Это видео недоступно.
Сожалеем об этом.

How To Get Rid Of Acid Reflux | Gas Trouble | Acidity | SIBO | Patient Story | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 5 июл 2024
  • How To Get Rid Of Acid Reflux | Gas Trouble | Acidity | SIBO | Patient Story | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, gas trouble, acidity, how to get rid of acidity in telugu, acidity solution in telugu, gastroesophageal reflux disease, home remedies for acidity in telugu, acid reflux treatment, acid reflux, acid reflux symptoms in telugu, acid reflux telugu, acid reflux home remedy, gastric problem telugu, gas tablets, ravi super speciality hospital, gastric problem, sibo, small intestinal bacterial overgrowth, acid reflux patient story,
    #gastrouble #acidity #acidreflux #patientstory #drravihospital #drravikanthkongara

Комментарии • 725

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g Месяц назад +1143

    డాక్టర్ గారు ఎప్పటికైనా భారత్ దేశ వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి👍👍👍

    • @bknaresh1106
      @bknaresh1106 Месяц назад +19

      😂😂 నిదెం కోరిక నికే అర్దం కావాలి😂😂

    • @user-rp7wu1rd3g
      @user-rp7wu1rd3g Месяц назад

      ​​@@bknaresh1106నువ్వు పెట్టిన రిప్లైచూస్తే అర్ధం అవుతుంది నీ బుద్ధి ఎలాంటిది అని😡

    • @user-rp7wu1rd3g
      @user-rp7wu1rd3g Месяц назад

      ​@@bknaresh1106ఎందుకురా😡😡😡

    • @saspur1100
      @saspur1100 Месяц назад +4

      Yes

    • @vishnukrishna245
      @vishnukrishna245 Месяц назад +8

      వైద్యులకు వైద్య శాక మంత్రిత్వం ఇవ్వరు.

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g Месяц назад +185

    మీకు దేవుడు మీద నమ్మకం ఉందో లేదు తెలీదు మాకు మాత్రం మీ రూపంలో దేవుడు దర్శనమిస్తున్నాడు🙏🙏🙏

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g Месяц назад +96

    డాక్టర్ గారు మా తెలుగు ప్రజలు ఏనాడు చేసుకున్న పుణ్య ఫలమో మీరు మాకు డాక్టర్ గా మాకు సేవలందిస్తున్నారు

  • @Deeagri87
    @Deeagri87 Месяц назад +109

    తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో.. విదేశాలలో ఉన్న తెలుగువారికి ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తున్నారు. మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకోవాలి.🎉

  • @bvr1693
    @bvr1693 27 дней назад +9

    వాస్తవంగా చెప్పాలంటే ఈ పేషెంట్ కి pantaprol టాబ్లెట్స్ వేరే డాక్టర్స్ కుడా ఇచ్చి ఉండవచ్చు గతంలో కాని నవ్వుతూ ఒకే ఒక్క టాబ్లెట్ తో మీ సమస్య మటుమాయమైపోతుంది అని ఆ పేషెంట్ కి మంచి భరోసాని ఇచ్చారు డాక్టర్ గారు అలా ఇచ్చిన ఆ ధైర్యమే ఒక గొప్ప మెడిసిన్ పని చేసినట్లుగా పనిచేసింది. 🙏

  • @sudarsanraopeethala8457
    @sudarsanraopeethala8457 29 дней назад +57

    మీ దగ్గర 6 మంత్స్ గ్యాస్ట్రిక్ కి ట్రీట్మెంట్ తీసుకున్న అయినా తగ్గలేదు. కారణం కూడా మీరు చెప్పలేదు మీ వీడియోస్ చూసి మీమీద నమ్మకంతో వచ్చాను వీడియోస్ లో బాగా చెప్పి పేషెంట్స్ ని అట్ట్రాక్ట్ చేసి ఎక్కడ నుంచో మీ హాస్పిటల్ కి తీసుకు వస్తారు. అక్కడకు వచ్చిన పేషెంట్ తో ఎందుకు వచ్చింది కారణం ఏమిటో అని కూడా అడగరు. మెడిసిన్ or టెస్ట్ రాసి వెంటనే పేషెంట్ ని వెంటనే file jr doctor కి ఇచ్చి పంపించేస్తారుమీరు కనీసం ఎందుకు వచ్చింది సొల్యూషన్ కూడా నాకు చెప్పలేదు. పేషెంట్ తో మాట్లాడానికి టైం లేనప్పుడు రోజుకి 120 -150 appinments ఇవ్వడం ఎందుకు. ఎక్కడక్కడో నుంచో వచ్చిన పేషెంట్ నమ్మకం వమ్ము చేయడం వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు .ఇదంతా మిమల్ని విమర్శించడానికి చెప్పట్లేదు నాకు బాధాకలిగి చెబుతున్న sir అంతే.

