What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 861

  • @VenkatraoKowluri
    @VenkatraoKowluri 7 месяцев назад +141

    రోజు రోజుకి మా మనసుల్లో మీ స్థానం పెరిగి పోతుంది sir🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaBabuThammabattula
    @DurgaBabuThammabattula 7 месяцев назад +398

    సార్ చెప్పిన ఆ తాపీ మెస్త్రి నేనె......ఈ యాసిడ్ రిఫ్లెక్స్ తో నరకం చూసేవాడిని ...ఈ గ్యాస్ వల్ల నాకు brething సరిగ్గా తీసుకోలేక పోయేవాడిని ...కానీ సార్ ఆపరేషన్ చేసాక నాకు ప్రాబ్లెమ్ తగ్గింది ఇప్పుడు చాలా హ్యాపీగా గా ఉన్న .....సార్ మనిషి రూపం లో ఉన్న దేవుడు🙏🙏🙏

    • @ankalaraomasimukku
      @ankalaraomasimukku 7 месяцев назад +5

      మీది యే ఊరు bro

    • @DurgaBabuThammabattula
      @DurgaBabuThammabattula 7 месяцев назад +11

      @@ankalaraomasimukku madi Tadepalligudem

    • @More_Comedy3
      @More_Comedy3 7 месяцев назад +14

      మీ ఫోన్ నంబర్ పెట్టండి అర్జెంట్ నాకు అదే ప్రాబ్లెమ్

    • @pavankonakalla8233
      @pavankonakalla8233 7 месяцев назад +4

      Anna okkasari me mobile num pettandi plss anna

    • @pavankonakalla8233
      @pavankonakalla8233 7 месяцев назад +4

      Naku same problem vundi koncham matladali

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 7 месяцев назад +58

    అయ్యబాబోయ్... లోపల ఇంత జరుగుతుందా.. కళ్ళకి కట్టినట్లు చెప్పారు doctor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇవన్నీ తెలియక అడ్డదిడ్డం గా లోపలికి తోసేస్తున్నాం.. అంతా దేవుని లీల 🙏🏻అందుకే డాక్టర్స్ ప్రత్యక్ష దేవుళ్ళు.. 🙏🏻🙏🏻నమస్సులు 🙏🏻🙏🏻

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 6 месяцев назад +3

      దేవుని తర్వాత దేవుడని నమ్ముతాం కదా డాక్టర్లను 🙏🙏

  • @devimamidisetti5457
    @devimamidisetti5457 7 месяцев назад +37

    నమస్తే సార్ నేను మీ పేటెంట్ నీ ....మీరు మాట్లాడుతున్నపుడు తెలియని ధైర్యం ....మీరు పేసెంట్ తో మాట్లాడే విదానం మాకు బాగ నచ్చింది ❤❤

  • @dinesharchana2617
    @dinesharchana2617 7 месяцев назад +123

    Hi sir నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ నేను చాలా హాస్పిటల్ తిరిగాను మీ దగ్గరికి వచ్చి నాకే నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది సార్ నేను సార్ ని ఆపరేషన్ చేయండి సార్ అని అడిగాను కానీ sir నాకు Rabi chill L టాబ్లెట్ ఇచ్చారు అది వాడుతున్న అప్పటినుంచి నాకు అసలు ఎలాంటి గ్యాస్ లేదు thanks sir Meru na Hero sir🧑‍⚕️🧑‍⚕️🧑‍⚕️🤗🤗🤗

    • @venkatasairamkarumuri5728
      @venkatasairamkarumuri5728 7 месяцев назад

      Manam yenni nelalu vaadali.?

