What Reason for Patient Negative Comment | Dr. Ravikanth Kongara Reply To Patient Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 3,2 тыс.

  • @rishikvarma3287
    @rishikvarma3287 Год назад +558

    మీ వంటి మహాత్ముణ్ని లోకానికి అందించిన మీ తల్లిదండ్రులకు నా పాదభివందనములు తండ్రీ. 🙏

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 2 года назад +1694

    మీమీద ఉన్న గౌరవం ఇంకా వెయ్యింతలు రెట్టింపయ్యింది డాక్టర్ బాబూ 🙏.....ఇవన్నీ ఇంత ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవన్నీ మాతో పంచుకుంటున్నారంటే ఇక్కడ మీగొప్పతనం కనిపిస్తోంది🙏🤗

    • @sriitadikonda3002
      @sriitadikonda3002 2 года назад +9

      Hi

    • @manateluguvantalu2017
      @manateluguvantalu2017 2 года назад +6

      Ela unnaru sister

    • @maatalapallakilomeedevi7166
      @maatalapallakilomeedevi7166 2 года назад +3

      @@manateluguvantalu2017
      😍😍
      Hello నేస్తమా.. బాగున్నాను మీరెలా ఉన్నారు....🤗

    • @swathiaishu8117
      @swathiaishu8117 2 года назад +7

      Avunandi real heroo sir

    • @bhavanamsujata7012
      @bhavanamsujata7012 2 года назад +3

      Leave it drgaru.Mundu dr mida nammakam undali rogam taggalamte.nammakam lekapote ee medicine panicheyadu

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Год назад +61

    ఇంత ఓపిక మీకుందంటే అంత బిజీగా ఉండి మాకు ఇంత సమయం కేటాయించడం అంటే మీరు దేవుడే సార్,god bless you sir.

  • @karunasrikota
    @karunasrikota 2 года назад +620

    కాసే చెట్టుకే రాల్ల దెబ్బలు ఎక్కువ, మంచి చేసేవాల్లకే , చెడు ఎక్కువై పోతుంది ఈ రోజుల్లో....

  • @kvsskddhnr286
    @kvsskddhnr286 Год назад +45

    ఎవ్వరో ఎదో అన్నారని మీరు బాధపడకండి మీలాంటి వాళ్ళు మాకు దేవుళ్ళ తో సమానంమీ వీడియోస్ చాలా మందికి ఉపయోగ పడుతున్నాయి వైద్యం వ్యాపారం గా నడుస్తున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్క విషయం ఓపెన్ గా చిన్న పిల్లలకు పాఠాలు చెప్పినట్టు గా చెపుతున్నారు మీలాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @reddy8876
    @reddy8876 2 года назад +275

    మీకు వచ్చిన లైక్స్ ఎవరికీ రావు సర్ మీరు మాట్లాడుతుంటే బోర్ అస్సలు అనిపించదు మాకు మంచి విషయాలు చెప్తారు థాంక్యూ సర్

  • @prasadaraonidumolu393
    @prasadaraonidumolu393 2 года назад +445

    ప్రాణం పోసేది అమ్మ, ప్రాణాన్ని కాపాడేది వైద్యుడు. నా వరకు వైద్యుడు దేవుడు కంటే గొప్పవాడు. రవి కాంత్ గారు లాంటి గొప్ప వైద్యుడిని మాకు అందించి నందుకు,వారి తల్లి తండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను

    • @rathnakumari1380
      @rathnakumari1380 2 года назад +2

      Take care sir.

    • @mudragaddapadmaja9221
      @mudragaddapadmaja9221 2 года назад +1

      Sir i am suffering from overweight of 30kgs my age is 45 my weight is 97kgs now my doctor suggested your channel about weight loss i suprised by her advice to see your channel but when I saw this program i felt very happy sir

  • @rowdy_baby641
    @rowdy_baby641 Год назад +25

    మీ లాంటి డాక్టర్ లు నిజమైన దేవుళ్ళు 🙏🙏🙏🙏🙏

  • @narasimharao9023
    @narasimharao9023 2 года назад +495

    మనసులో నుంచి వచ్చిన మాటలు డాక్టర్ గారు మీరు మాట్లాడేది 100% కరెక్ట్

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 2 года назад +184

    సార్ మీరు చేసే పనిలో నిజాయితీ ఉంది కాబట్టి ఇటువంటి వాటిని పట్టించుకోవలసిన అవసరంలేదు సార్

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Год назад +10

    Dr గారికి 🙏🏻🙏🏻 మీరు ఎంత బాగా వున్నది వున్నట్టు చెప్తున్నారు sir really meeru దేవుడు sir 🙏🏻

  • @jayasrinarikimellijayasrin6684
    @jayasrinarikimellijayasrin6684 2 года назад +328

    రూపంలో, గుణంలో, ఓర్పులో, వాకచతుర్యంలో, మానవత్వంలో అన్ని విషయాల్లో మీరు చాలా గొప్ప వాళ్ళు doctor గారు. మిమ్మల్ని చుసిన మీ మాట విన్న చాలు సర్వరోగ నివారణ అవ్వుద్ది. Tq for everything Doctor garu 🙏

  • @vijayamokana1440
    @vijayamokana1440 2 года назад +338

    మంచి చేసే వారికి ఎలాంటివి రావడం సహజం సార్ . ఇలాంటివి ఏమి పటించుకొకంది సార్. 🙏🙏

    • @swathiaishu8117
      @swathiaishu8117 2 года назад

      Avunandii kalikalam

    • @vijayaaluru3456
      @vijayaaluru3456 2 года назад

      God bless you doctor.