    • @Liya-xr5eb
      @Liya-xr5eb 26 дней назад +2

      Mee staff responce avvaru

    • @Justdoit-dc1rt
      @Justdoit-dc1rt 19 дней назад +1

      Bro..meeru direct ha adagandi..y r u hesitating

    • @bruumeshumi8744
      @bruumeshumi8744 18 дней назад

      Avunu cheppali okati chesedi marokati

    • @santoshverma33
      @santoshverma33 9 дней назад

      Thank you for letting us know

  • @lalitasusarla8205
    @lalitasusarla8205 Месяц назад +70

    మీలాగా ఎవరూ ఊతం ఇవ్వరండి.
    మీరొక మాట అన్నారు.ఒకే మందు, అందరికీ,ఒకేలా పనిచేయదని.నిజమండీ.
    కానీ,అలా అంటే, చాలా మంది డాక్టర్లు
    విసుక్కుంటారు.ఒకోసారి మందు పడక
    సమస్య చెప్తే, కూడా,వినిపించుకోని
    సంధర్భాలు చాలా.అవునంటారా?
    మీరిస్తున్న,ధైర్యానికి,సేవకి, ధన్యవాదాలు 😊

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 Месяц назад +4

      అవును same నాకూ అంతే

  • @twinskadiyam3702
    @twinskadiyam3702 27 дней назад +9

    మా తెలుగు ప్రజలు ఏనాడు చేసుకున్న పుణ్య ఫలమో మీరు మాకు డాక్టర్ గా మాకు సేవలందిస్తున్నారు .మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నను ఎంతో మంది లైఫ్ ను కాపాడుతున్న దేవుడు sir మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
    Twins studio Kadiyam E.G.Dist , A.P

  • @cricket5353
    @cricket5353 22 дня назад +12

    Doctor గారు ఇంత అమూల్యమైన మీ వెలకట్టలేని తమరి సేవలు తెలంగాణ ప్రజలకు కూడా కావాలి.హైదరాబాద్ మొత్తంలో మీ లాంటి సహృదయులైన డాక్టర్ లేడు.ఇది నిజం.మీరు మీ సేవల్ని కొంచం తెలంగాణ ప్రజలకు కూడా అందించండి.ఆ అవకాశం మీకు రావాలని నేను దేవుడిని ప్రార్టిస్తాను.

    • @puttannabpb
      @puttannabpb 13 дней назад

      @@cricket5353 Bangalore

  • @santaratnam1785
    @santaratnam1785 Месяц назад +6

    నమస్కారం doctor గారు మీరు ముట్టి మాట్లాడితే పేసెంట్ కి ఎలాంటి రోగం అయిన తగ్గిపోతుంది sir
    మీరు దొరకడం మన తెలుగు వారి అదృష్టం sir god bless you sir

  • @praveendavuluri9576
    @praveendavuluri9576 Месяц назад +28

    Power of mind అండి. ఒక్కొక్కరి మైండ్సెట్ ఒక్కోలా ఉంటుంది.ఆయన పాజిటివ్ మైండ్సెట్ తో,డాక్టర్ గారి మీద పూర్తి విశ్వాసం కలిగి వేసుకుని ఉంటారు. దాని ఫలితమే.మన ప్రతి ఆలోచన శరీరం మీద, సంబంధాల మీద,ప్రకృతి మీద కూడా ప్రభావం చూపుతుంది.మనం పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలే వస్తాయి.సైడ్ ఎఫెక్ట్స్ గూగుల్ లో చూడకూడదు.నెగటివ్ ఆలోచనలు చేస్తే నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి.మైండ్ పవర్ నీ నిర్ల్యక్షం చెయ్యకూడదు.

