Real History of Indian Politics | Unknown Facts | Mahatma Gandhi | Lal Bahadur Shastri | Madan Gupta

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 625

  • @shivarajumora
    @shivarajumora 23 дня назад +78

    🙏🏽ఇది ప్రతి ఒక్క హిందువులు తప్పకుండా వినవలసినది, విశ్లేషణ బాగుంది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐

  • @bvkpunnaiah2280
    @bvkpunnaiah2280 Месяц назад +53

    🙏 మీరు తెలియజేసిన చరిత్ర వాస్తవం. ఇట్లాంటి విషయాలు సమాజానికి చాలా అవసరం ధన్యవాదములు జి

  • @psswamy9200
    @psswamy9200 Месяц назад +151

    ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి మీరు

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 Месяц назад +70

    Very true! First time oka important thought ichhaaru ! చాలా బాగా చెప్పారు మన జాతి మానవ జాతి,హృదయ స్పందన
    గల పవిత్ర జాతి. ఆయన మహాత్ములే . కానీ యెన్నెనో యుగాలుగా వస్తున్న మనజాతి కి పిత దైవమే సృష్టి ఆది నుంచి వస్తున్న జాతి మనది.

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 Месяц назад +1

      మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు కాఫిర్లయ్యారు.
      __ నెహ్రు, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు. భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
      __ ముస్లింలు కాశ్మిరీలు అయ్యారు. కాశ్మీరీ పండితులు శరణార్థులయ్యారు.
      __ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్ బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
      __ హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక వాదులయ్యారు. నిజమైన లౌకిక వాదులని సాంఘీ ఉగ్రవాదులన్నారు.
      __ మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్ మేధావులయ్యారు. నిజమైన మేధావులని 'భక్తులు' అన్నారు.
      __ జవాన్లని చంపిన ఉగ్రవాదులని 'నిరుపేద ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే జవాన్లని ఉగ్రవాదులన్నారు.
      __ దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ హక్కన్నారు.
      __ రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట. బకర్-ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వాతంత్రం.
      __ ముస్లింలని, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం వాదించటం మత ఛాందసo అయింది.
      __ హాఫిజ్ సయ్యద్,హుర్రియత్ లీడర్లని శాంతి దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
      __ భారత్ మాతా కి జై' అంటే మత తత్వం అట. 'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ ప్రకటనా స్వాతంత్రం'
      మన దేశంలో లౌకిక వాదులు ప్రమాదాలని అర్ధం చేసుకోకుండా భయానక ప్రరిస్థితుల వైపుకు దేశాన్ని తీసుకెళ్తున్నారు.

  • @NarlaVijayBhasker
    @NarlaVijayBhasker Месяц назад +22

    మదన్ గుప్తా గారు చాలా బాగా వివరించారు అన్ని సత్యం వంద శాతం

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Месяц назад +62

    మహాత్ముడు కాదు బ్రిటిష్ కోవర్టు,నెహ్రూ ఖాన్ బ్రిటిష్ కోవర్టే...

    • @NagarajuNarala-k2k
      @NagarajuNarala-k2k 26 дней назад +5

      Dirty Nehru destroyed bharat mata growth Bharat sanathana dharmam ,dewide politrics

    • @DuvvasiYadaiah
      @DuvvasiYadaiah 20 дней назад

      అయ్యా మహానుభావుడ నువ్వు చెప్పేది
      మానవులంతా ఒక్కటే సనాతన ధర్మమని చెబుతున్నావు బాగానే ఉంది కానీ
      స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన
      భారత ప్రభుత్వ యంత్రాంగం
      మనుధర్మ వాదుల చేతులనే ఉన్నది కదా ఇప్పటివరకు
      మరి ఆనాటి చరిత్ర కొంత గుర్తు చేస్తా
      చత్రపతి శివాజీ కీ
      పిస్వా బ్రాహ్మణ రాజు అయిన జై సింగ్
      ఔరంగజేబుకు తమ లక్ష సైన్యాన్ని ఎందుకు బహుకరించినాడు ఉత్తరప్రదేశ్ శివాజీని ఓడించడానికి గల కారణం చెప్పండి దయచేసి
      వాస్తవమైన నిజమైన నీ మీరు సనాతన ధర్మం చెపుతున్న సందర్భంగా ఈ మాటకు క్లారిటీ చెప్పండి దయచేసి🙏
      మీరు చెప్పింది అంతా నమ్ముతాను 🙏
      7382824606

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Месяц назад +219

    అండమాన్ వెళ్లినప్పుడు తెలిసింది మన స్వాతంత్ర్యం కోసం ఎందరు మహానుభావులు తమ జీవితాలుత్యాగం చేసారో...కానీ గాంధీ గారికే ఎందుకంత ప్రాచుర్యం కల్పించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు...