    • @dinesharchana2617
      @dinesharchana2617 7 месяцев назад

      Life long vadali

    • @balanaveen8497
      @balanaveen8497 7 месяцев назад +4

      Sir గ్యాస్ ప్రాబ్లం సంవత్సరం నుంచి చాలా ఆస్పత్రికి వెళ్లాను కానీ ఎక్కడ తగ్గలేదు ఎండోస్కోపీ కెలనో చేశారు గ్యాస్ అల్సర్ మెడిసిన్స్ చాలా వాడాను కానీ తగ్గట్లేదు తిన్న తర్వాత గ్యాస్ కడుపులో నొప్పి విపరీతంగా హాస్పిటల్లో డాక్టర్ల మీద నమ్మకం పోయింది భయమేస్తుంది సార్ ఎక్కడికి వెళ్ళినా ఏమీ తగ్గట్లేదు
      మీరు చెప్పిన విధానం బట్టి మీ దగ్గర రవలనివుంది చెప్పండి sir

    • @Syamalasake1972
      @Syamalasake1972 7 месяцев назад

      Ma babai ilage problem face chesthunnaru...thanu farmer sir meeru vadina tablets ma babai ki ivvaccha sir ...reply ivvandi sir pls...vadacchu ante ela vadalo kuda cheppandi sir

    • @chaitanyareddy6183
      @chaitanyareddy6183 7 месяцев назад +1

      Ibs gurinchi oka video cheyandi

  • @DaggoluRangaiah
    @DaggoluRangaiah 7 месяцев назад +38

    డాక్టర్ గారు మీ ఓపికకు ధన్యవాదాలు సార్. హ్యాట్సాఫ్ సార్. త్వరలో మిమ్మల్ని కలుస్తాను. For gas problem

  • @ediganagaraju6101
    @ediganagaraju6101 2 месяца назад +7

    500 op teeskunte 5 minutes matladani doctors ni chusa but freega youtube dwara samaja seva chestunnaru god bless you sir

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 7 месяцев назад +41

    నమస్తే డాక్టర్ గారు మీరు ఎంత బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్

  • @chinnaraonanda
    @chinnaraonanda 7 месяцев назад +10

    సార్ ఈ విలువైన వీడియో చూస్తుంటే తెలియకుండా వీడియో అయిపోయింది సార్.......
    useful information sir....
    Thank you so much sir ......

  • @cnngameing
    @cnngameing 7 месяцев назад +32

    హలో సార్ థైరాయిడ్ వచ్చిన వారు ఎటువంటి కూరగాయలు (ఆహారం) తినాలి ఎం తినొద్దో ఒక వీడియో చేయండి

  • @laxmandumpati8972
    @laxmandumpati8972 3 месяца назад +7

    Super sir... మీ యొక్క విశ్లేషణ ఎంత బాగా ఉంటుందంటే మీరు చెప్పే టాపిక్ సంబంధించిన రోగికి ఆల్మోస్ట్ 50% మీ మాటలతోనే నయం అయిపోతుంది... మీలాంటి డాక్టర్స్ మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళు...Hats off to you Sir.

  • @rameshch4769
    @rameshch4769 Месяц назад +5

    డాక్టర్ గారు మీరు చెపుతుంటే మూడు వంతులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని ఏం చేయొద్దు అనే విషయం మాకే అర్థమైతుంది సార్ ఇంత మంచిగా నేను ఏ డాక్టర్ గారి దగ్గర వినలేదు మీరు చెప్తుంటే మేమే డాక్టర్లు ఐ పోయేటట్టు ఉన్నావ్ ఇలాంటి డాక్టర్లు దేశానికి చాలా కావలసిన వారు

    • @mdakther6903
      @mdakther6903 Месяц назад

      @@rameshch4769 address akkada nadi

  • @likithasri487
    @likithasri487 7 месяцев назад +21

    Maku chala knowledge istunaru.. very thankful to u sir..🙏

  • @srinivasaraokandibanda4131
    @srinivasaraokandibanda4131 7 месяцев назад +4

    I am also suffering this problem from age of 10 years and now I am 36 years. Please provide details about hospital saty and how many it takes to recover and approximately cost for surgery and will it covered in medical insurance. Please answer this question so that it will help most of the viewers

  • @prasad.garapati5963
    @prasad.garapati5963 4 месяца назад +4

    ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది సార్ మీరు చెప్పిన విధానం వివరించిన పద్ధతి చాలా చాలా అద్భుతం సార్ ఈ వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఏ సమస్య నైనా మీరు వివరించే విధానం అద్భుతం అమోఘం అత్యద్భుతం మీకు మేము అందరూ రుణపడి ఉంటాము❤❤❤

