Shekar Basha Explained Garikapati Controversy | Garikapati Narasimha Rao | Garikapati Kameshwari

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 183

  • @kanyakumari6212
    @kanyakumari6212 11 дней назад +12

    చిన్నవాడివే అయినా correct గా చెప్పావు. విశ్లేషణ బాగుంది. 👌👌👌

  • @lakshmikumari4345
    @lakshmikumari4345 8 дней назад +4

    ఎక్సలెంట్ అనాసిస్ very nice 👍

  • @venkatswamy2400
    @venkatswamy2400 11 дней назад +6

    GOOD EXPLANATION THANK YOU SHEKAR SIR🙏❤❤❤❤

  • @ThirupathiPeddy
    @ThirupathiPeddy 15 дней назад +23

    Nice Brother.. Baagaa chepparu. Perfect vishleshana.. Prati point cover ayyindi..

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 15 дней назад +25

    అన్న చాలా చక్కగా చెప్పారు. తెలుగు ప్రజలు గురువు గారు సమాజానికి చేస్తున్న మేలు గురించి మాత్రమే చూడాలి.

  • @streatbles
    @streatbles 14 дней назад +21

    గరికపాటి వారు మహానుభావులు.. కారణజన్ములు..అటువంటి వారిని ఆడిపోసుకొని మా మనసులు బాధపెట్టకండి ప్లీజ్

  • @KameshP88
    @KameshP88 15 дней назад +69

    కామేశ్వరి గారికి మెంటల్ డిస్టర్బన్స్ ఉంది. ఆవిడ మాట్లాడిన ప్రతీ మాట కి ఆవిడే కాసేపట్లో వ్యతిరేక మాటలు చెప్తుంది. ఇపుడు ఆవిడకి కేవలం కసి ఉంది అంతే

  • @vijayalakshmigarapati1837
    @vijayalakshmigarapati1837 15 дней назад +16

    Baaga chepparu

  • @kollapudivijayalakshmi6372
    @kollapudivijayalakshmi6372 13 дней назад +12

    శేఖర్ బాషా గారు చాలా చక్కగా చెప్పారు

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 10 дней назад +2

    Sekhar garu nicely opined.

  • @boraramakrishna-u6y
    @boraramakrishna-u6y 15 дней назад +33

    ఆవిడికి మెంటల్ లా ఉంది, మొత్తం , అందరిని డిస్టార్బ్ చేసింది కదా,

  • @ThilothamaDeviKuralla
    @ThilothamaDeviKuralla 2 дня назад

    Correct GA chepparu babu thanks

  • @ratnabai564
    @ratnabai564 7 дней назад +2

    Correct ga cheppaaru baabu

  • @Ganga6842
    @Ganga6842 15 дней назад +89

    ఒక కాకినాడ వాస్తవ్యులగా మాకు తెలిసిన కొన్నాయి విషయాలు మీకు చెప్పాలి
    గరికపాటి గారు ముందు నుండి చాల అభ్యుదయ భావాలూ కలిగిన వ్యక్తి.
    వాళ్ళ అన్నయ్య కి భార్య కి గొడవలు అయ్యే విడిపోతే ఆయన ఆవిడ ని పెళ్లి చేకుని మల్లి లైఫ్ ఇచ్చారు.
    ఆవిడ పెళ్లి ayye పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యాక వేరే వాళ్ళ తో లేచిపొయిన్ది. కాకినాడ లో ఉన్న వాళ్ళు చాల మందికి ఈ విషయం తెలుసు. ముఖ్యం గ చైతన్య ఇంటర్ కాలేజీ లో చదువుకున్న వాళ్ళకి తెలుసు.
    ఇందులో డిబేట్ లు డిస్కషన్ లు పెట్టడానికి ఏమి లేదు. ఎప్పుడు ఆయన కి పెద్ద పేరు వచ్చింది కాబట్టి ఆయన మీద వ్యతిరేఖ స్ఖతులు బురద చాల్లే ప్రయత్నం. ఈ విషయాన్నీ అర్ధం చేస్కుని గురువు గారి ప్రవచనాల వాళ్ళ లబ్ది పొందిన వాళ్లంతా ఆయనకీ సపోర్ట్ గ ఉండాలని ఒక కాకినాడ వాసి గ నా అభ్యర్ధన .
    ఆడవాళ్ళ విషయం లో ఇంకా చాల జాగ్రత్తగా ఉండాలని ఈ తరం యువత గమనించగలరు.

