16 గంటలు ఉపవాసం చేస్తే వచ్చే లాభాలు ? నష్టాలు ? - Dr Movva Srinivas About Intermittent Fasting | THF

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 158

  • @gampalasomaraju2607
    @gampalasomaraju2607 9 месяцев назад +52

    డాక్టర్ మువ్వ శ్రీనివాస్ గారు సామాన్య మానవులకు కూడా తెలుగులో అర్థమయ్యే అర్థమయ్యేలాగా చెప్తున్నారు ధన్యవాదములు

    • @mmmr407
      @mmmr407 8 месяцев назад +3

      Sir, you deliver any information straight and clear without any exaggeration.

  • @vishnugoutham5924
    @vishnugoutham5924 8 месяцев назад +34

    సార్ నమస్కారం నీను గత ఐదు సంవత్సరాల నుండి ఈ పాస్డింగ్ చేస్తున్నాను. నీను ప్రతి రోజు టిఫిన్ లేకుండా ఉదయం పది గంటల వరకు ఏమీ తినకుండా చివరికి టీ కాఫీ కూడా తాగ కుండా కేవలం బోజనం మాత్రమే చేసి తిరిగి మరల‌ సాయంత్రం ఐదు ఆరు గంటలకు బోజనం చేసి మర రెండో రోజు ఉదయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఈ పాస్టింగ్ చేస్తున్న.
    మెదటిలో ఉదయం కొద్ది ఆకలి అయ్యేది, సాయంత్రం కూడా నాలుగు మూడు గంటలకే ఆకలి అనిపించింది, రాత్రి కూడా కొన్ని సందర్భాలలో ఆకలి అనిపించింది, కాని అది అలవాటుగా మార్చుకోవడం వల్ల ఆకలి తగ్గి పోయింది. ఇప్పుడు ఆకలి అనేది లేదు గ్యాస్‌ సమస్య లేదు ప్రశాంతంగా ఉన్మది. ఎవరికైతే గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ పాస్టింగ్ చేస్తే వారి గ్యాస్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.

    • @Rajitha-gl8cn
      @Rajitha-gl8cn 7 месяцев назад

      Tq andi

    • @ShaikSummi-y5i
      @ShaikSummi-y5i 5 месяцев назад +2

      Thanks 👍 your information nenu kuda start chabothunna❤

    • @panitha8110
      @panitha8110 4 месяца назад

      Weight lose auvthama andi

    • @rakeshsayir7877
      @rakeshsayir7877 4 месяца назад

      Thnx

    • @nannimadhuri
      @nannimadhuri 4 месяца назад +2

      గత 8 ఇయర్స్ గా నేను కూడా ఇదే పాటిస్తున్నాను.. అలవాటు అయిపోయి, మధ్యలో ఆకలి అనిపించదు..

  • @Srini1-y1o
    @Srini1-y1o Месяц назад

    మీరు చాలా బాగా చెబుతున్నారు సార్

  • @CheemalaVenkateswarlu-f1y
    @CheemalaVenkateswarlu-f1y 4 месяца назад +1

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @muralikrishna-iv4qk
    @muralikrishna-iv4qk 8 месяцев назад +14

    Sir మీ అనాలసిస్ బాగుంది. బట్ కొంతమంది డాక్టర్లు బ్రేక్ఫాస్ట్ చెయ్యకపోతే హార్ట్ఎటాక్ వస్తాయి అంటున్నారు. అందులో నిజమెంత అనేది ఒక వీడియో చేయండి. అలాగే షుగర్ పేషంట్స్ కు ఇన్సులిన్ యివ్వకుండా షుగర్ కంట్రోల్ చేసే మార్గం చెప్పండి. ప్లీజ్...

    • @vamsikukati8495
      @vamsikukati8495 5 месяцев назад +1

      Breakfast can be eating fruits (1 apple or portion of water melon) should be best option

    • @sambasiva0750
      @sambasiva0750 3 месяца назад +1

      Breakfast తినకపోవటానికి, హార్ట్ ఎటాక్ కి అస్సలు సంబంధం లేదు అండి.. కానీ షుగర్ ఉన్న వారు ఫాస్టింగ్ డాక్టర్ కి చూపించినా తరువాతా సలహా తీసుకొని చేయాలి

  • @curioussravi
    @curioussravi 5 месяцев назад +2

    Best content related to fat loss.

