శ్రీరామాయణం జరిగిన కాలం 24వ మహాయుగం లోని త్రేతా యుగం.. ఇప్పటికి సరిగ్గా 1కోటి 80లక్షల పూర్వం నాటి కాలమది.. శ్రీ మహాభారతం జరిగిన కాలం 28వ మహాయుగం లోని ద్వాపర యుగం.. ఇప్పటికి సరిగ్గా 5వేల ఏళ్ల క్రితం జరిగినది.. 🚩🚩ప్రస్తుతం మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాము.. ఈ కలియుగం పూర్తి అవడానికి ఇంకా 4లక్షల 27వేల ఏళ్ళ కాలం గడవాలి.. ఇది పూర్తి అవడంతోటే ఈ 28వ మహాయుగం కూడా ముగిసి.. తిరిగి 29మహాయుగం లోని కృత యుగం మొదలు అవుతుంది 🙏🙏
చెబుతున్న యుగముల కాలము, లక్షల సంవత్సరాలు కాలము పూర్వము అన్నది ప్రస్తుత కాలమానం కాదు అనే అభిప్రాయం . బహుశా కాలము లెక్క అన్నది "శ్వాస "లతో కూడిన కాలమానం అయ్యుండవచ్చును. జై హింద్ !
సార్ రామాయణం అంత పూర్వ కాలం లో జరిగినది అని మనం అనుకోవడం వలన రామాయణం ఔన్నత్యానికి కొత్తగా చేరేది ఏమీ ఉండదు కానీ అంత పురాతన చరిత్ర మనకు లిఖిత మై ఉన్నప్పుడు మళ్లీ 5000 ఏళ్ల క్రితం భారతం వరకు మద్య ఉన్న కోట్ల సంవత్సరాల చరిత్ర ఏమయింది అని ఎడారి మతాల వారు ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పగలం
గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, ఇది బాగా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఇది చాలా పూర్వపు లింగాన్ని కలిగి ఉంది , ఇది నిస్సందేహంగా ఫాలిక్ ఆకారంలో ఉంది, ముందు భాగంలో శివుని యొక్క పూర్తి నిడివి ఉన్న రిలీఫ్ బొమ్మ చెక్కబడింది. ఇది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయమైన పరశురామేశ్వర ఆలయంలోని గర్భగృహంలో ఉంది. [ 3 ] ఇది ఇప్పటివరకు కనుగొనబడిన శివునికి సంబంధించిన రెండవ తొలి లింగం, [ 4 ] మరియు ఇది 2వ/1వ శతాబ్దం BC, [ 5 ] లేదా 3వ శతాబ్దం BC, [ 3 ] లేదా చాలా తరువాత, 2వ శతాబ్దం AD, [ 6 ] 3-4వ శతాబ్దం AD, [ 6 ] [ 7 ] [ 8 ]
All technology is from Vishwakarma and his descendents. Society completely ignored and zero curiosity to know the facts behind builders of the ancient technology and architecture. Atleast these learned people need to focus on telling the facts.
Eeyana cheppedi 100%right.... Kanchana Lanka inka vibishanudi palanalo samudra garbam lo undi...vibeeshanudi palanalo rakshasulu inka unnaru deep in Ocean.
నీ యంత్రం కాదు గొప్ప నా మంత్రం నీ ఇల్లు కాదు గొప్ప నా వాస్తు నీకు పిల్లలూ పుట్టడం కాదు గొప్ప వాడి జాతకం చెప్పడం నీకు పడక సుఖం కావాలంటే నా ముహూర్తం సర్వం నాకు సమర్పిస్తే నీ సంతోషం లేదంటే దోసం,ఆ దోషానికి హోమం నాదెగ్గరే ఉంది జాగ్రత్త సుమీ...