    • @prakashkumar3113
      @prakashkumar3113 Год назад

      Sir 4years baby ki toilet problem yekuva ga undi sir malabaddakam undi sir solution cheppandi sir please

  • @GHOST500
    @GHOST500 Год назад +10

    అద్భుతం మీ మాటలు గురువుగారు పాదాభివందనం మీది మీ మాటలు వింటే ప్రశాంతంగా ఉంటుంది మనసు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhanandi9718
    @sudhanandi9718 2 года назад +42

    మీరు దేవుడు మాకు ఇచ్చిన వరం అన్నయ్య. మీరు జాగ్రత్తగా ఉండండి మంచికి ఎప్పుడూ ఎదురు దెబ్బలు ఉంటుంది మీరు ఎవరి తప్పు మాటలు పట్టించు కోకండి

  • @Anchuriradhakrishna
    @Anchuriradhakrishna 2 года назад +125

    చాలా గొప్పవారు అండి మీరు మీ తల్లిదండ్రులకు ఇద్దరికీ పాదాభివందనం మీలాంటి వారిని ఈ ప్రపంచానికి ఇచ్చినందుకు

    • @prabha1451
      @prabha1451 2 года назад +1

      Me nijayathi king joharlu nana god bless you naana

    • @narasannagandikotta
      @narasannagandikotta Год назад

      ఏపీ కి వర ము సార్ మీరు

  • @eswararao.sesetti
    @eswararao.sesetti Год назад +53

    సార్..... మీలాంటి మంచి డాక్టర్స్.... రిస్క్ తీసుకోవడం మాకు ఎవ్వరికీ ఇష్టం లేదు.....
    Protocols మీరు deviate వద్దు సార్.....
    మీ నవ్వు.... మీ మాట.....మాకు చాలా కాలాలు అందాలి.... 🙏🙏🙏
    జై హింద్... భారత్ మాతా కీ జై....

  • @sekharys
    @sekharys 2 года назад +152

    అన్నా మీరు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరేంటో మనసున్న ప్రతి ఒక్కరికి తెలుసు.
    మీ మంచితనాన్ని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం అన్నగారు🌺🌼🌺🙏🙏🙏

  • @pavani143creations...6
    @pavani143creations...6 2 года назад +121

    మీరు గోల్డ్ సార్ సహజం గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరేం బాధ పడకండి మీ నవ్వు బాగుంటుంది ఎప్పుడు నవ్వుతు ఉండండి.

  • @SasiPreethi-b7i
    @SasiPreethi-b7i Год назад +10

    డాక్టర్ గారు మీరు ఎవరు గురించి ఎవరు గురించి బాధ పడదు కళ్ళల్లో చూసాను మీ మనసులో నుంచి వచ్చిన మాటలు అవి మీరు ఎప్పుడూ సంతోషంగా🎉🎉🎉🎉🎉🎉

  • @bhammukutty6010
    @bhammukutty6010 2 года назад +67

    మీరు చెప్పింది 💰 💸100% కరెక్ట్ సార్...

  • @shanvizohar3532
    @shanvizohar3532 2 года назад +37

    మిమ్మల్ని బట్టి doctor's మీద గౌరవం పెరిగింది sir...💐

  • @sudharani5821
    @sudharani5821 Год назад +4

    చాలా గ్రేట్ సార్ మీరు నా లైఫలో ఇంత మంచి డాక్టర్ని ఫస్ట్ టైం చూస్తున సార్ మీ మంచిమానసుకి ఇన్ని దన్నలు పెట్టిన సరిపోదు సార్ ఎంత కూల్ గా మాట్లాడుతున్నారు సార్ మీరు దేవుళ్లు మీలోనే ఉంటారు సార్ బట్ జాగ్రత్త సార్ మీలాంటి మంచివాలికి ఎంజరగదు జాగ్రత్త సార్ గుడ్ డాక్టర్ మీరు

  • @karunasrikota
    @karunasrikota 2 года назад +119

    మంచివాళ్ళు, ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఇలాంటి అనుభవాలే చాలా ఎక్కువ ఎదురు అవుతాయి doctor garu ..... But ఇందులో మీరు sorry చెప్పాల్సిన విషయమే లేదు కదా డాక్టర్ గారు...

