డాక్టర్ గారు మీరు సూపర్ గా చెప్పారు🤩అంటే పూర్తిగాఅర్థం అయ్యేలా చక్కగా వివరించారు👌🏻నవ్వుముఖంతో చెప్తే వినాలనిపిస్తుంది😃 ఎముకలు గురించి ఇలా ఎవ్వరు చెప్పలేదు🤔 కొంచెం ఐన పాటిస్తాం ఇక, థాంక్యూ🙏🏻అండీ👍🏻
మీ అందం మీ తల్లిదండ్రుల పుణ్యాఫలం..... అంతే అందంగా మీరూ చెప్పటం ...interest వున్నా వారికీ ఒక వరం.... పాటిచటించే వారికీ ... ఆరోగ్యం ... thank you sir .... sweet teaching . iam your fan
చక్కగా తెలుగు లో మంచి పదాలు సరైన విధంగా ఉపయోగిస్తూ, మీరు చెపుతున్న ఆరోగ్య విషయాలు వలన ఎంతో మందికి మేలు చేకూరుతుంది.ప్రస్తుత కాలంలో మీలాంటి వైద్యుల అవసరం సమాజానికి ఎంతో ఉంది.
మీ ముఖ వర్ఛస్సు చాలా బాగుంది.మీరు మాకు దగ్గర ఉన్నంత కాలం మాకు ఏమి సందేహాలు ఉండవు.మీ పరిచయం మా దృష్టం, డాక్టర్ గారు మీరు చల్లగా నిండు నూరేళ్లు బ్రతికి మమ్మల్ని నూరేళ్లు కాపాడండి.
డాక్టర్ గారు మీరు చాలా బాగా సొల్యూషన్ మా ఎముకలు కూర్చున్న నుంచున్న టిక్కు టిక్కు మని శబ్దం రావడానికి గల కారణం ఏంటి ఎందుకు వస్తున్నాయో చెప్పండి డాక్టర్ రిప్లై ఇవ్వండి ప్లీజ్
👌👌 I heighly recommend Ravi hospitals…70+ years old ma grand mother ni full healthy ga malli maa intiki pampicharu….chala careful ga chuskunnaru Hospital staff mottam… happy to see you here sir again.🤝
Avuna, ayanni chusthene ardham autundhi patients ni jagrata ga chuskune doctor garu ani , address cheptara plzz , vizag lo branch amyna unnadha, cheppagalaru
❤🎉sir 🙏మీరు చెప్పిన విధానం అద్భుతం మీలాగ చెప్పే గురువులు వుంటే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నమ్మకం వచింది Doctor అంటే మీలాగే వుండాలి అనిపించేలా వున్నారు
హలో డాక్టర్ గారు ఫస్ట్ టైం మీకు మెసేజ్ పెడుతున్నా.మీ వీడియోలు అన్ని డైలీ చూస్తుంటాను.చాలా ఓపికగా ,చిరు హాసము తో చెప్పే మాటలు ఎంతో బాగుంటాయి. మా ఫామిలీ మెంబెరగా అనిపిస్తుంది. చిరంజీవా .