  • @alekya27
    @alekya27 Месяц назад +8

    Doctor చేతు గుణం పూర్వ కాలంలో అనే వారు అది నిజం డాక్టర్ గారు ఏ డాక్టర్ చేతి గుణము తో తగ్గుతుంది డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏👌👌👍👍🙏🙏🙏🙏🙏

  • @gudipremalatha664
    @gudipremalatha664 Месяц назад +5

    థాంక్యూ డాక్టర్ గారు నీ మాటలు వింటుంటేనే సగం జబ్బు నయమైతుంది అంత బాగా చెబుతున్నారు నిండు నూరేళ్లు ఉండాలి మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు 🙏💐💐🙏

  • @sowjanyaprasad7282
    @sowjanyaprasad7282 Месяц назад +5

    Thank you so much sir 🙏🙏 🙏🙏❤❤❤ meeru ఎంతో మంది లైఫ్ ను కాపాడుతున్న దేవుడు sir మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను sir God bless you ప్రజల ఆశీస్సులు దీవెనలు కూడా ఉంటాయి మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నను sir❤❤❤

  • @inukulayallamandaiah8187
    @inukulayallamandaiah8187 Месяц назад +17

    నిజంగా డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిది. ఎంతో మంది డాక్టర్ లు తగ్గించలేని గ్యాస్ trouble సమస్యని కేవలం ఒక్క టాబ్లెట్ తో కలిసి తగ్గించారు.. నిజంగామీరు గ్రేట్ సార్

    • @sureshsagar369
      @sureshsagar369 18 дней назад

      @@inukulayallamandaiah8187 am tablet

  • @mytravel6213
    @mytravel6213 Месяц назад +58

    నేను నిన్న డాక్టర్ గారిని కలవడం జరిగింది ❤❤❤❤❤ డాక్టర్ గారితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది.

    • @cheepinapivijaya4442
      @cheepinapivijaya4442 Месяц назад +2

      గ్యాస్ట్రిక్ కి తెపులు అండ్ గ్యాస్ పోతుంది please యువర్ సాజిషన్స్ సార్. 😍

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 Месяц назад +1

      Doctor address cheppandi

    • @sivakumar-rf9mc
      @sivakumar-rf9mc 22 дня назад

      Doctor address cheppandi sir

  • @pasthamsrinivas4288
    @pasthamsrinivas4288 29 дней назад +6

    ప్రత్యక్ష దైవం డాక్టర్ గారు❤

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Месяц назад +8

    గ్యాస్ ట్రబుల్ గురించి ఎప్పట్నుoడో ఉన్న డౌట్ ని చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏

  • @Saradagakasepuvlogs
    @Saradagakasepuvlogs 21 день назад +3

    text with your camera
    అసద్యాన్ని సాద్యం చేయగలరు డాక్టర్ గారు మీరు doctor gaariki oka Like veskondi

  • @MuraliKrishna-or1wq
    @MuraliKrishna-or1wq Месяц назад +3

    మీలాంటి మంచి వారికి ఆ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి సార్

  • @srinivasganji445
    @srinivasganji445 Месяц назад +17

    Meru చాలా మంచి వారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @bvrprasad2895
    @bvrprasad2895 Месяц назад +19

    వినయానికి, నిజాయితీకి, నిష్కల్మష హృదయానికి నిలువెత్తు రూపం మీరే అంటే అతిశయోక్తి కాదు డాక్టర్ గారు.

  • @mangalagowri5942
    @mangalagowri5942 Месяц назад +1

    Mee explanation super 👌 baaga ardhamayela chepparu🙏

  • @alluprabhakar1744
    @alluprabhakar1744 Месяц назад +2

    Meeku satakoti vandanalu...ur service to the society is commendable..Long live 🙏🙏🙏

  • @adireddyg469
    @adireddyg469 25 дней назад

    Doctor garu chala manchi vishayalu cheptunnaru. Chala thank you sir.

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Месяц назад +2

    Namaste sar Andhra ki meeru god gift sir nind nurelu meeru happy ga undali namaste doctor Babu

  • @sunithadaggupati-zs9ev
    @sunithadaggupati-zs9ev Месяц назад +1

    Ravi kanth garu meeru Edina Baga cheptarandi🙏

  • @zakirbaibasha1918
    @zakirbaibasha1918 20 дней назад +1

    Sir,you are the best doctor in the world and we are proud of

  • @nageswararaop741
    @nageswararaop741 Месяц назад +9

    డబ్బులు అందరు సంపాదిస్తారు కానీ. అది సస్వతముక్కాదు మీరు ఇచ్చే సలహా ఎంతోమంది కి దేర్యం ఇచ్చి ఏమీపర్వాలేదు అనిచెప్పి వాళ్ళలొసంతోషం చూస్తే దేవుడు వరం ఇచ్చినట్లు జబ్బుమరచిపోయి నాక్యేమికాదు అనే నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది
    వాళ్లుదేవెనలు మీకు మీ పిల్లలకు entoputnaym సర్ .మీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు ఇది మాఅందరి దీవెనలు సర్