    • @satishreddy1958
      @satishreddy1958 15 дней назад +6

      You should say what you know in facts... dont say what you feel and your opinion.. she said very clearly that Garikapati has forced her into the relationship.... basically in legal terms this is called RAPE....

    • @Sripadhasrivallaba
      @Sripadhasrivallaba 15 дней назад +3

      ​@@satishreddy1958 నువ్వు ఉన్నావా చెప్తున్నావు .

    • @JagguThetrader
      @JagguThetrader 15 дней назад

      ​@@satishreddy1958NUV kuda ohinchukoni cheppaku orey ladies chepthey guddi ga ela nammestharu ra babu...

    • @puruhuthikaaddanki6192
      @puruhuthikaaddanki6192 15 дней назад +4

      @satishreddy1958 that's true everyone in Kakinada knew about this long time back before she came on news when she left him.

    • @lakshmikundapuram3329
      @lakshmikundapuram3329 15 дней назад +1

      @@satishreddy1958 how can you come to the conclusion based on "only one version" when you comment you should be very careful about words you use. No one knows "Actual Truth" You should be obey this and provide your opinion accordingly. "Actual Truth" will come out soon

  • @TheJovial1970
    @TheJovial1970 12 дней назад +6

    ఒక ఆడది ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మే సమాజం మనది కనుక ఆవిడ చెప్పింది మొదటిలో జనం నమ్మారు. కానీ నిజమేమిటో ప్రజలు ఇప్పుడు గ్రహించారు. ఆవిడ ఆరోపణలు నిజం కావనీ ఎవరో ఆవిడతో ఈ మాటలు పలికిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి తల్లులు సమాజానికి అనవసరం

  • @raghuramsenapathi-c8u
    @raghuramsenapathi-c8u 15 дней назад +14

    We always support garikipati guruvugaru.

  • @saireddy-bl8un
    @saireddy-bl8un 11 дней назад +5

    Support garikapati garu

  • @ramikamath1558
    @ramikamath1558 15 дней назад +6

    Don’t know who he is, first time seeing but all his explanations are logical

  • @MaitreyiT-v1m
    @MaitreyiT-v1m 15 дней назад +4

    Baga chepparu

  • @VARALAKSHMIBAIPUREDDY
    @VARALAKSHMIBAIPUREDDY 15 дней назад +4

    Mr.Rajasher....very good analysis

  • @onethoughtforlife7931
    @onethoughtforlife7931 15 дней назад +6

    Baaga chepparu sekhar basha gaaru..

  • @vinayakkaraveni8647
    @vinayakkaraveni8647 12 дней назад +1

    Super sir 🙏

  • @Subhadra-l6v
    @Subhadra-l6v 15 дней назад +3

    Well said

  • @radhanandigam9270
    @radhanandigam9270 15 дней назад +6

    If the truth is expressed , does anybody accept it. There will be further controversy. So Narasimha Rao garu is maintaining silence.

  • @JP-N3656
    @JP-N3656 13 дней назад +1

    Super comparison

  • @krishnakumarisampara6289
    @krishnakumarisampara6289 15 дней назад +3

    Baga chapparu

  • @lankapadma7800
    @lankapadma7800 15 дней назад +4

    Correct

  • @ayyagariradhika8584
    @ayyagariradhika8584 14 дней назад +2

    🙏🙏🙏

  • @kkkri2106
    @kkkri2106 15 дней назад +10

    వాళ్ళ జీవితాల్లో మనం తొంగి చూస్తూ మనకున్న సమస్యలు మరచిపోతున్నాము. ఎంత గొప్ప వాళ్ళయినా వాళ్ళ జీవితాల్లో కొన్ని పేజెస్ బాగా వుండవు. అవకాశం వస్తే అన్న భార్య అని చూడని వాళ్లుండరు అనేదానికి ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు లేరు. అవకాశం మరియు వాళ్ళ కర్మ.మనలాంటి వాళ్ళు వాళ్ళ కర్మ లు అలోచించి మన టైం వేస్ట్ చేసుకోవటం , వీడియోస్ లైకులు కోసం ఒక టాపిక్ దొరికింది మీడియా కు.

