Madhan Guptha Exclusive Podcast | Real History of Indian Independence Shocking Truths @themadangupta

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 51

  • @krishnareddykrishna111
    @krishnareddykrishna111 Месяц назад +9

    ఇలాంటి గొప్పోళ్ళ ఉపన్యాసం మరిన్ని వినాలనిపిస్తది 👏

  • @Koushklovesdad
    @Koushklovesdad 6 дней назад

    మదన్ గుప్తా గారు మీ వీడియోస్ బాగా ఉంటాయి మా కోసం కొచం గణపతి గురించి చెప్పండి 🙏

  • @nagarajuponnala5705
    @nagarajuponnala5705 Месяц назад +4

    Tq guruvu garu mana charitra gurunchi malli andhariki cheppinandhuku 🙏🙏🙏

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 Месяц назад

    Madan Gupta Sir.Respects.Very knowledgeable discussion.Regards.

  • @PChandrasekhar-f6z
    @PChandrasekhar-f6z 26 дней назад +1

    Super interview jai sriram

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 Месяц назад +2

    Superb sir great interview ❤

  • @harikurangi306
    @harikurangi306 Месяц назад +3

    Super sir

  • @ambathula8726
    @ambathula8726 Месяц назад +13

    Uncle information is unbelievable. But anchor acting is over acting .

    • @ramprasadalladi2984
      @ramprasadalladi2984 Месяц назад +4

      @@ambathula8726 then take only information from uncle

    • @sripadasuryanarayana5774
      @sripadasuryanarayana5774 Месяц назад +2

      Chandra kantini aahaladamga abubhavistoo chadraduloni machha gurtu ku radu idi ante.

  • @praveenreddy9688
    @praveenreddy9688 Месяц назад

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Месяц назад +1

    nice video

  • @vadalijnanaraju1793
    @vadalijnanaraju1793 27 дней назад +2

    History books marchalemo

  • @konathalapallimanozkumar2734
    @konathalapallimanozkumar2734 Месяц назад

    9 Gurunchi Chepathanu, Shanthana Dharam Gurunchi Cheputhanu Chala Vishayalu Telusu

  • @HarikumarBSP
    @HarikumarBSP 28 дней назад

    భారతదేశంలోని బౌద్ధ ఆరామాల గురించి కూడా చెప్పండి సార్

  • @bobbanapalliusharani
    @bobbanapalliusharani 22 дня назад +1

    అప్పటిలో ఆగ్ర కులాలు వాళ్ళు చదువు కోడానికి అర్హత ఉంది.శూద్ర కులాలు వాళ్ళు చదువు కోడానికి అర్హత లేదు అని .అలాంటి టైమ్ లో భౌద్ధ మతం వాళ్ళు తక్ష శిల నలంద విశ్వవిద్యాలయం కట్టి అందరు విద్య అందించారు అని .మేము చదివిన హిస్టరీ చెప్పుతుంది. ఇంత గొప్ప దేశంలో sc వాళ్ళు ఎందుకు అలా అయ్యారు ..ఒక్క వీడియో చెయ్యాలి sir మీరు plzz..

  • @Righttoask2013
    @Righttoask2013 Месяц назад

    As always good information Madan Sir. Anchor acting immature.

  • @gaddamlakshmidevi2966
    @gaddamlakshmidevi2966 Месяц назад

    MemalliniGuruvuGaru.ani.pilvacha..sir

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 27 дней назад

    Egyptian civillization is most ancient civilization 😊😊

  • @praveenreddy9688
    @praveenreddy9688 Месяц назад

    Why don't the govt change our history book for children 😢

    • @santoshloke
      @santoshloke Месяц назад

      Because the government is government...no benefit in short term....

  • @govardhanchary5503
    @govardhanchary5503 25 дней назад

    Madan guptha daggare study cheyyali, history telsukovali, mi interves saripovadam ledu, ఇంక telusukovali