I started using calcium tablets since I was diagnosed of thyroid... but after seeing this video I realized it's not necessary until we women reach menopause stage..tq Dr. For explaining so well.exercise matters not supplements..🙏
Very neatly explained,usually people think that we have taken so much of strain when we were young n in middle age,so we can take rest now in old age,but u told that in the old age also we have to work or walk,excercise,as their level of best..its very nice sir.thanks a lot🙏
అసలు ఈ problem gurinchi sir video chesthe bagundu anukunna వెంటనే same problem meda mee video untundi... Love you like anything Ravi sir..... Keep going 🙏🙏🙏🙏🙏
Hii sir good morning. Daily manchi videos share chesthunnaru. Thank you so much sir. 💯 Use ful videos me channel lo very good valuable information share chesthunnaru 🙏🙏🙏🙏
చాలా మంచి ఉపయుక్తమైన సమాచారం ఇచ్చారు. గమనించాల్సింది ప్రధానంగా ఎంత కాలం బతుకుతాం అనుకోవడం కన్నా బతికినంత కాలం ఆరోగ్యంగా బతకాలి. డాక్టర్ గారు చెప్పిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది వ్యాయామం. మామూలుగా ఇదివరలో... నడవడం... సైకిల్ తొక్కడం అలా వుండేది జీవన విధానం. ఇప్పుడు కనీసం కిక్ కొట్టాల్సిన అవసరం లేకుండా చిన్న బటన్ నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది. అంచేత పాత రోజుల్లో లాగా నడవడం... కనీసం వారంలో రెండు మూడు రోజులు కాసేపు సైకిల్ తొక్కడం... అలా చేస్తూ వుండాలి... 👌🙏
డాక్టర్ గారు తెలుగు ఇంతబాగామాట్లాడుతున్నారుఅంటేఆయన10తరగతివరకూతెలుగుమీడియంలోచదువుకోవడమేకారణంఅనుకుంటానుఈసంగతిఆయన ఒక వీడియో లో చెప్పినట్లు గుర్తు.నాకుతెలుగుఅంటేచాలాఇష్టం
I have started following your channel from today, Each and every video is very informative and clearing all the most important doubts.Thank you very much for your contribution towards the society. I have watched all videos .Once again Thank you very much for your time and knowledge🙏😇
డాక్టర్ గారు ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు అందరం తెలుగులోనే మన అభిప్రాయాలు తెలియచేస్తేనాలాంటివాళ్ళుఅవిచదివిఇంకాఆనందిస్తారువేరేభాషవాళ్ళుఅయితేవేరుఏమంటారు?
Namaste Doctor Garu, You are an amazing,incredible talent we get to know. Handsome doc with an amazing talent... Plz do shed some light on depression area as well which is the biggest problem that a human race is facing and going to destroy the race. Doctor Garu huge Respect, Love for you from the bottom of my heart.. Plz do reply to my message... Then I will know that you have read my comment... Geetha
Chala baga chaparu miru chepe vidanam asalu am telinolaki kuda ardam audi medical shop ki veli ca+d tablet ani adigi konukoni vesukuntaru anta chakkaga vivarana echaru danyavadalu God bless you doctor garu 🙏
Thank you very much doctor Ravikanth for your efforts to create awareness in all classes of the society.your way of explanation is clear ,short and smart.
Thank you Sir Nice information..... Great Fan of You Sir..... Your Treatment Methods is Superb Sir...... first view First Like First Share .... Allways waiting for your Videos Sir......
Hi, Sir! A very good afternoon to you. I just want to say, more than a doctor, what a wonderful human being you are! Like face like heart! We all love you for your kind & generous videos. Thank you very much, Sir. ❤🌹🌹🌹🙏🙏🙏
@@itsme_shilpa....1050 Truly he's a wonderful human being. He's just ambidextrous, fully as a human as well as a doctor. One fine, indubitable balance. To sum up in one single word? Unselfish! ❤🌹🙏
DEAR DOCTOR, NAMASTHE, YOU ARE EXPLAINING VERY USEFUL MEDICAL THINGS TO BRING AWARENESS IN PEOPLE. TOU ARE REALLY A GREAT HUMANIST. PLEASE CONTINUE THIS PROGRAMME ,FOR THE SAKE OF OUR WELL BEING AND WE SHALL FOLLOW YOUR ADVICES. KINDLY MAKE A VIDEO ON ALLERGIES. MY SON IS SUFFERING WITH INSECTS AND FOOD ALLERGIES SINCE LONG
Doctor garu chala excellent ga chepparu .. happy to see you and manthena satyanarayana raju garu at one frame ...please make a video on supplement through tablet vs food like vit A B C D E
Very well explained sir. Actually my father has calcium deposits in legs, due to which he has difficulty in walking. Would you kindly suggest us what needs to be done. Thanks sir in advance
Usually doctors don’t give counselling to patient… so that something will go wrong n they come back…. But you are making such counselling available for everyone…
I am a pulmonologist from Hyderabad, I started following your videos out of interest, they are very interesting, good information on general nutrition, can you give some information on fish oil supplements, who should take ,and how
Thank you Doctor sir for sharing the most precious information on calcium. My mother is diabitic from past 9 years, could you please suggest her the best medicine for improving calcium as she is suffering from legs pain.