  • @gkkraja
    @gkkraja 12 дней назад +2

    🙏🙏🙏Sekhar basha

  • @kousalyaaneladasu2358
    @kousalyaaneladasu2358 11 дней назад +2

    Yanker🌹Daughter🕉️Life🌹గరిక పాటి గురువుగారు సత్యమే కామేశ్వరమ్మా చెప్పినవి పచ్చి భూతులు తిట్టినారు 🕉️చివరికి చావు chaavu🇳🇪chaste🇳🇪గంధము 🇳🇪కట్టెలతోని కాలుస్తా నీ శవాన్ని అన్నారు garika🇳🇪పాటి గురువుగారు 🌹సంతానము 🕉️కోపములో నీ కొడుకులను నీవే 🕉️పెంచుకో అన్నా మాట సత్యము కామేశ్వరమ్మగారు కూడ పండితురాలు సత్యము DIVORCE🌹NEXT❤️పిల్లలు తల్లి వద్దనే ఉండాలి 🕉️గురువుగారు మానసికంగా పచ్చి భూతులు తిట్టినారు 🕉️అందుకే కోపము లో పిల్లలను తీసుకోలేదు 🌹కన్న talli🇳🇪ప్రేమ పేగు bandhamu❤️ప్రేమ LongLife🇳🇪ఉంటుంది 🕉️satyamu🕉️
    వదినను పెండ్లి చేసుకోవడము 🕉️very🇳🇪Bad❤BAD🕉️BAD🇳🇪🇳🇪

  • @subbarayasastrykompella8577
    @subbarayasastrykompella8577 15 дней назад +16

    ఇవన్నీ పక్కన పెట్టండి. అన్న గారి భార్యతో సంసారం చేయ వచ్చా? అది అధర్మం కాదా? పిల్లల్ని కనవచ్చా ? అది అక్రమ సంతానం కాదా? అటువంటి క్యారెక్టర్ గల వారు ఆధ్యాత్మిక ప్రవచన వృత్తి ని స్వీకరించవచ్చా? స్ట్రెయిట్ గా చెప్పండి.

    • @geetanjalilife277
      @geetanjalilife277 15 дней назад +1

      Anna భార్య ki సిగ్గు ఉండాలి..ఆవిడ ఇష్టం లేనిదే kannada😅😅

    • @suryanarayanap8284
      @suryanarayanap8284 14 дней назад +1

      Anna bharya .2years peddadi .notlo velu pedithe korakalenu antundi .antha amayakurala .aavidanu samardhinchevallanu emanali .20years back ladies elavunnaru .mogudu kottina ,thittina aa saakutho inkokaditho lechipothara .asalu modati bharthanu enduku vadilesindi

    • @vg2509
      @vg2509 14 дней назад +1

      Matham sariga thelusukooo... tharvatha matladu

    • @samanyudu7276
      @samanyudu7276 13 дней назад

      ​​@rajinia2337 mavidakulu ..vidakulu tokka thotakura kaburlu cheppakudadu..prathi vallu vidipoyetanduku karanalu untayi..ee peddamanishi andarini helana ga ahankaram tho matladatadu..athi sarvatra varjayeth..Karma will return. Adi evvarini vadaladu..d..a teerchestundi.

    • @edutainment2.0
      @edutainment2.0 13 дней назад +1

      విషయం సరిగ్గా తెలియకుండా మాట్లాడటం తప్పు!

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 8 дней назад +3

    కామేశ్వరమ్మ గారి గరికపాటి గారి చరిత్ర బయట పెట్టాక ,గరికపాటి గారు విలువ కొండెత్తుగా పెరిగింది
    యింత మానవత్వం కలిగిన కుటుంబాలు చూడడం కష్టం

  • @Sandeep-l4g-l8j
    @Sandeep-l4g-l8j 15 дней назад +17

    Ee madhya ee shekhar bhasha annitlo doorutunadu enduku. Aavida ni police station chuttu vallu tippadam vallane ila bayataki vacchi cheptunanu ani chepindi kada.aameki anyayam jariginapudu aame badha aame cheptundi.

    • @JagguThetrader
      @JagguThetrader 15 дней назад +1

      Maga jathiki evaru support cheyaru.. chesa Vallani encourage cheyaru... Istam vacchina eligation vesi oka magadini road medhaki lagocchu... Kani manam adhi nijama kadha ani alochincham.. ladies chepparu ga adhi nijame.. anthe simple errihooks kadha manam

  • @anjaneyaprasadnimmagadda746
    @anjaneyaprasadnimmagadda746 11 дней назад +2

    ఆయన ప్రస్తుత భార్య ని కూడా ఇంటర్వ్యూ చేయండి. ఎలాగూ మీడియా trial చేస్తున్నారు గదా.

