Murali Krishna Encounter With Garikapati Narasimha Rao || TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @swamysrkv8669
    @swamysrkv8669 6 лет назад +508

    ఎల్లప్పు డు మీ ప్రవచనాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ జ్ఞానాన్ని అందరికి పంచడం లో ఏ స్వార్దలేకుండా పనిచేస్తారు

    • @mohdkousarsayeed6515
      @mohdkousarsayeed6515 4 года назад +5

      Guru garu chalaa baghaa chybutaru

    • @hvnk4400
      @hvnk4400 4 года назад

      @@mohdkousarsayeed6515 ,

    • @naveenmudhiraj8197
      @naveenmudhiraj8197 4 года назад +3

      ఈయన సహస్రావధాని గర్భంలో నుండి వచ్చిందా గురువు లేకుండా...
      గారికాపాటివారిని గురువుగారు అని పిలిచి వింటున్నారు కదా... ఈయనే గురువు వద్దంటున్నారు... అయితే ఈయనను వినకండి
      వింటే.... ఆయన చెప్పింది మీరు పాటించట్లేదు అని అర్థం...
      ఒక గురువును విన్నట్టే కదా...

    • @divakarlabalasubrahmanyam189
      @divakarlabalasubrahmanyam189 4 года назад +3

      @@naveenmudhiraj8197 ఆధ్యాత్మిక విషయంలో గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది.

    • @narasimharaomundra5673
      @narasimharaomundra5673 4 года назад

      @@hvnk4400 ĺ qßaaaaaaaaaawwwwL ,

  • @hasyt7367
    @hasyt7367 Год назад +31

    మీరు చెప్పే ప్రవచనాలవల్ల సమాజంలో చాలా మార్పు వస్తున్నది ఇది చాలా సంతోషించదగ్గ.విషయము🙏🙏🙏

  • @santhoshnagula846
    @santhoshnagula846 5 лет назад +127

    చాలా సంతోషం గురువు గారు. మీరు ఎప్పుడూ ఇలాగే మమ్మల్ని చైతన్య పర్చాలని కోరుకుంటాము..🙏

  • @kamujusrinivasarao5073
    @kamujusrinivasarao5073 4 года назад +327

    హిందూ సమాజానికి గరికపాటి లాంటి వారు చాలా అవసరం..

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 6 лет назад +139

    గరికపాటి గారూ .. చాలా బాగా చెప్పారయ్యా. మీ బుర్ర అమోఘం.

  • @bondlasatish
    @bondlasatish 4 года назад +5

    గరికపాటి పాటి వారి ప్రవచనాలు 80% వాస్తవాలు ఉంటవి. ఇతని ప్రవచనాలు వింటే యూవత బాగుపడుతుంది. మూఢనమ్మకాలు వాస్తు దోషాలు తీర్తయార్తల కోసం ఏది నమ్మాలో నమ్మకూడదో బాగాచెప్పారు..
    నిజం చెప్పాలంటే నేను నాస్తికున్ని అయినా గరికపాటి ప్రవచనాలు వింటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, అందరికి అర్థం అయ్యే బాషలో మాట్లాడుతారు.👌👌👌👌🙏🙏🙏🌹🌹

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 5 лет назад +472

    గరికపాటి గారు సమాజము లో ఎలా ఉండాలి
    మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని వదిలి ఎలా
    ఉండాలి అని చెప్పే గొప్ప వ్యక్తులు లో గరికపాటి గారు మేటి👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐

    • @bhagyatailor2252
      @bhagyatailor2252 4 года назад

      Super

    • @haribabunaiduveerapalli5451
      @haribabunaiduveerapalli5451 4 года назад +3

      గరికిపాటి సర్ మీరు చాలబాగా చెప్పతారు మీలాటి వారు ఈ దేశాన్ని కి అవసరము

    • @mohangoud3385
      @mohangoud3385 3 года назад

      @@bhagyatailor2252 హాయ్

    • @mallumallu7405
      @mallumallu7405 3 года назад

      @@haribabunaiduveerapalli5451 ilantivi Anni Raja rammohan Roy, Ambedkar eppudo chepinru