  • @Kiwiyocrazy
    @Kiwiyocrazy 8 месяцев назад +11

    ప్రజాల్లంధరు నూనె, మైధ, స్వీట్స్ ఎవ్వని మానుకోండి, గింజల్లు,కాయగురాళ్లు,మొల్లకేతిన్న వితన్నాలు తీసుకుంటూ రెగ్యులర్ మందులు వేసుకుంటూ వాటి దోసుళ్లు తాగించుకుంటారు...ఆరోగ్య మాయెన్న తిండి తింటూ,ఆయుషు పెంచుకోవాలి

  • @RobloxBloxFruitKid
    @RobloxBloxFruitKid 3 месяца назад +2

    Whatever you told in this video is right. But my advice is that instead of skip the breakfast 🤔 we should skip the dinner. Thats the better idea for normal person.

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 8 месяцев назад +2

    VERY PRACTICAL
    ADVISE thank you sir

  • @reddybg5056
    @reddybg5056 5 месяцев назад +1

    🙏 TQ డాక్టర్ గారు

  • @satisha6455
    @satisha6455 9 месяцев назад +3

    Thank you Dr sir.. Good information

  • @SushmathoMuchatlu
    @SushmathoMuchatlu 3 месяца назад

    Most useful msg delivered. Thank u sir. I hav lost 11 kg with intermittent fasting.

  • @althafmd7148
    @althafmd7148 2 месяца назад +1

    చెంపదెబ్బల గురించి బలే చెప్పారు సార్.😂 ఏమైనా సైంటిఫిక్ గా చెబుతున్నారు. థాంక్యూ. 🙏

  • @rajashekarmaraboina8971
    @rajashekarmaraboina8971 8 месяцев назад +11

    Hello sir, I followed your suggestions and reduced 20 kgs within 8 months

  • @ramponugoti123
    @ramponugoti123 4 месяца назад

    Great info 🙏

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 5 месяцев назад

    Chala baga chepparu sir

  • @savitri1851
    @savitri1851 5 месяцев назад

    👌👌👌👌👌👌👌 sir
    Very good information 👏👏

  • @rajalingaiahjagini9713
    @rajalingaiahjagini9713 7 месяцев назад +11

    ఇంత పెద్ద వీడియో అక్కర్లేదని నా అభిప్రాయం. ఎర్లీ డిన్నర్ ఆరు నుంచి ఏడు లోపల ముగించాలి. లేట్ బ్రేక్ ఫాస్ట్ 11 నుంచి 12 లోపల ముగించాలి. దీనిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు.

    • @Factsall2123
      @Factsall2123 3 месяца назад

      Excellent sir

    • @thaseenbegum6208
      @thaseenbegum6208 2 месяца назад +1

      Yes nanu 6.30 ka dinner complete chasyhanu

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      ఒక కారు నేర్చుకోవాలంటే రెండు వారాలు ట్రైనింగ్ తీసుకుంటారు. మన బాడీ నడత కోసం, IF అది అసలు ఎలా పని చేస్తుంది, విధి విధానాలు తెలుసుకోవడానికి... చక్కగా అర్థం చేసుకోవడానికి.. ఇంకాస్త నిడివి ఉన్న పర్లేదు సార్ .
      మీరు చెప్పిన ఎర్లీ లేట్ కాన్సెప్ట్ మాత్రమే కాదు, తినే ఆహారాలలో కూడా కొన్ని తగ్గింపు హెచ్చింపు చేయాలి... వీడియో ఇంకొకసారి పూర్తిగా వినండి అర్థమవుతుంది 🙏

  • @svinodskumar3291
    @svinodskumar3291 2 месяца назад +1

    లంకనం వర్మ ఔషధమని పూర్వికులు అంటే ఇంగ్లీష్ లో బుక్ లో వాళ్లు రాశి డాక్టర్ చదువుతున్నారు😂😂😂

  • @kogantisrinivasarao2707
    @kogantisrinivasarao2707 8 месяцев назад +6

    Hi Doctor, Last week from Wednesday 1 PM to Saturday 1 PM, I have done 72 hours of fasting perfectly without any deviations. I was only on water and I ve put down 3 kgs. Now my I feel refreshed a lot.