    • @shantharamNagamunthala
      @shantharamNagamunthala Месяц назад +1

      Atuvanti chetta vedhavalaki viluva ichindi iddaru. Okaru turkala Khan Grace family and second secular hindus

    • @cocamelon1394
      @cocamelon1394 Месяц назад +16

      Enduku ante ayana peru pettukuni politics cheyadaniki
      Vere vallaki credit isthe veella aatalu sagavu
      70 years rule chesaru ayana name vadukuni

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 Месяц назад +2

      ​@@cocamelon1394
      మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు కాఫిర్లయ్యారు.
      __ నెహ్రు, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు. భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
      __ ముస్లింలు కాశ్మిరీలు అయ్యారు. కాశ్మీరీ పండితులు శరణార్థులయ్యారు.
      __ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్ బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
      __ హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక వాదులయ్యారు. నిజమైన లౌకిక వాదులని సాంఘీ ఉగ్రవాదులన్నారు.
      __ మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్ మేధావులయ్యారు. నిజమైన మేధావులని 'భక్తులు' అన్నారు.
      __ జవాన్లని చంపిన ఉగ్రవాదులని 'నిరుపేద ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే జవాన్లని ఉగ్రవాదులన్నారు.
      __ దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ హక్కన్నారు.
      __ రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట. బకర్-ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వాతంత్రం.
      __ ముస్లింలని, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం వాదించటం మత ఛాందసo అయింది.
      __ హాఫిజ్ సయ్యద్,హుర్రియత్ లీడర్లని శాంతి దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
      __ భారత్ మాతా కి జై' అంటే మత తత్వం అట. 'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ ప్రకటనా స్వాతంత్రం'
      మన దేశంలో లౌకిక వాదులు ప్రమాదాలని అర్ధం చేసుకోకుండా భయానక ప్రరిస్థితుల వైపుకు దేశాన్ని తీసుకెళ్తున్నారు.

    • @shantharamNagamunthala
      @shantharamNagamunthala Месяц назад +1

      @@cocamelon1394 Aa Peru pettukoni vaadukunna vaallu edaari pandulu, sontha desaanni paraayi mathaaniki thaakattu pettina vaadu jaathi pitha ayyaadu. Iddaru thodu dongaley

    • @pavithrareddy1499
      @pavithrareddy1499 Месяц назад +8

      Aa durathma gaadiki appudu British vallu, taruvaatha khangress vaallu baagaa marketing chesaaru anthe

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 Месяц назад +216

    ●గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది
    ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది
    ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది
    ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది
    ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది
    ఇప్పుడు...
    కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది
    కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది
    నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది
    ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల
    మతం మారండి మతం మారండి అని....
    మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది....
    మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే...
    మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో.....
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది
    ప్రస్తుతం.....భారత్ లో
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> అఖండ భారతం ముక్కలయ్యింది
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    --------> కుల గొడవలు పెంచారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు
    ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి
    -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు
    ఇకనైనా మేలుకోండి #హిందువులారా.....
    భారత దేశాన్ని కాపాడుకోండి......
    అది మీ బాధ్యత.....
    అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం.
    జై భారత్ మాత....జై భారత్!!!

  • @NarlaVijayBhasker
    @NarlaVijayBhasker Месяц назад +65

    మత ప్రాతికత పైన 1947 లో దేశం విభజించబడినది జిన్నా పాకిస్థాన్ కోరుకున్నాడు పాకిస్థాన్ లో ఉన్న హిందువులను ఇండియా పంపించాడు ఇండియా లో ఉన్న ముస్లీమ్ లు వెళ్తుంటే ఈ బట్టేబాజ్ మీరు నా శవం మీద నుండి వెళ్ళండి అన్నాడు ఇప్పుడు మనం తురుకలతో దేశం లో అనుభవిస్తున్నాం ఈ ఖర్మ కు గాంధీ గాడే కారణం

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 26 дней назад +7

    జ్ఞానాన్ని పెంచే మంచి వీడియో ఇది 🙏🏼

  • @raghunadh9567
    @raghunadh9567 28 дней назад +28

    వాహ్ 🫡🫡లాల్ బహదూర్ శాస్త్రి జీ గారి గొప్పతనం గురించి మదన్ గుప్తా గారు చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి 🔥🔥🇮🇳🇮🇳🙏🙏🙏🙏

    • @BabuBabu-e7w4i
      @BabuBabu-e7w4i 14 дней назад

      S he is real hero lal bahudur sasthri

  • @KoyetiPadma
    @KoyetiPadma 27 дней назад +10

    చాలా చాలా బాగుంది సార్ అద్భుతం.. వీడియో.👌👌👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @anjaneyaswamynunnaboyina6299
    @anjaneyaswamynunnaboyina6299 Месяц назад +30

    Great sir, అందరికీ కావాల్సింది ఇదే రియాలిటీ. మూర్ఖుల కళ్ళు తెరిపించాలి ఇలాగే సార్.