  • @g.abhishekgoud75
    @g.abhishekgoud75 Месяц назад +2

    Doctor with Good heart ..❤️

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 Месяц назад +3

    సూపర్ డాక్టర్ గారు 👌🏻

  • @viswanathnakkana9470
    @viswanathnakkana9470 20 дней назад

    సార్ మీరు చాలా నిజాయితీగా
    మాట్లాడతారు మీరు మాట్లాడే విధానం చాలాబాహుంటుంది వైదయో నారాయనో హరి మీరు మీ కుటుంబ సభ్యులు వెయ్యి కలలు చల్లగా ఉండాలని ఆ భగవంతుడాను కోరుకుంన్నాం

  • @rajichowdary8388
    @rajichowdary8388 Месяц назад +10

    Super డాక్టర్ babu

  • @aruv2688
    @aruv2688 29 дней назад

    Wonderful andi...this kind of stories makes us feel good. Appreciate both of you. You are dedicated to your profession, very few are like this in India.

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Месяц назад

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 Месяц назад +2

    Prati vishayam logic ga alochinchi chebtharu sir

  • @user-rf9wm1jn4r
    @user-rf9wm1jn4r 26 дней назад +1

    Sir nenu mi patient mi daggara treatment ki vachanu manchiga treat chesaru thank you very much sir

  • @mallakamala4610
    @mallakamala4610 Месяц назад +2

    Dr garu thank you so much good information

  • @user-gb1xw5dz6p
    @user-gb1xw5dz6p Месяц назад +5

    Doctor garu is great 👏

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 25 дней назад +19

    ఆ టాబ్లెట్ పిన్ చెయ్యండి చాలా మందికి యూజ్ అవుతాది ❤❤

    • @SURYANGR
      @SURYANGR 23 дня назад

      @@samsonpinjara0175 pantaprazole regular tablet

    • @RajiniTeluguAmmaye
      @RajiniTeluguAmmaye 20 дней назад +1

      Yes pettindie sir

    • @samsonpinjara0175
      @samsonpinjara0175 20 дней назад

      sibo నా ​@@RajiniTeluguAmmaye

    • @jayakamishetty6865
      @jayakamishetty6865 19 дней назад

      As tablet name pettandi sir meku punyam vuntundi

    • @SURYANGR
      @SURYANGR 19 дней назад

      @@samsonpinjara0175 pantaprazole regular tablet

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 Месяц назад +3

    Thank you for good information sir

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Месяц назад +1

    Super ga cheparu dr sir

  • @sumasettipalli5174
    @sumasettipalli5174 25 дней назад

    Miru maatlde tiru smile face to miru cheputu vunte sagam problem taggipotundi tq sir

  • @ramadavid291
    @ramadavid291 6 дней назад

    Manchi manasunna doctor garu🙏🙏🙏

  • @devamani1742
    @devamani1742 Месяц назад +1

    Thank you doctorsgaru 🙏

  • @nithyasuja3644
    @nithyasuja3644 29 дней назад

    Yentha Opika sir meeku really i like your way of expressing n explaining 😅🎉

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Месяц назад +2

    Good afternoon Ravi garu

  • @PrathapVegesna
    @PrathapVegesna 29 дней назад

    Ur so special and responsible sir…

  • @ranigovindu1740
    @ranigovindu1740 Месяц назад

    THANQ doctor Garu

  • @user-qi2ji2cb4h
    @user-qi2ji2cb4h 18 дней назад

    ఒక మంచి అనుభవం షేర్ చేశారు. బాగుంది. అయితే మాలాంటి వాళ్లు ఇదే సమస్య నుండి ఎలా బైటపడాలో చెబితే ఇంకా బాగుందేది సార్

  • @pushpamurthy7861
    @pushpamurthy7861 27 дней назад +1

    super doctor garu

  • @rvgr7880
    @rvgr7880 Месяц назад +3

    Wow.. Big problems will be solved by good advises from the doctor . Excellent Job Sir ! .. I am also facing similar issues past several years. Pls write the tablet name in comments for better understanding to start. Thank you Doctor !