  • @daramkoteswararao6762
    @daramkoteswararao6762 5 дней назад

    అయ్యా మీరు చాలా ఓపికతో చెపుతున్నారు చాలా చాలా చాలా చాలా అవగాహన తో చెప్పారు

  • @Deceiver420
    @Deceiver420 7 месяцев назад +1

    Recent ga sir daggaraki maa annayya ni teesukella 100% solution dorakapoina his hero ...akkada unna previous patients tho nenu matladaa they told me his god god god...i felt WOW ... really ur hero sir but mee journey inthaku minchi undalani korukuntunna sir bcz mee service limited ga kadhu sir maalanti chala mandhiki service chese stage ki vellali and veltharu thanks

  • @balaramkona2697
    @balaramkona2697 4 месяца назад +9

    సార్ నిజంగా మీరు ఇంత బిజి జీవితం లో కూడా ఇలా చెబుతున్నారు అంటే . మీకు కృతజ్ఞతలు చెప్పిన గానీ చాల తక్కువ .
    డాక్టర్ లో కూడా చాల మంది పెసెంట్ తో సరిగా మాటలాడే టైం ఇవ్వరు. అందుకో కొంత జబ్బులు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో.. మీరు పది కాలాలు గుర్తుండి పోతారు ❤❤❤

  • @lingamurthykomati8593
    @lingamurthykomati8593 3 месяца назад +2

    చాలా చక్కగా వివరించారు dr గారు.
    నాకు కూడా ఈ ప్రాబ్లెమ్ వుంది.
    మీ appointment కావాలి సార్

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 7 месяцев назад +1

    అవును.మీరుచెపింది.కరెక్ట్.చాలామందికి.ఇదేజరుగుతోంది.👌👌🙏🙏

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV 7 месяцев назад +2

    Dear Doctor
    Great social responsibility ❤. Strong commitment to do surgery only to correct structural defects . Now most of the Doctors and Corporate hospitals are doing surgery without need of surgery. God bless you Doctor for your Great service and commitment ❤❤❤❤🎉🎉 ... Aa Lakshmi Narayanulu mee laanti Doctors ki yellavelala thoduga untaaru

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 7 месяцев назад +4

    Really u r family friend. Even near relative doctors do not explain like this. Thanks a lot.

  • @srisaicreations2565
    @srisaicreations2565 7 месяцев назад +9

    Madhrusti lo meeru చాలా చాలా గొప్ప డాక్టర్ బాబు

  • @sandhyaranisamineni7216
    @sandhyaranisamineni7216 7 месяцев назад +1

    Entha bagachepparu doctor garu meeru cheppinantha vivaramga evaru chepparu meeru supar 🙏🙏🙏🙏

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 3 месяца назад +1

    Doctor sir, you have been doing a great job for the telugu society. God definitely bless you for your great service🙏

  • @rojaquotes
    @rojaquotes 5 месяцев назад +3

    కళ్లకు కట్టినట్టు వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ గారు

  • @shivaganga9148
    @shivaganga9148 7 месяцев назад +1

    I too faced the same problem and it is diagnosed by one of my area doctor from proddatur now i am happy from last one year with 2 months tablets

  • @revathisarma7491
    @revathisarma7491 7 месяцев назад +7

    Namaskaram doctor garu manchi vishayam chepparu 🙏🏼🙏🏼🙏🏼

  • @lallilalli.
    @lallilalli. 7 месяцев назад +3

    doctor garu same problem naku,yenduko thelidu nenu weight thaggaaka naku 90%thaggipoindi😊.dipression kuda vundakudadu,healthy food life style chesanu.okka tablet kuda gas ki veskovatledu. m so happy.