  • @Gangadhar1992
    @Gangadhar1992 2 года назад +5

    మనిషి సామజిక మనుగడ కు ఒక స్ఫూర్తి, గురువుగారు మాటలు చాలా దైర్యం గా ఉంటుంది,హిందూ సంప్రదాయం లో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు తెలియ చేస్తున్నారు, ఇప్పుడు ఉన్న దారుణమైన పరిస్థితి తు లలో ఏది జ్ఞానం ఏది అజ్ఞానం, మనకు ఉన్న ఓకే ఒక్కశక్తీ గరికపాటి గారి ప్రవచనాలు, సూక్తులు, మనోధైర్యాన్ని ఇస్తాయి, చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏

  • @viswajchandra4448
    @viswajchandra4448 6 лет назад +13

    ఫలానా వారు క్లిక్ అయినట్లు నేను క్లిక్ కాలేక పోతున్నానండీ..ఒకానొక సన్న్యాసి...నాయనా గరికపాటి వారూ!
    పకపకా నవ్వుతూ చెబుతున్నాను,మీ నిర్మొహమాటమూ,స్పష్టతా మెచ్చదగినవి.మీ ఆత్మ విశ్వాసమూ బావుంది.చాలా ఆనందించాను.

  • @gid962
    @gid962 3 года назад +11

    శ్రీ శ్రీ శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగాలు చాలా .ఇష్టం. ఈ రోజుల్లో
    యువతకు చాలా ముఖ్యం. ఆయనలో నాకు నచ్చిన అంశం "వున్నది వున్నట్టు
    కటా బిటి చెప్పేస్తారు.""

    • @hasyt7367
      @hasyt7367 Год назад +1

      పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @umarfarooq7256
    @umarfarooq7256 5 лет назад +343

    నాకు నచ్చే ఒకే ఒక్క వేదాంతి మీరు

    • @sambashivaraovemulapali8354
      @sambashivaraovemulapali8354 4 года назад +5

      నాకు గరికపాటి వారు అంటే చాలా గౌరవం వారికి వంద నాలు

    • @premb9177
      @premb9177 4 года назад +5

      చాగంటి వారు కూడా......

    • @adityahacks7042
      @adityahacks7042 3 года назад +1

      @@sambashivaraovemulapali8354 4

    • @adityahacks7042
      @adityahacks7042 3 года назад

      @@premb9177 44

    • @adityahacks7042
      @adityahacks7042 3 года назад

      @@sambashivaraovemulapali8354 r

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 4 года назад +101

    గరికిపాటి నరసింహారావు గారు చాలా చక్కగా మాట్లాడతారు. నేను ఆదర్శంగా తీసుకుంటాను.

  • @nntalks.7648
    @nntalks.7648 6 лет назад +1624

    గరికపాటి సర్ గారి మాటలు యువత వింటే కుటుంబమే కాదు దేశం కూడా బాగుపడుతుంది....
    నేను సమాజ పరంగా నమ్మే వ్యక్తుల్లో ముందున్న వారు శ్రీ గరికపాటి గారు

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 4 года назад +19

    జై జై జై సనాతన ధర్మం
    మీ ప్రవచనాలు చాలా బాగా ఉంటాయి గరికపాటి నరసింహారావు గారి కి ధన్యవాదాలు గురూజీ గారు

  • @kalidashk
    @kalidashk 5 лет назад +114

    నా సిద్ధాంతం ఇదె... ఇది నిజమా అబద్ధమా అనుకున్నాను కానీ గరికపాటి నరసింహారావు గారుకి పాదపద్మాలకు సాస్టాంగ ప్రనామాలు👏

  • @cooki4903
    @cooki4903 Год назад +1

    🙏🇮🇳🙏💐💐 Sir Great of your Feelings nd Good debate.🙏🙏

  • @sudhakarkasyap7605
    @sudhakarkasyap7605 6 лет назад +498

    టివి నైన్ గుచ్చి భలే అడుగుతారు కాని అక్కడ ఉన్నది గరికపాటి,నరసింహముార్తి, సరదా తీరిపోతుంది

  • @homemade2106
    @homemade2106 7 месяцев назад +3

    నమస్కారమండి గరికిపాటి గారు
    మీరు చాలా కచ్చితమైన మనిషి ఇలానే ఉండాలి🙏

  • @VinayTruth
    @VinayTruth 7 лет назад +485

    జై గరికిపాటి గారు
    *జై తెలుగు భాష*
    *జై జై సనాతన ధర్మం*

  • @psnaidu1
    @psnaidu1 4 года назад +4

    అన్ని ప్రశ్నలకు - తగినట్టుగా చర్చా పూరిత సమాధానాలు చెప్పారు. మీరు ఇలా మంచి ‌విషయాలను వినిపించడం సమాజానికి మంచిది.ధన్యవాదాలు.