Our lecturer late Dr radhakrishna was told us in1971 ravana Lanka was drowned in sea due to sunami And also told the distance between rameswaram to ravan Lanka was 100yojanas
"రామసేతు"......... గిరాగిరా గిరాగైరా తిప్పి తిప్పి ఆవల అవతాలే ఎక్కడో గిరాటు కొట్టేశావ్ సామీ.... నీయవ్వ... ఇలాంటి ఎవడికి నచ్చినట్టు వాడు ఎలా పడితే ఆలా కావలిసినట్టు.,..... కధలు కధలు ... మాలాంటోళ్ళు ఇది తీసుకోవాలో కూడా తెలియని అయోమయ మాయ లోనికి తోసిపారేస్తున్నార్రా నాయనా.. జై.. దా. వీ. శుఓ. క. లో సు్యోధన్ NTR.. సందర్భావసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది.. కాగా... నేడు ఈ చిత్రం విచిత్ర విన్యాసాలు ఎందులకు.. హ హ హ హ....😂😂😂😂
Sir , Geography theory Prakaaram Lakhs of years parinaama kramam lo Plate tectonics valla Srilanka landmass Plate India ki Daggara ga Jarigi vundochu kada....
ఆ అధ్యయన కర్తలందరూ ఒక అంశాన్ని విస్మరించారు. Indian Tectonic shift. భారత ఉత్తరాన పర్వతాలు ఉంటేనే ఏడాదికి 5 cm చొప్పున ఉత్తర ధ్రువం వైపు కదులుతూ ఉంటే, నీటిలో ఉన్న ద్వీపం స్థిరంగా ఎలా ఉంటుంది. రామాయణ రచన ఈ త్రేతా యుగంలో కాక గడిచిన రెండో త్రేతా యుగంలో జరిగింది. అంటే దాదాపు 10 లక్షల సంవత్సరాలకు పై మాటే. (అసలు యుగాలకు అన్ని సంవత్సరాలు ఉంటాయా అన్నది వేరే చర్చ). శ్రీ లంక విస్తీర్ణం రావణ లంక అంత లేదు అనడం పొరపాటు. మాల్దీవుల దగ్గరే రావణ లంక ఉండి అక్కడ మునిగిపోయి ఉండవచ్చు అనుకుంటే, ఆ మునిగి పోయిన భూమి శ్రీలంక చుట్టూ ఎందుకు అయ్యి ఉండకూడదు. శ్రీలంక చుట్టూ ఉన్న భూమి సముద్రంలోకి వెళ్ళిపోయి దాని పరిమాణం తగ్గి ఉండవచ్చు కదా. అయినా 3D పటాలు (maps) ఉన్నాయి. వాటిలో స్పష్టంగా తెలుస్తోంది నీటి స్థాయి క్రింద మాల్దీవులు 100 యోజనాల ద్వీపం లా లేవు. ఏవో కొన్ని కొండ చెరియల్లా ఉన్నాయి. అసలు భారత మహా సముద్రంలో శ్రీలంక తప్ప అంత పెద్ద ద్వీపం ఇంకోటి కనపడదు. కావున శ్రీలంక రావణ లంకే. కలియుగ అంతం అయ్యే సరికి శ్రీ లంక అనగా రావణ లంక భారతంలో కలిసి పోతుంది అన్నా ఆశ్చర్యం లేనంతగా కాదులుతున్నాయి భూ శకలాలు. మీరు ఈ విషయాన్ని పునః పరీశాలన చేయవలసింది గా మనవి. వాళ్లెవరో పుస్తకాలు వ్రాశారు సరే. వారు వాల్మీకి, వేద వ్యాసుల లా దివ్య దృష్టి పరులు కారు. వారి పరిశోధనలు కూడా పూర్వ పక్ష పరిశీలనకి అర్హులే.
అయ్యా మహానుభావా 🙏🏼ఇప్పుడున్న శ్రీలంక రావణ లంక కాదు అని అది ఎక్కడో మునిగిపోయింది అని చెప్పడం నిరాధారం...రామాసేతు స్టార్టింగ్ పాయింట్ ok అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో, ఎందుకు ఏర్పడిందో రీసెర్చ్ చేసి ఇది ఒక్కటీ చెప్పండి... మీరు త్రికాలజ్ఞాని..... ఎందుకు సార్ మీరు ఊహించింది, చెప్పిందే నిజమని చెప్పే విధానానికి శత కోటి వందనాలు... రిప్లై ఇవ్వగలరు 🙏🏼
@@Prasanthipatasala google లో oldest హిందూ టెంపుల్ in india అని కొట్టు ముండేశ్వరి టెంపుల్ అని వస్తది ఆ గుడి విగ్రహం జాగ్రత్త చూడు అది బుద్ధుడి విగ్రహానికి చీర కట్టారని అర్తం అవుతాది...
