డబ్బుల కోసం అవసరం లేని టెస్ట్ లు అవసరం లేని టాబ్స్ రాసి ఇస్తున్న ఈ రోజుల్లో మీ లాంటి మంచి వాళ్ళు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం సర్...దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సర్
సార్ మీరు ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ వల్ల చాలా మందికి చాలా డబ్బులు చాలా టైం ఆదా అవుతున్నాయి మరియు మీ లాంటి డాక్టర్ని ఈ సమాజంలో ఈ రోజులలో చాలా తక్కువగా ఉంటారు సార్ మీకు శతకోటి కృతజ్ఞతలు సార్
మీలాంటి వారు లక్షల్లో... ఒకరు ఉంటారు ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో.. డాక్టర్ అనే వారు చచ్చిన శవాలను కూడా వదలడం లేదు డబ్బుల కోసం₹? కానీ మీరు మీ సహాయాన్ని కొంత కేటాయించి ఈ విధముగా మాకు సలహాలు సూచనలు చెప్పడం..మా అదృష్టంగ భావిస్తున్నాను 🙋 మీకు మా సలాం 🤳
మీరు ప్రజల కోసము నిస్వార్థముగా సేవ చేస్తున్నారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును, ఆయుష్షును, ఇవ్వాలని, దేవుని ఆశీర్వాదము మీపై ఉండాలని, మీరు అందరి మన్నలను పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను, - - రేబాక రాజశేఖర్,, యలమంచిలి, అనకాపల్లి జిల్లా.
"అప్పుడప్పుడు ఆయుధాలు లాగ" ఈ వాఖ్యం నా బుర్రని భలేగా ఆకర్షించింది. అందుకే మీకు అందరూ వీక్షకులు (నేను కూడా) అభిమానులై పోతున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
వందనములు సార్ .కల్మసం లేకుండా చిరు నవ్వుతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆరోగ్య సలహాలు, సూచనలు మాహా బాహ్యంగా ప్రజలకు అందీస్తున్న మహను బావుడికి జన్న నిచ్చిన మీ యొక్క తల్లి, తండ్రికి పాధాబి వందనములు
థాంక్యూ డాక్టర్ గారు ఇలా స్పష్టంగా చెప్పేవాళ్ళు లేక ఈ మలబద్ధకంబట్టి అనేకమైనటువంటి బలహీనతలకు లోనయ్యాను నేను నడుమునొప్పి బాగా వచ్చింది అలాగే సయాటికా ప్రాబ్లం కూడా వచ్చేసింది ఇప్పటి వాళ్ళని సలహాలు వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ థాంక్యూ వెరీ మచ్
నాన్న చిన్న నిన్ను చూస్తుంటే నే ఆ మాటలను వింటూఉంటే నే అర్థ రోగాలు తగ్గి పోతాయి.. చిన్న నీ ఫేస్ లో.మాటలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది.. నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషం గా.ఆరోగ్యం గా ఉండాలని కోరుకొంట్టూన్నాను..తాక్యూ ధన్యవాదాలు 🏡👨👩👧👦💯✔️👌🇮🇳🙏
చాలా మంది సిగ్గుపడి డాక్టర్ గారి దగ్గరకు రారు. అలాంటి వారి కోసం మీ వీడియోలు చాలా ఉపయోగకరం సర్. మీరు చాలా గొప్పవారు సర్. నాకు చాలా పొట్ట సమస్యలు ఉన్నాయి సర్. ఇప్పటి వరకు డాక్టర్ గారి దగ్గరకు వెళ్లలేదు. మాది వైజాగ్ నేను విజయవాడ వచ్చినప్పుడు మీ హాస్పిటల్ కి తప్పకుండా వస్తాను సర్....