    • @shilpasetty4014
      @shilpasetty4014 8 месяцев назад

      😮

    • @ssvara3084
      @ssvara3084 5 месяцев назад

      Sir green tea black coffee, lemon water allowed కదా fasting window లో

    • @skkirla
      @skkirla Месяц назад

      @@ssvara3084allowed but black tea and coffee.. no milk and sugar… better option is lemon water with salt… before your start start with 16hrs fasting once you are comfortable then go for 2-3 day fasting.. it works wonders

  • @rp-ur6gd
    @rp-ur6gd 9 месяцев назад

    Chala baga cheeparu! Thank you doctor!

  • @KrishnaMurthy-yf2bh
    @KrishnaMurthy-yf2bh 5 месяцев назад

    Thank you very much sir

  • @raju-vk6uz
    @raju-vk6uz 7 месяцев назад +1

    Thank you sir🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @daredlatriveni7820
    @daredlatriveni7820 2 месяца назад

    Nice 👍

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 9 месяцев назад

    Thank you doctor.
    All our doubts got cleared.🙏🙏🙏🙏

  • @dheerajlukalapu2784
    @dheerajlukalapu2784 9 месяцев назад +11

    Fasting means 0 calories intake. Milk products are also not acceptable.
    Eat in 8hrs of span (2 times preferably) do 16hrs of fasting.

  • @suvarnab3429
    @suvarnab3429 8 месяцев назад +1

    Thanks sir

  • @reddyseshu8077
    @reddyseshu8077 9 месяцев назад +3

    ధన్యవాదములు డాక్టర్ గారు 🙏

  • @gopinath1210
    @gopinath1210 Месяц назад +1

    Sir, what is the wrist band you have wear...i have seen this band with hero naga Chaitanya also

  • @raghavaraghava7157
    @raghavaraghava7157 9 месяцев назад +2

    Meru chala super🙏🙏🙏🙏🙏

  • @voodavenkatasrinivasarao4200
    @voodavenkatasrinivasarao4200 8 месяцев назад +2

    సూపర్ సారు

  • @Truelyabhi
    @Truelyabhi 8 месяцев назад +2

    I'm doing intermittent casting from 6momths onwards 16hours
    నేను 6నెలల నుండి చేస్తున్నాను 16 గంటలు ఉంటున్నాను

  • @kavithaakalagari6631
    @kavithaakalagari6631 7 месяцев назад

    Good information sir

  • @chandumovva793
    @chandumovva793 9 месяцев назад

    Very good analysis & useful information doctor garu 🙏🙏👍😊😊

  • @aarushgaming5561
    @aarushgaming5561 8 месяцев назад

    Dr Movva Srinivas- u r d best in explaining the science bro! Loved it 👍

  • @kunapareddykishore5523
    @kunapareddykishore5523 2 месяца назад

    డాక్టర్ గారు నమస్కారం సార్. చాలా మంచి విషయాలు, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్నారు. ధన్యవాదములు సార్ .
    మీకు వీలు ఉన్నచో పచ్చి కొబ్బరి తినొచ్చా లేదా వాడినచో వాటి లాభనష్టాలు తెలియజేయగలరని కోరుచున్నాను.
    కిషోర్. K K.
    విశాఖపట్నం.

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (IF) చేస్తున్నారా ? అలా ఐతే మీరు తీసుకునే రెండు మీల్స్ లో ఒక అర ముక్క కొబ్బరి తీసుకోవచ్చు. దానికి తగినట్లు కొంచెం అన్నం లేదా ఇతరములు తగ్గించి తినండి. 100gm lo 350 calaries వస్తాయి.

  • @rameshtottipudi9246
    @rameshtottipudi9246 4 месяца назад

    డాక్టర్ గారు మీ వివరణ చాలా బాగుంది...

