How to Use Multi-Vitamin Tablets | Water-Soluble Vitamins | No Side Effects | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1,8 тыс.

  • @KiranKumar-yb5ui
    @KiranKumar-yb5ui 2 года назад +218

    Nenu eppudu chusina neerasam ga undevadni.. multivitamin varasaga 2 days vesesariki set aipoya.. meeru cheppina tarvata doubts anni clear aipoyay.. thanku doctor.. 🙏

    • @tirlangimadhu4006
      @tirlangimadhu4006 2 года назад +2

      Bayya aa tablet Peru cheppava

    • @KiranKumar-yb5ui
      @KiranKumar-yb5ui 2 года назад +4

      @@tirlangimadhu4006 Multi vitamin edaina best.. kani generic medicines konaku.. kone vati lo manchidi konukkondi

    • @callmepavan914
      @callmepavan914 2 года назад +1

      @@KiranKumar-yb5ui eucovit tablets వాడొచ్చా bro

    • @allurisirisha3940
      @allurisirisha3940 2 года назад +2

      Tell me that medicine name

    • @sumanthpragallapati1735
      @sumanthpragallapati1735 2 года назад

      Tablet company name cheppandi...?

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 2 года назад +278

    ఎంత చక్కగా శ్రద్ధ తీసుకొని చెప్తున్నారు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @suggusantosh4422
    @suggusantosh4422 Год назад +29

    మాకు ఇంతాటీ సలహాలు ఇస్తున్నారు. డాక్టర్ గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి సార్❤️🙏 . జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @vasundhara3912
    @vasundhara3912 2 года назад +322

    ఎవరిని అడగాలో తెలియని స్ధితిలో మీరు దేవుడిలా వచ్చారు డాక్టరు గారు👌👌👌🙏

  • @supriya9300
    @supriya9300 Год назад +8

    డాక్టర్ గారు మీరు నిజంగా కలియుగ దేవుడు అంత వివరంగా చెబుతున్నారు సార్ మీ ఓపికకు మీ మంచితనానికి ఎన్నిసార్లు ధన్యవాదములు చెప్పిన తక్కువే సార్

  • @Nani-kq7dk
    @Nani-kq7dk 2 года назад +204

    సార్, మీరు ఎంత వివరంగా చెపుతున్నారు, మీరూ తెలుగు జాతికి చెందడం మా అదృష్టం. మి లాంటి సహృదుయులు మండలానికి ఒకరు ఉన్నా ఎలాంటి వ్యాధి గ్రస్తులైన మి మాటల ద్వారా కొంత కాలం ఐన మనోధైర్యం తొ తన జీవిత కాలం నీ పెంచుకుంటాడు. ఇది నిజం సార్, ఎంత పెద్ద జబ్బు ఐన, డాక్టర్ చెప్పే మాట తీరే విలువైన నయం చేసే మందు తో సమానం.

  • @shaiknageena1766
    @shaiknageena1766 2 года назад +22

    Dr. గారు మీరు చెప్పే విషయం సగం మీనవ్వుతో ,సగం మీ explaination అర్థమైపోతుంది verry cool.

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 года назад +131

    సర్...నిజంగా మీరు మానవతావాది..
    ఎంత చక్కగా వివరిస్తున్నారో... సామాన్యులకు కూడా సులభంగా అర్థం అయ్యేలాగా..థాంక్స్ అండి

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Год назад +3

    మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు మరియు నా అభినందనలు భరతమాత మొరపెట్టుకుంటే ఆదేవుడు నిన్ను మాకోసం పంపించాడు నీ సహృదయం కలకాలం వర్ధిల్లాలి జై రవికాంత్ జై భారత్

  • @suresh-zk2kp
    @suresh-zk2kp 2 года назад +123

    డాక్టర్ గారికి ధన్యవాదాలు,
    మంచి సమాచారాన్ని మాకు అందించారు, అదేవిధంగా ఒక మల్టీ విటమిన్ టాబ్లెట్ ని సూచించండి.

  • @padmavathivajrapu2615
    @padmavathivajrapu2615 Год назад +4

    రవీ ఇంత చిన్నవయస్సులో ప్రజలయెడల ఇంత ఔదార్యమం

  • @nkvarma2506
    @nkvarma2506 2 года назад +121

    Sir మీ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మి సమయాన్ని కేటాయించి చేస్తున్న ఈ సేవ నిజంగా అభినందనీయం అందుకే మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @ramuchandolu4535
    @ramuchandolu4535 Месяц назад +1

    డాక్టర్ గారు మీరు చెప్పే విషయాలు సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో,అరటి పండు వలిచి నోటిలో పెట్టినట్లుగా ,చాలా చక్కగా, వివరంగా చెప్పారు. ధన్యవాదములు.