  • @DIMPLE_007-sr3wt
    @DIMPLE_007-sr3wt 14 дней назад +1

    Yes social media

  • @user-1234abcd5
    @user-1234abcd5 13 дней назад +1

    General ga Garikipati vaari flash back eevariki theeliyadhu.. it means - enquiry cheesi ... Pattukunni .. narration cheesi ..shoot cheesi ..its pakka planning deep dive cheesi cheesaru

  • @AnilKumar-sr7lk
    @AnilKumar-sr7lk 12 дней назад +2

    ఎంత వాడైనా కాంత దాసులే. సమాజం లొ ఇవి సాధారణమే.

  • @KameshUpadhyayula
    @KameshUpadhyayula 11 дней назад

    Im a fan of chaganti koteshwar rao garu. His sermons are good

  • @indusviva1533
    @indusviva1533 8 дней назад +1

    Pedda tappu chesina valanu vadhilesi chinna tappu chesina vala gurunchi highlight chesi matladuthunnaru...ippatikaina kameswari noru terichi nijam cheppundhi kabatte garikipati gurinchi andhariki telisindhi lekapothe oothamudu anukune varu kadha

  • @Gopal-n9m
    @Gopal-n9m 12 дней назад +1

    అన్నా ఈ విషయం వెనుక ఏదో పెద్ద కుట్ర కోణం దాగి ఉన్నదని తెలుస్తున్నది

  • @edutainment2.0
    @edutainment2.0 13 дней назад +3

    Kutre. ఆయన ద్వారా గణనీయంగా హైందవ సమాజానికి జరుగుతున్న మేలుని ఆపాలనే కుట్ర!!!

  • @venkatarao3892
    @venkatarao3892 10 дней назад +1

    ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అంటున్నారు మీరు. ఆమె ఎక్కడికి వెళ్లి పోయింది, ఎవడితోనో లేచిపోయింది. ఆ విషయం చెప్పారా, ఎందుకు ఆమెకు అంత మర్యాద. 24 ఏళ్ల తర్వాత ఈ విషయం ఆమెకు గుర్తు వచ్చింది. మీ ఎంకర్స్, అనలిస్ట్ గారు అన్ని తెలుసుకొని మాట్లాడండి.

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 15 дней назад +5

    ఆవిడ మంచి మంచి చీరలు కట్టు కొంటుంది . అన్ని అబద్ధాలు చెప్పుతుంది.గరిక పాఠి గురువు. ఎంత సింపుల్ గా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు దేవుడు స్మరణ చెయ్యాలి అని గురువు గారు ప్రవచనం లో చెప్పే వారు అతను ఎప్పుడు తప్పు చేయరు నేను అసలు నమ్మను. గురువు గారు కీ 🙏 🙏

  • @Thirumalesh_Aryas
    @Thirumalesh_Aryas 15 дней назад +1

    Ekkada magallaki anyayam jarigina munduntadu mana magajaathi animutyam shekar bhasha....salute boss ❤