So sweet sir, chala sweet ga chepparu, problem ni kuda happy ga jainchavachu.meela cheppe varu unte. Eppati samajam lo meelanti doctors arudhuga untunnaru. Great sir. Tq very very much sir.
Greetings dr. Could u pls subtitle in English so that all other people who does not know Telugu would also get the benefits. Hope u will do. Thank u dear son.
Tq tq tq Doctor garu చాలా చక్కగా చెప్పారు అర్థమయ్యేటట్టు చెప్పారు క్యాల్షియం టాబ్లెట్స్ లో డి విటమిన్ కలిసి ఉంటుంది అని చెప్పారు అవి ఏ కంపెనీలు ఎంత ఎంజి ఏస్కోవాలో చెప్పండి
thank you for the information Dr. I am 62 yrs old woman had hysterectomy @ the age of 38, due to prolapse. ovary wasn't removed. last year ortho Dr. suggested to take calcium daily for 6 months in a year, throughout my life, as I have osteoporosis. ( x ray report) I am scared to take daily, as it may lead to kidney problem. pleas suggest me, if I could take it daily without fear. thank you 🙏
Hello sir, Some people say calcium and iron shouldn't go together. When we eat iron rich food, can we take calcium tablet along with that . Can I take calcium and multivitamin tablets together along with food. Please reply
Hi sir, I had viewed your valuable health tips. May i know what are the better tests to diagnose upcomming diseases for heart, kidnyes, liver, pancreas, lungs. Expecially for heart, ECG and 2D echo are not sufficient to pre diagnose the heart problems.
డాక్టర్ గారూ నాకు 68 years నాకు పూర్తిగా వీపు వంగి పోయింది నేను చక్కగా నిలబడలేక పోతున్నాను.నాకు నలబై రెండేళ్ల వయసులో హిస్టెక్ట్రమీ ఆపరేషన్ అయింది అప్పుడు మిల్ కాల్,షెల్కాల్ ట్యాబ్లెట్లు డాక్టర్ రాసిచ్చారు అవి వాడాను కొన్ని సంవత్సరాల క్రితం ఆస్టియో ఫ్లోరోసిస్ వచ్చింది ఇప్పుడు నేను ఎన్ని క్యాల్షియం టాబ్లెట్లు వేసుకున్నా వీపు చక్కగా రావట్లేదు వంగి పోయే ఉంటుంది బాగా వీపూ నడుములు లాగుతాయి.ఇప్పుడు నేను ఏమి పని చేసుకోలేక పోతున్నాను ప్లీజ్ డాక్టర్ గారూ నాకు ఏమైనా సజెషన్స్ చెప్పండి
డాక్టర్ గారు మీరు సూపర్ గా చెప్పారు🤩అంటే పూర్తిగాఅర్థం అయ్యేలా చక్కగా వివరించారు👌🏻నవ్వుముఖంతో చెప్తే వినాలనిపిస్తుంది😃 ఎముకలు గురించి ఇలా ఎవ్వరు చెప్పలేదు🤔 కొంచెం ఐన పాటిస్తాం ఇక, థాంక్యూ🙏🏻అండీ👍🏻
Parathyroid hormone guruchi cheppandhi dhane valla calicum bones
Dr.Ravi didn't revealed...who shouldn't take Calcium tablets and what are the side effect of it's over dose.