  • @techy2030
    @techy2030 2 года назад +31

    మీ వీడియోలు అన్నీ అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి, మీరు తెలుగు వాళ్ళ అదృష్టం
    వీలైతే ఆహారం ద్వారా ఆరోగ్యం ఎక్కువ చెప్ప గలరు🙏

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 26 дней назад

    వైద్యం వ్యాపారంగా మారిన ఈరోజుల్లో మాలాంటి మధ్యతరగతి జీవుల కోసం నిస్వార్థంగా మంచి సలహాలు సూచనలు ఇస్తున్న మీకు వేల వేల ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 года назад +33

    శరీర బలహీనత విషయంలో మానసికంగా కృంగి పోతున్న వాటికి భరోసా ఇచ్చే బూస్ట్ ఇచ్చారు Dr గారు.గుడ్ న్యూస్. గుడ్ సజెషన్

  • @Jaffaja
    @Jaffaja 11 месяцев назад +1

    డాక్టర్ గారు ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు.దేవుడుఅన్ని చోట్ల ఉండలేక మిమ్మ లని పంపారు.

  • @charyallinone884
    @charyallinone884 2 года назад +56

    మీరు చాలా విలువైన సమాచారాన్ని మాకు అందిస్తునందుకు మీకు మా ధన్యవాదములు. నేను మీ అభిమాని ఐపోయా థాంక్యూ సర్.🙏🙏🙏

  • @maddusreenivas5362
    @maddusreenivas5362 2 года назад +3

    వావ్! మీ వివరణ ఇస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. ఎంత సేపైనా వినాలనిపిస్తుంది. మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం.

  • @upenderreddy1821
    @upenderreddy1821 2 года назад +84

    Thank you sir
    మంచి కంపెనీ విటమిన్ టాబ్లెట్స్ మంచి కంపెనీ టాబ్లెట్స్ మీరే చెప్పండి సార్ విటమిన్ డి టాబ్లెట్ మల్టీ విటమిన్ టాబ్లెట్ కాల్షియం టాబ్లెట్స్ ఒక మంచి కంపెనీ మీరే చెప్పండి సార్

    • @srinikadasyam8488
      @srinikadasyam8488 5 месяцев назад

      @@upenderreddy1821 modicare supplements

    • @cvjeevan
      @cvjeevan Месяц назад

      becadexamin multivitamin best

  • @nkchandu
    @nkchandu Год назад +1

    అన్ని విషయాలు చాలా వివరంగా తెలియచేస్తున్నారు. తెలుగు బాగా మాట్లాడు తున్నారు. కొందరు డాక్టర్స్ వాడే తెలుగు అర్ధమే కాదు. అన్ని వ్యాధుల గురించి వివరిస్తూ అందరికి అవగాహనఅయేలా ఉంటున్నాయి మీ వీడియో లు ధన్యవాదములు

  • @ANUVLOGS52
    @ANUVLOGS52 2 года назад +159

    Thankyou sir మీ విలువైన సమయాన్ని మాకు కేటయించినందుకూ🙏

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 Год назад +1

    మాంచి...విషయం తెలిపారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు...👍❤️👍

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 2 года назад +2

    సార్ నమస్తే మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు చక్కని సూచనలు చేసారు ధన్యవాదములు 🙏

  • @bvidyasagar493
    @bvidyasagar493 2 года назад +14

    Multi vitamin tablets గురించి వివరంగా చక్కగా తెలియ జేశారు మీరు చెప్పే videos చూస్తుంటే మాలో చాలా ధైర్యం వస్తుంది,కొన్ని తెలియని.లేక సందిగ్ధం లో ఉన్న అనుమానాలు నివృత్తి అవుతున్నాయి .సోషల్ మీడియా అనే platform ద్వారా అందరికీ చేరువ అయ్యారు. very very thanks doctor garu. ఇంక ఇలాంటి awareness programmes మా ముందుకు తీసుకు రావాలని కోరుకుంటున్నాము.ఇంతటి బిజీ షెడ్యుల్ లో కూడా అందరి కొరకు ఈ videos share chestunnaru.ధన్యవాదాలు sir మీకు 🙏🙏

  • @prasannadevi4137
    @prasannadevi4137 2 года назад +5

    Doctor గారు అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు. 45+ age ladies calsium tablets ఎలా వాడాలి వివరించగలరు.