సార్ మీరు చెప్పే ప్రతి మాట ఇలా ఫోటో ద్వారా చూపిస్తే.. ఇంతకంటే ఇంక మాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు సార్ ఎందుకంటే.. ఎవరిని నమ్మాలి సార్.. మీరు నిజంగానే దేవుడు సార్. 🙏 నీ దగ్గరికి మేము రాలేకపోయినా మా దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్లిన కొనుక్కో గలం సార్
Very good advice c constipation most disturbing problem robbing and disturbing day to day life your advice leading to overcome is commendable I regularly follow thank you very much sir Dr SV NR
Dear dr/sir. Your the best Dr. In the telangana. VeryGood suggest & explained to all the people... Mostly the middle class people very happy to see you always..... ❤❤
On any subject patients ask , you are giving valuable and useful remedial tips. Excellent . Though I am 71 years old I watch your videos regularly and felt very useful and feel proud for such valuable videos free . Next time in November this year when I come to India from US I personally meet you for my age old health problems . Thank You
Ist Time I have come across a Sowjanya hridayu gal doctor. Doctors used to prescribe medicines and not try to explain even a bit. You are quite opposite! You bring problem awareness and what will be the options we have to follow. Awareness brings us to be precarious alert and giving us boost to face the problem WONDERFUL DOCTOR! MAA KANAKA DURGAA BHAVANEE AND LORD MALLIKARJUNA SWAMY BLESS YOU AND YOUR FAMILY WITH LONGEVITY, SOUND HEALTH PROSPERITY AND PEACE. MANY MORE VIEWERS ARE TO BE BENEFITTED THROUGH YOUR VAIDYA VIJNANAMU
SIR, I am not finding any words to reflect your nature or show your goodness or highlight your best qualities or always with smiling face and whatnot. we pray that our god should bestow his goodness always on you and your family with parents and your well wishers.
డాక్టర్ గారు మీలాగా అందరు డాక్టర్స్ బయట ఉండటం లేదండి నాకు కడుపు నొప్పిని హాస్పిటల్ వెళ్తే డాక్టర్ గారు ఏవో కొన్ని టెస్టులు చేసి మీకు కొంచెం లివర్ వాపు ఉందని అందుకోసం మెడిసిన్ వాడి ఉంచారు నాకు ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత లూజ్ మోషన్స్ అవ్వటం మొదలైంది అలా రెండు మూడు నెలలు జరిగిన తర్వాత నేను 20 కిలోల బరువు తగ్గిపోవడమే కాకుండా నాకు నరాల వీక్నెస్ మొదలైంది కీళ్లవాతం కడుపులో మంట కళ్ళు తిరగటం ఇలా చాలా సమస్యలు మొదలయ్యాయి ఈ సమస్యలకు చాలా హాస్పిటల్స్ తిరిగా నండి మందుల వల్ల ఇంకా వీక్ అవుతుంది అనే తప్ప ఏమాత్రం మార్పు కనిపించట్లేదు దయచేసి నా బాధ అర్థం చేసుకొని నేను ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తారని ఆశిస్తున్నాను నా కామెంట్ ని చదివి నా ప్రశ్నకు జవాబు ఇవ్వాలని దేవుని వేడుకుంటున్నాను
నాకు ఇలానే కడుపు నొప్పి అని వెళ్తే స్కాన్ లు రాశి, లివర్ ప్రాబ్లెమ్, అని 10days మందులు vadincharu, అప్పటి నుండీ మోషన్ గట్టిపడి, పైల్స్ ప్రాబ్లెమ్ లో పెట్టేసింది
Topic ki kavalasina matter ni straight ga explain chesaru and solutions kuda icharu, anyway sodi lekunda chala chakkaga vuvarincharu doctor garu thank you very much andi 🙏
డబ్బుల కోసం అవసరం లేని టెస్ట్ లు అవసరం లేని టాబ్స్ రాసి ఇస్తున్న ఈ రోజుల్లో మీ లాంటి మంచి వాళ్ళు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం సర్...దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సర్
సార్ మీరు ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ వల్ల చాలా మందికి చాలా డబ్బులు చాలా టైం ఆదా అవుతున్నాయి మరియు మీ లాంటి డాక్టర్ని ఈ సమాజంలో ఈ రోజులలో చాలా తక్కువగా ఉంటారు సార్ మీకు శతకోటి కృతజ్ఞతలు సార్
@@rameshgoud1411 tablet name please
మీరు దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్లు సంతోషంగా ఉంచాలి
Sir miru sala manchivaru. Sir
Mandu cheppandi sir
మీలాంటి వారు లక్షల్లో... ఒకరు ఉంటారు ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో.. డాక్టర్ అనే వారు చచ్చిన శవాలను కూడా వదలడం లేదు డబ్బుల కోసం₹? కానీ మీరు మీ సహాయాన్ని కొంత కేటాయించి ఈ విధముగా మాకు సలహాలు సూచనలు చెప్పడం..మా అదృష్టంగ భావిస్తున్నాను 🙋 మీకు మా సలాం 🤳
God bless you sir
మీరు ప్రజల కోసము నిస్వార్థముగా సేవ చేస్తున్నారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యమును, ఆయుష్షును, ఇవ్వాలని, దేవుని ఆశీర్వాదము మీపై ఉండాలని, మీరు అందరి మన్నలను పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను, - - రేబాక రాజశేఖర్,, యలమంచిలి, అనకాపల్లి జిల్లా.