  • @jaysukh143
    @jaysukh143 Месяц назад +22

    Hidden real history was revealed today by u sir 🙏

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 Месяц назад +96

    సనాతనధర్మం గురించి వ్యతిరేకంగా మొరుగుతున్న ప్రతివాడికీ ....ఈ పోస్ట్ అంకితం.
    సనాతన ధర్మం అంటే మా‌ శ్రీరాముడు పాటించిన ధర్మం.
    సనాతన ధర్మం అంటే...
    బాల్య వివాహం అంటాడొకడు...
    రేయ్....శ్రీరాముడు మా సీతమ్మతల్లిని బాల్య వివాహం చేసుకోలేదు.
    కాబట్టి సనాతన ధర్మం బాల్యవివాహాన్ని అంగీకరించింది అనడం తప్పు.
    సనాతనధర్మం సతీసహగమనాన్ని ప్రోత్సహించింది అంటాడొకడు.
    శ్రీరాముని తండ్రి దశరధ మహారాజు మర‌ణించినపుడు శ్రీరాముని మాతృమూర్తులు కౌసల్య...సుమిత్ర...కైకేయి సతీసహగమనం చెయ్యలేదు.
    కాబట్టి సతీసహగమనాన్ని సనాతనధర్మం అంగీకరించింది అనడం తప్పు.
    సనాతనధర్మం శూద్రులను చదువుకోనివ్వలేదు అంటాడొకడు.
    శ్రీరామాయణాన్ని వ్రాసింది వాల్మీకి మహర్షి. జన్మతః బోయవాడు. అంటే నీ భాషలో శూద్రుడు.
    అంటే సనాతనధర్మం శూద్రులను చదువుకొనివ్వలేదు అనడం అబద్ధం. సనాతనధర్మం ఎవరినీ చదువుకి దూరం చెయ్యలేదు.
    ఇప్పుడు మీరు ఉదహరించిన‌ మూఢాచారాలు మీకు తెలిసి మీ‌కుటుంబంలో కానీ...మీ ఊళ్ళో కానీ ఎప్పుడైనా జరిగాయా?
    సనాతన ధర్మం సర్వేజనా సుఖినోభవంతు అని మాత్రమే కోరుకుంటుంది.
    రొమిల్లా ధాపర్ లాంటి కుక్కమూతిపిందెలు రాసిన చరిత్ర చదివితే సనాతన ధర్మం అంటే సతీ సహగమనం...బాల్యవివాహం...కొందరికే చదువు...లాంటి అవలక్షణాలు మాత్రమే కనిపిస్తాయి.
    నిజమైన చరిత్ర చదివితే సనాతన ధర్మం ఎప్పుడూ ఎవరినీ దూరం పెట్టలేదు అని నిజం తెలుస్తుంది.
    సర్వే భవంతు సుఖినః
    సర్వేసంతు నిరామయ
    సర్వే భద్రాణి పశ్యంతు
    మా కశ్చిత్ దుఃఖభాగ భవేత్
    ఇది సనాతన ధర్మం చెప్పింది.
    దీని అర్షం మొత్తం వేదార్ధం.
    ఇలా చెప్పగలిగింగింది సనాతనధర్మం మాత్రమే.
    ఒకవేళ ఎప్పుడైనా....ఎవరైనా ఈ ధర్మం ముసుగులో తప్పు చేసిఉంటే వారిని ఎప్పుడూ ఈ ధర్మం వెనకేసుకురాలేదు.
    కావున ముందుగా సనాతన ధర్మం అంటే మీరనుకున్నవి కాదు అని గ్రహించగలరు.
    వివాహంలో..ధర్మేచ...అర్ధేచ...కామేచ...అంటూ ఏడడుగులు నడిపించి...జీవితాంతం‌ ఒకరికి ఒకరు తోడు గా ఉండమని చెప్పేది సనాతనం....
    సనాతన ధర్మంలో విడాకులు లేవు.
    సనాతనం ఎప్పుడూ కలిసే ఉండమంటుంది.
    విడిపోమని చెప్పదు.

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад

      రాముడి పెళ్లి అప్పుడు సీత వయసు ఎంత ? కుల వ్యవస్థ తెచ్చింది ఎవడు ? బ్రిటిష్ వాడు అనే తప్పుడు కూతలు కూసే మీరు సనాతన ధర్మం లోని బ్రాహ్మణులు బ్రిటిష్ వాడి ఆచారాలు పాటించటం ఎందుకు ? ఒక వెల కుల వ్యవస్థ బ్రిటిష్ వాడు తెచ్చి ఉంటే ఇప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించి బ్రాహ్మణులని అంటరాని వాడి ఇంటికి తీసుకు వెళ్లి భోజనం చేసేలా చెయ్యగలవా ? అందరూ ఒకటే అని చెప్పించగలవా ?