@@Prasanthipatasala దేశం లో అశోకుడు కట్టించిన 84000 బౌద్ధ అరమల్ని హిందూ దేవాలయం లా మార్చారు బతకానేర్చిన బాపనోళ్ళు...తిరుపతి,అయ్యప్ప,ఇవన్నీ ఒకప్పటి బౌద్ధ అరమాలే...
@@swathiaalvakonda1943 స్త్రీ అనుక్షణం కామం తో రగులుతుంది అందుకే 13 ఏళ్ళకే పెళ్లి చెయ్యాలి,మొగుడు ఛస్తే అదే చితి మీద కాల్చాలి అని చెప్పినోడు బాపనోడు...నీకు అంత ఇష్టం ఉంటే వాళ్లు చెప్పినట్టు ఛై...
then why is there a Rama Sethu Bridge still? Name may be different now. but location is same . Rameswaram temple was built by Lord Rama before going back to Ayodya
వైతేశ్వరం కోవెల గురించి మొదటిసారి యూట్యూబ్లో ప్రస్తావన చూశానండి. నేను రెండుసార్లు వెళ్లాను. మీరు నాడీ గ్రంథాల ప్రస్తావన తెచ్చారు. నాడీ గ్రంథాలు అత్యద్భుతం. ఎలా అంటే ఒక మనిషి బొటనవేలు వేలిముద్ర తోని వాళ్ళ జాతకం మొత్తం తెలుస్తుంది. అద్భుతమైన విషయం ఏంటంటే. మనిషి పుట్టిన టైము ప్లేస్ ను పట్టి జాతక చక్రం అనేది వేస్తారు ఆ నాడీ గ్రంథాల్లో మన జాతక చక్రం కూడా ఉంటుంది. మనము పుట్టినప్పుడు వేసిన జాతక చక్రంతో కంపేర్ చేసుకోవచ్చు. ఇంతకంటే ప్రూఫ్ ఎక్కడైనా ఉంటుందా?
శ్రీరామాయణం జరిగిన కాలం 24వ మహాయుగం లోని త్రేతా యుగం.. ఇప్పటికి సరిగ్గా 1కోటి 80లక్షల పూర్వం నాటి కాలమది.. శ్రీ మహాభారతం జరిగిన కాలం 28వ మహాయుగం లోని ద్వాపర యుగం.. ఇప్పటికి సరిగ్గా 5వేల ఏళ్ల క్రితం జరిగినది.. 🚩🚩ప్రస్తుతం మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాము.. ఈ కలియుగం పూర్తి అవడానికి ఇంకా 4లక్షల 27వేల ఏళ్ళ కాలం గడవాలి.. ఇది పూర్తి అవడంతోటే ఈ 28వ మహాయుగం కూడా ముగిసి.. తిరిగి 29మహాయుగం లోని కృత యుగం మొదలు అవుతుంది 🙏🙏
Handsoff brooo
చెబుతున్న యుగముల కాలము, లక్షల సంవత్సరాలు కాలము పూర్వము అన్నది ప్రస్తుత కాలమానం కాదు అనే అభిప్రాయం . బహుశా కాలము లెక్క అన్నది "శ్వాస "లతో కూడిన కాలమానం అయ్యుండవచ్చును.
జై హింద్ !