"అప్పుడప్పుడు ఆయుధాలు లాగ" ఈ వాఖ్యం నా బుర్రని భలేగా ఆకర్షించింది. అందుకే మీకు అందరూ వీక్షకులు (నేను కూడా) అభిమానులై పోతున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
💐🙏💐
వందనములు సార్ .కల్మసం లేకుండా చిరు నవ్వుతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆరోగ్య సలహాలు, సూచనలు మాహా బాహ్యంగా ప్రజలకు అందీస్తున్న
మహను బావుడికి జన్న నిచ్చిన మీ యొక్క తల్లి, తండ్రికి
పాధాబి వందనములు
Þģttýþģýý5ģ
నిజం చెప్పారు సర్
👌🙏
🙏🙏🙏
Ddr
మాకు ఇప్పుడు ఆరోగ్యం విషయం లో భయం పోయింది సార్, ధన్యవాదాలు సార్
డాక్టర్ మీరు చాలా చక్కగా సింపుల్ గా చక్కగా వినసొంపుగా మన సరీరంలో సమస్యలకు చక్కటి పరిష్కారం వివరించి చెపుతున్నారు. 👌🙏🍎🍒💯
Yes
Thanq so much sir
👌
@@saraswathinunavath3802hiiii gd mrng plz reply Saraswathi 😊
మీరు చేస్తున్నది కూడా దేశ సేవే... ధన్యవాదములు 🍎🙏🍎
Correct ga chepparu desamante mattikadu manusuloi annaru manusyula seve desa seva
మంతెన సత్యనారాయణ గారి వల్ల మరో మంచి డాక్టర్ మాకు దొరికారు కృతజ్ఞతలు సర్
Mantena vest Ravi best
@@udamanohar9831 pls don't insult a true doctors & one who do best social service.
@@udamanohar9831 your desion is wrong
This is different ways
Manthena suthi Master, Dr. Ravi garu straight forward
@@udamanohar9831 Mantena also best
Thanks Doctor garu. You are a God. మనుషుల్లో దేవుడు మీరు. మిమ్మల్ని ఆ దేవుడు ఎల్లపుడు చల్లగా చుాడాలని నా కోరిక.
మీరు దేవుడు సార్ దేవుడు చల్లగా చూడాలి
మన్తేనగారు మాకు ఒక విజ్ఞాన కనిని
మాకు అందించారు. వారికి ఎల్లవేళలా
రుణపడి ఉంట్టాం.💐
మంతెన గారికి, ఈ డాక్టర్ గారికున్న సంబంధమేంటండీ?
మీరు ఇచ్చిన వివరన చెప్పిన స్టైల్ అబ్బ అబబ్బా
సూపర్బ్ ఇలాగేpl continue for problema s
థాంక్యూ డాక్టర్ గారు ఇలా స్పష్టంగా చెప్పేవాళ్ళు లేక ఈ మలబద్ధకంబట్టి అనేకమైనటువంటి బలహీనతలకు లోనయ్యాను నేను నడుమునొప్పి బాగా వచ్చింది అలాగే సయాటికా ప్రాబ్లం కూడా వచ్చేసింది ఇప్పటి వాళ్ళని సలహాలు వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ థాంక్యూ వెరీ మచ్
నాన్న చిన్న నిన్ను చూస్తుంటే నే ఆ మాటలను వింటూఉంటే నే అర్థ రోగాలు తగ్గి పోతాయి.. చిన్న నీ ఫేస్ లో.మాటలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది.. నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషం గా.ఆరోగ్యం గా ఉండాలని కోరుకొంట్టూన్నాను..తాక్యూ ధన్యవాదాలు 🏡👨👩👧👦💯✔️👌🇮🇳🙏
చాలా మంది సిగ్గుపడి డాక్టర్ గారి దగ్గరకు రారు. అలాంటి వారి కోసం మీ వీడియోలు చాలా ఉపయోగకరం సర్. మీరు చాలా గొప్పవారు సర్. నాకు చాలా పొట్ట సమస్యలు ఉన్నాయి సర్. ఇప్పటి వరకు డాక్టర్ గారి దగ్గరకు వెళ్లలేదు. మాది వైజాగ్ నేను విజయవాడ వచ్చినప్పుడు మీ హాస్పిటల్ కి తప్పకుండా వస్తాను సర్....