  • @goddalisarada3982
    @goddalisarada3982 2 года назад +147

    అందుకే డాక్టర్ గారు. .తనకు మాలిన ధర్మం వద్దు
    You are so great personality

    • @keerthisree9566
      @keerthisree9566 2 года назад

      👏👏👏👏🤝👍👌👌

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 2 года назад

      Ss avnu ee kaliyugam lo manchi ki pote chedu vastundi ...ala Ani chustu chustu chedu cheyyalemu😟😟

    • @kumari1472
      @kumari1472 2 года назад

      Tanakualina dharma chestaru kabatye vallu doctors jana pade devullu

  • @R.Subhadradevi-rj7vn
    @R.Subhadradevi-rj7vn Год назад +4

    మీరు చెప్పింది 100%కరక్ట్ నాన్నా ప్రతి చిన్న విషయాన్నీ చాలా వివరంగా చెబుతారు మీలాంటి డాక్టర్ ఉండటం చాలా అదృష్టం 🙏🙏

  • @umamaheshnagulanchu9852
    @umamaheshnagulanchu9852 2 года назад +47

    మీ మాటలు నిజాయితీ కనబడుతోంది. మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @praveenkumar90101
    @praveenkumar90101 2 года назад +26

    నాకు తెలిసి చాలామంది డాక్టర్లు అనవరసంగా టేస్ట్లు రాస్తారు... కానీ మన ఈ (డా. రవికాంత్ ) డాక్టర్ గారు అలాకాదు... అవసరం ఉంటేనే మందులు గానీ, టెస్టులు గానీ చేస్తారు.... చాలా మంచి హస్తవాసి గల డాక్టర్ గారు... నాకు తెలిసి ఎంతో మందికి చివరి దశలో ఉన్న వారికి పునర్జన్మను ప్రసాదించిన దైవము.... నమకంతో వెళితే అంత మంచే జరుగుతుంది.....
    ||సర్వే జనా సుఖినోభవంతు||

    • @iamhindu8351
      @iamhindu8351 Год назад

      You tube valla avarene namalo namakudado taledam ladu e sir meku talusa

  • @gurunatha1326
    @gurunatha1326 Год назад +5

    డాక్టర్ మీరంటే నాకు చాలా గౌరవం నాకు చాలా ఇష్టం మీ మాటలు మీ మంచితనం మీలాంటి గొప్ప మనసు అందరికీ ఉండదు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @anuvenkat1197
    @anuvenkat1197 2 года назад +155

    🙏🙏 మీలాంటి docoters కోటికొక్కరు ఈ రోజుల్లో 🙏🙏

  • @amma.g3370
    @amma.g3370 2 года назад +89

    నమస్తే డాక్టర్ గారు 🙏💐
    మీ ఆరోగ్యం జాగ్రత్త డాక్టర్ గారు.
    నిజమే ! డాక్టర్ గారి దగ్గర , దేవుడి దగ్గర అబద్ధాలు చెపితే పేషెంట్స్ కె ప్రమాదం.కానీ మీరు మాత్రం జాగ్రత్త.
    🙌🏼✝️🙌🏼✝️🙌🏼✝️🙌🏼

    • @babyshakeela4286
      @babyshakeela4286 2 года назад

      Correct ga chepparu andi

    • @amma.g3370
      @amma.g3370 2 года назад

      @@babyshakeela4286థాంక్స్ అండి.
      నిజమండి నా అనుభవంతో చెప్పాను.
      ఎందుకంటే నేను క్యాన్సర్ పేషేంట్ ని.tnq

    • @binnubinnu8249
      @binnubinnu8249 2 года назад

      Hi.sar.na.paru.karuna.na.vat.67.kg.chala.lavgakanipsthanu.nau.vedaluga.dit.chasena.kanithagaldu.amchayale.

    • @mnindira1827
      @mnindira1827 Год назад

      డాక్టర్ గారికి 🙏🙏

    • @harrytechsolutions5934
      @harrytechsolutions5934 Год назад

      ​@@amma.g3370 12:15

  • @jhansijanu9596
    @jhansijanu9596 Год назад +2

    మీ మాటలో నిజాయితీ ఉంది డాక్టర్ గారూ. Hepatitis. B, H I V, మెడికల్ పర్సన్స్ కే ఎక్కువ వస్తుంది జాగ్రత్త తీసుకోకపోతే. చాలా చక్కగా వివరిస్తున్నారు. చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. ప్రతిఒక్కరికి అర్ధం అయ్యేలా చెప్తున్నారు. God bless u sir& tq👏👏👏👏

  • @sasirekha8934
    @sasirekha8934 2 года назад +170

    ప్రతి సర్జరీ కి HIV టెస్ట్ ఎందుకు చేస్తారో అనుకునేదాన్ని సార్ ఈ వీడియో ద్వారా అర్ధం అయింది 🙏🏻

    • @sandhyairlapati1896
      @sandhyairlapati1896 2 года назад

      Great job sir

    • @pavithragurram4002
      @pavithragurram4002 2 года назад

      Dr.Ravigaru you are so concerned about Yr patients don't take it serious.just forget it &proceed with Yr work you DOcs are great&life savers may God blessyousir

    • @arunaambti5401
      @arunaambti5401 2 года назад +1

      Mi smile bagundi sir take care sir

    • @plnarayana1942
      @plnarayana1942 Год назад

      True. Thanks to Dr garu for explaining.