సార్ రామాయణం అంత పూర్వ కాలం లో జరిగినది అని మనం అనుకోవడం వలన రామాయణం ఔన్నత్యానికి కొత్తగా చేరేది ఏమీ ఉండదు కానీ
అంత పురాతన చరిత్ర మనకు లిఖిత మై ఉన్నప్పుడు మళ్లీ 5000 ఏళ్ల క్రితం భారతం వరకు మద్య ఉన్న కోట్ల సంవత్సరాల చరిత్ర ఏమయింది అని ఎడారి మతాల వారు ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పగలం
ఎడారి మతాలే నాశనం చేశాయి అని చెప్పాలి @@kuppiliprasadarao5439
Ee yugam lo paapalu ekkuvaipoyaye, Inka 4 lakshala samvatstyaraalu undha sir?
మీలాంటి. గురువులు.ఈ ప్రపంచానికి. చాలా అవసరం.టీవీ. లో కూడా. చూస్తే.బాగుఉంటుంది.🙏🙏🙏🙏🙏
I love anchors voice. Very pleasant. Good information from Madan Gupta garu.
Supar sir 🙏 bagachepparu 🙏
Adbhutaalu chepparu exellent sir
Guru garu mahendera giri hills odisa lo kuda undhi akkadi nundi chuste 100 yojanalu ante srilanka ne kadha guru garu
8 ఉప ద్వీపాలు కల .. భరతఖండము.. రావణ లంక మన కు 1200 కి మీ దూరములో ఉండేది .. 👌👍👏🙌🤝
Sir mind blowing information.. hats off to Sanathan culture & technology..
పూర్త వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి , యోగి లామారటము ( వేమన) జరగటమున్నది..👏🤝
కొన్ని స్వాభావికమైన విచిత్రాలైతే.. మానవ నిర్మి తాలైనఅద్భుతాలు మరెన్నో.. 👏
భూగోళమే అనేకరకాల మార్పు లకు లోనుకావటము సహజము కదా…ఆయా పురాణగాధలకు గుర్తుగా , చాలా నిదర్శనాలను , స్వదేశాల్లో , విదేశాల్లో దర్శిచుకోటము స్మరించుకోటము , విశే షాంశాలను మనజీవితమలో అనుసరించ టము.. కూడా అర్ధము పరమార్థ ము, పుణ్యము, పురు షార్ధ ముకూడాను… 🤝👏
ఆయన చెప్పినట్టుగా లేదు మీరు చెప్పినట్టుగా ఉంది ఇది మీ మాటను బట్టి అర్థమవుతుంది
Every country has this kind of stories
ధన్యవాదాలు గురువుగారు, మన చరిత్ర
గురించి చెపుతున్నందుకు🙏🙏🙏
హిందూ మహాసముద్రంలో ఉన్నదేశాలన్ని అఖండ భారత్
ఈమధ్య సంపూర్ణ రామాయణ పారాయణం చేయటం వలన మీరు చెప్పిన పుష్పక విమానం వివరణ తెలిసింది
మీకు శత కోటి వందనాలు గురు వు గారు
Thanks sir.❤
Jay Shri ram Jai Hanuman 🙏💐💐💐
Happy talked sir
Avunu nenu vellanu vydeesvaran kovil guptha gaaru cheppindi coorrect naa life gurinchi cheppindi correct ga jarigindi jaruguthunnadi.