Best kidney hospital chepandi sir. Plz
నా ఆయుష్షు పోసుకొని వందేళ్లు చల్లగా ఉండాలి
Baga cheputunaru dactor garu
మీ అందం మీ తల్లిదండ్రుల పుణ్యాఫలం..... అంతే అందంగా మీరూ చెప్పటం ...interest వున్నా వారికీ ఒక వరం.... పాటిచటించే వారికీ ... ఆరోగ్యం ... thank you sir .... sweet teaching . iam your fan
Yes
ఈయన కొంగర జగ్గయ్య గారికి ఏమైనా చుట్టమా? తెలిస్తే చెప్పండి.
U dared to tell about doctors handsome Ness ....it's very true
Super speech
Folic acid tablets Vadavacha sir Ela vadali Mee smile super Mee explanation super total ga meeru super anthe 🌹🙏
చక్కగా తెలుగు లో మంచి పదాలు సరైన విధంగా ఉపయోగిస్తూ, మీరు చెపుతున్న ఆరోగ్య విషయాలు వలన ఎంతో మందికి మేలు చేకూరుతుంది.ప్రస్తుత కాలంలో మీలాంటి వైద్యుల అవసరం సమాజానికి ఎంతో ఉంది.
ఈరోజుల్లో మీ లాగా వివరంగా చెప్పే వైద్యులు తక్కువ.❤ భయపెట్టే వారు ఎక్కువ కానీ మీరు మా విజయవాడ వారు కావడం మా అదృష్టం
మీ ముఖ వర్ఛస్సు చాలా బాగుంది.మీరు మాకు దగ్గర ఉన్నంత కాలం మాకు ఏమి సందేహాలు ఉండవు.మీ పరిచయం మా దృష్టం, డాక్టర్ గారు మీరు చల్లగా నిండు నూరేళ్లు బ్రతికి మమ్మల్ని నూరేళ్లు కాపాడండి.
ఇంత బాగా చెప్పే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
మీ చిరునవ్వు సగంరోగం తగ్గి స్తుంది చాలా మంచి సూచనలు తెలియచేస్తూ న్నారు మీకు మా కృతజ్ఞతలు చిరంజీవ
డాక్టర్ గారు మీరు చాలా బాగా సొల్యూషన్ మా ఎముకలు కూర్చున్న నుంచున్న టిక్కు టిక్కు మని శబ్దం రావడానికి గల కారణం ఏంటి ఎందుకు వస్తున్నాయో చెప్పండి డాక్టర్ రిప్లై ఇవ్వండి ప్లీజ్
ఎన్ని మంచి విషయాలు ఎంత మంచిగా అర్ధమయ్యేలాగా చెబుతున్నారు Sir మీరు. మీకు మా పాదాభివందనాలు Sir.
Very well explained sir, thanks sir.
Mari after 40 work ekkuva cheste bones arigi potayi Ani antaaru,
Adi correct aa
Sir చాలా బాగా చెప్పారు నమస్కారం మీ లాంటి వారు ఈ సమాజానికి ఎంతో ఉపయోగ పడుతున్నారు పది మందికి ఉపయోగ పడేవారి జన్మ ధన్యం మీకు ఆ మనసున్నది TQ
Along with monthly 60k vit d
Daily calcium with vit d3 xan be used?
మీ సేవా దృక్పథం ఎంతో గొప్ప ఉన్నతమైనది డాక్టర్ గారు !
👌👌 I heighly recommend Ravi hospitals…70+ years old ma grand mother ni full healthy ga malli maa intiki pampicharu….chala careful ga chuskunnaru Hospital staff mottam… happy to see you here sir again.🤝
In which location Ravi hospital located means is it Hyderabad or Bangalore or any other place….
Vijayawada
Avuna, ayanni chusthene ardham autundhi patients ni jagrata ga chuskune doctor garu ani , address cheptara plzz , vizag lo branch amyna unnadha, cheppagalaru
Karchu entha ayindhandi?
❤🎉sir 🙏మీరు చెప్పిన విధానం అద్భుతం మీలాగ చెప్పే గురువులు వుంటే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నమ్మకం వచింది Doctor అంటే మీలాగే వుండాలి అనిపించేలా వున్నారు
మీ మంచి మనసుకు మీరు చేస్తున్న గొప్ప సేవ కు ధన్యవాదములు. Really గ్రేట్ రాక్ గారు.