  • @SGSG-j1s
    @SGSG-j1s 13 дней назад +5

    కామేశ్వరిగారు చెప్పిన రెండు వీడియోలలో మాటలు మళ్ళీ వినండి. గరికపాటి నరసింహారావు తో ఆమె లేచిపోలేదు.
    ఆమెను, ఆమె అసలు భర్త వెంకటేశ్వర్లును నరసింహారావు తీసుకొచ్చి వరంగల్లు దగ్గర స్కూలు పెట్టేడు.
    వెంకటేశ్వర్లుకు వేరే ఉద్యోగం వచ్చి విశాఖపట్నం వెళుతుంటే ఆమెను వెళ్ళకుండ ఆపి, తాను వేరే ఏర్పాటు 10 రోజులలో చేసుకుంటానని, ఆ తరువాత వెళ్ళమనీ కోరేడు.
    అన్న వెళ్ళిన 2 రోజులకే కొత్త ఆలోచన, ప్రలోభము మొదలు పెట్టినాడు.
    ఇది కేవలం నరసింహారావు తన స్వార్థంకోసం, అంటే స్కూల్ నిలబెట్టుకోడానికి మొదలు పెట్టేడు. అంతకుముందే ఆవిడమీద అతని కన్ను వుండి వుంటుంది.
    ప్రస్తుత అవసరంతో ఆమెను బలవంతంగా, ప్రలోభంతో వశపరచుకున్నాడు.
    ఆమెలో అతనిపై వున్న స్నేహంతో వచ్చిన బలహీనతతోను, ధర్మ నిర్ణయంలో ఘోర తప్పిదం వలన ఒక సారి తప్పు చేసింది. ఇక 20 సం తప్పుకోలేక పోయింది.
    తరువాత తనను 'అమ్మేశాడు' అని చెప్పింది. దాని అర్థం పూర్తిగా చెప్పలేదు.
    ఏమైనా, ఏ మనిషీ ఒక జన్మలో మారడు. ఇది తథ్యం.
    వాల్మీకి ఉదాహరణ సరిపోదు.
    నరసింహారావు హీన బుధ్ధి కలవాడు. ఆయన ఉపదేశాలు ఫలం ఇవ్వవు.

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 15 дней назад +3

    గ.పా గారికి తమ్ముడుంటే వాడే గ.పా లాగా చేస్తే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు? ఈయనకి ఇప్పుడు జ్ఞానోదయం నిజంగా అయితే ఆవిడకి sorry చెప్పటానికి అహంకారంమా? When character is lost everything is lost. Atlanti గ.పా గద్దె ఎక్కి ఉపన్యాసాలు చెప్పటానికి అర్హుడా? అబ్బా గ.పా మీద ఎంత గౌరవం మీకూ???? లీగల్ గా చూస్తే గ.పా నీ జైల్లో పట్టాలి. ప్రతిదీ డబ్బు తో భరణం తో సరిపుచ్చాలెం. తెలుసుకోండి!

  • @Rambabu-c2z
    @Rambabu-c2z 15 дней назад +2

    Garikapati great support him

  • @GayamurthyYagati
    @GayamurthyYagati 12 дней назад +1

    పిల్ల ల ను వదిలి వేరేవాడితో పోయిన దానిన గూర్చి చర్చించి సమయం దుర్వినియోగం,

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 14 дней назад +3

    అసలేమైయింది చెప్పి తగలడండిరా.....

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 15 дней назад +3

    Garikapati garu Chese Pane Verevallu Cheste Sriranganithulu Chepputharu garikapati garu

  • @Jathinstar
    @Jathinstar 15 дней назад

    Great🎉🎉

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 8 дней назад

    నేను చాల అభిమానించే గరికి పాటి గారు రెండవపెల్లి చేసుకోవచు no ఇష్యూ. అన్నా గారి భార్య అంటె తల్లితో సమానం అని చెప్పె ఇతను అన్న భార్యను పెళ్ళిచేసికొవడం ఎట్ల కరెక్ట్.

  • @maruthilvy
    @maruthilvy 15 дней назад +1

    Gaikipati scholar great person

  • @mounish4041
    @mounish4041 15 дней назад

    ,👌👌🙏🙏

  • @ravic2079
    @ravic2079 15 дней назад +15

    Maga jathi animutyam mana Shekhar basha 😄

  • @raghuraju211
    @raghuraju211 15 дней назад +2

    Garikapaati gaari valla nenu eeroju chala happy gaa onnanu
    Ayana cheppina prati visayam patinchadam valla naaku chala manchi zarigindi
    Nizanga naala evarina feelayyi onte ayanaki andagaa ayana photo ni manam dp gaa pettukundaam konni rojulu ee vidanga guruvu gaariki andaga ondam

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 12 дней назад

    So many husbands don’t do anything to wives we cannot leave just like that😢

  • @SriniVenkata-my4uw
    @SriniVenkata-my4uw 14 дней назад +1

    I feel someone is doing this, by provoking her

  • @SriDayanandaswami
    @SriDayanandaswami 11 дней назад

    అన్నగారికీచ్చి న మర్యాద ఏమిటి! ఇద్దరు నుగురించి! ?ధర్మముగాదు! ధర్మ mutappinavaallu!