  • @rameshn6988
    @rameshn6988 Месяц назад +1

    Teacher is deside new born students. Doctor is so paciants problems retfying solution. Best surgeon's one problem different types of explanation for valuable information.

  • @saikiran6668
    @saikiran6668 Месяц назад

    Thank you sir for your service sai

  • @manthenaramakrishnamraju7379
    @manthenaramakrishnamraju7379 27 дней назад

    Sir God is dr ravigaru in my life

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj Месяц назад +1

    Thank you doctor garu ❤

  • @sammetathulasi2510
    @sammetathulasi2510 Месяц назад

    Nijamga devude🙏🙏

  • @polasasathanna4611
    @polasasathanna4611 Месяц назад

    Chala valuable information sir tq

  • @DoddaRajashekarreddy-nk8qs
    @DoddaRajashekarreddy-nk8qs 26 дней назад

    Good morning sir very good information thank you sir 🎉🎉🎉

  • @saibhavani6208
    @saibhavani6208 Месяц назад +1

    Good Afternoon sirji😊

  • @tanneerubeenadevi9723
    @tanneerubeenadevi9723 Месяц назад

    hai sir good evening sir mee suggession kosem chala times call chesanu galbladers operation gurunchi mee hospital vallanu consult ayyanu kaani naaku use lekapoyindi meeru ante chala abimanam sir,mee vidros anni miss avvakunda chusathanu mee study ,me lunch,mee treatement,mee helping ness as a doctor ga kakunda chaala mandiki mee suggestions chaala life ni esthunnayee sir me valueble time ni efffort chesthunenduku chaala thanks mee words chaala mandhi patients ki dare ni esthayee sir nenu kuda gastric problem tho suffer avuthunnanu mee videos chusanu kaani naaku edo bayem please respond my problem i am in hyderabad but ur noce person and patients dare meeru sir mee support eppetiki andhariki ela vundali sir mee parents ki runapadi vuntamu tq sir

  • @DileepKumar-ig2ll
    @DileepKumar-ig2ll Месяц назад +1

    సార్ మీరు గ్రేట్ సార్ 🙏🙏

  • @naiduvdna427
    @naiduvdna427 Месяц назад +2

    Excellent doctor 🙏🙏🙏

  • @granigattu1418
    @granigattu1418 Месяц назад

    Dr garu ur really a great bete God 🙌 u

  • @anushauppala5974
    @anushauppala5974 Месяц назад

    Great Doctor sir

  • @khadarbashashaik9891
    @khadarbashashaik9891 Месяц назад +1

    Your real Hero ❤🎉

  • @sudhavankala908
    @sudhavankala908 Месяц назад

    Sir, meeru chala great sir

  • @kuppamnirmala9479
    @kuppamnirmala9479 Месяц назад

    Sir meku hrudayapurvaka danyavadalu

  • @vijayalakshmigude-cv1si
    @vijayalakshmigude-cv1si 28 дней назад

    Sir ur presentation with subject supper

  • @jyothimeher7997
    @jyothimeher7997 Месяц назад

    Meeru super doctor sir

  • @user-zj8wn4me7w
    @user-zj8wn4me7w 28 дней назад

    Sir meeru super information echa4🎉🎉

  • @venkatasubbarao5938
    @venkatasubbarao5938 Месяц назад

    Hi,Ravi dir greetings
    Definitely there will be a reason but as of today we dont know.
    science yet to develop to know all the reasons

  • @chappasuresh5173
    @chappasuresh5173 Месяц назад

    Thank you for making this vedio sir

  • @punnanasimhachalam1441
    @punnanasimhachalam1441 Месяц назад

    Good message sir

  • @sksubhanbee6300
    @sksubhanbee6300 25 дней назад

    Avunandi meeru cheppedhi 100% carect andi. Oka chota 10000lu posina thaggani jabbu
    1₹ ke thaggatam jariginattandi.

  • @dvsreenivasuluseenu5073
    @dvsreenivasuluseenu5073 Месяц назад

    Great doctor 💊

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 27 дней назад

    మంచి మెసేజ్ సార్

  • @saspur1100
    @saspur1100 29 дней назад +1

    Andaru Dr Ravi kaleru

  • @RishiRockey
    @RishiRockey Месяц назад +1

    Thank you sir ❤

  • @venkatatulasilakshmibaddul7199
    @venkatatulasilakshmibaddul7199 Месяц назад

    Good information sir tqs dir🎉🎉🎉🎉

  • @ramanaalluri3739
    @ramanaalluri3739 8 дней назад

    My respecting sir my loving greetings to and your-s sweet family members it true sir what you are sayings are , with true love🎉 your service valuable. And your sweet voice with love God blesses always sir.