ఇంత క్లియర్ గా చెప్పి మా కళ్లు తెరిపించారు.. ధన్యవాదాలు..
మరొక్కక్కసారి చాలా ఉపయోగకరమైన video చేసారు. ధన్యవాదాలు sir.
Dr గారు మీరు మనుషుల్లో దేవుడు sir మీరు ఒక్క బుక్ వ్రాయండి అందరికి ఉపయోగం థాంక్స్ sir 👍
చాలా ఉపయోగకరమైన, తెలవని విషయాలు చాలా ఓపికగా తెలియపరుస్తున్నారు ధన్యవాదాలు డాక్టరు గారు.
హలో డాక్టర్ గారు ఫస్ట్ టైం మీకు మెసేజ్ పెడుతున్నా.మీ వీడియోలు అన్ని డైలీ చూస్తుంటాను.చాలా ఓపికగా ,చిరు హాసము తో చెప్పే మాటలు ఎంతో బాగుంటాయి. మా ఫామిలీ మెంబెరగా అనిపిస్తుంది. చిరంజీవా .
👏👏👏 నాకు ఉన్న అనుమానాలు అన్ని మీ వీడియో లతో క్లియర్ అవుతున్నాయి .ఆన్న TQ ❤️🙏🏻
గ్రామీణ ప్రాంత వాసులకు అర్థమయ్యేలా మీరు వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు
I started using calcium tablets since I was diagnosed of thyroid... but after seeing this video I realized it's not necessary until we women reach menopause stage..tq Dr. For explaining so well.exercise matters not supplements..🙏
డాక్టర్ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు సార్ మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏🙏🙏🙏🙏
Doctor గారి చాలా బాగా explain చేస్తారు.
మణిరత్నం సినిమాలలో మామ్మలు, ముసిలమ్మలు lol.
😄
చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి సలహాలు మాకెంతో సంతోషం వేసింది.
ధన్య వాదములు అండి.
Very neatly explained,usually people think that we have taken so much of strain when we were young n in middle age,so we can take rest now in old age,but u told that in the old age also we have to work or walk,excercise,as their level of best..its very nice sir.thanks a lot🙏
Hil
అసలు ఈ problem gurinchi sir video chesthe bagundu anukunna వెంటనే same problem meda mee video untundi... Love you like anything Ravi sir..... Keep going 🙏🙏🙏🙏🙏
Hii sir good morning. Daily manchi videos share chesthunnaru. Thank you so much sir. 💯 Use ful videos me channel lo very good valuable information share chesthunnaru 🙏🙏🙏🙏
చాలా మంచి ఉపయుక్తమైన సమాచారం ఇచ్చారు. గమనించాల్సింది ప్రధానంగా ఎంత కాలం బతుకుతాం అనుకోవడం కన్నా బతికినంత కాలం ఆరోగ్యంగా బతకాలి. డాక్టర్ గారు చెప్పిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది వ్యాయామం. మామూలుగా ఇదివరలో... నడవడం... సైకిల్ తొక్కడం అలా వుండేది జీవన విధానం. ఇప్పుడు కనీసం కిక్ కొట్టాల్సిన అవసరం లేకుండా చిన్న బటన్ నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది. అంచేత పాత రోజుల్లో లాగా నడవడం... కనీసం వారంలో రెండు మూడు రోజులు కాసేపు సైకిల్ తొక్కడం... అలా చేస్తూ వుండాలి... 👌🙏
You are doing very good job Doctor. Educating public shows your responsibility on the society.
డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు,
నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది
Scleroderma అని చెప్పారు,ఈ సమస్య తాలూకా సరైన డాక్టర్ ని తెలుపగలరు.
Chala vivaranga chebuthunnaru sir thanks for sharing 😊
నాకు health పరంగా ఏ doubt వచ్చినా మీ videos చూస్తాను సార్
Thank you so much ravi garu .