    • @madhum5686
      @madhum5686 24 дня назад +2

      Super andi

    • @sreenuroyal4913
      @sreenuroyal4913 24 дня назад

      Super 💯 correct gacheparu miru

    • @kotlapapinaidu5
      @kotlapapinaidu5 23 дня назад

      Super bro

    • @sreeram5244
      @sreeram5244 21 день назад +1

      సనాతన ధర్మం గొప్పదే...సనాతన ధర్మం అంటే హిందూ మతం....ఆ హిందూ మతానికి మూలం వేదాలు...అదే వేదాలు లో చెప్పింది ఏంటి??బ్రహ్మ సృష్టించిన నాలుగు కులాలు మాత్రమే..బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మొదటి మూడు కులాలు అలానే ఉన్నాయి మరి శూద్రులు ఎవరు??? కమ్మ? కాపున? రెడ్డి?? యాదవ?? పద్మశాలి?? వీళ్లంతా శూద్రులు అయితే మరి తేడా ఎందుకు?? ఎవరు సృష్టించారు?? ఇవన్నీ కాదని ఐదవ కులం అంటరాని వాడిని సృష్టించిన వాడు ఎవడు?? మీ సనాతన ధర్మం లో కొద్దిగా చూసి చెప్పు బ్రదర్.. హిందువులంతా ఒక్కటి అవండి అని అరవడం కాదు??? నిజాలు గ్రహించండి...హిందులుగా పుట్టి హిందువుగా పెరిగి కుల వివక్షత వలన మత మార్పిడి చేస్కొని వెళ్తున్నారు..దీనికి కారణం ఎవరు?? ఈ సనాతన ధర్మం కదా?? అందులో ఉన్న వ్యక్తులు కాదా?? హిందువుల అందర్నీ సమానంగా చూడనపుడు అందరూ ఒకటి ఎలా అవుతారు??
      Just asking waiting for your reply

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 Месяц назад +17

    VERY VALUABLE INTERESTING PRESENTATION PROMOTING NATIONALISM HINDU SYSTEM TRDAITIONS DHARMIC VALUES

  • @Vanitha_yashu
    @Vanitha_yashu 25 дней назад +30

    నిజాలు కొంతమందికి బాధాకరంగానే ఉంటాయి మీలాంటి పెద్ద ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ వచ్చి నిజా నిజాలు తెలియజేయాలి జై భారత్ మాతాకీ❤💪🏻

    • @jcstyle1027
      @jcstyle1027 18 дней назад

      ruclips.net/video/HGuV6xp9VGA/видео.htmlsi=zvZWTbxkYlcbIvTw

  • @ShivaSandhya57
    @ShivaSandhya57 Месяц назад +64

    నిజంగా జాతిపితా అనే పేరు పెట్టాల్సింది వ్యాసుల వారికి.... వారే నిజమైన జాతిపిత....