    • @dhammalakshmi6522
      @dhammalakshmi6522 Год назад

      Very nice explained sir

  • @jayakrupa388
    @jayakrupa388 2 года назад +17

    నమస్తే డాక్టర్ మీరు చెప్పుతున్న పరిస్థితులు చాలా వివరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆలోచించి చేసే విధంగా ఉంటాయి మంచి మనసున్న మీకు ఆ దేవుడు చల్లగా చూస్తారు గాడ్ బ్లెస్స్ యు డాక్టర్

  • @NagaMani-oj4xi
    @NagaMani-oj4xi Год назад +4

    బాబూ చిన్న వయసు డాక్టర్ వి ఐనా మీరు చాలా అనుభవం, మంచి మానవత్వ విలువలు, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి గా మిమ్మల్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను బాబూ.మీ వృత్తి పట్ల సరైన అవగాహన, అంకిత భావం కలిగి ఉన్ననందుకు ధన్యవాదములు. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు రవికాంత్ 💐💐🌹🌹🙏

    • @srinuk6432
      @srinuk6432 Год назад

      వైద్యో నారాయణో హరిః

  • @hadssahjoyce28
    @hadssahjoyce28 2 года назад +14

    మీలాంటి వారికి ఏమి కాకూడదు సార్ దేవుడు మీకు తోడై ఉంటారు గాడ్ బ్లెస్స్ యు sir

  • @raveendrav
    @raveendrav 2 года назад +9

    నిన్న నే డాక్టర్ గారిని కలిసాను. చక్కగా మాట్లాడారు, మంచి సలహాలు ఇచ్చారు .

  • @kesavvkesavv4610
    @kesavvkesavv4610 10 месяцев назад +1

    Soo great sir....Dr. devuditho samaanam antaaru...real ga chusthunnanu sir meelo...

  • @priyaachanta1354
    @priyaachanta1354 2 года назад +61

    సార్ మీ మీద చాలా గౌరవం ఉండేది నాకు, ఈ వీడియో చూశాక అపారమైన నమ్మకం ఏర్పడింది మీరిచ్చిన వివరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్.
    Be careful sir

  • @rameshkandula1132
    @rameshkandula1132 2 года назад +7

    నిజాయితీగా వుండడం ఈరోజులో కష్టంగా వుంటుంది. కానీ నిజాయితీ మనకీ శ్రీ రామ రక్ష. గురువు గారు ధన్యవాదాలు మరోసారి మా హృద యన్ని పిండారు

  • @subbareddysanikommu9546
    @subbareddysanikommu9546 Год назад +3

    సార్ మీ లాంటి గొప్ప dr. గారిని మాకు అందించిన మా అమ్మ కి నాన్న గారికి ధన్యవాదములు అన్నయ్య

  • @vijaykumarputta5384
    @vijaykumarputta5384 2 года назад +47

    Sir మీలాంటి "doctor"చాలా అరుదు sir🙏🙏🙏🙏మీరు మతో పంచుకుంటున్న అనుభవాలు చాలా అద్వితీయం sir...

  • @prayer1232
    @prayer1232 2 года назад +14

    మీ లాంటి మనసు ఉన్న వారు యెవరు ఉన్నారు సార్...
    మీరు చేస్తున్న పనికి దేవుడు ప్రతి ఫలము మీకు ఇస్తారు. ...
    God bless you and your family and staf
    .

  • @rohit-px8wj
    @rohit-px8wj Год назад +2

    అందుకే వైద్యుడు దేవుడితో సమానం . Thank you sir

  • @mastanvali7448
    @mastanvali7448 2 года назад +7

    ఇంత డీప్ గ explain చేసి కూడా sorry చెపుతున్నారు , honestly u r great sir...our safety first other next , మనం మంచిగా వుంటేనే గా అందరికీ సేవ చేయగలం , u r correct sir

  • @bhagyascreativityvideos1774
    @bhagyascreativityvideos1774 2 года назад +73

    ఈ వీడియో చూసి ఆమె తప్పు తెలుసుకొని వీలైతే ఆమె మళ్ళీ వచ్చి మీదగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటారని భావిస్తున్నాను sir. మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి అదృష్టం ఉండాలి ఆమెకు.నాకు మీదగ్గర మా పాపకు ట్రీట్మెంట్ చేపించలని ఉంది కానీ మేము బెంగళూర్ లో ఉన్నాము అంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేపించుకొలేమని భాధ పడుతుంటాం sir 🙏.