Thank you so much Dear Doctor garu.Meeru chala detailed ga explain chesthunnaru.chala doubts clear chesthunnaru.
Tq doctor గారు మీరు cheppe tips ఛాలా ఛాలా బాగా వుపయోగ padataye god bless you doctor గారు
Thank you so much sir very important for calcium supplements and D vitamin gurunchi chhalabaaga chepparu 👌👌
🙏🙏🙏 చాలా బాగా అర్థమైనట్టు
చెప్పేరు సార్ 🙏🙏🙏
You are truly an amazing Dr n human being sir....God bless 🙏
Excellent sir.
Kongara jaggayya garu ,
మీకు bhandhvu లా doctor గారు.
డాక్టర్ గారు తెలుగు ఇంతబాగామాట్లాడుతున్నారుఅంటేఆయన10తరగతివరకూతెలుగుమీడియంలోచదువుకోవడమేకారణంఅనుకుంటానుఈసంగతిఆయన ఒక వీడియో లో చెప్పినట్లు గుర్తు.నాకుతెలుగుఅంటేచాలాఇష్టం
Good morning sir . antha baga chepparandi calcium tablets vadathanu Tq sir
I have started following your channel from today, Each and every video is very informative and clearing all the most important doubts.Thank you very much for your contribution towards the society.
I have watched all videos .Once again Thank you very much for your time and knowledge🙏😇
Thank you sir mi lanti doctors e rojullo chala rare ga untaru dhevudu mi family ni mimmalini aeppudu happy ga unchali
Why doctors don't talk about importance of vitamin K2, in directing calcium to the right place. Please make a video on this?
డాక్టర్ గారు ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు అందరం తెలుగులోనే మన అభిప్రాయాలు తెలియచేస్తేనాలాంటివాళ్ళుఅవిచదివిఇంకాఆనందిస్తారువేరేభాషవాళ్ళుఅయితేవేరుఏమంటారు?
Namaste Doctor Garu,
You are an amazing,incredible talent we get to know.
Handsome doc with an amazing talent...
Plz do shed some light on depression area as well which is the biggest problem that a human race is facing and going to destroy the race.
Doctor Garu huge Respect, Love for you from the bottom of my heart..
Plz do reply to my message... Then I will know that you have read my comment...
Geetha
Chala baga chaparu miru chepe vidanam asalu am telinolaki kuda ardam audi medical shop ki veli ca+d tablet ani adigi konukoni vesukuntaru anta chakkaga vivarana echaru danyavadalu God bless you doctor garu 🙏
Thank you very much doctor Ravikanth for your efforts to create awareness in all classes of the society.your way of explanation is clear ,short and smart.
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు
Thank you Sir Nice information..... Great Fan of You Sir..... Your Treatment Methods is Superb Sir...... first view First Like First Share .... Allways waiting for your Videos Sir......
Sir daily oka video cheyandi plz . injections gurinchi chepandi
1000 Mgl equal to how many units
Super Dr gaaru evari ki ayina artam avutundi meeru cheppey vidhanam chala baaguntundi
Beautifully explained Doctor.. Thank you.. God bless you 🙏🙏
మీరు చెప్పే విధానము అద్భుతం 🙏
Hi, Sir! A very good afternoon to you. I just want to say, more than a doctor, what a wonderful human being you are! Like face like heart! We all love you for your kind & generous videos. Thank you very much, Sir. ❤🌹🌹🌹🙏🙏🙏
Really 👍
@@itsme_shilpa....1050 Truly he's a wonderful human being. He's just ambidextrous, fully as a human as well as a doctor. One fine, indubitable balance. To sum up in one single word? Unselfish! ❤🌹🙏
బాగా cheppavu boss...just manasulo ఇదే anukuni comments choosthonnaa
డాక్టర్ గారు చాలా కృతజ్ఞతలు సార్, చాలా బాగా వివరించారు మీరు అట్లే క్యాల్షియం, D3 కి గల తేడా ఏమిటో చెప్పగలరా !