    • @rajeshv4068
      @rajeshv4068 7 месяцев назад

      నాకు అన్నీ సమస్యలు దీని వలనే అనిపిస్తుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. Hiatus hernia. Excercise ki కూడా కష్టమే యాసిడ్ reflex

    • @NAGARAJU-wz1vf
      @NAGARAJU-wz1vf 7 месяцев назад

      @@rajeshv4068 same problem

    • @NAGARAJU-wz1vf
      @NAGARAJU-wz1vf 7 месяцев назад

      Please give your number madam, I am facing sliding hiatus hernia

  • @suseelakorada7847
    @suseelakorada7847 6 месяцев назад +4

    చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు ప్రేమతో 🎉🎉🎉

  • @EedhaPraveen
    @EedhaPraveen 7 месяцев назад +1

    Namaskaram doctor garu..milagane Naku kuda daggu problem undedi kani miru cheppina tablet vadatam valana ventane thaggindi.. thank you sir.

  • @sugunasuri972
    @sugunasuri972 7 месяцев назад +1

    Good morning sir andaru telisina vishayala gurinche discussion chesthunnaru. Kaani footdrop, clawhand gurinchi yevaru cheppadam ledu. Please explain causes and treatment.. Sir please

  • @rajinithirumuru6934
    @rajinithirumuru6934 7 месяцев назад +7

    నమస్తే సార్ అనంత్ అంబానీ ప్రాబ్లం గురించి ఇబ్బంది గురించి కొంచెం చెప్పండి సార్

  • @ashavlogs7189
    @ashavlogs7189 6 месяцев назад

    Mee valla nene doctor ayipothaanemo ani doubt ga undhi sir.Meeru kastapadi chadhuvukuni maaku nerpisthunnaaru thank you sir

  • @bandianuradha6971
    @bandianuradha6971 7 месяцев назад +3

    Sugar patients ki gas problem Ela control autundi diet gurinchi chepandi

  • @krishnav882
    @krishnav882 7 месяцев назад +1

    Naku kuda ee prblm. Lyt gaundandi
    Walking
    Jeera water thagutu untanu
    Chala baga chepparandi Dr garu
    Thank you andi🙏

  • @sarithareddybujuru7855
    @sarithareddybujuru7855 4 месяца назад +1

    Very good doctor mi laa intha inni manchi vishayalu intha oppigga public cheppe vallu yentha mandi untaru tq so munch sir nijanga mi vruthi ki nayam chestunnaru sir🙏

  • @nawazshek6678
    @nawazshek6678 7 месяцев назад +6

    SirAnaxitey dises gurinchi vidios cheyandi

  • @merguramesh2894
    @merguramesh2894 14 дней назад

    సర్ వీడియో చాలా బాగా మాట్లాడారు మీరు మాట్లాడుతుంటే టైమ్ తెలియలేదు చాలా క్లియర్ గా చెప్పారు త్వరలో మీ దగ్గరికి వస్తాను సార్

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 7 месяцев назад +7

    Namaste sir good morning thank you for good information

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry1401 6 месяцев назад

    చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి విడియో సార్

  • @Dheeraj18078
    @Dheeraj18078 7 месяцев назад +1

    Thank you so much for your valuable information sir❤ I’m suffering from Hiatus hernia past 1 year

  • @orangegamerff4031
    @orangegamerff4031 3 дня назад

    Good sir iam facing the same
    problem from 7 years , at the starting days I feel this is heart problem. I consulted heart doctors so many times. but there can't recognise. I recognise the problem from the youtube. It is conrol by every day gerd yoga and early food eating and walkig 30 minites after meal at night.and also follow youtube about gerd or reflection lot of solutions

  • @maddalimurthy1433
    @maddalimurthy1433 7 месяцев назад +2

    Good topic, useful to who will suffering from this type symptoms.
    Thank you.

  • @jyothsnakasulanati1466
    @jyothsnakasulanati1466 7 месяцев назад +1

    Hi sir,very good information,
    The only question which I've is
    The acid reflex problem cause throat related issues? when people can't swallow dry food and the same time having acid reflex issues.