    • @NAVATEZ
      @NAVATEZ 2 года назад +2

      On line Appatiment

    • @timetobreathing
      @timetobreathing 2 года назад

      @@NAVATEZ eala bro online Appatment

    • @ALLINONE-vq7dc
      @ALLINONE-vq7dc 2 года назад

      Ekada andi bgl lo? Memu kuda bgl lone untam

    • @Saisai-jo1jq
      @Saisai-jo1jq 2 года назад +2

      Hi mam dont worry Ravi sir Chala baga treatment chestharu.(హస్తవాసి కూడా మంచిది) mi kanna long nundi vachinavaru kuda untaru ga.atla vachinavaariki hosp lone room provide cheyagalaru ani na abhiprayam.Miru late cheyakunda consult avandi sister 👍All the best.

    • @jyothin4845
      @jyothin4845 2 года назад +1

      Naparistiti ade nandi neenu karnatakaye

  • @veerendarb7354
    @veerendarb7354 7 месяцев назад +1

    కొందరు వ్యక్తులకు already మైండ్ లో వొక్కటీ ఫిక్స్ అయి వచ్చి మనం చెప్పింది mach కాకపోతే ఇలాగే nagetive గా మాట్లాడుతూ వుంటారు పట్టించుకోకుండా వుండాలి thanks డాక్టర్ గారు

  • @satyavani7607
    @satyavani7607 2 года назад +24

    Great great great sir మీ లాంటి డాక్టర్స్ society కి కావాలి 🙏🏽🙏🏽

  • @dr.gampalasirishambbsdgo3722
    @dr.gampalasirishambbsdgo3722 2 года назад +11

    ఈ video చేయడం చాలా మంచి విషయం doctor గారు...మీరు చెప్పినవి అన్నీ ప్రతి doctor experience చేసి ఉంటారు...ఒక్కోసారి చాలా disappoint అవుతాం ఇలాంటి situation లో...

  • @sivakumarburle2486
    @sivakumarburle2486 Год назад

    వైద్యో నారాయణ హరి డాక్టర్ గారు నమస్కారం మీరు చాలా ఉపయోగకరమైన వీడియోలు చేశారు ప్రతి వీడియో లో చక్కగా అర్ధమయ్యే లాగా వివరించారు

  • @gayathriswaghruhafoods607
    @gayathriswaghruhafoods607 2 года назад +6

    సర్ ఎవరు ఏమి అనుకుంటారో అనవసరంగా మీరు మంచిగానే చూస్తున్నారు దేవుడు చూసుకుంటాడు సర్ మీరు నిజంగా దేవుడు సర్🙏🙏🙏

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 2 года назад +6

    ఎంత బాగా చెప్పారు...మీ మంచితనం..మీ ఔదార్యం...మీ సహనం...అభినందనీయం..
    డాక్టరుగారు ఎంతబాధ్యతగా వుంటారో రోగికూడా
    అంతకంటే ఎక్కువ బాధ్యతగా సహకరించాలి.
    చాలా బాగా చెప్పారు. మీకు ధన్యవాదములు.
    కేవలం వయసులో పెద్దదాన్నిగా మీకు శుభాశీశ్శులు తెలియజేసుకుంటున్నాను.
    మీలోని వైద్యపరిజ్ఞానానికి...మీ మంచితనానికి
    హుందాతనానికి💐💐💐🙏🏻

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Год назад +1

    మిమ్మల్ని కన్నా నీ తల్లిదండ్రులకు పాదాభివందనాలు సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ గారు

  • @prakashdronadi4773
    @prakashdronadi4773 2 года назад +111

    Actually we too feel discomfort while doctors asking to undergo these kind of precautionary tests... But we came to know the reality and importance of the tests with your experience and explanation sir.... We really appreciate your effort sir... We are saying sorry on behalf of the lady who misunderstood you sir... Thanq🙏🙏

  • @vallakatiramesh6390
    @vallakatiramesh6390 2 года назад +4

    డాక్టర్ గారు నమస్కారమండి మీరు చాలా బాగా చెప్పారు మీరు ప్రతి ఒక్కటి చూస్తాను చ

  • @ChandrahasMangapathy
    @ChandrahasMangapathy 4 месяца назад

    నమస్తే డాక్టర్ గారు 🙏
    మీ మాటల్లో నిజాయితీ ఉంది. 100% నిజం. మీకు ఆ భగవంతుడు మరింత ఆయుష్షు నిచ్చి మానవాళి కి సేవ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏

  • @mhemalatha748
    @mhemalatha748 2 года назад +21

    డాక్టర్ గారు మీరు sorry చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం జాగ్రత్త. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tangetivenkatesh6030
    @tangetivenkatesh6030 2 года назад +122

    ఇంత వివరంగా ఎవరు చెప్పరు సర్...ప్రతి విషయం కూడా చాలా క్షుణంగా వివరించి చెప్పుతున్నారు... అంతే సర్ ఒక్కోసారి మంచికి వెళితే చెడు ఎదురైనట్టు జరుగుతుంది...