  • @Kalpatharuvu
    @Kalpatharuvu 6 лет назад +296

    బాగా చెప్పారు, భగవంతున్ని తెలుసుకోవడానికి ఏ గురువు ఏ బాబా అవసరం లేదు.

    • @psrmurthy3091
      @psrmurthy3091 6 лет назад +11

      ఎవరూ అవసరం లేక పోతే, ఎవరికి వారే అంతా తెలుసుకోగలిగితే, ఇక గరికిపాటి వారి ప్రవచనాలు మాత్రం ఎందుకు? అసలు ఏ గురువు లేకుండానే వారు అంతటి వారు అయ్యారా? రామకృష్ణ పరమ హంస లేకుంటే వివేకానందుడి పరిస్ధితి ఏమిటి?

    • @bhargavankem8299
      @bhargavankem8299 5 лет назад +3

      @@psrmurthy3091 muda bhaktha

    • @gundusujatha6456
      @gundusujatha6456 5 лет назад +1

      Meeru neti samajaniki chala avasaram guruvu garu

    • @channakesh2699
      @channakesh2699 4 года назад

      గురువు లేకుండా ఇంత వరకు ఎవరికి దేవుని దర్శనం కాలేదు

    • @haihello5925
      @haihello5925 4 года назад

      @@psrmurthy3091 6
      1r

  • @1975-k6z
    @1975-k6z 4 месяца назад +2

    హిందూ ధర్మ జాగృతి కి చైతన్యం పొండటానికి గురువు గారు మంచి స్ఫూర్తి

  • @nagaskandakumar
    @nagaskandakumar 5 лет назад +43

    8:28 -8:59 ఈ విషయం దేవుడి పై నమ్మకం లేని వారికి చాలా అవసరం. ఇలాంటి వారు మన సమాజానికి చాలా అవసరం. గరికపాటి గారు చాలా బాగా చెప్పారు.🙏🙏🙏

  • @sirisharao5771
    @sirisharao5771 4 года назад +11

    Awesome garikapati garu. Thank you for sharing your knowledge. Our society needs you.

  • @rscreationsrswebtv
    @rscreationsrswebtv 6 лет назад +514

    గరికపాటి వారు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఒక విధంగా పూర్ణానంద చాగంటి వారి ఉపన్యాసాలకన్నా గరికపాటి వారి ఉపన్యాసాలే వాస్తవాలు అవసరాలు....

    • @heraldkodali1984
      @heraldkodali1984 5 лет назад +3

      Yes

    • @NaveenKumar-qi4mh
      @NaveenKumar-qi4mh 5 лет назад +6

      Chaganti he's best

    • @kvsrkrishnan
      @kvsrkrishnan 5 лет назад +1

      i have heard only Changanti garu's discourses. But since I came to know that Mr. garikapati narasimha rao spoke against him, i lost respect for this person.

    • @Dr_Aparna
      @Dr_Aparna 5 лет назад +4

      @@kvsrkrishnan that was happened actually when That Last recent Godavari Pushkaraalu stampede lead to death of many people who were influenced by the preaches&acted like Publicity, Ultimately made people victims with their idiocy.
      But not what u have thought.
      If u observe nowadays Every Pushkaraalu,Amaavasya,Day etc everything will be highlighted by adding with some speciality,By which people are getting easily influenced &trying to following madly.
      This type of spreading or Mania to follow was not there earlier.

    • @gsureshca1
      @gsureshca1 5 лет назад +3

      Practical spiritual guru

  • @abmsirisha9992
    @abmsirisha9992 3 года назад +6

    Sir, millions of likes to గరికాపాటి గారికి. Really straight forward.