  • @gkpgeo
    @gkpgeo 8 месяцев назад +1

    I gave for blood tests after fasting for 20 hrs and the sugar levels came to 70. Once I did fasting for 24 hrs (with some viral fever) n went to super market n became unconcious for 1-2 mins.

  • @sivakrishna7783
    @sivakrishna7783 8 месяцев назад

    Thanks for the information.
    I have done Intermittent Fasting for one month. Mixed results experienced. My Grade -1 Fatty Liver has become Normal, Cholesterol levels (LDL) have become Normal. Kidney cyst size was reduced. After completion of Intermittent Fasting I suffered with weight loss and severe weakness.

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 9 месяцев назад +1

    సూపర్. సర్...
    జలుబు చేసినది..

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      IF చేస్తే జలుబు వచ్చిందా ??

  • @chandranannapaneni1592
    @chandranannapaneni1592 9 месяцев назад

    Excellent information and dedicated work, great doctor garu

  • @rangunagaraju6244
    @rangunagaraju6244 9 месяцев назад +2

    Good evening sir

  • @janardhankasa6040
    @janardhankasa6040 8 месяцев назад

    Sir your great person

  • @RamagiriRamesh-w2n
    @RamagiriRamesh-w2n 3 месяца назад +1

    మా వద్దా ఓకే స్వామి 21 రోజులు భోజనం చేయరు

  • @bhavanivaranasi7502
    @bhavanivaranasi7502 7 месяцев назад

    Sir miru cheppina la tri chestunna thanks 🙏

  • @SkBasha-c9r
    @SkBasha-c9r 8 месяцев назад +5

    సార్ మేము రంజాన్ నెలలో ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6-30 వరకు కనీసం వుమ్మికూడ మింగకుండా వుంటాము మంచిదేన మీరు ఒక్కసారి చెప్పండి సార్

    • @rdTruth
      @rdTruth 3 месяца назад +1

      వాటర్ తాగకుండా అనేది అందరు వ్యక్తులకు మంచిది కాదు అనేది నా అభిప్రాయం...
      పూర్తి ఆరోగ్యంతో ఉన్నవాళ్లకు మంచిదే...

    • @thaseenbegum6208
      @thaseenbegum6208 2 месяца назад

      Migraine headache and thyroid vallu undakiodahu naku rendu unnai doctor vaddhannaru parladhla ani unte hedice akkuvipoindhi😢

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      ఉన్న ఇన్ఫర్మేషన్, థియరీ బట్టి చూస్తే కొంచెం మంచి నీళ్ళు తాగి, ఈ ఉపవాసం చేస్తే మీకు చాలా చాలా చాలా మంచి జరుగుతుంది.
      కానీ మనకి తెలియని రహస్యం ఏమైనా ఉందా ? నీళ్ళు తాగక పోతే మంచిదేనా ఇంకా తెలియదు.
      కానీ , సాయంత్రానికి యూరిన్ కలర్ మారింది అంటే వాటర్ తాగాలి అని అర్థం. చూసుకోవాలి. 👍

  • @Imnotarobot705
    @Imnotarobot705 7 месяцев назад +8

    నమస్తే డాక్టర్ బయ్యా.. ఉపకవాసము అంటే fasting కాదు.. 'ఉప' అంటే దేవుడు అని అర్ధం.. 'వాసము' అంటే సన్నిధి, అంటే దగ్గరగా ఉండడం అని అర్ధం.. అంటే దేవుని సన్నిధి లో ఉండడం అని అర్ధం.. Fasting నీ తెలుగులో లంఖణం అంటారు..

    • @yusufsuraj
      @yusufsuraj 7 месяцев назад +2

      Lamkhanam ante yevariki ardham kadhu soo fasting antam adhi anni religion kuda adhey meaning

    • @rehmansk7132
      @rehmansk7132 5 месяцев назад

      చెప్పే కోణం ఇక్కడ వేరు కదా సార్

  • @siva9093
    @siva9093 3 месяца назад +1

    ఇంటెర్మిటెంట్ పోస్టింగ్ ఎన్ని రోజులు చేయచ్చు

  • @RavikumarGinjala
    @RavikumarGinjala 9 месяцев назад +1

    TQ sir

  • @YashikaSahasras
    @YashikaSahasras 12 дней назад

    Sir gallbladder stones unavalani doctor fasting cheyavadhu antunaru. Anni hours varaku fasting undachu??