చాలా హెల్ప్ చేస్తున్నారు డాక్టర్ గారు 🙏
సార్ మీరు చెప్పే ప్రతి మాట ఇలా ఫోటో ద్వారా చూపిస్తే.. ఇంతకంటే ఇంక మాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు సార్ ఎందుకంటే.. ఎవరిని నమ్మాలి సార్.. మీరు నిజంగానే దేవుడు సార్. 🙏 నీ దగ్గరికి మేము రాలేకపోయినా మా దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ కి వెళ్లిన కొనుక్కో గలం సార్
మీ సూచనలు చాలా బాగున్నాయి డాక్టర్ గారు 🙏
Very good advice c constipation most disturbing problem robbing and disturbing day to day life your advice leading to overcome is commendable I regularly follow thank you very much sir Dr SV NR
మీరు చల్లగా ఉండాలి... మీ కొరకు ప్రార్థన చేస్తాను..
Gud information సర్..మానవ సేవ యే మాధవ సేవ
Cool person, clear simple explanation,, nice doctor Kongara garu... Vijayawada is lucky to have you
Thanks sir చాలా మంచి సమాచారం అందించారు మీ సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేము సిర్
Wonderful information sir
Very dedicated to ur profession, great man, ur parents r so proud of you sir for having u as their son.
Ok,but where is your distic?. My distic is Nizamabad. Telangana. 🙏🙏🙏👍👍👍💐💐💐💐💐🙏✋....
చాలా సంతోషం డాక్టర్ గారు
Dear dr/sir. Your the best Dr.
In the telangana. VeryGood suggest & explained to all the people... Mostly the middle class people very happy to see you always..... ❤❤
ఏ తల్లి కన్న బిడ్డ వో కానీ ఆ తల్లి అదృష్టవంతురాలు ఆమె కు కోటి ప్రణామాలు
Meeru maaku devudu sir. Maaku free ga health tips chepthu maaku teliyanivi chepthu and mee numdi memu konni tablets syrup techukoni vaadukontunam
చాలాబాగా చెప్పారు డాక్టర్స్ గారు. మంచి సమాచారం కూడా ఇచ్చారు. మీకు ధన్యవాదములు 🙏🏻
Intha plain ga elaa cheptunnaaru sir meeru..meeru manushullo devudi sir..mandulabperli kuda clear ga cheptunnasru grt.. nenu ninnati nunde chuustunnaanu Mee videos ..ivvaalti daaka enni chuusaano ..countless..
Sir please discuss constipation in Children (6years old)
miru cheppe vidhanam super...mimmalni chustene dhairyam ga untundi....
మీరు ఇంత చక్కగా వివరించారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
Thank you manthena garu and thank you Ravikanth garu.. Meru 100 yrs happy ga undali..
Doctor 👨⚕️ you are so helpful; thank you for everything ✌️
I bless you young man - I am 80 years old Sanyasi and I go for motion 3 times in the day - Your talk strengthened my routine Life
Do 5 to 10 mins Vajrasan before bed for free motion in the morning.
Free and easy thing to do.
On any subject patients ask , you are giving valuable and useful remedial tips. Excellent . Though I am 71 years old I watch your videos regularly and felt very useful and feel proud for such valuable videos free . Next time in November this year when I come to India from US I personally meet you for my age old health problems . Thank You
Everytime I watch your videos I silently send you blessings🙌
May the Universe bestow you with happiness ✨️ forever
Good evening Dr RAVIKANTH KONGARA GARU YOU ARE EXCELENT reliefing tension by giving Good solution
You are a wonderful DOCTOR 👨 explaining everything in very easier manner. Thank you 🙏🏼 sir.