    • @9lirika
      @9lirika 2 года назад +1

      Okkosari negative propoganda chestaru professional jealousy...he is spreading awareness free of cost... ofcourse it will irk corporate

    • @BalajiBalaji-pk6qd
      @BalajiBalaji-pk6qd 2 года назад

      చెప్పపోవడం అతను తప్పు దానికి కారణం మీరు కాదు కాబట్టి మీరు వేరే విధంగా మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఇకముందు కూడా చాలా మంది దగ్గర జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచన

  • @nakkaapparao7948
    @nakkaapparao7948 Год назад +5

    సార్ మీరు పేషెంట్స్ కి ఏమిచెప్పిన చిరునవ్వు తో చెప్పుతారు సార్. ఎంత పెద్దరోగముఅయినా పేషెంట్ లో భయముఅనేది ఉండదు సార్ అదే మీ గొప్పతనం.. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boppanaswarupa316
    @boppanaswarupa316 2 года назад +8

    దేవుడా ప్లీజ్ అందరకి మంచి అర్యోగం ఇవ్వి 🙏ఇంత మంచి మనసు వున్న డాక్టర్ గారికి 🙏🙏

  • @shilpavempati9469
    @shilpavempati9469 2 года назад +52

    Ohhh Myyyy Goddd!!! Have no words to say about you Doc. Your parents are very fortunate to have you as their Son. You make them feel proud & People are lucky coz Doctor like you are rarest in this gen. Doc.🙏

    • @arunagandla2015
      @arunagandla2015 Год назад

      Hai sir chala baga chepparu great sir meeru 🙏🙏🙏

    • @Ramu-it9jb
      @Ramu-it9jb Год назад

      Meeru chepindhi100/currect.

  • @IVK824
    @IVK824 Год назад +4

    What a man "YOU" are Sir!!! Really Appreciate. I see the Honesty, Humanity, Hwlping Nature, in you. Hats off to you Doctor gaaru. 🙏👍🤝

  • @Sandeepkumar-si5sz
    @Sandeepkumar-si5sz 2 года назад +21

    సార్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి సార్.

  • @prashanthi3602
    @prashanthi3602 2 года назад +7

    Sir Meru explanations evvakandi sir me time waste cheskoni awarness kosam chala chestunnaru ur great human being sir I respect you more and more sir

  • @ravanammareddy462
    @ravanammareddy462 Год назад +5

    Sir, due to lack of awareness even I use to think that the doctors are sometimes commercial. But after listening to u r video, I really felt very sorry. Sir, really u r a great person. U country needs doctors like you sir. May God give you long life and success in all u r endeavors.

  • @glavi
    @glavi 2 года назад +18

    Hello sir good evening
    I saw in your tube video's and I started intermet fast I lost 8 kgs just I'm watching your videos doing my fast... this month I visited image hospital I met doctor....I want to do weight lose surgery but doctor saw me and told no need to any surgery .... doctor gave so much good advice for me . ..Dr Ravi sir is so good person and very friendly nature....

    • @sahasralaxmicollections8333
      @sahasralaxmicollections8333 2 года назад +1

      Nenu kuda weight loos surjery gurinchi sir dhaggaraki vellali anukunna cost entha unttadhi cheppanddi

    • @glavi
      @glavi 2 года назад

      It's effort bull Andi....once you consult the doctor andi

  • @srinivasuluvakkalagadda5395
    @srinivasuluvakkalagadda5395 2 года назад +12

    డాక్టరు గారు పైల్స్ భాదలో కంట్రోలు వుండదు. మనుషుల్లో దేవుడు డాక్టరు🙏

  • @satyam2641
    @satyam2641 Год назад +1

    ఇంతవరకు విజయవాడలోనే మీ క్లినిక్ ఉందని తెలుసు మీ యూట్యూబ్ ఫాలో అవుతాను నేను ఉండేది హైదరాబాదులో మీ మాటలు చాలా ఆదర్శనీయం మీరు చక్కగా ఎవరిస్తారు దయతో చెప్పండి హైదరాబాదులో ఎక్కడ ఉందో క్లినిక్

  • @chinakondalaraoveeramallu9225
    @chinakondalaraoveeramallu9225 2 года назад +17

    బాగా చెప్పారు డాక్టర్ garu, god bless u with extra energy,.. 👍👍👍

  • @vasanthalakshmi6395
    @vasanthalakshmi6395 2 года назад +18

    మీ మంచి మనస్సుకి, నిజాయితీ కి 🙏🙏🙏

  • @buchiraj7516
    @buchiraj7516 Год назад

    సర్ మీరు చాలా బాగా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలా అవగాహన కల్పించేవారు ఈ కాలంలో చాలా తక్కువ, కావున మీరు బాధ పడాల్సిన అవసరం లేదు.