means? type in telugu sir
Jai sriram
గుడిమల్లం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, ఇది బాగా ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే ఇది చాలా పూర్వపు లింగాన్ని కలిగి ఉంది , ఇది నిస్సందేహంగా ఫాలిక్ ఆకారంలో ఉంది, ముందు భాగంలో శివుని యొక్క పూర్తి నిడివి ఉన్న రిలీఫ్ బొమ్మ చెక్కబడింది. ఇది శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయమైన పరశురామేశ్వర ఆలయంలోని గర్భగృహంలో ఉంది. [ 3 ] ఇది ఇప్పటివరకు కనుగొనబడిన శివునికి సంబంధించిన రెండవ తొలి లింగం, [ 4 ] మరియు ఇది 2వ/1వ శతాబ్దం BC, [ 5 ] లేదా 3వ శతాబ్దం BC, [ 3 ] లేదా చాలా తరువాత, 2వ శతాబ్దం AD, [ 6 ] 3-4వ శతాబ్దం AD, [ 6 ] [ 7 ] [ 8 ]
మా జనరేషన్ కి మిరు టార్చ్ బేరర్ సార్.....❤
Super sir
జై శ్రీమన్నారాయణ
Yes it’s true naki jathakam old bownipalli lo oka tamil sir cheppindu my name my mother name father name cheppindu it’s awesome
Bownpalli lo ekkada
@ old Bownipalli’s near mental hospital but he is not hear he said
వైదేశ్వర కోవెలలో జాతకం చెప్పడం నిజమే నేను కూడా చెప్పిం చ్చు కున్నాను
Correct sir
chala baga chepparu guruvugaru mee gyanasampadanu panchadam maku chala nachhindi andi
Maldives lo kooda sea excavation jarigithe ravanalanka gurinchi teliyochu
మీరు గనుక చెప్పకపోతే మాకు ఇన్ని విషయాలు తెలియవు గురువుగారు
ఇదంతా ప్రజలని కన్ఫ్యూజ్ చెయ్యటం
Tibet chendina laama peru....milarappa ...ayana okkare maanava charitra lo kailaasa parvatham yekkeru
Miru cheppexi correct sir avvarikana douts unte chaganti gari sampoorna ramayanam vinandi dayachesi elantivi vini vekkirinchandi it's true
Chala baga chepparu
నమస్తే పెద్దయిన 👌🙏🙏🙏
ప్రతీ మహా యుగంలో రామాయణ, మహా భారతాలు జరుగవు. ప్రతీ కల్పంలో ఒక సారి మాత్రమే జరుగు తాయని పండితులు చెబుతున్నారు.
సూపర్ explanation
ఉత్తర కురు భూములను (ఉజ్బెకిస్తాన్ ,తజకిస్తాన్ ,టర్కెమినిస్తాన్ ) శ్రీరామచంద్రుని పూర్వికుడైన రఘు మహారాజు పరిపాలించాడు .
అబ్బా నిజమే?????
@@praveenkumarsecularcpm6335 Me profile name lo secure name vundhi assalu secular Anne word appudu vachindi 😅😅😅
@praveenkumarsecularcpm6335
అబ్బో బైబిల్ అంతా నిజమేనా ?
నిజమే రా
బైబిల్ అబద్ధం 💙💙
మదన గుప్తా గారు ఒక encyclopedia లాంటి వారు
WhatsApp university dean
Excellent matter please continue 🙏
Sri gubyonamaha
All technology is from Vishwakarma and his descendents. Society completely ignored and zero curiosity to know the facts behind builders of the ancient technology and architecture.
Atleast these learned people need to focus on telling the facts.
Videeswaran koil brugu samgitha lo untadhi
🙏🙏🙏🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🔱🔱🔱🌸🎇☸️🌹🔯
Correct sir 100 percent
Sir chepputhunna vatiki evidence vunte bagundu archaeological evidence
ఏ ఏ పంటలు పండిస్తారో చెప్పండిప్లీజ్
గురువు గారు వేద కాలం నాటి భూమి కొలతలు ఎలా ఉంటాయో, రైతులు, రైతుల వ్యవసాయ విధానాలు ఎలా ఉంటాయో చెప్పగలరు
నా చిన్నతనంలోనే విన్నాను ప్రస్తుతం ఉన్న శ్రీలంక సింహళం రామాలయం లో ఉన్న లంక వేరు.
Eeyana cheppedi 100%right.... Kanchana Lanka inka vibishanudi palanalo samudra garbam lo undi...vibeeshanudi palanalo rakshasulu inka unnaru deep in Ocean.
Every night vibheeshanudu srirangam temple ki vachi poojalu chestadu ani chaganti garu chepparu
Meeru eppudu visit chesaru brother
@@ykande92meelanti gorrelaki ardham kaduley brother meeru inka gorre bidda laga yela avvalo nerchukovali vellandi
@@v.s.n8793 Mari neeku em ardamaindo chepparada ambothu bidda
Great information madan sir 🙏🙏🙏
జానకి రామ్ కాస్మిక్ ఛానల్ లో కూడా వచ్చింది ఈ సమాచారం
8:40 title will come
Anchor expression choodalekha pothunaam
Ila cheppadaniki yentha thisukunnaru sir meeru..