  • @m.anandsingh8080
    @m.anandsingh8080 2 года назад +4

    ఈ కాలం తగినట్లు చెబుతున్నారు.kito, nato తొక్క తోలు అని ఏమి చెప్పకుండా డైరెక్ట్ గా బాగా చెబుతున్నారు.మేము పోలీస్ department మీరు చెప్పినా విధానం తప్ప మాకు ఇంకొ ఏ విధమైన డైట్ లు follow కాలేము.thank u సర్.

  • @srinivasaraoyarrakula8658
    @srinivasaraoyarrakula8658 2 года назад +2

    మంచి సలహాలు ఇస్తున్నారు సార్
    మీ వీరాభిమాని డాక్టర్ గారు బాపట్ల జిల్లా
    🙏🙏🙏🙏🙏

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 2 года назад +4

    Thanks sir చాలా మంచి సమాచారం అందించారు మీ సహకారాన్ని ఎన్నటికీ మర్చిపోలేము సిర్

  • @padmavathivajrapu2615
    @padmavathivajrapu2615 Год назад +1

    మిమ్మల్ని చూస్తుంటే మా సొంత అబ్బాయిని చూస్తున్నట్లుగావుంది.ఎంతో ఆత్మీయతగా.వుంటుంది మీస్వరం. Good. boy ( good doctor )👍👌💐💐💐💐😂😂😂😂😂

  • @AGK7
    @AGK7 2 года назад +54

    I love doctor sir...India's No 1. advices..God bless you sir..

  • @siramdassrinu3183
    @siramdassrinu3183 Год назад +1

    ఈ విషయం చెప్పాలంటే ఏ mbbs డాక్టర్ దగ్గరికి వెళ్లిన Rs.500 ఖర్చు అవుతుంది minimum, నేను కూడ multivitamin టాబ్లెట్స్ వాడాలి అనుకున్న, మీరు మాకు ఫ్రీగా చెప్పారు ఎలా వాడాలో, చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు.👃👃👃👃

  • @jaganmohankumar529
    @jaganmohankumar529 2 года назад +5

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు
    ధన్యవాదాలు

  • @srinivasrao-hb6up
    @srinivasrao-hb6up Месяц назад +1

    థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు కాకపోతే మార్కెట్లో చాలా కంపెనీలు చాలా రకాల పేర్లతో అమ్ముతున్నారు బెస్ట్ కంపెనీ విటమిన్ డి అండ్ మల్టీవిటమిన్ నేమ్ చెప్పగలరు

  • @venkatprasad7185
    @venkatprasad7185 2 года назад +12

    డాక్టర్ గారు నేను రెండు నెలల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్నాను అప్పటి నుంచి నాకు బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు పట్టం జరుగుతున్నాయి ఇన్ని టెస్టులు చేయించిన ఏమీ లేదని రిపోర్టు వస్తుంది సార్ . మీ ద్వారా నా సమస్య పరిష్కారం దొరుకుతుందని కోరుకుంటున్నాను సార్

    • @ramakrishnareddypanu6250
      @ramakrishnareddypanu6250 2 года назад +1

      Satyanarayana Raju daggariki vellandi sir

    • @mks839
      @mks839 2 года назад +5

      Mainly vitamin b complex deficiency and vitamin b12 lopam valla vastundi...oksari b12 test cheyinchandi.....daily milk and soaked nuvvulu tinandi one month.....

    • @shaikchandinibeebi7176
      @shaikchandinibeebi7176 Год назад

      Valuable information cheyaparu tq very much sir🙏🏼🙏🏼

  • @padmavathivajrapu2615
    @padmavathivajrapu2615 Год назад +1

    రవీ నీవు చెప్పే ప్రతి విషయం మాకెంతో ధైర్యాన్నిస్తున్నది. మీతోమాట్లాడి నా అనారోగ్యమును తగ్గించుకోవాలంటే మార్గము చెప్పమని అడుగుతన్నాను మీరు ఎక్కడ వుంటారు. మాది విజయవాడ. ఫోన్ నంబరు ఇవ్వగలరా.💐💐💐💐💐