  • @ruharuha4381
    @ruharuha4381 2 года назад +14

    You don't need to take her seriously sir. She is just throwing dirt. I am personally impressed with the way you analyze every problem and try to approach it in a naturally reasonable manner. Not every doctor is like you. We love you😊

  • @muralidevineni7653
    @muralidevineni7653 2 года назад +11

    మీరు ఈ విధంగా చెప్పారు అంటే మీకు నైతిక విలువలు కలిగిన వారు అని అర్థం.... సార్..... మీరు ఇలానే మంచి పనులు చేయండి సార్....,

  • @sriharshithaqueen1410
    @sriharshithaqueen1410 Год назад

    గుడ్ సర్
    మీ ఆలోచన కరెక్ట్, మీకు చాలా ఓపిక ఉంది.మీరు భూమి ఉన్న దేవుళ్ళతో సమానం 🙏🏻🙏🏻🙏🏻

  • @swarnajoseph8906
    @swarnajoseph8906 2 года назад +12

    Really correct sir I worked for hiv/hbsg--- patients and cancer palliative ...but always standard precautions ....I am not infected by anything...I am thankful to God .....for given me courage to work for at early age of nursing profession.....I love my profession y because I may not take there sufferings but I can make them smile at the tearful situation in their life ..whatever possible through me without hesitation ...I do it with acceptance and love .. happiness..now in kmc warangal operation department

  • @tirupatirao641
    @tirupatirao641 2 года назад +9

    have never seen such minded doctors in my life.we are lucky to have people like you who think for the good of people these days.... Great Great Sir
    no word's డాక్టర్ Sir

  • @suneethav5367
    @suneethav5367 Год назад

    Sir...explain cheyyalsina need lekapoyina,intha clear ga open ga chepparu..you are grt boss.

  • @siddhuchalla694
    @siddhuchalla694 2 года назад +31

    అందుకే మీరు అంటే గౌరవం సార్

  • @prasad325
    @prasad325 2 года назад +23

    ప్రతి ఒక్కరికీ మనం నచ్చాలి అని ఉండదు sir .ఎక్కువ మందికి నచ్చడం మన గొప్పతనం మన మీద నమ్మకం🙏🙏

  • @nvthayaru9067
    @nvthayaru9067 Год назад

    Sairam mimmali chustene chala manchi varuga goppa docter ga unnaru meeparets ki na padabivandanamulusairam meeruma chennailo vuntetappakunda mimmalikalisedanni sairam thank youverymucu sairam

  • @gorrelasrinu4061
    @gorrelasrinu4061 2 года назад +4

    అయితే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒక డాక్టర్ ఒక వ్యాపారంగా చేశారు మా పాలిట దైవంలాగా ప్రజలందరికీ సమయస్ఫూర్తితో షేర్ చేయడం అందులో మంచి చెడు చెప్పడం ఒక జీవితానికి మన కుటుంబానికి మంచి డాక్టర్ గారు దొరికార అనేట్టు ప్రతి విషయ పూస గుచ్చినట్టు అని చెప్పడం పైగా ఏ వ్యాధికి ఏ మెడిసిన్ తగ్గుతుందో
    వివరంగా చెప్పడం ఆ మెడిసిన్ పేరు చెప్పడం చాలా బాగుంది సార్ ఇంకొక విషయం సగం మంది మీరు చెప్పిన మెడిసిన్ తోనే బ్రతికేస్తున్నారు అందులో మేము కూడా కానీ ఒకసారి మిమ్మల్ని కలవాలి మీ అపాయింట్మెంట్ కావాలి సార్ మీరు ఎప్పుడు రమ్మన్నా సరే మేం పాలకొల్లు నుంచి బయలుదేరి వచ్చేస్తాను ఇంత మెసేజ్ పెట్టానని ఏమని డాక్టర్ గారు మీరు నిజంగా పరమేశ్వరుడు స్వరూపము 🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️సార్

  • @ShreeCharanReddy
    @ShreeCharanReddy 2 года назад +48

    True inspired doctor for younger generation 🤗👍

  • @sirivelisetty5164
    @sirivelisetty5164 Год назад +1

    Sir మిమ్మల్ని చూడగానే శ్రీరామ చంద్ర మూర్తిలా ఎంతో సౌమ్యం గా, ప్రశాంతంగా అనిపిస్తుంది
    మా అన్నయ్యే కదా అనిపిస్తుంది ,నాకెంతో ఆనందం మీ మాటలు

  • @shirisha8647
    @shirisha8647 2 года назад +18

    Plz don't tell sorry sir. U r giving so many suggestion and more health tips. We all r very thankful to you sir. From 1st day onwards I am seeing ur RUclips channel and I am following what u r telling. Our family is very thankful to u sir. I am from hyderabad. I will definitely take ur appointment and I want to convey my health issues. Tq so much sir thank u 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ravireddyism
      @ravireddyism 2 года назад

      Great . Congratulations. Keep watching his videos .