Guruvu garu chala Manchi vishayalu chepparu
Thirupathi museum lo atlantic ni athulaanthaka osadhi antaaru andaru sanskrit nerchukunte enno telusthai
నీ యంత్రం కాదు గొప్ప నా మంత్రం
నీ ఇల్లు కాదు గొప్ప నా వాస్తు
నీకు పిల్లలూ పుట్టడం కాదు గొప్ప వాడి జాతకం చెప్పడం
నీకు పడక సుఖం కావాలంటే నా ముహూర్తం
సర్వం నాకు సమర్పిస్తే నీ సంతోషం లేదంటే దోసం,ఆ దోషానికి హోమం నాదెగ్గరే ఉంది జాగ్రత్త సుమీ...
Nenu vellanu but nadi botanavelu print dorakatledu annaru
మనమున తలచిన రీయి పోగలది ..నేలను తాకక నిలచిఉండునది... పుష్పకమను మహా విమానమది...
Jaisreeram jaimodiji ❤
పుష్పక విమానానికి ఫ్యూయల్ ఎక్కడినుంచి వచ్చేది ఎవరు తయారు చేశారు నువ్వు చూసావా అప్పటి విమానాలు లేవు సింధు నాగరికత లోనే గుర్రం కూడా తెలియదు వాళ్ళకి లేవు
కథలను సైన్స్ కి ఆపాదించి నమ్మిస్తున్నారు
సిందూ లోయ నగరికత ఎందుకు brother....
మి తాత gari తాత ని మీరు చూశార. మీరు చూడక పొతే మీరు ఏలా పుట్టారు. తప్పుగా anukovaddu. కొన్ని నమ్మలి అంతే 🤝🤝.
Yogavasistam chepandi Lalitha Ongole
Maarishias kooda maarechudu unna prantham
త్రిపురాలు మూడు గ్రహాలు చిన్న పట్టణాలు కావు
Janakiram cosmic u tube channel lo eppudo chepparu e vishayam
నిజమే ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎక్కడ నుండి వచ్చాము నిజమే🙏🙏🙏 నమ్మాలి
Ram setu ekada kattaaro cheppaali
Musukora sollu vadhu ❤
హిందూ జాతీయ
Our lecturer late Dr radhakrishna was told us in1971 ravana Lanka was drowned in sea due to sunami
And also told the distance between rameswaram to ravan Lanka was 100yojanas
"రామసేతు".........
గిరాగిరా గిరాగైరా తిప్పి తిప్పి ఆవల అవతాలే ఎక్కడో గిరాటు కొట్టేశావ్ సామీ....
నీయవ్వ... ఇలాంటి ఎవడికి నచ్చినట్టు వాడు ఎలా పడితే ఆలా కావలిసినట్టు.,..... కధలు కధలు ... మాలాంటోళ్ళు ఇది తీసుకోవాలో కూడా తెలియని అయోమయ మాయ లోనికి తోసిపారేస్తున్నార్రా నాయనా..
జై.. దా. వీ. శుఓ. క. లో సు్యోధన్ NTR..
సందర్భావసరమును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది..
కాగా... నేడు ఈ చిత్రం విచిత్ర విన్యాసాలు ఎందులకు.. హ హ హ హ....😂😂😂😂
గీతాంజలి! గీతాంజలి! గీతాంజలి!❤
asalu manushulu ela brathakalo , cheppandi guruvgaru,..mana rules enti.
కర్మ సరిపోయింది అయ్యో భగవంతుడా ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళిదో మా యొక్క ఆలోచనలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అసలు దాన్ని తీసి పక్కన పడేస్తాం
TIBET was also part of AKHAND BHARAT
😭😭😭 sir okasari mimalni kalise avakasam ivvandi sir mi daggara chala telisukovali Dani dwara nenu research chaiyali sir
Sir , Geography theory Prakaaram Lakhs of years parinaama kramam lo Plate tectonics valla Srilanka landmass Plate India ki Daggara ga Jarigi vundochu kada....