  • @srimaan1464
    @srimaan1464 2 года назад +6

    మంచి multivitamin tablet ఏదో చెప్పండి sir middle range budget lo

  • @musiclife505
    @musiclife505 2 месяца назад

    Commercial ga alochinche Doctors chalavaraku public ekkuva hospital ki osthe baguntadhi ani anukuntaru but meeru intha honest ga information provide chesthunaru without expectations that to free of cost👏

  • @chandrasekharsarmaogirala2443
    @chandrasekharsarmaogirala2443 2 года назад +18

    Doctor gaaru every video is good for us, we are following your suggestions, excellent

  • @swathigade6191
    @swathigade6191 2 года назад

    Mana system ni complete ga elagu change cheyalemu kada daniki thaggattu Mana life style habits lo ela change thechukuni healthy ga undali ani baga chepthunnaru... Superb

  • @purnachandraraoparuchuri7591
    @purnachandraraoparuchuri7591 2 года назад +6

    thank you sir,great personality,
    sir,colon cleance tablets gurinchi cheppandi sir,వాటి ఎప్పుడు,ఏలా ,ఏం వాడాలి,ఉపయోగాలు గురించి వివరించండి 👍👌🙏

  • @naiduvs7042
    @naiduvs7042 8 месяцев назад

    You are like a god sir మలాంటి జనాలకి మీరూ ఎప్పుడు చల్లాగా ఉండాలి

  • @krishnamohanraomullapudi8996
    @krishnamohanraomullapudi8996 2 года назад +25

    Excellent analysis and advice doctor, most convincing, simple and practical!

  • @RaviKumar-hu2zd
    @RaviKumar-hu2zd Год назад

    డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోయాయి సూపర్ గా చెప్పారు థాంక్యూ సార్

  • @vijayalaxmi963
    @vijayalaxmi963 2 года назад +6

    Multi vitamin tab names Andi thank u sir

  • @govindraokagithapalli
    @govindraokagithapalli 2 года назад +2

    మీరు తెలుగులో చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏

  • @మానాన్న
    @మానాన్న Год назад +4

    మీ లాంటి వాళ్లకే "పద్మశ్రీ " లు ఇవ్వాలి...ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటున్నారు మీరు.

  • @Jsr-l4q
    @Jsr-l4q 21 день назад +1

    మంచి సలహా ఇచ్చారు సార్ 🙏🏾🙏🏾🙏🏾

  • @erigelavani4162
    @erigelavani4162 2 года назад +4

    Sir,Try to make a video on your lifestyle mean Morning to night which really helpful to many people to stay healthy

  • @rameshgoudpothuganti4948
    @rameshgoudpothuganti4948 Год назад +1

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సర్

  • @lakshmiveerabhatla5176
    @lakshmiveerabhatla5176 2 года назад +4

    Hi doctor garu thank you for valuable information your videos 💯 use ful to all viwers. మీ విలువైన టైం ని మాతో షేర్ చేస్తున్నారు. ధన్యవాదములు sir 🙏🙏 happy holi sir 💐💐

  • @vvvvvvvvvvv83
    @vvvvvvvvvvv83 2 года назад

    Great, really Great,
    జన్మ భూమి ఋణం తీర్చు కుంటున్నారు.

  • @ganeshbestha3137
    @ganeshbestha3137 2 года назад +5

    Hi sir, Make a video series on how to recover fully from back pain, sciatica, disc issues, nerve and muscle strength. Best food nd exercise which really work and do miracles.

  • @mohammadshajahan4945
    @mohammadshajahan4945 Год назад

    Doctor Garu… Naku after covid chala weakness vastundi… chinni chinna works ki kuda energy undatledu…mee videos chusi multivitamin and ubinext sachet use chestunna ok 3 days nundi.. problem solved doctor garu… may Allah bless you with good health and happiness 😍

  • @surekhamandagiri8706
    @surekhamandagiri8706 2 года назад +6

    Tq sir please mention tablet name also it will be very useful

  • @jamalbasha4963
    @jamalbasha4963 Год назад

    Sir మీ సూచనలు చాలా మేలు చేస్తాయి.
    ధన్యవాదాలు..Sir

  • @Jed364
    @Jed364 2 года назад +4

    Hi Ravi, always love to hear the way you tell, especially “Telugu diction”…

  • @chalapathi9559
    @chalapathi9559 2 года назад

    మీ వీడియోలు ఎంత ఉపయోగమో కృతఘ్నతలు🙏🙏🙏🙏🙏

  • @celiavincent4707
    @celiavincent4707 2 года назад +8

    Thanks a lot Dr. You are enlightening us with many facts. So kind of you. Thank you for creating an awareness on health related topics. 🙏