  • @gayatrysri5293
    @gayatrysri5293 2 года назад +20

    SUGGESTION
    Please print a pamphlet, write in your videos, A board in the reception point in your hospital.
    1 Those coming from far-off places should take an appointment
    2 Previous Test reports, previous doctors, and prescriptions should be with you
    For surgery cases, HIV, Hbac etc should get done in this hospital
    For any clarification please contact reception centre.
    Further, u can contact some other doctors regarding such problems they faced and the solutions they followed.
    Bless you and Best of luck Doctor♥

  • @satayanarayanakurmala
    @satayanarayanakurmala 5 месяцев назад

    Sir meeru Anni detailed ga cheputaru negative comments gurinchi think cheyya vaddu all the best-God bless you Sir

  • @vijayakumariraphael2365
    @vijayakumariraphael2365 2 года назад +8

    Don't worry doctor garu, we are all human, majority people are thinking negative sense, whatever it's you are correct and God bless you sir and God gives you wisdom, knowledge in all your thoughts and aspects.

  • @MadhaviRamaprasad
    @MadhaviRamaprasad 2 года назад +259

    మీ మీద ఇంకా గౌరవం పెరిగింది డాక్టర్ గారు

  • @chandana-kc7dc
    @chandana-kc7dc Год назад

    Chala baga explain chesaru andi.
    Avaru amanukuna don't care anddi. Me doctors me precautions teskovatam lo a tappu ledu. Meru bagunte yento mandi health ni meru kapadagalugtaru. Me lanti doctors real heros.

  • @nalinirajareddy1155
    @nalinirajareddy1155 2 года назад +49

    Hi, dear Dr. Ravikanth, I regularly watch your videos. You are genuinely trying to help lay people with lot of information. Many times I wonder how you can make time to do this. I am a practicing counsellor and a trainer from Bangalore., We are also training counsellors to counsel in hospitals, and in medical set ups. Today your video reinforced our need. Keep up your good work and all the best. God bless you.

  • @suma8164
    @suma8164 2 года назад +37

    Thanxs for explaining all these problems facing doctors with the patients sir. Bcz 10 or more doctors can do wrong. But Remaing 90% wants to do good. Unfortunately Always we pointed all the doctors under one sector(I.e.wrong). Thank you sir. Thank you all the doctors who r working hard for the health of all the people or society.🙏

  • @swathigunta3595
    @swathigunta3595 Год назад

    Meeru cheppindhi exactly 💯 persentage correct.... Ya take care of yourself... Meeru cheppe vidhanam chala chala super 👌 keep it up... Remedies also superb.....

  • @madhavigogineni304
    @madhavigogineni304 2 года назад +6

    Dr. Ravikanth, you don't need to do any explanation for someone's crazy meaning less comments. People who are following you know who you are. Please take higher precautions and priority to stay safe and healthy. Your parents are so blessed to have a son like you!!

  • @shantibalaramjayanthi5283
    @shantibalaramjayanthi5283 2 года назад +6

    నాన్న రవి ఇలాంటి మనుషుల కోసం అంత ఎక్కువగా బాధ పడకండి. మీ అంత మంచి డాక్టర్ వుండటం విజయవాడ ప్రజల అదృష్టం. హైదరాబాద్ లో వున్న మాకు మిమ్మల్ని చూడాలని వుంటుంది.

    • @shantibalaramjayanthi5283
      @shantibalaramjayanthi5283 2 года назад

      సీతా రామం సినిమాలో లాగ, మిమ్మల్ని నాకొడుకు అనుకుంటూ వుంటాను. అక్కడికి వచ్చి మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది.

  • @Anuradha-ex5zq
    @Anuradha-ex5zq Год назад

    Meeru chala hands some ga vunnaru ravi garu and mee vyakti ga tha vruthi chala bagundhi andharini navvistharu anni prblms ki solutions cheptharu and so happy

  • @t.vinutharao484
    @t.vinutharao484 2 года назад +10

    You are an awesome person... Vth concern Exploring medical knowlege to the society.. which is very helpful for the people individually .. Dr garu..
    Applause for your good job✌️

  • @anithathangada9347
    @anithathangada9347 2 года назад +72

    Lot of respect to you sir 😊. God bless doctors like you. My father watches your videos every day and he kind of likes your approach towards the patients. It is shocking for me because my father never a doctor liking person. But you changed his life and looking the way of life. Keep doing this sir. Don’t stop.

    • @satayalavahini5690
      @satayalavahini5690 2 года назад +2

      Dr garu namasthe hat's off to your patience and frankness. You are spending your valuable time towards us.
      You needn't say just like apology to your patients.yes a HOLY relationship between you and patients. May God bless you ABUNDANTLY in your services.

  • @EsamMeena
    @EsamMeena Год назад

    Hiiii Sir మీరు చెప్పినది నిజమే మీకు తెలుసు ప్రపంచంలో మనషుల గూర్చి అందరితోనూ ప్రాక్టికల్ గా ఆలోచించి చేపలి మీరు ప్రాక్టికల్ గా ఆలోచించుకొని జాగర్తగా ఉండాలి మీరు బాగుంటేనే మేము బాగుటము tec care sir

  • @Ruth-c4q
    @Ruth-c4q 2 года назад +10

    You may not consider all the comments.. This is social media platform every one has expressed his own 💘feelings

  • @sailajanivas8161
    @sailajanivas8161 2 года назад +6

    Sir, no matter what anyone thinks, we should not give up our individuality.