  • @vvlnraosbh
    @vvlnraosbh 8 месяцев назад +1

    బాగుంది డాక్టరు గారు.
    నిడివి తగ్గించండి. 10ని దాటకుండా చూడండి.

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      ఇది కామెడీ వీడియో కాదు సార్.. ఒక కారు నేర్చుకోవాలంటే రెండు వారాలు ట్రైనింగ్ తీసుకుంటారు. మన బాడీ నడత కోసం, IF అది అసలు ఎలా పని చేస్తుంది, విధి విధానాలు తెలుసుకోవడానికి... చక్కగా అర్థం చేసుకోవడానికి.. ఇంకాస్త నిడివి ఉన్న పర్లేదు సార్ . ఏమి తినాలి ఏమి తగ్గించాలి ఏమి పెంచాలి.. పదినిమిషాల్లో ఎలా చెప్పేస్తారు?
      🙏

  • @jaggaraolaveti.72
    @jaggaraolaveti.72 9 месяцев назад +13

    ఇంటర్ mittent fasting ప్రాచుర్యం లోకి రాక పూర్వం షుగర్ పేషెంట్స్ అందరికీ డాక్టర్స్ తక్కువేసి ఎక్కువ సార్లు తినమన్నారు.diabetics అనేది ఇన్సులిన్ resistance వలన వస్తే మరి షుగర్ patints కి metformin(ఇన్సులిన్ ఉత్పత్తి చేసే )tablet ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్.

    • @satyendranathponna8357
      @satyendranathponna8357 8 месяцев назад

      Very good question diabetes type 2 is insulin resistance disorder, most of the medicines stimulating insulin production is wrong treatment. Treatment for insulin resistance in early stage type2 DM will prevent progression of DM complications.

    • @muralikrishna-iv4qk
      @muralikrishna-iv4qk 8 месяцев назад

      మంచి ప్రశ్న వేశారు దీనికి డాక్టర్ గారు వీడియో చెయ్యాలి

    • @itsmypoint
      @itsmypoint 4 месяца назад

      Good question.

    • @skkirla
      @skkirla Месяц назад

      Metformin is the only drug that wont increase insulin levels but helps insulin sensitivity

  • @RamarajuBale
    @RamarajuBale 6 месяцев назад +4

    సార్ నాకు హార్ట్ లో స్టంట్ వేసారు నాకు నిద్ర లో గురక బాగా ఎక్కువగా వస్తుంది దీనికి పరిష్కారం చెప్పండి ప్లీజ్

    • @khajagold
      @khajagold 5 месяцев назад

      fasting a cheyandi

  • @MrSivabrahma
    @MrSivabrahma 7 месяцев назад +2

    Hi Sir, morning breakfast skip cheyadam valla Metabolism medha effect chupisthunda... Dinner skip chesi IF continue cheyachana. Pls sujjest

    • @realtalks9472
      @realtalks9472 4 месяца назад

      Dinner by 7.30pm and break fast again 10am .., IF ...is very good option to controll ..

  • @nagamohanrao1855
    @nagamohanrao1855 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @parikiralashirisha1961
    @parikiralashirisha1961 8 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @Normalhuman1985
    @Normalhuman1985 5 месяцев назад +1

    Hi Sir, can diabetes patients follow this intermittent fasting?

  • @akulaseenu3897
    @akulaseenu3897 6 месяцев назад +1

    3 నెలల ముందు ముఖర్జి సార్ టీవీ9 లో చెప్పినారు.

  • @PrasadPrasad.tailor
    @PrasadPrasad.tailor 9 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @rathnakuchipudi3835
    @rathnakuchipudi3835 8 месяцев назад

    Thank you so much Doc. I reversed my prediabetes.