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 Год назад

    DR.PADHAMASRI RAVI GARU.
    ALL THE BEST

  • @parnamshanthi8204
    @parnamshanthi8204 2 года назад +4

    Meeru chala handsome cum super doctor
    Healthy Diet chart ivvandi sir it's very useful

  • @lakshmikumari6349
    @lakshmikumari6349 2 года назад

    సార్ దయచేసి మీరే చెప్పండి
    ఎందుకంటే ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితి
    పూర్తిగా మేము మిమ్మల్ని మాత్రమే ఎంతో నమ్ముతున్నాము చెప్పండి సార్

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 года назад +11

    Dr.Sir, acid reflux గురించి ఒక వీడియో చేయగలరు.

    • @dineshgundi
      @dineshgundi 2 года назад

      I think there is one video over here. Kindly check.

  • @manikyaraopusuluri6254
    @manikyaraopusuluri6254 Год назад +1

    Everybody likes you Sir. Wonderful explanation. You can make thousands of capable and morally sound doctors if you establish any medical college.

  • @Srisri-pn5hs
    @Srisri-pn5hs 2 года назад +5

    Zincovit daily vadukovacha sir.

  • @chinnibaby3876
    @chinnibaby3876 Год назад +1

    Sir yevarini అడగాలో తెలియక యూట్యూబ్ లో వెతికాను దేవుడిలా మీ video వచ్చింది thank u sir. Sir చిన్న విన్నపం యే కంపెనీ టాబ్లెట్స్ బాగుంటది sir plz🙏

  • @malinsameera5774
    @malinsameera5774 2 года назад +4

    Sir, you are so great. And you had a great knowledge about human body. The way of your explanation is awesome. Hats off to you. May God bless you with good health and wealth.

  • @hamsalika2934
    @hamsalika2934 Год назад

    డాక్టర్ అంటే దేవుడు మీరు నిజంగానే

  • @gopal1719
    @gopal1719 2 года назад +4

    Kindly also suggest which multi vitamin tablet is good to use.?

  • @paddu1823
    @paddu1823 Год назад

    Doctor babu devudu anni salahalu free ga estadu

  • @padmavathiviswanadhuni3654
    @padmavathiviswanadhuni3654 2 года назад +3

    I GOT FULL CLARITY THANKYOU 🙏

  • @saraswatigottipati6777
    @saraswatigottipati6777 2 года назад

    Meeru no1 doctor ga peyru techhukunnaaru 🙏,entha vivaramgaa chepthunnaru🙏

  • @kumardvrn
    @kumardvrn 2 года назад +6

    Thank you Doctor Sir!

  • @nccreations7941
    @nccreations7941 Год назад

    సార్ చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు సార్ అలాగే ఒక మంచి విటమిన్ టాబ్లెట్ ఏదో పెట్టండి సార్ ప్లీజ్

  • @jdprasad2489
    @jdprasad2489 2 года назад +14

    Nicely explained sir. Can we take Iron and Calcium tablets simultaneously? Thank you.

  • @bhharathchintha7351
    @bhharathchintha7351 Месяц назад

    Great Humanist and more subjectable knowledge with experience

  • @manjugl
    @manjugl 2 года назад +7

    Sir, Thanks for the info on the multivitamins. Which multivitamin tablet do you suggest or prescribe for adults?

  • @pydichittibabu954
    @pydichittibabu954 Год назад

    మంచి విషయలు చెపుతున్నారు doctor గారు

  • @lifeisprecious7657
    @lifeisprecious7657 2 года назад +5

    Thankyou so much sir great information 🙏🏻🌈

  • @GajendraAndrew
    @GajendraAndrew 2 года назад +1

    Sir. You are true hero of the present society. May God be with you.

  • @tj0621
    @tj0621 2 года назад +4

    Thank you sir
    Which is the multivitamin tablet that you use .....?

  • @jeevankumarg1501
    @jeevankumarg1501 2 года назад

    Thanku so mutch sir.... Multi vitamins మంచి కంపెనీ చెప్పండి దయచేసి...