    • @raghunadh9567
      @raghunadh9567 28 дней назад +6

      జైశ్రీరామ్ 🙏🙏🚩🚩

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 Месяц назад +87

    54 సంవత్సరాలు
    ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెసు పార్టీ
    ఆ సమయంలో మనకంటే అధమస్తితిలో ఉన్న దేశాలు సైతం ఎప్పుడో అభివృద్ధిలోకి అడుగేసి భారతదేశాన్ని దాటేస్తే మరి అన్ని రోజులు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏమి చేసినట్టు.. ?
    * 10 సంవత్సరాలు కూడా నిండని బిజేపీ
    అధికారాన్ని ప్రశ్నించే మీరు
    54 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలో ఎందుకుంది అని ప్రశ్నించుకోరేం.. ?
    * మత రాజకీయాలకు పునాదులు వేసిన మీరు
    తమ సొంత వారి హిందూ అస్తిత్వాల కోసం పోరాడే బిజేపీని మతతత్వ పార్టీ అనడం హాస్యస్పదంగా లేదా ?
    * అంబానీ అదానీలు ఈ 10 సంవత్సరాలలోనే ఎదిగారా ? వారు అత్యధికంగా అభివృద్ధి చెందుతానికి భీజం వేసింది , విజయ్ మాల్యా లాంటి బ్యాంక్రప్ట్స్ కి అప్పులిచ్చింది కాంగ్రెసు ప్రభుత్వంలోనే కదా , రేచీకటి వ్యాధి ఎమైనా ఉందా , లేక అధికారం కోసం ఒక అబద్దాన్ని పదే పదే చెప్తూ దేశప్రజలని మోసం చేస్తున్నారా
    * బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేకుండా దేశం నడిబొడ్డున జెండా ఎగరెయ్యలేని భయానక పరీస్తితి నుండి సగర్వంగా ధైర్యంగా మన దేశంలో జెండా ఎగరేసే స్థాయికి వచ్చింది మీరు చూడ్డం లేదా ? అర్దం అవ్వడం లేదా ,ఒప్పుకోలేక పోతున్నార ?
    * మీ హాయంలలో జరిగిన ఉగ్రవాద దాడులు
    దేశ ప్రజలు ఎదుర్కున్న కల్లోల పరీస్తితులు తెలియవా , మర్చిపోయారా , 1980 లో జరిగిన మండై ఊచకోతల మొదలు 2013 హైదరాబాదు లో జరిగిన లుంబిని గోకుల్ చాట్ దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్టుల దాక ఆ తర్వాత జరిగిన
    బెంగుళూరు బాంబు దాడి ,బోధ్ గయా ,పాట్నా జలపైగురి బ్లాస్ట్స్ వరకు ఎంత రక్తపాతం అయ్యి దేశం అల్లకల్లోలం అయ్యి ఉందో మీకు తెల్సిందే కదా ?
    * భయంకరమైన హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ తీసుకొచ్చింది మీరు కాదా ?
    ఈ దేశపు విధ్యా వ్యవస్థలో మొత్తం మనల్ని కొల్లగొట్టిన వారి చరిత్రలే చదివించింది మీరు కాదా , విధ్యా వ్యవస్థ నిర్విర్యం చేసి స్కిల్డ్ మరియూ ఉత్సాహం కలిగిన యువకులని దేశం విడిచేలా చేసింది మీరు కాదా
    * మీ వల్ల ఈ దేశానికి ఏ చెడు జరగలేదో చెప్పండి !
    అత్యంత ఎక్కువ కాలం పాలించింది ఆ కుటుంబమే
    అత్యధిక బాంబు దాడులు మీ హాయంలోనే
    అత్యధిక నల్లడబ్బు దేశాలు దాటింది మీ హాయంలోనే
    అత్యధిక స్కాములు జరిగింది మీ హాయంలోనే
    అత్యంత అవినీతి జరిగినది మీ హాయంలోనే
    అత్యధిక అశాంతిగా ఉన్నది మీ హాయంలోనే
    అత్యంత వెనుకబడిన తనంగా ఉంది మీ హాయంలోనే
    అత్యంత పేదరికాన్ని పెంచింది మీ హాయంలోనే
    అత్యంత అక్షరాస్యత తక్కువ మీ హాయంలోనే
    అత్యంత క్రైం రేట్ మీ హాయంలోనే
    అత్యంత ఇంధన ధరలు పెరిగింది మీ హాయంలోనే
    అత్యంత అప్పుల్లో కూరుకుపోయింది మీ హాయంలోనే
    అత్యంత హిందువులపై దాడులు జరిగినది మీ హాయంలోనే
    అత్యంత ఎక్కువ రాజకీయ నాయకులు సంపాదించుకుంది మీ హాయంలోనే ఇవ్వన్ని గణాంకాలతో నెట్టింట్లో ఉన్నవి
    * ఇదే 54 సంవత్సరాలలో అత్యంత దుర్బంగా
    ఉన్న జపాన్
    (1946-1954), the high increase (1955-1972), the steady increase (1972-1992) అంటూ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు ప్రఖ్యాత దేశాల సరసన సగర్వంగా ఉంది
    * మీరు పాలన మొదలెట్టిన కొత్తలోనే ఇజ్రాయెల్ దేశం చుట్టూ యమకింకరులతో సహవాసం చేస్తూ కూడా , సంవత్సరానికి ఒక సారి యుద్దం చేస్తూ కూడా అభివృద్ధి చెందిన జాబితాలో ఉండి శక్తివంతమైన దేశంగా పెర్కొనబడుతుంది
    1965 లో పుట్టిన సింగపూర్ కూడా అభివృద్ధి
    చెందిన దేశమే ఇంకెన్నో దేశాలు..
    కానీ ఇన్ని సంవత్సరాలు పాలించిన మీరు దేశాన్ని ఇంకా " అభివృద్ధి చెందుతున్న " దేశంగానే ఉంచి
    10 సంవత్సరాల పాలనని హేళన చేస్తూ ,
    విమర్శలు చేస్తుంటే మీ అంతరాత్మ
    ఎలా ప్రాణాలతో బ్రతికుంటుంది ?

    • @ajaymeerugu
      @ajaymeerugu Месяц назад +4

      🙏🙏🙏🙏🙏

    • @govindarajuc7820
      @govindarajuc7820 Месяц назад +2

      @@mnarasimharao7140 ಸತ್ಯಂ ನಿಜಮ್

    • @aswiniraj8731
      @aswiniraj8731 Месяц назад +2

      Jai ShreeRam, Jai Sanatana Dharma, Jai BJP

    • @GURUUTIRUPATI
      @GURUUTIRUPATI Месяц назад

      🪷🪷🪷🚩🚩🚩🙏🙏🙏👌👌👌👏👏👏💐💐💐🙏🙏🙏🚩🚩🪷💐💐

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад +1

      54 యేళ్లు అభివృద్ది చెందుతున్న దేశం గా అయినా ఉంది కనీసం బీజేపీ వచ్చిన తర్వాత ఉన్మాద దేశం గా పాకిస్తాన్ విధానాలతో వెనక్కి వెళుతుంది అందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

  • @rupuyadav9104
    @rupuyadav9104 23 дня назад +12

    హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే తమకి కావాల్సిన వస్తువులని హిందువుల ధగ్గరే కొనండి, జైశ్రీరామ్

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 18 минут назад

      అయితే ఇకపై హిందువులు అందరూ మొబైల్స్.,ఇంటర్నెట్..,కంప్యూటర్లు.., ఇంగ్లీషు మీడియం చదువులు వదిలేస్తారు అన్నమాట.సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేయరు అన్నమాట. ఎందుకంటే ఇవేవీ హిందూ ధర్మం కావు కదా.