  • @srinivasepuri5237
    @srinivasepuri5237 7 месяцев назад +1

    sir e sirgry ala chesyaro full details to imkoka video cheyandi sir..e video kosam chala days nundi wait chestunnam

  • @bunnibabuparla7829
    @bunnibabuparla7829 6 месяцев назад

    Thank you so much Doctor garu. I love the way you explain these complex things and make it so easy to understand🙌Our society is so blessed to have great doctor like you🙏 It feels so proud that you are an Indian and especially hail from our Telugu land 💪🤩 May God bless you abundantly with good health, wealth and every good thing and make you a blessing to many 🙏

  • @moonlight-pi4pc
    @moonlight-pi4pc 7 месяцев назад +2

    Doctor garu cluster headache gurunchi cheppandi plz pain thattukoleka pothunna elanti treatment vuntado konchem cheppandi

  • @soundarya1203
    @soundarya1203 7 месяцев назад +1

    Sir please do video on auto immune disorder treatment and ITP problem.. How to reverse autoimmune disorder.. Diet plan and lifestyle changes helps to getrid of problems because of autoimmune disorder..

  • @anuradhagarikapati
    @anuradhagarikapati 7 месяцев назад +1

    డాక్టర్ గారు మీరు సూపరుగా వివరిస్తారు …..🙏🏻

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 5 месяцев назад +1

    Sir మళ్లీ మీ స్వరం విని సంతోషం కలిగింది మీ సలహాలు చాలా దైర్యం ఇస్తాయి నేను గతం లో రోజు పరగడుపునే ఒక పాన్40 జనరిక్ మింగేవాడ్ని మీరు ఒకసారి గ్యాస్ టాబ్లెట్ 3రోజులు ఉంటుందని చెప్పక వారానికి ఒకటి రెండుసార్లు మించి వేయడం లేదు I am ok thank you sir

  • @msri545
    @msri545 7 месяцев назад +8

    నమస్తే డాక్టర్ garu🙏 చాలామంది పేస్ చేస్తున్న ప్రాబ్లమ్ sir thanq sir 👌🥰

  • @Nikhilmahi62
    @Nikhilmahi62 7 месяцев назад +5

    Namasthe sir, how are you sir, sir please make a video on WILSON disease..

  • @rachirajumadhusudhanarao954
    @rachirajumadhusudhanarao954 6 месяцев назад

    అయ్యా నమస్కారం,
    ' మీరు చాలా బాగా వివరించి చెప్పారు. మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి నా యొక్క సమస్యని మీకు
    తెలియచెయాలి అని అనుకుంటున్నాను.🙏

  • @sikinametlamallesh8395
    @sikinametlamallesh8395 6 месяцев назад

    మీరు చెప్పే సూచనలు బాగున్నాయి sir

  • @suryanarayanabandaru132
    @suryanarayanabandaru132 3 месяца назад +1

    inni years lo naa badhaki karanam idaaa ani meere cheppe varaku teliyadhu😌😥😢😭😫😫 sir , thank you sir

  • @dr.rajuraju7852
    @dr.rajuraju7852 7 месяцев назад +1

    Dr గారికి నమస్కారం. Lichen sclerosus గురించి వివరించండి pls

  • @gottemluckey4259
    @gottemluckey4259 7 месяцев назад +2

    Super sir miru all ways God with u sir

  • @swapnapappula0403
    @swapnapappula0403 7 месяцев назад +1

    Namaste doctor garu
    Ma father ckd grade 1 problem undi and disk problem And vit-d problem kuda asalu alanti food tisukovalo oka vedio cheyyandi plz me vedios chustuntam chala baga clear ga explain chestaru thank q doctor garu..🙏🙏

  • @Khasim.733
    @Khasim.733 7 месяцев назад +2

    Betaine hcl supplements meeda oka video cheyyandi doctor gaaru 🙏

  • @RafijunnisaShaik
    @RafijunnisaShaik 6 месяцев назад

    Maa ammaki galblader sarjari chesaru thanks sir staff baga chusaru I am so happy

  • @sivareddybandimba7120
    @sivareddybandimba7120 7 месяцев назад +1

    Naku same problem sir, anname kaadu, water, coffee emi teesu kunna venakki vastundi sir tq sir

  • @mahathisystemsindiapvt.ltd2867
    @mahathisystemsindiapvt.ltd2867 7 месяцев назад +2

    Tacho cardia గురించి ఒక వీడియో చేయరా?