❤
అనారోగ్యం తో బాధ పడే వారికి దైర్యం వస్తుంది. సమస్య తెలిస్తే పరిష్కారం ఈజీగా దొరుకుతుంది.
Thank you very much doctor garu , you have given us a very good information about constipation 🙏🙏
ఎన్ని పూజలు చేసినా దేవుడు వరం ఇస్తాడో లేదో తెలియదు.కానీ ఏ పూజ చెయ్యకుండానే మీ వీడియో ల రూపంలో మాకు చాలా వరాలు ఇస్తున్నారు.🙏
Thanq sir.constipation ki, Dulcolax tab, cremafine ,lactulose syrups and vegetables best remedies as explained.
We have good Family Doctor now. That's RAVIKANTH
Thanks to this type of doctor's in our telugu cast. We have gaining knowledge about body.
Ist Time I have come across a Sowjanya hridayu gal doctor.
Doctors used to prescribe medicines and not try to explain even a bit.
You are quite opposite!
You bring problem awareness and what will be the options we have to follow.
Awareness brings us to be precarious alert and giving us boost to face the problem
WONDERFUL DOCTOR!
MAA KANAKA DURGAA BHAVANEE AND LORD MALLIKARJUNA SWAMY BLESS YOU AND YOUR FAMILY WITH LONGEVITY, SOUND HEALTH
PROSPERITY AND PEACE.
MANY MORE VIEWERS ARE TO BE BENEFITTED THROUGH YOUR VAIDYA VIJNANAMU
Best opinion and suggestion Doctor garu. Thank you very much
Handsup to Doctor for his medical advise in these days
Ravikanth garu you are a good human being and u are a good soul.
చలభగా చెప్పేరు.ధన్యవాదాలు.🙏
SIR, I am not finding any words to reflect your nature or show your goodness or highlight your best qualities or always with smiling face and whatnot. we pray that our god should bestow his goodness always on you and your family with parents and your well wishers.
Tq Doctor gaaru ,for your valuable advises for the remidy of constipation issues.
Doctor garu, Really wonderful service rendered by Dr.Ravikanth garu.
Respected,
I am a newly joined paitent. You are giving very valuable suggestions to the needy patients.
N. Apparao
Your best Doctor for us Sir... The way of your explanation regarding problem is awesome Sir....thanks a lot sir
Dr.Ravikanth gariki 🙏 🙏...good information was given about constipation.Thank q sir........
చక్కగా వివరించారు సర్ హృదయ పూర్వకధన్యవాదాలు 🙏
డాక్టర్ గారు మీలాగా అందరు డాక్టర్స్ బయట ఉండటం లేదండి నాకు కడుపు నొప్పిని హాస్పిటల్ వెళ్తే డాక్టర్ గారు ఏవో కొన్ని టెస్టులు చేసి మీకు కొంచెం లివర్ వాపు ఉందని అందుకోసం మెడిసిన్ వాడి ఉంచారు నాకు ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత లూజ్ మోషన్స్ అవ్వటం మొదలైంది అలా రెండు మూడు నెలలు జరిగిన తర్వాత నేను 20 కిలోల బరువు తగ్గిపోవడమే కాకుండా నాకు నరాల వీక్నెస్ మొదలైంది కీళ్లవాతం కడుపులో మంట కళ్ళు తిరగటం ఇలా చాలా సమస్యలు మొదలయ్యాయి ఈ సమస్యలకు చాలా హాస్పిటల్స్ తిరిగా నండి మందుల వల్ల ఇంకా వీక్ అవుతుంది అనే తప్ప ఏమాత్రం మార్పు కనిపించట్లేదు దయచేసి నా బాధ అర్థం చేసుకొని నేను ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తారని ఆశిస్తున్నాను నా కామెంట్ ని చదివి నా ప్రశ్నకు జవాబు ఇవ్వాలని దేవుని వేడుకుంటున్నాను
నాకు ఇలానే కడుపు నొప్పి అని వెళ్తే స్కాన్ లు రాశి, లివర్ ప్రాబ్లెమ్, అని 10days మందులు vadincharu, అప్పటి నుండీ మోషన్ గట్టిపడి, పైల్స్ ప్రాబ్లెమ్ లో పెట్టేసింది
Nice information sir.... children's health development vedio cheyandi plz
Avunu sir
డాక్టర్ గారు మరి మంతెనగారు 1 1/2 లీటర్ నీళ్ళు తాగండి అని చెపుతారు. మీరేమో చాలా సింపుల్ గా చెప్పారు. ధన్యవాదాలు.