  • @aradhyak7530
    @aradhyak7530 Месяц назад +9

    Chala great meeru nijam nirbayamga matladaru

  • @humanbeing-3456
    @humanbeing-3456 Месяц назад +16

    ధన్యవాదాలు సార్

  • @PagidimarriSreenivasulu
    @PagidimarriSreenivasulu Месяц назад +9

    Excellent explaination Madan Mohan garu ❤

  • @vishnuvardhanreddy5460
    @vishnuvardhanreddy5460 Месяц назад +8

    Well informed message and such messages are needed to Hindu Community

  • @ArunKumarKuppa
    @ArunKumarKuppa Месяц назад +12

    Madan Gupta Sir Ultimate Knowledge

  • @govindraj4298
    @govindraj4298 Месяц назад +5

    One of best interview 🙏 Thank you

  • @Koneti-yi2tb
    @Koneti-yi2tb 13 дней назад +3

    Thanks for your response 👍 about our indian History and God's

  • @NagarajuMuniswamy-kk7oz
    @NagarajuMuniswamy-kk7oz Месяц назад +18

    Good message Gupta garu Jai Sri ram

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 Месяц назад +15

    Yes you are correct

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 22 дня назад +4

    🕉️ అద్భుతంగా తెలిపారు. నిజంగా స్వాతంత్ర్యం హిందువులకు రాలేదు. ఖచ్ఛితంగా నిజానిజాలు తెలుసుకోకపోవండం మన హిందువుల దౌర్భాగ్యం.

  • @khannakarunakar6495
    @khannakarunakar6495 19 дней назад +2

    Goosebumps interview ❤

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 Месяц назад +17

    అద్భుతం 👏👏👏👏👏👏

  • @janardhanpulluri5973
    @janardhanpulluri5973 Месяц назад +16

    Yes sir Sastry,pv & Guljarlal Nanda now Modi is the good PMs

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 Месяц назад +42

    బ్రిటిష్ వారు గాంధీని వాళ్ల స్వార్థం కోసం అతన్ని హైలెట్ చేసుకుంటూ పావులాగా వాడుకొని. వాళ్ల వైపు తిప్పుకొని. పైకి పెద్దమనిషి అని వాళ్లే అతనికొక ట్యాగ్ తగిలించి. దేశానికి జరగవలసిన నష్టమంత జరిగిపోయింది. 🙏

    • @Suma-Goud____84
      @Suma-Goud____84 Месяц назад +3

      Edhi nijam

    • @srinivaspr6939
      @srinivaspr6939 Месяц назад +2

      Yes correct

    • @mopidevithecommonman8773
      @mopidevithecommonman8773 Месяц назад +1

      బుర్ర బుద్ధి లేని వాళ్ళకి అట్లాగే తెలుస్తుంది గాంధీజీ గొప్పతనం ఏం తెలుస్తుంది

    • @SPShine126
      @SPShine126 25 дней назад +1

      నువ్వు చెప్పు గాంధీ గొప్ప

    • @thatikondabhaskar7416
      @thatikondabhaskar7416 22 дня назад

      Waste fellow half mad

  • @hemakumar2871
    @hemakumar2871 Месяц назад +13

    Excellent interview

  • @kalyan20091000
    @kalyan20091000 Месяц назад +11

    యాంకరేశ్వరి సూపర్.దొంగల్ని జాతీయ నాయకుల క్రింద చిత్రీకరించారు.🙏👍🙏 నవెూ నారాయణాయాః

  • @vishnuvardhanreddy5460
    @vishnuvardhanreddy5460 Месяц назад +3

    Well informed message and such messages are need for Hindu community

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 22 дня назад +5

    నిజమే మీరు చెప్పింది

  • @ramakrishnagogineni5924
    @ramakrishnagogineni5924 Месяц назад +7

    Gupta Garu 🙏🙏🌼🌼

  • @umakiranumakiran921
    @umakiranumakiran921 Месяц назад +18

    Excellent మదన్ సర్ 👏👏👌👌

  • @aumadevi4990
    @aumadevi4990 Месяц назад +18

    Super super sir really true

    • @mnarasimharao7140
      @mnarasimharao7140 Месяц назад +1

      మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు కాఫిర్లయ్యారు.
      __ నెహ్రు, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు. భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
      __ ముస్లింలు కాశ్మిరీలు అయ్యారు. కాశ్మీరీ పండితులు శరణార్థులయ్యారు.
      __ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్ బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
      __ హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక వాదులయ్యారు. నిజమైన లౌకిక వాదులని సాంఘీ ఉగ్రవాదులన్నారు.
      __ మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్ మేధావులయ్యారు. నిజమైన మేధావులని 'భక్తులు' అన్నారు.
      __ జవాన్లని చంపిన ఉగ్రవాదులని 'నిరుపేద ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే జవాన్లని ఉగ్రవాదులన్నారు.
      __ దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ హక్కన్నారు.
      __ రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట. బకర్-ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వాతంత్రం.
      __ ముస్లింలని, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం వాదించటం మత ఛాందసo అయింది.
      __ హాఫిజ్ సయ్యద్,హుర్రియత్ లీడర్లని శాంతి దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
      __ భారత్ మాతా కి జై' అంటే మత తత్వం అట. 'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ ప్రకటనా స్వాతంత్రం'
      మన దేశంలో లౌకిక వాదులు ప్రమాదాలని అర్ధం చేసుకోకుండా భయానక ప్రరిస్థితుల వైపుకు దేశాన్ని తీసుకెళ్తున్నారు.