  • @veerajaladani7966
    @veerajaladani7966 6 лет назад +316

    అజ్ఞానం జ్ఞానంగా చలామణి అవుతూ, వ్యాపారంగా వృద్ధి చెందుతున్న నేటి సమాజానికి మీ అవసరం చాలా వుంది. నిజాన్ని నిర్భయంగా పదిమందికి అర్ధమయ్యే విధంగా చెబుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ సత్యం వైపుకి బుడి బుడి అడుగులు వేయిస్తున్న మీరు ప్రవచనాలకి స్వస్తి పలికితే మూఢనమ్మకాల భక్తి వ్యాపారం మరింత ప్రజ్వరిల్లే ప్రమాదం పొంచివుంది.
    ఒక ఇంటర్వ్యూలో చలం ఇలా అంటారు 'ఈ సమాజంలో సముద్రమంత అజ్ఞానం పేరుకు పోయింది. ఎన్ని దివిటీలు వెలిగిస్తే ఏమి ప్రయోజనం అని వాపోతాడు'.కానీ మీ ప్రవచనాలు చాలా మందిని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకి నడిపించాయి అనటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మీ ప్రవచనాలు నాలాంటి హేతువాదులుని కూడా సహేతుకంగా ఆలోచింపచేశాయి.
    సమాజం నిండా అజ్ఞానం పేరుకు పోయింది. మూఢనమ్మకాల్లో మునిగిపోతున్న సగటు మనిషికి మీ ప్రవచనమనే చేయూత చాలా అవసరం. లేదంటే అర్భాటాలే ముక్తి కి మార్గంమనుకునే ప్రమాదం చాలా వుంది.
    నోట్:-వేషం బాగున్నపుడే వేదిక దిగిపోవాలి అనేది వేషాలు వేసే వాళ్ళకి వర్తిస్తుంది . మీలాంటి ఉత్తములుకి కాదు.. సత్యం ఎప్పటికి వాడిపోదు, ఓడిపోదు. స్వచ్ఛముగా, స్వేచ్ఛగా పరిమళిస్తూనే ఉంటుంది మీ
    ప్ర వచనములా....
    సత్యం ఎవరకి వాళ్ళు తెలుసుకునేది అయినప్పటికి ..ఆ మార్గం వైపుకి దారి
    చూపించే మీలాంటి జ్ఞానుల అవసరం చాలా వుంది ఈ సమాజానికి

    • @ashokreddyjg1039
      @ashokreddyjg1039 4 года назад +1

      👌

    • @pvrlakshmi7371
      @pvrlakshmi7371 3 года назад

      0_

    • @DhavalaOne
      @DhavalaOne 3 года назад +1

      Chaala vivaramgaa, kachchitamgaa cheppaaru Sir...meeku shathakoti vandanaalu

    • @sujathajinka3444
      @sujathajinka3444 3 года назад

      ఈ సమాజంలో సముద్రం అ౦త అజ్ఞానం పేరుకుపోయి౦ది..ఎన్ని దివిటీలు వెలిగిస్తే ఏం ప్రయోజనం..??..

    • @myraomudragada5576
      @myraomudragada5576 3 года назад +1

      చాలా బాగా సెలవిచ్చారు.(వివరించారు)

  • @duragaprashdvandana9700
    @duragaprashdvandana9700 Год назад

    Mahanu bavulu mondi gane vuntaru.garipati varu speech ki 🙏💯🙏🙏❤️

  • @m16chintu
    @m16chintu 7 лет назад +588

    ఈ కాలపు అత్యంత జ్నాని గరికపాటి వారు....!

  • @dhilleswararao3729
    @dhilleswararao3729 2 года назад +4

    Great character and human being.. garikipati narasimhaarao gaaru🙏 .. siddaanthaalu 👌👌

  • @gaddasrinu4895
    @gaddasrinu4895 7 лет назад +335

    గరికపాటి గారికి పాదనమస్కారాలు

  • @venkateshpedamam1385
    @venkateshpedamam1385 3 года назад +17

    యూవత కు మీ మాటలు చాల అవసరం 🙏🙏🙏

  • @SivaBhargavRavella
    @SivaBhargavRavella 7 лет назад +178

    Legend ! Every time he speaks, we learn a lot about life.

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm Год назад +1

    Rightly said sir

  • @manipasupuleti3805
    @manipasupuleti3805 5 лет назад +54

    Garikapati might belong to Hinduism.. bit his preachings always shows respects towards all the castes n religions.. n i truly believe he is d only person who preaches irrespective of caste n religion..!!!
    love u sir..!!!