Very well explained. Your service to people through your talks is incredible. Keep it up. 👍🏼 Kindly
extend your services to Hyderabad also.
ధన్య వాదాలు Doctor Babu చాల మంచి విషయాలు చాల చఖగ చెప్పారు
DEAR DOCTOR, NAMASTHE, YOU ARE EXPLAINING VERY USEFUL MEDICAL THINGS TO BRING AWARENESS IN PEOPLE. TOU ARE REALLY A GREAT HUMANIST. PLEASE CONTINUE THIS PROGRAMME ,FOR THE SAKE OF OUR WELL BEING AND WE SHALL FOLLOW YOUR ADVICES. KINDLY MAKE A VIDEO ON ALLERGIES. MY SON IS SUFFERING WITH INSECTS AND FOOD ALLERGIES SINCE LONG
నమస్కారం డాక్టర్ గారు మీరు మాకు చాలా వివరముగా చక్కగా ఎవరికైనా అర్థమయ్యే విధముగా మీ అద్భుతమైన పరిజ్ఞానము ను చెపుతున్నారు మీకు మా వేల వేల ధన్యవాదములు ,,
Doctor garu, Kindly make a video on diclofenac sodium injection for body pains. Is it safe or unsafe. 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏చాలా మంచి విషయం తెలియచేసినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 🙏
Thanku for giving such good information 🙏🙏
I. Love you
మీ సేవలు అమోఘం సార్. ధన్యవాదములు.
Doctor garu chala excellent ga chepparu .. happy to see you and manthena satyanarayana raju garu at one frame ...please make a video on supplement through tablet vs food like vit A B C D E
God bless you sir❤
Good evening sir
Sir meeru chala great sir
Ea doctor kuda intha manchiga and freega evaru cheparu sir
Sir please clarify 2 questions
1. Thyroid patients కి calcium tablets use cheyala Sir?
2. Kidney stones తో భాధపడేవారికి bones బాగా బలహీనపడతాయి అంటారా సార్?
దయఉంచి తెలియచేయగలరు
Thanq
Sri
Meeru Cheppe vishayalu chala baga ardham avuthayi prati okkariki
Very well explained sir. Actually my father has calcium deposits in legs, due to which he has difficulty in walking. Would you kindly suggest us what needs to be done. Thanks sir in advance
Usually doctors don’t give counselling to patient… so that something will go wrong n they come back….
But you are making such counselling available for everyone…
I am a pulmonologist from Hyderabad, I started following your videos out of interest, they are very interesting, good information on general nutrition, can you
give some information on fish oil supplements, who should take ,and how
Doctor garu teliyani vatiki chala Baga cheputunnaru chala thankyou sir
Thank you Doctor sir for sharing the most precious information on calcium.
My mother is diabitic from past 9 years, could you please suggest her the best medicine for improving calcium as she is suffering from legs pain.
చాలా బాగా chyparu డాక్టర్ గారు
Can you make videos on zinc, iodine, magnesium and other micro nutrients
So sweet sir, chala sweet ga chepparu, problem ni kuda happy ga jainchavachu.meela cheppe varu unte. Eppati samajam lo meelanti doctors arudhuga untunnaru. Great sir. Tq very very much sir.
Hello sir... Kindly mention the multivitamin tablet to use daily... Please
Doctor ji ....Neenu problem lo uvnnanu....meeru. Naa doubts anni clear cheseru.... Thank you sir 🙏
Greetings dr. Could u pls subtitle in English so that all other people who does not know Telugu would also get the benefits. Hope u will do. Thank u dear son.
Tq tq tq Doctor garu చాలా చక్కగా చెప్పారు అర్థమయ్యేటట్టు చెప్పారు క్యాల్షియం టాబ్లెట్స్ లో డి విటమిన్ కలిసి ఉంటుంది అని చెప్పారు అవి ఏ కంపెనీలు ఎంత ఎంజి ఏస్కోవాలో చెప్పండి
Sir thanks 👍 pls tell about tinnitus and it's treatment
Is there any cure?