  • @ramz599
    @ramz599 3 месяца назад

    Can we take milk or buttermilk during 18 hrs fasting

  • @banothsurender3148
    @banothsurender3148 7 месяцев назад

    👍👌

  • @dharmendraputtu9286
    @dharmendraputtu9286 4 месяца назад

    Hello sir.... Can you please help me on these two points...
    1. I am 30 and I dont have the conditions you mentioned in the video. I am following intermittent fasting daily in 16:8 manner. Is it healthy?
    2. I read an article saying 16:8 fasting is not good for health in the long run. it increases the risk of cardio disease by around 90%. It it true?
    Please help me understand

    • @realtalks9472
      @realtalks9472 2 месяца назад

      Follow this with 8hrs of sleep ...after this follow 15hrs :8hrs...

  • @saraswathipothina8148
    @saraswathipothina8148 9 месяцев назад +2

    Doc sir 14hours daily routine for me.

  • @angapromotors6604
    @angapromotors6604 9 месяцев назад +2

    ❤ hello doctor your videos are very informative
    But I need a small clarification regarding this topic
    Is there any possibility of getting gastric issues SB pass for long hours the two in the morning?

  • @lets5716
    @lets5716 2 месяца назад

    చెంప దెబ్బ example super doctor గారు 😂

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 9 месяцев назад +3

    డాక్టర్ గారు diabetic పేషెంట్స్ intermittent ఫాస్టింగ్ చేయవచ్చా?

  • @varigondaprabhakarrao4988
    @varigondaprabhakarrao4988 4 месяца назад

    Your sense of humour 🤣👍

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 8 месяцев назад

    Fats and complex carbohydrates are energy dense. Our culture on ekadashi fasting is carried out and it promotes aurophagocytosis due to the effect of moon in that phase. Intermittent fasting works well. 12-16 hrs fasting works fine. Except for people with medical complications. But to start intermittent fasting, u should train ur body and it takes time depending on ur condition.

  • @padmagc7049
    @padmagc7049 8 месяцев назад

    Is it ok to do fasting for person with galstones ?
    Please explain on this doctor

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 8 месяцев назад

    చాలా బాగా చెప్పారు అందరు ఈ వీడియో చూడ వలసిన avasaరామ్ ఉన్నది

  • @vempatisravanthi9213
    @vempatisravanthi9213 8 месяцев назад +1

    Hello sir fsting lo acidity problem ela control chayali.fasting ela success chayali

  • @gkkraja
    @gkkraja 7 месяцев назад

    Sugar patients ki midnight Hypoglycemia raadaa?

  • @mangarajusudhakar3919
    @mangarajusudhakar3919 8 месяцев назад +1

    Sir ఈ ఇంటర్మీటెన్ ఫస్టింగ్ ఎన్ని రోజులు చేయవచ్చు లైఫ్ లాంగ్ చేయవచ్చా

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      భేషుగ్గా.. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఒక జీవన విధానం గా మార్చి కోవాలి

  • @ponnapallinagasailaja1645
    @ponnapallinagasailaja1645 2 месяца назад

    Can Thyroid patients do this Intermittent fasting?

    • @sankar44444
      @sankar44444 13 дней назад

      ఎస్, కంట్రోల్ లోకి వచ్చింది అని చాలా మంది చెప్పారు.

  • @RameshTv8899
    @RameshTv8899 5 месяцев назад

    షుగర్ పేషంట్స్ ఈ ఫాస్టింగ్ చేయొచ్చా?

  • @dharani5279
    @dharani5279 8 месяцев назад +1

    Water tisukovacha sir

  • @Durgabhai896
    @Durgabhai896 9 месяцев назад

    Sir gallbladder stones unnavallu intermittent fasting cheyyocha sir..pls reply

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 4 месяца назад

    Thellavaadi pusthakam nunchi raasina pusthakam chadhivi scriptures lo cheppinavi thappani, neyyi pillalaki pettaddhani thappudhaari pattisthunna veeru cheppedhi alochana cheyyavalasindhe. Scriptures lo karagabettina neyyi thinaali Ani chepthunte, dhaaniki virusdhamgaa chepthuntaaru. Eeyane cheppina dhaaniko manchi theesukuni migathaa his vodhileyyaali. Lekapothe aadhyaathmika chinthana vunna vaaru pastisthe mellimelli gaa aadhyaathmikam dhooram ayyi, aahaaramaarpulu vocchi, melligaa thappu dhaari patte paristhithi.