  • @lovelyarya2414
    @lovelyarya2414 4 года назад +47

    2020 lo chusinavalu like cheyandi.......🤗

  • @nanihani8875
    @nanihani8875 7 лет назад +161

    honestly talking garikapati garu

  • @prasadvrsbhasuru369
    @prasadvrsbhasuru369 4 года назад +2

    విజ్ఞత వున్నా అర్జునుడు చెత్త ప్రశ్నలను వేస్తే కృష్ణ పరమాత్మ చెప్పే సమాధానం మనందరికీ ఉపయోగకరం. అలానే వుంది ఇదికూడా. ❤️🙏👍

  • @anandvardhana785
    @anandvardhana785 6 лет назад +7

    చాలా రోజుల తర్వాత ఒక పద్దతిగా interview చేయడం చూసాను..
    చేసిన మురళి క్రిష్ణ గారికి నా ధన్యవాదాలు..
    గరికిపాటి గారిని గురించి చెప్పడం అంటే
    గరిటె పట్టుకొని సముద్రాన్ని తోడినట్లే..
    ఎంత చెప్పినా ఇంకా చెప్పడానికి ఎదో మిగిలే ఉంటుంది..
    ప్రస్తుత సమాజ వైఖరికి అనుకూలం గా శాస్త్రాన్ని , అందులో ఉన్న జ్ఞానం ని ఎంటువంటి స్వార్థం లేకుండా ప్రజలని చైతన్యం చేయడానికి ఒక గొప్ప మార్గం లో ప్రయత్నిస్తున్న మహానుభావుడు గారికిపాటి గారు..
    తమకి నా కృతజ్ఞతలు గురువుగారు..

  • @N.krishna0869
    @N.krishna0869 2 года назад +6

    The great అవధాని
    గరికిపాటి నరసింహారావు గారు
    బ్రహ్మాండమైన interview చేసారు
    మురళీ గారు,
    ధన్యవాదాలు

  • @testforce1
    @testforce1 7 лет назад +151

    Murali Krisha Garu.. please respect while introducing such scholar. Can't you use just Gaaru as a suffix??

    • @sridharchiluka
      @sridharchiluka 6 лет назад +7

      Murali krishna looks like an Idiot bastard

    • @bnr8456
      @bnr8456 6 лет назад +4

      Aare Mirali krishna nuvvu maatladuthondi guruvu gaaritho.....respect ivvadam nerchuko ra

    • @jagannadh4054
      @jagannadh4054 6 лет назад +4

      Ranganath garu basically media guys are idiots

    • @rk_9144
      @rk_9144 5 лет назад

      I just felt the same question. Some respect should be advocated to these guys

    • @srinivasaraotalapaneni9281
      @srinivasaraotalapaneni9281 5 лет назад +5

      ఈ మధ్య యిదొక అలవాటుగా మారిపోయింది.!అందరినీ యేకవచనముతో పిలవడము..!ఉన్నత అధికారులను,ముఖ్య మంత్రులను,గవర్నర్ లను,ప్రధాన మంత్రులను,రాష్ట్రపతులను కూడ యిలాగే..!వీల్లేదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు.!MLA ,MP ల నయితే అస్సలు లెక్కే చెయ్యడము లేదు..! T.V. Anchors & Journalists లకు యీ మధ్య అస్సలు మంచి,మర్యాద లు లేకుండా పోయింది.వీళ్ళకి బాగా క్రొవ్వెక్కింది..!

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 5 лет назад +115

    గురువు గారు మీరు నచ్చని వారు వాళ్ళు అంత ముర్కులు ఈ ప్రపంచంలో ఉండరు

  • @umamaheswarinukala4392
    @umamaheswarinukala4392 6 лет назад +409

    Murali garu plz ilanti vaarini interview chesinappudu vaarini garu anu pilavandi.plz give respect to them.

    • @srinivasarao-ql5qk
      @srinivasarao-ql5qk 5 лет назад +15

      Mee journalist lo kooda dongalu perigaaru

    • @devarajulus4603
      @devarajulus4603 4 года назад +3

      @@bapanayyasaggurthi3773 jjjhuhHhhJjJJNNNNMPppllLk kpm

    • @juttukanaveenkumar6629
      @juttukanaveenkumar6629 3 года назад +9

      సరిగ్గా ఇదే కామెంట్ చెబుదామనుకుంటునను sir

    • @saisantosh341
      @saisantosh341 3 года назад +3

      Yes. Utmost respect ivvali

    • @ravisflowact2351
      @ravisflowact2351 3 года назад +5

      Thats minimum human coomon sense..adi telikunda interview na

  • @surendarvemula2700
    @surendarvemula2700 4 года назад +1

    గురూజీ గరికపాటి గారు చాలా అద్భుతంగా వివరించారు....🙏🙏🙏

  • @allabakashshaikabdhulla1450
    @allabakashshaikabdhulla1450 6 лет назад +8

    గురువు గారి ఓపెన్ హర్ట్ మాటలు అందరికీ మంచి సందేశం

  • @balarajupuri
    @balarajupuri 4 года назад +3

    Excellent words by Garikapati gaaru. Excellent Discussion of Murali Krishna also..... One of the Good Logic Thinker and pioneer for Telugu States is Garikapati gaaru....