  • @venkatamanikyamkotni
    @venkatamanikyamkotni 28 дней назад +2

    సార్ ఇన్నాల్లు ఏమైపోయారు సార్,
    ఈ చరిత్ర అంతా ఎక్కడ దాచుకున్నా -రు సార్, స్వాతంత్ర్యపోరాటంలో చాలా మంది పాల్గొన్నారు, చాలా
    మంది పోరాడారు, కాని గాంధీ, నెహ్రూలే ఎందుకు చరిత్రలో ఉన్నారు,
    గాంధీ, నెహ్రు ల కంటే ముందు, తరువాత పోరాడిన వారున్నారు,
    కాని గాంధీ, నెహ్రూల పోరాట పటిమ
    వారు నింపిన స్పూర్తి, వారిని చరిత్ర
    కారులుగా చేసింది, నేటి తరానికి మీలాంటి పెద్దలు చరిత్రను వక్రీకరించి
    చెప్పడం బాదాకరం, ఎంతోమంది
    నాయకలు ఎన్నో ఏళ్ళు అహర్నిషలు
    కష్టపడి, ఈ దేశంలో ప్రధాన రాజకీయ
    పార్టీగా భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్ది, దేశాధికారం చేపట్టే
    వరకు అవిశ్రాంతపోరాటం చేసారు.
    పార్టీని అభివృద్ధి చేసిన ఎంతోమంది
    నాయకులకు లేని గుర్తింపు మోదీ
    గార్కే ఎందుకు వచ్చింది. మోదీగారే
    ఎందుకు ప్రధాని కాగలిగారు, భారతీయ జనతా పార్టీ ని పెంచి
    పోషించిన వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ గారు,, ఎంతోమందికి రాజకీయ బతుకునిచ్చింది అద్వానీ గారు,
    అద్వానీగారు బతుకిచ్చిన వారిలో
    మోదీగారు ఒకరు, అటువంటి అద్వానీ గారిని అత్యంత దారుణంగా
    అవమానించిన మోదీగారిది ఏ రకమైన చరిత్ర సార్, అద్వానీ గార్ని,
    మోదీగారు ఏవిధంగా అవమానించారో దేశమంతా చూసింది, నివ్వెరపోయింది,
    ముక్కున వేలేసుకుంది, అటువంటివన్నీ పక్కకు పోడానికి
    మీలాంటి వారితో మతప్రచారం
    చేయించడం, మరింత బాధాకరం,
    వివేకవంతులైన మీలాంటి వృద్ధులకు
    ఇది తగనిపని, కాంగ్రెస్ పార్టీ చేసిన
    పాలన ఈ దేశానికి శ్రీరామరక్ష, మోదీ లాంటి నాయకులు 100 మంది వచ్చినా కాంగ్రస్ పార్టీని చేసేదేమిలేదు, ఇదంతా తాత్కాలికం
    భారతీయులు భారతీయులుగా బ్రతకాలంటే మోదీని గద్దెదించాలి.

  • @Mahijon-4
    @Mahijon-4 28 дней назад +2

    Evade kotha bathai e bathailandaru training emanna estharrmo andaru same hate rates same burrathakkuva vagudu vaguthuntaru ..

  • @radhikapothuri1082
    @radhikapothuri1082 Месяц назад

    గురువు గారు... పగలు గుడికి వెళ్ళి వచ్చాక, మధ్యాహ్నం non-veg తినవచ్చా...ex: యాదగిరి గుట్ట
    పగలు సత్యనారాయణ వ్రతం చేసి, night non-veg and alcohol తీసుకోవచ్చా.
    Pl explain in detail.

    • @sandeepsai8475
      @sandeepsai8475 Месяц назад

      @@radhikapothuri1082 vratham chesina roju evaru ala cheyaru, cheyakudadhu andi

  • @tirupatithavitingari504
    @tirupatithavitingari504 17 дней назад

    Guru vu garu ...meeru dayachesi....Suman TV ...Ane kojja channel ku interview ivvakandi

  • @williamcarey1360
    @williamcarey1360 28 дней назад +2

    సో ఇప్పటి వరకు చరిత్రలు రాసిన వారంతా చెత్త అన్నమాట ! అదే కదా అర్థం ! ఎటొచ్చీ మతాన్ని తీసుక రావాలి అదే కదా నీ లక్ష్యం !

  • @hemagiri9346
    @hemagiri9346 Месяц назад

    Amma mana country astini yemaina Gandhi dochukunnara

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 26 дней назад

    మీకు బీజేపీ కావాలి

  • @jayasuryarajm2805
    @jayasuryarajm2805 Месяц назад +1

    Broo 2014 lo real freedom vachindhi antunav because of bjp, Mari vajpaye govt past lo undhi gaa apudu em vachindhi. Ela sollu kuthallu kotaku. baga rss ni blood loki teeskunatunav common sense lekunda matladthunav Challa vishayalu🙏

    • @Righttoask2013
      @Righttoask2013 Месяц назад

      Why vajpai has to protect Rahul Gandhi when he arrested in US on drug case in 2011. Why he needs to be soo much nice to congress leaders and party people ex so called Gandhi's...

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS Месяц назад +1

    devudu ledu deyyam ledu

  • @gognene1513
    @gognene1513 Месяц назад +1

    He is gaving thought process of RSS & BJP. No change would come because one or two persons. But we always take leaders names. Is Modi alone doing ? How many manufacturing industries came during Modi rule. We read about LB Sasthry. People were dying because of food scarcity. LB Bahadur was very nice man no doubt. But was the age of LB when compared to Gandhi. He told few truths at the same time few fauls.