  • @krishnavenigiduturi5760
    @krishnavenigiduturi5760 2 года назад +3

    Thyroid patients multivitamin vesukovacha, i have severe gastric problem also, daily Razo D vesukuntunna, dr please reply, i regularly watch ur videos

  • @pentaraokadiri6232
    @pentaraokadiri6232 2 года назад

    Tq నా కున్న సందేహం తీర్చారు. సార్ ఇంకో చిన్న డౌట్ ఏ వయసు నుంచి వీటిని వాడచ్చు. Pls rlply tq sir.

  • @aaaaaaaatf
    @aaaaaaaatf 2 года назад +5

    Thank you very much doctor, the service you are rendering is immeasurable. I am 56 years, and my wife is 50 years old (Both vegetarian). Can you suggest one multi vitamin tablet for us.

  • @uvani6326
    @uvani6326 Год назад

    చాలా విలువైన సమాచారం అందించారు తాంక్యూ అన్నయ్య గారు 🤝

  • @suneetharavula8290
    @suneetharavula8290 2 года назад +4

    Thank u sir nenu adiganu e doubt e video chesaru 🙏🙏🙏

    • @saradhaakka
      @saradhaakka 2 года назад

      Tq so much for question andi its everybody's dought after covid ee video naku chala help ayendi 👍

  • @ramanagattu9003
    @ramanagattu9003 2 года назад

    మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్

  • @vareddy1320
    @vareddy1320 2 года назад +8

    మంచి కంపెనీ టాబ్లెట్స్ వాడితే మంచిది అంటున్నారు ఆ మంచి కంపెనీ టాబ్లెట్స్ ఏంటో మీరే చెప్పొచ్చు కదా సార్ 🙂

    • @Manusanju7651
      @Manusanju7651 4 месяца назад +3

      Same naaku kooda manchi company multivitamin kaavaali😢

    • @mahithemechgamer392
      @mahithemechgamer392 Месяц назад

      Brands
      Revital
      Hk
      Proctor and Gamble etc.
      Natural products:
      1. BANANA
      2. ALMONDS
      3. PEANUTS
      4..SWEET CORN
      5. COCONUTS

  • @swarna413
    @swarna413 2 года назад

    Chaala thanks doctor garu. Prati vishayam kooda enta sraddaga chebutunnaro. May God bless u with 100 years of happy life.

  • @ravirajbusani9534
    @ravirajbusani9534 2 года назад +5

    Dear doctor you are serving as a beacon to the common man . Continue to release such enlightening videos please. Thank you

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 2 года назад

    Sir mee lanti doctor e desam lo arduga untaru sir meeku danyavadamlu🙏

  • @srinivasraoamalakanti4730
    @srinivasraoamalakanti4730 2 года назад +5

    I always follow your video's, thank you for giving valuable advises., 👏

  • @Ruralhug
    @Ruralhug Год назад +1

    ఏదయినా మంచి..మల్టీవిటమిన్ బ్రాండ్ చెప్పండి సార్.. Please 🙏🙏

  • @orreramu6781
    @orreramu6781 2 года назад +6

    Thank you sir.. can we give multi vìtamin tablets to kids age under 5 to 6 years...

    • @sindhurapravy4001
      @sindhurapravy4001 2 года назад

      No.u cant give multi vitamins without doctors prescription.

    • @orreramu6781
      @orreramu6781 2 года назад

      @@sindhurapravy4001
      Thank you

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 2 года назад

    Sir. థాంక్స్... అలాగే బెస్ట్. మల్టీవిటమిన్ కాప్సల్స్.. ఏవో చెప్పండి... 🙏🙏🙏🙏🙏🙏

  • @rsivasrirsivasri8067
    @rsivasrirsivasri8067 2 года назад +14

    Valuable information Dr.sir 🙏

    • @matchavani9910
      @matchavani9910 2 года назад

      Valueble information isthunnaru sir tq tq

  • @Abdul_Sami_Gaming
    @Abdul_Sami_Gaming 2 года назад

    Nijam ga memmalani ela thayaru cheyasina me guruulaki vandanalu... 🙏 ...... Eerojullo mela evaru undaru sir thank u........ Maku me videos valla chala information dorykuthundi...... 🤝🤝🤝.

  • @jithendarsheri3741
    @jithendarsheri3741 2 года назад +11

    Sir please tell me...which multivitamin tablets you are using ....

  • @sumasettipalli5174
    @sumasettipalli5174 Год назад

    Miru enta baga vivaristunaru ante emi teliyani variki kuda ardam ayela cheputaru tq tq very much doctor garu