  • @venkatsagar3213
    @venkatsagar3213 7 лет назад +68

    మోక్షం కోరే వారికి తప్పకుండా గురువు అవసరం ఇహ పర లోకాల జ్ఞానానికి పుస్తకాలు అవసరం అదేవిదంగా జీవున్ని దేవుని గురించి తెలుసు కావడానికి గ్రంథ పఠనాలు అవసరం కానీ జీవుడు దేవున్ని పొందడానికి మాత్రం తప్పకుండా గురువే అవసరం

    • @venkateshgh1206
      @venkateshgh1206 7 лет назад +3

      Agreed, as you mentioned I sometimes feel Garikapati Varu goes over the board. But keeping the fake babas and Gurus in mind I can see his agony. There must be a balance in this case..

    • @raama6607
      @raama6607 7 лет назад +2

      Namah sivaya...
      Mari.... kannappaku guruvu yevaru????

    • @koyyadaraja4071
      @koyyadaraja4071 5 лет назад

      Super

    • @balrajyerva
      @balrajyerva 5 лет назад +1

      ఆచార్య దేవో భవ అని చెప్పాడు కదా. ఆచార్యుడునె గురువు గా స్వీకరించవచ్చు కదా! ఆలోచించండి.

    • @SaiTeja-xj5oi
      @SaiTeja-xj5oi 4 года назад

      @@raama6607 Ramana Maharishi, Rama krishna paramahamsa laku guruvu avvaru

  • @harisriram9949
    @harisriram9949 3 года назад

    మిమ్మల్ని ఇంటర్వూ చేయడమనేది నా దృష్టిలో కించపరచడం లాంటిది మీరు చెప్పింది విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది గురువుగారు మీ ప్రసంగం అధ్బుతం నేను మీ ప్రసంగంతో ఎంతో చైతన్యం పొందుతున్నాను నాకు తెలిసి మీలాంటి నిష్కల్మషమైన గురువు లేరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 5 лет назад +22

    మీరు సూపర్ సార్ నిజంగా నేను భూమ్మీద ఉన్నంత కాలమ్ మిమ్మల్నే అనుసరిస్తాను. 🙏🙏🙏🙏🙏 నిజంగా యువకులకు మీరే ఆదర్శం. మీరు చాలా బాగా ప్రవచనాలు చెబుతారు.

  • @Dk-gn7up
    @Dk-gn7up 4 года назад +2

    Super sir !! I really liked this entire conversation! Garikapati gari maatalu vintey chaala clarity tho ardamavtundhi vishayam.

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 7 лет назад +149

    చాలా మంచి నిజాలు మాట్లాడారు గురువు గారు

  • @golugurinagababu672
    @golugurinagababu672 3 года назад +2

    ఆయన్ని ఇంటర్వ్యూ చేయడమేంటి. ఆయన దేవతాస్వరూపుడు. ఆయనకు ఆయనే సాటి. లోకానికి జ్ఞానం అందించటానికి వచ్చిన దేవుడు.

  • @susheelamusic3593
    @susheelamusic3593 5 лет назад +29

    చాగంటి ఉపన్యాసాలు ప్రాక్టికల్ గా ఉండవు కానీ గరికపాటి గారు చాలా ప్రాక్టికల్.

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 3 года назад

      Practical thinking is always ✔️ in own a days

    • @saitejowanth6676
      @saitejowanth6676 3 года назад

      Shaastram kavali ante chagabti garu, jeevitam lo shastram anvayinchali ante Garikipati garu

    • @veerapvvp8200
      @veerapvvp8200 3 года назад +1

      Chaganti garu Sastram & vedhallo unadhe cheptaru...Meeku practical lo lekapovadam amiti😑

  • @kishorek6315
    @kishorek6315 3 года назад +1

    Super guruji

  • @alludevenderreddy2345
    @alludevenderreddy2345 6 лет назад +78

    మీరు చాల గొప్పవారు శ్రీ గరిక పాటి గారు

  • @shivanandan2839
    @shivanandan2839 4 года назад +1

    Tq you sir your is super sir 100/1000 ritu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @donaldtrump7665
    @donaldtrump7665 5 лет назад +167

    మీ లాంటి వారు ప్రధాని లేక ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది

    • @lathavenkatviji4315
      @lathavenkatviji4315 5 лет назад +4

      💯/true

    • @rajeshvassthav5535
      @rajeshvassthav5535 5 лет назад +8

      మీరు డోనాల్డ్ ట్రంప్ అయినప్పుడు 😂😂 ఆయన ముఖ్యమంత్రి అయిన పర్వాలేదు

    • @chandrasekhar8181
      @chandrasekhar8181 4 года назад +4

      Ayna gariki enduku ayya dirty politics

    • @SriDevi-ux5es
      @SriDevi-ux5es 3 года назад

      @Musical adda😃🥰 o

  • @pavankola4510
    @pavankola4510 3 года назад +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదవలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనుల
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @shaikh2020
    @shaikh2020 4 года назад +4

    సర్, మీరు చలా బాగా చెప్తారు ... మీ ప్రసంగాలు చాలా విన్నను, ఒక సంవత్సరం నంచి మీరు చిప్పినా విశాలాలు చాలా చాలా నిజాలు, ధర్మలు అని నేను నమ్ముతాను నేను ముస్లిం అయైనాపతికి నేను మాతాన్నీ ఆర్తమ్ చెసుకాయున్యు నేను ఇస్లాం లో కూడా అవే విశాయలు చాడివాను అండూకే బాగా స్ఫూర్తి అయ్యను చాలా ధన్యవాదాలు సర్.

  • @vishnuentertainment9484
    @vishnuentertainment9484 Год назад

    గురువుగారు మీ మాటలు మాలో చైతన్యాన్ని నింపుతున్నాయి

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 7 лет назад +13

    Very Good Interview

  • @bonalapapaiah
    @bonalapapaiah 3 года назад +1

    గురువుగారు...అద్భుతః...

  • @bandithirupathi8581
    @bandithirupathi8581 2 года назад +3

    గరిక పాటి వంటి వారి వల్లే యువతలో కొంత మంచి మార్పును ఆశిస్తున్నాం...గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surathgirijasankar8984
    @surathgirijasankar8984 Год назад

    A great scholar teacher philosopher and social reformer with spiritual values And orthodoxy .

  • @shreenarayanaastronumerolo7240
    @shreenarayanaastronumerolo7240 7 лет назад +10

    Good Interview...సామరస్యమైన చర్చ.

  • @nvltailoring5852
    @nvltailoring5852 3 года назад +1

    గురువుగారుమీదైర్యానికిదన్యవాదములు

  • @Nissu_abdul
    @Nissu_abdul 4 года назад +8

    Me as a Muslim , I love, I respect him very much.

  • @psr505
    @psr505 4 года назад +2

    We are fortunate to listen his speech and guidance. Great service to the society. Very clear thoughts and i always amazed his decisive thought process in many fields.

  • @Truelines12347
    @Truelines12347 4 года назад +6

    👏🏻👏🏻👍🏻🙏🏻🙏🏻 he is genuine,with his bold speeches many people changed,we should respect him,his speeches are totally updated with present time.

  • @naravulasrinivarao1006
    @naravulasrinivarao1006 3 месяца назад

    సూపర్ గరికపాటి గారు
    ప్రాక్టికల్ మాన్, జ్ఞానం న్ని పంచటం అభిననందనీయం

  • @kotharajireddy87
    @kotharajireddy87 5 лет назад +78

    గరికపాటి గారు మీరు చేప్పింది వాస్తవం. భక్తి పేరుతో యువతను చేడగోడుతున్నారు అలాగే జనాల బలహీనత తో జేమాలజీ. జ్యోతిషం .న్యూమరాలజీ .వాస్తు వంటివి ఆటలు ఆడుతున్నాయి .

  • @swavichiravuri
    @swavichiravuri 4 года назад +1

    Guruvugariki Namaskaram......miru thoopu sir...... extraordinary.....I like ur way..... because that is my inner way.....

  • @jayeshk1455
    @jayeshk1455 6 лет назад +8

    Sir Meeru super... Mee pravachanaalu reality ga vuntaai .... Plz keep it up....

  • @indiranellore538
    @indiranellore538 4 года назад

    ఎంత చక్కగా వివరిస్తున్నారు సర్...భక్తికి మూఢనమ్మకానికి తేడాలు చక్కగా వివరిస్తున్నారు

  • @sudheerkotagiri3506
    @sudheerkotagiri3506 7 лет назад +10

    Ur great sir,what u said is facts and scientific,plse do like this discussion again.👍👍

  • @rajitha2207
    @rajitha2207 4 года назад +8

    Garikapati Garu, well said about telangana language. Always speaks logically. Really inspiring.