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 7 месяцев назад +1

    Very good information SIR

  • @indusravya7088
    @indusravya7088 11 дней назад

    God bless you sir your explain very well

  • @hearttouchingpoetry8259
    @hearttouchingpoetry8259 6 месяцев назад

    Wonderful Doctor, your patience is amazing. God bless you sir.

  • @banalaramesh9728
    @banalaramesh9728 7 дней назад

    Chala Baga chepparu sir

  • @mdkarishma5399
    @mdkarishma5399 5 месяцев назад +1

    Hi sir manishi bady ni god srutiste Doctors adina problem ayinappudu vatini sari chese God meeru tq sir

  • @sureshxlent
    @sureshxlent 6 месяцев назад

    Sir... Many thanks for the clear explanation.. Much needed awareness topic I feel.

  • @raob5189
    @raob5189 6 месяцев назад

    Sir well explained …..!!!, I am one of the person who has same problem since 10th standard , now I am 36 feel like my elder kid facing the issue , I will get in touch hospital

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 7 месяцев назад +2

    Maaku theliyani oka manchi vishayam maaku theliyachesaru thank you doctor gaaru 🙏

  • @mohanrao3040
    @mohanrao3040 11 дней назад

    Good information doctor garu tq sir

  • @loveself4948
    @loveself4948 5 месяцев назад

    Very informative video doc. I'm 40+ last year I had acid reflux issues. I used to chock my food regularly. It's was horrendous experience. What we take for granted is most precious thing in the world.

  • @anushabadithala9995
    @anushabadithala9995 Месяц назад

    Tq so much sir manchi information sir Naku e problem koncham undhi sir jagrathalu unta chappandi sir

  • @suryaenglish14
    @suryaenglish14 7 месяцев назад +1

    Sir ...మీ వీడియోల ద్వారా మేము చాలా సమస్యలకు సంబంధించి విజ్ఞానాన్ని పొందుతున్నాము. ఇందుకు మీకు ధన్యవాదాలు.
    నేను కొన్ని రకాల ఆహారం తీసుకొన్న తరువాత వెంటనే (bananas , fish లాంటివి) సరిగా నమలని చిన్న చిన్న ముద్దలు నోటి లోకి వస్తాయి. వాటిని నమిలి మళ్లీ మింగేస్తాను. పొరపాటున మింగేసిన చేప ముల్లులు , విస్తరాకు పుల్లలను ఊసేసేవాడిని. ఇలా అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. తిన్న తరువాత walking చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇలా జరుగుతుంది. మా వాళ్లు నెమరు వేస్తున్నావా అని సరదాగా అంటుoటారు. నాకైతే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. ఇది ఏమైనా problem అయితే తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ follower.

  • @JAPAVSAT
    @JAPAVSAT 7 месяцев назад +5

    Sir the most awaited video -Thanks

  • @meghanathp9816
    @meghanathp9816 10 дней назад

    Hi Sir. Thanks for this video. My father is feeling with same symptoms from last one year using medicines but no cure. I have called your hospital for appointment for Hyderabad location but came to know that you are not looking patients at Hyderabad. My father is unable to travel to Vijayawada, can you pls give appointment at Hyderabad when you come to Hyderabad. Sir your support is highly appreciated and very much helpful to me. If it is not possible atleast can you give video consultation to understand my dad's situation and provide your view.. Looking for positive Reply..

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 7 месяцев назад +1

    well explained andi about gastrointestinal structural defects and wonderful suggestions to who want to under going surgeries dr ravikanth garu.

  • @sastryduvvuri3241
    @sastryduvvuri3241 3 месяца назад

    Excellent,sir it looks you have addressed my problem where I am thinking to visit doctor, now with your explanation I am very confident that I will get best suggestion to cure my problem,I will fix an appointment and meet you in person. I am from Hyderabad

  • @sarikam8746
    @sarikam8746 2 месяца назад

    Sir you have explained in detail thankyou for educating so many PPL , hoping you share more information, thank-you so much sir 😊

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 7 месяцев назад +4

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @naveen8490
    @naveen8490 3 месяца назад

    Sir you have given valuable information and speech is very comfortable and understanding thank you very much

  • @nagamanip2532
    @nagamanip2532 7 месяцев назад +1

    Sir jaundice gurinchi cheppandi please sir.enni points unte food gurinchi cheppandi

  • @harithasoni1990
    @harithasoni1990 7 месяцев назад +2

    Hi sir your videos r very helpful to everyone ,your like a family doctor .can you plz explain difference between whey protein and plant based protein, can women use for protein deficiency ,thankyou so much sir .

