins lanti drugs e istaru y blood thinners?
Very useful video sir thank u iam pharmacist , keep going, one doubt pt with implants can take mri , and one more doubt my mother is 73 , is on pace maker , with mild BP and cholesterol. taking amlong and atorvas 40 , some dr says no need to take clopidogrel but one dr says to take clopidogrel regularly,
What is ur advise sir, can she continue clopidogrel, to prevent heart attack or aglutination
Thank you for your information doctor. why there is lot of difference in capacity i.e 3 tesla(existing] and 11.7 tesla at heavy cost There is any reason.
Govt can afford easily
They can buy for every state one
CT scan machine ఎం చెస్తాందో అని భయం సగం చస్తాం
గుండెపోటు వచ్చే వార్తలు చెప్పకండి డాక్టర్లు గుండెపోటు రాకుండా ఏంచెయ్యాలో చెప్పాలి
Ala Gunde jabbulu vastene e doctors ki dabbulu vastai kada...😅😅😂
పూర్వం నాడీ చూసి రోగం చెప్పేవారు.ఇప్పుడు డబ్బు కోసము రోగాలు చెపుతున్నారు.🎉
Na vanthu sahayamu chestanu sir naluguri cheta subscribe chepistanu sir
Pl recomend to govt sir
Sir is it a useful information even for rich people?
General public message give not machine price
కొనడానికి చాలా మంది ఉంటారు ఇండియా లో.
Good morning sir,I went for C.T.ANGIOGRAM TWO TIMES BUT NOT DONE DUE TO my heart rate was 90-100, PLEASE TELL ME WHERE I WENT FOR CT.ANGIO ❤
❤
డాక్టర్ గారు నాకో సందేహం. మ్యాగ్నెట్ ని సూపర్ మాగ్నెట్ గా తయారు చేసేది కూలింగ్ మీరు చెప్పింది హీట్ కోసం అనే అన్నారు అయితే హీట్ కోసం కాదేమో అని నా డౌట్
Reflective magnetic wave image capture required cooling for better image .for example cooled infrared cameras vs non cooled infrared cams
Ade MRI, Tesla increase ayithe resolution inka improve avutundi. Kottha diagnostic technique emi kadu
11.7 Tesla డెవలప్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అసలు Tesla definition తెలుసా మీకు? అంత తేలికగా తీసి పారేయకండి.
you are telling 11.7 mri is too expensive and you again telling 11.7 mri is available kindly verify to your presentation thank you sir
3G బాగుందా 4G బాగుందా 5G బాగుందా చెప్పండి 😂😂😂 ఏదైనా బొక్కే
Nenu velta test ki😅 chance vunte
మీ లక్ష్యాన్ని త్వరలో చేరు కుంటారు
Sir lam your subscriber from mysore.will you please give online appointment.or do you have any watsapp group to share the report for your opinion.Thank you
Dhanyawadhamulu... Adepu Bhulaxmi venkatesham.600 kotlu.ee mission .21.11.2024.667kotlu.
Why those sounds... Patient will afraid inner side for one and half hour.. He ma be collapsed
ఎంత ఖర్చు అయినా ఒక సంవత్సరం లో వస్తాయి
What about "radiation" doctor?
MRI doesn't have radiation
మన దేశంలో నీ ప్రభుత్వ ఆసుపత్రి లో కి రావాలంటే ఇంకో 50 ఏళ్లు పట్టొచ్చు
😂
11.7 Tesla field is dangers to humans
గుండె పోటు వచ్చే హెడింగ్ ఎందుకు పెట్టారు. మీరు డాక్టరా లేక యూట్యూబ్ రా
Meru mottam topic vinalani
THEN WHY YOU'R SAYING SIR, WHEN THERE IS NO USE TO COMMON PEOPLE.
Inthaku mundu okate gune potu ippudu renda promotion ichara gundeki ayya boboye
Is it necessary to tell this information which is presently useful and not now practical.. Hence needn't be subscribed.
ఎందుకు సార్ మ్రీ స్కాన్ గురించి చెప్తారు, లేటెస్ట్ టెక్నాలజీ అవన్నీ దండగ, జనాన్ని మభ్య పెట్టేలా ఎదో ఒకటి చెపితే చూస్తారు,అవే చేస్తున్నాయి చాలా ఛానళ్లు
వేస్ట్ one MRI
సిద్దు గారు చాలా తప్పుచేశారు ఎందుకంటే చేతులు కాలినాకా ఆకులు పట్టుకొన్నట్టుంది.
సిద్దుగారికి డబ్బులు బాగా ఉన్నాయికదా అంతడబ్బు ఉండి ఆమెను కాన్సర్ 4 వ స్టేజి వరకు తీసుకెళ్లారు మీకు అనుమానము రావచ్చు అతడు కాన్సర్ ను తగ్గిస్తే వీడేంది ఇలా చెపుతున్నాడు అని. ఒక ప్రశ్నకు సమాధానము చెప్పండి కాన్సర్ ఒకేసారి 4వ స్టేజి కి వస్తుందా? రాదుకదా అతను తన భార్యాకు తనకు తనవారికి డబ్బులు ఉన్నవారు కాబట్టి ప్రతి 6 నెలలకు ప్రమాధాకరమైబా కాన్సర్, హర్ట్, కిడ్నీ, బ్రెయిన్, షుగర్, బిపి లాంటి చెకప్ చేయిస్తుంటే ముందే తెలిసేది అతను అలా చేయలేదు అందుకే సిద్దుగారే అతని భార్యకు సెన్సర్ 4వ స్టేజికి తెచ్చాడు అన్నది.
అందరు ఒకవిషయము గుర్తుపెట్టుకోండి బాగా డబ్బులు ఉన్నవాళ్లు కొంతమంది గుండె జబ్బులు వలన, కాన్సర్ వలన మరియు కిడ్నీ జబ్బువలన చనిపోతున్నారు వీళ్ళను ఏమనాలి ముర్కులని అనాలా తెలియనితనము అనాలా పిసినారులు అనాలా, ఈజబ్బులన్నీ ఎదో ఒకరోజులో వచ్ఛేవి కావు సంవత్సరాలు పడుతుంది వీళ్ళు క్రమము తప్పకుండా మెడికల్ చెకప్ చేసుకొంటే ముందుగానే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకొని వీటితో చనిపోకుండా భ్రతకవచ్చు.
డబ్బులు లేనివారికి ఇలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి జబ్బులుతో చనిపోయినా మనము ముందే తేకుసుకోవచ్చు కదా అని చెప్పలేము
ఇక్కడ డబ్బులు ఉన్నవాళ్లు బ్రతకాలి లేని వాళ్ళు చావాలి అనిచెప్పలేదు.
బ్రతికే అవకాశము ఉండి చనిపోవడము ముర్కత్వం.
దయచేసి ఆలోచించండి మీకే అర్థము అవుతుంది.
Very good information.
Very good information sir
Good information sir
❤
Very good messages 👌
Good information sir.