  • @Syamalasake1972
    @Syamalasake1972 Месяц назад

    God bless you sir 🙏

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Месяц назад +1

    Dr sr meru god sir

  • @garlapaticnvskrishnarao9954
    @garlapaticnvskrishnarao9954 23 дня назад

    రవి గారు సూపర్

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 25 дней назад

    Very good doctor

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 Месяц назад +14

    నమస్తే డాక్టర్ గారు. చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు చక్కెర వ్యాధి వస్తోంది. చూడలేక పోతున్నాం వారి బాధ. అలాంటి పిల్లలకి ఏదైనా వాక్సిన్ ఉందా. దయచేసి వివరించ గల రు.

  • @PulapalliVijayalaxmi
    @PulapalliVijayalaxmi 27 дней назад

    Doctor garki thanks Andi

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Месяц назад +1

    God bless you bro

  • @Venkat4300
    @Venkat4300 Месяц назад +1

    Thank you sir🙏🙏🙏🙏

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Месяц назад

    Thank you sir 🙏

  • @chimatarambabu1675
    @chimatarambabu1675 Месяц назад

    Good doctor

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 19 дней назад +1

    Thanks

  • @silarsilar4529
    @silarsilar4529 Месяц назад +1

    Super Sir 💐

  • @user-nv3yi8cr7g
    @user-nv3yi8cr7g 11 дней назад

    సూపర్ సార్

  • @kgnstar134
    @kgnstar134 Месяц назад +21

    ఒక 20 వీడియోలు చేసుంటారు మీరు గ్యాస్ ట్రబుల్ గురించి కానీ ఇప్పటి వరకు ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అనే అంటున్నారు నిజం ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ పెరుగుతోంది కానీ తగ్గదు చిన్న ఉపాయము చెయ్యండి
    "లేవగానే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగండి"
    అని రాజీవ్ దీక్షిత్ గారు అన్నారు నేను అన్ని టాబ్లెట్స్ మానేసి 12 సంవత్సరాలు అయ్యింది.

    • @prabhaachuri1269
      @prabhaachuri1269 20 дней назад

      టాబ్లెట్ వేసుకోకుండా ఏ విదంగా తగ్గింది సార్

    • @kgnstar134
      @kgnstar134 18 дней назад

      @@prabhaachuri1269 అడిగారు అని చెబుతున్నా,
      బాడీ లో గ్యాస్ తయారు అవ్వడానికి కారణం వేస్టేజ్ ప్రేగుల్లో ఉండిపోవడం(అరగనివి పదార్థాలు ప్రెగుల్లో ఉండిపో వడం వల్ల గ్యాస్ అసిడిటీ ఉబ్బసం) గ్యాస్ పెరుగుతోంది.
      ఎవ్వరైనా ప్రొద్దున లేవగానే గ్లాసెడు మంచి నీళ్లు తాగితే పేగుల్లో ఆగిన చెత్త జాడించి కొడుతోంది స్టమెక్ పూర్తిగా క్లీన్ అవుతోంది. కనీసం 2 వారాలు చేస్తేనే లాభం ఉంటోంది. ఫలితంగా గ్యాస్ అసిడిటీ రిఫ్లెక్స్ ఉబ్బరం అన్ని ఎలాంటి మన్దులు లేకుండా తగ్గుతోంది ట్రై చెయ్యండి ఉపశమనం ఉంటోంది.

  • @venubanavath-qh3db
    @venubanavath-qh3db Месяц назад

    Sir chala great 😊

  • @vijaykumarvanapalli2460
    @vijaykumarvanapalli2460 Месяц назад

    డాక్టర్ గారు 🙏

  • @saipriya1460
    @saipriya1460 Месяц назад

    శతకోటి పాదాభివందనాలు

  • @padmajaravilisetty4593
    @padmajaravilisetty4593 Месяц назад

    Tension lo namaskaram kooda cheppaledhu; adi naa samskaram kaadhu; kshaminchandi. Namaskaram doctor garu.

  • @user-md1zg4ju7q
    @user-md1zg4ju7q Месяц назад

    Thank you sir