    • @riddunyra4373
      @riddunyra4373 4 месяца назад

      plant protein is waste ...its not a complete protein ..doesnt have all amino acids

  • @kampirijyothi6875
    @kampirijyothi6875 7 месяцев назад +2

    Sir same naku unna problem cheppru clear ga

  • @JAPAVSAT
    @JAPAVSAT 7 месяцев назад

    Finally got a chance to meet you today Ravi garu.Satish M

  • @mamidipallyayansh7923
    @mamidipallyayansh7923 6 месяцев назад

    Sir 🙏meeru iche information chala diryanni isthundi sir

  • @sravania5836
    @sravania5836 7 месяцев назад +7

    Thank you so much Sir ❤💐🤝

  • @syedmustafa4876
    @syedmustafa4876 7 месяцев назад +1

    Namaste sir. Naku gas problem akkuvaga vuntundi sir anni tablet's tinnakuda taggadam ledu sir. Gas vachhunappudu bones noppiga vunntunnayi lift said brest lo naraalu kuda lagutunnatuga vuntundi. Ala vunnapudu bhayam ani pistundi. Gas ki sambhandichinavi anni Tina dam manesayanu.chala hospital ku vellina gas tablet's estunnaru tablet's tinesariki bejar vestunndi Sir. Na valla kavadam ledu Sir. MI video chestunna chala bagundi baga cheptunnaru. Venuka said bones kuda pain vastunndi.

    • @happyuniverse456
      @happyuniverse456 6 месяцев назад

      Same naaku కూడా andi edhe problem bones పైన osthadi

  • @NagarajuKodidala-q9n
    @NagarajuKodidala-q9n 2 месяца назад

    My name Nagaraju sir. Nenu vina Doctor speech lo meru great sir. Thanks

  • @udaynadendla2238
    @udaynadendla2238 7 месяцев назад +1

    Hat's... off sir🎉🎉 good information and Nice teaching..❤God bless you 🙏

  • @skabdulmtr2000
    @skabdulmtr2000 7 месяцев назад

    గుడ్ ఈవినింగ్ సార్ నా పెరు అబ్దుల్ రహమాన్ నెను రంజాన్ మాసం లో ఉపవాసం ఉంటూన్నను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాలి కడుపు తో ఉంటాము సాయంత్రం ఉపవాసం విరమించిన తర్వాత ఎమి తింటే ఆరోగ్యానికి మంచిదో చెప్పాగలరు

  • @vennelapachava440
    @vennelapachava440 Месяц назад

    Chala baga cheparu sir. I have hiatel hernia.

  • @user-ih4ir5xf5p
    @user-ih4ir5xf5p 7 месяцев назад +1

    Sir for the same problem I used cintipride tab

  • @rambabuvemuri715
    @rambabuvemuri715 7 месяцев назад +2

    I like your honesty.

  • @racheljyothi3470
    @racheljyothi3470 3 месяца назад

    Thanks Doctor gaaru chalaa clarity gaa vishayalanu teliyachesthu vuntaaru

  • @K.Nandhini-vl2sj
    @K.Nandhini-vl2sj 7 месяцев назад +2

    Hlo sir explain about gram stain negative bacilli with solution plz sir

  • @MrPrakash219
    @MrPrakash219 7 месяцев назад +1

    Hi Sir,
    YOU are great.
    GOD bless YOU .

  • @ChSunitha-qn7cq
    @ChSunitha-qn7cq 7 месяцев назад +3

    థాంక్యూ సార్🙏🙏🙏 Mసునీత విజయవాడ

  • @RamD6969
    @RamD6969 7 месяцев назад +1

    Sir... నేను 3 years నుండి నులిపురుగులు పడుతున్నాయ్....నేను...చాలా బలహీనంగా అయ్యాను.... పరిస్కారం... చెప్పండి దయచేసి.