  • @madhuriseeram
    @madhuriseeram 5 лет назад +6

    ధన్యవాదాలు 🙏👏👏👏

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 года назад +4

    మురళి గారి పట్ల గరికపాటి గారు చాలా ఉదారంగా వ్యవహరించారు.

  • @Thyagakanchi
    @Thyagakanchi 6 лет назад +18

    Fine interview, He expressed himself with great confidence. I like the whole thing.

  • @అనఘాదేవి
    @అనఘాదేవి 4 года назад +2

    ఈ శ్రీ మాత యొక్క వాగ్థాటి ☺☺నమస్సుమాంజలులు మీ శ్రీ చరణములకు☺☺💐💐💐💐💐

  • @ramakanthn6670
    @ramakanthn6670 7 лет назад +101

    Real hero garikapati garu

    • @orugantisridhar8667
      @orugantisridhar8667 4 года назад

      Present generations ki correct information eche guruvu garikipatigaru

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Год назад

    Garikapati swami variki pranamamulu. Chala practicalga chepparu.

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 7 лет назад +133

    100% correct. Garikipti is right ..

  • @sudhakarrvs5541
    @sudhakarrvs5541 3 года назад

    What a reply guruji for every question. Keep rocking

  • @argraghav4724
    @argraghav4724 5 лет назад +6

    Respect will not come by person 🤘🏻 it comes by the attitude & Intelligence 👌🏼👌🏼

  • @venkatamanikantakalla6050
    @venkatamanikantakalla6050 5 лет назад +1

    Superb really your speech is great

  • @viswamithra5585
    @viswamithra5585 6 лет назад +4

    నిజమైన తెలుగు వాడికి ఆంధ్ర తెలంగాణ అన్న భేదము ఏ తెలుగువాడికి ఉండదు ఘంటసాలగారు పాడిన తెలంగాణ నాది రాయలసీమ నాది నెల్లూరు నాది సర్కారు నాది అన్ని కలిగిన తెలుగు జాతి మనదే మనదేరా అన్నది ఈ రోజుకి హృదయము ప్రేమతో ఉన్నది.

  • @pavankola4510
    @pavankola4510 3 года назад +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 6 лет назад +8

    Well said guru garu

  • @raghavendermyakam6957
    @raghavendermyakam6957 4 года назад +1

    ఈరోజుల్లో మానసమాజానికి ప్రవచనాల తో ప్రజలను మేల్కొల్పుతున్న గురువులు గరికపాటిగారు, చాగంటిగారి చాలా అవసరం. గురువుగార్లు మీరు ఎవరిమాటలు పట్టించుకోకండి మీ వల్ల సమాజంలో కొంచం కొంచం మార్పులు వస్తున్నాయి 👏👏

  • @shekkhars1215
    @shekkhars1215 5 лет назад +6

    200% correct....

  • @sampathmanda1198
    @sampathmanda1198 3 года назад +1

    Mr Murali ..Give respect to him..he is not a politician

  • @ttraju_blogs
    @ttraju_blogs 5 лет назад +11

    ధన్యవాదాలు గరికపాటి గారికి అండ్ టీవి9 కి

  • @thereliableupdates5125
    @thereliableupdates5125 Год назад +1

    🙏🙏🙏

  • @mnsubramanyam
    @mnsubramanyam 6 лет назад +22

    Close to my thought process, like Garikapati Garu.

  • @madhaviannu1613
    @madhaviannu1613 Год назад

    Super speech 🎉🎉🎉🎉🎉

  • @rakeshkrishna5173
    @rakeshkrishna5173 5 лет назад +136

    Garikapti is a promoter of Swami Vivekananda ideas.

  • @chaketidayakar1379
    @chaketidayakar1379 3 года назад +1

    చాలా గొప్ప విషయం చెబుతారు సార్ మీరు🙏🙏

  • @swamybhupathi959
    @swamybhupathi959 5 лет назад +8

    గరికపాటి గారు చాలా ముందుచూపు గలవారు. యువత మేలు కోరేవారు
    దైవశక్తీ,విద్యశక్తీ కలిపి ప్రసంగాలు చేస్తారు...
    చాలా చలాకీగా ఉంటారు...

  • @ramanarasimharao6387
    @ramanarasimharao6387 4 года назад +1

    Excellent dailague "Rajakeeyalalo maarpu raakunda ye rangamu baagupadadu"