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 9 месяцев назад +3

    సన్నగా, బక్కగా ఉండి, బరువు తక్కువగా ఉన్నవారు ఇంటర్ మిట్టెంట్ ఫాస్టింగ్ చేయవచ్చా?

  • @sumanin
    @sumanin 7 месяцев назад

    Intermediate fasting is nothing new concept. May be until 40-50 years ago, in villages this was naturally imbedded in their lifestyle. Early morning, 0:30 0:30 vunte ganji thagi vellavaru, which is full of probiotics, mitta madhynam lope saddi thinevaru. May be around late afternoon they used to eat some kind of fruits that were available around them. Intiki vachi natural light poye lope thinesavaru. That’s it malli 12 hrs varaku emi theesukunevaru kadhu.

  • @nikhil_gh
    @nikhil_gh 8 месяцев назад

    Doctor garu fasting lo butter milk tesukovacha

    • @indraja_ch
      @indraja_ch 8 месяцев назад

      Yes

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      కేవలం వాటర్ తీసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. కొంచెం నిమ్మరసం కలపవచ్చు. గ్రీన్ టీ తాగవచ్చు

  • @gopinathroyal1917
    @gopinathroyal1917 Месяц назад

    BP వాళ్ళు patincha vacha?

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      తప్పకుండా.. bp తగ్గుతుంది

  • @rajudxn1
    @rajudxn1 8 месяцев назад +14

    ఖాళీ కడుపుతో చేసిన ఉపవాసం వల్ల ఫలితం తక్కువ. ఆరోగ్యకరంగా కొవ్వు కరుగదు...జీర్ణాశయానికి విశ్రాంతి ఇస్తూ నీరసం రాకుండా కొవ్వు కరిగించే అధ్భుత ప్రక్రియ ప్రఖ్యాత ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు కనుగొన్నారు.. కేవలం నీళ్ళు తాగుతూ అదే ఆకలి అయినప్పుడు మాత్రం తేనె+నిమ్మ రసం ఒక గ్లాసుడు నీళ్లలో కలిపి తాగడం.. మిగతా సమయాల్లో రోజు మొత్తంలో 4-5 లీటర్లు నీటిని తాగాలి... ఇదే శరీరానికి సర్వీసింగ్ చేసుకునే అత్యుత్తమ విధానం🙏 మంతెన సత్యనారాయణ గారి వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది... అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి 👍💐🇮🇳

    • @muralikrishna-iv4qk
      @muralikrishna-iv4qk 8 месяцев назад

      Excellent maa mantena గురువు garu

    • @someshulasridhar1506
      @someshulasridhar1506 7 месяцев назад

      No evidence for mantena theory hear this person is cardiolagist

    • @ashokkumar-gz4dk
      @ashokkumar-gz4dk 7 месяцев назад

      Mari sugar వుంటే హనీ ఎలా వాడుతం...

    • @chvenkateswarareddy8284
      @chvenkateswarareddy8284 2 месяца назад

      Tappu manthena cheppedi abaddam Ani nenu nirupista aayana komaliki poyadu neeku aditelusa

  • @sanjayreddy1388
    @sanjayreddy1388 9 месяцев назад +1

    I go on fast for 72-85 hrs at a stretch

    • @ssvara3084
      @ssvara3084 5 месяцев назад

      What do you take on fasting window 72 hours

  • @divyaembroiderywork6383
    @divyaembroiderywork6383 8 месяцев назад +1

    Sannaga vunnavaru cheyacha sir

    • @sankar44444
      @sankar44444 13 дней назад +1

      తప్పకుండా..

  • @cyberconciergeservices6068
    @cyberconciergeservices6068 7 месяцев назад +1

    Sir nenu last 6 years numdi 15 hours ki okasari tintuna sir, perfect ga chastunna sir.