    • @suresh_sanathan
      @suresh_sanathan 22 дня назад

      Ideology గురించి కాదు ఆలోచించేది మొదటగా మనం మూలం మీద దృష్టి పెట్టాలి మనకి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి మొదటగా చదవాలి తరువాత అదే గ్రంధాన్ని అద్యయనం చేయాలి అప్పుడు నిజానిజాలు ఎవరికి వారే తెలుసుకుంటారు చాలామంది చదువుతారు తప్ప అద్యయనం చేయరు అద్యయనం చేసినవారు చెపుతుంటే వీడిది RSS ideology వీడిది communist ideology వీడిది గాందీ ideology సొల్లు చెపుతుంటారు..బ్రిటీషు వారు మన education system ను పాడుచేసారు మన సంస్కృతానికి మనలను దూరం చేసారు ఇప్పటికి మన దేశంలో ఎన్నో గ్రంధాలు సంస్కృతంలోనే ఉన్నాయి..సంస్కృతమే రాని వాడు మన చరిత్ర గురించి చెపుతాడు..మన చరిత్ర లో మన భారత జాతి హృదయం ఉంది..అన్నీ గ్రంధాల సారాంశాన్ని కలిపి కృష్ణుడు గీతలో చెప్పారు కనీసం జీవిత కాలంలో అదికూడా చదువరు అద్యయనం చేయరు..మన భారత భూమి దైవ భూమి మన పూర్వీకులు ఎంతో గొప్పవారు మనకు పూర్ణ ఆయుర్దాయం వచ్చేలా మనకు జీవన విదానం చెప్పి పోయినారు మొదటగా ఆచరించాలి నీకు అనుమానం వస్తే అద్యయనం చేయాలి సత్యం నీకు నీవుగా తెలుసుకో గలవు ఎవరు ఎంత చెప్పిన అది నమ్మకంగానే అనిపిస్తుంది ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో అది అప్పుడు సత్యంగా అర్దమవుతుంది..
      సత్యమేవ జయతే..
      సర్వేజనా సుఖినోబవంతు..

  • @BattulaKondalarao-o5g
    @BattulaKondalarao-o5g 24 дня назад

    " ఎవరీ గుప్తా? ఈయనకి చరిత్ర పరిజ్ఞానం ఉందా? మన, లేదా ప్రపంచ చరిత్ర ఎప్పుడైన చదివాడా? మతోన్మాదులకు చరిత్ర ఎలా అర్ధం అవుతుంది? సామాన్యుల ను దోచుకొని, దేవాలయాల్లో దాచిన బంగారం, ఇతర విలువైన సంపద, విదేశీ దురాక్రమదారులు దోచుకొని పోవడం ప్రపంచ చరిత్రలో సాధారణ విషయం! ఆయా దేవాలయల్లో విదేశీ దోపిడీ జాతుగు ఉంటే? ఆయుదాలు ధరించి,సర్వ శక్తులు ఉన్న దేవుళ్ళు నిస్సహాయంగా, ఏమిచేయలేక ఎలా ఉన్మారు? ఇలాగే ప్రపంచం చరిత్రలో మధ్య యుగంలో, క్రైస్టవ - ఇస్లాం మతాల మధ్య జరిగిన క్రూసేడ్ యుద్దాల్లో జరిగిన మారణకాడలో, ఆయా మత ప్రవక్తలు ఎందుకు ప్రత్యక్షగా పాల్గొని తమ మహిమలు చూపలేదు? మిత్రులారా చరిత్ర చదవండి, ఈ గుప్తా వంటి వాళ్ల అసత్య ప్రచారాలు నమ్మే అమాయకులు కొంచం ఆలోచించండి! మతం ఓ మత్తు మందు అది మీ ఆలోచన జ్ఞానాన్ని చంపేస్టుది! తస్మాత్ జాగ్రత్త!"

  • @abhishikthudu
    @abhishikthudu 25 дней назад

    బాబూ, అమ్మా, అసలు మన దేశానికి అసలు చరిత్ర లేదని చెప్పితే పోలా?. ఏమ్ మతపిచ్చి మీకు?. చరిత్రలో అన్నీ తప్పులా?.

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac 24 дня назад

    ఇప్పుడు తమరు బైట పెట్టి సాధించేది ఏముంది.❓

    • @telugupeadia3569
      @telugupeadia3569 23 дня назад

      @@chiranjeevi1954ac mana charitra manam telusu kovali brother

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac 23 дня назад

      @telugupeadia3569
      అఘోర, నాగ సాధువులు గురించి తెలుసుకున్నారా❓వారి చరిత్ర, వారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకున్నారా❓
      వారి శక్తి ఏంటో తెలుసుకున్నారా❓
      ముత్యాలమ్మ గుడి విషయంలో ఒక నాగ సాధువు వచ్చి 45 నిమిషాలు ఒంటి కాలిమీద నిల్చుని నిరసన తెలియజేస్తే, ఈ మీడియా దరిద్రులు, ఆ తల్లి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కి తీసుకొచ్చారు.
      ఇది తెలుసుకోవాలి ప్రస్తుతం.
      సనాతన ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో తెలుసుకోవాలి.

  • @mitra2718
    @mitra2718 27 дней назад

    Worst anchoring, every expression is wow...

  • @anilkumar-xv9og
    @anilkumar-xv9og Месяц назад +1

    Waste of time 😂