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు నవ్వుతు 👌🏻👌🏻👌🏻😃🙏
Nice Sir.
You are great to teach
చాలా బాగా చెప్పారు.డాక్టర్ గారు థాంక్యూ సార్
Namaste Doctor garu. Please tell us daily requirement of calcium for postmenopausal women
Thank you Dr garu
Teliyani vishayalu baga chepparu🙏🏻🙏🏻🙏🏻
పొట్ట తగ్గడానికి ఏదైనా రెమిడీ
చెప్పండి డాక్టర్ గారు
Doctor garu mi lane meeru cheppe matalu kuda ante clearga vutai.. chala informations dhorukuthai sir... I m u r fan
thank you for the information Dr. I am 62 yrs old woman had hysterectomy @ the age of 38, due to prolapse. ovary wasn't removed. last year ortho Dr. suggested to take calcium daily for 6 months in a year, throughout my life, as I have osteoporosis. ( x ray report) I am scared to take daily, as it may lead to kidney problem. pleas suggest me, if I could take it daily without fear. thank you 🙏
Mee lage cheppe doctors rare. Meeru Great sir
Rhumetoid arthorities ki perfect diet nd exercise for ladies ki suggest cheyandi Doctor 🙏🏽🙏🏽🙏🏽
Sir rhematid arthritis video
Cal is better taken with curd or buttermilk, as cal needs sticky substance as base to bind with bones❤
Hello sir, Some people say calcium and iron shouldn't go together. When we eat iron rich food, can we take calcium tablet along with that .
Can I take calcium and multivitamin tablets together along with food. Please reply
Sir meeru chala goppa manasuvunna doctor sir thanks sir
Sir meeru నిజంగా చాలా బాగా చెప్పినారు t q sir
Hi sir, I had viewed your valuable health tips. May i know what are the better tests to diagnose upcomming diseases for heart, kidnyes, liver, pancreas, lungs. Expecially for heart, ECG and 2D echo are not sufficient to pre diagnose the heart problems.
Calcium score is best test to diagnose heart problem
100% correct ga chepparu sir mana body ke 50% food 50% exercise avasaram,manchi food tesukone exercise cheyakapothe no use.
Sir i am under thyroid medication since last 15 years, does this weaken my bones and leads to calcium deficiency?
డాక్టర్ గారూ నాకు 68 years నాకు పూర్తిగా వీపు వంగి పోయింది నేను చక్కగా నిలబడలేక పోతున్నాను.నాకు నలబై రెండేళ్ల వయసులో హిస్టెక్ట్రమీ ఆపరేషన్ అయింది అప్పుడు మిల్ కాల్,షెల్కాల్ ట్యాబ్లెట్లు డాక్టర్ రాసిచ్చారు అవి వాడాను కొన్ని సంవత్సరాల క్రితం ఆస్టియో ఫ్లోరోసిస్ వచ్చింది ఇప్పుడు నేను ఎన్ని క్యాల్షియం టాబ్లెట్లు వేసుకున్నా వీపు చక్కగా రావట్లేదు వంగి పోయే ఉంటుంది బాగా వీపూ నడుములు లాగుతాయి.ఇప్పుడు నేను ఏమి పని చేసుకోలేక పోతున్నాను ప్లీజ్ డాక్టర్ గారూ నాకు ఏమైనా సజెషన్స్ చెప్పండి
Namaste Doctor garu.Thankyou.
మొత్తానికి మొహమాటం లేకుండా చెప్పేసారు డాక్టర్ గారు. విన్నారుగా పిల్లలు ఇక ఎక్సర్సైజులు మొదలుపెట్టండి. 😀😝
నమస్తే రవికాంత్ గారు... సింగిల్ వీడియో కే మీ ఫ్యాన్ అయిపోయాను అండి... చాలా బాగా చెప్తున్నారు. మీ మాటలకే చాలావరకు వ్యాధి నయం అవుతుంది అని నా అభిప్రాయం😊
Thank you sir mi salahalu chaala use avuthunai sir meeru mi family Happy ga vundali sir