  • @adapaaadhyavolgas
    @adapaaadhyavolgas 23 дня назад +2

    Hattsoff sir for all ur knowledges

  • @umajagadam5770
    @umajagadam5770 21 день назад +1

    U r 1 of the great gutsy voice who is taking stand towards the original India is. Even I realized the same when I'm in school itself. Each and every word u said is true. I humbly request to take ur voice to each and every coming generation.

  • @madhubabu6857
    @madhubabu6857 29 дней назад +1

    Very Nice reasoning understandable for this generation

  • @praveenreddy9688
    @praveenreddy9688 Месяц назад +8

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @SwamiMA
    @SwamiMA 27 дней назад +3

    Super👌👌👌sir

  • @MellaRajagoudMella
    @MellaRajagoudMella 21 день назад +1

    కృతజ్ఞతలు హ్రుదయపూర్వక ధన్యవాదాలు రాజగౌడు చాలా బాగుంది వివరం గా చెప్పారు

  • @నాగేష్
    @నాగేష్ Месяц назад +5

    He is 💯 % correct ✅

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel Месяц назад +5

    Super sir

  • @balliaruna9338
    @balliaruna9338 18 дней назад +1

    Thnq for Suman tv for speech of gupta sir thnq v r learning too much sir tq

  • @simhareddy544
    @simhareddy544 Месяц назад +2

    Excellent analysis.🙏🙏

  • @ReddiRaani-dx4sp
    @ReddiRaani-dx4sp 18 дней назад +1

    No words sir, salute sir 😊❤😊 excellent Marveolus speach 😊❤😊

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 Месяц назад +6

    సర్వే భవన్తు సుఖినః
    సర్వేసన్తు నిరామయాః
    సర్వే భద్రాణి పశ్యన్తు
    మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.

  • @koundinyaeventsandentertai8966
    @koundinyaeventsandentertai8966 23 дня назад +1

    Great Sir true' word's ❤

  • @reddy123-gj5cf
    @reddy123-gj5cf 12 дней назад

    Wow superb episode namaste 🙏

  • @adduridevendrachary729
    @adduridevendrachary729 Месяц назад +4

    Good message

  • @gangadharsunitha4715
    @gangadharsunitha4715 28 дней назад +2

    Excellent ❤

  • @JBYtrolleyofficial9
    @JBYtrolleyofficial9 26 дней назад +1

    Super chepav sir ❤❤❤

  • @chandrashekarraoaddagalla9488
    @chandrashekarraoaddagalla9488 Месяц назад +3

    Madanguptaji!hats off to you

  • @PAVANKR-h5n
    @PAVANKR-h5n 23 дня назад +1

    Great speach and anchor expression bavunay 😊

  • @SuddalaLokeshYadav-i1b
    @SuddalaLokeshYadav-i1b 23 дня назад +1

    Yes sir, your are right telling about to all our indian history to indian people

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 Месяц назад +3

    Namaskaramulu. Jai Hind.

  • @rameshrami1112
    @rameshrami1112 27 дней назад +1

    Excellent news ❤

  • @chchamkrishnamusicacademy2395
    @chchamkrishnamusicacademy2395 Месяц назад +5

    True history must come out

  • @kumarvemula8256
    @kumarvemula8256 Месяц назад +2

    Absolutely right sir bharatmaatakijai vandemataram jaihind jaibharat jaisriram

  • @malleshyadav7313
    @malleshyadav7313 Месяц назад +1

    Good concept Suman TV

  • @srinudonthi16
    @srinudonthi16 29 дней назад +1

    Nijam cheparu sir

  • @enton9535
    @enton9535 Месяц назад +3

    Welcome back anchor ,and good podcast

  • @vedapriyaable
    @vedapriyaable 19 дней назад +1

    Great information sir 🙏🙏🙏

  • @venkataramanapotla5673
    @venkataramanapotla5673 Месяц назад +6

    సర్ మన సమాజంలో మానసిక వికలాంగులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా

  • @Sravani.bheemu
    @Sravani.bheemu Месяц назад +2

    Meeru chaala chaala super sir

  • @koyetishivakumar1224
    @koyetishivakumar1224 28 дней назад +1

    Superstar..... Super super..

  • @psswamy9200
    @psswamy9200 Месяц назад +6

    The real story sir

  • @venkatkyathramoni6760
    @venkatkyathramoni6760 22 дня назад +1

    Well said

  • @kalyankonasaeema2852
    @kalyankonasaeema2852 Месяц назад +4

    Meru chalaa baga cheptunnaru melaa nijalu janaalaki cheppevallu social media loki inka ravali

  • @koyetishivakumar1224
    @koyetishivakumar1224 28 дней назад +1

    Dhanyvad aalu .. sar.. chala Baba vishleshan Charu..