  • @saradanambala
    @saradanambala 15 дней назад +5

    Samajaniki hita boda chestundi money kosam jeevandaram kosam aame jivitam kolpoindi atani valla ade cheptundi tappu enti aamedi

  • @vijayalakshmio3266
    @vijayalakshmio3266 15 дней назад +1

    Long time After Divorce ippudu gurthuku vachaya

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 15 дней назад +1

    Kakinada lo emi gurinche cheptharu chala,,

  • @muralichundi
    @muralichundi 11 дней назад

    I don’t agree with this argument. U can say “I was young when I committed those crimes, but look at all the good I have done recently “
    U r still responsible for the crimes if they were committed after 18 years of age

  • @samanyudu7276
    @samanyudu7276 13 дней назад

    Avadhani ayithe anna bharya nu lepukelloccha?

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 9 дней назад

    Sir...if somebody is great...that doesn't mean that they are perfect human beings....Preaching is easy but practising is difficult...There shud have been an ego clash between Garikapatigaru nd Kameswari garu....Maybe she had flirted nd went off with another man as alleged...
    Unless both of them tell publicly...truth can't be known....These things are common in world.....There are lessons as to how we shud be ...or...we shud not be...

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 9 дней назад

    What u r saying .one can marry elder brothers wife if he becomes well noted

  • @ravir984
    @ravir984 6 дней назад

    వాల్మీకి పోయేవాడుగా ఎలా మారాడు గరికపాటి వారు కూడా

  • @kusumaadiraju6065
    @kusumaadiraju6065 5 дней назад

    Aayana peru చెప్పుకుని మీడియా లో హైప్ అవుదామని అందరూ చూస్తరుగా ఆమె ప్రోగ్రామ్స్ కూడా అని పిల్లల కోసం అయితే వాళ్ళింటికి వెళ్ళేది చూసుకోడానికి

  • @veera7966
    @veera7966 15 дней назад +2

    06:09 , oka team hindus meeda visham chimmutundi endukantay now a days VHP lanti sanghalu hindus ni melkoluputunnai unity undenduku , So Garikapati lanti peddala meda dhadi chesi demotivate chesay pani start chesinai. Mundu mundu enka chala chustam elantivi !

  • @Rocky-it1qv
    @Rocky-it1qv 15 дней назад +1

    YSRCP is promoting her, She is escaped with other, She doesn’t have any manners and discipline

  • @jahnavi8157
    @jahnavi8157 15 дней назад +2

    Anchor is not fit for anchoring

  • @raorao4960
    @raorao4960 10 дней назад

    రవి ప్రకాష్ కి ఇంకా బుద్ధి రాలేదు

  • @anilaa4226
    @anilaa4226 15 дней назад +2

    Garikapati maatalu sarigga undav....ladies meeda pichiga maatladi controversy lo unnadu....athani tappu unde untundi..nippu lenide poga raadu

  • @eswarballa8961
    @eswarballa8961 15 дней назад +2

    Srilashmi episode comparison 😂😂

  • @G-cs5yq
    @G-cs5yq 9 дней назад

    Your argument is very logical but a little bit partiality is there.
    Ame sitha kadu surpanaka anedi nijam ayite ayana kuda ravanudu kante adhamam kada , ravanudu sithani mutta ledu.

  • @kalyankumar4754
    @kalyankumar4754 15 дней назад +1

    Aavida gurinchi kaadhu, aayana gurinchi cheppandi. Innaallu endhuku cheppa ledhu? Annayya bharya anna maata nijama? Virata parvam vyakhyanam lo aayana Uththara Arjunula vivaaha sandarbhanga Arjunu cheppina viluvalu ikkada varthinchava? Ee Virata parvam ku vyakhyanam aayane chepperu.

  • @12345dayanand
    @12345dayanand 15 дней назад +2

    Manaki yevaranna nachakapothe mental anukovala???

  • @anandbaghWest
    @anandbaghWest 14 дней назад

    9:46 - Shekar Basha garu
    Timeline -
    - RUclipsrs know about Garikapati and they decided to explain his life capsule in a short video.
    - As yhey researched they were shocked to know the darker sode of Garikapati
    - Also, once the video was released, obviously it exposed Garikapati
    - More videos trigger internet.
    The wife is intellectually very strong and emotionally balanced. She is not the cheema doma types comedian.
    Lastly, I know the two children of Garikapati. They are really humble and very intelligent.