Thank you doctor garu. You are explained about constipation.
Really meeru chala chala great sir....Ilanti prblms toh chala mandii face avutuvuntaru....intta chakkani suggestion cheppunduku....thank u sooooò much.....inta chakkaga yela cheppa galugutunnaru sir....meemmalni devudu Kala kalam chakkaga chudalani aa devuni toh manasara korukuntunna.....I'm soooooo proud of uuuuuuu sir....
Sir meru chla best doctor meru 100 years undali ❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good advice by you Dr. K. Ravikanth garu.
Very good information and good awareness.
Topic ki kavalasina matter ni straight ga explain chesaru and solutions kuda icharu, anyway sodi lekunda chala chakkaga vuvarincharu doctor garu thank you very much andi 🙏
Well expliened sir about all parts of body. Tq very much🙏🙏💐
Great thank you. Great brought up by your parents.... Nisswardha seva.... Good pious doctor
I leave in US here it’s not so easy to visit Doc your videos helping me to avoid Doc for small small things. Thanks for the good info Doc garu
Live or leave?
ప్రతి విషయాన్ని
చాలా చక్కగా వివరిస్తారు 👏👏మా అందరి ఆశీస్సులు ఎప్పుడూ మీకుంటాయి 🤝
బాగా వివరించారు👍
Excellent explanation Doctor
Very informative.
Thanks alot
He is a gentleman doctor. Bless him 🙏🙏🙏
మీరు అన్ని విషయాల్లో మంచి అవగాహన కల్పిస్తున్నారు.
Thank so much sir for your suggestions
మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు సీనియర్ సిటిజన్స్కి సహజంగా వచ్చే సమస్యల మీద ఓ మంచి వీడియో చెయ్యండి సార్
Wonderful doctor sir,thanks for the video, please continue like this.
మీరు చాలా చాలా మంచి వారు సార్......
Nice explanation,thank you sir.
Sir మా అత్తయ్య గారి మీ వీడియో చూపిస్తున్న sir మీ favourite ఇపోయారు. Morning మీ వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు fallow అవుతున్నారు thank you sir
Thank you for your information Sir🙏
Sir meru దేని గురించి చెప్పినా క్లుప్తంగా చెపుతారు అర్థమయ్యేలా మి పదాలకు వందనాలు
🙏డాక్టర్ గారు బాగా చెప్పారు చాలా వివరంగా చెప్పారు 👌👌
Meru Chala handsome ga unnaru
Meru cheppe vidhanam kuda Chala bagundhi super sir 🙏
Sir meru ela full impermation bytaki chapastunaru kada megata doctors me meda kopam to vuntaru gagaratta sir god bless you i love your job
Hlo sir, ...Kani, allopathy ante chala mandi bhayapaduthunnaru ee rojullo... nammakam penchuthunnaru...
Good camera taking.... Ji...
Reason s..
Simply....
Solutions...
Very very... Cool....
In any kind of treatment....
Good... Doctor...
🎉🎉🎉🎉🎉🎉🎉🎉.....
Very good job Dr.garu. 🙏
Thank you Doctor guru. You have clarified so many doubts regarding constipation.
Thank you to your valuable information about various human problems. Thank you very much Doctor garu.
Very clear ga chepparru. Tq very much doctor garu
Your talking is very good truth sir...thank you
Good information 💐
@@kethavenkatalakshmi1510hiii gd mrng plz reply venkata laxmi
Thank you Ravi sir... Nenu try chesthanu... TQ very much 🙏
Excellent message doctor 🙏🙏🙏
Me way explanation chala baguntundi sir andariki chala clear ardam authundi Thankyou sir 🤝
Please explain about psyllium husk
Can we use it for the long term?
Dhanyavadamulu sir health pina andariki Awareness istunnaru