  • @akulaseenu3897
    @akulaseenu3897 6 месяцев назад

    సార్,
    మీ ఫ్రెండ్ కార్డియాజిస్ట్ ముఖర్జీ గారు ఇంటర్మైంట్ ఫాస్టింగ్ చేస్తే గుండె జబ్బులు వస్తాయని చెబుతున్నారు అతను అమెరికాలో ఈ మధ్య జరిగిన సర్వే ప్రకారం ఆ మాట చెబుతున్నారు ఒకసారి మీరిద్దరూ మాట్లాడుకొని మాకు సరైనది ఏదో చెప్పండి.
    తప్పకుండా చెప్పాలి సార్.
    అందులోనూ ఫాష్టింగ్ చేయని వారికంటే చేసే వాళ్ళే ఎక్కువగా గుండే జబ్బుల భారిన పడుతున్నారు అనిచెప్పుతున్న్నారు.
    నాకు తెలిసి అలా ఎందుకంటే, సహజంగా లావుగా మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు ఇంకా కొన్ని సమస్య ఉన్న వారే ఇంటర్మెంట్ ఫాస్టిన్ చేస్తారు అందువలన చేయని వారికంటే ఫాస్టింగ్ చేసే వారే గుండే జబ్బుల భారిన పడింటారు ఇది చిన్న లాజిక్ తెల్లోళ్ళకు ఆలోచన తక్కువ వాళ్ళు పరిశోధనే నమ్ముతారు.

  • @premkumaruppu1626
    @premkumaruppu1626 9 месяцев назад +1

    ఏక భుఖాతం,నకథం, ఉపవాసం

  • @neelibalabhaskararao1027
    @neelibalabhaskararao1027 12 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajsphysicsforixtoxiineetan8769
    @ajsphysicsforixtoxiineetan8769 9 месяцев назад

    Breakfast skip chesina chala mandiki heart failure ayyindi.Nenu chusanu,konthamandi doctors kuda chepparu

  • @kkhadarvalli1130
    @kkhadarvalli1130 8 месяцев назад +5

    ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ వన్ ఇయర్ చేసాను కెజికూడా తగ్గలేదు

    • @akularadha6923
      @akularadha6923 8 месяцев назад +4

      Nenu 3 months lo 10kg tagganu. Na menakodalu 3months lo 15kg taggindi piga tanaki fatti liver,thyroid taggindi periods regular ipoyai idanta intermittent fasting vallane jarigindi😊

    • @sumanin
      @sumanin 7 месяцев назад +1

      Every body is different. Please observe your body closely and listen to it. No doctor can listen to our body as we can. Weight is also dependent on our gutt bacteria. Try to intake food that can increase intestine’s good bacteria (not the supplements)

    • @snctelugu1663
      @snctelugu1663 4 месяца назад

      Talbeena Nutrition coming soon in the market don't worry... please check on SNC Telugu

    • @SMBCM-kz9kf
      @SMBCM-kz9kf 4 месяца назад

      నేను ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ మొదటి నెలలో 6 kgs తగ్గినాను

  • @raovalapati4071
    @raovalapati4071 Месяц назад

    You are absolutely wrong. Insulin generates as we eat. When insulin is not adequately produced, then one will have diabetes. To promote insulin production adequately, dieticians will advise taking food at frequently instead of taking large meals. When you don't have knowledge don't misguide innocent people.

  • @chintalapallieswari6039
    @chintalapallieswari6039 9 месяцев назад

    😅😊😅😊😅😊😊😅😊😊😊😊😊😊😊

  • @sujathaunkili2456
    @sujathaunkili2456 5 месяцев назад +1

    Thank you so much sir

  • @KiranmaiRagula
    @KiranmaiRagula 4 месяца назад

    Thankyou so much sir 😊

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 4 месяца назад +1

    Good evening sir

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 4 месяца назад

    Sugar levels padipothayi kada?

  • @srinivasareddyanisetti4000
    @srinivasareddyanisetti4000 8 месяцев назад

    ❤❤❤❤

  • @LIFEISBEAUTIFUL-8888
    @LIFEISBEAUTIFUL-8888 4 месяца назад

    Thank you sir