  • @Svvr-rz2xv
    @Svvr-rz2xv 25 дней назад +1

    సూపర్ సార్ మీరు

  • @hanmanthreddysingireddybal9100
    @hanmanthreddysingireddybal9100 Месяц назад +5

    నిజమైన చరిత్ర

  • @vshivaprasadSCCD
    @vshivaprasadSCCD 20 дней назад +1

    శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
    గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
    హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
    హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..

  • @ArunKumar-t6w4t
    @ArunKumar-t6w4t Месяц назад +5

    Super super super super super

  • @abdtv82
    @abdtv82 Месяц назад +2

    Good information....

  • @nagapraveenkumararavapalli8414
    @nagapraveenkumararavapalli8414 9 дней назад

    After longggg time watched excellent vedio. Very much informative

  • @vallimedapalli7682
    @vallimedapalli7682 19 дней назад +1

    Nijalu melanti vallu history gurinchi nijalu telisina vallu vachi chepte eppatikina janalu telusukuntaru.thank you samajaniki nijam cheppinandhuku

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 19 дней назад +1

    దీని వల్ల చాలా నిజాలు నేటి యువత కు బాగా తెలుస్తాయి మీకు ధన్యవాదాలు

  • @RaghuPunati
    @RaghuPunati 23 дня назад +1

    ఇలాంటి వీడియో లు చేయండి ఎప్పుడూ చూస్తాను సబ్స్క్రయిబ్ చేసుకుంటాను

  • @DevaraSalaar
    @DevaraSalaar 10 дней назад +1

    సారు చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మీరు

  • @Ravinderg-w2q
    @Ravinderg-w2q 28 дней назад +1

    Good. Masag. Sri

  • @ajaybaisa3806
    @ajaybaisa3806 24 дня назад +1

    Madhan sir plz ur great sir.

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 18 дней назад +1

    అసలైన దేశభక్తులందరిని వదిలిపెట్టారు. ఆయనవిశేలషన బగుంద. ఆయన కి పాదాభివందనాలు. కరెక్ట్. ఆయన చెప్పింది. మనకి హిందువులకు నిజమైన స్వాతంత్య్ర ము రాలేదు. లాల్బహదూర్ గారి గురించి కొన్ని విషయాలు తెలియవు. సోమవారంనాడు ఉపవాసం విషయం తెలుసు. విన్నాను. నాచినతనంలో.

  • @RaghuPunati
    @RaghuPunati 23 дня назад

    Exlent super interview 🙏

  • @BoBbY38855
    @BoBbY38855 21 день назад

    Superb sir meru ❤

  • @vshivaprasadSCCD
    @vshivaprasadSCCD 20 дней назад +1

    श्री कृष्णचैतन्य, प्रभु नित्यानंद, श्री अद्वैत,
    गदाधर, श्रीवासादि गौरभक्तवृंद ।।
    हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे ।
    हरे राम हरे राम, राम राम हरे हरे ।।श्री कृष्णचैतन्य, प्रभु नित्यानंद, श्री अद्वैत,
    गदाधर, श्रीवासादि गौरभक्तवृंद ।।
    हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे ।
    हरे राम हरे राम, राम राम हरे हरे ।।

  • @tirupatithavitingari504
    @tirupatithavitingari504 Месяц назад +1

    Subject bagundhi.....suman TV kabatti nenu chudanu

  • @Madman95289
    @Madman95289 Месяц назад +3

    అక్కడ ఉన్న విషయం విన్న వాళ్లకు కోపం , ఆవేశం రావడం సహజం కానీ ఇప్పుడు గాంధీ లేరు అలాగని నెహ్రూ కూడా లేరు .
    ఉన్నది మనం వాళ్ళు ఏదైతే చేయాలి అనుకున్నారో ఎప్పటికీ ఇండియా ఒక శాంతి అనే ముసుగులో హైబ్రిడ్ బానిసగా ఉండడానికి అది అవ్వకుండా చేసి వాళ్ళ ఆత్మలకు ఎప్పటికీ శాంతి కలగకుండా వేసే శిక్షే సరైంది.

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili Месяц назад +3

    According to this Oldman Kangana Ranaut is correctly said that India got Independence only after Modi came to power ☑️☑️

  • @kameswarrao112
    @kameswarrao112 Месяц назад +11

    I love India and Modi Sir 🙏

  • @madhubabu6857
    @madhubabu6857 29 дней назад

    I like the explanation of their jobs and their requirements representation with relations ❤

  • @nallaganthularamesh8414
    @nallaganthularamesh8414 8 дней назад

    థాంక్యూ సార్ సుభాష్ చంద్రబోస్ గురించి చాలా గొప్పగా చెప్పారు

  • @mallikarjunamallikarjuna8360
    @mallikarjunamallikarjuna8360 25 дней назад +1

    Super tata

  • @srisailamg3082
    @srisailamg3082 18 дней назад

    Good information sir Jai shree ram sir 🌞