దేవతల గురించి కనీసం నువ్వు తపస్సు దేవుని ప్రదక్షిణ చేసుకొని అప్పుడు మాట్లాడు
ఆ అధ్యయన కర్తలందరూ ఒక అంశాన్ని విస్మరించారు. Indian Tectonic shift. భారత ఉత్తరాన పర్వతాలు ఉంటేనే ఏడాదికి 5 cm చొప్పున ఉత్తర ధ్రువం వైపు కదులుతూ ఉంటే, నీటిలో ఉన్న ద్వీపం స్థిరంగా ఎలా ఉంటుంది. రామాయణ రచన ఈ త్రేతా యుగంలో కాక గడిచిన రెండో త్రేతా యుగంలో జరిగింది. అంటే దాదాపు 10 లక్షల సంవత్సరాలకు పై మాటే. (అసలు యుగాలకు అన్ని సంవత్సరాలు ఉంటాయా అన్నది వేరే చర్చ).
శ్రీ లంక విస్తీర్ణం రావణ లంక అంత లేదు అనడం పొరపాటు. మాల్దీవుల దగ్గరే రావణ లంక ఉండి అక్కడ మునిగిపోయి ఉండవచ్చు అనుకుంటే, ఆ మునిగి పోయిన భూమి శ్రీలంక చుట్టూ ఎందుకు అయ్యి ఉండకూడదు. శ్రీలంక చుట్టూ ఉన్న భూమి సముద్రంలోకి వెళ్ళిపోయి దాని పరిమాణం తగ్గి ఉండవచ్చు కదా. అయినా 3D పటాలు (maps) ఉన్నాయి. వాటిలో స్పష్టంగా తెలుస్తోంది నీటి స్థాయి క్రింద మాల్దీవులు 100 యోజనాల ద్వీపం లా లేవు. ఏవో కొన్ని కొండ చెరియల్లా ఉన్నాయి. అసలు భారత మహా సముద్రంలో శ్రీలంక తప్ప అంత పెద్ద ద్వీపం ఇంకోటి కనపడదు.
కావున శ్రీలంక రావణ లంకే. కలియుగ అంతం అయ్యే సరికి శ్రీ లంక అనగా రావణ లంక భారతంలో కలిసి పోతుంది అన్నా ఆశ్చర్యం లేనంతగా కాదులుతున్నాయి భూ శకలాలు.
మీరు ఈ విషయాన్ని పునః పరీశాలన చేయవలసింది గా మనవి.
వాళ్లెవరో పుస్తకాలు వ్రాశారు సరే. వారు వాల్మీకి, వేద వ్యాసుల లా దివ్య దృష్టి పరులు కారు. వారి పరిశోధనలు కూడా పూర్వ పక్ష పరిశీలనకి అర్హులే.
అయ్యా మహానుభావా 🙏🏼ఇప్పుడున్న శ్రీలంక రావణ లంక కాదు అని అది ఎక్కడో మునిగిపోయింది అని చెప్పడం నిరాధారం...రామాసేతు స్టార్టింగ్ పాయింట్ ok అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో, ఎందుకు ఏర్పడిందో రీసెర్చ్ చేసి ఇది ఒక్కటీ చెప్పండి... మీరు త్రికాలజ్ఞాని..... ఎందుకు సార్ మీరు ఊహించింది, చెప్పిందే నిజమని చెప్పే విధానానికి శత కోటి వందనాలు... రిప్లై ఇవ్వగలరు 🙏🏼
ఈ భారతదేశంలో పుట్టినందుకు మన జన్మ తరించి పోయింది సార్.
Mahabharatam jarigindi , dwapara yuga antham ki bhumi mida unna prathi yodudu chavali anthe ani ...
Sivudu ichhina varam Agastudiki Nadi jotyshyam... Guru garu
Final gaa nehru gaari gurinchi chepparu
100% correct
Tibet yogi Milarepa garu mathrame yekkagaligaru Sir
రామాయణం, మహాభారతం పుక్కిటి పురాణములు కాదు సార్ అవి ఇతిహాసములు అంటే జరిగిన చరిత్ర, పురాణములు వేరు అవి అష్టాదశ పురాణములు.