  • @MrIndee4u
    @MrIndee4u 14 дней назад

    bharanam if marriage is registered

  • @Canikissyou-l9e
    @Canikissyou-l9e 15 дней назад +4

    Orey bhasha neekendukura e topic

  • @Hari-vr4yu
    @Hari-vr4yu 11 дней назад

    వాటి వెనక వైసీపీ బ్యాచ్ తప్పక వుండవచ్చు.

  • @ranivippagunta4225
    @ranivippagunta4225 15 дней назад

    Sekarbasha garu miru a topic mida matladina, avatali variki counter voice kastam,enka kameswari gariki😇

  • @vasavichintha2161
    @vasavichintha2161 15 дней назад +1

    Avida ten months kritham vedio cheste danni thavvi thavvi mi interviewladwara avishayanni chendalam chesi valla paruvu thisthunnaru Garikapati garimida kani avida mida kani gouravam vunte mi interview lu maneyandi pade pade yenduku siggugaleda

  • @ranivippagunta4225
    @ranivippagunta4225 15 дней назад

    Aami eppudu garikipati laga avvalani korika kanapadutundhi, nenu ala cheppagalanu antundhi

  • @sasikala5265
    @sasikala5265 9 дней назад

    Athani time bad antha😂

  • @lalitha7850
    @lalitha7850 13 дней назад

    Evida pillalini evida chuskodu sarada garu chuskivali enta haasyaspadamu?ee okka vishayame telustomdi evida enta correto samajanni sajaavu gaa nadipistunna guruvu gaari pravachanala avasaramu chaaaalaaa vundi

  • @sm1256
    @sm1256 8 дней назад

    Gariki pati garu samadhanam cheppali anedhi chetta ga vundi.
    Aayana ippudu okka mata matladithe, tv channels vallu veyyi videos chesi dummu lepestharu.

  • @trishulbhakthitv559
    @trishulbhakthitv559 15 дней назад

    1St hand 2nd hand 3rd hand variations kuda cheppamandi . garikapati gurinchi endhuku cheppali

  • @RamaMurthy-rs5mh
    @RamaMurthy-rs5mh 15 дней назад +3

    Garikapati vaari meeda maaku Inka gowravam perigindi tappa taggaledu endukante abhyudaya vivaaham chesukunnaaru Ani aa kaameswri valana telisinndi many many thanks to her

  • @VenugopalBandavaram-iz3eq
    @VenugopalBandavaram-iz3eq 9 дней назад

    A

  • @reddyda
    @reddyda 15 дней назад

    The lady anchor is asking stupid questions.
    She did not do proper homework.

  • @pavananjali7801
    @pavananjali7801 15 дней назад +1

    Ani muthyama mana intlo adapillale ela anyayam jarugethe elage matladathama . Amene prerepunchi samsaramlonchi bayataki lage, tharuvatha amanthata ame velle varaku thecharu. V.i.ps ne ame anakydadha. Thapullu evaraina cheyachu. Ne bodi abhiprayalu evariki kavali. Truth is stranger than fiction. Bayatavallaku oka okthi jivitham lo jarigedhi em thelusthundhi. Muscat apandi anchor, basha

  • @Smv7813
    @Smv7813 15 дней назад

    Garika Rika Rika garika Rika Rika garika Rika Rika garikaaaaaaaa.

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe 15 дней назад +3

    Thappu ,thappe eddaridi. But aame pai cases pettadam,avamaninchadam sababu kadu.aame brathuku aame brathuku thundi.oka sthree usuru thagul thundi.karma yevarni vadaladu. Aameku nyayam jaragali thokkeyakudadu.aame matallo nijayathi kanabadu thundi.

  • @RamaDevi-ib3yb
    @RamaDevi-ib3yb 13 дней назад

    Etv lo manasuna manasai ane programme lo garikapati garu valla first wife tho vacharu avida chala andhanga unde Slim ga kuda unde ....ame ime okate ai undochu

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 15 дней назад +1

    Garikapati langa valla anna wife tho balavanthanga kids ni kuda kannada

  • @raorao4960
    @raorao4960 10 дней назад

    Xstian Anchor ఇంటర్వ్యూ turakaayanatho

  • @basanishowreelu4407
    @basanishowreelu4407 14 дней назад +1

    Vadhinani pellichesukovatam thappu kadha

  • @Anitha5555
    @Anitha5555 14 дней назад

    Garikapaati vaarini anachaalani prayatnam chestunnatlundi