ఆధారాలు లేవు రా బాబు??? అవి పక్కా పుక్కిటి పురాణాలు.
యోజనం దూరం అనేదానికి ఇప్పటికి సరైన కొలమానం కనుక్కోలేకపోయారు. వేల సంవత్సరాల క్రితం జరిగింది నిజం.
హిందూ గ్రంధాల్లో గొప్ప సైన్స్ ఉంటే అవి మాటల్లో కాకుండా చేతల్లో ఏమైనా పరికరం చేసి చూపిస్తావా...
😂😂 ఈ ప్రపంచానికి గురువు నా భారత desam✊👊 ఎక్కడ చుసిన మా దేవి దేవతల ఆనవాళ్లే అలాగే వెళ్ళా ఏళ్ళ గ్రంధాలూ అప్పుడే అంత టెక్నాలజీ ఉంది ✍️✍️
@@Prasanthipatasala google లో oldest హిందూ టెంపుల్ in india అని కొట్టు ముండేశ్వరి టెంపుల్ అని వస్తది ఆ గుడి విగ్రహం జాగ్రత్త చూడు అది బుద్ధుడి విగ్రహానికి చీర కట్టారని అర్తం అవుతాది...
@@Prasanthipatasala దేశం లో అశోకుడు కట్టించిన 84000 బౌద్ధ అరమల్ని హిందూ దేవాలయం లా మార్చారు బతకానేర్చిన బాపనోళ్ళు...తిరుపతి,అయ్యప్ప,ఇవన్నీ ఒకప్పటి బౌద్ధ అరమాలే...
Brahmins meeda padi edvatam tappa verey panileda
@@swathiaalvakonda1943 స్త్రీ అనుక్షణం కామం తో రగులుతుంది అందుకే 13 ఏళ్ళకే పెళ్లి చెయ్యాలి,మొగుడు ఛస్తే అదే చితి మీద కాల్చాలి అని చెప్పినోడు బాపనోడు...నీకు అంత ఇష్టం ఉంటే వాళ్లు చెప్పినట్టు ఛై...
That book will give all proofs
then why is there a Rama Sethu Bridge still? Name may be different now. but location is same . Rameswaram temple was built by Lord Rama before going back to Ayodya
True
వైతేశ్వరం కోవెల గురించి మొదటిసారి యూట్యూబ్లో ప్రస్తావన చూశానండి. నేను రెండుసార్లు వెళ్లాను. మీరు నాడీ గ్రంథాల ప్రస్తావన తెచ్చారు. నాడీ గ్రంథాలు అత్యద్భుతం.
ఎలా అంటే ఒక మనిషి బొటనవేలు వేలిముద్ర తోని వాళ్ళ జాతకం మొత్తం తెలుస్తుంది.
అద్భుతమైన విషయం ఏంటంటే. మనిషి పుట్టిన టైము ప్లేస్ ను పట్టి జాతక చక్రం అనేది వేస్తారు ఆ నాడీ గ్రంథాల్లో మన జాతక చక్రం కూడా ఉంటుంది. మనము పుట్టినప్పుడు వేసిన జాతక చక్రంతో కంపేర్ చేసుకోవచ్చు. ఇంతకంటే ప్రూఫ్ ఎక్కడైనా ఉంటుందా?
Google కూడా మానవుడు తయారు చేసింది మీరు చెప్పిన శిరామిక్ టెక్నాలజీ అప్పటి కాలంలో ఉందా
Another interpretation.
Himalaya la gurinchi chepthu topic maripoindhi sir
Correcte guruvugaru thrijata కలలో lanka సముద్రంలో munipothundani cheppindi
Idi sundarakanda
ముందు అనుమానించి ప్రశ్నించినా.. మంచివిషయమేమంటే..తరువాత పరిశోధించి విషయము , తేల్చుకుంటాడు…👏( అగస్త్య నాడి గురించిన నిదర్శ నము)
Madan gupta Latest Interview
ruclips.net/video/DWY4Oc9ePaU/видео.htmlsi=rw_445F7RShNWk9o